Telugu Sundarakanda part 1 - MS Rama Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @harbourhustle
    @harbourhustle 6 ปีที่แล้ว +10

    జై శ్రీ రామ్.. దేవుడి నీ మనస్సు పూర్తిగా ప్రార్ధిస్తే, కచ్చితంగా అంత మంచిది జరుగుతుంది.. చాలా మంది మన హిందూవులు అస్సలు గుడికి వెళ్ళడం మనసరు, దేవుడు నమ్ముకుంటే అంత శుభమే జరుగుతుంది,

  • @eshwaritm3511
    @eshwaritm3511 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏Jai Shree Ram 🙏🙏🙏🙏🙏Jai Hanuman
    This song gives immense Peace of Mind and gives positive energy. My Dad used to play in tape recorder early in the morning great feeling..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @omarraja1470
    @omarraja1470 5 ปีที่แล้ว +6

    సుందర కాండవినడం చేసిన పాపము తోలుగును

  • @RamarajuSampangi-cx3oe
    @RamarajuSampangi-cx3oe ปีที่แล้ว +3

    జై శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సుందరకాండ వింటుంటే చాలా బాగుంటది.మన హిందూ సోదరులు సోదరీ మణులు...పిల్లలు పెద్దలు ప్రీతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం,సాయంత్రం కనీసం పదినిమిషాలు వింటే వారి జన్మ ధన్యం అవుతుంది...ఇంత కంటే ఇంకేమి కావాలి మన హిందూ ధర్మం ప్రజలకు🙏🙏🙏
    జై శ్రీ రామ్,జై శ్రీ రామ్,జై శ్రీ రామ్.

  • @madanasudhakar1389
    @madanasudhakar1389 6 ปีที่แล้ว +6

    సుందరకాండ ఒక అద్భుత కావ్యం

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 7 ปีที่แล้ว +10

    🌺🌺🌺🙏🙏🙏 ఓం. నమో శ్రీ శీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి పాద పద్మముల కు సహస్ర శతకోటి వందనములు 🌺🌺🌺🙏🙏🙏

  • @pardhasaradhi7455
    @pardhasaradhi7455 6 ปีที่แล้ว +39

    చిన్నతనంలో ప్రతిరోజూ రామాలయం నుండి వినిపించేది ఈ తెలుగు సుందరకాండ పారాయణం.. ఆ మాధుర్యం కంఠానిది కాదు హృదయం లోని భక్తి వలన వచ్చింది.. చిన్నతనం గుర్తొస్తోంది.. కన్నీరు తోడుగా.. జై శ్రీరామ్..

    • @shobay4861
      @shobay4861 2 ปีที่แล้ว +7

      🙏

    • @shobay4861
      @shobay4861 2 ปีที่แล้ว +3

      Avunu exactly

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 ปีที่แล้ว +1

      Jai Sri ram Jai Mata janaki Jai Hanuman 🙏

  • @tveeranna7402
    @tveeranna7402 6 ปีที่แล้ว +7

    సుందరకాండ మనఁసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది.

  • @yesyesvi2355
    @yesyesvi2355 5 ปีที่แล้ว +5

    ఇది పాడిన ఎం ఎస్ రామారావు గారు ధన్యజీవి...మనల్ని కూడా వినే అద్రృష్టము కలిగించారు

  • @gnaidu1434
    @gnaidu1434 4 ปีที่แล้ว

    G b naidu
    M.s Ramarao garu danyavadamulu
    Mahanubavulu
    memu yentho adrustuvanthulumu
    elantiganamvinnanduki
    Jai hanuman jaisriram👍💐💐💐🌺🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 9 หลายเดือนก่อน +3

    Jai shree ram jai hanuman jai hanuman

  • @phanikumarpotharaju5666
    @phanikumarpotharaju5666 4 ปีที่แล้ว +1

    సుందరకాండ చాలా ఆహ్లాదంగా ఉంది

  • @jvvsatyanarayanamurthy9179
    @jvvsatyanarayanamurthy9179 6 ปีที่แล้ว +5

    మధురాతి మధురం ఈ సుందరకాండ. యమ్మెస్ రామారావు గారు ధన్యులు. జై హనుమాన్.

