విడాకులు అవ్వకుండానే భర్త నుంచి భార్య భరణం పొందొచ్చు || Wife and Husband Issue || Suman TV Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • విడాకులు అవ్వకుండానే భర్త నుంచి భార్య భరణం పొందొచ్చు || Wife and Husband Issue || Suman TV Legal
    SumanTV Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #SumanTV Legal : #goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE, చేయండి, మీ #COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc

ความคิดเห็น • 235

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 ปีที่แล้ว +55

    నాకు తెలిసి మీరు ఒక్కరే స్త్రీలకు న్యాయం మాట్లాడారు you are great sir.

    • @swapnasri3524
      @swapnasri3524 2 ปีที่แล้ว

      Yes

    • @graju1227
      @graju1227 2 ปีที่แล้ว

      @@swapnasri3524 nejamaa

    • @Santhupalleda4500
      @Santhupalleda4500 ปีที่แล้ว

      Yes

    • @sumathikamatam2134
      @sumathikamatam2134 ปีที่แล้ว

      Yes really

    • @srawanthikanakam2422
      @srawanthikanakam2422 ปีที่แล้ว +2

      Manchi abbai la ki thirugubothu adavallu dorukutaru 🤦‍♀️Enno kalalu Kani andhamaina life expect chesina Ada valla ki chethakani yadhavalu dorukutaru 😭😭Oka janta happy ga undi ante Ade adrushtam ga bathakali endhuku ante lifelong okkari ki okkaru thodu undatam kante inka em kavali life ki🙏🙏

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 2 หลายเดือนก่อน

    Sir మేము ఇన్ని videos చూసినాము వారివి ఏంత దారున్యయం వుంది అంటే చెప్పలేము రెండురోజులుగా చూస్తూ నే వున్నాము ఆడవారికి మీరు ఒక్క రే నిజం గా న్యాయం గా మాటలాడాలి శత కోటి ధన్యవాదాలు మీరు మీ కుటుంబములో చల్లగా నిండు నూరేళ్లు సంతోషంగా జీవించండి.ఆడవారుకి ఆడవారే శత్రువులుగా మేడం వాళ్ళు మాట్లాడుతున్నారు అది చాలా చాలా తప్పు మీలాంటివారు ఒక్కరు చాలదు sir tq tq sir

  • @udaycurrent3449
    @udaycurrent3449 8 หลายเดือนก่อน +3

    మీరు చెప్పినదంతా అరాచకంగా ఉంది బరణం ఇవ్వలేకపోతే జైలు శిక్ష అప్పటివరకు డబ్బులు ఇస్తే మళ్ళీ విడుదల మళ్ళీ ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ జైలు శిక్ష ఇది ఎంత దారుణం ఈ దరిద్ర చట్టం వల్ల ఆత్మహత్య లకు ప్రేరేపించడం మే కధ ఇది అమానుషం వ్యక్తి స్వేచ్ఛను హరించే చట్టం ఉరి శిక్షతో సమానం

    • @vishnuram5925
      @vishnuram5925 6 หลายเดือนก่อน

      this is the court guide lines court order that is justice for women for protection

  • @narlabharathi8291
    @narlabharathi8291 ปีที่แล้ว +3

    Gd evng sir, whatever u talked in this video, that's 100%related to my life story. Really meeru chalabaga chepparu sir, ma husband ki vaarasudu kavali ani anukunnadu but i gvn birth to a girl, so he and his family family members neglecting me. He never spend a single rupee to me and my daughter. Thank u for ur suggestion,

  • @krgcreations3575
    @krgcreations3575 2 ปีที่แล้ว +14

    మగవాళ్ళ అంటే మీ దృష్టిలో రాక్షసుడు మగ వాళ్ళు కూడా మనుషులే అని అర్థం చేసుకోండి Sir

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      ముందు స్త్రీలు అంటే మనుషులు అని తెలుసుకోండి. ఈ లాయర్ గారు ఒక్కరే బాగా చెప్పారు. మీకు కావలసిన పురుష పక్షపాత లాయర్లు వేరే ఉన్నారు.

    • @NLR489
      @NLR489 3 หลายเดือนก่อน

      Sir, naaku telisi mana magavalle konchem. Sadism egoism choopistaru. Adi common ga mana india lo vunnadhi. Adavallu just 1or 2% vuntaremo. Eppudu adavallu valla family status chedakottukoru. Meeru angekarinchakapovachu.

  • @saireddy7538
    @saireddy7538 3 ปีที่แล้ว +25

    మరి కేవలం అమ్మాయిలు అబ్బాయిల ను ఇబ్బంది పెట్టడానికి చట్టాలు 90% వాడుకుంటున్నారు 🙏🙏

    • @jerryraju6293
      @jerryraju6293 2 ปีที่แล้ว

      Yes, now a days 498 petti chala disttub chestunnaru..

