.. 🎯💕🛑 *దేవుని నీతి --మన నీతి* 🛑 💕 *పరీక్షించుకుందామా??* *మోషే హంతకుడా?? సాత్వికుడా??* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯నిర్గమాకాండము **2:12** లో మోషే ఒక హత్య* *చేసాడు.* *దేవుడు* 🎯సంఖ్యా కాండం 12:3 లో *"మోషే* *భూమి మీద వున్న వారందరిలో మిక్కిలి* *సాత్వీకుడు అన్నాడు "* . 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔. 🎯 *నిర్గమా కాండం **32:19* లో *దేవుడు స్వయంగా తన వ్రేలితో రాసిచ్చిన 10 ఆజ్ఞలు వున్న రెండు పలకలను మోషే పగల గొట్టేసాడు.* . 😳😳😳😳😳😳😳😳😳😳😳. *దేవుడికి కోపం రావాలి కదా??* . 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔. *కానీ దేవుడు హెబ్రీ 3:2 లో ఏమన్నాడు?? "తన ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు " అన్నాడు*. . 😳😳😳😳😳😳😳😳😳😳😳. *దేవుని నీతి మన నీతి వంటిది కానే కాదు. కదా*. 💁♀️ *అసలు వాస్తవంగా ఏమి జరిగింది??* 🎯 *నిర్గమా **2:11** నుండి 15 వరకు* *గమనించినట్లయితే,* 🧐 💁♀️ *మోషే తన వారిని చూడడానికి వెళ్లి, ఒక హెబ్రీయుడిని అన్యాయంగా కొట్టిన, ఒక ఐగుప్తీయుడిని కొట్టి, చంపేశాడు. వాడిని ఇసుకలో* *పూడ్చి పెట్టేసాడు*. 💁♀️ *ఫరోకి విషయం తెలిసి , తనను చంపేస్తాడని ప్రాణభయంతో మిద్యాను దేశానికి పారిపోయాడు.* *జరిగిన విషయం అంతే కదా??* 💁♀️ *అసలు మోషే అక్కడికి ఎందుకు వచ్చినట్లు??* 💁♀️ *చక్కగా రాజాస్థానంలో యువరాజులా, నిత్యం సుఖ భోగాలను అనుభవిస్తూ, సంతోషంగా* *కాలం వెళ్ళ బుచ్చవచ్చు కదా??* 🙄🙄 👉 *తన సహోదరులైన హెబ్రీయులను* *చూడడానికి వచ్చాడు.* *వారి భారాలను చూసాడు. బాధ పడ్డాడు.* *వాళ్ళను ఎలా అయినా* *కాపాడాలి అనుకున్నాడు.* 🙂 *అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి* 🙃. *అవునా??* 💁♀️ *తనవారిని రక్షించడం ప్రక్కన పెట్టి,* *ప్రాణ రక్షణ కోసం మిద్యాను దేశం పారిపోయాడు*. 🎯 *నిర్గమా కాండం 32:7 నుండి 10 వరకు* *గమనించినట్లయితే,* 🧐 💁♀️ *మోషే సీనాయి పర్వతం మీద నుండి రావడానికి ఆలస్యం అయ్యేటప్పటికి, ఇశ్రాయేలీయులు అహరోను చేత పోతపోసిన దూడ ను చేసుకొని ఏ విధంగా తన ఆజ్ఞను ఉల్లంఘించారో మోషేకు దేవుడు చెప్పాడు. రోషము కలిగిన దేవుడు, కోపంతో "ఇశ్రాయేలీయులందరిని కాల్చివేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను" అని మోషేతో చెప్పాడు.* 💁♀️ *మనమైతే మోషే స్థానం లో ఉంటే, ఏమని* *అనే వాళ్ళము??*🤔 💁♀️ *ఎగిరి గంతులు వేసి, సరే దేవా నీ చిత్తం నా* *పట్ల నెరవేర్చు అనే వాళ్ళము*. *కానీ మోషే ఏమిచేసాడు??* 🎯 *నిర్గమా కాండం 32:11 నుండి 13 వరకు*, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, నచ్చజెప్పి, శాంతింప చేసాడు. 🎯 *నిర్గమా కాండం **32:14* *అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను.* *దేవుడు మనసు మార్చుకున్నాడు* . 😍😍😍😍😍😍😍😍😍😍😍. 💁♀️ *మన దేవుడు నీతిమంతుడు*. *మన నీతి ఆయన నీతి ముందు మురికి గుడ్డ లాంటిది . అవును. మనమైతే మోషేలో హంతకుడిని చూస్తాము. ఒక కోపిష్ఠిని చూస్తాము. మన దేవుడు* *హృదయాంతరంగాన్ని చూస్తాడు.