. 💁♀️ *పాఠకులకు,కాపరులకు నా* *ఆవేదనా పూరక విజ్ఞప్తి*🙏 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯ఆది కాండము 25:1* *అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా*. 💁♀️ *అంటూ 25 వ అధ్యాయం మొదలు పెట్టి,* *కెతూరా వలన కలిగిన సంతానం,* *అంటూ *4 వచనాలల్లో వాళ్ళ వివరాలు చెప్పి,* *🎯ఆది కాండము **25:12* లో ఐగుప్తీయురాలును *శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మా యేలు వంశావళి యిదే*. 🤷♀️ అంటూ మొదలు పెట్టి *7 వచనాలల్లో వారి వివరాలు చెప్పి*, 😃 *🎯 ఆది కాండము **25:16* ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను *ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు *పండ్రెండుగురు రాజులు*. 💁♀️ *అని ఆ వివరణ అంతా ఇచ్చేసి, అప్పుడు* 👇 *🎯ఆది కాండము **25:19* అబ్రాహాము కుమారుడగు *ఇస్సాకు వంశావళియిదే*. అబ్రాహాము ఇస్సాకును కనెను. 💁♀️ *అని దేవుడే చెప్పాడు కదా* *అవునా?? కాదా??* 🤔 💁♀️ *అబ్రాహాము సంతానం గురించి అంత విపులంగా దేవుడు ఆది కాండము 25 వ అధ్యాయం లో ✍️ రాయిస్తే, అబ్రాహాము హాగరు తో బిడ్డను కాని తప్పు చేసాడు* అంటారెందుకో ఈ కాపరులు. నాకు అస్సలు బోధ పడదండి. 🤔 💁♀️ *దేవుడే ఆశీర్వదించాడు. హాగరుని, హాగరు బిడ్డ ఇష్మాయేలునీ. శారా హెరాస్ మెంట్ ని తట్టుకోలేక హాగరు 🤰అడవిలోకి 🏃♀️పారిపోతే , తిరిగి ఇంటికి పంపించింది ఎవరండీ?? ఆ విషయం అంత విపులంగా బైబిల్లో దేవుడు రాయిస్తే,* ✍️ *అబ్రాహాము శారా మాట విని హాగరుతో* *బిడ్డను కన్నాడు అని తప్పు పడతారు.* *హాగరు బిడ్డను ఒక శత్రువుగా వర్ణిస్తారు.* *ఎందుకో??* *నాకు అస్సలు అర్థం కాదండి*. 🤦♀️ 💁♀️ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.😍 మర్చిపోకండి. Plz. *ప్రతీ బిడ్డ ఆయన బిడ్డే*.🤷♀️ 📓 *బైబిల్లో ఏమి చెప్పబడిందో అది చదివి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి.* Plz. 💁♀️ *ప్రతీ జనాగం నుండి ఆయన తన బిడ్డల్ని* *ఎంచుకుంటాను అని చెప్పాడు కదా??* *మీరే చూడండి* 👇 *🎯ప్రకటన గ్రంథం 7:9* అటు తరువాత నేను చూడగా, ఇదిగో, *ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను*. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్లయెదుటను నిలువబడి. *అని దేవుడే వ్రాయించాడు కదా⁉️* 💁♀️ *అందరికీ తీర్పులు తీర్చేసి, మీరు దేవుని* *తీర్పులోకి పడిపోతున్నారేమో* *జాగ్రత్త సుమా* 🤷♀️ 🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 🎯 *ఆదికాండము 23 వ అధ్యాయము* 💁♀️ *ఆశీర్వాదం వేరు --- ఆశీర్వాద ఫలం వేరు*. ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 🎯 *ఆదికాండము 17:8* నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా *కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.* 💁♀️ 👆🏻 *ఇది ఆశీర్వాదం పొందడం అంటే. కానీ అబ్రాహాము భార్య శారా చనిపోతే పాతి పెట్టడానికి అతని దగ్గర 6 అడుగుల స్థలం లేదు.* *🎯ఆదికాండము 23:2* శారా *కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను*; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను. *🎯ఆదికాండము 23:4* మీ మధ్య *నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా* *🎯ఆదికాండము **23:16* అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు *ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను*. *🎯ఆదికాండము **23:19* ఆ తరువాత *అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.* *🎯ఆదికాండము **23:20* ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన *శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.