కోణార్క్ సూర్య ఆలయం రహస్యాలు - గాలిలో తేలే విగ్రహం | Mystery of Konark Sun temple | Nanduri Srinivas
ฝัง
- เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
- When I say "Konark" - Your first questions is "Where is the floating Sun idol ?" - No one answered it so far - Isnt it?
But we all know that it is safeguarded secretly somewhere. This video reveals the same.
Here is Nanduri gari research on Konark Sun temple.
Much awaited video - Isnt it? Then watch it without further delay
Uploaded by: Channel Admin
Q) కోణార్క్ బౌధ్ధ ఆలయమా?
A) నేను సింహాచలం వీడియోలో చెప్పినట్లు క్షేత్రం - ఆలయం ఈ రెండూ వేరు.
కోణార్క్ నిజమైన సూర్య క్షేత్రం. బుధ్ధుడు, బౌధ్ధ మతం పుట్టక ముందునుంచే ఉంది. మహాభారతం సంఘటనల్లోనూ , ఇంకా చాలా పురాణాల్లో ఆ అర్క క్షేత్రం గురించి ఉంది.
ఆ పైన కట్టిన ఆలయం మాత్రం కొంత మంది దండయాత్రలలో ధ్వంసం అవుతూ, మళ్ళీ కొంతమంది నిర్మిస్తూ, అలా మారుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయం 13 వ శతాబ్దపు నరసింహదేవుడు నిర్మించినది .
దానికి ముందు బౌధ్ధాన్ని అనుసరించే రాజు ఎవరైనా ఆ ప్రదేశాన్ని ఆక్రమించి ఆలయం నిర్మించి ఉండవచ్చు.
దానికన్నా ముందు హిందూ రాజుల ఆలయమూ ఉండి ఉండవచ్చు.
ఆలయాలు దండయాత్రల్లోనూ, ప్రకృతి వైపరిత్యాల వల్లా పోతూ వస్తూ ఉంటాయి.
మన పురాణాల్లో చెప్పిన క్షేత్ర శక్తి మాత్రం అక్కడే ఉంటుంది
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#spiritual #pravachanalu #Arasavalli #Surya #konark #konarka #suntemple #adityahrudayam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
అసలు ఎందుకు ఇతరులు మన దేశంపై దోచుకొని ఇంత కష్టపడి నిర్మించిన దేవాలయాలు అన్నింటిని కొల్లగొట్టి ఏం సాధించారు దీనిపై ఒక వీడియో చేయండి భారతీయులకు అవగాహన కల్పించండి
మంచి ప్రశ్న .
అందులో వాళ్ళు సాధించినదేదీ లేదు, పాపం మూటగట్టుకోవడం తప్ప.
లోకంలో ఎవరైనా ఏదైనా మంచిపని చేస్తూ ఉంటే , కలి కొందరిలో చొరబడి దాన్ని ధ్వంసం చేయడానికి, ఆ మంచి పనిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కలి స్వభావం. అందుకు తామసిక ప్రవృత్తి కల తగిన మనుష్యులని కలి ఎన్నుకుంటాడు . ఆ కాలం తురుష్కుల దండయాత్రలు అందుకే జరిగేయి. ప్రపంచంలో ఇప్పటికీ మంచి జరిగినప్పుడల్లా ఆ కలి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది!
మనం చూసి నవ్వుకొని, మన సాధన మనం చేసుకుంటూ పోవడమే. ఆగి బదులు ఇచ్చామా, కలి వలలో పడినట్లే, కలికి కావల్సినది ఆగి గొడవ పడటం. సాధకుడికి కావల్సినది సహనంతో ముందుకి వెళ్లడం!
@@NanduriSrinivasSpiritualTalks tnq Guruji. But మళ్లీ మళ్లీ ఆలయాలు రావు కదా..టెక్నాలజీ పెరిగినా...శిల్పకళా చాతుర్యాన్ని తిరిగి సాధించలేక పోతున్నాయి కదా.
అది మీకు అర్ధమయ్యింది, కలి ఆవరించి ఉన్న వాళ్ళ బుర్రకి ఎలా అర్ధం అవుతుంది?
