అమ్మా! మనిషి కోరికల తృప్తి కోసమో లేక పుణ్య ప్రాప్తి కోసమో సత్కర్మలు చేసినా వాటి ఫలితాలు అశాశ్వతమని శాశ్వతమైన పరమాత్మను పొందటానికి సాధనతో తనను తాను ఉద్ధరించుకోవాలని,అదే జీవిత లక్ష్యమని మీరు చక్కగా వివరించారు.ఈ శ్లోకంలో వాడబడిన ప్రకృతి అనే మాటకు విశేషమైన అర్ధం ఉంది.పరమాత్మకు భిన్నం కాని మాయ యని ఒక అర్ధం.జీవుడి స్వభావం అని ఇంకొక అర్ధం.దేహంలో జీవాత్మ ప్రవేశించాక భౌతిక ఇంద్రియాల ప్రవృత్తులు(శబ్ద స్పర్శ రూప రస గంధాలు)వాటి ద్వారా బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకొనే మనస్సు ఏర్పడ్డాయి.ఆ జీవుడి మనస్సు బయటి విషయాలకు ఎలా స్పందిస్తుంది అనేది ఎన్నో జన్మల కర్మలు,సంస్కారాల ఫలితంగా ఏర్పడ్డ ప్రకృతి (స్వభావం) నిర్ణయిస్తుంది.ప్రస్తుత జన్మలో జీవుడు భగవంతుడిచ్చిన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కరణాలుగా ఎలాంటి కర్మల వైపు లాగబడుతాడనేది అనే దానికి ఈ ప్రకృతి (స్వభావం) నిర్ణయిస్తుంది.ఆ విధమైన కర్మల వల్ల కలిగే సుఖదు:ఖాలను అనుభవించటంలో తన ప్రకృతికి లోబడి కర్మలను చేసే జీవుడు హేతువు అవుతున్నాడు.అదే విధంగా సాధనతో తన ప్రకృతిని (స్వభావాన్ని) సంస్కరించు కొని,ఉన్నత మైన ఆధ్యాత్మిక విలువల్ని సంతరించు కొని తనను తాను ఉద్ధరించు కొని మాయ కల్పిస్తున్న దు:ఖ కారకమైన సంసార బంధం నుండి శాశ్వత విముక్తి పొందే అవకాశం మనిషికి ఎప్పుడూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఈ ప్రపంచం దు:ఖాలయం, అశాశ్వతమని తెలిసి ఆయనను భక్తి ప్రపత్తులతో అనన్యంగా ఆశ్రయిస్తే ఈ దు:ఖమయమైన ప్రపంచంలోకి రావలసిన అవసరం ఉండదని అవగాహన కల్గి ఆ మార్గంలో సాధన చేస్తే మనిషి ఉధ్ధరించ బడతాడు.భగవంతుడిచ్చిన కార్యకరణాలను(మనస్సును,ఇంద్రియాలను) ఎలా ఉపయోగించు కోవాలనేది మనిషి ఎంపిక(choice).ఆ విధంగా జీవాత్మ యే (మనిషే) తన ఉధ్ధరణకూ,పతనానికి రెంటికీ తానే హేతువు అవుతున్నాడు.
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదములు 🙏🌷🌷. ఈ సుఖము సుఖము కాదు ఈ దుఃఖము దుఃఖము కాదు ఈ జివితం శాస్వతం కాదు. ఈ రెండింటి కి అతీతంగా ఏదొ ఉంది ఎవరిక వారు సాధన దిశగా వెళ్తెగానీ...🤷 ససాదన కోసం యూట్యూబ్ల వెనక పరుగులు తీయకండి.. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
వేదాలలోని వూపనిషత్తులలో నీ సారాన్ని 7 నిమిషాలలో చక్కగా చెప్పావు తల్లి భాగవతం ల్లో నీ పద్యావలులులాలకించు చెవులున్ న్నినాడు వాక్యంబులున్ శ్లోకం గుర్తుకు వచ్చిందమ్మా
ఈ video కి సంబంధించింది కాదు కానీ, ఇది వింటుంటే మీరు ఇంతకుముందు భగవద్గీత videos lo చెప్పింది గుర్తొచ్చింది. ద్వంద్వాలు అంటే సుఖదుఃఖాలు success failure, కలిమి లేమి, ఇలాంటివే అనుకునేదాన్ని. ఒకదానికి కర్త నేను, ఇంకోదానికి భగవంతుడు. మంచి ఫలితం వస్తే భగవంతుడి కరుణ, ప్రేమ. రాకపోతే నాదే తప్పు. లేదా మంచైతే నా వల్లే, చెడైతే ఆయన వల్లే. ఇవ్వి కూడా అని అర్థమైంది. భగవంతుడు వేరు ఆయన అనుగ్రహం వేరు కాదు అని కొంతకాలం క్రితం తెల్సింది. కాకపోతే ఇప్పుడు దీన్ని practice lo పెట్టిడమే ఎలాగో తెలియట్లేదు.....