* 💁♀️ *హేతు కుమారుల వద్ద అబ్రాహాము కొన్న ఈ స్థలంలోనే, శారా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, లు సమాధి చేయబడ్డారు.* 💁♀️ *ఆశీర్వదఫలమైన కనానును* *ఇశ్రాయేలీయులకు దేవుడు తర్వాత* *స్వాధీనపరచాడు.* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *రిబ్కా గురించి మీ అభిప్రాయం* ?? 🤔 *==================================* 💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని* *మోసం చేసిందా?? ఆలోచించండి*. ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ *🎯ఆదికాండము **25:23* రెండు జనములు నీ గర్భములో కలవు. *రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును*. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. *పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను* 💁♀️ 👆 *రిబ్కాకి దేవుడు ముందే చెప్పేసాడుగా,* *పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడని.* *🎯ఆదికాండము**25:26* తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు *అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను*. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్ల వాడు. 👆ఆ రెండవ బిడ్డ *ఏశావు మడెమను* *పట్టుకొని ఉండెను* గనుక.... రిబ్కా *యాకోబు* అని పేరు పెట్టింది. 🤷♀️ *కొన్ని పదాలకు నానా అర్ధాలు ఉంటాయి,* *పర్యాయ పదాలు ఉంటాయి.* *వాటిల్లోంచి తీసుకువచ్చి,* *యాకోబుని = *మోసగాడిని* *చేసేస్తున్నారు చాలా మంది. ఎందుకో??* 🤔 *రిబ్కాకి , ఇస్సాకుకి దేవుని ప్రణాళిక తెలుసు. రిబ్కా దేవుడు తనతో చెప్పిన విషయం* *భర్తతో 🎎 పంచుకునే వుంటుందిగా.* *పెద్దవాడు చిక్కుడుకాయ కూరకోసం* *జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న విషయం కూడా,* *రిబ్కాకు, ఇస్సాకుకు తెలుసు కదా (ఆ విషయం గురించి చెప్పుకోకుండా వుండరుగా ). ఇస్సాకుకు* *పెద్ద కొడుకు మీద వున్న అనురాగం కొద్ది,* *🙌 ఆశీర్వదిస్తాను,*🙌 *వేటాడి మాంసం కూర వండి తెమ్మన్నాడు.* 💁♀️ *రిబ్కా, యాకోబుని సిద్ధం చేయబోతే, వద్దు అమ్మా, ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుందేమో* *అని యాకోబు అంటే రిబ్కా ఏమన్నదీ??*👇 *🎯ఆదికాండము**27:12* ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల *నా మీదికి శాపమే* *గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.* *🎯ఆదికాండము **27:13* అయినను అతని తల్లి నా కుమారుడా, *ఆ శాపము నా మీదికి వచ్చునుగాక.* *నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని* *నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా* 👆🏻 *చూసారా?? యాకోబు తల్లిమాటకు విలువ* *ఇచ్చాడండి. ఆల్రెడీ జేష్ఠత్వపు హక్కు కూడా* *చిక్కుడు కాయ కూరతో*, *ఆ జేష్ఠత్వపు విలువ తెలియని తిండిపోతు* *అన్న దగ్గర కొనుక్కున్నాడు కదా* 💁♀️ *రిబ్కా దేవుని మాటకు విలువ ఇచ్చింది.* 🎯 *కాబట్టే* *ఆ శాపము నామీదకి వచ్చును గాకా అన్నది*. *శారాకు మాట మాత్రం చెప్పకుండా,* *ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డ* *అబ్రాహాములో దేవుని ఫై అతనికున్న విశ్వాసము* *చూడగలిగిన వారికీ,......* 💁♀️ *రిబ్కాలో దేవుని మాట చెల్లించేందుకు* *అవసరం అయితే, తాను శాపం పొందడానికి* *సిద్ధపడిన విషయం* *ఎందుకు గుర్తించలేకపోతున్నారో*, ☹️ *నాకు అర్థం కావడం లేదండి.* 💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని* *మోసం చేసిందా?? ఆలోచించండి*. 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
praise the lord
Thanks ayyagaru
Praise the lord annaya
Praise the lord pastor garu 🙏
Praise the lord 🙏... well said history... thank you brother..