    • @koresmusicaladda
      @koresmusicaladda 2 ปีที่แล้ว

      Yes... చాలా మిస్ యూస్ చేస్తున్నారు

    • @user-ke9jr7ip6r
      @user-ke9jr7ip6r ปีที่แล้ว +1

      అరే బాబు నువ్వు ఆడవాళ్ళ కోసం బానే చెప్తున్నాగాని అసలు మిస్టేక్ జరిగిందంతా ఆడవాళ్ళలోనే ఉంది మగాడి తెచ్చింది చాలక ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఆడది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటి మైండ్లో పెట్టుకొని వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు పాలు అవుతది ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ వ్యక్తి అనేవాడు భూమ్మీదకి రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు కారణం ఆ వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలో చదువుకోడానికి గాని లేదా టెక్నికల్ గా ఏమైనా వర్క్ నేర్చుకోవడం గాని దానికి సంబంధించి తల్లిదండ్రులే కారణం. ఆ కొడుకుని ఇలా చదివించారు ఇలాగా వర్క్ నేర్పించాను ఈ విధంగా బతకడం నేర్పించాను ఈ విదమైన వాతావరణం ఎలా ఉంటుంది అవన్నీ నేర్పించారు నేర్పించిన తర్వాత ఎవర్తో నిన్నకాక మొన్న వచ్చినది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ కుటుంబం నుంచి ఆ అబ్బాయిని విడదీసుకుని దూరంగా తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టించి నీ తల్లిదండ్రులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదు నీ తల్లిదండ్రులను హాస్పిటల్లో ఖర్చులకి రూపాయి ఇవ్వద్దు వాళ్ళు చూడద్దు చెందొద్దు ఇలా ఆంక్షలు పెట్టే ఆడదాన్ని మగాడు వదిలేసేటప్పుడు ఇలాంటి 498a ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబీకులను ఇబ్బంది పెట్టి అత్తలని మామల్ని ,మరిదిని, బావగరిని,వదినని, తోడుకోడాలని, ఆడపడుచుని అందర్నీ ఇబ్బంది పెట్టి ఒక రాక్షస ఆనందం పొందే ఆడదానికి మెయింటినెన్స్ ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి సో మగ జాతి ఆణిముత్యాలు ఇలాంటి వాళ్లు ఎంత చెప్పినా మనకి ఈకా ఫారక్ పడదు మనం మంచిగా ఆలోచించి కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ఆలోచిస్తే ఒక గలీజు లంజా మన జీవితంలోకి వచ్చి మనల్ని శాసించేది ఏమిటి అలాంటి దానికి మనం మెయింటెన్సి ఇచ్చేదేంటి ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి వీలైతే జైలు శిక్ష అనుభవించి వచ్చేయండి అలాంటి కుక్కల్ని ఇంకా మెయింటినెన్స్ పేరుతో మన రూపాయి తిననిచ్చామంటే అంతకన్నా పాపం ఉండదు. మనం కష్టపడడం ఏంటి అది దర్జాగా తినడం ఏంటి దానికి కాళ్లు చేతులు లేవా లేకపోతే ముండ్ల కంపెనీ ఉంటది.ఆ ముండ్ల కంపెనీలకు వెళ్ళి-----అమ్ముకొని బతక మనండి రోజుకు వెయ్యి రెండు వేలు వస్తుంది అలా సంపాదించుకోమనండి.ఒకవేళ మన దగ్గర నుంచి మెయింటినెన్స్ తీసుకున్న మనం దానికి వేస్తూ ముష్టి వేసినట్టే. మన దగ్గర అది ముష్టి ఎత్తుకున్నట్టే.ముష్టి లంజలు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదు. ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొండి మనకు పుట్టిన పిల్లలు ఉంటారా ఇచ్చేయమనండి మనమే పెంచుకుందాం కాయే కష్టం చేసుకుని మనమే పెంచుకుందాం. ధైర్యంగా ఉండండి ధైర్యం కోల్పోవద్దు. లాల్ సలాం

    • @saireddy7538
      @saireddy7538 ปีที่แล้ว

      @@user-ke9jr7ip6r lawyers అట్లాగే చెప్తారు అన్న. వాళ్ళు భయపెట్టి డబ్బు వసూలు చేస్తారు. వృత్తి వాళ్లకు జీవన ఆధారం. న్యాయం, అన్యాయం ఆలోచించే రోజులు కావు అన్నా 😢😢

  • @lalitharevathi3891
    @lalitharevathi3891 2 ปีที่แล้ว +7

    నరేష్ గారు మీరు చాలా బాగా చెప్పారు మీ వీడియో మాకు చాలా హెల్ప్ అవుతుంది మీకు నా కృతజ్ఞతలు 🙏👏🏻

  • @Mabxgydwibrjidid
    @Mabxgydwibrjidid 3 หลายเดือนก่อน

    👣🙏thank you sooo much suman tv and ramesh garu...

  • @geethuideaschannel6554
    @geethuideaschannel6554 2 ปีที่แล้ว +1

    Chala baga explinationss icharu sir....chala clear ga chepparu anni....thank you very much sir

  • @Ravindra778
    @Ravindra778 3 ปีที่แล้ว +24

    మీరు ఎప్పుడూ ఆడ వాళ్ళకి favour గ మాట్లాడుతున్నారు , కానీ ఈ రోజుల్లొ అమ్మాయిలే తప్ప చేస్తున్నారు

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 3 ปีที่แล้ว +3

      మగాళ్ల కు favour గా మాట్లాడే వారు కూడా ఉన్నారు చూడండి. న్యాయం మాట్లాడితే నిందలు వేస్తావా.

    • @meesalakavitha6896
      @meesalakavitha6896 2 ปีที่แล้ว

      Namasthe sir,naku 10th class lone pelli chesaru,na bharthaku naku 15 years age gap vundhi athanu Steelplant employee andhuvalla nannu ichhi pelli chesaru kani pellaina nati nundi narakam choosanu Amma valla intiki pampevaru kadhu naku 16 years ke babu naku 19 years vachhesariki iddharu pillalu anni ipoyayi nenu 3 times suside attempt chesanu chivariga inka athanitho brathaka leka 2016 lo sleeping pils vesukoni hospital lo 10 days vunnanu aa tharuwatha nannu ma ammagari intiki pampichesaru inka chala vishayalu meetho matladali sir please meeku veelaithe mee number ivvagalaru.

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 ปีที่แล้ว

      @@modemramachandraiah8038 Kaadhu... Law chadivina vaadilaa Matladadam ledhu...

  • @ramakrishnaderangula3126
    @ramakrishnaderangula3126 3 ปีที่แล้ว +6

    నరేష్ గారు లేడీస్ కు పేవర్ గా చెప్పారు చాలా సంతోషం ఒక విషయం వివాహం తర్వాత అబ్బాయి పై అమ్మాయికి హక్కు వస్తుంది అంటున్నారు, అబ్బాయికి కూడా అమ్మాయి లు పై హక్కులు రావ,ఆ హక్కుల విషయాలు కూడా తెలపండి ఆ తర్వాత అమ్మాయిలకు అబ్బాయిలు కూడా మెయింటేన్ ఎలా కుట్టాలి తర్వాత చెప్పే దురు

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 3 ปีที่แล้ว

      నీకు నిజంగానే బుద్ది లేదు.

