నాలుగు గోడల మధ్య జరిగే వేధిస్తే సాక్షాలు ఎలా ..? | What is 498 A | Advocate Parvathi | Anti Dowry
ฝัง
- เผยแพร่เมื่อ 10 ม.ค. 2025
- నాలుగు గోడల మధ్య జరిగే వేధిస్తే సాక్షాలు ఎలా ..? | What is 498 A | Advocate Parvathi | Anti Dowry | Suman Tv Legal
SumanTV Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #SumanTV Legal : #goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE, చేయండి, మీ #COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc
🙏మేడం ఏ ఆడది ఊరకనే కేసు పెట్టదు కదా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి విసిగి చివరకు కేసు పెట్టడం జరుగుతుంది. కొంతమంది భర్తలు వాళ్ళ తండ్రి కి ఇష్టం వచ్చిన అమ్మాయికి చేసి నప్పుడు వాడికి ఇష్టం లేకపోతే ప్రేమించిన అమ్మాయి తో అక్రమ సంబంధం లో వాళ్ళ కుటుంబ సభ్యులు లతో కలిసి పెళ్ళి అయినా రోజునుండి 23 సంవత్సరాలనుండి నుండి రోజు అనుమానం తో మరియు ఏదో కారణం తో భార్య కి అనుమానం పేరు తో టార్చర్ పెట్టిన వాళ్ళుని మనం ఏమి చేయగలరు. కొంతమంది ఊసరవెల్లి లా నమ్మకద్రోహం చేసే వాళ్ళు ఉంటే ఆ భార్య యొక్క పరిస్థితి ఏంటి. ఎన్ని సాక్షాలు తెగలం.
ante adadi abaddam adadu, adadi em case pettina nijame ani court lo trials emi lekunda direct ga jail lo pettali antara ?
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
Oscar award🎉🎉🎉🎉🎉🎉🎉
మన దేశం లో ఆడ వాళ్ళందరూ పాపం అబలలు. అదేనా మీరు అనేది???
Enduku cheyaramma mahathalli
తప్పుడు ఆరోపనలు చేసేవారికి శిక్ష వేసే విదంగా చట్టం చెయ్యండి లేకపోతే చాలా మంది చెయ్యని నేరానికి మానసికంగా క్షోభ పడుతున్నారు....
నిజమైన ఆరోపణ ఉన్నప్పుడు? ఆమె బలి కావాల్సిందే.
Mee ph no petandi
Idi india lo eppataki raadu anduke emi nyayam jaragadu..... Telisina voorukuntaaru ade pedda tapppu
ఏ ఆడదానికైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అనేది చివరి ఆప్షన్. ఇక ఏ దారీ లేనప్పుడు మాత్రమే పోలీస్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు అంటున్నారు ఆడపడుచులు పాపం వాళ్ళు ఎక్కడో వేరే చోట వుంటారు వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నారు అని.. వేరే ఎక్కడో వున్నా ఫోన్ లు చేసి మాటలు ఎక్కించి గొడవలు పెట్టే వాళ్ళు వున్నారు మేడం. ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే.. అందులో ఎంత వరకు నిజం వుంది అన్నది పోలీసులు కనుక్కోవాలి కదా..
ఈ చట్టం అసలు బాధపడే ఆడవారి కంటే శాడిజం గా ఉండే ఆడవారికి బాగా ఉపయోగపడుతుంది😪
Correct gaa cheppaaru andi
True
@@shekarbollaram4962 🙏
Meekem thelusu ..urke vagatam kaadu..badha pade vallu unnaru .. nenu choopistaa meru nyayam chestara...meeru me coments
Nv asal adadaanivee naa chee
అమ్మ ఆడపిల్ల సంతోశంగా ఉండాలని అడిగినంత కట్న కానుకలు.బంగారం.వెండి.ఇంటిసామానులు.ఖరీదైన వస్త్రాలు.టీవీ.ఫ్రీఙ్.వాశింగ్ మిషన్.ఖరీదైన పండ్లి మండపము లో పెళ్ళి.ఖరీదైన ఆహారాలు.ఆడపడుచు కట్నాలు.కార్లు.ఇలా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చి రంగ రంగ వైబవముగా పెళ్ళిచేసి.అమ్మాయి తల్లి తండ్రి మిగతా కుటుంబ సబ్యులు అల్లుడి వేదింపులకు నరకయాతన అనుభవించి చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకోని హర్ట్ అటాక్ లు వచ్చి చనిపోయిన వారు చుట్టు పక్కల వారి సూటిపోటి మటలకు తల్లీ కూతురు నరకయాతన అనుభవిస్తారు.రూపాయి ఖర్చు లేకుండా అంతా భార్య పైకముతో ఎంఙాయ్ చేస్తూ నరకం చూపిస్తున్న వాళ్లకు ఉరి శిక్ష వేయాలి మేడం.
