70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 871

  • @SrinuSrinu-cv5vb
    @SrinuSrinu-cv5vb 3 ปีที่แล้ว +283

    నాకు పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం సూపర్ గా ఉంది

  • @dgkprasad4128
    @dgkprasad4128 3 ปีที่แล้ว +138

    పుట్టినిల్లు అంటే మీకున్న ప్రేమకి, మీ పూర్వీకుల మీద మీ కున్న గౌరవం అభిమానం కి, గౌడ్ గారు మీకు మా అభినందనలు.

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 ปีที่แล้ว +177

    అందమైన ఇల్లు అద్బుతమై ఆలోచన గ్రేట్ సార్ మీరు 🙏💐💐💐💐💐

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 3 ปีที่แล้ว +523

    పూర్వీకుల మీద గౌరవంతో మీరు చేసిన ఈ పని మా అందరి హృదయాలను గెలుచుకుంది బ్రదర్.

  • @paparaothota5487
    @paparaothota5487 3 ปีที่แล้ว +217

    అన్న గారు మిమ్మల్ని చూసి చాలా మంది గుణపాఠం తెచ్చుకోవాలి,, పెద్దలు మీద మీకు ఉన్న గౌరవం కు నా 🙏🙏🙏🙏🙏నమస్కారం

  • @shailajav9733
    @shailajav9733 3 ปีที่แล้ว +577

    అబ్బా. మీకు పూర్వీకుల జ్ఞాపకం చెడ కూడదు అనే ఉద్దేశ్యంతో సవరించి వుంటారు. గొప్ప అభిప్రాయం మీది.
    నూటికి ఒక్కరు వుంటారు మీ లాంటి వాళ్ళు

    • @shaikaswer2065
      @shaikaswer2065 3 ปีที่แล้ว +3

      Really

    • @kswoodencrafting
      @kswoodencrafting 3 ปีที่แล้ว +3

      It's me making

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 ปีที่แล้ว

      mom Rajalakshmi dad Peraka Narayana
      Lip Lock First Night
      1982 07:40 Friday 12February SON

    • @poonamwaliya6508
      @poonamwaliya6508 3 ปีที่แล้ว

      th-cam.com/video/4P6jaxqwG0g/w-d-xo.html

    • @poonamwaliya6508
      @poonamwaliya6508 3 ปีที่แล้ว

      th-cam.com/video/4P6jaxqwG0g/w-d-xo.html

  • @sajidaahamed86
    @sajidaahamed86 3 ปีที่แล้ว +32

    ఇటువంటి ఇంటిలో దొరికే ప్రశాంతత విల్లాస్ గందరగోళాలలో దొరకదు. మనసు. ప్రశాంతంగా ఉల్లాసంగా. వుంటుంది...ఇంక ఆధునిక వసతులుంటే. ఆ కిక్కేవేరప్పా. ఈఆలోచనకే ధన్యవాదాలు 🙏💐

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 3 ปีที่แล้ว +6

    అన్న గారు మీకు కృతజ్ఞతలు...... ఇంటిని ఇంత మంచిగా తయారు చేసిన మీ అందరికి కృతజ్ఞతలు...పాత జ్ఞాపకాలు. ఆలోచనలు...గుర్తుకు వస్తున్నాయి.........నాకు మీ రు చేసిన ఈ మంచి పనికి మీకు ప్రత్యేక దండాలు అన్న మాటలు రావడం లేదు........నేను కూడా మా నాన్న గారు కట్టిన మా పాత ఇంటిలోనే40years నుండి ఉన్నాము.చాలా మంచిగా హ్యాపీగా ఉంటాము....

  • @umabhargavi5150
    @umabhargavi5150 3 ปีที่แล้ว +70

    అందంగా మలచిన పెంకుటిల్లు ను చూపించారు కానీ దానికి కారణమైన యాదగిరి గారిని కూడా చూపించాల్సింది..
    విశ్వకర్మల ప్రతిభా పాటవాలను మెచ్చుకోకుండా ఉండలేము...

