ఇదేగోదావరి వాళ్ళ అసలుసిసలైన పులస చేపల పులుసు జీవితంలో ఒక్కసారైనా తింటే జన్మ ధన్యం అయినట్టే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 119

  • @himapydikondala
    @himapydikondala 2 หลายเดือนก่อน +2

    ఎంతయినా మన గోదారోళ్ళం అదృష్టవంతులం అండి ❤❤❤

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  2 หลายเดือนก่อน +1

      అంతేగా మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెయ్ అమ్మ నానమ్మకి నువ్వు సపోర్ట్ చెయ్ థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు

    • @himapydikondala
      @himapydikondala 2 หลายเดือนก่อน

      @@NenuMiMaddukuri 😍😍😍ఆల్రెడీ చేసేశాను అండి

  • @BarathiraniChatradi
    @BarathiraniChatradi 4 หลายเดือนก่อน +4

    Chala Baga chesav akka

  • @SyamalasKitchens
    @SyamalasKitchens 3 หลายเดือนก่อน +6

    నాన్నమ్మ గారు మిమ్ముల్ని ఇలా పిలుస్తుంటే నాకు మా నాన్నమ్మ గుర్తుకొస్తున్నారు. నాపేరు శ్యామల వర్మ. మాది పాలకొల్లు. మీరు ఎంత బాగా వివరించారో నాకు చాలాబాగానేపించింది. నేను ఎలస కొన్ని వందల సార్లు తిన్నానండి. కానీ పులస తినలేదు. దొరికిన రోజు మీరు చూపించిన విధానంలో వండుకుంటాను.

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      తప్పనిసరిగా ట్రై చెయ్ అమ్మ థాంక్యూ నాన్న

  • @abalaji3681
    @abalaji3681 หลายเดือนก่อน

    Maa Nellore chepala pulusu kinde eydynaa

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 4 หลายเดือนก่อน +6

    చాల బాగాచేసారమ్మా

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      థాంక్యూ అమ్మ నేనే కాదు మీరు కూడా సేమ్ ఇలాగే చెయ్యొచ్చు ట్రై చేయండి సూపర్ ఉంటుంది కూర

  • @homelycreativity2559
    @homelycreativity2559 4 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @rakeshdundi1241
    @rakeshdundi1241 3 หลายเดือนก่อน

    Namaste madem very nice recipe. Many thanks for sharing 🙏

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      Thank you brother. Mi friends andhariki share chesi subscribe cheyamani cheppandi.

  • @shanthicharles9289
    @shanthicharles9289 3 หลายเดือนก่อน

    Excellent nannama...god bless you

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్స్ నాన్న గాడ్ బ్లెస్స్ యు టూ

  • @SujaRaniArimilli
    @SujaRaniArimilli 4 หลายเดือนก่อน +4

    Chala bagundi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      థాంక్యూ మా

  • @PandiriSubbaraju-zt8rp
    @PandiriSubbaraju-zt8rp 3 หลายเดือนก่อน +1

    Super amma baga chaparu

  • @Rambabu-kk7fr
    @Rambabu-kk7fr 4 หลายเดือนก่อน +5

    సూపర్ అమ్మ

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      థాంక్యూ నాన్న నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula9507 3 หลายเดือนก่อน

    Chala different ga undhi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ మా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చెయ్యి అందర్నీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని చెప్పు థాంక్యూ నాన్న

  • @ranivlogs8990
    @ranivlogs8990 3 หลายเดือนก่อน

    Perfect ga chesaru amma maa amma kuda ilage chesevaru👌🏻👌🏻😋

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ నాన్న పులస కూర అంటే మా అమ్మమ్మ అమ్మ ఇలాగే చేసేవారు అది చూసిన నేను కూడా ఇదే అలవాటు అమ్మ మీ ఫ్రెండ్ కి షిప్ కూడా షేర్ చెయ్యి, థాంక్యూ నా నమ్మ ఛానల్ డెవలప్ చేయండి మీలా పదిమంది కలిస్తేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లైక్ కూడా చేయండి థాంక్యూ నాన్న ఎక్కడున్నా చల్లగా ఉండండి

