Chali Champuthunna Chamakkulo | చలి చంపుతున్న | Lyrical Video Karaoke Track |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
    1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
    2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
    3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
    4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    Listen to me Smule online karaoke singing on www.smule.com/...
    Follow me on Facebook: / prabhudas.musalikuppa
    Follow me on Instagram: / prabhudasmusalikuppa
    Follow me at np.vlip.lv/cha...
    Follow me at www.faceclips....
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    MOVIE: KSHANA KSHANAM
    CAST: VENKATESH & SRIDEVI
    SINGERS: KS CHITRA & SP BALASUBHRAMANYAM
    LYRICS: SIRIVENNELA SITARAMA SASTRY
    MUSIC: MM KEERAVANI
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    PALLAVI:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) శ్రావణ వీణా...
    (f) స్వాగతం...
    (f) ఇస్ హా...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) స్వరాల వెల్లువా...
    (f) వెల్ కమ్ / welcome...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) లేత విరిబా...లా
    (f) నవ్వమ్మా...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) ఆ...నం...దం...లో...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) హైగో హైగో హైగో హై...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) హైగో హైగో హైగో హై...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) చలి చంపుతున్న చమక్కులో
    (f) చెలి చెంతకొచ్చింది
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) ఆ జుంబాయే హాగుంబహే...
    (f) చెలి చెంతకొచ్చే తళుక్కులో
    (f) గిలిగింత గిచ్చింది
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) ఆ జుంబాయే హాగుంబహే...
    (m) వయసాగనిది రేగినది...
    (m) సరసములోనా...
    (m) చలి దాగనిది రేగినది...
    (m) సరసకు రానా...
    (f) కల తీరదులే తెలవారదులే
    (f) ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
    (f) చలి చంపుతున్న చమక్కులో
    (f) చెలి చెంతకొచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (f) చెలి చెంతకొచ్చే తళుక్కులో
    (f) గిలిగింత గిచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    CHARANAM1:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) అందిస్తున్నా వగరే...
    (f) చిరుచిగురే తొడిగే...
    (f) చిందిస్తున్నా సిరులే...
    (f) మగసిరులే అడిగే...
    (m) రమ్మంటున్నా యెదలో...
    (m) తుమ్మెదలే పలికే...
    (m) ఝుమ్మంటున్నా కలలో...
    (m) వెన్నెలలే చిలికే...
    (f) గలగలమని తరగల తరగని...
    (f) కల కదిలిన కథలివిలే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (f) కలకలమని కులుకుల అలకలుగని
    (f) చిలికిన సుధలివిలే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (m) చెలువనిగని కలువుల చెలువులుగని
    (m) నిలువని మనసిదిలే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (m) అలుపెరుగని అలరుల అలలనుగని
    (m) తలపులు తెలిపిన
    (m) వలపుల గెలుపిదిలే
    (m) తలపడకిక తప్పదులే...
    (c) హే...హే...హే...హే...
    (f) చలి చంపుతున్న చమక్కులో
    (f) చెలి చెంతకొచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (f) చెలి చెంతకొచ్చే తళుక్కులో
    (f) గిలిగింత గిచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    CHARANAM2:
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (m) ఊ కొట్టింది అడవే...
    (m) మన గొడవే వింటూ...
    (m) జో కొట్టింది ఒడిలో...
    (m) ఉరవడులే కంటూ...
    (f) ఇమ్మంటుంది ఏదో...
    (f) ఏదేదో మనసు...
    (f) తెమ్మంటుంది ఎంతో...
    (f) నీకంతా తెలుసు...
    (m) అరవిరిసిన తలపులు కురిసెను
    (m) కల కలసిన మనసులలో...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    (m) పురి విరిసిన వలపులు తెలిపెను
    (m) కథ పిలుపుల మలుపులలో
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    యెద కొసరగ విసిరెను మధువుల వల
    (f) అదిరిన పెదవులలో
    జత కుదరగ ముసిరెను అలకల అల
    (f) చిలకల పలుకులు
    (f) చిలికిన చినుకులలో
    (f) తొలకరి చిరు జల్లులలో...
    (c) హే...హే...హే...హే...
    (f) చలి చంపుతున్న చమక్కులో
    (f) చెలి చెంతకొచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) ఆ జుంబాయే హాగుంబహే...
    (f) చెలి చెంతకొచ్చే తళుక్కులో
    (f) గిలిగింతగిచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) ఆ జుంబాయే హాగుంబహే...
    (m) వయసాగనిది రేగినది
    (m) సరసములోనా
    (m) చలి దాగనిది రేగినది
    (m) సరసకు రానా
    (f) కల తీరదులే తెలవారదులే
    (f) ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
    (f) చలి చంపుతున్న చమక్కులో
    (f) చెలి చెంతకొచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (f) చెలి చెంతకొచ్చే తళుక్కులో
    (f) గిలిగింత గిచ్చింది...
    (c) జుంబాయే హాగుంబహే...
    (c) ఆ జుంబాయే హాగుంబహే...
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
    ‪@PRABHUDASMUSALIKUPPA‬
    💘🍃@🌸🌷@💘@🌷🌸@🍃💘
  • เพลง

ความคิดเห็น • 8