, అద్భుతం ఆనందం సంతోషం, నా జీవితం నా జీవితం ధన్యo అయినది శ్యామల దండకము యొక్క అర్థం తెలుగులో అర్థం చేసుకునే అదృష్టం భాగ్యం కలిగించిన సంస్కృత ఛానల్ వారికి నా నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం.
నమస్తే గురువుగారికి స్వచ్చమైన స్వరంతో అందరికీ అర్థముతో సహా తెలిపేటట్టు చెప్పిన శ్యామల దండకము ను తెలిపినందుకు ధన్యవాదాలు తమకూ హృదయ పూర్వక నమస్కారములు శుభ రాత్రి నమస్కారం గురువుగారు
ఆహా ఏమి మా భాగ్యము సాక్షాత్తు ఆ దేవియే మాకు ఉపదేశము చేసినట్లున్నది గానము చేసిన గురుదేవుల పాదములకు శిరసు వంచి పాదాభివందనము చేయుచున్నాను (స్వరరాగ గంగా ప్రవాహము )
Thank you, I'm doing Shyamala Navratri Pooja by Nanduri srinivas garu videos ... And today by your video I came to know meaning. Thank you for doing it in both telugu and English.
చాలా బాగా పాడినట్టుగా చదివారు వినసొంపుగా, 👌💐💐💐 అదేవిధముగా దేవి ఖడ్గ మాలాకూడా నాకు మరియు శ్రోత లాకుకూడా మీ గనాన్ని అందివ్వగలరని ఆ అమ్మవారి ఆశీస్సులతో అడుగుతున్నాను 💐💐💐💐
చాలా అద్భుతంగా ఉంది మీ స్వరం...తెలుగులో అర్థం కూడా ఇచ్చారు...అలాగే లలిత సహస్రనామం.... లలితా అష్టోత్తరం కూడా పెట్టండి దయచేసి 🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు, సస్వరంగా, మధురంగా, అర్థం తో, అర్ధమైనట్లు గా స్పష్టమైన ఉచ్చారణ తో మేము చూసి చదువుకోడానికి వీలుగా ఉంది. మీ ప్రయత్నం అద్భుతం. ధన్యవాదాలు
Literally i was getting tears in my eyes by hearing this chanting..with knowing each every word meaning...thank you so much Sanskrit channel 🙏for sharing such a great video...before i could not understand how to read but after this i m able to feel the stotram and chant along with... Once again thank you so much.. your videos are always useful for people to know about our culture and greatness of chanting mantras.!!
అద్భుతం, అత్యంత అద్భుతంగా పాడారు. చాలా చాలా బాగుంది. చాలా చక్కటి శ్రావ్యమైన గొంతు తో మాకు ఆనందం కల్పించారు... ఓం శ్రీ మాత్రే నమః....ఓం శ్రీ రాజ శ్యామల దేవి యే నమో నమః
Thank you very much. My parents who don't understand english will now benefit from this. Please could you also explain word by word in regional languages like you do in English.
No amount of thanks can fulfill this great service by you sir, a great human-being. 🙏🙏🙏. This is the first time I listened to Sri Shyamala Devi dandakam and immediately felt this is going to be best guide to recitation.
అయ్యా మీరు చేసేవి వీడియోలు కాదు స్తోత్రం లు చదివే వారికి ఇచ్చే వారాలు మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది స్వామి నిజం గా మీకు దండాలు స్వామి విష్ణు పంచాయుధ స్తోత్రం సుదర్శన షట్కం అర్థం తెలుగు లో చేయండి సారూ దయచేసి
Will love to have a PDF of the lyrics, so that we can print and learn. If possible please do share it with all of us. Love all your Work. Keep up the 👍
I am very thankful to you for your videos in telugu. It is also useful if these videos are made in other bharatiya languages as nontelugu speaking people will be benefited.
Thank you so much telugu upload in time Uday jee. Today onwords this navaratri daily dandakam chant with help of this. Maa Syamala Bless you n all .. always. Namaskaram Uday jee.
Entha manchiga narpinchinandhuku chala thanks andi. Me upcoming videos lo konchem English font style marchandi.. ither total capital letters petandi ledha motham small letters petandi.. endhukantey English lo chusi chadhivey vallaki confusion ga vundhe.. Thanks !
wow, telugu lo beautiful. Thank you Your earlier videos had word to word meanings which were very very helpful and that sets part ur channel, hope u bring that mode ur USP back again
Guruji so happy to hear shyamala Dhandakam in pleasant voice n felt very happy n peaceful Thank u so much that i heard this in very simplest way Namaskaram Guruji🙏🙏🙏🙏🙏
Through this video I have perfectly learned this. Looking for many more such stothrams in telugu. Many people can learn form ur channel, it's a blessing😊
, అద్భుతం ఆనందం సంతోషం, నా జీవితం నా జీవితం ధన్యo అయినది శ్యామల దండకము యొక్క అర్థం తెలుగులో అర్థం చేసుకునే అదృష్టం భాగ్యం కలిగించిన సంస్కృత ఛానల్ వారికి నా నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం.