  • @nageswararaorayasam1558
    @nageswararaorayasam1558 4 ปีที่แล้ว +1

    MS రామారావు గారు కారణజన్ముడు.ధన్యజీవి.ప్రపంచానికి అమృతోప మానమైన సుందరకాండను ఇచ్చాడు

  • @PVVinay-gg6bz
    @PVVinay-gg6bz 5 ปีที่แล้ว +2

    సుందరకాండ లో రామాయణం మొత్తం ఉంది ..... దాని అర్ధం మీరు ద్రుస్తి పెట్రి వింటే మీకు రామాయణం అర్ధం అవుతుంది... జై శ్రీ రామ్

  • @sciencetech3548
    @sciencetech3548 4 ปีที่แล้ว

    d l n rao
    M S rama Rao Garu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    jai sreeram jai hanuman

  • @prasadsakshi5552
    @prasadsakshi5552 7 ปีที่แล้ว +5

    మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియమ్ బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం చరణం శరణం ప్రపధ్యే....🙏🙏🙏🙏🙏🙏

  • @hansikanutalagati5870
    @hansikanutalagati5870 4 ปีที่แล้ว +1

    It's a really very good song
    I❤️this song very much it's so powerful of Hanuman....
    By ms Rama Rao it's really good voice to hear this songs
    I just ❤️it
    You have really great future to sing songs .... All the best to ms Rama Rao ..... To sing many songs like this only... Who like this songs give like
    Who like more than like give comments.....❤️❤️❤️❤️

  • @Srikanth-wk3ij
    @Srikanth-wk3ij 4 ปีที่แล้ว +60

    M S రామారావు గారు మన తెలుగు వారిగా జన్మించడం మన తెలుగు వారి అదృష్టం ఆయన గానం మధురం

    • @lakshmipilli5971
      @lakshmipilli5971 4 ปีที่แล้ว +3

      By

    • @raju456788
      @raju456788 4 ปีที่แล้ว +1

      Avunu Andi

    • @venkatramkishan7384
      @venkatramkishan7384 4 ปีที่แล้ว +3

      Every Bharatheyyudu sundara kanda wini pulakinchutharu.. Not only Indians but also others. Ms. Ramarao garu yantha punya cheskunnaro🙏🙏🙏🙏🙏

  • @burranarsaiah5675
    @burranarsaiah5675 4 ปีที่แล้ว

    Jai.Veerahanumanki.Jai.
    MS.Ramarao.garu.Rachinchi.
    Padilla.E.Sundarakanda.
    From.Stating.near.42.years.
    Radio,TV.lo.Vinevanni.E,Ganamulo
    Paravasinchi.poyevanni.
    Now.Also.Adios,Caset,C.D.Casey.
    Lo,Vinunnanu.EveryThusday.
    Now.latest.TH-cam.every.Thursday.6am.to.8am.vintunevunnanu.🌹🌹🌹🌹👏👏

  • @MaheshMahesh-yn3jz
    @MaheshMahesh-yn3jz 5 ปีที่แล้ว +5

    ఈ పాట నా చిన్నప్పుడు మా ఇంటిదగ్గర గుళ్లో ఈ పాట పెట్టేవాళ్ళు నిజంగా సాయంకాలం లో కానీ ఉదయాన్నే కానీ వింటే మనస్సుకు చెప్పలేనంత ప్రశాంతత గా ఉంటుంది....