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 ปีที่แล้ว +216

    ఇలాంటి ఇంట్లో ఎండాకాలం అసలు ఏసీ కూడా సరిపోనంత చల్లగా ఉంటుంది. ఎందుకంటే మా వూరిలో ఇలాంటివి బోలెడు ఉన్నాయి.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +22

    🙏🏻🙏🏻❤️👌 చాలా బాగుంది సూపర్ పాత వైభవం రమ్మన్నా రాదు అలాంటి కాపాడుతున్న వారసులకు ధన్యవాదాలు చాలా బాగుంది 🙏🏻👌 బాగా చేశారు తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @ramaraonamburi7772
    @ramaraonamburi7772 3 ปีที่แล้ว +85

    Old is gold .Old House design is very good for getting good ventilation and air

    • @jayalakshmi5855
      @jayalakshmi5855 3 ปีที่แล้ว

      Old ls gold House design is very good

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 3 ปีที่แล้ว +71

    👍🏻👍🏻👍🏻👍🏻
    విశ్వకర్మ లకు అభినందనలు 🙏

  • @Prince27519
    @Prince27519 3 ปีที่แล้ว +77

    మీ ఆలోచన ఆచరణీయతకు, అభినందనీయతకు అర్హమైనది🙏🙏🙏💐💐

  • @looklikeme9804
    @looklikeme9804 3 ปีที่แล้ว +42

    షూటింగ్ లకు perfect గా ఉంటుంది 👍🎉🎈🙏❤

  • @aswinkumar6982
    @aswinkumar6982 3 ปีที่แล้ว +2

    Super yadagiri garu

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 3 ปีที่แล้ว +2

    Chala chala bavundi.. Super.. Elanti illu ante naku chala chala istam.. Chala Peaceful ga untundi elanti intlo..

  • @rahultravels646
    @rahultravels646 3 ปีที่แล้ว +30

    అద్భుతమైన ప్రతిభ..

  • @mounikav4727
    @mounikav4727 3 ปีที่แล้ว +121

    యాదగిరి గారూ గ్రేట్

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 ปีที่แล้ว +24

    విశ్వకర్మ ల పనితీరును గుర్తింపు తెచ్చారు. చాల సంతోషం.

  • @veerreddypadala453
    @veerreddypadala453 3 ปีที่แล้ว +20

    దీనినే మండువా లోగిలి అంటారు ఇవి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని ఉన్నాయి

  • @umamaheshakula3061
    @umamaheshakula3061 3 ปีที่แล้ว +2

    మండువా లోగిళ్ళు .పెంకుటిల్లు .ఈ రోజుల్లో కట్టాలి అంటే చలా కర్చు ఔతుంది.విటికన్న డాబాలు బిల్లింగ్స్ తక్కువ కర్చు ఔతుంది .పెంకుటిల్లు తుపాన్లు వల్ల వీచే గాలులకు పెంకులు డేమేజ్ అవ్వచు.కానీ పెంకుటిల్ల పే మోజు ఉన్నవ్లలు .సెమ్మెంటుతోనే ఆధునిక హంగులతో అరుపన్ని తీసుకురావచ్చు కానీ కర్చు ఎక్కువ అవ్వచ్చు . చిన్నప్పటి నుంచీ చూస్తున్న ఇల్లు కనుమరుగైపోయింది . ఇప్పుడు అన్ని ఈరుకిరుకుగా ఉండేవెగ i love old houses and old kalcers

  • @krishnaraoguntakani9861
    @krishnaraoguntakani9861 3 ปีที่แล้ว +43

    ఇది ధనవంతులకు మాత్రమే సాధ్యం 30 లక్షలు ఇంటి స్థలం ఇల్లు ఉండాలిగా

  • @subbalakshmirajarao659
    @subbalakshmirajarao659 3 ปีที่แล้ว +2

    Oldisgold

  • @gandhim7256
    @gandhim7256 3 ปีที่แล้ว +58

    Wow wonderful ఏమండీ ఆయన చేసిన పనికి వదనం

  • @anitakaruturi
    @anitakaruturi 3 ปีที่แล้ว +16

    తూర్పు గోదావరి జిల్లాలో ఇంతకన్నా అద్భుతమైన ఇల్లు చాలా వున్నాయి.

