Br Siraj : సినీనటుడు చిరంజీవి ఇస్లాం స్వీకరణలో యధార్ధమిదా ! ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Is Actor Chiranjeevi Converting To Islam ?
    చిరంజీవి ఇస్లాం స్వీకరణలో యధార్ధమిదా ! ?
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official TH-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    telugu islamic bayan, telugu islamic speech
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman

ความคิดเห็น • 1.5K

  • @shyam.cmkakundasevacheyyus2567
    @shyam.cmkakundasevacheyyus2567 5 ปีที่แล้ว +88

    ఏమతం చెప్పిన దేవుని దృష్టిలో ధర్మం ఒక్కటే టోపీలు బట్టలు ఆయనకు అవసరం లేదు ప్రేమించే మనసు కావాలి

    • @shaikbabajan9968
      @shaikbabajan9968 3 ปีที่แล้ว +3

      Correct bro

    • @srikanthpardi1100
      @srikanthpardi1100 2 ปีที่แล้ว

      Nice brother

    • @prabhakarprakash6797
      @prabhakarprakash6797 2 ปีที่แล้ว

      Yes

    • @kamadisivannarayana8631
      @kamadisivannarayana8631 ปีที่แล้ว

      Yes

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 5 หลายเดือนก่อน

      దర్మం అధర్మం అంశాల మీద నడిచేవాడే దేవుడు దేవుడికి దర్మం తప్ప ఏవి కడుపు నింపలేవు,,

  • @Tarak854
    @Tarak854 2 ปีที่แล้ว +57

    జన్మనిచ్చిన తల్లి తండ్రులను నమస్కరించాలి అని మన హిందూ ధర్మం చెప్తుంది ప్రపంచాన్ని ప్రేమించమని నా ధర్మం చెప్తుంది ఇక్కడే తెలుస్తుంది నా దేశం, నా ధర్మం ఎంత గొప్పదో 🕉️🕉️

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 ปีที่แล้ว +2

      హిందూ ధర్మంలో ప్రపంచాన్ని ప్రేమించమని లేనే లేదు.ఉంటే మను ధర్మ శాస్త్రం అబద్ధం అని కొట్టి పారేసి బ్రహ్మణ క్షత్రియ శూద్ర కడజాతి అన్న నాలుగు వర్ణాల వ్యవస్థను వ్యతిరేకించిన దాఖలు హిందూమతంలో లేవు . భారత దేశంలో పుట్టి పెరిగి జీవించి చనిపోయి మట్టిలో కలిసే వారు అంతా ఒక్కటే అనే భావన అగ్రవర్ణ ఆర్యులలో ఉందా అనేది హిందూ మతము పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏమీ జరిగింది రేపు కూడా ఏమి జరుగుతుంది అనేది.

    • @Beinghumankush15
      @Beinghumankush15 ปีที่แล้ว +2

      ​​​​​​​@@syedpeershaik1983 VASUDAIVA KUTUMBAKAM MEANS ENTIRE WORLD IS ONE FAMILY ❤ WE ALL ARE PART OF ALLAH'S CREATION
      GOD IS EVERYONE'S, WE ARE SAME , CALL WITH ANY NAME OUR GOD IS ONE. GOD IS OMNIPRESENT. GOD IS SAME FOR ALL. SABKA MALIK EK HAI ❤️ WE ALL HAVE TO DIE IRRESPECTIVE OF CASTE COLOUR RELIGION STATUS BACKGROUND ETC. ONLY GOD IS ETERNAL 🙏
      ALL RELIGIONS TEACH SAME THING IN DIFFERENT WAYS TO LOVE ALL SPREAD PEACE SPREAD HUMANITY.
      ATTACHMENT IS DANGEROUS AS EVERYTHING IS TEMPORARY.

    • @venkeyarts666
      @venkeyarts666 ปีที่แล้ว +2

      ​​@@syedpeershaik1983ర్ణ వ్యవస్థ అనేది మైండ్సెట్ కి సంబందించినది.శూద్రుడు గా పుట్టి వేదాలను, భగవద్గీతను రాసిన వ్యాసుడు ఎవరు ఒక శూద్రుడు,రామాయణ మహా కావ్యాన్ని రాసిన వాడు ఎవరు వాల్మీకి మహర్షి అతను ఒక బోయవాడు.ఇంకా చాలామంది తక్కువ వర్ణంలో పుట్టి గొప్పవాళ్ళు గా కీర్తిని పొందుతున్నారు.అంతెందుకు రాజ రాజ చోళుడు,మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు, మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా సూద్రులే.అయిన ప్రజలు వాళ్ళను కీర్తిస్తారు.

    • @suthapallieswararao6393
      @suthapallieswararao6393 ปีที่แล้ว +1

      Why not Indian flog respect Muslims tell me l supportlndian

    • @shaikkhaleel2647
      @shaikkhaleel2647 10 หลายเดือนก่อน

      Ye matham Aina kuda chapedhi adhey

  • @daruriramanujacharyulu2663
    @daruriramanujacharyulu2663 6 ปีที่แล้ว +73

    కనిపించే దైవ మే అమ్మా నానలు , వారి మార్గము లొ నడవడమే మనధర్మము .నమస్కారమే మన సంస్కారం .

    • @kandhanellysathviksalmon6477
      @kandhanellysathviksalmon6477 2 ปีที่แล้ว +1

      Sare mari amma nannalu ekkadi nunchi vacharu sir

    • @aminhgood4817
      @aminhgood4817 2 ปีที่แล้ว

      Mashallah super brother good massage

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 ปีที่แล้ว

      సలామలేకుం అంటే మీరు మీ కుటుంబం బాగుండాలి అని అస్సాలామా లేకుం అంటే మీరు మీ కుటుంబం కూడా బాగుండాలి ఆని అర్థం.నమస్కారం అంటే బాగున్నారా ఆని అర్థం. బాగున్నారా అన్నది ప్రశ్న బాగుండాలి అనేది ప్రార్థన.

    • @venkeyarts666
      @venkeyarts666 ปีที่แล้ว +1

      ​@@syedpeershaik1983యోగక్షమాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మేము వాడేది మీరు కుశలమా అని వాడుతారు నమస్కారం అనేది సంస్కారానికి వాడుతారు కుశల ప్రశ్నలుకు కాదు.