లోకంలో చీకటీ వెలుగూ, మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒకదాన్ని పూర్తిగా తీసేయడం కుదరదు.
ఈనాడు వాళ్ళు కూల్చేసిన ఆలయాన్ని భవిష్యత్తులో మరెవరో నిర్మిస్తారు (స్వామి సంకల్పించినప్పుడు)
శ్రీ గురుబ్యో నమః...🙏
గురు సమానులైన నండూరి గారికి నమస్కారం 🙏
అయోధ్య లో రామ మందిరం పునః నిర్మాణం చేస్తున్నట్లగా, ఈ కోణార్క్ లో కూడా సూర్యనారాయణ ఆలయం కూడా పునః నిర్మాణం చేయాలని... ఆ సదా శివుడిని ప్రార్తిసున్నను. 🙏😍🙏
#i_m_g_k_
స్వామీ.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై..
మాకు..ఇంత పరిజ్ఞానం అందిస్తూ ఉన్నారు..
మీకు..మాపై..ఎంత వాత్సల్యం గురువుగారు..
నిజంగా.. ధన్యులం.
మీ ఋణం తీర్చుకోలేనిది...
శత సహస్ర వందనాలు..
మేము మార్చ్ లో కోణార్క్ వెళ్ళాము. అప్పటికే అక్కడ వాతావరణము చాలా వేడి గా వుండింది. వివరంగా చూడడానికి వీలవలేదు.
కానీ, ఆ శిథిలాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించింది.
ఎంతో విలువైన వారసత్వ సంపదని మనము సరిగ్గా గుర్తించి, పరిరక్షించి వుండాల్సింది అని అనిపించింది.
చాలా మంది టూరిస్ట్ లు ఎక్కడ పడితే అక్కడ ఆ శిల్పాల పైన పాన్ లు వుమ్మివెస్తెంటే చాలా బాధ గా అనిపించింది.
ఇంత అపురూపమైన సంపదని రక్షించుకోవాలి అని అందరూ గ్రహిస్తెనే మన ముందు తరాలు కూడా ఈ అపురూప శిల్పాలను చూడ గలుగుతారు.
🙏🏿🙏🏿🙏🏿
MOTHAM KOOLCHESI KOTTAGA KATTISTE BAVUNNU AYODYA RAMA MANDHIRAM LAGA
గురువు గారు గత మాఘ మాసంలో మీరు చెప్పినట్లు గా ఆదిత్య హృదయం పారాయణ ం చేసాను .అప్పటి నుంచి నిత్య పారాయణ ంగా చేస్తున్నాను.నా లో ఆత్మ విశ్వాసం ఎంతో పెరిగింది
నేను 10 to 15 సంవత్సరాల క్రితం కోణార్క్ వెళ్ళాను గురువుగారు కానీ ఇన్ని విశేషాలు ఉన్నాయాని అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా విశేషాలు, విషయాలు తెలుసు కున్నాను ధన్యవాదములు 🙏🙏🙏
🙏శ్రీనివాస్ గారు మీరు వివరించే విధానము చాల అద్భుతం 🙏
కోణార్క్ దేవాలయాన్ని, మాకు కళ్ళకి కట్టినట్లు చూపించారు ....మన దేశం లోని ఆలయాలు ఎంత గొప్పవో, మీ వలన తెలుసుకోగలగుతున్నము ...ధన్యోస్మి గురువు గారు..
సూర్య దేవో నమో నమః శుభప్రదాత నమో నమః ఆదిత్య దేవో నమో నమః ఆరోగ్య దాత నమో నమః🙏🙏🙏
ప్రతి వీడియో చాలా ఆర్తిగా చెప్తారు ఇంక ప్రతిదీ చూడాలి అంటారు నాకైతే వింటుంటే కళ్ళలో నీరు తిరుగుతాయి ఇంక 60లో పడ్డాను ఇంక ఏమి చూడగలనో అ దేవుని దయ.చిన్నవాళ్లు వీలైతే కొన్నినా చూడండి 🙏
రుద్రాక్ష లు వాటి యొక్క విశిష్టత గురుంచి చెప్తారు అని ఆశిస్తున్న గురువు గారు.
