మన వేదాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన సంఘటన | Greatness of Vedas | Rajan PTSK |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2023
  • మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అనేవారు కొందరుంటే.. "సరైన మంత్రం చదివితే ఎందుకు రాలవ్? తప్పకుండా రాలతాయి" అనేవారూ ఇంకొందరుంటారు. ఇలా చింతకాయలేమిటి వేదమంత్రశక్తితో కుంభవృష్ఠినే కురిపించిన ఋషులవంటి మహానుభావులు మనకు కాస్తంత ముందుకాలంలో కూడా ఉన్నారు. ఈరోజు అటువంటి ఒక మహాపురుషుని గురించి చెప్పుకుందాం. ఈ సంఘటన ఎప్పుడో వందలయేళ్ళ క్రితం జరిగింది కాదు. సుమారు 44 సంవత్సరాల క్రితం జరిగింది. భక్తజనంతో పాటూ పత్రికా విలేఖరులు, అధికారుల సమక్షంలో జరిగింది. మన సనాతన ధర్మ వైభవాన్ని, మన జాతి గొప్పదనాన్ని చాటిచెప్పే ఆ సంఘటనను ఈరోజు చెప్పుకుందాం.
  • บันเทิง

ความคิดเห็น • 119

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 8 หลายเดือนก่อน +17

    కంటి వెంట ఆనందభాష్పాలు వచ్చాయి. నమో వేంకటేశాయ నమః

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 8 หลายเดือนก่อน +6

    ఇది మన భారతదేశం వేదాలలో ఉన్నటువంటి గొప్పతనం ఆ వేదాలని ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ తరానికి వేద భాష అందించాల్సిన అవసరం ఉంది

  • @kondapallivenkateshwararao983
    @kondapallivenkateshwararao983 8 หลายเดือนก่อน +19

    🕉️🙏🙏🙏 ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు ప్రతస్మరనేయులు

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 8 หลายเดือนก่อน +10

    అద్భతమైన సంఘటనను అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు.

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 8 หลายเดือนก่อน +4

    IAS
    ఇలాంటి గురుతర బాధ్యాతలము ఎంత సమర్థవంతంగా నిర్వహించారో ఈ సంఘటన ద్వారా PVRK గారు నిరూపించారు దానికి వారి భక్తి ప్రపత్తులు మరింత బన్నె తెచ్చాయి

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 8 หลายเดือนก่อน +1

    ఆనందంగా ఉంది.. చాలా చక్కగా చెప్పారు రాజన్ గారు..మన వేదాల్లో అంత శక్తి ఉందా!! చాలా మంది చెప్పగా విన్నాను.. వేద జ్ఙానం పూర్వజన్మ సుకృతం అంటున్నారు.. మన లాంటి వాళ్ళం దానిని నేర్చుకోగలమా స్వామి. మన గణపతి శాస్త్రిగారు ఏ ఊరు ఏ జిల్లావారు స్వామి.. రాజన్ గారు మీకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామి🙏🙏😊😊

  • @kvr8137
    @kvr8137 3 หลายเดือนก่อน +1

    వందనములు

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 8 หลายเดือนก่อน +25

    ఇది మాత్రమే కాకుండా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు విదేశాలలో రాగాలాపన చేసి అమృత వర్షిణి రాగం ద్వారా ఎన్నడూ చూడని వానలు రప్పించారని విన్నాను దాన్ని కూడా సవివరంగా తెలియజేయండి 😊😊

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 8 หลายเดือนก่อน +14

    1972 లోరామానుజ పెదజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ నారాయణ సహస్రహోమకుండక్రతువు నిర్వహించినప్పుడు కూడా నీటి ఎద్దడి లన భక్తులను రావద్దని, వచ్చేవాళ్ళు నీర తెచ్చుకోవాలి అని గూడ సూచనలిచ్చారు. అయినా గాని నేను ఆ బృహత్తర యాగం చూడాలని కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్ళాను. రవాణా, వసతి, ఆహారం, దర్శనం విషయాలన్నింట్లో చాలా చాలా యాతనపడ్డాగాని శ్రీనివాసుని దయవలన వరుణజపం తదితర వేదప్రక్రియలు ఫలించి తుదిక్షణంలో భారీవర్షం కురిసి గోగర్భం జలాశయం నిండి నీటికి ఇబ్బంది లేకుండా క్రతువు సక్రమంగా పూర్తయింది. జై తెలుగుతల్లి.🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం.!!!