  • @shakerkadivendi8621
    @shakerkadivendi8621 3 ปีที่แล้ว +58

    యాదగిరి గౌడ్ గారు హ్యాట్సాఫ్

  • @meghanas7287
    @meghanas7287 3 ปีที่แล้ว +22

    పెంకుటిల్లు లో నివాసం ఉండడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 3 ปีที่แล้ว +7

    మంచి అభిరుచి గల వారసుడు.
    Hats off Brother.

  • @ramadanush2616
    @ramadanush2616 3 ปีที่แล้ว +3

    సూపర్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది నాకు పెంకుటీలు అంటే ఇష్టం 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

    • @bilwa-reyansh
      @bilwa-reyansh 3 ปีที่แล้ว

      th-cam.com/video/3CSt0N-AaFo/w-d-xo.html

  • @sirisaidam4865
    @sirisaidam4865 3 ปีที่แล้ว +2

    👌chala bagundi

  • @venigara4164
    @venigara4164 3 ปีที่แล้ว +6

    Super good idea

  • @nunnarambabu2302
    @nunnarambabu2302 3 ปีที่แล้ว +2

    Super

  • @sammireddybellampally5228
    @sammireddybellampally5228 3 ปีที่แล้ว +1

    Delicate and thank you very much

  • @hanuvadlamudi1799
    @hanuvadlamudi1799 3 ปีที่แล้ว +2

    Exlant

  • @chintumarella3846
    @chintumarella3846 3 ปีที่แล้ว +4

    So nice chala bagundi

  • @illasatya3569
    @illasatya3569 3 ปีที่แล้ว +1

    Super anna

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 3 ปีที่แล้ว +23

    అవును మంచి నిర్ణయం

  • @bonganisathish8912
    @bonganisathish8912 3 ปีที่แล้ว +4

    ఇలాంటి ఇంట్లో ఆ చిన్నప్పటి జ్ణపకలే గుర్తస్తున్నయీ సూపరూ గౌడ్ సాబ్

  • @gurudeepsingh527
    @gurudeepsingh527 3 ปีที่แล้ว +13

    Now a days concrete building's have no guarantee after new construction, slab leakages, furniture, kubboard, builder commission with material suppliers, better than building, so expensive but it's create interior cool atmosphere & gud for health, Nice village look 👌

  • @vankaganesh9676
    @vankaganesh9676 3 ปีที่แล้ว +21

    సూపర్ 😍😍😍

  • @varalaxmireddy6452
    @varalaxmireddy6452 3 ปีที่แล้ว +7

    Wow

  • @rajendargadde8665
    @rajendargadde8665 3 ปีที่แล้ว +2

    Nic bro

  • @crictelugu9626
    @crictelugu9626 3 ปีที่แล้ว +5

    Amezing

  • @PraveenKumar-gp2zo
    @PraveenKumar-gp2zo 3 ปีที่แล้ว +1

    Really great sir. Ellati idea mekku ravadam super super

  • @kswoodencrafting
    @kswoodencrafting 3 ปีที่แล้ว +44

    ఈ ఇల్లుని తయారు చేసింది మేమె......

    • @satyavanistg442
      @satyavanistg442 3 ปีที่แล้ว +3

      Chala bagundhi sir 👌

    • @kswoodencrafting
      @kswoodencrafting 3 ปีที่แล้ว

      @@satyavanistg442 thank you so much...