❤ ఓం నారాయణ ఆది నారాయణ మా జన్మలకు ఏమి కావాలన్న ఇంత కన్నా వివరంగా ఎవరు వివరిస్తారు.❤
Requesting Nanduri garu to do a video on ramappa temple and 1000 pillar temple. These are our heritage temples.
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
Nenu last month vellanu. Adbutham ga untundi. Naku chala baga nachindi. Great architecture.. Dhani story akadaki vellaka telsukunna.
గురువు గారు నేను ఈ రోజు సింధు నాగరికత చదివాను (indus valley civilisation ) ఆ time లో మన తిరుమల ఎలా ఉండేది ఎవరు కైంకర్యాలు నిర్వహించేవారో తెలియచేస్తారుమో అని ప్రార్థిస్తున్నాను
Please గురువు గారు ఈ na doubt ని clear చెయ్యండి
ఓం శ్రీ మాత్రే నమః
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
బాగా వివరించారండీ 🙏🏻 మన సనాతన ధర్మం వైభవం అలాంటిది 🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ మంగళ దేవి నమోస్తుతే👣🙏
చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏
Shree matrainamha tq for guide people by such videos we went to Puri konark and Mangala Devi darsanam chesukunamu sir tq soo much
స్వామి మీరు వివరించే విధానము కళ్లకు కట్టినట్లు మేము అక్కడ ఉండి చూచుచున్న గా వుంటుంది మీ రుణం తీర్చుకోలేము స్వామి
Meru maku dorakadam maa purva janma sukrutam gurugaru jai srimannarayan 🙏
నమస్తే గురువు గారికి, తర్వాత వాళ్ళ అడ్మిన్ గారికి. వీలైతే బద్రి నారాయణ చరిత్ర, కేదార్నాథ్ ఈశ్వరుని చరిత్రను చెప్పండి. హరే కృష్ణ!!!🙏🏽🙏🏽🙏🏽
మహా అద్భుతం గా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏🙏🙏
సనాతన శిల్పాచార్యుల అద్భుత ప్రతిభకు నైపుణ్యంకి ఉన్న ఆధారాలలో భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ పవిత్ర ప్రదేశం ఒకటి. సర్వేజనా సుఖినోభవంతు.......... 🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు మరియు పాదాభివందనాలు గురువుగారు మీరు చెప్పినట్టే కోణార్క్ దేవాలయం చాలా చాలా బాగుంది
Namasthe nanduri garu.... Memu me puri videos chusaka second time puri velli meru cheppina chala temples chusi vachamu...konark vellamu and Kakkatpur kuda vellamu...thanks sir, temples gurinchi manchi information thelusukunnam me videos chusi
Nenu 10 days mundu konark vellanu kani inni visheshalu unnyi Ani teliyadu thank you guruji
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా౹
దివాకర నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే౹౹
శ్రీ శ్రీ శ్రీ సూర్య నారాయణ స్వామి నమః
నవగ్రహాలయం, మీరు చెప్పిన ప్రదేశాలు అన్నిటితో పాటు కోణార్క్ మ్యూజియం కూడా తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే కోణార్క్ మొత్తం రహస్యం చరిత్ర అందులోనే ఉంటుంది. కోణార్క్ వెళ్లే వరకు తెలియలేదు లోపల దేవుని ఆలయం తెరచి ఉండదని. కోణార్క్ దేవాలయం మళ్లీ పునరుద్ధరించబడి సూర్యదేవుని ప్రతిష్టించి పూజలు జరిగే రోజులు వస్తాయా లేకపోతే అది మామూలు పర్యాటక ప్రదేశం గానే మిగిలిపోతుంది అంటారా?
సప్తస్వ రధమారూడం ప్రచండం కస్య పాత్మజం శ్వేత పద్మ దరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🌄👣🙏
Namaskaram srinivas garu. I wanted you to make a video on why marraiges in the same gotram are prohibited? Om namo Bhagavate vasudevaya!
