బాగా చెప్పారు బ్రదర్ మనిషికి మితిమీరిన కోరికలు నేను నా పిల్లలు వాళ్ల పిల్లలు అనే కానీ సమాజం గురించి ఏమీ పట్టదు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ మనిషి దానిని పక్కన పెట్టాడు తన స్వార్థం కోసం సుఖాల కోసం
Divya Qur'an mana mother language lo with meaning to chadavandi, devudu okkade brother, atanne prarathichandi, vedukondi, ikkadi jevatham prashantaga jarugu thundi, next jeevtham swargam lo adbhutanga untundi, Allah meeku , mee ku mee kutumbaniki melu cheyyalani korukuntunnanu brother.
అస్సలామ్ మలేకుం వాలంటీర్లతో విన్నపము ఆయన ప్రశ్నిస్తున్నాడు ఈయన చెయ్యి పదే పదే మైకు దగ్గరికి వెళుతుంది ఎందుకయ్య? ఓపిక ఉండాలి ఆయనకు ఉండే సందేహాన్ని ఆయన చెబుతున్నాడు చెప్పనివ్వండి ??
ఒక మతంలో ఉన్నం అనుకుంటున్నా మీరే ఒకరి ఒకరు సమానంగా చూసుకోరు సరాజురహ్మాన్ ఒక మంచి ముస్లిం, హిందూత్వం గురించి బాగా ఙ్ఞానాన్ని ఆర్జించి సత్య ప్రచారం చేసే వ్యక్తి
బాగానే చెప్పారు. ఆఖరు న అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అని ఆశిస్తున్నా ను అన్నారు... కానీ..అదితప్పు.ఎందువల్ల అంటే...సమాధానమే లేదు కాబట్టి.ఎవడికి వాడే ఆత్మ పరిశీలన చేసుకుంటేనే... అది దొరుకుతుంది. అయితే...మీ వివరణ బాగుంది. కానీ కొంచెం మెల్లగా చెప్పటానికి ప్రయత్నించండి బ్రదర్.
Bhiayaa Nuvu audegina question lo na creativity undi Nuvu Muslim Nanu Hindu Vadu Christian Anni srustinchindi manushulaa Kani devudu andarni manavulu gana putinchyadu It's our fault.... Islam is the symbol of Peace and Unity... Kontha Mandi rajakiya nayakulu swardha paru lu chasa panula valla Megilina valani kuda blame chastunaru Hope you get answer May Allah show you the Right path...
మనిషికి రూపమేమో ఓకేలాగా ఉంటుంది కానీ బుద్ది మాత్రం ఒక్కడికి కుక్క బుద్ది, ఒక్కడికి నక్క బుద్ది , ఒక్కడికి పులి బుద్ది, ఒక్కడికి నల్లి బుద్ది, ఒక్కడికి పంది బుద్ది, ఒక్కడికి నంది బుద్ది, ఇలా 84 లక్షల జీవరాశుల బుద్ధులు పంచబడివుంటాయి ఒక్క మనిషి బుద్ది తప్ప. ఆ మనిషి బుద్ది ఉన్నది ఒకే ఒక మన సృష్టి కర్తకు మాత్రమే ఆయనే ఒక భాషలో అల్లాహ్, ఒక భాషలో దేవుడు, ఒక భాషలో భగవాన్, యహోవా, గాడ్ అయ్యాడు. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.
Hi bro I have an answer for this we are born ,God made us to test,it's like an exam for US , if we pass then we go to heaven if we fail then we go to hell , we are not here to stay in this world for long time ,think why we are here Heaven is unending Hell is unending
Exam like in school college I don’t want to attend even I don’t want go heaven or hell If you talk to god ask please Don’t create again this kind world because this world not so well Ask him please stop create again Thank you my friend
Aa sanathana dharmam lone undi oka vyakthi osthadu prophet Mohammad (peace be upon him), thanu chupina margam lo nadvandi ani... Vedas, Upanishads, bhagvat geeta lo references ivvala?