    • @Smileysdpt
      @Smileysdpt 3 ปีที่แล้ว +1

      Kswoodencrafting Great Work By you 👏
      Chala Baga Chesaru Meeru Excellent Work👏👏👌😍💞
      Ekkada Brother Meeru Undedhi

    • @kswoodencrafting
      @kswoodencrafting 3 ปีที่แล้ว +2

      @@Smileysdpt thank you so much....😍😍😍
      from siddipet chinnagundavelly village

    • @rajasreesadam3513
      @rajasreesadam3513 3 ปีที่แล้ว +1

      Very good sir 🙏🙏🙏🙏

  • @bossisback1865
    @bossisback1865 3 ปีที่แล้ว +4

    సూపర్ అన్న పూర్వమ్ ను మర్వాలేదు ఎప్పటికైనా గతం మరువకూడదు పల్లె పచ్చ గా ఉండాలి 👍👌👏

  • @sabavathmounika3327
    @sabavathmounika3327 3 ปีที่แล้ว +2

    Super house

  • @mrajuramana5355
    @mrajuramana5355 3 ปีที่แล้ว +1

    Chala bhagundi

  • @dubbakavanitha7606
    @dubbakavanitha7606 3 ปีที่แล้ว +6

    super nana

  • @hemanthkodi8751
    @hemanthkodi8751 3 ปีที่แล้ว +6

    Great idea

  • @devasena999
    @devasena999 3 ปีที่แล้ว +1

    Wowwww ఎంత అందంగా undi....... Naku ఇలాంటి ఇల్లు కావాలి.. అనిపిస్తుంది

  • @swathikarnati7122
    @swathikarnati7122 3 ปีที่แล้ว +9

    చాలా బాగుంది సార్ అద్భుతంగా ఉంది👌🏻👏🏻👏🏻👏🏻

  • @aparnathoriti6636
    @aparnathoriti6636 3 ปีที่แล้ว +1

    I love home

  • @jyothijyo8703
    @jyothijyo8703 3 ปีที่แล้ว +8

    So nice. Only lucky people will live in gramams.

  • @onestepayt
    @onestepayt 3 ปีที่แล้ว +109

    నా ఆలోచనలకు రూపానిచ్చాడు. ఈ విదంగా పెంకుట్టిలు ,పెరడు తోట ,ఇంట్టి చుట్టూ పచ్చని చెట్లు ఉంటే బాగుండేది.

    • @nareshcharykothapally2028
      @nareshcharykothapally2028 3 ปีที่แล้ว

      Thankyou

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      ONE STEP
      *Nuvu FOREST Lo HOUSE kattinchuko Bro* 🤣🤣🤣
      _Mannasanthi ga Vuntundhi Me STREET Lo VUNDEY Valla ku_ 🤗🤗🤗

    • @onestepayt
      @onestepayt 3 ปีที่แล้ว +4

      @@ganeshrao7526 అందుకని నేను ప్రస్తుతం అడవిలో నే ఉన్న . మీలాంటివారు అక్కడ ఉన్నారు గా.

    • @ramnaripireddy7765
      @ramnaripireddy7765 3 ปีที่แล้ว +5

      @@onestepayt super punch bro ❤️❤️❤️ gorreki baga dimapav

    • @poonamwaliya6508
      @poonamwaliya6508 3 ปีที่แล้ว

      th-cam.com/video/4P6jaxqwG0g/w-d-xo.html

  • @alapartyayyopapasavithrisr5260
    @alapartyayyopapasavithrisr5260 3 ปีที่แล้ว

    Eee rojullo old building ni kuuuda padesi new building's kattimchey eee days lo meeeru peddala meeeda respect to adey intini ippati taram vaaariki anukuuulam gaaa remodel cheyimchaaaru peddalamtey meeekunna respect ki really hats off brother. Memu meee house & village ni chuuudaniki raaavachu naaa memu TENAAALI lo untaaamu meee house suuuperrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mounikaamruthoji800
    @mounikaamruthoji800 3 ปีที่แล้ว

    Ma nanna kuda vishwakarma....ma thathaya kattina ellu ne modify chesi trendy ga marchesadu....deni kosam ma family members andaram 3 years kastapaddam....oka time lo Kuli dorakaka entlo vallame matti mosthu kastapaddam....chala memorable ma ellu maku and 3 years kastam epudu enjoy chesthunam....e video chusaka aa memories gurthu vachai....jai vishwakarma....