  • @ramakrishna-bj9kk
    @ramakrishna-bj9kk 8 หลายเดือนก่อน +8

    అద్భుతం అన్న అద్భుతం

  • @balaramacharya6017
    @balaramacharya6017 8 หลายเดือนก่อน +18

    మననాత్ త్రాయతే ఇతి మంత్రః.
    మంత్రాన్ని జపిస్తే, అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ధన్యవాదాలు

    • @mojjadabhujangarao4977
      @mojjadabhujangarao4977 8 หลายเดือนก่อน +2

      చాలా ఖచ్చితంగా చెప్పారు🙏

  • @swammyvashist
    @swammyvashist 8 หลายเดือนก่อน +20

    Even I was a witness for the Varuna Yagam in 1979 November. Mantraadheenantu Daivatam.

  • @mouliparidala4663
    @mouliparidala4663 8 หลายเดือนก่อน +25

    నేను chaalaa సార్లు eevisham విన్నాను siva abeshakam chesina వర్షం kursea dakalalu వున్నవి

    • @rameshram5825
      @rameshram5825 8 หลายเดือนก่อน +2

      అవును నిజం

  • @arcotsravan
    @arcotsravan 8 หลายเดือนก่อน +7

    I was lucky to have learnt some important slokas as i was resident of Tirumala at that point of time

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 8 หลายเดือนก่อน +2

    శ్రీనివాస... గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా 💐👍🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐🙏🌹🌹🌹🌹🙏

  • @narnedra
    @narnedra 8 หลายเดือนก่อน +14

    ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 8 หลายเดือนก่อน +3

    👣👣👣👣👣👣👣👣
    🇮🇳👏🙏
    శ్రీ పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్ గారి రచన ఎమెస్కో వారి ప్రచురణ
    *నాహమ్ కర్తా హరిః కర్తా*
    మాన్యమహోదయులు స్వర్గీయ శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి
    శ్రీ పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్ గారి దివ్యమఙ్గళ శ్రీపాదుకా శ్రీకమల పరమ పావన
    శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే
    సాష్టాఙ్గ దణ్డ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ అనవరతమ్
    మనం వేద ప్రతిపాదితమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయము నమ్మము.
    శ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారనే వేద పండితుని(కోనసీమ వారు) హిట్లర్ జర్మనీలోనికి లాక్కుని వెళ్లి అధర్వణ వేద ప్రతిపాదితమైన చాలా మంత్ర, యంత్ర, తంత్రాలని పరిశోధన చేయించి తమ మిలటరీ అవసరాల కోసం వినియోగించుకున్నారు.
    మన దౌర్భాగ్యం మనకు *షా*లు పెట్టటమే తెలుసు

  • @grkr7842
    @grkr7842 3 หลายเดือนก่อน +1

    Thank you so much for the valuable information andi.🙏🏻
    #UppuluriGanapathiSastry...💐🙏🏻🕉🇮🇳❤

  • @saraswathit3934
    @saraswathit3934 8 หลายเดือนก่อน +2

    నమస్తే🙏 గురువు గారి గురించి బాగా చెప్పారు. చిన్నతనంలో వీరు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాటలాడి నప్పుడు చూసాను. గొప్ప మహానుభావులు.

  • @dattuavm5392
    @dattuavm5392 8 หลายเดือนก่อน +9

    థాంక్స్ రాజన్ గారూ

  • @aparnakota5217
    @aparnakota5217 8 หลายเดือนก่อน +1

    👏👏🙌🙌

  • @saisrinivas218
    @saisrinivas218 8 หลายเดือนก่อน +3

    Power of Hinduism & Piwer of Brahmins. 🙏🏻🙏🏻🙏🏻

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 8 หลายเดือนก่อน +2

    వాస్తవం తెలియజేసి చాలా మంచి పని చేస్తున్నారు, అనేక మంగళా శాసనాలు,జయ శ్రీమన్నారాయణ! అలానే 1972లో శ్రీమన్నారాయణ రామానుజ (పెద్ద) జీయర్ స్వామివారు సహస్ర హోమ కుండాత్మక శ్రీలక్ష్మీ నారాయణ యాగం చేసే ముందు కారీరి ఇష్టి జరిపించారు, వర్షాభావ పరిస్థితుల్లో వరుణుని క్రృపావర్షం కురిసింది అనంతరం పెద్ద యాగం జరిపించారు.