* *మనం ఆ విషయం మర్చిపోకూడదు.* 💁♀️ అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. మోషేకు *సాత్వీకుడు* అని క్రొత్త పేరు కూడా పెట్టాడు 💁♀️ *మరి మన హృదయ స్థితి ఎలా వుంది??* *మనం దేవునిచే ఎన్నుకోబడే గుంపులో* *వున్నామా?? దేవుడు క్రొత్తపేరు పెట్టె వారి* *జాబితాలో మనం వున్నామా??* *పరీక్షించుకుందామా??* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *దేవుడు మోషేను స్వస్టపరచలేదు* 😒 😞 😔 😟 ☹️ 👉👤 🗣️ 🤴 *యేస్థితిలో ఉన్నవాడిని దేవుడు ఆస్థితిలోనే* *వాడేసుకోగలడు* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯నిర్గమకాండము **4:10* అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, *నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని* యెహొవాతో చెప్పగా 🎯 *నిర్గమకాండము **4:14* ఆయన *మోషే మీద కోపపడి* లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును; 💁♀️ *దేవుడికి కోపం వచ్చేసింది* 🎯 *నిర్గమకాండము **4:15* నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, *నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి,* మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను. 💁♀️ *అహరోనుని జోడుగా చేస్తాను అని చెప్పి* *మోషేను మిద్యాను దేశం నుండి ఐగుప్తుకు* *పంపాడు దేవుడు.* *🎯నిర్గమకాండము 6:5* ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న *ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొని యున్నాను.* *🎯నిర్గమకాండము 6:6* కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను *ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి,* వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి *మిమ్మును విడిపించి,* *🎯నిర్గమకాండము 6:7* మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని *మీకు దేవుడనై యుందును.* అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన *మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు*. *🎯నిర్గమకాండము 6:8* *నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణము చేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను*; నేను యెహోవానని చెప్పుమనగా *🎯నిర్గమకాండము 6:9* మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. *అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.* 💁♀️ *పాపం ఇశ్రాయేలీయులకు ఫరో పెంచిన కష్టాన్ని బట్టి, హింసను బట్టి మోషే మాటలు నమ్మలేకపోయారు*. అయినా దేవుడు ఏమన్నాడు?? *🎯నిర్గమకాండము **6:10* మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి, *🎯నిర్గమకాండము **6:11* *ఐగుప్తురాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.