  • @SayannaNadisharam
    @SayannaNadisharam หลายเดือนก่อน

    Jaisriram jaisriram jaisriram jaisriram jaisriram 🙏🙏🙏🙏🙏🌹🌺🌸🌷🥀

  • @JAYASHEKAR-f4n
    @JAYASHEKAR-f4n 5 ปีที่แล้ว +2

    సుందరకాండ అదికూడ M S రామరావు గారి గొంతులోంచి వింటే ఏoత మధురంగా ఉంటుoదో

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 8 หลายเดือนก่อน

      Super Jai shree ram jai hanuman

  • @పద్మనాభరెడ్డిముదిరెడ్డి

    శ్రీ రామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే

  • @srinivaspinnamreddy8688
    @srinivaspinnamreddy8688 5 ปีที่แล้ว +6

    మహానుభావుడు కారణ జన్ముడు.

  • @aboddupallyajay
    @aboddupallyajay 3 ปีที่แล้ว +8

    దిన చర్యలో సుందర కాండ వినడం ఒక భాగమయ్యింది ఇది వింటూ వుంటే గుడిలో వున్న అనుభూతి .....జైశ్రీరామ్

  • @nbbakthichanal2364
    @nbbakthichanal2364 3 ปีที่แล้ว +1

    నా గురుదేవులకు ప్రణామములు
    💐🙏🙏🙏🌹👏

  • @sreeee1725
    @sreeee1725 5 ปีที่แล้ว +3

    Jai Sri ram
    Jai Sri ram
    Jai Sri ram
    Jai Sri ram
    Jai Sri ram
    Jai Sri ram
    Jai Sri ram

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 5 หลายเดือนก่อน

    Super Jai shree ram jai hanuman jai hanuman jai hanuman jai hanuman 😊

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 5 ปีที่แล้ว +4

    అతి మధురమైనది సుందర కాండము అలసిన మనసులను ఉల్లాసముతో నింపగల శక్తి దీనికి గలదు.ఇది పరీక్షతము, ఇది నిజము.

  • @tallasriramakrishna4213
    @tallasriramakrishna4213 4 ปีที่แล้ว +1

    శ్రీ హనుమాన్ జయ హనుమాన్
    జయ జయ హనుమాన్

  • @praveenkumarbhanubanoth3737
    @praveenkumarbhanubanoth3737 5 ปีที่แล้ว +19

    ఈ జన్మకు ఈ సుందర కాండం ఈ గాత్రంతో వినడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 4 ปีที่แล้ว +2

    Jai Guru Thulsi das ! Jai Hanumaan ! Jai Seetha Raam !

  • @samsungphoneon7402
    @samsungphoneon7402 4 ปีที่แล้ว

    🤗sundrakanda parayanam ms rama rao garu ganam super jaisri ram

  • @bapujim
    @bapujim 10 ปีที่แล้ว +6

    రామారావు గారు అందరికీ అర్ధమయ్యే భాష తో రచించారు. వాల్మీకి కృతి ని తూ చా తప్ప కుండా అనుసరించినారు . అందమైన రాగాలతో అలంకరించారు . ఆయన జీవితానికి, వినే మనకి సుందరాకాండము అసామాన్య , గొప్ప సంగీత కావ్యము . ధన్యులము

  • @anoopchowdaryvaliveti5194
    @anoopchowdaryvaliveti5194 5 ปีที่แล้ว +2

    ఈ సుందరా కాండ రికార్డింగ్ ముందు ఎం ఎస్ గారిని చూడటము నా అదృష్టం

  • @vravi4687
    @vravi4687 6 ปีที่แล้ว +3

    జైశ్రీరామ్

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 11 ปีที่แล้ว +49

    Voice of M S Ramarao is wonderful and very sweet. We can definitely get divine
    feeling and get blessings of Sri Lord Rama. Late Sri Rama Rao is still living in the
    hearts of telugu people. Sri ram jayaram jaya jaya ram.

