Hasya Brahma Sankara Narayana Hillarious Jokes at TANA Convention 2019 | GNN TV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ค. 2019
- Hasya Brahma Sankara Narayana Hillarious Jokes at TANA Convention 2019
#HasyaBrahmaSankaraNarayana #TANAConvention2019 #Comedy
GNN TV Telugu - Voice of NRI's Channel it's a unique Channel with a addition of NRI's Point of View, Here you can watch latest updates about politics, movies, Daily news updates, celebrity and NRl's Debates and Many More.
Feel Free to Suggest any of new topics to include in Our Channel
Thanks for Watching!!!
Stay Tuned to Watch More Videos. For More Interesting Videos
Visit us on Web @ www.globalnrinetworks.com
Like us on FB @ / gnnwebtv
Follow us on Twitter @ / gnnwtv
Global NRI Networks (GNN TV)
#GNNTVTelugu #GNNTV - บันเทิง
అయ్యా నమస్కారములు మీ జోక్స్ కి అక్కడ నేను లేకపోవడం అదృష్టం కానీ ఇక్కడ దొరికిపోయిన
హాస్య బ్రహ్మ బిరుదు ఒక్క జంధ్యాల గారు మాత్రమే అర్హుడు
అవును sir హాస్య బ్రహ్మ ఒక్క జంధ్యాల గారు మాత్రమే.. దాన్ని అనర్హులకి వాడి అప హాస్యం చేయవద్దు..
ఎప్పుడైనా నవ్వవలసి వస్తుందేమో నని 11.08 నిమిషాలు ఎదురుచూశా ను నిరాసే మిగిలింది..
Same here
haasya brahmma ante anthenemo mari
I laughed at ur comment atleast
I laughed at ur comment atleast
I laughed at ur comment atleast
హాస్యం సందర్భంగా పుట్టేదే గాని.షో గా చేయడం చాలా కష్టం . హాస్యం రూపకంలోనే పండించవచ్చు.ప్రసంగంగా హాస్యం అపహాస్యం.
హాస్యం లేకుండా మాట్లాడినందుకు నీకు నా నమస్కారం నారాయణ...
హాస్య బ్రహ్మబిరుదురాజు... ఏమిటీ సుత్తి
నవ్వు లేదు ఏడుపే ఉంది 😭😭😭
నవ్వులతో నవ్విస్తూ చింతించే విషయాలను అందించిన మీకు సెభాస్ చెబుతూ ధన్యవాదాలు తెలిపుకుంటున్నాను.
జోక్ చెప్పేటప్పుడు ఫీలింగ్ తో నటిస్తే బాగుంటుంది
శంకరా! నారాయణా! మీ జోకులకు డోకులే వస్తున్నాయి
Awesome video 👌 excellent 👍 clear and cool reality explainaction jokes.
హాస్యాన్ని పండిచలేదు.నవ్వులు పండిచలేదు నారాయణా
thank you sir
Nice programme .
Hasya Brahma... Whare Hasyam 😄
ఎంతో ప్రయత్నించినా నాకు ఎటువంటి నవ్వూ రాలేదు
Gd టాలెంట్
Super
నేనూ గొప్పగా పిలిచా
కానీ డబ్బు వేస్ట్ అయింది.ఏమిచ్చేయలేదు హాస్యం
😊joku ledu bongu ledu
Hasya Narayana garu meeku naa talapaaga theesi నమస్కారం chestunnanu.
Abhinandanalu
నారాయణ.. నారాయణ
Hari katha la vundi
Sir,
You'r thinks future jokes... 👍👍👍👍
Calla try chesanu, navvaleka potyanu,soory annagaru
తానా అంటే అంతా 'మన వాళ్ళు " కదా. అక్కడ నవ్వులు కాదు పూసేది, కంపు.
నవ్విస్తానని వచ్చి ఏడిపిస్తున్నావేంటీ!!!!
నారాయణా!!!!!
👌👌👌
Hallow. Turimella. Sankara. Narayana. Neeku. Sree. Rama. Navami. Ramachandran. Asidsulu. Kalugu. Kalamraju Radha Krishna murthi Vijayawada.
With out feelings and body language
No body can enjoy and laugh. I think
Earlier he worked as a teacher.
We will appreciate audiences for
Bearing him.
శబాసుగురు
దేన్తో నవ్వాలి?
excellant
ఈ అపహాస్యంతో ఏడిపించాడు .
who said that he is hasya brahma
This is the standard of TANA.
ఏదో నవ్వించాలని ప్రయత్నించారు కానీ, ప్చ్... కుదిరినట్లు లేదు.
Good jokes 😜😜😜
Narayana garu Meeku face feelings raavaa
Amayakulaku. Namaskaralu. Dailauge. Chala. Bagunnadi. Annamayya. Adivo. Alla divorce
Chal. Bzga. Has Yamuna. Vellu. Virisindhi.
Kalamraju Radha Krishna murthi deevenalu. Markapur. Prakaszm. District A P Bharth. Desamu.
హాస్య బ్రహ్మ అని ఆయనే పెట్టుకున్నట్లు ఉంది.
మీ జోక్స్ లో ఎలాంటినవ్వు రావట్లేదు
నవ్వొస్తే ఒట్టు.
సరదాగా ఉంది
Nee nuvve petteskunnava ra hasya brahma ani 😂😂
Ayya eayanaku hasya brahma ane birudu yevaricharo kaani...inkeppudu aa pada prayogam cheyakande...please...