  • @HemalathaMadana-bs8fy
    @HemalathaMadana-bs8fy หลายเดือนก่อน

    Yes adavalagurichi baga chepparu sir enni roju lo miru okkare adaval gurinchi chepparu,andharu annattu adavalu anadharu alage undaru adavallu bartha valla chala ibandhi pade vallu unnaru

  • @maneshwariduvasi5772
    @maneshwariduvasi5772 ปีที่แล้ว +1

    Tnq very much sir

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 7 หลายเดือนก่อน

    Meeru chaala chakkaga chepparu sir... women gurunchi chala correct gaa chepparu sir...

  • @madhuriaaradhak415
    @madhuriaaradhak415 2 ปีที่แล้ว +1

    Nice information sir thank u advocate sir

  • @naidukvr5544
    @naidukvr5544 10 หลายเดือนก่อน +2

    అతి తెలివి గల అడ్వొకేటే అని భావించాలి అత్తమామ స్వ ఆర్జితము అష్టి మిరే కోడలికి ఇచ్చే స్తున్నందుకు సంతోషము అందరూ సర్ ని ఆశ్రయించండి

  • @saikumarperamsetty2399
    @saikumarperamsetty2399 4 ปีที่แล้ว +7

    Brother Side Fat Thaggalante em cheyali & Elanti diet follow Avvali..

    • @bobby-qg2gy
      @bobby-qg2gy 4 ปีที่แล้ว

      Daily okka burger tenu ..

    • @bapanammakodukumsr
      @bapanammakodukumsr 4 ปีที่แล้ว +1

      Daily lawerni kalavali.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      @@bapanammakodukumsr కాదు బరితెగించిన భర్తకు తగ్గాలంటే, పోలిస్ ను కలవాలి. వారు బాగా పెడతారు. అప్పుడు స్త్రీ ల విలువ తెలుస్తుంది.

  • @srilatha6036
    @srilatha6036 2 ปีที่แล้ว

    Good sir thank you so much you speaking

  • @DevaiahKyaram
    @DevaiahKyaram 5 หลายเดือนก่อน

    Thank sir chala Baga chepparu

  • @ShabeenaMohamed
    @ShabeenaMohamed 5 หลายเดือนก่อน

    Thanks u soo much sir

  • @venkipanamala8215
    @venkipanamala8215 ปีที่แล้ว

    Sir it is very helpful for me 🙏 tq

  • @Mabxgydwibrjidid
    @Mabxgydwibrjidid 3 หลายเดือนก่อน

    Dowrey theeskuneydhi attha vallu.eppudu maintanence kuda eccheydhi vallry kda sir...

  • @akulasavya4751
    @akulasavya4751 ปีที่แล้ว +1

    Tnq sir girls ki respect echi correct chepparu

  • @JGP1970
    @JGP1970 10 หลายเดือนก่อน +1

    అయ్యా
    భార్యా భర్తలు కలిసి ఉంటారు కాని దూరంగా ఉంటారు. దానిని Judicial separation అంటారు అని చెప్పారు. కాని ఇక్కడ చిన్న సందేహం వచ్చింది. అంటే ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ మానసికంగా శారీరకంగా దూరంగా ఉంటే అలా అంటారా? లేక భార్య భర్త ఇంటిని వదిలి వెళ్లి తాను మరెక్కడో ఉంటే అలా అంటారా? లేక ఈ రెండు విధానాలలో ఏవిధంగా ఉన్నా కూడా judicial separation అని అంటారా అనేది నా సందేహం.

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 10 หลายเดือนก่อน

    You are great sir....

  • @kakisridevi4
    @kakisridevi4 6 หลายเดือนก่อน

    Thankyou sir

  • @sobhanbabuyernagula3956
    @sobhanbabuyernagula3956 3 ปีที่แล้ว +11

    Sir good evening
    Meru yappudu Ladies ki
    Sport sestunnaru Ladies ee rojullo
    yakkuva tappulu chestunnaru

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว +1

      ఈ లాయర్ ఒక్కరే బాగా చెప్పారు. స్త్రీలకు న్యాయం తిరుగుతుంది.

    • @manigamlavanya5077
      @manigamlavanya5077 2 ปีที่แล้ว

      Gentes emi thappu lu chayara mari, intelo wife ni unchi byte affairs pettukunna vallu chala mandi unnaru

  • @Mabxgydwibrjidid
    @Mabxgydwibrjidid 3 หลายเดือนก่อน

    Sir husband ni valla amma vallu maintanence evvakunda gulf pampithey mother medha case file cheyoccha