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 ปีที่แล้ว

      @@venkeyarts666 నమస్కారానికి అర్థం లేదా!? సంస్కారం అంటె అర్ధం ఏమిటీ? సంస్కారం అంటే మంచి చెడు గురించి చెప్పే పదం కాదా?

  • @allinonesiva2963
    @allinonesiva2963 5 ปีที่แล้ว +2

    హిందూ ఒక ముస్లీం ను భారతీయుడిగా చూస్తున్నాడు. కానీ 70% మంది ముస్లిం లు మాత్రం పాకిస్తాన్ కి మద్దతు గా వున్నారని చాలా ఆరోపణలు వున్నాయి. వీటికి కూడా సమాధానం ఇవ్వండి.

  • @eieprassy
    @eieprassy 6 ปีที่แล้ว +24

    Excellent speech sir and also very sensible explanation. Respect.

  • @dasarikumar9988
    @dasarikumar9988 6 ปีที่แล้ว +9

    Mee speech chala clearitiga vuntundi bai......

  • @panniruravikumar1983
    @panniruravikumar1983 2 ปีที่แล้ว +9

    చాలా మంచిగా సెలవిచ్చారు చెప్పి చెప్పగానే మీరు వేరు మేము వేరు అనే విధానం మాత్రం తెలియజేశారు. తల్లిదండ్రుల తర్వాతనే మాకు దైవం.

  • @vishalprasad6127
    @vishalprasad6127 4 ปีที่แล้ว +18

    ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశంలో మాత్రమే ముస్లింలు ఇలా ఎందుకు ఉన్నారంటే కారణం వారితో పాటు హిందువులు జీవిస్తున్నారు కాబట్టి అదే విధంగా వేరే దేశాల్లో చూసినట్టయితే ముస్లింలు సాక్షులుగా నరహంతకులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అందుకు ఉదాహరణ ఢిల్లీలో ఉన్న అంకిత శర్మ 400 కత్తి పోటు పొడిచి దారుణంగా హత్య చేయడం జరిగింది సుమారు 40 మందిని పొట్టన పెట్టుకుని దేశాన్ని అల్లకల్లోలం సృష్టించి తన ఇస్లాం బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇది ఇస్లాం మతస్థులు ప్రపంచ దేశాల్లో ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు వIslaam sandesh am ఆయన సందేశం తోటే కదా మీరు ఇంకా నీతులు చెప్పడం ఏంటి

  • @papaa7912
    @papaa7912 5 ปีที่แล้ว +10

    Br siraj spoke very awesome...

  • @tarakaramkallemkallem1635
    @tarakaramkallemkallem1635 6 ปีที่แล้ว +3

    అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఏదేదో చెప్పుతున్నాడు. తలిదండ్రులకు నమస్కారం పెట్టని నీ సంస్కారం నీవ్యక్తిత్వం ఎవరికి ఆదర్శం.

  • @sreedharsreedhar352
    @sreedharsreedhar352 5 ปีที่แล้ว +17

    సార్ నమస్తే మీ స్పీచ్ చాలా బాగుంది చాలా అర్థం అయినట్లు చెప్పారు కానీ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు మనుషులంతా ఒకటే అంటున్నారు సహాయ సహకారాలు అందించు కోవాలంటున్నారు మీ ప్రసాదాలు మీ ఇంటికి వచ్చి భోజనం చెయ్య మంటున్నారు కానీ మా ఇంటికి వచ్చి మీరు అనుకుంటున్నారు కానీ ప్రసాదం మా ప్రసాదం ఎవరు తినరు మీవాళ్లు తినరు ఎందువలన మతాలు వేరైనా ఆచారాలు వేరు ఆచరించే పద్ధతులు వేరు సాంప్రదాయాలు వేరు పూజించే పద్ధతులు వేరు దేవుని ప్రార్థన మటుకు అన్ని ఒకటే అందరు మానవులు కొలిచే ప్రార్థించే పదాలు ఒకటే మీరు ఒకటి మరిచి పోయినారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అదొక్కటి చెప్పలేదా ఇస్లాం లో

    • @sekharraja5240
      @sekharraja5240 2 ปีที่แล้ว +2

      Mana Hindu Temples daggara halal chestrau.Vallaki Temples daggara em work asalu.Hindus kuda majid daggara Jhatka cheste ela untundi.

    • @barthavarshi8482
      @barthavarshi8482 2 ปีที่แล้ว +1

      సూ పర్ బ్రో

    • @KhaseemShaik-g8n
      @KhaseemShaik-g8n ปีที่แล้ว

      Alla hukum matrame patinchali❤❤❤

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 6 ปีที่แล้ว +2

    జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుడు కన్నాగొప్ప ఆవిషయం తెలియనివారు ఎంత మాట్లాడినా అది వేస్టే

  • @tsk6539
    @tsk6539 6 ปีที่แล้ว +15

    మనిషి మెదడు ఎంత ప్రమాదం అంటే అదిమంచి ఆలోచిస్తే మంచి చెడు ఆలోచిస్తే చెడు చేస్తుంది.మనిషి మెదడు లో 1.ఈర్ష్య 2.కోపం 3.ప్రేమ 4.ద్వేషం. విషయాలతో మెదడు ఉంటుంది. 1.a ఎవరైనా బాగు పడితే నీకు నచ్చని వాళ్ళు నీవు ఈర్ష్య పడుతున్నావు. 2.a నీ మనుసుకు నచ్చి నట్టు ఎదుటివాళ్ళు చేయక పోతే కోపం పడుతున్నావు. 3a. నీకు కావలి అని కోరుకుంటునప్పుడు ప్రేమిస్తున్నావ్.4.a నీకు నచ్చని వాటిని ద్వేషిస్తున్నావ్. నేను చెప్పాలి అనుకుంటుంది ఏంది అంటే కులం, మతం,జాతి,exetra ఏదైనకవచ్చు మనిషి మెదడు వాటికి జన్మను ఇచ్చాయి. ఒక్కఒక్క మెదడుకు ఒక్క ఒక్క మెదడు follow అయి గ్రూపులుగా మారాయి. అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే మనసుకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అల చేస్తున్నారు. నీ మనసు ఆనందం కోసం ఒకరిని 1.ఈర్ష్య పడుతున్నావు 2.కోపం పడుతున్నావు 3.ప్రేమ పడుతున్నావు4.ద్వేషం. పడుతున్నావు .ఒకరికి ఒకరి కష్ట సుఖాలు లింక్ అవుతున్నాయి.ప్రాణం అంటూ ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇలాగే ఈ లోకం నడుస్తుంది.