ఏడిసినట్టు ఉంది నీ కామెడీ
ఇంత సేపు చూసినందుకు మా కర్మ
అన్నమయ్య కీర్తనలు ఎగతాళికి!సిగ్గుమాలిన హిందువు.మీకీ కిందా
పెంచుతార్ పైనా గొరుగుతార్, మేమూ
పైనా పెంచుతామ్ కిందా గొరుగుతాం.
Emaina jokes unnaya thandri
పరస్పరవిషయానుబంధరాహిత్య మాకర్షణీయమా?
🤔 yento
Yedo okati chesi usa vellaali ade veella target pillalu usa lo vuntaaru charges Lekundaa vellaali anthe
Haasya Brahma is only JANDHYAALA GARU IN TELUGU FIELD, Don't call any other Road side show man with that name
It's an INSULT TO JANDYAALAgatu ,who was my college mate in SRR COLLEGE, VIJAYAWADA, DURING EARLY 70S
Hearttak pothav
ఎక్కడ దొరికారండీ ఈ మహానుభావుడు!? ఏ ఒక్కటీ నవ్వు తెప్పించలేదు ఇతని జోకులు. దయచేసి ఇటువంటి కార్యక్రమములు భవిష్యత్తులొ పెట్టించరాదని మనవి.
ఈ వీడియో లో హాస్యం ఎక్కడ ఉంది.. హాస్యం బ్రాహ్మంటా.. మల్లి..
Biscuits veyyu
Aprastita prasangi namastae
okkasarayina navvinchaalsindhi peddhayana endhuku ila chesav
not even one bit funny. he does not know how to narrate a joke.
sodhi jokes...
NTR AND ANR పై వేసే జోకులు జాగ్రత్తగా ఉండాలి...
మహానటుల మీద మీరుచెప్పిన హాస్యం ఆక్షేపనీయమైనది వారిని కించపరిచేవిధంగాఉంది.
Sir tamariki idi dharmamkadu
Okka joke kuda peelleedu
Bharya barth sakali.. Aarogyam chustumdi girlfriend magadi jebu chustumdi
అద్భుతమైన హాస్యం 🌹 గురువు గారికీ శత కోటి వందనాలు 🌹 ధన్య వాదములు 🌹 హాస్యం లో స్వచ్ఛత ఉంది 🌹 ఏవగింపు యే కోశానా లేదు 🌹
Ekkada navvalo kuda cheppalsindhi.... Naaku aithe em ardham kaaledhu
11 నిమిషాలు బొక్క
అసలు నవ్వులు ఏమి పేలలే.
Assalu ithaniki hasya bramha ani kakunda himsa bramha ani pedithe .....bagundu....ithanu jokes chepthunnada Leda lecture isthunnada.....
Pure sensitive humor ....poor taste of audience
100 కంటే ఎక్కువ ఏళ్లు బతికే సాధన చేయాలి
తానాకి ఇంత విలువ లేని అభిరుచి ఉంటుందని ఊహించలేదు
అన్నీ 1990 జోక్స్
HASYAM EMUNDI INDILO
Tana thndana panipata leka thithikkala samsruthi
హాస్య బ్రహ్మ అని ఎందుకన్నారో తెలియదు. డ్రెస్ కోడ్ సరిగ్గాలేదు. బట్టికొట్టినట్లు అప్పచెబుతున్నట్టు ఉంది.
మా khader babu Navarasaalu యూట్యూబ్ చూడగలరు మిత్రులారా
Sodhi Laga Vundi,
గ్రేట్ ఆర్టిస్ట్
Yendira nee Sutti ra babu
Navvutho anni rogalu tholigipothayani guruvu Garu nirupincharu.. 🙏🙏🙏🙏🙏
Ee jokes ki memu navvi navvi sachipothe evadu responsibility?
అంతగా బాగోలేదు
వీడిని ఎవరండీ,, అమెరికా కి పిలిచింది,, ఇంత చెత్త జోకులు,, ఎంగిలి జోకులు,, నేను ఇప్పటి వరకు వినలేదు, కనీసం అక్కడ వినే వారికి కూడా,, నవ్వు రాలేదు,, అదీ పరిస్థితి 😰😇🤣🥳😩
ఒక్క జోక్ కూడ బాగలేదు, నవ్వు రాలేదు. బోరింగ్, వేస్ట్
Same
Super duper sir
అస్సలు మీరు ఏమీ చెప్పారు ఏమిటో మీకు అస్సలు హాస్యం అన్నారు ఏదో mataladutunnaru
Hasya brahma anna peru neeku yevadu rchedu nayana ...?
Better to STOP such BORING ITEMS
Navvu rale
Sankara narayana garidi contact number kaavali..dayachesi teliyacheyandi..
Emi sutti ra Babu
జోక్ లో విరుపు లేదు. టైమింగ్ లేదు.
Average not so bad.
నువ్వు రాయడం..
మరియు..
ఇలా చేయడం.. మానెయ్
Patha chithkaya paccade
Assalu baaga levu. Kullu jokulu. Same repeated in all his videos
నారాయణ నువ్వు జోకర్ లాగ ఉన్నావు కానీ నువ్వు చెప్పినవి జోకుల్లాగా లేవు.పాత జోకులు చెప్పి అమెరికా లో మన పరువు తీశావు.