మనిషి, మనిషికి కర్మ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి, మనిషి,మనిషికి బుద్ధి వేరువేరుగా ఉంటుంది, అందుకే ఒకరికి ఒక విషయం మంచి గా అర్థం ఐతే, అదే విషయం ఇంకొక్కరికి చెడుగా అర్థం అవుతుంది. దీనికి అంతటికి కారణం కర్మ, కర్మ ను పట్టి బుద్ధి అర్థం చేపిస్తుంది.
Only 1 life on this earth brother. Papam lokamlo peruguthu untundi... Alantappudu soul purify Ela avutundi? Please read Qur'an... Available in Telugu also.
how come you are so expert in Gita?.though it can be expected in Quran by your birth.so praiseworthy your answers are,one wishes to keep listening.Bravo.
Sir meeru and shafi sir great bcoz of motivation classes cheppadame kaadhu best examples cheptharu tq u soooo much sirs. Manchi cheppadaniki kulam, caste la tho pani ledhu we are Indians tq sirs 🙏🙏
because if you don't have the thinking power or ability your just as a robot who doesn't have a brain. god loves you because he gave us the choice to do whatever you want. That is holy spirit father jesus
He is a good preacher. He spreads good messages and dosn't distort other religion's beliefs. He is a good Muslim. Every Muslim should follow him but not perverted crooked preachers like Zakir Hussain.
Bharya to tappa sex tappaite, yukta vayasulo Hasta prayogam chesukune prati manishee vyabhicharistunnatte kadaa. Muslim laku himsa valla putte maamsam tinadam tappani manassakshi cheppaledaa, kamaanni antaratma tappu ane mundu
Masturbating is not allowed in Islam .but still people do, it’s forbidden in Islam and one to ask for forgiveness to Allah and stop doing so.But here in Islam, Allah may forgive every sin, if the person committed shirk or not offering prayers. And I did not get your second question, about meat 🍖
Meeru manchi vallu i agree ....but Meeku Adhyatmika jnanam ardam kaledhu...adhi grandhalu valla nuv erugalevu.. Grandhalu lo 40% right no doubt...avi Introduction matrame....
అవును మీరు దేశభక్తిని పెంచండి కాస్త అసుదుద్దీన్ కి బుద్ది చెప్పండి మరి.. ఏదైతేనేం మంచి విషయం చెప్పారు అంగీకరించాలి.. స్వతహాగా ఆలోచన కలిగిన జీవి మనుష్యుడు ఎలా ఉండాలన్నది ఆ జీవుడు ఇష్టం..
తప్పని తెలిసి కూడా స్వార్థం కొరకూ కావాలనీ తుచ్చమైన నీతిమాలిన పనులు చేస్తున్నారు.. దానికీ ప్రధాన కారణం స్వార్థం. సరైన బుద్దితో ఆలోచించిన మంచిని మంచిగానూ చెడును చెడుగా అర్థం చేసుకోని సరైన మార్గంలో ముందుకు వెళ్ళాల్సిందే..
Hello bro.. Adawallu kuda masjid lo namaz chestaroon Muslims countries like Saudi Arabia lo memu magawalu ela weltaro masjid ku wallu kuda alane wastaru Mana India lo kuda wallaku ranistaru Kani madya lo goda undali Leda parda ayena undali ... example ki nuvvu epudayena Muslims function attend ayyawa Adawallu magawallalo andaro kalsi kurchoru function hall lo devide untundi goda Leda parda kattaru brother Islam lo ada ayena maga yena andarki parda undi.......