  • @nbbakthichanal2364
    @nbbakthichanal2364 3 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై హనుమాన్ సుందరకాండ విన్నా చదివినా ఎంత పుణ్యమో ఎన్ని శుభాలు కలుగుతాయి నాకు అనుభవపూర్వకంగా తెలుసు జైశ్రీరామ్
    🚩🌹🙏🙏🙏🚩💐

  • @asarma7207
    @asarma7207 5 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @gvijayreddyprasad434
    @gvijayreddyprasad434 4 ปีที่แล้ว

    The great Ms Ramarao's sundarakanda listening is nothing but lucky

  • @OhMadhu2007
    @OhMadhu2007 4 ปีที่แล้ว +7

    I like very much sundarakanda.every night we will listen,then only we sleep peacefully

  • @sekharyadav2579
    @sekharyadav2579 4 ปีที่แล้ว

    🌷Namo Venkateswaray namaha🌹🏵️JAi sri anjaney🏵️🌄JAI srirama🌼🙏🙏🙏🙏🙏🙏🔱🔔🇮🇳🌹🕉️

  • @srssocial
    @srssocial 7 ปีที่แล้ว +32

    చాలా ఉపయోగకరమైన గానము ఒకసారి వింటే అంతకష్టంలో ఉన్న మనసు కుదుట పడుతుంది.. జై హనుమాన్

    • @vdyasagarreddy5582
      @vdyasagarreddy5582 4 ปีที่แล้ว +1

      👍

    • @naveethakumari5060
      @naveethakumari5060 4 ปีที่แล้ว +1

      L

    • @vasanthakumari6659
      @vasanthakumari6659 4 ปีที่แล้ว

      Hello

    • @asamanthsagar8267
      @asamanthsagar8267 4 ปีที่แล้ว

      @@vdyasagarreddy5582 7uuuuiyuuuuuùù7ùuúùytùu8y98yy8u9uyyù8ù77yyy7rtù7uuuyy8uyuuùyùyyuuuut9uu8y8uutyuyuy888yyuuuu89y7uuy88ùuy9ytyuyuyyùy8yuuuy7uyuu7uy8y88uu777⁸⁸

  • @పద్మనాభరెడ్డిముదిరెడ్డి

    జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః

  • @sathishnuggu2635
    @sathishnuggu2635 9 ปีที่แล้ว +16

    Telugu Talliki and MS Rama Rao gariki namassumanali ...

  • @maheshmusic7099
    @maheshmusic7099 4 ปีที่แล้ว

    జై అంజనీ పుత్ర పవన సుత హనుమాన్ కి జై

  • @munisadum3364
    @munisadum3364 4 ปีที่แล้ว +27

    ప్రతి ఒక్కరు జీవితంలో ఏవిధంగా జీవించాలి అని తెలుపును, మహిళలను గౌరవించాలని,పర స్త్రీ ల వ్యమోహం వల్ల కలిగే ఉపద్రవాలను తెలుపును.
    వినడమువలన మనసు ప్రశాంతంగా వుండును

  • @ushakoganti5108
    @ushakoganti5108 4 ปีที่แล้ว

    Rama Rao garu Meeks johrlu🙏🏻🙏🏻

  • @mohanraon5687
    @mohanraon5687 7 ปีที่แล้ว +138

    సుందరకాండ వినటం వల్లన మనకు సమస్యలు తొలుగుతాయి. నా అనుభవం.

  • @Balute12
    @Balute12 หลายเดือนก่อน

    ❤❤ jai hanuman jai shri ram

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 7 ปีที่แล้ว +6

    యం ఎస్ రామారావు గారి సుందర కాండ వినడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది...