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว +2

    Very good information and useful presentation. Shubham

  • @padmavathidesabathula8246
    @padmavathidesabathula8246 5 หลายเดือนก่อน

    Chla baga cheparu

  • @syedkhadarunnisa7408
    @syedkhadarunnisa7408 2 ปีที่แล้ว

    Chala baga explain chesaru 👌

  • @user-ke9jr7ip6r
    @user-ke9jr7ip6r ปีที่แล้ว +25

    అరే బాబు నువ్వు ఆడవాళ్ళ కోసం బానే చెప్తున్నాగాని అసలు మిస్టేక్ జరిగిందంతా ఆడవాళ్ళలోనే ఉంది మగాడి తెచ్చింది చాలక ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఆడది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటి మైండ్లో పెట్టుకొని వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు పాలు అవుతది ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ వ్యక్తి అనేవాడు భూమ్మీదకి రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు కారణం ఆ వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలో చదువుకోడానికి గాని లేదా టెక్నికల్ గా ఏమైనా వర్క్ నేర్చుకోవడం గాని దానికి సంబంధించి తల్లిదండ్రులే కారణం. ఆ కొడుకుని ఇలా చదివించారు ఇలాగా వర్క్ నేర్పించాను ఈ విధంగా బతకడం నేర్పించాను ఈ విదమైన వాతావరణం ఎలా ఉంటుంది అవన్నీ నేర్పించారు నేర్పించిన తర్వాత ఎవర్తో నిన్నకాక మొన్న వచ్చినది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ కుటుంబం నుంచి ఆ అబ్బాయిని విడదీసుకుని దూరంగా తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టించి నీ తల్లిదండ్రులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదు నీ తల్లిదండ్రులను హాస్పిటల్లో ఖర్చులకి రూపాయి ఇవ్వద్దు వాళ్ళు చూడద్దు చెందొద్దు ఇలా ఆంక్షలు పెట్టే ఆడదాన్ని మగాడు వదిలేసేటప్పుడు ఇలాంటి 498a ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబీకులను ఇబ్బంది పెట్టి అత్తలని మామల్ని ,మరిదిని, బావగరిని,వదినని, తోడుకోడాలని, ఆడపడుచుని అందర్నీ ఇబ్బంది పెట్టి ఒక రాక్షస ఆనందం పొందే ఆడదానికి మెయింటినెన్స్ ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి సో మగ జాతి ఆణిముత్యాలు ఇలాంటి వాళ్లు ఎంత చెప్పినా మనకి ఈకా ఫారక్ పడదు మనం మంచిగా ఆలోచించి కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ఆలోచిస్తే ఒక గలీజు లంజా మన జీవితంలోకి వచ్చి మనల్ని శాసించేది ఏమిటి అలాంటి దానికి మనం మెయింటెన్సి ఇచ్చేదేంటి ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి వీలైతే జైలు శిక్ష అనుభవించి వచ్చేయండి అలాంటి కుక్కల్ని ఇంకా మెయింటినెన్స్ పేరుతో మన రూపాయి తిననిచ్చామంటే అంతకన్నా పాపం ఉండదు. మనం కష్టపడడం ఏంటి అది దర్జాగా తినడం ఏంటి దానికి కాళ్లు చేతులు లేవా లేకపోతే ముండ్ల కంపెనీ ఉంటది.ఆ ముండ్ల కంపెనీలకు వెళ్ళి-----అమ్ముకొని బతక మనండి రోజుకు వెయ్యి రెండు వేలు వస్తుంది అలా సంపాదించుకోమనండి.ఒకవేళ మన దగ్గర నుంచి మెయింటినెన్స్ తీసుకున్న మనం దానికి వేస్తూ ముష్టి వేసినట్టే. మన దగ్గర అది ముష్టి ఎత్తుకున్నట్టే.ముష్టి లంజలు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదు. ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొండి మనకు పుట్టిన పిల్లలు ఉంటారా ఇచ్చేయమనండి మనమే పెంచుకుందాం కాయే కష్టం చేసుకుని మనమే పెంచుకుందాం. ధైర్యంగా ఉండండి ధైర్యం కోల్పోవద్దు. లాల్ సలాం

    • @tabithagariki4331
      @tabithagariki4331 ปีที่แล้ว

      Miru chesina massege chadivi chala bhadha paddanu, na story Frist time miku share chestunna, okka abbay nanu 5 years love chesadu , nenu annividhaluga alochinchi no cheppanu, ina Thanu nanu vidichi pettaledhu, memu adapillalu Ani ma nanna garu ma Chelli puttagane vidichi vellipoyadu, ma Amma ku 36 years lo ma Chelli puttindhi, ma life elantidhi ante thinadaniki kuda thindi Leni paristiti, na age 23 appudu, ma Amma Naku pelli cheyanu Ani chala sarlu anedhu, nenu 18 years vachinappudu nunchi super market lo work chesedhani, ma Chellini na dhaggire vunchi 12 th chadhivincha, nanu preminchina abbhay saden ga call chesi, neku health disease vundhi, hepatitis b, adhi HIV kante pramadham Ani cheppadu, nenu anukunna, sare le a abbay 5years ga love chestunnadu kadhaa Ani, nenu niku vunna, nivu bhadhapadaku, niku life long thodu vunta Ani cheppanu, valladi cast sc , madhi oc ma ammagaru oppukoledhu chesukunte chastanu, Ani cheppindhi, Naku chala sanbhadhalu vachevi, andharu katnam vadhu maku pilla nachindhi Ani cheppevaru, kani nenu Prasad Ane abbay ki Mata evvadam vallanu avi emi Naku vadhu Ani Prasad ni nenu chesukokapithe thana life emi avuthundhi, thananu evvaru chesukoru Ani anukune dhani, memu edhharamu phone lo thappa bayata eppudu kalavaledhu, cinema, shikarlu asalu theliyavu, chala neethiga vunde vallamu, Naku enni sanbhandhalu vachina Thanu asalu pattinchukunevadu kadhu, thanaku annayya vunnadu, valla annayya kosamu emi answer chese vadu kadhu, pelli ante thappunchukune vadu, e loga nenu bayapaddanu, e abbay pelli chesukune uddhesam ledhu Ani urdhamu inadhi, adhe vishayamu athanini adigithe Thanu silent ga vundevadu, e loga maku church vishayamulo koncham godava vachindhi, Thanu phone chesi Naku nivu avasaramu ledhu evvari manana vallu brathukudhamu Ani annadu, nenu chala bhadha paddanu sare nanu love losina vyakthe, vadhu Ani cheppithe, nenu emi chestanu, Ani ni estam Ani cheppanu, 6months chusanu a vyakthi gurinchi, kani calls emi levu, okle marichi poyaru anukunta anukunanu, Hyderabad lo okka sanbandham vachindhi, Naku ma ammagariki adigaru ma Amma antha dhuramu evvanu annadhi, kani ma mamiyya vallaku ok annaru, nenu anukunna hyd ante vizag ki dhuramuga vuntadhi kadha, nenu Hyderabad lone work chesedhani, nenu Prasad gurinchi monthamu vallaku cheppanu, Ela jarigindhi Ani ina vallu except chesaru, ma ammaku matramu estamu ledhu, ok emi cheyalo urdhamu avvedhi ledhu, vallu mantramu chala force chesevallu, ma mama vallu a abbay ni chesuko monthamu memu chusukintamu annaru, nenu ok Ani marrige ki cheppanu next