గురువు గారు సూర్య దేవుని చ్చాట్ పూజ గురించి మరియు ఆ పూజ విశిష్టత గురించి తెలియజేయండి 🙏
నమస్కారం గురువు గారు, నేనైతే వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, యెందుకంటే మేము ఇంటిలో ఉన్నా ,భయట ఉన్నా , మా ఇంటికి ఉన్న విలువ మారదు, మనం ( అంతే మేము ) కూడా అంతే భగవంతుడు మన పక్కనే ఉన్నట్టు భావించాలి. జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏
మళ్ళీ అక్కడ same sun 🌞 temple పక్కనే కడితే భాగున్నూ ❤😢
Really great explanation, I recently visited with excellent cool weather on that day
very neatly explained thank you sir
Excellent explanation Guruji
Please make a video on AHOBILAM
Namasthe Swami
నేను ఈ సూర్య దేవాలయాన్ని సందర్శించను. అక్కడి శిల్పకళా అయితే మహా అద్భుతం. ఆ ఆలయాన్నిచూస్తే మన మూలాలు, మన సాంకేతికత యొక్క గొప్పతనం తెలుస్తుంది. కొన్ని ధ్వంసం చేసిన శిల్పాలను చూస్తే హృదయవిధారకంగా ఉంటుంది. గుండె బరువెక్కుతుంది.😢
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Sir Yesterday I went the konark ❤its amazing
గురువు గారు కైలాస పర్వతం గురించి ఒక video చేయండి
Sir..! శ్రీహరి కోట రాకెట్ ప్రయోగం కి , తిరుమల శ్రీవారికి వున్న సంబంధం ఏమిటి ....చెప్పగలరా 🙏
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai sitha Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai Sri Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Aruna siva🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai Sri jaganatha🙏🏻🕉️
🕉️🙏🏻Jai Jai Sri guru Ramana maharishi🙏🏻🕉️
om kalabhiravaya namaha om arunachala shiva ❤
శ్రీ గురుభ్యోనమః... ఆది దేవా నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కరా... . 🙏🙏🙏
డిజిటల్ కరెన్సీ వచ్చిన తరువాత 10000 కరెన్సీ ఉపయోగం లేదు అని యావత్ విలువల భారత దేశ ప్రజలు భావించడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదండి గుడ్ పాయింట్ ప్రజంటేషన్ అండి
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమః శివాయ 🙇🙇
Guru Garu Meeku Dhaynavadumulu 🙏🙏
Masa pradoshavratam gurinchi video cheyandi please 🙏🙏🙏
Ippudu evarina reconstruct cheste baavuntundi akkada ayodhya laga surya devalayam lo kuda punar pratista cheste bavunu
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
କୋଣାର୍କ ସୂର୍ଯ୍ୟ ମନ୍ଦିର ଓଡ଼ିଶା ❤ ଜୟ ଶ୍ରୀ ଜଗନ୍ନାଥ 🙏🏻
Guruv Garu Mi Padalaki na namaskram 🙏🙏🙏.Nannu asirvadechandi
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🌹🙏
🌼💐🌸🌻🙏🙏🙏🌺🌹🌷ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🥥🥥🍌🍌🍉🍍🍊🍇🍎 ಧನ್ಯೋಸ್ಮಿ ಸ್ವಾಮಿ 🌹💐ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವಿಚಾರಧಾರೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಪಾದ ಚರಣ ಕೇ ನಮ್ಮ ಅನಂತ ಕೋಟಿ ಶಿರ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು 🕉️ನಮಃ ಸೂರ್ಯಯ ಶಾಂಥಯ ಸರ್ವರೋಗ ನಿವಾರಣೆ 🤲🤲🤲 ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ದೇಹಿಮೇ ದೇವ ಜಗತ್ಪತಿಃ ಸೂರ್ಯ🕉️💵🏘️ಶ್ರೀ 🌾🏘️ಶ್ರೀ💥🏘️ಶ್ರೀ 🌷🏘️ಶ್ರೀ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಚರಣ ಅರವಿಂದ ಆರ್ಪನಮಸ್ತು 🙏🙏🙏🌺🙏🙏🙏🌺🙏🙏🙏🌹
Sir guruvu garu.. namaste..
Mi videos Anni chustu untanu
Chala Baga chebutunnarui gurinchi telusu kovalani undi..
Miku maku kudaa AA bagavantuni deevenalu undalani korukuntu..
