మినరల్ వాటర్ మంచిదా?* *జనరల్ వాటర్ మంచిదా?* మనం నీరు త్రాగేముందు ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన... మినరల్ వాటర్ ని కొని అవే మంచివి. అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా... అనే సందేహం... చాలా మందిలో ఉంది. కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం... ఏమంటే... నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు. దీని వలన ప్రమాదమే... కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు. అంటే ఆరోగ్యం కోసం అంటారు. అందరూ... రోగాల బారిన పడ కూడదు. అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి. దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి. ఇంత కీ విషయం ఏంటంటే! భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే... మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి. ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది... మరల 48 గంటల తరువాత పరిశీలించగా.. రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కను గొన్నారు. ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. కాబట్టి వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం. కనుక రాగి, ఇత్తడి మట్టి పాత్రలను వాడండి. అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి. ఆరోగ్యాన్ని కాపాడు కోండి. యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి... దీనిని మిగతా వారికీ తెలియ చేయండి... * ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/- * జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/- * ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/- * ఆపిల్ * 100 కిగ్రా / - సుపారి * 600 Rs. * పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/- ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని... నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి. 🏺🍀🍀🍀🏺 *సర్వే జనాస్సుఖి నోభవంతు*h 🙏💦💧💦💧💦🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!9701410062
పాలేకర్ ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తే పకృతి వ్యవసాయం ఇంకా వేగంగా ముందుకు వెళుతుంది... ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిండు.... "పకృతి వ్యవసాయం పితామహుడు పాలేకర్ కి" జై జై"
Palekerji you are my guruvu and i am following your direction in my fruit garden. God give you healthy long life. NarsimhaRao Gunuganti nalgonda telangana. Good day sir.
రానున్న రోజుల్లో మీ లాంటి వ్యవసాయ నిపుణులు ముక్యంగా మందులు ఉపయోగించకుండా వ్యవసాయ రంగంలో ఇప్పటి రోజుల్లో ఎవరు లేరు కానీ మీ లాంటి వాలను గవర్నమెంట్ ప్రోత్సహించడం చాలా ముఖ్యం .మందులు లేకుండా పంటలు పండించే రోజులు రావాలి ప్రభుత్వం రావాలి
Still agriculture is most tough profession sir ❤❤❤gvt decision is not good way central govt state gvt coordination nil on agriculture issue sir it's very badly sir political leaders are not favour of agriculture biddalu sir some are created pulivendula Sheik Sharif role against agriculture biddalu sir ❤❤❤
ప్రకృతి వ్యవసాయ జాతిపిత మీరు మీ వల్ల ప్రకృతి వ్యవసాయము వర్ధిల్లుతుంది.మీకు పాదాభివందనం🙏👏
నా దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి వచ్చిన భగవంతుడు సామీ మీరు ....
మీ ఫార్ములా వలన ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లుతుంది ..
చాలా మంది ఇలా వ్యవసాయం ససేస్తే మన ప్రకృతి బాగుంది.
సుభాష్ పాలేకర్ గారికి పాదాభివందనాలు. నావంటి వారెందరికో నేను కూడా వ్యవసాయం చేయగలను అనే ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాయి.
🕉️🙏🙏 జై గోమాత జై జై గోమాత ☘️🌿🌱🙏🙏🙏🕉️
Thank you Subhash palekur garu
Zbnf సృష్టి కర్త పకృతి పరమేశ్వరుడు సుభాష్ పాలకర్
Thank you sir....
Spalekar Sir. is a
Great Son of Bharat Maatha
Great father of All Farmers
Great protector of Soil and Nature
God Gifted Indian 🙏💞❤️💘
మినరల్ వాటర్ మంచిదా?*
*జనరల్ వాటర్ మంచిదా?*
మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...
మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.
కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.
కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.
కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...
ఏమంటే...
నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.
దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.
రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారు.
అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...
రోగాల బారిన పడ కూడదు.
అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.
ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.
దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.
ఇంత కీ విషయం ఏంటంటే!
భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.
అందులో ఇది ఒకటి.
నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.
వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.
ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.
దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...
మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.
కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.
48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.
ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.
ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.
కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ
చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.
కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.
అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.
ఆరోగ్యాన్ని కాపాడు కోండి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి...
దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి...
* ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/-
* జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/-
* ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/-
* ఆపిల్ * 100 కిగ్రా / - సుపారి * 600 Rs.
* పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/-
ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని...
నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.
🏺🍀🍀🍀🏺
*సర్వే జనాస్సుఖి నోభవంతు*h
🙏💦💧💦💧💦🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!9701410062
Good message
Prakrutitho Mamekamaina Mahatma Subhash Palekargaru Bharatadeshamlo Prathistanu ZBNF SYSTDEM to prachuryam penchi: aharam! arogyam!
Bharosakalpinchina mahatma Subhashpalekar U r really sabhashrythubidda neeku Bharateelu Yellsvelala Runapadiuntarini meeku padabhivandanalu! GM
Super 👌
Supper
👌👌👌👌👍👍👍🙏🙏
Devudu appudu adho rupam la mana prapanchani kapuduthunttadu adheaa e subhash palekar garu 🙏🙏epudu e rupam lo vachadu 😍
Subash Palekar gaaru naa drushtilo Devudu.
పాలేకర్ గారి గురించి బాగా వివరించారు అతని పద్ధతి గురించి వివరించి వుంటే బాగుండేది
పాలేకర్ ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తే పకృతి వ్యవసాయం ఇంకా వేగంగా ముందుకు వెళుతుంది...
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిండు.... "పకృతి వ్యవసాయం పితామహుడు పాలేకర్ కి" జై జై"
Palekerji you are my guruvu and i am following your direction in my fruit garden. God give you healthy long life. NarsimhaRao Gunuganti nalgonda telangana. Good day sir.
My favorite sir
Good Message sir
Palekar garu great person sir ❤❤❤ great video sir
Thankyou
Meru chala great sir
సుభాష్ పాలేకర్ గారికి పాదాభివందనం
Thank you so much 🙏🙏
Natural farming messenger of God
Soooper sir meeru 🎉
All India cultivation Palekar 1 number 1
రానున్న రోజుల్లో మీ లాంటి వ్యవసాయ నిపుణులు ముక్యంగా మందులు ఉపయోగించకుండా వ్యవసాయ రంగంలో ఇప్పటి రోజుల్లో ఎవరు లేరు కానీ మీ లాంటి వాలను గవర్నమెంట్ ప్రోత్సహించడం చాలా ముఖ్యం .మందులు లేకుండా పంటలు పండించే రోజులు రావాలి ప్రభుత్వం రావాలి
Subhash Palekar Varki abhinanandanalu
Super Subhash garu
Sooper sir
Its need of the hour.if we want good food for our present and future generations let's practice natural farming
🙏
❤❤
🙏🙏🙏🙏🙏
❤
Sir how can I approach with you sir
🙏🙏
Sir palykar gari cantact nembar chypadi plz
🤝
Still agriculture is most tough profession sir ❤❤❤gvt decision is not good way central govt state gvt coordination nil on agriculture issue sir it's very badly sir political leaders are not favour of agriculture biddalu sir some are created pulivendula Sheik Sharif role against agriculture biddalu sir ❤❤❤
Sir please me cantact nembakavali sir
Plz
కృషి వలుడు
అందురు.ఆర్గానిక్ కల్టీ వేషన్.అని.SPNF(ZBNF)అనిపిలుస్తూసంభోడిస్తున్నారు. మరెమంటా రుమరి.ZBNF.లేక.SPNF.సముచితమా?
Karana janmudu
❤❤❤❤
❤
🙏
🙏🙏🙏