ఈ సెక్షన్ అనేది మగవారికి కూడా ఫేవర్ గా ఉంటే చాలామంది మగవారి సూసైడ్స్ చాలా వరకు తగ్గుతాయి...
కట్టు కథ. నిజం కాదు. తప్పు చెసినవారే భయపడతారు. మీరు భయపడుతున్నారంటే, మీరు తప్పు చేసారన్నమాట.
అమ్మతల్లి యాంకర్ ఆ మేడంని చెప్పనియ్యారాదు.
మధ్యలో దురుతావు ఆగరాదు
Correct bro
Yes over action
Asalu em anchor ra babu
Overacting anchor anamata athi thelivi thetalu. 😂
TQ u medam chala Baga చేపరు
Chala baga chepparu madam 🙏🙏
Good explanation given by advocate garu.
మంచి సబ్జెక్ట్ ఉన్న మహిళా అడ్వకేట్.
Chala baga cheparu mam... Alanti vallu, kukua chavv chastharu, mam
Thankyou madam
కొందరు ఈ రోజుల్లో వివాహబంధం ఆర్ధిక బంధంగానే చూస్తున్నారు.
Yes
Valu tarcharu pettnappudu age kanapadha age kanapadha ... madam
I am the victim of misuse of this section. Some of the false advocates are also provoking to misuse this section and make money from the male victims.
Ade happening anta kanna emi ledu ...nannu tittedu kottedu antu behind dabbulu ivvu antaaru ...threaten chestaaru ...ivanni madam gaariki kanapadavu
This section is mainly using for extortion purpose only just put some pressure on your wife side it will helps you alot
శుద్ధ తప్పు. నిజం అసలు లేదు.
@@modemramachandraiah8038 reality adhe lawyer court lo ala chepu ani antaru so girls ki favour ga vastundhi money demand cheyachu Ani chepi lawyer percentage matladukuntadu
You also file false cases on them like attemt murder and kidnap cases or else it will be difficult for you to overcome them.
Yes correct madam
Good explanation mam
Avunu madam aaa adapilla samsaram nashanam chesukovalani chudadu chala mandhi adavallu case geluvalekapothunnaru jedze garu nayam cheyali jedze garu alochinchi thirpu evvali pls request
అడ్వకేట్ ని మాట్లాదనియకుండా అడ్డుపడుతున్న యాంకరు
Aged vallu ibbandi padutunnaru antaru kidallabi ibbandi pettadaniki vayasu addu ravatledu kada
Jaya madam meeru madhyalo madam nu distubence cheyakandi a madam nu matladanivvandi ame topic complete ayyaka meru madam nu question cheyandi
Yes mam 80%mis use avvthunai.. Ma bro wife before love affair pettukunadhi.. Marriage mathram estam lekunda chesukundhi.. Eppudu ma amma valla mida 498,dvc, mc ani flie chesaru.. Total family mida father,mother, brothers.. Toomuch mam
498a cases vachina tharuvatha chaala mandhi magavaalu living together relationship mathrame prefer chesthunaru, legal gaa marriage chesukovadam manesaru, ante ee 498 a valana elagoo aadavaare nashtapotharu. For every action of women there is more reaction from men.
Namaste madam
If i am wring please correct me
Madam Mutual Divorce lo dovery ఇచ్చిన దానికి 2or3టైమ్స్ ఇవ్వగలరు కొందరు
కానీ అమ్మాయి తలిదండ్రులు, ( వారి కొందరు బంధువులు,స్నేహితులు,లాయర్లు) 498 పెట్టి లీగల్ గా బెదిరుస్తూ 1కి 10 రెట్లు వసూలకు పాల్పడుతున్నారు... మరి అక్కడ సామరస్యాన్ని కి అవకాశం ఎక్కడ వుంది madam...