🥰😇😉☺️😝
@@srividhyanidhi1767 se bat 3🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ek🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉😢😢🎉🎉🎉🎉😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
మీ మేలు మరచిపోలేనిది దండకం ని ఎలా చదవాలో తెలియని నాలాంటివాళ్ళకి ఒక touch light లా మార్గాన్ని చూపించిన గురువులు మీరు మీకు శతకోటి ధన్యవాదములు
ఫస్ట్ టైం వింటున్నాను శ్యామల దండకం మీరు పటిస్తూ ఉంటే మనసు చాలా సంతోషంగా ఉంది పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
🙏🙏🙏
శ్యామలాదండక పఠనంవినడం ఓ అదృష్టం వినసొంపుగా సెలయేటి సవ్వడిలా ప్రశాంతంగా మనసును వదలటంలేదు రచయితకు పఠించిన మహనుభావంలకు పాదాభివందనాలు
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌹🌺
Voice from heaven
శ్రావ్యమైన స్వరం తో మాకు దేవి కటాక్షం కల్పించినందుకు మీకు మా పాదాభివందనాలు.
🙏🙏🙏
😅
😅
Very very nice with nice voice more clarity thank you very much
🙏🙏🙏🙏🙏
తెలుగును తెలుగు లిపిలోనే వ్రాద్దము
తెలుగు తల్లికి జయము 🕉️🚩🚩🚩🚩
నమస్తే గురువుగారికి స్వచ్చమైన స్వరంతో అందరికీ అర్థముతో సహా తెలిపేటట్టు చెప్పిన శ్యామల దండకము ను తెలిపినందుకు ధన్యవాదాలు తమకూ హృదయ పూర్వక నమస్కారములు శుభ రాత్రి నమస్కారం గురువుగారు
ఆహా ఏమి మా భాగ్యము సాక్షాత్తు ఆ దేవియే మాకు ఉపదేశము చేసినట్లున్నది
గానము చేసిన గురుదేవుల పాదములకు శిరసు వంచి పాదాభివందనము చేయుచున్నాను (స్వరరాగ గంగా ప్రవాహము )
Thank you, I'm doing Shyamala Navratri Pooja by Nanduri srinivas garu videos ... And today by your video I came to know meaning. Thank you for doing it in both telugu and English.
th-cam.com/video/j2HPMj9_ybQ/w-d-xo.html
యెంత శ్రవణానందకరముగా వున్నదో...🙏🙏🙏🙏🙏
శ్యామలా దండకం మీరు
పఠించే విధానం చాలా బాగుంది.. 🙏🌹
చాలా బాగా పాడినట్టుగా చదివారు వినసొంపుగా, 👌💐💐💐
అదేవిధముగా దేవి ఖడ్గ మాలాకూడా నాకు మరియు శ్రోత లాకుకూడా మీ గనాన్ని అందివ్వగలరని ఆ అమ్మవారి ఆశీస్సులతో అడుగుతున్నాను 💐💐💐💐
1000 times Thanks for providing us the meanings in Telugu.
శ్రీ శ్యామలా దండకాన్ని ఎంతో స్పష్టంగా,విన సొంపుగా,అర్థయుక్తంగా చదివి,వినిపించారు,ధన్యవాదాలు.
చాలా బాగుంది స్పష్టంగా చదివారు అమ్మవారి కరుణ సదా మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుతున్నాను ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏
Thank you for this great help for understanding and learning this extremely complex Stotram.
Your effort is priceless
చాలా అద్భుతంగా ఉంది మీ స్వరం...తెలుగులో అర్థం కూడా ఇచ్చారు...అలాగే లలిత సహస్రనామం.... లలితా అష్టోత్తరం కూడా పెట్టండి దయచేసి 🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు, సస్వరంగా, మధురంగా, అర్థం తో, అర్ధమైనట్లు గా స్పష్టమైన ఉచ్చారణ తో మేము చూసి చదువుకోడానికి వీలుగా ఉంది. మీ ప్రయత్నం అద్భుతం. ధన్యవాదాలు
శ్రీదేవి భాగవతం మహా పురాణం ద్వాదశ స్కంధము మణిద్వీప వర్ణన సంస్కృతం video చేయగలరు 🙏😇
మీరు చెప్పే పద్ధతి నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంది, ధన్యవాదములు 🙏
I feel overwhelmed when ever I listen to this.. I can feel ammavari presence while listening Anna.. Thanks a lot for making me feel her presence🙏🙏🙏
Respected viprothama 🙏🙏🙏 ,very peaceful when we are listening , , your pathana is helpful for one who learn ,
Thanks...need more in telugu brother...