  • @RaoKlnKlnrao
    @RaoKlnKlnrao 2 หลายเดือนก่อน

    Great information eye opener to non believers

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 4 หลายเดือนก่อน +1

    Sri sri sri Uppuluri Ganapati Sastri gari padalaku satakoti vandanalu.
    Varu rachinchina 'Vedasara Ratnavali' 2 vol. RS. 150/- EACH availanble at Annavaram Satyamarayana Swamy vari Devastanam. Vedalaloni teluskodagi a vishayalu anni andulo vunnavi.

  • @dattuavm5392
    @dattuavm5392 8 หลายเดือนก่อน +6

    Gurubyulaku వందనం

  • @sriram4461
    @sriram4461 8 หลายเดือนก่อน +6

    ఓం నమో నారాయణాయ

  • @arcotsravan
    @arcotsravan 8 หลายเดือนก่อน +5

    PVRK ప్రసాద్ గారు అద్భుతమైన మరియు గొప్ప మానవుడు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను 9 సంవత్సరాల బాలుడిని. 108 లేదా 1008 హోమముల యొక్క ఈ అద్భుతమైన ప్రక్రియను నేను చూశాను.

  • @HariPrasad-bk7kc
    @HariPrasad-bk7kc 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Ambuldavlogs
    @Ambuldavlogs 8 หลายเดือนก่อน +69

    ప్రసాద్ లాంటి మహనీయులు TTD ధర్మకర్తగా ఉంటే రాష్ట్రం సుభిక్షం అవుతుంది.😢 ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అలా జరగదు అనుకుంటా

    • @swammyvashist
      @swammyvashist 8 หลายเดือนก่อน +10

      వారు వైకుంఠ ప్రాప్తి పొందారు. వారి సేవలన్నీ వారు మాత్రమే చేసినవి. వేంకటేశ్వరుడు వారిని తన సేవలకు ఎన్నుకున్నాడు. కారణ జన్ముడు, ధన్యజీవి.

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 8 หลายเดือนก่อน +6

      వారు మధ్వువులు...సనాతన బ్రాహ్మణులు

    • @ramkrishn4762
      @ramkrishn4762 8 หลายเดือนก่อน +3

      Let us think positive. Essence of Vedas.

    • @mojjadabhujangarao4977
      @mojjadabhujangarao4977 8 หลายเดือนก่อน +1

      ​@@ramkrishn4762మీరు సరిగ్గా చెప్పారు..🙏

    • @janakidevivemuri3605
      @janakidevivemuri3605 8 หลายเดือนก่อน

      Ii

  • @parvathidevi3098
    @parvathidevi3098 8 หลายเดือนก่อน +4

    Thanks for narrrating about such great scholars and divine blessings🙏🙏🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +1

    🤝👌👍👏

  • @Bjr_09
    @Bjr_09 8 หลายเดือนก่อน +3

    Thank you so much for providing us with proofs of hidden wonders.. 🎉❤

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 8 หลายเดือนก่อน +4

    Jai Srimannarayana 🙏

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 8 หลายเดือนก่อน +2

    Namo Venkateshaya

  • @siddamanga5851
    @siddamanga5851 8 หลายเดือนก่อน +2

    Sir super sir meeku dasara shubhakanksalu sir
    E lanti manchi vishayaky cheputhuna meeku na shatha koti namaskaralu

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 8 หลายเดือนก่อน +1

    కారణజన్ములు

  • @ramaraobandikallu8500
    @ramaraobandikallu8500 8 หลายเดือนก่อน +2

    Thank you Rajan Garu for sharing this wonderful news.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 8 หลายเดือนก่อน +4

    🕉🚩🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @nakkaappalakonda4083
    @nakkaappalakonda4083 8 หลายเดือนก่อน

    ఓమ్ నమో నారాయణాయ, ఓమ్ నమో శ్రీనివాసాయ.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 หลายเดือนก่อน +1

    Thanks sir 🙏 this is good thing to prove value of vedas.