    • @akhilbanoth866
      @akhilbanoth866 2 ปีที่แล้ว

      Edi bro the one and only answer👏🏻 my opinion too👍🏻🤝

  • @Knl86-10
    @Knl86-10 6 ปีที่แล้ว +15

    యెంత తెలివిగా యేమారుస్తున్నారో చూడండి...అసలు ఇస్లామే తెలియని ఈ భూభాగంలో ...దండయాత్రల ద్వారా వచ్చి..ఇక్కడి డి ఎన్ ఏ తో ఇస్లాము పుట్టించబడింది....అది ఆరోజు...కానీ ఈ రోజు...రెండు మతాలు రెండు కళ్ళట...నిజమే ..నిజానికి అందరం సమానమే..అందరం మనుష్యులమే...కానీ ఇలాంటి మత చాందసవాదులు హిందూ ముస్లిం భాయి భాయి అని మత ప్రాతిపదిక మీద భాయిలుగా చలామణీ చేయించేస్తున్నారు. సాధారణ జన జీవనం లో వీళ్ళే లేకపోతే ఎవడు హిందువు..ఎవడు ముస్లిమూ...ఎవడు క్రిస్టియనూ..?? పొద్దున్నే లేస్తే ఎవడి పొట్ట తిప్పలు వాళ్ళవి..ఎవరి పరుగు వాళ్ళది..మనుషులుగా ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళం తీర్చుకుంటున్నాము..ఆ టైములో మతమే గుర్తుకు రాదు. ఇదిగో ...ఇలాంటోళ్ళే ......!!

  • @maddurinagendrudu2949
    @maddurinagendrudu2949 4 ปีที่แล้ว +4

    Very good Chala bhaga chepparu.

  • @Iluvmybharath
    @Iluvmybharath 2 ปีที่แล้ว +10

    మానవత్వమే దైవత్వం. ఇంతకు మించిన దేవుడు లేడు

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 6 ปีที่แล้ว +15

    రోజు కన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసి వెల్లాలి తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవాలు...

  • @prajnanadatha7231
    @prajnanadatha7231 5 ปีที่แล้ว +10

    Very proud of you sir...
    I'm Hindu I respect Islam I like your speeches
    wish you spread the way all along the world..
    Please support him brother's who are commenting him...
    Baba also spread good things in Islam
    Don't forget it

  • @chinababurai3520
    @chinababurai3520 4 ปีที่แล้ว +28

    మీరు చెప్పింది కరెక్టే కానీ మనకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులు దేవునితో సమానం

  • @సూర్యసేన్
    @సూర్యసేన్ 3 ปีที่แล้ว +2

    బ్రదర్ ముస్లిం అమ్మాయి నీ హిందూ అబ్బాయి మ్యారేజ్ చేసుకోవచ్చా... అల్లా దీనిగురించి ఏమి చెప్పాడు

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 6 ปีที่แล้ว +5

    మీరు చూస్తే కడప పెద్ద దర్గా లో హిందూ సోదరులం చాలా బాగుంది అని చూడటానికి వెళితే టోపీ వెట్టుకుంటేనే లోపలికి పంపిస్తున్నారు లేకపోతే లేదు అంటే ఇది బలవంతం కాదా

    • @imranpatan2314
      @imranpatan2314 3 ปีที่แล้ว

      Kudireythey dhargaa ki vellodu tappu adi

  • @satyanarayana007
    @satyanarayana007 6 ปีที่แล้ว +200

    హిందులకు ముస్లిం ల టోపీ పెట్టకూడదు..ముస్లిం లకి బొట్టు పెట్టకూడదు...మీరు చెప్పిన మాట కరెక్ట్.

  • @mrmalli5
    @mrmalli5 5 ปีที่แล้ว +7

    Well said siraj anna

  • @swamypotharaju8357
    @swamypotharaju8357 6 ปีที่แล้ว +14

    Correct ga cheparu sir

  • @omsagarragiwar9155
    @omsagarragiwar9155 6 ปีที่แล้ว +68

    మనం అందరం మనుషులం అని గుర్తించండి షఫీ గారు.. ముస్లిం బొట్టుపెట్టుకొంటే తప్పేంటి. అలాగే హిందువు టోపి పెట్టుకున్న తప్పులేదు. అన్ని మతాలు ఒకటే అని చెప్పండి.. మతం కంటే మనిషి గొప్పవాడు..

    • @syedahamad1340
      @syedahamad1340 6 ปีที่แล้ว

      Omsagar Ragiwar
      yeka daivaradana
      sambandam
      leni vishiyam
      cheyyakudadu..

    • @omsagarragiwar9155
      @omsagarragiwar9155 6 ปีที่แล้ว +4

      syed ahamad మీరు మారారు

    • @syedahamad1340
      @syedahamad1340 6 ปีที่แล้ว

      buttu
      pettanmdam
      Hindu
      dharmam
      kadu
      adi
      vigraharadana
      anduku petta kudadu...
      sir.

    • @syedahamad1340
      @syedahamad1340 6 ปีที่แล้ว

      hinduvulu
      annadanam
      chestaru
      memumu chestam
      adi punnya karyakram..
      kani Muslim
      vigraharadana
      vishayaniki Sambandinchina
      ye pani cheyya raadu..
      plz understand sir...

    • @syedahamad1340
      @syedahamad1340 6 ปีที่แล้ว

      Hindu dharmam
      tappu kadu..
      kani vigraharadana
      tappu..
      okappudu mantra tantralu
      chese di vigraharadana...
      plz understand sir...