* 💁♀️ *అప్పుడు మోషే*👇 *🎯నిర్గమకాండము **6:12* అప్పుడు మోషే చిత్తగించుము, *ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు*; *మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని* యెహోవా సన్నిధిని పలికెను. 💁♀️ *నేను నత్తి వాడిని, నా మాట ఇశ్రాయేలీయులే,* *-- నా వాళ్ళే వినడం లేదు. ఇంకా ఫరో ఏమి* *వింటాడు, ఏమి లక్ష్య పెడతాడు అని అంటే* *🎯నిర్గమకాండము **6:13* మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును *ఫరో యొద్దకును వెళ్ల వలెనని వారి కాజ్ఞాపించెను*. 💁♀️👆🏻 *చూశారా ఎంత చెప్పినా, ఎన్ని సార్లు* *గోజాడినా,మోషే మాటని దేవుడు వినలేదు* 🤦♀️ *కనీసం అతని నోటి మాంధ్యాన్ని* *తొలగించలేదు పైగా ఏమన్నాడు దేవుడు* 👇 *🎯నిర్గమకాండము **4:11* యెహోవా *మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా.* 🤦♀️ 💁♀️ *అన్నాడు*🤷♀️ 💁♀️ *కాబట్టి దేవుని పనికి శరీరానుసారమైన లోపం* *అడ్డురాదు. నాకు ఆ టాలెంట్ లేదు ఈ టాలెంట్* *లేదు. ఇది లేదు,అది లేదు అన్నా, ఏ స్థితిలో* *అయినా నిన్ను వాడుకుంటాడు దేవుడు*. 💁♀️ *దేవుని పనిలో వాడబడినంత మాత్రాన* *నీ శరీరానుసారమైన లోపం తీసివేయడు* *మన శరీరానుసారమైన లోపం* *దేవుని పరిచర్యకు అడ్డు కాదు, అడ్డు రాదు* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
తండ్రి యెహోవా కుమారుడు -యేసుక్రీస్తు పరిశుద్ధత్మ ముగ్గురు వేరు వేరు కాదు ఒక్కరే ఆత్మరూపులు కనుక యేసుక్రీస్తు అనే ఆత్మ రూపము నరశరీరము ధరించుకొని ఈ భూమిమీదకు వచ్చారు
Tears are rolling from my eyes. What a clarity prophet. Glory to jesu
Praise God, Thank you Pastor garu for sharing the wonderful Bible study.😊
Thanks ayyagaru
Disturbance in voice
Vandanalu brother
Praise the lord
Thank you brother for wonderful explanation
I pray for you
Tq
.. 🎯💕🛑 *దేవుని నీతి --మన నీతి* 🛑 💕
*పరీక్షించుకుందామా??*
*మోషే హంతకుడా?? సాత్వికుడా??*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯నిర్గమాకాండము **2:12** లో మోషే ఒక హత్య*
*చేసాడు.*
*దేవుడు* 🎯సంఖ్యా కాండం 12:3 లో *"మోషే*
*భూమి మీద వున్న వారందరిలో మిక్కిలి*
*సాత్వీకుడు అన్నాడు "*
. 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔.
🎯 *నిర్గమా కాండం **32:19* లో *దేవుడు స్వయంగా తన వ్రేలితో రాసిచ్చిన 10 ఆజ్ఞలు వున్న రెండు పలకలను మోషే పగల గొట్టేసాడు.*
. 😳😳😳😳😳😳😳😳😳😳😳.
*దేవుడికి కోపం రావాలి కదా??*
. 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔.
*కానీ దేవుడు హెబ్రీ 3:2 లో ఏమన్నాడు?? "తన ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు " అన్నాడు*.
. 😳😳😳😳😳😳😳😳😳😳😳.
*దేవుని నీతి మన నీతి వంటిది కానే కాదు. కదా*.
💁♀️ *అసలు వాస్తవంగా ఏమి జరిగింది??*
🎯 *నిర్గమా **2:11** నుండి 15 వరకు*
*గమనించినట్లయితే,* 🧐
💁♀️ *మోషే తన వారిని చూడడానికి వెళ్లి, ఒక హెబ్రీయుడిని అన్యాయంగా కొట్టిన, ఒక ఐగుప్తీయుడిని కొట్టి, చంపేశాడు. వాడిని ఇసుకలో*
*పూడ్చి పెట్టేసాడు*.