  • @zf24d
    @zf24d 8 หลายเดือนก่อน +1

    Keep up the good work 👍

  • @sesisj7786
    @sesisj7786 8 หลายเดือนก่อน +2

    Mamchivishayamcheppinamdukudhanyavadamulu

  • @ravipampana5382
    @ravipampana5382 8 หลายเดือนก่อน

    Jaihoo, Hindhava veerulara. Jaihoo Ganapathi Sastry gaaru.. meeku paadabhivandanm...

  • @vmeenanair1455
    @vmeenanair1455 8 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya 🪷🍌🙏🙏🙏🍌🪷

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 หลายเดือนก่อน

    💐🙏🙏🙏🙏💐

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 8 หลายเดือนก่อน +2

    కార్యరేష్టి

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 8 หลายเดือนก่อน +3

    🙏🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 8 หลายเดือนก่อน

    Namaskaram to all those punyatmulu, to Ganapathi Sastri garu, Prasad garu and everybody who took part in that varuna yaagam

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 8 หลายเดือนก่อน

    Ganapathi sasri gariki,Prasad gariki& meku 💯💯🙏🙏

  • @vamshimedishetty5624
    @vamshimedishetty5624 8 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ

  • @vvenkatalakshmi6735
    @vvenkatalakshmi6735 8 หลายเดือนก่อน

    Namo venkatesaya

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏👏👏👏🙏🙏🙏

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 8 หลายเดือนก่อน +5

    ప్రస్తుతం కూడా ఉన్నారు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మగారు రాజమండ్రి

    • @venkatamallikarjunasarmata3244
      @venkatamallikarjunasarmata3244 8 หลายเดือนก่อน

      సాంగత్రివేదాచార్య
      తంగిరాల బాలగంగాధర శర్మగారు
      6గురురాష్ట్రపతులచేసన్మానితులు
      వీరికిబాగాసన్నిహితులు

  • @vijayalakshmi-sp6kd
    @vijayalakshmi-sp6kd 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavativ8955
    @padmavativ8955 8 หลายเดือนก่อน

    మంచి విషయాలు చెప్పారు

  • @rajendradasari9051
    @rajendradasari9051 8 หลายเดือนก่อน

    Sri Gurubhyo namaha

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 8 หลายเดือนก่อน

    Om Sreem Namah Sivaya Namah Sreem Om

  • @parthasarathy1861
    @parthasarathy1861 8 หลายเดือนก่อน

    Excellent narration. Faith&belief alone paves way for achievement. To keep vedic knowledge spread along with learning vedas real meanings of veda mantras also to be taught and spread to general public who are interested. I know only to chant some veda mantras but no knowledge of meanings. However i have staunch belief in vedas. 🙏💐🌹

  • @asamardhudu8921
    @asamardhudu8921 8 หลายเดือนก่อน

    Jai Hind....

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 8 หลายเดือนก่อน

    Om namo venkatesaya namah 🙏

  • @arcotsravan
    @arcotsravan 8 หลายเดือนก่อน

    Thank you for sharing this great information

  • @Sabkasath605
    @Sabkasath605 8 หลายเดือนก่อน

    అపుడు నేను తిరుమలలో SVU లో చదువుకునేవాడిని. నాకు ఆనీటి ఎద్దడి, ఆ కటకట పత్రికల రాతలు అన్నీ గుర్తుచేశారు. 👍

  • @UdaySambaraju
    @UdaySambaraju 8 หลายเดือนก่อน

    అంతా విష్ణు మాయ 🙏🙏🙏🙏🙏

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 8 หลายเดือนก่อน

    Sir thanks for this video because so many of us don't know about is.
    By u we came to know.

  • @sathsankalpa6154
    @sathsankalpa6154 8 หลายเดือนก่อน +2

    అలాంటి వేదాలను వాటి గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించటానికి చేస్తున్న ప్రయత్నాలు ఎవరూ ఐనా చేస్తున్నారా..? ఈ సంఘటన ద్వారా వేదాలు సమస్త మానవాళి కి ఎంత గానో ఉపయోగపడినట్లే కదా సైన్స్ పరంగా కూడా, అన్నీ కాకపోయినా ఇలా మానవ జాతి మనుగడకు ఉపయోగ పడే వాటి కోసం ఐతే మా సత్సంకల్ప తరుపున అర ఎకరం ఇంకా చక్కగా నిర్వహణ బాధ్యతలు తీసుకుంటాను అంటే గోవులను కూడా అందిచగలము, గోవుల కోసం మరొక అర ఏకరాన్ని కూడా ఏర్పాటు చేయగలను

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 8 หลายเดือนก่อน

    ఇది కేవలం PVRK ప్రసాద్ గారి నిశ్చల భక్తి, విశ్వాసం, అకుంఠిత దీక్ష, త్యాగం మాత్రమే.