    • @raghavendrah3576
      @raghavendrah3576 ปีที่แล้ว

      Super and correct sir

    • @dasari2989
      @dasari2989 ปีที่แล้ว

      మీరు మధ్యలో మధ్యలో ఒక మాట mention చేశారు లంజలు అని ఆ లంజల్లో మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి వీళ్ళు కూడా వున్నారు(రా).
      ఇంక Maintanance కి వస్తే మీరు ఎందుకు ఇవ్వరు Maintanance? పెళ్లి చేసుకునేటప్పుడు మీరు కట్నాలు, కానుకలు అమ్మాయి వాళ్ళని అడుక్కోవడం లేదా? ఏ పెళ్లి చేస్కుని భార్య పిల్లల్ని పోషించలేనపుడు ఎందుకు పెళ్లి చేస్కోవడం? మీరు mention చేశారు కదా లంజలు అని ఇప్పుడు నేను అంటున్న మగ ముండాకొడుకులు ఆడదాని దగ్గర పెళ్లి అనే పేరు తో కట్నం తీసుకొని పెళ్లి అయ్యాక అది చాలక పెళ్ళాన్ని పిల్లల్ని road మీద పడేసిన వెదవలు మీకు ఎందుకు రా పెళ్లి. పొద్దున్న లేస్తే ఆడదాన్ని అవసరం అన్నిటిలో వుంది మీకు. ఆడదాని వల్ల జీవితం నాశనం అవుతుంది అనుకున్నప్పుడు పెళ్లి అబ్బాయి అబ్బాయి చేస్కోండి అమ్మాయి ఎందుకు మీకు మగాళ్లు చాలా గ్రేట్ అన్నీ విషయాల్లో అని మీ ఫీలింగ్ కదా ఒక అబ్బాయి ని చూసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే మీ వల్ల ఒక ఆడదాని జీవితం నాశనం అవకుండా ఉంటుంది. ఒక మగాడు వల్ల మీ జీవితం బాగుపడుతుంది.

    • @sireesha90
      @sireesha90 ปีที่แล้ว

      anne marrage name tho mogudu anae tag line tho donga la vache dobbukaellena abbayae lene em chaeyyale

    • @drurmilaravi1000
      @drurmilaravi1000 ปีที่แล้ว

      Meru cheppina vallu oka 10% untarandi remaining 90% ammailu anni baristhu paruvu kosam ani silent ga untarandi

  • @srividyadeevi4458
    @srividyadeevi4458 3 ปีที่แล้ว

    Thank you naresh sir...informative

  • @gopireddy3539
    @gopireddy3539 3 ปีที่แล้ว +13

    భర్త వద్దు కానీ అతని దగ్గర నుంచి పిల్లల చదువుకు బార్య బతకడానికి అన్నీ బర్త్ ఇవ్వాలి..
    బార్య ఎవరితోనైనా ఉండవచ్చు.. ఏమీ కోర్టు రా బాబు..

    • @pallajayapallajayamma5957
      @pallajayapallajayamma5957 3 ปีที่แล้ว

      😜

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 3 ปีที่แล้ว +1

      భార్య వద్దు గాని భారీగా కట్నం, బంగారు, కానుకలు, ఆడపడుచు కట్నం అన్ని కావాలి.నీకు బుద్ది ఉందా.

    • @guruvardhanipadakandla3556
      @guruvardhanipadakandla3556 3 ปีที่แล้ว

      @@modemramachandraiah8038 anthega

    • @Abdul_Ghafoor_IND
      @Abdul_Ghafoor_IND 2 ปีที่แล้ว +2

      Okka paisa kooda ichedi ledu...
      Em peekkuntaro peekkovachu

    • @shravanithammali3888
      @shravanithammali3888 2 ปีที่แล้ว +1

      Please Sir. Please give ur phone number. Me Matalu vinnaka naaku mana vivaaha chattala menda nammakam puttindhi..

  • @damodarasrisurya6898
    @damodarasrisurya6898 4 ปีที่แล้ว +2

    Maintenance denying by court. Please make a video.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      నీవు చెప్పినట్లు చేసే వారు వేరే ఉన్నారు
      ఈ లాయర్ కరెక్ట్ గా చెప్పారు.

  • @srilatha6036
    @srilatha6036 2 ปีที่แล้ว

    Thank you sir anybody peoples women's very very good sir husband all the people husband India too much problems

  • @Ordinary_edits01
    @Ordinary_edits01 2 ปีที่แล้ว +1

    Hi సార్ ,భర్త హ్యాండీ క్యాప్ అయితే వాళ్ళ famli నుంచి వచ్చే veadhimpulavalla మనస్యంతి లేకుంటే విడాకులు తీసుకోవచ్చా భ్రరణం వస్తుంది plz reply me సార్

  • @rowdybabyaarohi8774
    @rowdybabyaarohi8774 3 ปีที่แล้ว +4

    Superb sir very useful info..thank u sir..I want ur number sir..

  • @nenunene5797
    @nenunene5797 3 ปีที่แล้ว +8

    Bharta Akarledu Gani Vaadi Dabbu Kaavala??
    Siggulekunda ekkuvaavutunnaru...chichi...Vallaki ila enduku Support ...Dabbulu dobbadanikimatreme

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว +1

      సిగ్గు లేదా. భార్య అక్కర లేదు కానీ కట్నం కానుకలు భార్య ఆస్తులు కావాలి. తీసుకొన్న కట్నం లో 1 శాతం భరణం ఇవ్వలేరు.