  • @mohammedzubair8513
    @mohammedzubair8513 9 หลายเดือนก่อน +1

    Jazak Allah hu khair ❤❤❤

  • @naveedbsh4
    @naveedbsh4 6 ปีที่แล้ว +13

    really sir its a very typical question,and you handeld it like a BOSS

  • @omkalabhairavayanamahsadha2502
    @omkalabhairavayanamahsadha2502 5 ปีที่แล้ว +5

    అబ్బా అబ్బా ఏమి సెప్పితివి ఒరేయి రాక్షసులు అంటారు మిరే రా చి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +5

    చక్కగా వివరించారండీ,మీరు చెప్పిన తరువాతే ఈ విషయం ఇంకా చక్కగా అర్ధం ఐంది 🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว +1

    దేవుడు మతమును సృష్టంచలేదు దేవుడు మనిషిని సృష్టించాడు మత మార్పిడి దైవ ద్రోహము దేవుడు నిన్ను ఒకమతములో పుట్టించితే నీవు ఇంకొక మతములోకి. పోతే దేవుణ్ణి దిక్కరిoచినట్లు కాదా

    • @MuhammadNooruddin-s9l
      @MuhammadNooruddin-s9l 12 วันที่ผ่านมา

      నీ ప్రశ్నలోనే అర్థం ఉంది దేవుడు మతమును సృష్టించలేదు అలాంటప్పుడు మత మార్పిడి ఎలా అవుతుంది మనం అంతా ఒకటే మన అందరి దేవుడు ఒక్కడే
      krishnudu arjudu nu ku bodinchindi yemiti
      కృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో బోధించినది చాలా ముఖ్యమైనది. భగవద్గీత మహాభారతంలో భాగంగా ఉంది. ఇది కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశం. కొన్ని ముఖ్యమైన బోధనలు:
      1.ధర్మం: కృష్ణుడు అర్జునునికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. యుధ్ధం చేయడం అతని క్షత్రియ ధర్మం అని చెప్పాడు.
      2.కర్మయోగం: కర్మను ఫలాపేక్ష లేకుండా చేయాలని, ఫలితాలను అల్లాహ్ లేదా భగవంతునికి అర్పించాలని
      బోధించాడు.
      3. భక్తి: భగవంతుని పట్ల భక్తి మరియు విశ్వాసం కలిగి ఉండాలని, భగవంతుని శరణు పొందాలని చెప్పాడు.
      4. జ్ఞానయోగం: ఆత్మజ్ఞానం మరియు ఆత్మసాక్షాత్కారం గురించి బోధించాడు. ఆత్మ శాశ్వతమని, శరీరం మాత్రమే నశించేది అని చెప్పాడు.
      5.సమత్వం: సుఖం, దుఃఖం, లాభం, నష్టం వంటి అన్ని పరిస్థితుల్లో సమానంగా ఉండాలని బోధించాడు.

  • @balajibssb
    @balajibssb 6 ปีที่แล้ว +25

    మీకు మతం తప్ప దానిలో ఉన్న విషయాలు లేదా వాక్యాల గురించి తప్ప స్వయం జ్ఞానం లేనట్లుంది...
    అల్లాహ్ అన్నింటికన్నా మొదటివాడు నిజమే అంటే వరస క్రమంలో మొదటిది...
    అంటే ఒకటి(1) అయితే దానికన్న ముందు ఒకటి ఉంది అదే బ్రహ్మము.
    అంటే వరస క్రమంలో బ్రహ్మము(0) ఎదైనా సున్న తరువాతే ..
    అల్లాహ్ సృష్టి చెయ్యాలి అనె సంకల్పం ఉంది అంటే గుణాలు ఉన్నాయి..
    కాని బ్రహ్మము నిర్గుణం గుణరహితం.
    నిరాకారం
    నిరామయం.
    ఇది సనాతన ధర్మం...
    తెలియనప్పుడు తెలుసుకొని మతాన్ని వీడి జ్ఞానాన్ని పొందవలెను.
    మనుషుల మనోభావాలను కించపరచడం కాదు....,🙏🙏🙏

    • @gallabakash5923
      @gallabakash5923 5 ปีที่แล้ว

      Okati rendu e time lu kooda tharwawathe wacchayi

  • @sekharchandra6340
    @sekharchandra6340 6 ปีที่แล้ว +15

    Well said bro

  • @chandrasekar8002
    @chandrasekar8002 5 ปีที่แล้ว +7

    Perfect Answer.

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 3 ปีที่แล้ว +2

    Good visionary... Also trying hard to unite all communities.

  • @hulihs1010
    @hulihs1010 5 ปีที่แล้ว +8

    ಚೀರಂಜೀವಿ ಗಾರಿ ದಿನಿಕಿ ಎಮೈನ ಸಂಬಂದಂ ಉಂಧಾರ....

  • @naseemvlog438
    @naseemvlog438 5 ปีที่แล้ว +5

    Super hatsoff to ur speech sir

  • @rajunook7050
    @rajunook7050 2 ปีที่แล้ว +3

    జవాబు చాలా బాగా అడిగారు ముస్లిమ్స్ కి ఈ జవాబు కి న్యాయం చెప్పగలరా జై భారత్ జై ఇండియా

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 10 หลายเดือนก่อน

    మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు శుభాకాంక్షలు

    • @bbbitrasrinu
      @bbbitrasrinu 10 หลายเดือนก่อน

      నాకున్న అనుభవంలో ఒకసారి అంటే అది 1999 డిసెంబర్లో చీరాల నుంచి నేను నెల్లూరు ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది ముస్లిం పెద్దలు కనిపించారు వారికి నేను దివ్య ఖురాన్ అంటే ఏమిటి నేను అందులో ఏమి ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఆ వివరాలు ఏమైనా చెప్పగలరా లేదా పంపించగలరా అని అడిగాను నాకు దివ్య ఖురాన్ జనవరి 1 2000 సంవత్సరంలో అందినది తర్వాత అందులో ఉన్న విషయాలన్నీ మిగతా బుక్స్ లో ఉన్న విషయాన్ని రెండు సంవత్సరాల పాటు రోజుకు ఒకటి లేదా రెండు పేజీలు చదువుతూ తెలుసుకున్నాను దివ్య ఖురాన్ చాలా అద్భుతంగా ఉంది తర్వాత అదే నెలలో నేను ఒక బుక్స్ ఎగ్జిబిషన్ కి వెళ్లాను అక్కడ ఒక బైబిల్ ఇచ్చారు అందులో నువ్వు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను ప్రసంగాలు వినడం ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే మీ ప్రసంగాల విషయంలోనూ చాలా మంచి విషయాలు గ్రహించారు మీకు శుభాకాంక్షలు నా పేరు శ్రీనివాస్ రావు చీరాల ఆంధ్ర ప్రదేశ్