  • @kondurvenkateswarlu9358
    @kondurvenkateswarlu9358 8 หลายเดือนก่อน

    🙏 🙏 🙏

  • @srinivasaraochaluvadi4041
    @srinivasaraochaluvadi4041 8 หลายเดือนก่อน +17

    Pvrk వారి పుస్తకంలో ఇంకా ఎన్నో భగవంమహిమలు ఉన్నాయి. నేను చదివాను.

    • @narasimhacharyyadagiri1101
      @narasimhacharyyadagiri1101 8 หลายเดือนก่อน +3

      Yes. I also read the book. On should read the book

    • @janakiyeluripati6368
      @janakiyeluripati6368 8 หลายเดือนก่อน

      ​@@narasimhacharyyadagiri1101emitandi aa book. Peru emiti ekkada dorukutundi

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 8 หลายเดือนก่อน

    Aa naati maha vrukshala vanti vaaru panichesina chota nedu amudam chetlalantivaaru vacharu paalinchataaniki😢😢😢

  • @saisrinivas218
    @saisrinivas218 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻.....

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 8 หลายเดือนก่อน

    🙏🙏🙏👏👏👏

  • @ramanaraoturlapati6947
    @ramanaraoturlapati6947 4 หลายเดือนก่อน

    Pl.script dates & imp information with the narration in parallel .

  • @pallamrajunerusu8049
    @pallamrajunerusu8049 8 หลายเดือนก่อน +1

    Kindly enlighten the birth education and other details of Late Sri Uppulurivaru along with his parents and place of Birth etc

  • @jaggarao2312
    @jaggarao2312 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 8 หลายเดือนก่อน

    💜

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 8 หลายเดือนก่อน

    🔴🔴🔴26-10-2023 రోజు ఆంధ్ర రాష్ట్రం లో కరువు వచ్చింది...... టీటీడీ నిద్రవస్థలో ఉంది..,.. లేపండి 🙏

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 8 หลายเดือนก่อน

    Saranagatha vathsala గోవింద గోవింద గోవింద, apadadbhandhava గోవింద గోవింద గోవింద

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 8 หลายเดือนก่อน

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +6

    Udaynidi స్టాలిన్ హిందూ మతం పై hatrated speech
    Ecchina రోజు మీరు ఎందుకు ఖండించలేదు..??
    ఇలా మనలో ప్రతి ఘటన lenaduke కదా sir
    వాళ్ళు రెచ్చి పోయింది..

  • @pottabangaruraju5731
    @pottabangaruraju5731 8 หลายเดือนก่อน

    వేదం నేర్పిన వారు దొరికితే అదృష్టమే కదా

  • @tirumalalakshmi8170
    @tirumalalakshmi8170 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buddhisagargodavarthi4063
    @buddhisagargodavarthi4063 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivas6363
    @srinivas6363 8 หลายเดือนก่อน +1