498a cass lla eashena fillle evedace lakapath cass galmlamu madam guru
@7:45 correct ga chepparu madam
Manasimaga sarirakam ga himha padithe ami cheyyali madam
Mdm 2,3,savacharalu amai jeevitam padawtundi kada dioors tonrga kapotay amai talitandri unde varake kada taruvata amai jivitamki badayata avaru chuskuntaru
Ee samajamlo magavariki aadavalla sadizam nundi vimukti unde chattam unda madam
Exactly madam 🙏
ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ...
ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది.
కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు.
ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍
rainbow98982@gmail.com
note : కడప సరిహద్దు అని అనడంలో
భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...
Dini vala entha Mandi suffer avutunaro telusah, 1st evaro ento byatapadali, nijanirdarana test chyali Evaru right Evaru wrong telustundi
S meeru cheppindhi nijame.but konni family's pellikani aadapillalu,old parents kuda himsinche vallu vunnaru
అన్ని చట్టాలు ఆడవారికే ...పూర్వం ఆడవాళ్లు ఇప్పుడు ఎవ్వరు లేరు.
Super
Nice clarification 🙏madam. My brother is suffering by his wife. She is harrassing about money. She gave complaint on my brother n on mother and sisters. Can we give complaint on her ?
Now days some women are chooseing only 478A polices are behaveing very worst about mens
Relly worst socity
Naa paristhiri alane vundi ippudu em cheyali
Marrying a woman legally is the biggest mistake a man makes and pays for that mistake. Why marry legally and face legal problems?. living together is the best option and there is no need of marriage to be a wife and husband. Now contest the case and prove innocent in the court and you also file some false cases on them or else they will be continuously harrassing you for money. If you also file some attemt murder cases on them then you will have an easy chance to save yourself from them
Adapaduchulu athagaru valla kapuram chadepoena parvaladu valla valana ammaela thalli thandre manasekanga kungepoyena parvaladu Kane athagaru mamagaru adapaduchulu valla life bagundali chala bagunde me nayam adapella jeevetham elaga iepoende ane anthomabdi Amma nannalu hartak tho maranestunnqru valla gathe amete abbaye family gurenche chaputunnaru adapaduchulu athammama bagundali anthaga meruchappade ammaye side kuda akka challallu Anna thammullu paruvu prathestalu untaega attha adapaduchulu valana husband ne vadelase silent ga valli povali adaga chaptunnaru adapaduchulu
Husband tho undadaneki vallameda ame kasulu pattakudadu mothaneki valluu husband pellatho happy ga untaru vellanu mathram kapuralu chasukonevvaka poena parvaladu anthana super
Madam naku palli aina two weeks ke intiki vocchanu, bartha sontha vadhinatho akrama sabandham pettukuni, bartha, athani anna vadhinalu, kotti, champesi shavam kuda kanipinchakunda chesthamu ani bedhiristhe emi cheyali madam, 498 csae vesthe, court ki sakshyalu, adharalu kavalli nuvvem, cheyalevu nee thakadhu. Ani nannu bedhisthunnaru. 4godala madya jarige vatiki nenu sakshyalu, adharalu ela thisuki ravali. Dhayachesi naku edhaina salaha ivvandi madam
Chaalaa thanks
Namasthi madam nadi 2nd marriage malli mosapoyanu madam ippudu na bartha divorce adugutunnadu na kapuram yla nilabettukovali
😢😢😢
Mari ammai family ni kuda harrad chestunaru daniki kuda cheppu thalli
Ela naku nyayam jaruguthundi medum please chepandi
Emaindi lavanya
Madam nenu sp garike cl chesi cheppanu kani naku elnti hlp kuda cheyyaledhu intlonundi bayatku nettesaru plz hlpme madam
ఎన్ని చట్టాలు ఉన్నగాని నేను ఏది ఉస్ చేసుకోలేక పోతున్న ఎందుకో తెలుసా నాకు పోలీస్ స్టేషన్ కి వెళ్లే దైర్యం లేదు
అమ్మ! లాయరు గారు ఆడపడుచు ల పాత్ర చాలా ఉంది. కోడలిని వేధించడం లో అడపడచులు ప్రధాన పాత్ర ఉంది. అడపడచులు సరిగా ఉంటే సంసారాలు సరిగా ఉంటాయి.
