. *🎯 వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగినవాడు*. 💁♀️ *దేవుని మాట ప్రకారము అతని జీవిత* *చరమాఖం యోసేపు సన్నిధిలో గడిపాడు.* *యాకోబు తిరిగి కనానుకు* *సమాధి చేయబడుటకు ఎంతో ఘనంగా* *తీసుకొని రాబడ్డాడు*. ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ *🎯 ఆదికాండము 46:4* నేను *ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను*, అంతే కాదు నేను *నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను*, *యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి యుంచునని* సెలవియ్యగా 💁♀️👆🏻 *యాకోబును ఐగుప్తుకు రమ్మని యోసేపు తన రాధాన్ని పంపినప్పుడు. యాకోబు దేవుని సన్నిధిలో మొఱ్ఱ పెట్టినప్పుడు, దేవుడు ఇచ్చిన* *వాగ్దానం ఇది.* *యాకోబు తన ప్రియాతి ప్రియమైన కుమారుడైన యోసేపుని , అతని 17 సంవత్సరాల* *వయస్సులో అతనిని కోల్పోయాడు.* *తిరిగి సుమారు 22 సంవత్సరాల తర్వాత మరలా* *యోసేపుని సజీవునిగా చూసాడు.* *యాకోబు ఎంతో తృప్తిని పొందాడు*. అందుకే యాకోబు అంటాడు👇 *🎯 ఆదికాండము **46:30* లో అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవింక బ్రదికియున్నావు; *నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను*. *ఐగుప్తు కి వచ్చి ఫరోముందు* *నిలిచినప్పుడు, ఫరో నీ వయస్సు ఎంత అని* *అడిగినప్పుడు యాకోబు*👇 🎯 *ఆదికాండము 47:9* యాకోబునేను యాత్రచేసిన సంవత్సరములు *నూట ముప్పది,* అని చెప్పాడు 🎯 *ఆదికాండము **47:28* *యాకోబు* ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు *జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు*. 💁♀️ *యోసేపు తో కలసి ఐగుప్తులో మరలా 17* *సంవత్సరాలు జీవించాడు యాకోబు*. 💁♀️ *ఆదికాండము 46:4* లో దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాడు. అతనితో కూడా దేవుడు వున్నాడు. 💁♀️ *యాకోబు చివరి క్షణాలల్లో ఇశ్రాయేలు* *12 గోత్రములలో యే,యే పరిణామాలు* *జరగబోతాయో, ప్రవచన రూపంగా యాకోబు* *ప్రవచించి. కన్నుమూశాడు* 💁♀️ *దేవుని మాట ప్రకారము అతని జీవిత* *చరమాఖం యోసేపు సన్నిధిలో గడిపాడు.* *యాకోబు తిరిగి కనానుకు* *సమాధి చేయబడుటకు ఎంతో ఘనంగా* *తీసుకొని రాబడ్డాడు*. 🙌 *వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯ఆదికాండము **49:11* 💁♀️ *ద్రాక్షావల్లి కి ఎవరైనా గాడిదల్ని కడతారా??* ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ 🎯 *ఆదికాండము 49:1* యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభ వింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. *🎯ఆదికాండము 49:2* యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. 💁♀️ *అంటూ 12మంది గోత్ర కర్తలను ఉద్దేశించి* *ప్రవచనాలు చెప్పాడు యాకోబు* *🎯ఆదికాండము 49:8* యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. *🎯ఆదికాండము 49:9* యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? *🎯ఆదికాండము **49:10* షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు. 💁♀️ *యూదా ఏమన్నా గొప్ప పనులు చేశాడా??* *లేక అతని తండ్రికి* *వృద్ధాప్యంలో పరిచర్య చేసాడా??* *అలా అని ఎక్కడన్నా బైబిల్ లో ఉందా??*🤔 *లేదు కదా* *యూదా అత్యున్నతంగా* *ఆశీర్వదింపబడటానికి కారణం??* 💁♀️ *యాకోబు ఇచ్చిన ప్రవచనాలు ఆ ఒక్క వ్యక్తి* *కొరకు మాత్రమే ఇవ్వబడింది కాదు.* 💁♀️ *ఆయా గోత్రపు వారికి రానున్న రోజుల్లో* *జరగబోయే విషయాల గురించి ప్రవచనాత్మతో* *ప్రవచించడం జరిగింది.* *🎯ఆదికాండము **49:11* *ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి* ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. 💁♀️ *ఎవరైనా ద్రాక్ష తీగలకు గాడిదలు కడతారా??* 💁♀️ *పెద్ద పెద్ద చెట్లకు పశువులను కడతారు కదా.* 🎯 *యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని,* *అని యేసు చెప్పాడు కదా??* *🎯లూకా **19:30* మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.అని యేసు చెప్పాడు కదా 💁♀️ *ఆ గాడిద మీద యేసు పండుగకు ముందు,* *యెరూషలేము లో సంచరించాడు కదా??* 💁♀️ *ఆ విధంగా యూదా గోత్రములో జరగబోయే* *విషయాలను ప్రవచనాలుగా యాకోబు చేత* *దేవుడు పలికించాడు*. 🎯 *యోహాను 15:5* *ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.* ...... *ద్రాక్షావల్లి అంటే?? యేసు* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯 వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగినవాడు*.