Praise the lord 🙏🙏🙏
Thank you Sir
Thank u sir .im blesses through u r messages
వందనములు సార్
. 💁♀️ *పాఠకులకు,కాపరులకు నా*
*ఆవేదనా పూరక విజ్ఞప్తి*🙏
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯ఆది కాండము 25:1* *అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా*.
💁♀️ *అంటూ 25 వ అధ్యాయం మొదలు పెట్టి,*
*కెతూరా వలన కలిగిన సంతానం,*
*అంటూ *4 వచనాలల్లో వాళ్ళ వివరాలు చెప్పి,*
*🎯ఆది కాండము **25:12* లో
ఐగుప్తీయురాలును *శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మా యేలు వంశావళి యిదే*. 🤷♀️ అంటూ మొదలు పెట్టి *7 వచనాలల్లో వారి వివరాలు చెప్పి*, 😃
*🎯 ఆది కాండము **25:16*
ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను *ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు *పండ్రెండుగురు రాజులు*.
💁♀️ *అని ఆ వివరణ అంతా ఇచ్చేసి, అప్పుడు* 👇
*🎯ఆది కాండము **25:19*
అబ్రాహాము కుమారుడగు *ఇస్సాకు వంశావళియిదే*.
అబ్రాహాము ఇస్సాకును కనెను.
💁♀️ *అని దేవుడే చెప్పాడు కదా*
*అవునా?? కాదా??* 🤔
💁♀️ *అబ్రాహాము సంతానం గురించి అంత విపులంగా దేవుడు ఆది కాండము 25 వ అధ్యాయం లో ✍️ రాయిస్తే, అబ్రాహాము హాగరు తో బిడ్డను కాని తప్పు చేసాడు* అంటారెందుకో ఈ కాపరులు. నాకు అస్సలు బోధ పడదండి. 🤔
💁♀️ *దేవుడే ఆశీర్వదించాడు. హాగరుని, హాగరు బిడ్డ ఇష్మాయేలునీ. శారా హెరాస్ మెంట్ ని తట్టుకోలేక హాగరు 🤰అడవిలోకి 🏃♀️పారిపోతే , తిరిగి ఇంటికి పంపించింది ఎవరండీ?? ఆ విషయం అంత విపులంగా బైబిల్లో దేవుడు రాయిస్తే,* ✍️
*అబ్రాహాము శారా మాట విని హాగరుతో*
*బిడ్డను కన్నాడు అని తప్పు పడతారు.*
*హాగరు బిడ్డను ఒక శత్రువుగా వర్ణిస్తారు.*
*ఎందుకో??*
*నాకు అస్సలు అర్థం కాదండి*. 🤦♀️
💁♀️ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.😍 మర్చిపోకండి. Plz. *ప్రతీ బిడ్డ ఆయన బిడ్డే*.🤷♀️
📓 *బైబిల్లో ఏమి చెప్పబడిందో అది చదివి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి.* Plz.
💁♀️ *ప్రతీ జనాగం నుండి ఆయన తన బిడ్డల్ని*
*ఎంచుకుంటాను అని చెప్పాడు కదా??*
*మీరే చూడండి* 👇
*🎯ప్రకటన గ్రంథం 7:9*
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, *ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను*. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్లయెదుటను నిలువబడి. *అని దేవుడే వ్రాయించాడు కదా⁉️*
💁♀️ *అందరికీ తీర్పులు తీర్చేసి, మీరు దేవుని*
*తీర్పులోకి పడిపోతున్నారేమో*
*జాగ్రత్త సుమా* 🤷♀️
🙏 *దేవునికి స్తోత్రం*🙏
Prise tha lord brother brother starting antha clearga vinipinchledu meddile nuchi vinipinchindi kocham sound petagalaru please
. 🎯 *ఆదికాండము 23 వ అధ్యాయము*
💁♀️ *ఆశీర్వాదం వేరు --- ఆశీర్వాద ఫలం వేరు*.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *ఆదికాండము 17:8* నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా *కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.*
💁♀️ 👆🏻 *ఇది ఆశీర్వాదం పొందడం అంటే. కానీ అబ్రాహాము భార్య శారా చనిపోతే పాతి పెట్టడానికి అతని దగ్గర 6 అడుగుల స్థలం లేదు.*
*🎯ఆదికాండము 23:2* శారా *కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను*; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.
*🎯ఆదికాండము 23:4* మీ మధ్య *నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా*
*🎯ఆదికాండము **23:16* అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు *ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను*.