అమ్మా! మనిషి కోరికల తృప్తి కోసమో లేక పుణ్య ప్రాప్తి కోసమో సత్కర్మలు చేసినా వాటి ఫలితాలు అశాశ్వతమని శాశ్వతమైన పరమాత్మను పొందటానికి సాధనతో తనను తాను ఉద్ధరించుకోవాలని,అదే జీవిత లక్ష్యమని మీరు చక్కగా వివరించారు.ఈ శ్లోకంలో వాడబడిన ప్రకృతి అనే మాటకు విశేషమైన అర్ధం ఉంది.పరమాత్మకు భిన్నం కాని మాయ యని ఒక అర్ధం.జీవుడి స్వభావం అని ఇంకొక అర్ధం.దేహంలో జీవాత్మ ప్రవేశించాక భౌతిక ఇంద్రియాల ప్రవృత్తులు(శబ్ద స్పర్శ రూప రస గంధాలు)వాటి ద్వారా బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకొనే మనస్సు ఏర్పడ్డాయి.ఆ జీవుడి మనస్సు బయటి విషయాలకు ఎలా స్పందిస్తుంది అనేది ఎన్నో జన్మల కర్మలు,సంస్కారాల ఫలితంగా ఏర్పడ్డ ప్రకృతి (స్వభావం) నిర్ణయిస్తుంది.ప్రస్తుత జన్మలో జీవుడు భగవంతుడిచ్చిన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కరణాలుగా ఎలాంటి కర్మల వైపు లాగబడుతాడనేది అనే దానికి ఈ ప్రకృతి (స్వభావం) నిర్ణయిస్తుంది.ఆ విధమైన కర్మల వల్ల కలిగే సుఖదు:ఖాలను అనుభవించటంలో తన ప్రకృతికి లోబడి కర్మలను చేసే జీవుడు హేతువు అవుతున్నాడు.అదే విధంగా సాధనతో తన ప్రకృతిని (స్వభావాన్ని) సంస్కరించు కొని,ఉన్నత మైన ఆధ్యాత్మిక విలువల్ని సంతరించు కొని తనను తాను ఉద్ధరించు కొని మాయ కల్పిస్తున్న దు:ఖ కారకమైన సంసార బంధం నుండి శాశ్వత విముక్తి పొందే అవకాశం మనిషికి ఎప్పుడూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఈ ప్రపంచం దు:ఖాలయం, అశాశ్వతమని తెలిసి
ఆయనను భక్తి ప్రపత్తులతో అనన్యంగా ఆశ్రయిస్తే ఈ దు:ఖమయమైన ప్రపంచంలోకి రావలసిన అవసరం ఉండదని అవగాహన కల్గి ఆ మార్గంలో సాధన చేస్తే మనిషి ఉధ్ధరించ బడతాడు.భగవంతుడిచ్చిన కార్యకరణాలను(మనస్సును,ఇంద్రియాలను) ఎలా ఉపయోగించు కోవాలనేది మనిషి ఎంపిక(choice).ఆ విధంగా జీవాత్మ యే (మనిషే) తన ఉధ్ధరణకూ,పతనానికి రెంటికీ తానే హేతువు అవుతున్నాడు.