మీరు స్త్రీల కు వ్యతిరేఖంగా చెపుతున్నారు. మీరు స్త్రీలకు ఏమి న్యాయం చేయగలరు.
తప్పు చెపుతున్నారు. నిజం కాదు.
Yes it's true sir
Yes same happening to me but I didn't put a any case.. It's been 7months staying with my mother and family ...my sister-in-law and my thodikadalu my husband brother my atta, mama andaru nannu himsincharu.. One year kuda Avvaledu mrg ayyi
S
Aa older age lo antha shock bhayabranti kodalini vedhinchi adpinchi napudu undadha???
Marriage ipoyina sister akkada nunchi brother ni control cheydam antha varaku correct?
Aa older age lo ala undalo ala undali anthe kani abuse cheykudadhu
Superga chpav bro
నాలుగు గోడల మధ్య ఆడపిల్లని నానా రకములుగా బాధపెట్టి కొట్టి..... బయటికొచ్చి ఏం తెలియనట్లు నవ్వుతూ ఉంటే అది నిజమా.... మామగారికి కోడలి మీదా కన్ను...... కొడుకుని పనికి పంపి కోడల్ని హింసించి😢... ఎలాగో బయట పడి ఆ పిల్ల తల్లిని ఆశ్రయించి ఇవన్నీ చెప్పి కాపాడు మమ్మీ అంటే....... తండ్రి నీ కాపాడాలని కొడుకు కూడా భార్యని భయపెట్టి నిన్నోధిలేస్తా.... నా మాట విను..... వేరు కాపురం వద్దు అని చెప్పి మళ్ళీ ఆ కామాంధుడి దగ్గరే ఉండాలి అంటే..... ఎలా కుదురుతుంది..... ఆ ఆడపిల్లని తల్లి ఎలా కాపాడుకోవాలి...... చిన్న పిల్లకి పెళ్లి చేస్తే ఆ పిల్ల ఇంకోపిల్లని ఎత్తుకొని వస్తే...... చనిపోవడం మంచిది మాలాంటి పేరెంట్స్......
Madam na sister ni marriage fix imindi appati nundi na husband nannu akkuva dowri aduguthumdu mentally torcher cheathumdu am cheyali
Supreme court ki 🙏🙏🙏🙏🙏🙏
Mam altla counclling evatamledu mam
Aa kodali gurinchi aa family members alochisthy endhuku peduthadhi. Kondharu undochu but nijanga anubavinche aadavallu untaru.
Nanny Chala harvest chestunnaee na husband keep ni entiki thisukonivachi Mari aa lady mundu andharu kodutunnaru Ami chesukontavo chesuko Ani cheputunnaru Nanu bhayatiki pampinchi pillalani house low unchi lock chesi nuvvu vellipo antunnaru aa lady brother nanny soccer tho podava bhoyadu andharu alage chustu unnaru I have two daughters what about iam doing.
Medam wife dagara alati sakshalu levu chala vedhimpulu padidhi atime lo husband ki shiksha vutudha?
Untundi.. But edo oka proof or atleast call recordings ayina pettukovaali... What is your problem?