  • @rajasekharpadacandlachenna6598
    @rajasekharpadacandlachenna6598 8 ปีที่แล้ว +5

    మంచి పట రామరావు గారి గానం చాలా బాగుంటుది

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +16

    I first saw MS Rama Rao live in action in Karimnagar in 1976 when I was a seven year old child. Since then, I have listened to him every Tuesday and Saturday. I enjoy peace of mind and refresh my body and soul. Great rendition by MS. Dr.P.V.Laxmiprasad

  • @sciencetech3548
    @sciencetech3548 4 ปีที่แล้ว

    d l n rao
    jai sreeram 👌👌👏👏👏🌹🌹🌺🌺🌺🌺🌺

  • @dr.raghavendra5154
    @dr.raghavendra5154 5 ปีที่แล้ว +7

    Today is my wife delivery..ANJANEYA MAHABAHO please bless my wife and baby with good health and safe delivery.....JAI VEERANJANEYA

  • @kameswara1000
    @kameswara1000 9 ปีที่แล้ว +90

    మంగళవారంనాడు ఉషోదయమున స్నానానంతరంసుందరకాండపారాయణం చేస్తే స్వామిఅభీష్టసిద్దికల్గిస్తాడు. జయ హనుమాన్.

  • @jaisuresh4627
    @jaisuresh4627 6 ปีที่แล้ว +1

    MS Rama Rao garu meeku Setha sahasra koti vandhanamulu maruthi mimmalani puttinchindhi Sundarakanda paduthavani meeru yeppatiki chiranjeevule

  • @raghuvegesna3599
    @raghuvegesna3599 5 ปีที่แล้ว +2

    గురువు గారు యం యస్ రామారావు గారి పాద పద్మముల కు నమస్కారం

  • @anandhhtirunagari129
    @anandhhtirunagari129 8 ปีที่แล้ว +71

    ramarao garu meeku shathakoti Vandanalu
    jai Sri ram

  • @ravichandra2428
    @ravichandra2428 6 ปีที่แล้ว +2

    గానంఅద్భుతం సంగీతం అద్భుతం సాహిత్యం లో హనుమంతుని గుణగణాలు వర్ణించిన విధానం అద్భుతం.ఎం.ఎస్. రామారావు గారి గాత్రంలో సుందరకాండ విని తీరాలి.......జై శ్రీరామ్

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 7 ปีที่แล้ว +28

    యెంత విన్ననూ తనివి తీరనిది..!
    మరి మరి విన్ననూ జన్మ ధన్యమౌ...!!

    • @tvrao2840
      @tvrao2840 6 ปีที่แล้ว

      A
      Great and powerful,parayanam,forall

  • @maggieuma5700
    @maggieuma5700 4 ปีที่แล้ว

    Ms rama Rao garu edi rasinduku satakoti vandanalu

  • @athreyaanand4799
    @athreyaanand4799 9 ปีที่แล้ว +8

    from childhood am listening this and bhagavathgeetha so many times.
    every time i use to something from these bhagavthgeetha n sundarakandam

  • @lakshmikantakumari7457
    @lakshmikantakumari7457 4 ปีที่แล้ว

    sri ms ramarao gurivugarikienta madhuramugapalikina ramakadhani makandinchinanduku chirasmaraniyuluga kotla hrudayalalo chirasmaraneeyulu..

  • @nsarmak9773
    @nsarmak9773 5 ปีที่แล้ว +4

    💐💐సుందరకాండ అద్భుతం💐💐💐
    💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

    • @sudhaganta4922
      @sudhaganta4922 4 ปีที่แล้ว +1

      సుందరకాండ మహా అద్భుతం,

  • @siddartharamaraju9592
    @siddartharamaraju9592 4 ปีที่แล้ว

    నేనూ చాల సంవత్సరం ల నుండి ఈ సుందరకాండ వింటున్నాను. ఎప్పుడు విన్నా ఈప్పుడే విన్నట్లు వుంటుంది.మనస్సు.కు హాయ్ గా వుంటుంది.

  • @govindvenugopal8661
    @govindvenugopal8661 7 ปีที่แล้ว +4

    చాలా మధురం ఈ సుందరకాండ.