Literally i was getting tears in my eyes by hearing this chanting..with knowing each every word meaning...thank you so much Sanskrit channel 🙏for sharing such a great video...before i could not understand how to read but after this i m able to feel the stotram and chant along with...
Once again thank you so much.. your videos are always useful for people to know about our culture and greatness of chanting mantras.!!
This is invaluable. Your tone and pronounciation makes the Shyamala Dandakam more powerful 🙏🙏🙏🙏🙏
అద్భుతం, అత్యంత అద్భుతంగా పాడారు. చాలా చాలా బాగుంది. చాలా చక్కటి శ్రావ్యమైన గొంతు తో మాకు ఆనందం కల్పించారు... ఓం శ్రీ మాత్రే నమః....ఓం శ్రీ రాజ శ్యామల దేవి యే నమో నమః
గురువుగారి పాదాలకు నా నమస్సుంజలి. మీ ఖంటం లో గొప్ప నాదం ఉంది వింటుంటే మనస్సు ప్రశంతంగా హాయిగావుంది. శబ్ద లోపాలు లేకుండా నేర్చుకోవడానికి వీలుగా ఉంది.
చాలా చాలా సంతోషం🤗👏
ధన్యవాదాలు🙏💐
🙏 Dhanyavadamulu Telugu lo start chesinanduku🙏. Will wait for more Telugu videos. 🙏🙏🙏
Thank you very much. My parents who don't understand english will now benefit from this.
Please could you also explain word by word in regional languages like you do in English.
Mesmerizing voice . Full of devotion in your singing 🙏🏻🙏🏻 . Pranamas🙏🏻🙏🏻🙏🏻
. May amma bless all of us with Ghajna🙏🏻🙏🏻
No amount of thanks can fulfill this great service by you sir, a great human-being. 🙏🙏🙏. This is the first time I listened to Sri Shyamala Devi dandakam and immediately felt this is going to be best guide to recitation.
అయ్యా మీరు చేసేవి వీడియోలు కాదు స్తోత్రం లు చదివే వారికి ఇచ్చే వారాలు మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది స్వామి నిజం గా మీకు దండాలు స్వామి విష్ణు పంచాయుధ స్తోత్రం సుదర్శన షట్కం అర్థం తెలుగు లో చేయండి సారూ దయచేసి
Unexpectedly seen your video , really it's changeable human life. thank you for your spiritual channel
🤗🤗🤗🤗🌄👏👏👏🔥🔥👍👍👍✅✅✅🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌞🌞🌾🌾🌾💥💥💥💥🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 guruvu gaariki padhathi bandhanaalu
10/2/24 శ్యామలా దేవి నవరాత్రులు సందర్భముగా ఈ దండకం అర్థసహితంగా నేర్చుకోవడం చాలా బాగుంది. శుభమస్తు.. ఓం శ్రీ మాత్రే నమః ❤
Been waiting for you to be appeared in Telugu. A Grand welcome to Guruji.
🙏🙏🙏 thankyou Syamala Dandakam telugu meaning and easy learning 👏
ఎంతో బాగా చెప్పారు. చాలా ధన్యవాదములు 🙏🙏🙏
I cannot thank you enough! All I can offer you is blessings! May Sridevi shower you with Her richest blessings 🙏
🙏🙏thank you so much for giving Telugu script
Happy to see in Telugu. Thank youuu
తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః🙏🙏🙏🙏🙏🙏🙏
NSRao.Kpm.Cdp.AP.Jai Sree MaathreNanaha
We are very thankful to the Sanskrit channel team and best wishes to Guruji 🙏🙏 Wishing to do wonderful project's a head🙏🙏
Thank you Uday sir❤.. Reciting it again and again during syamala navrathri
మీరు పాడిన విధానముతో నేను రోజు మీ స్వరంతో పాడుకుంటున్నానుధన్యవాదములు🙏🙏🙏.
Extremely Liked/loved To see you in telugu. Thank yOu
Thank you very much for the wonderful recitations and presentation Anna. Very very helpful 🙏🙏🙏 and very peaceful to hear
Wah wah.. Samyak.. Om Shree Mathrey Namaha. Thank you Universe bfor everything
01:50 సుదా
02:15 సాధరరాబ్ద
02:33 శేఖరిభూత
02:51 కామలీలా
03:06 చారుగోరోచనా
03:19 ప్రొల్ల సద్భాలికా
03:50 వల్లకీవాదన
04:08 దివ్యహాలా
04:25 పూరితాశేష
04:34 స్వేద బిందూల్లసత్
04:57 ముగ్ధ
05:22 కుండపుష్పద్యుతి
05:44 సులలిత
06:08 దివ్యరత్నప్రభా
06:24 రత్నకేయూర
06:55 వాసరారంభవేలా
Wonderful your did very good performance namaste 🙏
Dhanyosmi 🙏🙏
Syamala dandakam andaru padagalige vidhamuga chala nidanamuga padaru dhanyavadhamulu guruvu garu 🙏🏻
Mee Jeevitham Dhanyam ayindhi Swami punyathmulu!!