Amma tappu chese husbands ki siksha vuntundi kaani mana innocent ki nyayam jaragadamledu ages nunchi
@@mamatham1697 hi am bhavani nanu ma athama adapuduchulu kaduputo unte 8va nela mottam roomlo lok chesi annam pettakunda kodutu manasikamga himsincharu phone record cheste gunjukunnaru ika evariki cheppakunda pn gunjukunnaru pn pagulagottaru ippudu na daggara sakshalu levu babuku mind effect ayindi pani cheyaduu mind autism ippudu nenem cheyali father annadammulu evaru leru
Hi Bhavani.. Ni contact number send cheyi.. I will call you
Welfare committee teesesi chala kalam ayindi parvathi garu
Nadhi edhe paresthithi mem 😭😭😭😭😭😭😭 naku sahayam chesi vallu kuda ledhu mem nenu 3 sarlu chache podam anukunna mem 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 naku help chyani mem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam 🙏 namashkaram
Nenu chala problem lo vunnanu Madam nadhi second marriage ayyi 2 years ayyindhi na husband nannu istapadi marriage chesukunnaru but kaparam cheyatledhu adigithe vere ammayi vundi antunaru ma parents adigithe na meedha avevo nindhalu vesthunaru nenu kadhu ani gattiga adigithe dharunaga koduthunnaru nannu mantally ga cheyadaniki chusthunaru aina nadhi second marriage kadha ani oorputho vuntunanu kuntunanu ala kuda intlo vundanivvatledhu arrash chesthunaru katnam immani aduguthunnaru kaparam cheyatledhu kadha nenu iste nannu ventane vadhilestharata ma aadabaduchu nannu badiristhundi Madam. Case pettuko ninnu velthaam antam kani ninnu accept cheyyamu inka arras chetham ani nannu mantally ga cheyadaniki chusthunaru ma husbend and ma aadabaduchu nenu em cheyalo ardham kavtledhu meeremina segesion ivvandi Madam🙏
Milanti good vallaki bad husbands vastharu, malanti good boys ki worst wife's vastharu.god creativity bale untadhi...
Same problam oka amie ni nammi ni life sacrifice chaysa but entha ala ante chala baga chusukuna madhi love marrge amie SC nadhi BC amie valla dady amie ki job vachindi nanni. VAdhilese na paina 478a and varakatnam anni case vese tourcher pedutunru
Papam me bhadha pagavariki kuda raakudadhu ...😢😢😢😢😢😢
Nejanga abbai family antha amayukulu ayyi, avari Pani vallu chusukunte a ammai police station ki velladhu. Meeru antunnattu pellalu ni vunchukoni
Thotikodalu valy problems vasty
Madam naku 18 nelala papa attha mama husband godava pettu koni putt intiki pamparu phone cheyatam ledhu nenu chesthe lift cheyatam ledhu papa ni kuda chudatam ledhu kanisam
Mam naku 4 years avuthondi pellai.memu eddaram thodikodallam.nenu chinna kodalini. Ma attha gari anna kuthure peddakodalu.maama gari chinnana kuthuri kumathrenu nenu.ma maamayya ma pellikante 1 year mundhe chanipoyaru. 2019 sep lo ma baavagaru kudaa chanipoyaru.anduvalli nenu na bhartha ma thodikodaliki support ga undatam Kosam ma village ki velli untunnam. E kramam lo ma attha ,thodikodalu nannu chaaala badhapeduthunnaru. Maanasikamga chaaaaala narakamga undi. Nenu entha cheppina vinakundaaa na bhartha, thodikodalu bike pina thiruguthunnaru na kallu kappi nenem cheyyali cheppandi plssss
Illegal relationship is legal now a days andi vallu iddaru ista poorvakanga kalisthe chattaparanga emi cheyyalem meere vallanu nythikanga niladheeyali andhari mundhu.
Madam pillalu unnapudu vari phosphatase yela cheppaledhu Abbayi katnalu thisukhoni Enjoy chesthunnaru Ammayi thecchina katnamu phillala phoshana Abbayi evvali
4 godala madya sakshalu ala tisukovali
K madam nice .magavallade thappu undadhu ala ani adavallade thappu undadhu eddarini pilichi evaridhi thappu unte vallani shiksha padela choodali evaru mancholani kadu evaru cheddavallani kadu honest is best policy
మేడం 498 A కి ముందు , మహిళా సంఘాల వారిని ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండని చెప్పండి
మహిళ సంఘాలు జోక్యం లేక పోతే, స్త్రీలకు న్యాయమే జరగదు.
Matalatho vedistunte sakhalu ekkada nundi vastay
Hi madam
మరి అమ్మాయికి అబద్ధాలు ఆడ పెళ్లి చేస్తే అప్పుడు అమ్మాయి వల్ల కుటుంబ ఎవరికి లేదా 100 కే 100% ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరిది బావది తదితరుల ప్రణయాలు కచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే నేను నా లైఫ్ లో అనుభవిస్తున్న
Very well said , am the victim of false statements from my wife is there a chance that govt can pull the call recording s or chat history s to judge on the false allegations? are they can do ? If yes most of the innocent people will not be published by this false allegations this section.should help for the people who are really in trouble but not all even it is not happening police it self confirming that the same 🙄
Who asked you to marry legally a woman? You are educated and You know very well there are discriminatary laws against men in this world. So you should be able to live with women without marriage which is called generally as living together according to society. You can live together with as women as you wish and have children with them and nobody has the right to stop you and there won't be 498 a casea or other useless cases agianst you. Educated men should think practically and go according to it.