  • @poudapupraveenkumar652
    @poudapupraveenkumar652 2 ปีที่แล้ว +11

    మీరు చెప్పే మాటలు దేశాన్ని ప్రేమించే వారికే అర్థమవుతాయి జై భారత్

  • @vamshi8566
    @vamshi8566 6 ปีที่แล้ว +202

    నాకు తెలిసింది ఒక్కటే
    మేం ముస్లిం లతో కలిసినంత
    మీరు హిందూ లతో కలవరు

    • @tecktrickscomingsoon1781
      @tecktrickscomingsoon1781 6 ปีที่แล้ว +6

      VAMSHI REMIDALA
      Ledu anna naaku amdaru snehitulu hinduvule
      Nenu andari to kalisi untanu.

    • @vamshi8566
      @vamshi8566 6 ปีที่แล้ว +1

      City Cabs thankyou

    • @teluguindex285
      @teluguindex285 6 ปีที่แล้ว +5

      memu hindu lanu anna thammudu la chustaru bro

    • @mohammadahmedullah6979
      @mohammadahmedullah6979 6 ปีที่แล้ว +4

      Vamshi...bro ala ledu bro. .naku unna ChalA friends Hindus bro...my best friend is Kalyan bro ..my child hood friend...kalsi undaru anadi tappu bro...kondaru chese tappu ki andaru andulo vastaru bro....I support our Hindu bros who are with Muslims.

    • @viswarock2104
      @viswarock2104 6 ปีที่แล้ว

      Em chepparu bro

  • @shaikirfan590
    @shaikirfan590 3 ปีที่แล้ว +1

    Mashaallah siraj Bhai

  • @maheshmahesh.b963
    @maheshmahesh.b963 2 ปีที่แล้ว +6

    చాలా సునితమైన వేతెరేక ప్రసంగం ఇది ఇందులో నిజం చాలా తకువ

  • @9artsentertainment58
    @9artsentertainment58 2 ปีที่แล้ว

    Super chepparu sir meeru

  • @srinudabbikar2687
    @srinudabbikar2687 6 ปีที่แล้ว +6

    టోపీ గురించి తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అదే విధంగా కొంతమంది మత పెద్దలు కావాలని యువకులను రెచ్చగొట్టే విధంగా నమాజ్ ప్రసంగాలు చేస్తున్నారు అది మీరు గమనించి దీనిని కంట్రోల్ చేయగలరని నా మనవి

    • @shaikkarimullah53
      @shaikkarimullah53 2 ปีที่แล้ว

      Kontha mandhi rss nayakulu rechagotte prasangalu chesthunnaru meru dinini control cheyandhi

  • @janishaik4943
    @janishaik4943 2 ปีที่แล้ว +1

    Excellent example of my life Thank you brother,

  • @PJS552
    @PJS552 5 ปีที่แล้ว +51

    Super sir MI లాంటి మంచి వాళ్లు ఇంకా ఉన్నారు కాబట్టి దేశం బాగుంది 👍

    • @jafar0617
      @jafar0617 5 ปีที่แล้ว +3

      Abbooo!!!

  • @shaikhfareeduddin6739
    @shaikhfareeduddin6739 3 ปีที่แล้ว +2

    Mashallah.

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 6 ปีที่แล้ว +23

    You are a gentle man.

  • @neerlaprabhakar7369
    @neerlaprabhakar7369 2 ปีที่แล้ว

    గుడ్ మెసేజ్

  • @rajunaidupeddireddi3708
    @rajunaidupeddireddi3708 6 ปีที่แล้ว +7

    మీరంతా శివ పురాణంలోని త్రిపురాశుర వృత్తాంతం చదవండి అంతా అవగతమవుతుంది జై శ్రీరామ్

  • @srikanthca69
    @srikanthca69 6 ปีที่แล้ว +9

    Well said Brother Siraj. We should respect each others religion and traditional practices but we should not be forced to follow the same.

  • @rajendermulkalla9666
    @rajendermulkalla9666 5 ปีที่แล้ว +17

    తల్లి తండ్రి లేకపోతే నువ్వెక్కడ నువ్వు లేకపోతే దేవుడు ఎక్కడ పిచ్చి కాకపోతే

  • @sandysandeep1182
    @sandysandeep1182 4 ปีที่แล้ว +3

    Good msg guru garu melantivalu unte kontha mandhi imeture valu kuda mature avutharu.....
    Appudu manabharatha desham akiyamayii kamalam la vikasisthundhi
    Jai hindh ✊✊
    Jai hindh

  • @pruthviraj7145
    @pruthviraj7145 6 ปีที่แล้ว +39

    Shach bhole siraj , Jai Sri ram

  • @jpmedia4953
    @jpmedia4953 6 ปีที่แล้ว +1

    Nice massage

  • @CSMscreens
    @CSMscreens 6 ปีที่แล้ว +38

    Siraj Garu నా ప్రశ్న కు సమాధానం చెప్పండి,మీ ఇస్లామ్ మతం వేరే మతాలను గౌరవం ఇస్తారు అని అంటూ ఉన్నారు మరి పాక్ లో 1947 తర్వాత 13%హిందువులు ప్రస్తుతం 1% ఉన్నారు దీనికి కారణం వేరే మతాలను గౌరవం వించడమా లేదా వారిని నాశనం చేయడమా.

    • @naveedbsh4
      @naveedbsh4 6 ปีที่แล้ว +1

      yes subramanaym garu,thats LACK OF KNOWLDGE ON ISLAM AT THAT TIME , AND EVEN POLITICAL FORCES

    • @nooreislam5630
      @nooreislam5630 6 ปีที่แล้ว

      Hinduvulu thaggadanuki Karanam telusa asal mundu telusuko

    • @abdulahadalu47
      @abdulahadalu47 6 ปีที่แล้ว +1

      Pakistn to mankem sambhandam..? Ha

    • @gousbashashaik7181
      @gousbashashaik7181 6 ปีที่แล้ว

      @Swadesi am matladutunav ra Munda mohapoda pork nuuv tinu.....