  • @anandbabumallepaka7481
    @anandbabumallepaka7481 3 ปีที่แล้ว +2

    Anna Meru Super me Idea 👌👌👌👌👌👌🤝🤝🤝🤝💛💛

  • @salapudiradasalapudirada37
    @salapudiradasalapudirada37 3 ปีที่แล้ว +4

    My home 105 years (1917) , West Godavari kodamanchili

  • @anushamarada9246
    @anushamarada9246 3 ปีที่แล้ว +3

    In Mangalore almost 100 years back penkitillulu unnayi we are also staying in tiles house penkutillu ikkada Chala unnayi

  • @chandanas427
    @chandanas427 3 ปีที่แล้ว +1

    మీ మనసు చాలా గొప్పది.

  • @gurramgopal711
    @gurramgopal711 3 ปีที่แล้ว +8

    Old is gold 🙏🙏🙏💐💐💐

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 3 ปีที่แล้ว

    super sir,manchi aashayaniki abhinandanalu.

  • @srinivasgoud4357
    @srinivasgoud4357 3 ปีที่แล้ว +21

    👌రిపేర్ చేయక ముందు ఇల్లు కూడా వీడియోలు పెడితే ఇంకా బాగుంటుండే

  • @umatiwari6504
    @umatiwari6504 3 ปีที่แล้ว +9

    చాలా బాగుంది. ...👌👌👌👌

    • @kswoodencrafting
      @kswoodencrafting 3 ปีที่แล้ว

      చాలా కృతజ్ఞతలు మీకు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว

      @@kswoodencrafting కృతజ్ఞతలు ఎందుకో మరీ..

    • @kswoodencrafting
      @kswoodencrafting 3 ปีที่แล้ว

      @@DeshPremi-zn2qm చాలా బాగుంది అని చెప్పరూ కదా అందుకే చెప్పినా

    • @naveench1844
      @naveench1844 3 ปีที่แล้ว

      Hi

  • @shaikmohammad1458
    @shaikmohammad1458 3 ปีที่แล้ว +2

    Old Is Gold

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 3 ปีที่แล้ว +2

    Superga undadi👍👍👍👍👍

  • @chlinganna398
    @chlinganna398 3 ปีที่แล้ว +3

    Good anna sweet memories 🙏🙏

  • @tatabbaidarnalakotagkd3462
    @tatabbaidarnalakotagkd3462 3 ปีที่แล้ว +8

    100 present Currect

  • @telukulasantoshi3949
    @telukulasantoshi3949 3 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అని నిరూపించావు ఇదే ఇంటీ ని ఇప్పటి ఇంజినీర్ ని కట్టాలి అనీ అడిగితే 30లాక్స్ కాదు కద మరొక 30లాక్స్ పెట్టిన కట్టలేరు సూపర్ బ్రదర్ నీవు సూపర్ రే..........

  • @prasadbanugiri2014
    @prasadbanugiri2014 3 ปีที่แล้ว

    చాలా బాగుంది అయ్య
    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించారు

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 3 ปีที่แล้ว +4

    own house it is big or small
    it's give us so happy. especial in village old type of house it's our great treasure of our childhood memories .
    in my grandpa time we had this type house . I have great memories and attachment that house but sons of my grandpa shares properties .
    Really I miss that house.
    Thank you sir
    your ideology is really superb.
    🙏🙏🙏🙏🙏

  • @DrRosey
    @DrRosey 3 ปีที่แล้ว

    Wow Amazing..... Superb Sir

  • @pattanlathifun334
    @pattanlathifun334 3 ปีที่แล้ว

    Chala chala bagundi nice

  • @thilakrachamalla3363
    @thilakrachamalla3363 3 ปีที่แล้ว

    Chala bagundi

  • @midraju3771
    @midraju3771 2 ปีที่แล้ว

    యాదగిరి గౌడ్ ను మరెంతోమంది ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ....

