O Yavvana Venaa || ఓ యవ్వన వీణ పువ్వుల వాన || Lyrical Video Karaoke Track ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2022
  • COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
    1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
    2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
    3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
    4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    Listen to me Smule online karaoke singing on www.smule.com/prabhudas1966
    Follow me on Facebook: / prabhudas.musalikuppa
    Follow me on Instagram: / prabhudasmusalikuppa
    Follow me at np.vlip.lv/channel/zdUlNe41a4...
    Follow me at www.faceclips.net/channel/UCm...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    MOVIE: PELLI
    CAST: VADDE NAVEEN
    PRUDVI RAJ & MAHESHWARI
    SINGER: SP BALASUBHRAMANYAM
    LYRICIST: SIRIVENNELA
    MUSIC: SA RAJKUMAR
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    PALLAVI:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) ఓ... యవ్వన వీణ...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) పువ్వుల వాన...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) నువ్వెవరే నా యెదలో...
    (S1) చేరిన మైనా...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) నవ్వులతో తుళ్ళిపడే...
    (S1) తుంటరి థిల్లానా...
    (S1) నీ పేరు ప్రేమ ఔనా...
    (S1) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    (S1) నీ పేరు ప్రేమ ఔనా...
    (S1) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    (S1) ఓ... యవ్వన వీణ...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) పువ్వుల వాన...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    CHARANAM1:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S2) నువ్వుంటు పుట్టినట్టు నా కొరకు
    (S2) ఆచూకి అందలేదు ఇంతవరకు
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S2) వచ్చింది గాని ఈడు ఒంటి వరకు
    (S2) వేదించలేదు నన్ను జంట కొరకు
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S2) చూశాక ఒక్కసారి ఇంత వెలుగు
    నా వంక రాను అంది కంటి కునుకు
    (S2) ఈ అల్లరీ...
    (S2) ఈ గారఢీ...
    (S2) నీ లీలే అనుకోనా...
    (S2) నీ పేరు ప్రేమ ఔనా...
    (S2) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    (S2) ఓ... యవ్వన వీణ...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S2) పువ్వుల వాన...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    CHARANAM2:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా
    (S1) నీ లేత నడుమే అనుకున్నా
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) ఏ గువ్వ కిలకిల వినపడినా
    (S1) నీ నవ్వులేనని వెళుతున్నా
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) మేఘాల మెరుపులు కనబడినా
    (S1) ఏ వాగు పరుగులు ఎదురైనా
    (S1) ఆ రంగులో...
    (S1) ఆ పొంగులో...
    (S1) నీ రూపే చూస్తున్నా...
    (S1) నీ పేరు ప్రేమ ఔనా...
    (S1) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    (S1) ఓ... యవ్వన వీణ...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) పువ్వుల వాన...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) నువ్వెవరే నా యెదలో...
    (S1) చేరిన మైనా...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (S1) నవ్వులతో తుళ్ళిపడే...
    (S1) తుంటరి థిల్లానా...
    (S1) నీ పేరు ప్రేమ ఔనా...
    (S1) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    (S1) నీ పేరు ప్రేమ ఔనా...
    (S1) ఇవ్వాళే నిన్ను పోల్చుకున్నా...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    ‪@PRABHUDASMUSALIKUPPA‬
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
  • เพลง

ความคิดเห็น • 8

  • @krishnamurthysiddu6626
    @krishnamurthysiddu6626 4 หลายเดือนก่อน +1

    Super annayya 🙏🙏🙏🙏🙏🙏

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏thank you so much thammudu for watching my video and also for your great appreciation.🙏🙏🙏🙏🙏

  • @subramanyamanusuri1315
    @subramanyamanusuri1315 2 ปีที่แล้ว +1

    Super track sir

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว +1

      thank you so much subramanyam gaaru for watching my video and also appreciating it.

  • @MuraliSingerPaloncha456
    @MuraliSingerPaloncha456 2 ปีที่แล้ว +1

    Super track TQ sir

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      thank you so much Mr Murali for watching my video and also appreciating it.

  • @janardanadev3845
    @janardanadev3845 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సర్.

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      you are most welcome Mr Janardana Dev. thanks a lot for watching my video.