మీరు ఆయన అడిగిన ప్రశ్నకు సరిఅయిన జవాబు చెప్పలేదు కానీ మీ కు పూర్వ జన్మ సిద్ధాంతం లేదు పూర్వ జన్మము వలననే మనిషి కి పై సంఘటనలు జరుగుచున్నవి అని మా సిద్ధాంతం
సార్ ఇది మీకు చాలా చిన్న ప్రశ్న అల్లా 786 లో పుట్టింది అన్నారు అంతకుముందు మానవజన్మ లేదా అప్పుడు పూజించింది ఎవరని అంటే అల్లా పుట్టకముందు మానవ జన్మ ఉంది వారు హిందూ సంప్రదాయాన్ని పూజించారు సృష్టి పుట్టిన కొన్ని వందల సంవత్సరాలకి అల్లా పుట్టింది కానీ అల్లా పుట్టకముందే హిందూ సాంప్రదాయం హిందూ దేవుళ్ళు పుట్టారు మరి ఏది గొప్ప మీరు అల్లా గొప్ప అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్న సృష్టిని పుట్టించిన దేవుడు గొప్ప సృష్టి పుట్టిన కొన్ని వందల సంవత్సరాలకి పుట్టిన అల్లా గొప్ప
Mr. Sarah and Bro Shadow I am a Brahmin and got attracted to your speech. And interested to know some more reg. Islam. Interested to clear some more doubts. Besides some of your preaching similar to Bhagavatgeeta. Can you give me your mobile number
ప్రసంగి 7:29
ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
బాగా చెప్పారు బ్రదర్ మనిషికి మితిమీరిన కోరికలు నేను నా పిల్లలు వాళ్ల పిల్లలు అనే కానీ సమాజం గురించి ఏమీ పట్టదు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ మనిషి దానిని పక్కన పెట్టాడు తన స్వార్థం కోసం సుఖాల కోసం
thavatapu ramara
yes,absolutely!
బుధ్ధిగురించి ఖురాన్ లో ఎక్కడప్రస్తావించబడిందో విశ్లేషించి చెప్పగలరు.
Divya Qur'an mana mother language lo with meaning to chadavandi, devudu okkade brother, atanne prarathichandi, vedukondi, ikkadi jevatham prashantaga jarugu thundi, next jeevtham swargam lo adbhutanga untundi, Allah meeku , mee ku mee kutumbaniki melu cheyyalani korukuntunnanu brother.
@@dharti_p-u-t_r Thankyou brother.
అస్సలామ్ మలేకుం వాలంటీర్లతో విన్నపము ఆయన ప్రశ్నిస్తున్నాడు ఈయన చెయ్యి పదే పదే మైకు దగ్గరికి వెళుతుంది ఎందుకయ్య? ఓపిక ఉండాలి ఆయనకు ఉండే సందేహాన్ని ఆయన చెబుతున్నాడు చెప్పనివ్వండి ??
Ashraf Khan good question brother
Yes ur correct.
Avunu same daut
S same filing
@Palvadi Vijay kumar they are also waiting for to the question.
పక్కన మైక్ లాక్కునే వాడు ....వాని agent.... వాళ్ళు ఏదైనా అడగరనిది అడిగితే.... mike లాగతాడు
I'm also thinking
ఒక మతంలో ఉన్నం అనుకుంటున్నా మీరే ఒకరి ఒకరు సమానంగా చూసుకోరు
సరాజురహ్మాన్ ఒక మంచి ముస్లిం, హిందూత్వం గురించి బాగా ఙ్ఞానాన్ని ఆర్జించి సత్య ప్రచారం చేసే వ్యక్తి
మాషాఅల్లాహ్ అల్లాహ్ అక్బర్
Mashallah
Mashallah
Brother mee speeches chaala baaguntaayi.
Inshallah keep doing more videos.
Ma sha ALLAH
🤗
"Allaha" malik
GOD IS ONE HE IS CALLED BY DIFFERENT NAMES IN DIFFERENT LANGUAGES 🙏 OM NAMO NARAYANA 🙏 ALLAH HU AKBAR 🙏
Well good understanding brother. Spread the truth
Super bhai
Subhan allah
మీ జవాబు బైబిల్ లో చూడవచ్చు....ప్రసంగి 7 : 29....RR.
చాలా చాలా బాగుంది అద్భుతం
How it is possible sir ...meeku intha knowledge Ani grandhala chuda kunda chepthunaru🙏
Guy no words to say abt this man
బాగానే చెప్పారు.