My wife also filed false 498a section for money of Rs 80 Lakhs .. I challenged her in court only.. because I have strong evidences..
Hi sir
@@simhachalampanda4076 hi
What evidence did you have sir? Please let us others also know, ot might help for people like you. Thank you
@@harishhaku3136 here is my video and also there is a Google link in the messages and description. th-cam.com/video/83F3zerI0TM/w-d-xo.html
Sir mari case amaindhi gechara
Medam mammalni adharalu lekunda manasikanga physical ga vedinchi
అత్త.మామలు.వేదించే.వారు. లేరనా.మేఉద్దేశం.మేడం
అత్త మామ అడపడచులు అందరూ ఒక్కటై, కోడలిని వేదిస్తారు. ఆమెని భర్తతోనే కొట్టిస్తారు. కోడళ్ల పై చాలా అరాచకాలు జరుగుతున్నాయి. చెప్పే టైం లేదు.
అమ్మ అంకర్ లాయర్ మాటలు వొద్దు నువ్వు మాత్రమే మాట్లాడు panpicheyi
Sir ma Amma garu government hospital (PHC) lo health supervisor (MPHS)ga work chesthunaru ma amma gariki health bagoledhu ani 1month medical leave apply chesthae with medical certificate vala higher level employees CHO ,MPHO,MPHS look after pettaledhu Sir aa vishayam medical officer ke intimate chesthae aaa medical officer look after pettadhu ani vala andhariki serious warning iccharu Sir aa madam aaa vishayam Assistant DMHO Sir ke inform chesthae post lo acknowledgment letter staple chesi speed post lo send cheyyandi aa medical officer ke annaru Sir send ayyinatu acknowledgment letter maku post lo vacchindhi so ma amma garu 1month medical leave lo unnaru with out look after present after 1month malli joining ke vellinapudu aaa medical officer tho problem vasthae emi cheyyali konchem cheppandi sir...
Madam adapilla igo attagarintlo enta hurt ayina adi asalu visayame kaadu, anni valle anukuni vellina ammaiki kaneesam adjust ayye chance kuda lekunda day1 nunchi prathi vishayyanni etti chupinchi teesiparesinatlu matladi kutumbale 90% vunnai, paruvu kosam anni baristhunna valle ekkuva vunnaru, kani gentsni kani valla amma naanani kani okka mata ante chalu valla paruvu anta poyinatlu chala ekkuvaga hurt aypotaru, intiki vachhina kodalu kuda manalanti manishe kada ani kesu varaku vachhevaraku kaneesam eppudu anukoru. Samajamlo maarpu rananta varaku ilane paristhiti vuntundhi. Phone chesi godavalu pettevallu vunnaru.
Vizag lo unna Family welfare committee phone no. Message cheyandi madam
Naku ade prblm authundi madam
Husband mida 498 case pedithe vallaki shiksha em vestaru madam , if husband is govt employ , wife ni baga divorce kosam vedistunte ,wife 498 file cheste , ameki em labham ,3 years papa kunda undi, 498 valla em use undi
if mental state of women is not proper... this case how it will be handled
Ledante adavale తిరగపడలి, appude న్యాయంగా untadi
Madam namestea but kodalu kuda ammaea kada,,,, a ammaea life spoil chestunnaru kada Mam ippudu naaa situation eadea mam
ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, భార్య టార్చర్ పెడుతుంటే ... మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
Present situation lo athamavalu, adapaduchulu, valla pillalu, adapaduchu mogudu, husband andaru harrasment chestunaru memu chala narakam anubavistunam
My inlaws used all dowry for their personal needs and maximum of my husband's salary for their needs.my husband dies for them.he dont care his wife and children. My inlaws make me sick by their words. I feel like I am alone and fully depressed. Sometimes I want to go away from them or die. My husband listens only to their parents. They act in front of my husband as if they r innocent and emotionally blackmailing him. I dont know what to do. Pls suggest
+1
For me they are torchering mentally.