    • @ranivlogs8990
      @ranivlogs8990 3 หลายเดือนก่อน +1

      Ok amma mee vantalu anni chala bagachesaru amma

  • @BhagyaLashmi-d4x
    @BhagyaLashmi-d4x 3 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 หลายเดือนก่อน +5

    మధ్య మధ్యలో నీరు లేదా పులుసు పొసరా చూపియ్యలేదు ఆ నీరు తో గంటన్నర ఎలా ఉడికించారు?మసాలాలు అసలు వెయ్యారా?మెంతులు?కరివేపాకు???? కొంచెం చెప్పండి

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకం మెథడ్ లో వండాలమ్మ అందులోనూ పులచాప మరి డిఫరెంట్ ఇలాగే ఉండాలి. మసాలాలు వేయకూడదు ఆ చేప టేస్ట్ తగలాలంటే గత 100 సంవత్సరాలుగా మా అమ్మమ్మలు ఎప్పటినుంచి ఇలాగే వండారు ఈ రుచికి అలవాటు పడ్డాం గోదావరి జిల్లా వాసులు అందులోనూ మా ఊరి వాళ్ళు సేమ్ ఒకటే మెథడ్ లో వండుతాం ఇలాగే వండాలి నాన్న థాంక్యూ యు డోంట్ వర్రీ

  • @dnraorao1786
    @dnraorao1786 2 หลายเดือนก่อน

    Superamma

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  2 หลายเดือนก่อน

      థాంక్యూ మా మరి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు బంగారం

  • @gmll79
    @gmll79 3 หลายเดือนก่อน

    Dhaka marchinappudu food colour kuda vesanani cheppare??

  • @nenumekakinadakutty9546
    @nenumekakinadakutty9546 3 หลายเดือนก่อน +1

    Super Amma

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ మా

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్ అమ్మ

  • @krishnakumari1753
    @krishnakumari1753 หลายเดือนก่อน

    Noon peru vidio lo english lo chupichandichooseki bagundi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      Noon Peru sesame oil nenu non veg ఎప్పుడు వండినా నువ్వుల నూనె వాడతాను నువ్వెలా నూనెతో రుచి మరింత పెరుగుతుంది అండ్ హెల్త్ కి కూడా మంచిది థాంక్యూ అబ్జర్వేషన్ చేసినందుకు మరి నాన్నమ్మ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి థాంక్యూ

  • @btrinathbtrinathreddy9904
    @btrinathbtrinathreddy9904 4 หลายเดือนก่อน +2

    Hi ma , naku pampista andi please .. naku chala istam andi

  • @crazymicrobot6290
    @crazymicrobot6290 3 หลายเดือนก่อน

    Noru voripotundi Amma super 👍

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      పులసరి టైం అయిపోతుంది తెప్పించుకుని నాన్నమ్మ చేసినట్టు అలాగే రెడీ చేసేసుకోండి భలే ఉంటుంది నాలుగు రోజులు ఉన్న రంగు చెదరదు రుచి మారదు అంత బాగుంటుంది థాంక్యూ అమ్మ మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చెయ్ నాన్న

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 4 หลายเดือนก่อน +3

    Amma yenta pulasa reetu maadi rjy andi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      మా అబ్బాయి ఫ్రెండ్ కి చెప్పి తెప్పించాడమ్మా రేటు నాకైతే చెప్పలేదు అమ్మ మరి ఇంకెందుకు ఆలస్యం రాజమండ్రిలో మన చుట్టాలు అందరికీ చెప్పి కూడా సబ్స్క్రైబ్ చేయించండి అమ్మ మరి

  • @lovarajubokka602
    @lovarajubokka602 3 หลายเดือนก่อน

    Super amma😅😊😂

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ నాన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నానమ్మకి సపోర్ట్ చేయండి థాంక్యూ

  • @villagevlogschannel222
    @villagevlogschannel222 3 หลายเดือนก่อน +1

    Nice video .. చాలా బాగా explain చేశారు ..