ఆఖరు న అడిగిన ప్రశ్నకు
సమాధానం దొరికింది అని
ఆశిస్తున్నా ను అన్నారు...
కానీ..అదితప్పు.ఎందువల్ల
అంటే...సమాధానమే లేదు
కాబట్టి.ఎవడికి వాడే ఆత్మ
పరిశీలన చేసుకుంటేనే...
అది దొరుకుతుంది.
అయితే...మీ వివరణ బాగుంది.
కానీ కొంచెం మెల్లగా చెప్పటానికి
ప్రయత్నించండి బ్రదర్.
ఆతను మైక్ ఎందుకు తీసుకుంటున్నాడు మద్యలో......🙅🙅🙅
No
Shaytan ilane divert chestundi
Ayya mi manasu nu miru kantrolo pettukunte miru manchulo ani artham
సార్ మరి మీరెప్పుడు చెప్తుంటారు Muslims గొప్ప అని మరేందుకు అందరినీ ముస్లిం గా ఎందుకు సృష్టించలేదు. చెప్పగలరా ..
sir.musslim.antye vishwasi.devudki manmu.puttinoppud.vishwasiga. pudthammu.aa tarevatha hero nu.rajakiyanaykuni medhavulani.devudu attaru.appudu.manishi avishwasi.avuthadu chala.mandiki.granthala gurichi teleyaka tappulu.cheyssttnar
Good qn all world one
Bhiayaa
Nuvu audegina question lo na creativity undi
Nuvu Muslim
Nanu Hindu
Vadu Christian
Anni srustinchindi manushulaa
Kani devudu andarni manavulu gana putinchyadu
It's our fault....
Islam is the symbol of Peace and Unity...
Kontha Mandi rajakiya nayakulu swardha paru lu chasa panula valla
Megilina valani kuda blame chastunaru
Hope you get answer
May Allah show you the Right path...
Muslims goppa ani khuran cheppa ledu.
Masha Allah...
మనిషికి రూపమేమో ఓకేలాగా ఉంటుంది కానీ బుద్ది మాత్రం ఒక్కడికి కుక్క బుద్ది, ఒక్కడికి నక్క బుద్ది , ఒక్కడికి పులి బుద్ది, ఒక్కడికి నల్లి బుద్ది, ఒక్కడికి పంది బుద్ది, ఒక్కడికి నంది బుద్ది, ఇలా 84 లక్షల జీవరాశుల బుద్ధులు పంచబడివుంటాయి ఒక్క మనిషి బుద్ది తప్ప. ఆ మనిషి బుద్ది ఉన్నది ఒకే ఒక మన సృష్టి కర్తకు మాత్రమే ఆయనే ఒక భాషలో అల్లాహ్, ఒక భాషలో దేవుడు, ఒక భాషలో భగవాన్, యహోవా, గాడ్ అయ్యాడు. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.
Siraj garu na prasna amitante oka bartha shirq chestu thana barya muslim ayi vundi nityam namaj pujalu chestu vunte dua qobool avuthunda
Evari imaan varidhi brother.
Masha Allah Masha Allah Masha Allah
Allah aap Ko aur taraqqee and quvvat de jis se aap aur malumat dete rahen Aameen
దేవుడు మంచి చెడు ఎందుకు పెట్టడం ఒక్క మంచి మాత్రమే పెట్టవచ్చుగా
Hi bro I have an answer for this we are born ,God made us to test,it's like an exam for US , if we pass then we go to heaven if we fail then we go to hell , we are not here to stay in this world for long time ,think why we are here
Heaven is unending
Hell is unending
Exam like in school college
I don’t want to attend even I don’t want go heaven or hell
If you talk to god ask please
Don’t create again this kind world because this world not so well
Ask him please stop create again
Thank you my friend
Appudu manishi chesedemuntundi?
sir siraj your universal devotial speach is supper sir your knolge in Qura, Bible Githa is supper sir meny meny thanks your valeble message to me.