Bartha vala family abai kada vere peli cheyochu Ani atha adapaduchulu valu pete himsa ki nenu kuda balayanu. Case petukapo antunaru medam maku china babu unadu .em cheyali
498 veyandi ... Local mahila sanghalu ni approac avvandi . Meeku legal advice free ravochu ... And itz btr if you have a job and stand on ur legs
@@harikamunagapati5458 harika omg,, malanti young generations ki marriage ante bayam ga undhi
@@Vinay-dc8qm sarigga unte bhayam enduku ... Veshalu veste ne kada pellalu eduru tirigedi ... ante meeru vheshalu veddam ani decide ayyara?
@@harikamunagapati5458 harika naku alanti habits levu, no drinks, no smoke, no tea and coffee also,,
@@harikamunagapati5458 naku ala bad habits levu,, naku telisi divorce women better kadha marriage chesukodaniki, because koncham values telisintayi,
Bartha kutumbam manchiga unte e sanasyalu umdavi kada abbay parents ibbandi padutunnaru antunnaru ammay parents kuda ibbandi paditunnatu kani penchi pedda chesaka valla pillalani ibbandi pedtunte
Madam false case ithy ladies ki shiksha padutunda
Ame chepparu adi..abbayiki emi siksha adugu cheptaaru
Avida vesina case lo meru acquittal aite apudu malicious procecusion and deformation case vesukovachu
@@Nandan.kella19 is it true, if so thanks for your information. Now a days some girls become family terrorists.
Anchor Jaya gaaru meeru evarini aina interview chesetappudu oka question adigi avthala vaalu purthi samadhaanam ichina tharvatha next question adagadam cheyandi meeru madhyalo dhooradam valla vinalane interest kuda potadi... ledhante interview cheyadam msneseyandi
Naku m cheyali ardam kavadam ldu
Mahila anvasara case vesthe courtlo bayata paduthundi. Pellalini kotti champe bharthalu chadilu cheppi kottinche attha aadapaduchulu unna ee rojullo elanti sections.undi theerali enka choosthe veetini enka patistam chesi sthreelaki rakshana kalipinchali.kodalu parayi ooru nundi ekkadaku vasthundi.aameku ekkada local support undadu . .atthagariki bharthaki local support untundi.danithorecchi poye vallu chala akkuva.pellai atthagari entilo unna cell phone lo manthanalu nadipe adapaduchulu unna ee rojullo aada pillaki rakshana akkada dorukuthundi.
Correct ga chpav talli ...
Chala Baga matladaru Mdm mi p.no evandi mdam
Mam 12 years nundi ma husband mansikanga,sarirakanga ebhandi pettuchunnaru.beting aduthu freinds tho atalu .landa ammukuntunnadu Sunday roju chanpalani chusadu .main road mida kuda baga
Thagi vachi kottadu.nenu job chesta.chala badhalu anubavistunna .ayanaloarpu ledu.498 case ala pettali
Medical certificate thechukoni proof ga choopinchandi
Video is supporting men. But husbands, they drink and beat housewives, also demands for dowry. What about poor people, they can't even bear all the charges.
All men. Are. Not. Bad. Lord. Ram. Krishna. Shiva. Gandhi. Jesus. Mohammed. Modi. Are. Good
Sontha Mena maama edhavythe appudem cheyyaali!!!???
Husband meda matrame 498A veyali lekapote other IPC sections meda case veyali
Hi
Amma antha ledu amma kodalu ni entha vedistunaro. Evaru thapudu ga veyaru. Plz konchem alochinchandi
MAHILA SANGAMULU NOT PERFECT AND NOT USES TO FEMALES. THEY WANTS TO MONEY
🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏
Coin ki 2sides vunnatte suffer avuthunna ladies vunnaru suffer chestunna varu vuntunnaru .
Chala Miss use authundi chesthunnaru nirdosulu kuda ikkada baliaowthunnaru
donga , langa , sycho husbands entho mandi vunnaru. Papam kontha mandi ladies ippatiki badha paduthunnaru telusa?
If the parents and siblings are forcing him to harass girl and girl parents. And forcing him for second marriage for dowery..