  • @jignaasa
    @jignaasa 5 ปีที่แล้ว +2

    రామాయణం గురించి ఆసక్తికర, ఎన్నో తెలియని విషయాలు విశేషాలు ప్రశ్నజవాబుల రూపంలో . .. . . . . @

  • @nsarmak9773
    @nsarmak9773 5 ปีที่แล้ว +3

    💐💐జై శ్రీరామ్💐💐జై శ్రీరామ్💐💐💐💐జై హనుమాన్💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @nagarajuchitta5403
    @nagarajuchitta5403 4 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @eshwartell7277
    @eshwartell7277 7 ปีที่แล้ว +132

    సుందరకాండ విన్న ,పాడిన గాని మనసు ప్రశాంతం గా ఉంట్టుంది.జై శ్రీ రామ

  • @vsimhadri1683
    @vsimhadri1683 4 ปีที่แล้ว +1

    Super 👌👌
    👇👇👇👇

  • @ambemukunda76
    @ambemukunda76 6 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్

  • @koppadisrinivas7542
    @koppadisrinivas7542 8 ปีที่แล้ว +104

    సుందరకాండ వింటే మనస్సు ఆహ్లాదకరముగా వుంటుంది........

  • @gopalakrishnamurthy747
    @gopalakrishnamurthy747 5 ปีที่แล้ว +1

    Ramarao gariki shatakoti pranamalu

  • @padmar8367
    @padmar8367 9 ปีที่แล้ว +7

    Extremely appealing, intense subject in simple language !
    Beauty of the Telugu language and Melody of MS Rama Rao gaaru !!
    Soothes the ear, attract the attention and tranquillizes the mind !!!

  • @muralithenugu1615
    @muralithenugu1615 4 ปีที่แล้ว

    Sri Rama sri Rama sri Rama sri Rama sri Rama sri Rama jai hanuman 🏹🏹🏹🏹🏹🔔🔔🙏🙏🚩🚩⚘⚘🙏🙏

  • @drvinodkotla58
    @drvinodkotla58 6 ปีที่แล้ว +3

    సూపర్ ఓం

  • @kaidapuravidranath9667
    @kaidapuravidranath9667 4 ปีที่แล้ว

    Ms sir meeku ananthakoti vandanalu Mee pata vinna bhagyam kaliginananduku

  • @sundararaoprabhala6976
    @sundararaoprabhala6976 11 ปีที่แล้ว +17

    Very very Sweet. It is nothing but a mixture of honey and sugar. On listening we will forget all our worries and sorrows and get peace and pleasantness atonce..Hats of to that Great Soul and salutes

  • @machipeddysreenivaasulu7295
    @machipeddysreenivaasulu7295 4 ปีที่แล้ว

    Om sree Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare : Hare Rama hare Rama rama rama hare hare

  • @eswararaomatthi6353
    @eswararaomatthi6353 8 ปีที่แล้ว +14

    Jai Sri Ram

  • @durgan9440
    @durgan9440 4 ปีที่แล้ว +1

    Jai Hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kondayashaswi2135
    @kondayashaswi2135 5 ปีที่แล้ว +4

    I like this song very much. And only Rama Rao s voice is perfect for this parayana

  • @jvvsatyanarayanamurthy9179
    @jvvsatyanarayanamurthy9179 4 ปีที่แล้ว

    జై శ్రీరామ్....
    రామారావు గారు... మీరు జాతికి యిచ్చిన గొప్ప ఆస్తి ఈ గానం.

  • @suribabu3837
    @suribabu3837 9 ปีที่แล้ว +21

    A very glorious hanuman sundarakanda from M.S. Ramarao Garu sir. its memorable songs in human life thanks to MSR.