    శ్రీ శాస్త్రి గారు గొప్ప పండితులు...శ్రీ ప్రసాద్ గారు శ్రీవారికి నిస్వార్ధంగా సేవ చేశారు...నాదార్చనతో కూడాదీపాలు వెలిగించవచ్చు, (శ్రీ తాన సేన్ గారు ఉదాహరణ)..వర్షాలూ కురిపించవచ్చు...మా మామయ్య గారు ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు...ఆ కళామ తల్లికి నిష్టగా సేవ చేసేవారు...ఆకాశవాణి ఆర్టిస్ట్ కూడా...బహుశా 1979 సంవత్సరమే కావచ్చు మా మేనత్త కూతురు వివాహం జరిగింది..ఎండాకాలం..ఉక్కబోత ఎక్కువయ్యింది.. మా మామయ్య గారు మా పెద్దలతో నేను మేఘరంజని రాగం వాయిస్తాను వర్షం వస్తుంది కొంచెం కుదుటపడవచ్చు.నా వంతుగా ప్రయత్నిస్తాను అన్నారు...ఆయన మొదలు బెట్టిన ఒక 15 నిమిషాలకు కావచ్చు మేఘాలు బాగా కమ్మినాయి.. పెళ్లి ఇంట్లో..ఆ మేఘాలు కమ్మడం చూసి పెళ్లికి ఇబ్బంది అని పెద్దలు వద్దు శాంతింప చేయమనగా..మా మామయ్య కీర్తన ఏమియు వాయించకుండా రాగాలాపనతో ఆపేసారు.. నేనే ప్రత్యక్ష సాక్షిని..మామయ్యను ఎప్పుడు కలిసినా తప్పక వారి వాయులీన వాదనం అడిగి మరీ వింటాను..అంతే ప్రేమతో, కళామతల్లి మీద భక్తితో ఆయన వాయించేవారు. అప్పటి మనుషులు వేరు...ఉపాసన ఎక్కువ ఉండేది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా పేటేరులో జరిగింది..మామయ్యది రేపల్లె... వారు పరమపదించారు..వారి పేరు శ్రీ నిరాఘాటం రామకృష్ణయ్య...మంచి విషయం షేర్ చేసిన శ్రీ రాజన్ గారికి శుభాభినందనలు... నా యొక్క అనుభవాన్ని పంచుకునే అవకాశం కలిగించారు...🙏🙏🙏

  • @arcotsravan
    @arcotsravan 8 หลายเดือนก่อน

    He also arranged veda patanam for non-brahmins at that time

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 8 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🌺🌺🌺♈

  • @bhagat7927
    @bhagat7927 8 หลายเดือนก่อน +1

    Appuduunnatlu ఇప్పుడుకుడా వేంకట చాగంటి వేదాస్ World inc వ్యవస్థాపకులు usa వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్య్రమాలు విజయవంతముగా nirvahinchavacchununi. ఖర్చులు భరించగలిగితే 100కి 100శాతంసఫలం కాగలవు

    • @srinivasaraobudida5421
      @srinivasaraobudida5421 8 หลายเดือนก่อน

      Correct sir కొన్ని ప్రయోగాలు చేయాలంటే TTD Leda central govt వెంకట్ గారు వేదాల పవై ఏమైనా ప్రయోగాలు చేస్తే బాగుండును

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 3 หลายเดือนก่อน +1

    వేదం సనాతన ధర్మం యొక్క శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు ఎలా ఉంది అంటే పంచాంగం అంటే ఎవరు చూడరు యూనివర్సల్ టైం టెక్నాలజీ అంటే ఫారెన్ వాడే కనిపెట్టాడు అని చదువుతారు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

    వేదాల గొప్పతనం గురించి నాకు తెలియదు కానీ వేదాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకంలో త్రైగుణ్య విషయా వేదా అని చెప్పారు.అంటే మూడు గుణాల విషయాలే వేదాలు అని.ఇంకో శ్లోకంలో గుణ మయీ మమ మాయా దురత్యయా అని చెప్పారు.అంటే నేను సృష్టించిన నా మాయే గుణాలు అటువంటి మాయని దాటడం దుర్లభం అని.రెండు శ్లోకాల వివరం చూస్తే గుణాలతో కూడిన వేదాలు నేను సృష్టించిన నా మాయే అని శ్రీకృష్ణుడు చెప్పారు.వేదాల గురించి నేను విమర్శలు చేసే ఉద్దేశం కాదు.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విశ్వరూప సందర్శన యోగంలో 48 53 శ్లోకాల్లో చెప్పిన విషయం చెప్పడమే నా ఉద్దేశ్యం.అలాగే అక్షర పర బ్రహ్మ యోగం ఆఖరి శ్లోకంలో కూడా వేదాల గురించి చెప్పారు.

  • @vooradirajeshwaraprasad6069
    @vooradirajeshwaraprasad6069 8 หลายเดือนก่อน

    Hidden knowledge is equal to truly waste and useless

  • @rajesht9702
    @rajesht9702 8 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ

  • @somupeguda3218
    @somupeguda3218 8 หลายเดือนก่อน

    🙏🙏

  • @kellaganesh2165
    @kellaganesh2165 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @narendert899
    @narendert899 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 8 หลายเดือนก่อน

    🙏

  • @pradeepkumar-bw1yu
    @pradeepkumar-bw1yu 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @krishna2336
    @krishna2336 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 8 หลายเดือนก่อน

    🙏🙏🙏