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి మీరు ట్రై చేయండి నానమ్మ వంటలు తక్కువ మసాలా ఎక్కువ రుచి థాంక్యూ మా

  • @SureshKommula-p2l
    @SureshKommula-p2l 17 วันที่ผ่านมา

    🌹🌹🙏🏻🙏🏻

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  17 วันที่ผ่านมา

      థాంక్యూ నాన్న మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా నానమ్మ చానల్ ని లైక్ కూడా చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి ప్లీజ్

  • @maheshwarid4516
    @maheshwarid4516 4 หลายเดือนก่อน +2

    Adresschopandi preise chopandi

  • @pusulurivijaya
    @pusulurivijaya 4 หลายเดือนก่อน

    Super

  • @santhikumari7699
    @santhikumari7699 4 หลายเดือนก่อน +1

    Bavundi amma meokatiarchipoyaru avakaya oil veyyadam

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      థాంక్యూ అమ్మ పులస కూరకి ఆవకాయ నూనె వెయ్యరు నువ్వుల నూనె పోసి వండాలి ఒకటి స్పూను ఆముదం వెయ్యాలి వెన్నపూస నిమ్మకాయ అంత వెయ్యాలి. ఈ మూడు ఐటెం లు కంపల్సరీ వేయాలి ఇంతేనమ్మ పులస కూరకి ఆవకాయ నూనె అసలు వేయకూడదు పులస కూర వండడానికి ఒక పద్ధతి ఉంది మా గోదావరి జిల్లాలో అందులో మా అమ్మమ్మ మామ సూపర్ గా వంట చేసే వారు అదే పద్ధతి నేను కూడా ఈ కూర నాలుగు రోజులు బయట ఉన్న అలాగే ఉంటుంది రుచి అసలు మారదు, నానమ్మ తక్కువ రుచి థాంక్యూ

  • @prasannakumardasari428
    @prasannakumardasari428 3 หลายเดือนก่อน

    Ekkada order pettukovalo cheppandi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      మేము రాజమండ్రిని తెప్పించుకుందాం అమ్మ

  • @lakshmisuneetha-kn2fj
    @lakshmisuneetha-kn2fj 4 หลายเดือนก่อน +1

    Super
    Nooru ooripothundhi chapala kura chusthunte

  • @BabaSab-r5p
    @BabaSab-r5p 3 หลายเดือนก่อน

    మీరు.బాగా.చెప్పారు.తల్లీ

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ అమ్మ మీకు నచ్చితే కనుక నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ

  • @rameshkumar-uy9zb
    @rameshkumar-uy9zb 2 หลายเดือนก่อน

    Nanamma... Avakaya nune kuda vestarani vinnanu. Nijamena...

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  2 หลายเดือนก่อน

      ఆవకాయ నూనె వెయ్యకూడదమ్మ ఆముదం మాత్రమే వేస్తాము ఆవకాయ నూనె మినప రొట్టెక్కి బాగుంటుంది మినపరట్టు మీద వేసి చూడు కేక గాడ్ బ్లెస్స్ యు తల్లి నానమ్మకి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెయ్యి

  • @h.chennna3694
    @h.chennna3694 4 หลายเดือนก่อน

    Ammamma garu meru aa pulasa koora tintunte Abba lalajalam ooripotundhi chala baga chesaru address pedtanu maku oka box pampandi🤤🤤🤤meru vonde paddati chala bagundhi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      మాది బెంగుళూరు మేము రాజమండ్రి నుంచి తెప్పించుకున్నామమ్మా మరి మీరు ఏ ఊర్లో ఉంటారు అమ్మ

    • @h.chennna3694
      @h.chennna3694 4 หลายเดือนก่อน

      @@NenuMiMaddukuri maadhi Eluru district chintalapudi ammamma garu alage maa misses ki Mee video chupinchi Ila cheyyamani cheppa fish curry ala chesindhi baga kudirindhi super taste vachindhi

  • @Yvlavanyakumari8790
    @Yvlavanyakumari8790 4 หลายเดือนก่อน +2

    Super Amma ma Amma mi laga vandutundi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      అవునా థాంక్యూ