💁♀️ *ఫరోకి విషయం తెలిసి , తనను చంపేస్తాడని ప్రాణభయంతో మిద్యాను దేశానికి పారిపోయాడు.*
*జరిగిన విషయం అంతే కదా??*
💁♀️ *అసలు మోషే అక్కడికి ఎందుకు వచ్చినట్లు??*
💁♀️ *చక్కగా రాజాస్థానంలో యువరాజులా, నిత్యం సుఖ భోగాలను అనుభవిస్తూ, సంతోషంగా*
*కాలం వెళ్ళ బుచ్చవచ్చు కదా??* 🙄🙄
👉 *తన సహోదరులైన హెబ్రీయులను*
*చూడడానికి వచ్చాడు.*
*వారి భారాలను చూసాడు. బాధ పడ్డాడు.*
*వాళ్ళను ఎలా అయినా*
*కాపాడాలి అనుకున్నాడు.*
🙂 *అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి* 🙃.
*అవునా??*
💁♀️ *తనవారిని రక్షించడం ప్రక్కన పెట్టి,*
*ప్రాణ రక్షణ కోసం మిద్యాను దేశం పారిపోయాడు*.
🎯 *నిర్గమా కాండం 32:7 నుండి 10 వరకు*
*గమనించినట్లయితే,* 🧐
💁♀️ *మోషే సీనాయి పర్వతం మీద నుండి రావడానికి ఆలస్యం అయ్యేటప్పటికి, ఇశ్రాయేలీయులు అహరోను చేత పోతపోసిన దూడ ను చేసుకొని ఏ విధంగా తన ఆజ్ఞను ఉల్లంఘించారో మోషేకు దేవుడు చెప్పాడు. రోషము కలిగిన దేవుడు, కోపంతో "ఇశ్రాయేలీయులందరిని కాల్చివేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను" అని మోషేతో చెప్పాడు.*
💁♀️ *మనమైతే మోషే స్థానం లో ఉంటే, ఏమని*
*అనే వాళ్ళము??*🤔
💁♀️ *ఎగిరి గంతులు వేసి, సరే దేవా నీ చిత్తం నా*
*పట్ల నెరవేర్చు అనే వాళ్ళము*.
*కానీ మోషే ఏమిచేసాడు??*
🎯 *నిర్గమా కాండం 32:11 నుండి 13 వరకు*, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, నచ్చజెప్పి, శాంతింప చేసాడు.
🎯 *నిర్గమా కాండం **32:14*
*అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను.*
*దేవుడు మనసు మార్చుకున్నాడు*
. 😍😍😍😍😍😍😍😍😍😍😍.
💁♀️ *మన దేవుడు నీతిమంతుడు*. *మన నీతి ఆయన నీతి ముందు మురికి గుడ్డ లాంటిది . అవును. మనమైతే మోషేలో హంతకుడిని చూస్తాము. ఒక కోపిష్ఠిని చూస్తాము. మన దేవుడు*
*హృదయాంతరంగాన్ని చూస్తాడు.*
*మనం ఆ విషయం మర్చిపోకూడదు.*
💁♀️ అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. మోషేకు *సాత్వీకుడు* అని క్రొత్త పేరు కూడా పెట్టాడు
💁♀️ *మరి మన హృదయ స్థితి ఎలా వుంది??*
*మనం దేవునిచే ఎన్నుకోబడే గుంపులో*
*వున్నామా?? దేవుడు క్రొత్తపేరు పెట్టె వారి*
*జాబితాలో మనం వున్నామా??*
*పరీక్షించుకుందామా??*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Nyc explanation Pastorgaru..
Praise the lord sir
Praise the Lord pastor garu
Praise the Lord 🙏
Thank you sir for these videos ❤
Praise the lord lord jesus brother
. 💁♀️ *దేవుడు మోషేను స్వస్టపరచలేదు*
😒 😞 😔 😟 ☹️ 👉👤 🗣️ 🤴
*యేస్థితిలో ఉన్నవాడిని దేవుడు ఆస్థితిలోనే*
*వాడేసుకోగలడు*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯నిర్గమకాండము **4:10* అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, *నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని* యెహొవాతో చెప్పగా
🎯 *నిర్గమకాండము **4:14*
ఆయన *మోషే మీద కోపపడి* లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
💁♀️ *దేవుడికి కోపం వచ్చేసింది*
🎯 *నిర్గమకాండము **4:15* నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, *నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి,* మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను.