*🎯ఆదికాండము **23:19* ఆ తరువాత *అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.*
*🎯ఆదికాండము **23:20* ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన *శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.*
💁♀️ *హేతు కుమారుల వద్ద అబ్రాహాము కొన్న ఈ స్థలంలోనే, శారా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, లు సమాధి చేయబడ్డారు.*
💁♀️ *ఆశీర్వదఫలమైన కనానును*
*ఇశ్రాయేలీయులకు దేవుడు తర్వాత*
*స్వాధీనపరచాడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *రిబ్కా గురించి మీ అభిప్రాయం* ?? 🤔
*==================================*
💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని*
*మోసం చేసిందా?? ఆలోచించండి*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆదికాండము **25:23*
రెండు జనములు నీ గర్భములో కలవు. *రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును*. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. *పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను*
💁♀️ 👆 *రిబ్కాకి దేవుడు ముందే చెప్పేసాడుగా,*
*పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడని.*
*🎯ఆదికాండము**25:26* తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు *అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను*. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్ల వాడు.
👆ఆ రెండవ బిడ్డ *ఏశావు మడెమను*
*పట్టుకొని ఉండెను* గనుక.... రిబ్కా
*యాకోబు* అని పేరు పెట్టింది. 🤷♀️
*కొన్ని పదాలకు నానా అర్ధాలు ఉంటాయి,*
*పర్యాయ పదాలు ఉంటాయి.*
*వాటిల్లోంచి తీసుకువచ్చి,*
*యాకోబుని = *మోసగాడిని*
*చేసేస్తున్నారు చాలా మంది. ఎందుకో??* 🤔
*రిబ్కాకి , ఇస్సాకుకి దేవుని ప్రణాళిక తెలుసు. రిబ్కా దేవుడు తనతో చెప్పిన విషయం*
*భర్తతో 🎎 పంచుకునే వుంటుందిగా.*
*పెద్దవాడు చిక్కుడుకాయ కూరకోసం*
*జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న విషయం కూడా,*
*రిబ్కాకు, ఇస్సాకుకు తెలుసు కదా (ఆ విషయం గురించి చెప్పుకోకుండా వుండరుగా ). ఇస్సాకుకు*
*పెద్ద కొడుకు మీద వున్న అనురాగం కొద్ది,*
*🙌 ఆశీర్వదిస్తాను,*🙌
*వేటాడి మాంసం కూర వండి తెమ్మన్నాడు.*
💁♀️ *రిబ్కా, యాకోబుని సిద్ధం చేయబోతే, వద్దు అమ్మా, ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుందేమో*
*అని యాకోబు అంటే రిబ్కా ఏమన్నదీ??*👇
*🎯ఆదికాండము**27:12* ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల *నా మీదికి శాపమే*
*గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.*
*🎯ఆదికాండము **27:13* అయినను అతని తల్లి నా కుమారుడా, *ఆ శాపము నా మీదికి వచ్చునుగాక.*
*నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని*
*నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా*
👆🏻 *చూసారా?? యాకోబు తల్లిమాటకు విలువ*
*ఇచ్చాడండి. ఆల్రెడీ జేష్ఠత్వపు హక్కు కూడా*
*చిక్కుడు కాయ కూరతో*,
*ఆ జేష్ఠత్వపు విలువ తెలియని తిండిపోతు*
*అన్న దగ్గర కొనుక్కున్నాడు కదా*
💁♀️ *రిబ్కా దేవుని మాటకు విలువ ఇచ్చింది.*
🎯 *కాబట్టే*
*ఆ శాపము నామీదకి వచ్చును గాకా అన్నది*.
*శారాకు మాట మాత్రం చెప్పకుండా,*
*ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డ*
*అబ్రాహాములో దేవుని ఫై అతనికున్న విశ్వాసము*
*చూడగలిగిన వారికీ,......*
💁♀️ *రిబ్కాలో దేవుని మాట చెల్లించేందుకు*
*అవసరం అయితే, తాను శాపం పొందడానికి*
*సిద్ధపడిన విషయం*
*ఎందుకు గుర్తించలేకపోతున్నారో*,
☹️ *నాకు అర్థం కావడం లేదండి.*
💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని*
*మోసం చేసిందా?? ఆలోచించండి*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Praise the Lord 🙏
Praise the lord 🙏