  • @vaidashivashiva9090
    @vaidashivashiva9090 4 หลายเดือนก่อน

    Akka.pulasa mukka llu kadagaka kunda vandukovachaa..neechu vasana vastundemoo

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      థాంక్యూ ముక్కలు కడగా కూడదు నీ సువాసన అస్సలు రాదు అందుకే అది పులస అయింది కూర వండే విధానం ఇలా ఉంటే అసలు నీచు వాసన ఉండదమ్మా యు డోంట్ వర్రీ పులసని పైన మాత్రమే కడగాలి లోపల కడగకూడదు బ్లడ్ తోటే వండాలి ఓకేనా చాలా బాగుంటుంది కర్రీ ఆ చేప ఇయర్లీ ఒన్స్ మాత్రమే వస్తుంది అది ఎర్ర నీటిలో మాత్రమే అది ఈ గోదావరిలో మాత్రమే వేరే ప్రాంతాల్లో పులస దొరకదు థాంక్యూ

  • @umarani2263
    @umarani2263 3 หลายเดือนก่อน

    చాలా kashtapaddaru.amma కారం మొత్తం 1/2 kg vesara andi.kg polasa 1/2 kg karam .1/2 kg నూనె 1/4 kg వుప్పు సరిపోతుంది కదా andi. Sooper ammagaru.

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน +1

      1/2 కేజీ కాదమ్మా చేతిలో పోసుకుంటే చారుడు అవుతుంది ఆరు స్పూన్లు కరెక్టే కానీ వన్డే విధానమే ఆ కూర అంతా టేస్ట్ వస్తుంది థాంక్యూ

  • @krishnakumari1753
    @krishnakumari1753 หลายเดือนก่อน

    Noon peru vidio lo english lo chupichandi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      సారీ ఎప్పుడూ వీడియోలో పెట్టడానికి అవ్వదు ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత మనం తర్వాత ఏమి చెప్పడానికి అవ్వదు అది నువ్వుల నూనె అంటే శశిమి ఆయిల్ ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత పెట్టడానికి అవ్వదు

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      గానుగ నూనె అది కూడా అంటారు

  • @రాజాటెంకాయల
    @రాజాటెంకాయల 4 หลายเดือนก่อน +54

    అయినా నానమ్మగారు మీరు ఫిష్ క్లీన్ చేసేప్పుడు బయట కడిగారు ముక్క లోపల కడగలేదు పులుస కడక్కూడదన్నారు అసలే చేప బ్యాడ్ స్మెల్ వస్తది లోపల చేప ముక్క లో దాని ప్రెగుల గలీజ్&బ్లడ్ ఇంకా ఏవేవో ఉంటాయి తినడానికి చాలా అసహ్యంగా ఉంటది అది క్లీన్ చేయకుండా తింటే బ్యాడ్ స్మెల్ తో పాటు గలీజ్ కదామ్మ... అలా ఎలా తింటారు బ్లడ్ క్లీన్ చేయకుండా ఒకవేళ నాలాంటి వారు అది క్లీన్ చేస్తే తప్ప తినము అలా క్లీన్ చేస్తే తప్పా ఏమైనా ప్రాబ్లమా అమ్మా.....

  • @krishnakumari1753
    @krishnakumari1753 หลายเดือนก่อน

    Manam yeyamu bendekayilu

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      చాపల కూరలో బెండకాయ తింటే ఉంటుంది అద్భుతం మీరు నార్మల్ చేప లో కూడా బెండకాయలు వేయొచ్చు వేసి చూడండి సూపర్ గా ఉంటుంది థాంక్యూ

  • @sowmyayamini9960
    @sowmyayamini9960 4 หลายเดือนก่อน +1

    Nannma garu nijaga nuru oruthundi nannamma garu chala baga explain chsthu chupisthu vandaru nannamma garu mako emu epidu memu tinni erugamu memmu hostal lo ontamu kada andi nannamma garu chala baga chapru nannamma

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      Thank you ma. Ee saari bengaluriki vaste ra ma, nenu niku vandi pedthanu

  • @saiPriya-p3d
    @saiPriya-p3d 4 หลายเดือนก่อน

    Haaridi cheyandi poorvam style lo

  • @umarani2263
    @umarani2263 3 หลายเดือนก่อน

    Memu first time chusamu amma.papam kothhaga nerchukune వాళ్ళు point to point వండి. Mammagarini.bojananiki పిలిచి మీతో కలిసి bojanam chesthe janma dhanyam amma.