Sir mi videos chudalante maku adhrustam undali exlent explaning
Gurugariki koti-koti pranamalu 🙏🙏.sudharamaina surya alayanni, enno konark alaya rahasyalu mee madhura maina vani tho, thelusukkunna ee roju.Jhanma charithardam.🙏🙏🙏🙏🙏🙏
Shree mathre namah 🙏
We are fallowing your channel from past 5 years , as far we remember Nanduri garu you have given a beautiful information about the dwadasha Aditya temple in Varanasi 5 years back on this channel , in that video you have beautifully explained about the beauty and Grace of those temples but in that 12 Aditya temple list the 3rd one is the sambha Aditya temple and you gave us information about it as once samba got cursed by Narada Muni and he travelled all the punya skhetram and finally did tapsya at this place where the sambha Aditya temple is present today (Varanasi),
but in this konark video you are saying that sambh did his tapasya here at Konark
Please clearify my doubt.
Chala baga chepparu
Nenu chusa aaa Surya bhagawan ni aa temple venuka gopuram daggara Surya Narayan vigraham untindi but only 2%chustharu aaa idol in 100% people's lo....omg nenu aithe mental shock ayya aa Radham chusa... Naku e temple kattina mahanubavuni kallu mokkali ani undi...Jai Bholenath 🔱 Jai Jai jagannath 🔱🔱
ఈ కోణార్క్ సూర్య దేవాలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మాణం చేసినట్లయితే చాలా బాగుండు
Thank u guruvu garu. Mee videos chala baguntai.
So brilliant sir meeru, jai
jagannath
🙏chala baga chepparu guruv garu. Asalu akkadiki velavalasini avasaramu ledu guru garu. Antha baga explain chestaru,every video guru garu.🙏
Sadhguru jaggi vaasudev gari gurinchina oka video cheyandi please......🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా🙏
ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
Chala bhagundi guru garu
Padabi vandanam
Thanks a lot, Srinivas garu
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Chala manchigaa cheparu sir 👍👍👍👍👍👍
Sree pada Rajam saranam prapadye...edaina surya devuniki sambandinchina devalayalaki evening time lo vellinappudu aditya hrudayam chadavacha.aditya hrudayam morning matrame chadavalani kondaru chebutunnaru...anduke doubt vachindi sir...
Sri Vishnu rupaya namah shivaya 🙏
ధన్య వాదాలు గురువు గారు🙏🙏
Chala chakkaga vevaremcharu guruvu garu
గురువు గారికి నమస్కారములు
కంచి కామాక్షి ఆలయం వీడియో కూడా చేయండి
Sri matre namaha 🙏🙏🙏
Konark temple is one of a rare kind of temple since it's architecture was based on 'Surya Siddhanta' principles.
Adbhutham srinivas garu jai suryanarayana
Namaskaram guruvu garu
స్వామి కోణార్క్ సూర్య లింగం అంటారు కదా మరి ఆ శివ లింగం ఎక్కడ ఉంది కోణార్క్ లో తెలియజేయగలరు 🙏
Shree gurubhyo namah 🙏🙏🙏
shree maathre namah 🙏🙏🙏
admin group ki 🙏🙏🙏
నమస్కారం గురువుగారు
🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Om sri maha ganapathaye namaha
Swami konni temple stories anni ake vidhanga untaayi, alaa yendhuku untaayi ....
Guruji, Chakkaga Vivarincharu.Tappakunda velli Darsanam chesukunta
Nanna, meru meditation ala chestaru.. Entha time chestaru?
Pls chepandi.
Yeah true sir, Konark okka adbhutham, architecture marvel...adhi okka encyclopedia...mana ancient kastani kolchesaru, manasu chala bhadha vesthadhi chusinapudu... yantha mandhi shilpilu kastapadaro😥😥😥
హం ఖం ఖః కోల్హాయనమః
సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యం కురుస్వాహః
సూర్య మంత్రం
Make a video about puran quila ( indraprastam)
Padabhivandanamulu guruvugaru
Super entha varaku evaru Ela
cheppaledhu
ఓం భగవతే హిరణ్య గర్భయ నమః 🚩🙏🏻
sir ramacharitha manas kosam full video cheyyandi please
Chala thanks sir
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