నమో ఆంజనేయా //నమో పవనపుత్రా //ఆంజనేయ భజనలు //భజన పాటలు
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #like #comment #subscribe
తెలుగు భజన పాటలు
================
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. vvreddy అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు.ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు.మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి.ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి.ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
మీ
vvreddy
🙏🙏🙏🙏🙏
Super 👌👌
Thank u 💐💐
super super ga undi sir 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Super
Tq💐💐
Super❤️👍🙏
Tq💐💐
పాట లిరిక్స్ పెట్టండి గురువు గారు
Tq💐💐
Super Andi very nicely you are singing
Thank u lakshmi gaaru 🙏🙏
చాలా బాగా పాడారు నాకు చాలా ఇష్టం అయిన పాట
Thank u srinivaas gaaru 🙏🙏
Good Collection,Very Nice.
Thank u sudhaakar gaaru 🙏🙏