💁♀️ *అహరోనుని జోడుగా చేస్తాను అని చెప్పి*
*మోషేను మిద్యాను దేశం నుండి ఐగుప్తుకు*
*పంపాడు దేవుడు.*
*🎯నిర్గమకాండము 6:5*
ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న *ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొని యున్నాను.*
*🎯నిర్గమకాండము 6:6*
కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను *ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి,* వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి *మిమ్మును విడిపించి,*
*🎯నిర్గమకాండము 6:7*
మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని *మీకు దేవుడనై యుందును.* అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన *మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు*.
*🎯నిర్గమకాండము 6:8*
*నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణము చేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను*; నేను యెహోవానని చెప్పుమనగా
*🎯నిర్గమకాండము 6:9*
మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. *అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.*
💁♀️ *పాపం ఇశ్రాయేలీయులకు ఫరో పెంచిన కష్టాన్ని బట్టి, హింసను బట్టి మోషే మాటలు నమ్మలేకపోయారు*. అయినా దేవుడు ఏమన్నాడు??
*🎯నిర్గమకాండము **6:10* మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి,
*🎯నిర్గమకాండము **6:11* *ఐగుప్తురాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.*
💁♀️ *అప్పుడు మోషే*👇
*🎯నిర్గమకాండము **6:12* అప్పుడు మోషే చిత్తగించుము, *ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు*; *మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని* యెహోవా సన్నిధిని పలికెను.
💁♀️ *నేను నత్తి వాడిని, నా మాట ఇశ్రాయేలీయులే,*
*-- నా వాళ్ళే వినడం లేదు. ఇంకా ఫరో ఏమి*
*వింటాడు, ఏమి లక్ష్య పెడతాడు అని అంటే*
*🎯నిర్గమకాండము **6:13*
మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును *ఫరో యొద్దకును వెళ్ల వలెనని వారి కాజ్ఞాపించెను*.
💁♀️👆🏻 *చూశారా ఎంత చెప్పినా, ఎన్ని సార్లు*
*గోజాడినా,మోషే మాటని దేవుడు వినలేదు*
🤦♀️ *కనీసం అతని నోటి మాంధ్యాన్ని*
*తొలగించలేదు పైగా ఏమన్నాడు దేవుడు* 👇
*🎯నిర్గమకాండము **4:11*
యెహోవా *మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా.*
🤦♀️ 💁♀️ *అన్నాడు*🤷♀️
💁♀️ *కాబట్టి దేవుని పనికి శరీరానుసారమైన లోపం*
*అడ్డురాదు. నాకు ఆ టాలెంట్ లేదు ఈ టాలెంట్*
*లేదు. ఇది లేదు,అది లేదు అన్నా, ఏ స్థితిలో*
*అయినా నిన్ను వాడుకుంటాడు దేవుడు*.
💁♀️ *దేవుని పనిలో వాడబడినంత మాత్రాన*
*నీ శరీరానుసారమైన లోపం తీసివేయడు*
*మన శరీరానుసారమైన లోపం*
*దేవుని పరిచర్యకు అడ్డు కాదు, అడ్డు రాదు*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Sound disturbance
Pastor u didnt said about exodus chapter 4 verse 25 to 26 naku ardham kaledhu pastor garu plz cheppara
ఇంతకీ అయ్యగారు యెహోవాయే ఏసుక్రీస్తు గా వచ్చారా లేక తన కుమారుని పంపించారా డౌట్ వివరించగలరా
తండ్రి యెహోవా
కుమారుడు -యేసుక్రీస్తు
పరిశుద్ధత్మ
ముగ్గురు వేరు వేరు కాదు
ఒక్కరే
ఆత్మరూపులు
కనుక యేసుక్రీస్తు అనే ఆత్మ రూపము నరశరీరము ధరించుకొని ఈ భూమిమీదకు వచ్చారు
Praise the Lord 🙏
Praise the Lord brother