    • @jv-tm2zv
      @jv-tm2zv ปีที่แล้ว

      @@modemramachandraiah8038 నువ్వు ఎవరయ్యా బాబు అమ్మాయి వా అబ్బాయి వా ఏదో నీ విషయంలో తప్పు జరిగిందని అందరినీ అలాగే అనుకుంటే ఎలా ఎంతోమంది ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఒకసారి బయటికి వచ్చి చూడు మీ విషయంలో అలా జరిగిందని అందరినీ తప్పు పట్టకూడదు

    • @ajaya4330
      @ajaya4330 ปีที่แล้ว

      Anna andharu ala లేరు ఒక సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి చుడు ఎంతమంది ladies suffer avuthunnaro

  • @MrIndee4u
    @MrIndee4u 2 ปีที่แล้ว

    Interim maintenance...when divorce under way ...
    Maintenance post formal separation....
    Logical

  • @sireesha90
    @sireesha90 ปีที่แล้ว

    maintence vaesena yaennerojuluku vasthundhe yaevarina reply plz

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +1

    కేవలం భరణం కోసమే అమ్మాయి ఉద్దేశ పూర్వకంగా భర్త నుండి వేరేగా వెళ్లి పోతే, భర్త ఆమెను కాపురానికి రమ్మని సెక్షన్ 7 (హిందూ మారేజ్ ఆక్ట్) అడిగినా ఆమె కాపురానికి రాక పోతే భరణం ఇవ్వాలా? వద్దా? తెలుప గలరు

  • @krishnaveniy3925
    @krishnaveniy3925 หลายเดือนก่อน

    🙏

  • @srinivasachakrvarthsolasa5178
    @srinivasachakrvarthsolasa5178 2 ปีที่แล้ว +7

    మహిళా చట్టాలకు పురుషులు బలి అవుతున్నారు
    ఇంకా ఆలస్యము చేసిన భారతీయ వివాహ వ్యవస్థ
    నాశనము ఐపోతుంది మా తరములో ఇంత దరిద్రము
    లేదు పెద్ద వాళ్ళు కూర్చొని కాపురాలు నిలబెట్టే వారము
    ఆడ పిల్ల తండ్రిగా నా కూతురు కాపురము నాశనము ఐనది ఒక్కళ్ళ మాట విని కేసు అబ్బాయి మీద కేసు పెట్టి అబ్బాయి చావుకి మా అమ్మాయి చావుకి
    నేను కారణమూ అని బాధ పడి లాభము
    లేదు కేసు పెట్టమన్న వాళ్ళకి నష్టము లేదు
    నష్ట పోయేది మన కుటుంబాలు డబ్బుల
    కుటుంబాలని నాశనము చేసి వాళ్ళకి
    దేముడు కాలము సమాధానము చెపుతుంద
    ఈ విషయాన్నీ నేను సోషల్ మీడియా లో
    చూసిన సమాచారం మార్పు కోసము
    నా చిన్న ప్రయత్న

  • @Eagle-u7g
    @Eagle-u7g 9 หลายเดือนก่อน

    Yes equality should come...girl as a wife left her parents coming to husband...so gents also should leave his family..why suffering girls with his parents ...i think if this equality comes then no divorces happens😅

  • @tsriharikrishna1242
    @tsriharikrishna1242 หลายเดือนก่อน

    భార్యను కాపురానికి రమ్మన్నా రాకపోతే మెయింటినెన్స్ ఇవ్వాలా?

  • @kudikyalakalavathi7219
    @kudikyalakalavathi7219 2 ปีที่แล้ว +1

    Sir Eddaru Ada pillalu undi vallaku marriage kakunte husband property lo vata vastunda

  • @rsunanda803
    @rsunanda803 3 ปีที่แล้ว

    Correct sir

  • @harshasree514
    @harshasree514 4 ปีที่แล้ว +2

    Vidakulu theesukunte husband ki job lenappudu wife ki Govt. Job vunte Husband ki maintanence vasthunda?
    In case vunte, yela proceedavvali.

  • @suneethaguyyala7457
    @suneethaguyyala7457 2 หลายเดือนก่อน

    Sir marriage ayyi 20 years ayindhi 17 years nunchi my son my parents daggara vuntunna babu major ayyadu education kosam my husband tho maintanence vesanu naku permanrnt job ledu contract job tho intavaruku na koduku education purpose maintanence adugutunna

    • @suneethaguyyala7457
      @suneethaguyyala7457 2 หลายเดือนก่อน

      Naku ma babu maintanence vastundha please sir

  • @petluri1973
    @petluri1973 2 หลายเดือนก่อน

    He is not speaking complete truth. 1. If the wife leaves huband by her own she is not eligible. 2. if a girl is very well qualified and refuses to take a job she is not eligible. 3. if a girl is in the job and earning good salary she is not eligible and many other ways. This lawyer is misleading with only one side of information.

  • @kalavathipala3872
    @kalavathipala3872 2 ปีที่แล้ว

    Given information is very clear thank u sir

  • @pjaya6176
    @pjaya6176 ปีที่แล้ว

    🥲😥chala baga cheppyaru sir

  • @lavanyaladdu4995
    @lavanyaladdu4995 2 ปีที่แล้ว +1

    Divorse case jaruguthu husband chanipotey Ami chayali

  • @vijaykopperla2784
    @vijaykopperla2784 4 หลายเดือนก่อน

    Bigamy dachi special marriage act lo pelli chesukoni marriage certificate thecchukundi. Mari aa husband ela prove cheyyali bigamy evidence after 6 years marriage.