@@prabhakarsastrysastry1445 dhanyosmi 🙏 sree gurubhyonamaha 🙏🙏🌺🌺
@@KumariKothurthi
మీకు శుభాశీస్సులు
పాదాభి...వందనాలు గురువు గారు 🙏🪻🪻
@@శ్రీలలిత-ఢ6వ
మీకు శుభాశీస్సులు
ఓంనమఃశివాయ గోవులను పూజించండి గోవులను సంరక్షించండి.గోఉత్పత్తులను వాడండి,గోశాలలకు చేయుత నివ్వండి.జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Sri Krishna ❤❤❤
Hare Krishna
జై శ్రీరామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభోదయం ❤🙏 కృష్ణం వందే జగద్గురుమ్ ❤🚩🙏🙏🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Amma 🙏 aneka aneka mangalaa sasanaalu thalli jai shree raama 🙏🙏🙏🙏🌷🙏🌷🙏🌹🌷🌷🌷❤️❤️
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
జై శ్రీరామ్ అండి 🙏
@wolff_gaming jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏
🙏🙏 jai sri ram
Jai Sri Ram 🙏🙏🙏🙏
Jai sri Ram 🚩
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
Jai Shree krishna
Jai sriram
Jai sri krishna🙏🙏
జై శ్రీ రామ్... శుభోదయం సత్య...love you
హరేరామ హరేకృష్ణ ❤❤
జై శ్రీ కృష్ణ 🙏🌺👌
జై శ్రీరామ్ అండి 🙏
@wolff_gaming జై శ్రీరామ్ 🌹 అండి 🙏😊
🙏🙏🙏
🙏🙏👍👍🌹🚩
శుభోదయం తల్లి
Sathayachianna thally ❤❤❤❤❤
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Amma upavasalu gurinchi kuda cheppady ala cheyyali ani 🙏🙏jai sri ram
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
జై శ్రీరామ్ 🚩🙏అండి🌹
మీకు కూడా జైశ్రీరామ్ అండి 🙏🌹
🤷🏻👍👋🙏🤗
Jaya srirama
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదములు 🙏🌷🌷.
ఈ సుఖము సుఖము కాదు
ఈ దుఃఖము దుఃఖము కాదు
ఈ జివితం శాస్వతం కాదు.
ఈ రెండింటి కి అతీతంగా ఏదొ ఉంది ఎవరిక వారు సాధన దిశగా వెళ్తెగానీ...🤷 ససాదన కోసం యూట్యూబ్ల వెనక పరుగులు తీయకండి..
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
వేదాలలోని వూపనిషత్తులలో నీ సారాన్ని 7 నిమిషాలలో చక్కగా చెప్పావు తల్లి భాగవతం ల్లో నీ పద్యావలులులాలకించు చెవులున్ న్నినాడు వాక్యంబులున్ శ్లోకం గుర్తుకు వచ్చిందమ్మా
🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻
ఈ video కి సంబంధించింది కాదు కానీ, ఇది వింటుంటే మీరు ఇంతకుముందు భగవద్గీత videos lo చెప్పింది గుర్తొచ్చింది. ద్వంద్వాలు అంటే సుఖదుఃఖాలు success failure, కలిమి లేమి, ఇలాంటివే అనుకునేదాన్ని. ఒకదానికి కర్త నేను, ఇంకోదానికి భగవంతుడు. మంచి ఫలితం వస్తే భగవంతుడి కరుణ, ప్రేమ. రాకపోతే నాదే తప్పు. లేదా మంచైతే నా వల్లే, చెడైతే ఆయన వల్లే. ఇవ్వి కూడా అని అర్థమైంది. భగవంతుడు వేరు ఆయన అనుగ్రహం వేరు కాదు అని కొంతకాలం క్రితం తెల్సింది. కాకపోతే ఇప్పుడు దీన్ని practice lo పెట్టిడమే ఎలాగో తెలియట్లేదు.....
రోస్టింగులలో ఇదొక రకం రోస్టింగ్... 🤭.
ఈ కొత్త గోవిందుడు ఎవరబ్బా🤔
@gv6683 నేను కాదు... నీవు నీవు కాదు... 🤫
ఆద్యాగార ఏంటి సందేహం మాత్రమే 🙏
నీకూ ఆ విధంగా అర్థమైందా గోవిందా.ఓన్లీ కామెంట్ చేయడానికి మాత్రమే వచ్చినవారికి అంతంత మాత్రమే అర్థం అవుతుంది గోవింద
@@గోవిందుడుఅందరివాడు perlu marchukone rangu rangula govindudu Govinda Govinda 🙏🌹🌹
ఆవును.... ఇప్పుడు అందరూ కత్తులు పట్టుకుని యుద్ధం చేయాలా....🤔 యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్న సత్యభామ.... 🤭.
ఆ థంబ్నైల్ చూసి ఇంకోసారి పాస్టరమ్మ అవతారం ఎత్తావు అనుకున్నాను..... 🤭.
సినిమాలు చూడడం మానేసాను... కానీ నీ వీడియోలోనే నవరసాలు వోలకాబోసి చూపిస్తున్నావు...సరిపోయింది... 🤭.
Namanshivaay 🙏🙏
Jai sri Ram 🚩
🙏🙏🙏🙏🙏
Jai Sri krishna
Jai sri Ram 🙏🙏♥️