💁♀️ *దేవుని మాట ప్రకారము అతని జీవిత*
*చరమాఖం యోసేపు సన్నిధిలో గడిపాడు.*
*యాకోబు తిరిగి కనానుకు*
*సమాధి చేయబడుటకు ఎంతో ఘనంగా*
*తీసుకొని రాబడ్డాడు*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯 ఆదికాండము 46:4*
నేను *ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను*, అంతే కాదు నేను *నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను*, *యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి యుంచునని* సెలవియ్యగా
💁♀️👆🏻 *యాకోబును ఐగుప్తుకు రమ్మని యోసేపు తన రాధాన్ని పంపినప్పుడు. యాకోబు దేవుని సన్నిధిలో మొఱ్ఱ పెట్టినప్పుడు, దేవుడు ఇచ్చిన*
*వాగ్దానం ఇది.*
*యాకోబు తన ప్రియాతి ప్రియమైన కుమారుడైన యోసేపుని , అతని 17 సంవత్సరాల*
*వయస్సులో అతనిని కోల్పోయాడు.*
*తిరిగి సుమారు 22 సంవత్సరాల తర్వాత మరలా*
*యోసేపుని సజీవునిగా చూసాడు.*
*యాకోబు ఎంతో తృప్తిని పొందాడు*.
అందుకే యాకోబు అంటాడు👇
*🎯 ఆదికాండము **46:30*
లో అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవింక బ్రదికియున్నావు; *నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను*.
*ఐగుప్తు కి వచ్చి ఫరోముందు*
*నిలిచినప్పుడు, ఫరో నీ వయస్సు ఎంత అని*
*అడిగినప్పుడు యాకోబు*👇
🎯 *ఆదికాండము 47:9*
యాకోబునేను యాత్రచేసిన సంవత్సరములు *నూట ముప్పది,* అని చెప్పాడు
🎯 *ఆదికాండము **47:28* *యాకోబు* ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు *జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు*.
💁♀️ *యోసేపు తో కలసి ఐగుప్తులో మరలా 17*
*సంవత్సరాలు జీవించాడు యాకోబు*.
💁♀️ *ఆదికాండము 46:4*
లో దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాడు.
అతనితో కూడా దేవుడు వున్నాడు.
💁♀️ *యాకోబు చివరి క్షణాలల్లో ఇశ్రాయేలు*
*12 గోత్రములలో యే,యే పరిణామాలు*
*జరగబోతాయో, ప్రవచన రూపంగా యాకోబు*
*ప్రవచించి. కన్నుమూశాడు*
💁♀️ *దేవుని మాట ప్రకారము అతని జీవిత*
*చరమాఖం యోసేపు సన్నిధిలో గడిపాడు.*
*యాకోబు తిరిగి కనానుకు*
*సమాధి చేయబడుటకు ఎంతో ఘనంగా*
*తీసుకొని రాబడ్డాడు*.
🙌 *వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯ఆదికాండము **49:11*
💁♀️ *ద్రాక్షావల్లి కి ఎవరైనా గాడిదల్ని కడతారా??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *ఆదికాండము 49:1* యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభ వింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
*🎯ఆదికాండము 49:2*
యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
💁♀️ *అంటూ 12మంది గోత్ర కర్తలను ఉద్దేశించి*
*ప్రవచనాలు చెప్పాడు యాకోబు*
*🎯ఆదికాండము 49:8*
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
*🎯ఆదికాండము 49:9*
యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
*🎯ఆదికాండము **49:10*
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
💁♀️ *యూదా ఏమన్నా గొప్ప పనులు చేశాడా??*
*లేక అతని తండ్రికి*
*వృద్ధాప్యంలో పరిచర్య చేసాడా??*
*అలా అని ఎక్కడన్నా బైబిల్ లో ఉందా??*🤔
*లేదు కదా*
*యూదా అత్యున్నతంగా*
*ఆశీర్వదింపబడటానికి కారణం??*
💁♀️ *యాకోబు ఇచ్చిన ప్రవచనాలు ఆ ఒక్క వ్యక్తి*
*కొరకు మాత్రమే ఇవ్వబడింది కాదు.*
💁♀️ *ఆయా గోత్రపు వారికి రానున్న రోజుల్లో*
*జరగబోయే విషయాల గురించి ప్రవచనాత్మతో*
*ప్రవచించడం జరిగింది.*
*🎯ఆదికాండము **49:11*
*ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి* ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
💁♀️ *ఎవరైనా ద్రాక్ష తీగలకు గాడిదలు కడతారా??*
💁♀️ *పెద్ద పెద్ద చెట్లకు పశువులను కడతారు కదా.*
🎯 *యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని,*
*అని యేసు చెప్పాడు కదా??*
*🎯లూకా **19:30* మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.అని యేసు చెప్పాడు కదా
💁♀️ *ఆ గాడిద మీద యేసు పండుగకు ముందు,*
*యెరూషలేము లో సంచరించాడు కదా??*
💁♀️ *ఆ విధంగా యూదా గోత్రములో జరగబోయే*
*విషయాలను ప్రవచనాలుగా యాకోబు చేత*
*దేవుడు పలికించాడు*.