  • @tinkuroopa2754
    @tinkuroopa2754 ปีที่แล้ว +1

    This is the reason why many educated men don't legally marry woman according to the law or Religion because there are lot of useless laws that harass a man. So many men marry women without any legal formalities or religious formalities and you can call it as living together living relationship or marriage without proper procedure and there is no headache at all

  • @lovenature5979
    @lovenature5979 4 หลายเดือนก่อน

    Rural area ante antha cheap aypoyindhi .Dr br ambedkar not born metro cities or cties,no of legends are come from rural areas sir

  • @macharlaravikumr2156
    @macharlaravikumr2156 10 หลายเดือนก่อน +1

    అయ్యా నీ సోది బాగుంది భార్యని పోషించటం భర్త బాధ్యత మరి భర్తకి అనారోగ్యం ఉంటే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఒక వీడియో చేసి పెట్టు

  • @naidukvr5544
    @naidukvr5544 10 หลายเดือนก่อน +1

    ఆ జైల్ మిరే విధించ వచ్చుకదా

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 ปีที่แล้ว +2

    ఈ అడ్వకేట్ పిచోడు లా ఉన్నాడు, ఈ రోజుల్లో ఎక్కడ రా గృహింస !

  • @ekulaanjalidevi121
    @ekulaanjalidevi121 4 ปีที่แล้ว +3

    పెళ్లి కుమార్తె భర్తకు ఇచ్చిన పెళ్లి ఖర్చులు కట్నం తిరిగి ఇవ్వాలా, లేదా.

    • @mamatham1697
      @mamatham1697 3 ปีที่แล้ว

      Ivvaalsindegaa

    • @vkyadav4539
      @vkyadav4539 2 ปีที่แล้ว

      Echinatu proofs unte pakkaga evvali.proofs lekunte evvalsina avasaram ledhu

  • @sudharani349
    @sudharani349 ปีที่แล้ว

    Hii sir naku kuda na bartha nunchi nyayam cheyandi

  • @srilakshmireddy8448
    @srilakshmireddy8448 2 ปีที่แล้ว

    Sir,naku pelli ayi ten years ayindi, kani naa bartha bhel lo job chestaru,Kani naku pelli ayinappudu Naudi sarigga roju vari karchulaku dabbulu evvadu, first roju Nandi Guadalupe,naku etani Viana roju narakaga undi,babu ni kda sarigga pantinchukdu,EMI cheyali sir

  • @Abdul_Ghafoor_IND
    @Abdul_Ghafoor_IND 2 ปีที่แล้ว +6

    98% are purely fake cases lu peduthunaru ... RTI lo telindi idi nijam

  • @jerryraju6293
    @jerryraju6293 2 ปีที่แล้ว

    meru antunna adpillalu biacut candidate iete emcheyali adi kuda cheppandi bayya...
    ma House rasi ivvali anta evvala..? ameku House kavala leka life kavala...498 petti dramalu chestunnaru fake caselu petti

  • @PawanKumar-Chingu
    @PawanKumar-Chingu ปีที่แล้ว +1

    Wife ki only rights matrame ivandi ra responsibility gurinchi evadu mattadakandi. You people are creating an imbalance in the society. This will not do any good to women and family system.

  • @vamsithirupathi644
    @vamsithirupathi644 2 ปีที่แล้ว +2

    Sir kalapadaniki meru sahayapadandi Kani vedinchadaniki kadu ippatlo case petalanukone 90% cases by women are fake. Many men are committing suicides by false cases.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว +1

      లాయర్ గారు కలపడానికి స్త్రీ కి న్యాయం జరగడానికి న్యాయం చెపుతున్నారు.
      స్త్రీ ల గురించి ఈ లాయర్ ఒక్కరే న్యాయం కరెక్ట్ గా చెప్పారు.

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว

    Sir after marriage if wife's will kill husbands family also with laws is that good.just think once. We are doing marriage to live a happy life so we are requesting to stop husbands family suffer.

  • @venkatdevineni2379
    @venkatdevineni2379 4 ปีที่แล้ว +4

    not good

  • @msrao.annamaneni6952
    @msrao.annamaneni6952 2 ปีที่แล้ว +3

    Wife, valla suffer avitunna husband , husband ni intlonchi vellakodite emicheyali,appudu kuda maintenance ivvala

  • @ramukesavarapu3063
    @ramukesavarapu3063 3 ปีที่แล้ว +1

    Sir, okasari meetho matladali Plz

  • @prabhasprabhu-ty6xy
    @prabhasprabhu-ty6xy 7 หลายเดือนก่อน

    Barya barthatho kakunda lover tho matladina bartha vidakulu thiskkokudadhu antav okka vela nee barya thana lover tho matladina nuvvu vidakulu evvakunda me eddharu kalise vuntara

  • @durgachukka7770
    @durgachukka7770 2 ปีที่แล้ว

    Sir ma husband nannu ma papa praganancy to unnapapudu vadalasadu 3 years autundi ippatiki ma daggaraki raladu nenu maintanance case vasukovahha plz reply

    • @manigamlavanya5077
      @manigamlavanya5077 2 ปีที่แล้ว

      1 year ayina tesukoni vellanappude meru case veyalasindi kada, 3 years varaku wait chasaru

  • @vijayalaxminakka1234
    @vijayalaxminakka1234 ปีที่แล้ว

    Chala Baga chepparu sir chla dhairyam ga undhi me matalu vintuntey
    Sir na prblm ki solution cheppandi
    Naku recent ga (may lo) marriege indhi but marriege inappati nundi na husbend Nannu wife ga ye roju chudaledhu oka panimanishiga matramey chusadu Naku helath balekapoina Naku akali vesina pattinchukoledhu deeniki thodu valla vodinatho afair pettukunnadu ivanni nenu adigithey nenu ala cheydam ledhu promise ani valla nanna meeda promise chesadu malli alaney behave chesthunnadu nenu marriege i na tharvatha valla intlo unnadhi just 3months ippudu nenu ma Amma valla intiki vachi 3months avthundhi e roju varaku oka phone ledhu msg ledhu nenu call chesin lift cheydam ledhu ma intlo vallaku chepthey matladi setile cheddam antunnaru kani vadu maaruthadu ani Naku nammakam ledhu okavela veellu adigina tharvatha vadilo change vasthey ok ledhu antey vadi meeda elanti case veyyali deeeniki entha karchu avthundhi plz cheppandi

  • @ksaritha9956
    @ksaritha9956 2 ปีที่แล้ว

    Great words sir
    I also suffering from this problem
    I filed 498a against
    My husband and their parents
    Can i talk with you?