Chakkaga aaswaadisthu patanam chessala aaseerwadinchinanduku 🙏🙏😊
🙏🙏🙏ఓం రాజ శామల దేవి నమః🙏🙏🙏🙏
I could not stop my tears, while chanting this dandakam, Thank you so much for this wonderful sloka guruji
Very very nice more clarity with nice voice
I'm hearing impaired.. but mee voice baga vinipisthundi adbuthamaina gaanam . pranaamam Guru 🙏
Anna , telugu 😍😍
Guruji 🙏🙏🙏🙏
You have a very blessed voice!! Somehow, it feels like you're abundantly blessed by SriMaatha herself
మీరు శ్రీ రామ మకుట ధారణా స్తోత్రం చెయ్యండి దయ చేసి , ఇది మా విన్నపము , మీకు సదా మా కృతఙ్ఞతలు !🙏🙏🙏🙏💐🏵🌹🏵🌹🏵🌹🙏🙏🙏 !
Will love to have a PDF of the lyrics, so that we can print and learn. If possible please do share it with all of us.
Love all your Work. Keep up the 👍
Dhanyavadamulu. Meeru telugulo video pettadam chalaa santoshamga vundi.
I am very thankful to you for your videos in telugu. It is also useful if these videos are made in other bharatiya languages as nontelugu speaking people will be benefited.
Thanks
Thank you so much telugu upload in time Uday jee. Today onwords this navaratri daily dandakam chant with help of this. Maa Syamala Bless you n all .. always. Namaskaram Uday jee.
Entha baga patanamu chesaru. Meeku. Dhanya vadanamulu.
Kali dasu ammavarini pradhinchina. Slookam. Andarini. Deevinchugaka
Kalamraju markapur.
Chala baga padaru excellent 👌 👏 👍
Entha manchiga narpinchinandhuku chala thanks andi. Me upcoming videos lo konchem English font style marchandi.. ither total capital letters petandi ledha motham small letters petandi.. endhukantey English lo chusi chadhivey vallaki confusion ga vundhe..
Thanks !
శ్యామలా దండకం అర్దం తెలుకునే భాగ్యాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ మాత్రే నమః.
Meeku ela thanks cheppina takkuve ..🙏
chala Adbhuthamga vinipincharu. 👌🙏
👌 brother.. Shamala ammah blessing. All ways with you bro👌🙏🏻🦚
Thanks for uploading in telugu.. Very happy..
Thankyou Anna🙏🙏🙏
wow, telugu lo beautiful. Thank you
Your earlier videos had word to word meanings which were very very helpful and that sets part ur channel, hope u bring that mode ur USP back again
Guruji so happy to hear shyamala Dhandakam in pleasant voice n felt very happy n peaceful Thank u so much that i heard this in very simplest way Namaskaram Guruji🙏🙏🙏🙏🙏
Thank you sir. Slogan very good speaking.
🙏🙏🙏namaste guruvugaru
Beautiful!!. Thankful and gratitude🙏🙏🙏
Thank you for your video guruvu garu 🙏🙏🙏
SREE MATRE NAMAH 🕉 🙏: WONDERFUL- BHANU BHARGAV
Excellent Sir. Thank you - for Telugu language.
Through this video I have perfectly learned this. Looking for many more such stothrams in telugu. Many people can learn form ur channel, it's a blessing😊
Very helpful as you have taught line by line, thank you.
Very useful for learners..peacefully chanted..Thank you!🙏
🙏🙏చాలాబాగా చెప్పారు🙏🙏
జై సనాతన ధర్మ. గురువుగారు,🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome really
Pure devotional voice
..tq s alot ..100 thanks ...becz of this video ..i learnt amma dhandakam..
Plz make more videos with telugu literature.
Im learning soundarya lahari with your video.
Tq so much for ur great video with explanation sir🙏🙏🙏
Excellent Guruvu Garu 🙏🙏
Ennorojulanundi anukontunna vedio.Amma anugrahamga bhavistunnanu Anyka Dhanyavadamulu 🙏🙏🙏
Sri mathrey namaha 🔱♥️🙏🏻
Om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️
Many many thanks andi telugulo cheppinaaru
Thanks you Anna Sri Matrey namaha 🙏
Thanks for Telugu translation and meaning. It is easier to understand and practice 😊❤
Amma Shyamala Matha🙏🙏👏👏👏🚩🚩
🙏 🙏 🙏 🙏
శ్రీ మాత్రే నమః 🙏 🙏