🎯 *యోహాను 15:5*
*ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.*
...... *ద్రాక్షావల్లి అంటే?? యేసు*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Praise the lord brother 🙏🙏🙏
praise the lord . thankyu for bible study
💁♀️ *యాకోబుని ఐగుప్తుకి రమ్మని యేసేపు కబురు*
*పంపగానే వెళ్లిపోయాడా?? 🤔 లేదండి.*
*యాకోబు ఏమిచేశాడో మీరే*
*చూడండి*🤷♀️👇👇
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *దేవుడు* ఎప్పుడూ, తనను తాను ఏమని
*పరిచయం* చేసుకోవడానికి ఇష్టపడేవాడు?? :
*అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను,*
*యాకోబు దేవుడను* అనేగా *ఎందుకు*
*అనుకుంటున్నారు??*
*🎯 ఆదికాండము **45:27* అప్పుడు వారు యోసేపు తమతో చెప్పినమాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు *తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపినబండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను*.
*🎯ఆదికాండము 46:1*
అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై *బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను*.
🎯 *ఆదికాండము 46:2*
అప్పుడు *రాత్రి దర్శనములయందు దేవుడు* యాకోబూ యాకోబూ అని *ఇశ్రాయేలును పిలిచెను*. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
*🎯ఆదికాండము 46:3*
ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, *ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము*, అక్కడనిన్ను గొప్ప జనముగా చేసెదను.
*🎯ఆదికాండము 46:4*
నేను *ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను*, అంతేకాదు నేను నిశ్చయముగా *నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను*, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా
💁♀️ *అప్పుడు యాకోబు తన వాళ్ళందరిని వెంటబెట్టుకొని సంతోషంగా 🎉 🛍️ 🎊 🍞 🐑 🦙 🐐 🐓 🐄 🦌 🐫 👨👩👧 👨👩👧👦 👩👦👦 👨👩👦👦 👨👩👧👧 👨👧👦 👩👩👦 👩👩👧 👩👩👧👦👩👦👦👩👩👦👦 👩👩👧👧👩👦👨👩👧👧👩👧 👩👩👦 📭 📭 📭 📭 🎉 బయలు దేరి ఐగుప్తుకు*
*వెళ్ళాడు .*
💁♀️ *మనము కూడా ప్రతీ విషయంలో, అది ఎంత*
*చిన్న విషయం అయినా, పెద్ద విషయం అయినా*
*సరే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని*
*ముందుకు సాగాలి*.
💁♀️ *దేవుడు యథార్థవంతుడు. పరిశుద్ధుడు. నీతిమంతుడు. న్యాయమైన తీర్పు ⚖️ తీర్చు వాడు. ప్రతీ ఒక్కరిని ఆపాదమస్తకం గమనించే వాడు. ఆయనకు భయపడాలి మనం. ఆయన*
*ప్రేమను రుచి చూసి ఆనందంగా ఆయనను*
*తడిమి వెదకి, ప్రేమించి ఆరాధించాలి*
💁♀️ *దేవుడు మనకు తోడుగా ఉండగా భయమేల*
🙇♀️ *దేవా నువ్వు అబ్రాహాము దేవుడవు .ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, ఈ నీ బిడ్డ లక్ష్మీ*
*ప్రసన్న దేవుడవు. నువ్వు మమ్ములను*
*ఎడబాయని దేవుడవు*.
🙏 *దేవా స్తోత్రం* 🙏
Thanks ayyagaru
Praise the lord
Praise the Lord 🙏
Praise the lord bro 🙏🙏 very good explanation
Amen
Praise the Lord pastor garu
Praise the lord lord jesus brother