    • @rkhydbad4680
      @rkhydbad4680 ปีที่แล้ว +1

      Thondara paddarandi yes na meeda file chesaru but relationship debbathintundi

  • @indhusworld2359
    @indhusworld2359 ปีที่แล้ว

    👍

  • @tinkuroopa2754
    @tinkuroopa2754 ปีที่แล้ว

    Chatarithya vivaham chesukunte magadiki chaala samasyalu vasthayi, kaabati aadavaarini chata param gaa pelli chesukokandi. Kaapauram cheyandi kaani pelli chesukokandi. Pillalanu kannukondi ,kaani pelli chesukokandi

  • @sadulasadulla3055
    @sadulasadulla3055 2 ปีที่แล้ว

    Hi sir

  • @rajasekharreddym2050
    @rajasekharreddym2050 2 ปีที่แล้ว

    Maintenance teesukoni leda bharanam teesukoni pelli chesukunte Enti patisti

  • @tigerdinakar2856
    @tigerdinakar2856 ปีที่แล้ว +1

    నాకొకటి అర్ధం అయింది. నువ్ అచంగా ఆడవాళ్ళకే లాయర్ వని.

  • @PraveenKumar-qm2hr
    @PraveenKumar-qm2hr ปีที่แล้ว

    Etanu ani adavala cases ravaalani interviews matladutunatadu ani anipistundhi

  • @sunilreddy6863
    @sunilreddy6863 3 ปีที่แล้ว +1

    Hi sir
    I have doubt
    My wife stayed with me for 6 month's.
    She's not with me, since 1.5 years
    We are thinking to divorce as she didn't request to return.
    If we get seperated from divorce
    Since when we have to give maintenance?
    Is it from day of seperation or once final divorce is issued?

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 ปีที่แล้ว +1

      When she left the house & not willing to come back , then nothing should be given to her.... Better you serve a notice RCR to her through advocate...

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว +1

      Why she is not returned to your house. You hide your wrongs and exposing your wife saying that she has not returned.

    • @dn761
      @dn761 ปีที่แล้ว

      @@modemramachandraiah8038 and also this guy is saying that she is not requesting to come... OMG such a egoistic person he is... God please save women

  • @vijayaraomatham8136
    @vijayaraomatham8136 2 ปีที่แล้ว +1

    Pelli chesukonte lady ki powers vachestay mari bartha ki amiledu avadandi e chattalani rasindi

  • @psn1729
    @psn1729 4 ปีที่แล้ว +3

    Chattalu adbhutamga vunnadi lawyers ki matrame endukante vallaki giraki baga vuntunda kabatti prajalaku matram marola vunnayi

  • @Rjalaveni
    @Rjalaveni ปีที่แล้ว

    Nadi adhae problem nenu istam lenu na husband ki

  • @srilatha6036
    @srilatha6036 2 ปีที่แล้ว +1

    Marriage marriage not marriage good husband husband attitude no good husband problems husband anytime Money Money Family No looking for baby no looking for

    • @rkhydbad4680
      @rkhydbad4680 ปีที่แล้ว

      Ur from which area Andi but nenu face chesthunna divorce case

  • @tradha9098
    @tradha9098 4 หลายเดือนก่อน

    Atta mama meeda ami maintense vastaru

  • @raghavendrar7179
    @raghavendrar7179 2 ปีที่แล้ว

    Lawyer garu entha clear ga explain chestharo antha karchu tho kudukunna Pani..

  • @reddynavanesh8886
    @reddynavanesh8886 ปีที่แล้ว

    Present kalamlo ammaye challa change ayepotunaru andi anta amayekulu evaru leru ... Ammayelu ante abbayelu kuada ante

  • @SM-hc6ij
    @SM-hc6ij ปีที่แล้ว

    Brother all are nuclear family

  • @krgcreations3575
    @krgcreations3575 2 ปีที่แล้ว +2

    మగవాళ్ల గురించి కూడా కొంచెం చెప్పండి సార్..

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      ఎం చెప్పాలి. వెడవలు అందరూ మంచోళ్ళు అని చెప్పాలా

  • @s4sunshine01
    @s4sunshine01 ปีที่แล้ว

    vaditho lenappu dabblu enduku evvali

  • @jerryraju6293
    @jerryraju6293 2 ปีที่แล้ว

    Brother, naku 3 lacks echi...20 lacka adugutundi...daniki life kavala paisal kavala...3 mnths undi ante

    • @jv-tm2zv
      @jv-tm2zv ปีที่แล้ว

      Same here

  • @MrIndee4u
    @MrIndee4u 2 ปีที่แล้ว +1

    Husband meda absolute rights ...wft

  • @poojithamahipal8483
    @poojithamahipal8483 4 ปีที่แล้ว

    Pettina msgs ki reply evvadam ledhu

  • @user-lf9to7bj1s
    @user-lf9to7bj1s 6 หลายเดือนก่อน

    Pasham navitha

  • @rojaabellamkonda6736
    @rojaabellamkonda6736 ปีที่แล้ว

    Chala ba undhi ba chhapparu

  • @vijaykumar-lo8gh
    @vijaykumar-lo8gh 2 ปีที่แล้ว

    Emundile sir 1month e kadha velloddham.money endhuku ivvali anevallu unnaru ippudu ekkuva.

  • @srilatha6036
    @srilatha6036 2 ปีที่แล้ว

    Thank you sir wife and husband relationship perfect not perfect

  • @powerofyouth6991
    @powerofyouth6991 2 ปีที่แล้ว

    Crpc125