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 3 ปีที่แล้ว

    It show your respect on Elders,,,Your are great,,, and Great Carpernters,,, Respect goes to Both

  • @aambekar4501
    @aambekar4501 3 ปีที่แล้ว

    Good thought

  • @ktk6321
    @ktk6321 3 ปีที่แล้ว +3

    Nicee

  • @chandramohansangishetty7530
    @chandramohansangishetty7530 3 ปีที่แล้ว +6

    మంచి ఆలోచన సూపర్

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 3 ปีที่แล้ว +1

    Suresh,naresh బ్రో 👌👌

  • @luckyjan3366
    @luckyjan3366 3 ปีที่แล้ว +7

    జై విశ్వకర్మ ...🚩🚩🚩

  • @musunurirani3373
    @musunurirani3373 3 ปีที่แล้ว +1

    Chala chala bhugundhi mee house 🏠🏠🏠it really super sir meru naku child hood nunchi elati house kattukovali ani unnadi digines superb 😍😍😍😍😍

  • @Nagaraju-if5zk
    @Nagaraju-if5zk 3 ปีที่แล้ว +10

    పెంకుటింట్లో చల్లగా ఉంటుంది బెస్ట్ ఇల్లు బెస్ట్ ఇల్లు 🙏🙏🙏

  • @sureshponugoti9874
    @sureshponugoti9874 3 ปีที่แล้ว

    Super.... Yadagiri Garu

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 3 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @BALAKRISHNA-fi4nf
    @BALAKRISHNA-fi4nf 3 ปีที่แล้ว +1

    Very good and beautiful home
    Good idea 👌👌👌👌👌

  • @ksnaidu9403
    @ksnaidu9403 3 ปีที่แล้ว +1

    Ur grate bro👌👌👌👌🌹🌹🌹👍

  • @anji-prakash
    @anji-prakash 3 ปีที่แล้ว

    ఆనాటి జ్ఞాపకాలు,ఆనాటి మరుపురాని సంతోషం..ఎన్నో ఉంటాయి కాబట్టే ఎంత ఖర్చులు పెట్టినా తక్కువే....చాలా సంతోషం....

  • @surendranuligonda6731
    @surendranuligonda6731 3 ปีที่แล้ว +1

    Super sir ,,,, feeling better

  • @srinivasrao670
    @srinivasrao670 3 ปีที่แล้ว +14

    Super Goud Anna, house chala bagundhi

  • @rajiprasadampati9193
    @rajiprasadampati9193 3 ปีที่แล้ว

    Superb anna good job chala bagundi

  • @mogalsaimeera4159
    @mogalsaimeera4159 3 ปีที่แล้ว

    🙏 అయ్య నాది ఒక చిన్న విన్నపం,గుడికి వచ్చే దారిలో కొంతమంది జులాయి కుర్రాళ్ళు గుడికి వచ్చే టప్పుడు కామెంట్స్ చేస్తున్నారు,ఆడవాళ్ళతో గుడికి రావడానికి కొంచెం ఇబ్బంది గా ఉంది,ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కూర్చుని ఉంటారు. వినాయక టెంపుల్ కి రావడానికి అదే దారి కదా, కొంచం చూడండి అయ్య🙏

  • @sammetashekar554
    @sammetashekar554 3 ปีที่แล้ว

    Old is gold thanks Annagaru

  • @renuphoto2097
    @renuphoto2097 3 ปีที่แล้ว +4

    Wow super anna

  • @sravanthisatherla2032
    @sravanthisatherla2032 3 ปีที่แล้ว

    Really supper

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 หลายเดือนก่อน

    ఆలోచన వుంటే, ప్రతి పని సక్సెస్ అవుతుంది.యిది నా అభిప్రాయం మాత్రమే.

  • @bhavanikonkati4567
    @bhavanikonkati4567 3 ปีที่แล้ว +4

    Excellent

  • @bodavijaycanarabank3792
    @bodavijaycanarabank3792 3 ปีที่แล้ว

    Wow chala bagundi