జియం రామశర్మ గారి అష్టావధానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ธ.ค. 2019
  • లలితా చంద్రమౌళీశ్వర క్షేత్ర నవమ వార్షికోత్సవము సందర్భంగ జియం రామశర్మ గారి అష్టావధానం మిట్టపల్లి సిద్దిపేట. తేదీ 17.11.2019.అది ఆదివారం నిర్వాహణ ఆలయవ్యవస్థాప కులు పండరి రాధాకృష్ణమూర్తి 990 802 9242.

ความคิดเห็น • 12

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 ปีที่แล้ว +4

    back ground music లేకుండాఉంటే బాగుండునని నా భావన,ఎందుకంటే అవధానివారి గళమే సంగీతస్వరమయమై అలరారుతోందిగనుక.!

    • @baktisadhanam9177
      @baktisadhanam9177  ปีที่แล้ว

      Avunu
      ఆ సమయాల్లో వారి సూచనల మేరకు మాత్రమే పెట్టడం జరిగింది సార్

    • @user-pu7sz8zh3i
      @user-pu7sz8zh3i ปีที่แล้ว +1

      గళంలోనే కమ్మని స్వరాలు పలుకుతున్నాయి.. ఇక ముందు వాయిద్య పరికరాలు అవధానిగారు నిషేధం విధించాలని విన్నపము..
      అధ్భుతంగా అవధానం సాగింది.....🎉🎉🎉🎉నమోనమః

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i ปีที่แล้ว +2

    బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారి బాణి వాణి కనిపిస్తోంది.. శుభాకాంక్షలు.. నమస్తే

  • @KulashekaraCharyuluMaringanti
    @KulashekaraCharyuluMaringanti 6 หลายเดือนก่อน +2

    లో వాయస్ - హై వాయిద్యం . సరి చూసుకోవాలి .
    ..మహా భాగ్యం .. నమస్సులు

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 ปีที่แล้ว +1

    నమోనమః

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 ปีที่แล้ว +1

    అద్భుతః గురువుగారు

  • @narendarreddy2019
    @narendarreddy2019 7 หลายเดือนก่อน +2

    మీ హార్మని బాగాలేదు అనిపిస్తుంది మీరు చెప్పెది స్పష్టంగా అర్ధం కావటం లేదు

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i ปีที่แล้ว +4

    ఆ సంగీత వాయిద్య ము లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 3 หลายเดือนก่อน +1

    మహా అవధాని గారూ, మీరు అవధానంలో 'అందె వేసిన చేయి'అని తెలుగు నాట సుప్రసిద్ధమే. కానీ నాదో సందేహం అవధాని గారూ, అష్టావధానంలో ఈ 'హార్మోనియం' నాటక రంగంలో లాగా ఒక భాగమా? మీ 'పద్యమధురిమ' గ్రోలడానికి మాలాంటి వారికి అవరోధంగ కన్పట్టుచున్నదీ హోర్మోనియం.

    • @baktisadhanam9177
      @baktisadhanam9177  3 หลายเดือนก่อน

      సంగీతము సాహిత్యము రెండూ శివ సంబంధిత అంశాలు కాబట్టి సరస్వతీ అనుగ్రహం కలుగుతుంది అని అలా ఆ సభలో ఎర్పాటు చేశాము.....
      అది ఒక శివుని వేడుకలో అండి.