Excellent question
Yevadi karma valla character deside chesthadi, sanathana dharmam gurunchi chadivithe thelusthadi,
Yes brother adi chadivi follow ayite inka baguntadi
E 33cr god's undaru...
Cast lantivi Hindusm lo undadu
Aa sanathana dharmam lone undi oka vyakthi osthadu prophet Mohammad (peace be upon him), thanu chupina margam lo nadvandi ani... Vedas, Upanishads, bhagvat geeta lo references ivvala?
మనిషి, మనిషికి కర్మ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి, మనిషి,మనిషికి బుద్ధి వేరువేరుగా ఉంటుంది, అందుకే ఒకరికి ఒక విషయం మంచి గా అర్థం ఐతే, అదే విషయం ఇంకొక్కరికి చెడుగా అర్థం అవుతుంది. దీనికి అంతటికి కారణం కర్మ, కర్మ ను పట్టి బుద్ధి అర్థం చేపిస్తుంది.
Only 1 life on this earth brother. Papam lokamlo peruguthu untundi... Alantappudu soul purify Ela avutundi? Please read Qur'an... Available in Telugu also.
Yes,Idi vasthavam ☝️☝️☝️☝️☝️☝️☝️
Thanks
ఇంతకి మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళారా.?అయనకు దారితెలుస్స.?
Hadssoff sir
Ayesha Assalamulaikum
Khairiyat
how come you are so expert in Gita?.though it can be expected in Quran by your birth.so praiseworthy your answers are,one wishes to keep listening.Bravo.
Vaniki vachindhi rendumukalu andhulo sagam valaki anukulamga jpthadu .matha marpidi cheyinche pagana koduku.elanti chilaragala vale hindhumuslim godavalu
@@rajudayala937 orey Konda yerripooka mottham Bhagavath geetha.Oka.lanjakoduku.kooda sadhavaledha.hindus sadhivina.Naa.kodukulu vacchi Vyasa.maharishi.yemi cheppinaado cheptey kaastha neelanti ardhagnana yerripookuluki nijam.yendho.appaddham.yendho.thelustundhi kadha Hindus yevadiki Grandha gnanam.ledhu ani ardham ayyindhi andhukey yeppudu Christians , Muslims Modda meedha.padi yedavadam thappa Grandhalo yemundho yebadiki theliyadhu
@@intergroup1408 oray balsindhara nee pklo na modda andhiraby kathaldhrnguthunava vaadhu vani mathamgurinchigopa jpukoni Kani hindhugurinchi andhukuthakuvajsi matladuthunadu Nenu alhanu namuthakani quranlo leedhu inkokadinithakuvajsimatladamani
మంచి మనుషులు జిహాద్ చేయరు. ఫత్వా చేయరు, టర్రిరిస్ట్ కాదు, కొంతమంది ఎందుకు అలా అవుతున్నారు ఇది pigambar మహిమ
Brother, read Qur'an to understand Islam. Available in Telugu also. Please don't believe wrong information.
Maku India super power kavalsina avasarm ledhu ,Unna country ni matham perutho divide cheyyakunte chal Ra babu
Sir meeru and shafi sir great bcoz of motivation classes cheppadame kaadhu best examples cheptharu tq u soooo much sirs. Manchi cheppadaniki kulam, caste la tho pani ledhu we are Indians tq sirs 🙏🙏
Yes brother
Damodar garu i think your age abo 60 plz read Ramayana & Bhagwatgeeta dont depend on others
Tanu kulanni adagaleduga...cheppagalige oka vyakthini ni adigadu guruvu lanti vaarini
Pustakaniki manaki madya okaruntaru Ade guruvu garu..so adem namoshi anipinchukodu kada
Salute to you brother
because if you don't have the thinking power or ability your just as a robot who doesn't have a brain. god loves you because he gave us the choice to do whatever you want. That is holy spirit father jesus
Masha Allah... Excellent Speech sir
Mashalla
Sar
He is a good preacher. He spreads good messages and dosn't distort other religion's beliefs. He is a good Muslim. Every Muslim should follow him but not perverted crooked preachers like Zakir Hussain.