  • @jignaasa
    @jignaasa 5 ปีที่แล้ว +1

    రామాయణం గురించి ఆసక్తికర, ఎన్నో తెలియని విషయాలు విశేషాలు ప్రశ్నజవాబుల రూపంలో . @

  • @prasadreddy285
    @prasadreddy285 5 ปีที่แล้ว +16

    సుందరకాండ వింటూ పెరిగాము. ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివి వినడం గాని, కనడం గాని లేవు. వాళ్ళ లోకం వేరు. మాకు మాత్రం వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన హిందూ ధర్మం గురుంచి సరళమైన భాషలో అందరికి అర్థము అగునట్లు రామారావు గారు చక్కగా గానం చేశారు

    • @soumayashekar4370
      @soumayashekar4370 2 ปีที่แล้ว

      ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಬಜ್ರಂಗ್ ಬಲಿ 🙏🙏🙏🙏🙏

    • @vijayakanakadurgavemana9695
      @vijayakanakadurgavemana9695 2 ปีที่แล้ว +1

      @@soumayashekar4370 e

    • @vijayakanakadurgavemana9695
      @vijayakanakadurgavemana9695 2 ปีที่แล้ว

      @@soumayashekar4370 f zz 'cdd₹fff

    • @reddaiahv9041
      @reddaiahv9041 ปีที่แล้ว

      ​@@soumayashekar4370 qaàQq7b88.😅u

    • @satyamnarayanreddy5161
      @satyamnarayanreddy5161 ปีที่แล้ว

      ​@@vijayakanakadurgavemana9695vvvvvvvvvcvcvvvvcvvvvvvcvvvvvvvvvvvvvvcvvvvvccv

  • @msatyanaryana2985
    @msatyanaryana2985 4 ปีที่แล้ว

    Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram Jai shriram

  • @sravanisridhara3029
    @sravanisridhara3029 10 ปีที่แล้ว +4

    Ee Sundarakanda vintunte chala peaceful ga untundi

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 10 หลายเดือนก่อน

    Super Jai sri ram jai hanuman

  • @nkrupakar
    @nkrupakar 11 ปีที่แล้ว +4

    Shri M.S.Rama Rao,no doubt a great personality.His melodious voice gives lot of peace and happiness while listening,past 35 years I have been hearing him.Every time the voice is new. Sri Ramayanamah.......Sri Hanumathenamah.....

    • @anirudhramaraju6032
      @anirudhramaraju6032 8 ปีที่แล้ว

      Well said Krupa! Sundararakanda by msramarao Garu enni sarlu vinna nu prati sari kotha danam! Anandam,natal lo cheppadam kastam ....Jai sriram,Jai hanuman,,,,

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 5 ปีที่แล้ว

    So sweet...varnana adbutham...
    Ee pata vintu unte manalanu manam marchi potham...
    Anni sarlu vinna thanivi tiraadu..
    Lanka nagarapu varnana vintu unte manam akkada unnamemu anipistundi..
    Greatest song i ever heard.

  • @madhulicvedagiri9225
    @madhulicvedagiri9225 8 ปีที่แล้ว +36

    SUNDARAKANDA BADHA VIMOCHANI. RAMARAO GARU MEEKU JOHARLU

  • @annamarajulaxmibhavana7543
    @annamarajulaxmibhavana7543 4 ปีที่แล้ว

    Annamaraju srinivas comment. Sundarakanda Vinte manasu ahladamga untundi

  • @satyanarayanapadhi5429
    @satyanarayanapadhi5429 9 ปีที่แล้ว +8

    Sundharakanda which gives relief from your sins.
    jai Hanuman edhi vinna andhariki sakala subhalu prasadinchu
    Jo yeh hanuman sundhara kanda suntha hey un logon ko sarv subh labh jaroor dey meri pyari hanuman!!!

  • @parvathic.h4792
    @parvathic.h4792 ปีที่แล้ว

    Jai sree ram jai seetamata jai hanuman masansupurthi vadanalu

  • @muralipasham6665
    @muralipasham6665 7 ปีที่แล้ว +24

    JAI SRIRAM JAI SRIRAM JAI SRIRAM MS RAMA RAO JOHAR

    • @sreeramasampath7528
      @sreeramasampath7528 5 ปีที่แล้ว

      . Heart touching voice jai sriram jai hanuman jai msr

  • @Meetv_369
    @Meetv_369 5 ปีที่แล้ว +2

    when i went in my childhoood days every saturday we enjoyed these songs , thanks to Ms Ramarao garu