    • @viswanathk2831
      @viswanathk2831 6 ปีที่แล้ว

      Correct

  • @drseenudrseenu3482
    @drseenudrseenu3482 2 ปีที่แล้ว

    Good speech

  • @mandavanarender3906
    @mandavanarender3906 6 ปีที่แล้ว +32

    మీరు చాలా తప్పుగా చెప్పారు మనిషి బ్రతికించటానికి పుట్టించటానికి ఎవైతె మనకు సహాకరిస్తాయే అవి అన్నియం కూడా దేవుడితో సమానమే ఈసృష్ఠిలో ఎది లేక పొయినా మానవ జన్మలేదు మతం మాదూర్యన్నీ చెప్పాలి కాని విషాన్ని చిమ్మకూడదు అలాచిమ్మే ఏమతధర్మమైన వ్యర్థం

  • @raghavandra2990
    @raghavandra2990 5 ปีที่แล้ว +2

    Chiru ani tittle pettagane 1 million views jai ho chiru sir and siraaj sir i respect u

    • @Naveen8788
      @Naveen8788 5 ปีที่แล้ว

      నీ లాంటి చేపల కోసమే అలాంటి గ్యాలం వేసింది...
      😂😆😜😝

    • @raghavandra2990
      @raghavandra2990 5 ปีที่แล้ว

      Oho ni lanti pandulu kuda untaru gaa

  • @RR-cp7zj
    @RR-cp7zj 6 ปีที่แล้ว +14

    ప్రశ్న ఏంది? ఇతను ఇచ్చిన సమాధానం ఏంటిది . సూటిగా అడిగాడు మంచి ప్రశ్న? సూటిగా చెప్పు మంచి జవాబు ఎందుకయ్యా నీ ఉపన్యాసం , నీ ఉద్దేశం వేరు అది మాకు తెలుసు సొల్లు కబుర్లు బంద్ కరో

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 4 ปีที่แล้ว

      ప్రస్తుత పరీస్థితికి తగ్గట్టూ సాంప్రదాయ మర్యాదతో చాలా బాగా చెప్పారు

  • @schoolforsociety7857
    @schoolforsociety7857 6 ปีที่แล้ว +2

    వక దేవుడి వల్ల మనకు భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ, మసీదులో రామా అంటే రాముడు కూడదు అన్నాడా ? రామాలయంలో అల్లా అంటే ఆయన చేయొద్దు అన్నాడా ? దేవుడిని ప్రార్ధించను పవిత్రంగా ఉండే ఏ స్థలమైనా సముచితమే. నేనైతే నా సిద్దాంతాలే పాటిస్తా.

    • @aamiruddinaamir8625
      @aamiruddinaamir8625 6 ปีที่แล้ว

      Babu bhoomilo ekkada shrushti poojistaro akkada apavitramainade

  • @vamshi8566
    @vamshi8566 6 ปีที่แล้ว +155

    మీరు హిందూలకు టోపీలు పెడతరు
    మేం ఏ రోజు కూడా ముస్లిం లకు బొట్టు పెట్టలే

    • @ayeeshasheik5295
      @ayeeshasheik5295 6 ปีที่แล้ว +10

      Hinduvulu valla ista prakaranga cap pettinchukuntaru

    • @DurgaPrasad-pc2cc
      @DurgaPrasad-pc2cc 6 ปีที่แล้ว +25

      Hindhuvulu anti musilams anti manam 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 Indians we love indians

    • @perumandlashivakrishna1838
      @perumandlashivakrishna1838 6 ปีที่แล้ว

      s

    • @MrJazzzzyyyy
      @MrJazzzzyyyy 6 ปีที่แล้ว

      Yu hi vu ft

    • @Hyravalisk786
      @Hyravalisk786 6 ปีที่แล้ว

      Sir cheppedi kooda adera babu malli vinu chevulu dobbaya

  • @satyanarayanamurtyduvvuri3810
    @satyanarayanamurtyduvvuri3810 2 ปีที่แล้ว +1

    హిందూ హిందూ భాయీ!

  • @sankarvelagacharla7399
    @sankarvelagacharla7399 6 ปีที่แล้ว +131

    మంచి ప్రశ్న అడిగారు కాని ఈడు జవాబు చెప్పకుండా ఎదేదో చెబుతున్నాడు మొత్తానికి వాల్ల దేవుడు గురించి మాత్రం గొప్పగా చెబుతున్నాడు

    • @pavankumarp2624
      @pavankumarp2624 6 ปีที่แล้ว +2

      Sankar Velagacharla nu great anna

    • @sankarvelagacharla7399
      @sankarvelagacharla7399 6 ปีที่แล้ว +1

      Pavankumar P అవును బ్రదర్ పక్క మత ప్రచారం చేస్తున్నారు

    • @can-i-question
      @can-i-question 6 ปีที่แล้ว +1

      at 3:16, bottu pedithe, prasaadam isthe meeru sweekarincharu kadaa asalu, kaani Hinduvulu mee thayatthulu, biryani, keera, haleem etc... annee sweekarithaaru.
      ~~~~~~~ but one thing> INDIA=Hindu + Muslim

    • @shukurshaik7614
      @shukurshaik7614 6 ปีที่แล้ว +2

      Matha pracharam Amunde bhai andare Davudu vakadaa ane chaptunam meru Quran chadavnde namakam vastunde I am not forcing you brother meku Istam itha chadeve telusukonde and more what I am saying is Islam namethane svekarenchande we are not forcing you brother TQ have a good day

    • @letslearnwithlateefsir
      @letslearnwithlateefsir 6 ปีที่แล้ว +2

      Sankar Velagacharla agamga devudu andari vadu...Rojukoka devudu kaadu unnade oka devudu adi Allahmatrame