U are right bro
Super brodhar good
Excellent brother
Wo ek behuda sawal kara. Aur ye ek bewaquob jawab diya. 😀😀😀😀
my mere bache baki sab lucche😊
SPEECH GIVEN EXCELLENT, THANK U
very excellent and right speech by surah...your giving good information... thank u
Inshaallah Ameen
You are really great sir thank u
Assalamu alikum Bhai
Super sir
Nenu hinduvu na husbend muslim mem love mareg chesukunnam
కలికాలం
Prashna correct but javabu wrong means answer wrong buddi tyadaki karma karana it right answer as per getha. Baibil and khuran
Mashalla
more elaborate sir references from quran
Super qution
Sach bole bhayya mashaallah
mashallah allah aap.ku aur davat dene ki taofik farmae
Bharya to tappa sex tappaite, yukta vayasulo Hasta prayogam chesukune prati manishee vyabhicharistunnatte kadaa. Muslim laku himsa valla putte maamsam tinadam tappani manassakshi cheppaledaa, kamaanni antaratma tappu ane mundu
Masturbating is not allowed in Islam .but still people do, it’s forbidden in Islam and one to ask for forgiveness to Allah and stop doing so.But here in Islam, Allah may forgive every sin, if the person committed shirk or not offering prayers.
And I did not get your second question, about meat 🍖
Super
Nice speech....
Good sir
అసలు బుధ్ధి అంటే ఏమిటి ?బుధ్ధి మనిషిలో ఎక్కడవుంటుంది?మనిషి మరణించినతరువాత ఎక్కడికి వెళుతుంది?
Manishula buddhi andharidhi okela vunte manushajathi vundadhu thts why...
Me answer a straight ga undi
aayana cheppindanikante
@@nanibnrao9758 tq
Mashallah
Maya chetiloni vadu jeevudu mayanu tana chetilo kalavadu sivudu
Meeru manchi vallu i agree
....but Meeku Adhyatmika jnanam ardam kaledhu...adhi grandhalu valla nuv erugalevu.. Grandhalu lo 40% right no doubt...avi Introduction matrame....
ప్రశ్న అడిగేవాడు హిందు కాదు ముస్లిమ్ మతస్తుడు అతను తెలుగు ప్రోనౌన్స్టషన్ చాల తేడాగా ఉంది అందరు ముస్లింలు
Pakistan vallaki manchi buddhi asale ledhu aithe
Pakistan vallaki lekapote manaki vundi kada ee matam ayina aikamatyanga vundali
nice speech
అవును మీరు దేశభక్తిని పెంచండి కాస్త అసుదుద్దీన్ కి బుద్ది చెప్పండి మరి.. ఏదైతేనేం మంచి విషయం చెప్పారు అంగీకరించాలి.. స్వతహాగా ఆలోచన కలిగిన జీవి మనుష్యుడు ఎలా ఉండాలన్నది ఆ జీవుడు ఇష్టం..
Beshaq
Jazakum Allahu khairan
Super
Sorry animals are always doing good for nature🌿🍃
Athanu adigina question enti...me answer enti
Atadu adiginde , itadu cheppadu.
Meekam artam kaledo cheppandi.
Mana mukku chepputhuniddi aadhe thinalo thenakudadho acharinche dhammu melo vunnadha avshayam cheppa galava
బుద్ధి జ్ఞానం లేకుంటే ఆకలి అయితే అన్నం ఎందుకు తింటున్నాడు మరి, పీ తినొచ్చు కదా మరి ఎందుకు తినటములేదు
స్వర్గము నరకము రెండు రిండాలే కూడా
తప్పని తెలిసి కూడా స్వార్థం కొరకూ కావాలనీ తుచ్చమైన నీతిమాలిన పనులు చేస్తున్నారు.. దానికీ ప్రధాన కారణం స్వార్థం. సరైన బుద్దితో ఆలోచించిన మంచిని మంచిగానూ చెడును చెడుగా అర్థం చేసుకోని సరైన మార్గంలో ముందుకు వెళ్ళాల్సిందే..