  • @jupalliravikumar6170
    @jupalliravikumar6170 3 ปีที่แล้ว

    Excellent bhai

  • @balajibssb
    @balajibssb 6 ปีที่แล้ว +144

    తల్లి తండ్రి కంటే అల్లాహ్ ఎప్పటికీ గొప్పవాడు కాలేడు....plz సమాజాన్ని తల్లి తండ్రిని పూజించలేని సాంప్రదాయం మన దేశానిది కాదు దయచేసి ఇలాంటి విషయం చెప్పేటప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందురు ఒకప్పటి హిందువులే అనే విషయాన్ని గమనించాలి...ఎందుకంటే మీరు కూడా ఈ దేశంలోనే పుట్టారు కాబట్టి....🙏🙏🙏🙏🙏

    • @sumabunga5706
      @sumabunga5706 6 ปีที่แล้ว +2

      Balaji bssb yes i agree with u sir im cristian kani mana four fathers andaru hindus kada baratha dheshamlo

    • @Vaasukirann
      @Vaasukirann 6 ปีที่แล้ว +8

      Mohammad Mubharak anduke ila edcharu meru

    • @balajibssb
      @balajibssb 6 ปีที่แล้ว +10

      తల్లి తండ్రి లేకుండా ఎలా పుట్టారు మీరు...
      కనిపించే తల్లిదండ్రులే పస్ట్ తరువాతే ఎవడైనా...చివరికి అల్లాహ్ అయినా...

    • @balajibssb
      @balajibssb 6 ปีที่แล้ว +9

      Muhammad Mubarak సోదరా... నీ నమ్మకం నీది నువ్వు ఎప్పడైనా అల్లాహ్ ను చూసావా..లేదు ఉన్నాడని నిరూపించగలవా లేదు ..నా పుట్టుకకు నేనే కారణము తప్ప అల్లాహ్ కాదు.
      అలాగే నా మరణమునకూ నేనే కారణము గాని అల్లాహ్ కాదు...
      నాకు నేనే అంతర్యామిని.
      నేను ఎవరో నాకు తెలుసు.
      నేను మతవాదిని కాను
      నా తల్లి నాతండ్రి నాగురువు నాదేశం నేను...
      ఎక్కడో పుట్టిన మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాన్ని నేను నమ్మను నన్ను మాత్రమే నా ఆత్మ సాక్షిని మాత్రమే నేను నమ్మతాను....

    • @afzalsyed4044
      @afzalsyed4044 6 ปีที่แล้ว +4

      Sodhara Muslims first Hindus kadhu vallu Arab countries nunchi valasa vachai ikkada sthirapaddaru, nijamae sodhara allaha ni nenu choodaledhu , unnadani nirupinchalenu kani sodhara Na kallatho nenu allaha ni choodagalana, manam suryudnae choodalemae mari allaha ni choodagalava, sodhara mana ammaki fever vasthe allahanae pradistham thappa ammaku kadhu, kani amma nanna la paina nekunna prema amogam vallani allaha kanna goppaga unchi pralaya dinana vallani ibbandi pettae praythanam cheyakandi

  • @GautiGudla
    @GautiGudla 3 ปีที่แล้ว

    Great speech

  • @himalayajyothisyakendram1028
    @himalayajyothisyakendram1028 5 ปีที่แล้ว +3

    Jai bhagavadgeeta
    Jai sreeram
    Jai Baratmaataa

  • @anandkatamarayudu5508
    @anandkatamarayudu5508 หลายเดือนก่อน

    కనిపించే తల్లి తండ్రి కన్నా గొప్ప దేవుడు ఎవరు leru - సనాతనం నేను తప్ప ఎవరూ దేవుడు kadhu- ఇతర మతాలు

  • @nallamurihanumant2816
    @nallamurihanumant2816 6 ปีที่แล้ว +8

    What a great question

  • @venkateshlatha1
    @venkateshlatha1 3 ปีที่แล้ว

    Thanks you for impermation sir

  • @panduraju6013
    @panduraju6013 6 ปีที่แล้ว +4

    exlent motivation.

  • @syed.4706
    @syed.4706 2 ปีที่แล้ว

    Mashallah nice 👍

  • @sureshkumarp5713
    @sureshkumarp5713 6 ปีที่แล้ว +6

    U r right bro...Suresh

  • @shashavali179
    @shashavali179 6 ปีที่แล้ว +2

    Super

  • @punchpatakajjocksvaar8670
    @punchpatakajjocksvaar8670 6 ปีที่แล้ว +10

    Good massage brother shiraj gaaru

  • @sudhakarraokaranam1376
    @sudhakarraokaranam1376 2 ปีที่แล้ว

    Siraaj గారు మీరు సరియిన సమాధానం చెప్పలేదు ప్రశ్నను దాట వేశారు చెప్పిందే చెప్పారు ప్రశ్నకు జవాబు మాత్రం రాలేదు ఈ ప్రశ్నే మీకు చాలా ఇబ్బంది కలిగించింది మీ మాటలే తెలియ చేశాయి

  • @Vasundhara_Devi
    @Vasundhara_Devi 5 ปีที่แล้ว +5

    Very nice clarification and good advice

  • @fgfgfgfg4974
    @fgfgfgfg4974 2 หลายเดือนก่อน

    గుడ్ గుడ్ గుడ్

  • @indranag2474
    @indranag2474 5 ปีที่แล้ว +15

    As a hindu. ....I supports you sir....

    • @maheshnani28
      @maheshnani28 2 ปีที่แล้ว +2

      ముసుగు వీరుడు షఫీ గురుంచి మీకూ తెలిస్తే? ఈ మాటలు చెప్పలేవు మిత్రమా!

  • @mohdfazil9006
    @mohdfazil9006 4 ปีที่แล้ว

    Good answer sir Siraj garu

  • @gsaikrishnajee9
    @gsaikrishnajee9 6 ปีที่แล้ว +10

    మంచి ప్రశ్న అడిగాడు.కానీ అడిగిన ప్రశ్నకు సమాదానం చెప్పకుండా వేరే విషయలు చెప్పాడు

  • @prashanthkamatam1655
    @prashanthkamatam1655 4 ปีที่แล้ว

    👌👌👌

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 6 ปีที่แล้ว +40

    అరే బాబు యే ముస్లిం MLA గుడిలో వచ్చీ బొట్టు పెట్టిన వారు ఒక్క పేరు చెప్పండి.