Idhi Na question matramey
Muslim aadavaalanu masid nunchi Loniki veyllakunda enduku bahiskarincharu....?
Hello bro.. Adawallu kuda masjid lo namaz chestaroon Muslims countries like Saudi Arabia lo memu magawalu ela weltaro masjid ku wallu kuda alane wastaru Mana India lo kuda wallaku ranistaru Kani madya lo goda undali Leda parda ayena undali ... example ki nuvvu epudayena Muslims function attend ayyawa Adawallu magawallalo andaro kalsi kurchoru function hall lo devide untundi goda Leda parda kattaru brother Islam lo ada ayena maga yena andarki parda undi.......
Eslamulo pasupu kuralo vesukovacha leda dhaniki karanamu cheppagalaru
Super
Volunteer Endku anta over acting chestundu brother sharif?
Allah tabark wa taala aap ki mehnat aur aap ki rehbari ki qubul ata farmaye
Sir marriage ienatharuvatha pellalu puttinatharuvatha srungaram cheyavacha thappa writta teleyajeyagalara
Wah
Assalamualaikum Siraj Bhai Very good Job
మీరు ఆయన అడిగిన ప్రశ్నకు సరిఅయిన జవాబు చెప్పలేదు కానీ మీ కు పూర్వ జన్మ సిద్ధాంతం లేదు పూర్వ జన్మము వలననే మనిషి కి పై సంఘటనలు జరుగుచున్నవి అని మా సిద్ధాంతం
Vichakshana jnanamu upaayogisthe manishi manchiga maravachu. dhaniki manchi samskaralu (karmalu/panulu) cheyatamu mukyamu. avi chesinappude manishiki Vichakshana jnanamu kalugutundi.
Ul like chese brother's ki ardham avaledemo mari konni videos chudandi plz
Not convincing
సార్ ఇది మీకు చాలా చిన్న ప్రశ్న అల్లా 786 లో పుట్టింది అన్నారు అంతకుముందు మానవజన్మ లేదా అప్పుడు పూజించింది ఎవరని అంటే అల్లా పుట్టకముందు మానవ జన్మ ఉంది వారు హిందూ సంప్రదాయాన్ని పూజించారు సృష్టి పుట్టిన కొన్ని వందల సంవత్సరాలకి అల్లా పుట్టింది కానీ అల్లా పుట్టకముందే హిందూ సాంప్రదాయం హిందూ దేవుళ్ళు పుట్టారు మరి ఏది గొప్ప మీరు అల్లా గొప్ప అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్న సృష్టిని పుట్టించిన దేవుడు గొప్ప సృష్టి పుట్టిన కొన్ని వందల సంవత్సరాలకి పుట్టిన అల్లా గొప్ప
Idi Hyderabad lo serial blasts chesi communal riots cheaboina variki Siraj varu konchem teliacheste baguntundemo😁
👍👍
Antha quranki polchi chepputhadu dharmamu gurunchi cheppaledu
చాలా సిల్లీగా ఉన్నాయ్ మీ సమాధానాలు..
Bro yugantham gurinchi eslam lo yemyna unda unte cheppandi
Manishi chnipoyenataruvata sariram kullipotindi ymukalu mattilokalisi potaye konivalasomachrala taruvata allha siksha yala vidistaru yavariki
orey bokka chedini pakkana pettu
sayatanuni kanipettu
Mr. Sarah and Bro Shadow I am a Brahmin and got attracted to your speech. And interested to know some more reg. Islam. Interested to clear some more doubts. Besides some of your preaching similar to Bhagavatgeeta. Can you give me your mobile number
Sir sivasakti ani enka chala petti Christians debbakottalani chustunnaru jesus and Allah okkare ani bavistunnanu manam ayana pillalam
This is one form of lovely wood. In the mane of God.
Don't encourage this type of fellow.
Super Sir
🙏🙏🙏