    • @jameelkhanjameelkhan544
      @jameelkhanjameelkhan544 6 ปีที่แล้ว +1

      Pettaru pettoddu

    • @ameruulamoghal5456
      @ameruulamoghal5456 6 ปีที่แล้ว +2

      Ante manchidi,chedu ni kuda political ga matrame chustara.great Ra babu Meru me mind abboooooo

    • @shareshaik8672
      @shareshaik8672 6 ปีที่แล้ว

      MDM

    • @sheikjoffer4844
      @sheikjoffer4844 4 ปีที่แล้ว

      Yes bro it is not nassary to act but ,we will show respect on your temples and I would say one thing ,,I will go to tpty tirumala timple more then 15 times,, i wist it with respect and I like tirumala ladu also!!

    • @sheikjoffer4844
      @sheikjoffer4844 4 ปีที่แล้ว

      And also I will following my islamic rules strtictley!!

  • @gadigurumurthi4006
    @gadigurumurthi4006 3 ปีที่แล้ว

    Super sir

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 5 ปีที่แล้ว +3

    Siraaj Garu baagaa cheppaaru

  • @mohammedsayeed7066
    @mohammedsayeed7066 5 ปีที่แล้ว +2

    Sir ji aap ke TV ripotar ne foto chringive ki kiyun lagai utube ke video pe

  • @sureshnaidu2703
    @sureshnaidu2703 6 ปีที่แล้ว +5

    sir super question

  • @renukar4829
    @renukar4829 3 ปีที่แล้ว

    Nice brother

  • @aldevijaykumar5221
    @aldevijaykumar5221 6 ปีที่แล้ว +122

    బ్బడ్కావ్ చిరంజీవి కి దీనికి ఎమన్నా సంబంధం వుందా ర

  • @ravisankarasharmaganti4850
    @ravisankarasharmaganti4850 6 ปีที่แล้ว

    భలేగా కవర్ చేస్తాడు. ఖురాన్ పై అవగాహన లేకపోతే వీడు చెప్పినవన్నీ నమ్మేయాల్సి వస్తుంది

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 6 ปีที่แล้ว +165

    మంచి ప్రశ్న అడిగాడు.కానీ వీడు జవాబు ఇవ్వడు.

    • @tecktrickscomingsoon1781
      @tecktrickscomingsoon1781 6 ปีที่แล้ว +2

      shivaprasad venna
      Nuvvu ivvu mari

    • @shivaprasadvenna4575
      @shivaprasadvenna4575 6 ปีที่แล้ว +10

      bond bond isi liyeto tum logo ko europe me sab log gaand mar rahe na

    • @bondbond4014
      @bondbond4014 6 ปีที่แล้ว +4

      shivaprasad venna TAKLE. ...hum to duniya me har jagah ..Tum log sirf india me gaand maraa rai. ..TAKLE.

    • @sreetejavarma7810
      @sreetejavarma7810 6 ปีที่แล้ว +3

      You are right

    • @mohammedsajeed5591
      @mohammedsajeed5591 6 ปีที่แล้ว +2

      shivaprasad venna జవాబు నువ్వు ఈ రా

  • @kamalbashamohammad1977
    @kamalbashamohammad1977 6 ปีที่แล้ว +2

    EXCELLENT SUPER

  • @mohanreddy777
    @mohanreddy777 6 ปีที่แล้ว +23

    మీరు అందరూ పార్టీలు మరినట్టు మీరు కూడా మరినారు కదా .మొదట అందరూ హైన్దవులు

    • @salmanshaiksalman5395
      @salmanshaiksalman5395 6 ปีที่แล้ว

      Ippudu kuda andaru hinduvulay asalu Mee matam Peru kuda meku teledu sir,first Mee gurinchi telusukondi purvam Arab and other countries varu India Ni first time visit chesinapudu Himalaya lu mariyu sindu Nadi daggara unna Dedham ani andukay eedeshanni hindustan ani Peru pettaru, now clear Leka potay history chadavandi. Manam anta hinduvulamay it means hudu is a country name.or one area name.(meeru Islam gurinchi telusukovali antay vedalu chadavandi oka clearity vastundi).

  • @kriskary2
    @kriskary2 3 ปีที่แล้ว

    Humanity is more important than religion...!

  • @kishoretinnaluri9121
    @kishoretinnaluri9121 6 ปีที่แล้ว +6

    అడిగినది ఒకటి చెప్పింది ఒకటి.ఇదేనా సమాదానం?

  • @Mm-xl7ey
    @Mm-xl7ey 6 ปีที่แล้ว +1

    Super ok

  • @valluridurgakumari2285
    @valluridurgakumari2285 6 ปีที่แล้ว +45

    ఆచారా లు సాంప్రదాయాలు అనేవీ మనం పెట్టుకున్నవీ కులాచరం.ప్రకారం ఎవరి ఇ ష్టం వారిది

    • @shafaizalmohammad9546
      @shafaizalmohammad9546 6 ปีที่แล้ว

      True

    • @saradharaj3390
      @saradharaj3390 6 ปีที่แล้ว +1

      avna ra gandu GA we are Hindus not a cast SC St bc oc we are proud to be a Hindus vadu nuv okata ra gandu

    • @naveedbsh4
      @naveedbsh4 6 ปีที่แล้ว +1

      IPUDU HINDU SYSTEM CHUDU ,YOU ARE DIVIDED AS BRAHMINS -MOUTH,VAISHYAS-LEGS, KSHATRIYAS-ARMS , ASPRISHYA-UNTOUCHABLES DO ASPRISHYA HAVE ANY THING LESS IN HIM/HER DO THEY ARE BORN DIFFERENTLY OR DISABLED OF SOMETHING ,SEE I HOPE YOUR MATURED NOT A COWARD THINK OF ECO SYSTEM CREATED BY HINDUSIM.

    • @mahaboobali8791
      @mahaboobali8791 6 ปีที่แล้ว

      bro

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @bharathshivajidarshanaboyi6964
    @bharathshivajidarshanaboyi6964 5 ปีที่แล้ว +5

    మీరు తెలివిగా మాట్లాడుతూ వాలు వేరు, మనం వేరు అంటున్నారు

    • @saiprakash7673
      @saiprakash7673 3 ปีที่แล้ว

      @@ramesh-ms1jy enti bro anta mata annav