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్యూ మీరు ఎక్కడో చెప్తే వచ్చి కూర వండి మీతో కలిసి భోజనం చేస్తాను ఓకేనా

  • @RaviKumar-ql7cc
    @RaviKumar-ql7cc 3 หลายเดือนก่อน

    అమ్మగారు ఆముదము అంటే తలకు పెట్టె ఆముదమా ప్లిస్ చెప్పండి అమ్మ

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      తలకు పెట్టేది కాదమ్మా వంట ఆముదం అని వేరేగా ఉంటుంది ఆ ఆముదం ఇది నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా థాంక్యూ నాన్న మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చెయ్యి నాన్నఘకు ఒక లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి థాంక్యూ బంగారం

  • @sudheepsss427
    @sudheepsss427 3 หลายเดือนก่อน

    nanamma, maku pettakunda tinestava

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      బెంగళూరు వచ్చేయమ్మ చేపల పులుసు వండి పెట్టేస్తది మీ నానమ్మ తిందువు గాని థాంక్యూ అలాగే నానమ్మ చానల్ ని లింక్ ని మీ ఫ్రెండ్స్ కి పాస్ చేయమ్మా. నానమ్మకి సపోర్ట్ చేయండి అందర్నీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు

  • @veerababupithani4584
    @veerababupithani4584 4 หลายเดือนก่อน

    🙉

  • @umarani2263
    @umarani2263 3 หลายเดือนก่อน

    Chepa pickle or curry na amma

  • @Leela-jashyash
    @Leela-jashyash 3 หลายเดือนก่อน

    4, 5 గంటలు, ఉడకలా,

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ అది కాదమ్మా మా చిన్నప్పుడు పొయ్యిల మీద వంట చేసేవారు అది స్లో మంట మీద మంట ఉన్నానా లేదా అన్నట్టుగా అప్పుడు మూడు నాలుగు గంటలు ఉండేవారు ఇప్పుడు 1 1/2 అవర్ పట్టింది నాకు నీ డౌట్ క్లియర్ అయిందమ్మ నా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు థాంక్యూ నాన్న

    • @Leela-jashyash
      @Leela-jashyash 3 หลายเดือนก่อน

      @@NenuMiMaddukuri tnq amma

  • @RaoB-u3v
    @RaoB-u3v 3 หลายเดือนก่อน

    th-cam.com/users/shortsoCvY7cHeBng?si=YRZvWOdF2-2RI8n7
    Copied 😂

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      థాంక్స్ కాపీ అన్నందుకు నాకు ఎవ్వరి ఛానల్ ని కాపీ చెయ్యవలసిన అవసరం లేదు ఎందుకంటే గోదావరి నది పక్కన పుట్టి పెరిగిన వాళ్ళం మేము పులస చేప కూర నేను వండిన విధానాన్ని చూసావా చూసి మాట్లాడు పార్సిల్ చూసి మాట్లాడుతున్నావా నా పార్సిల్ లో ‍ పులస చేప పింక్ కవర్లో పెట్టి బాక్స్ లో పెట్టారు పార్సిల్ చూసావా చూసి మాట్లాడు పార్సిల్ ఎవరికైనా వస్తుంది పార్సిల్ను చూసి డిసైడ్ చేస్తావా పులస చేప కూర ఎలా ఉండాలో నీకు తెలుసా నా ఛానల్ లో చూడు కూర అంటే పులస చేప కూర ఇలా ఉండాలి దీన్ని పులుసకూర వండడం అంటారు అంతేకానీ నీ కూర్ని నేనేమన్నా కాపీ కొట్టానా అసలు కాఫీ అనేది ఎంత పెద్ద మాట నీకు తెలుసా తెలిస్తే మాట్లాడవు

  • @krishnakumari1753
    @krishnakumari1753 หลายเดือนก่อน

    Abba 5spoo.n karanmu😛😛😛😛😛

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      ఆ స్పూన్ చాలా పెద్దదమ్మ అరిచేత్తో చేతుడు అవుతుంది చేపల కూరలో ఆ మాత్రం కారం వేయాలి నాన్న రుచి అదురుతుంది చేపల కూర తింటుంటే సెట్టింగ్ పెట్టాలి మనిషికి మరి నానమ్మకి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు నాన్న

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  หลายเดือนก่อน

      లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు

  • @rkumarirkumari1437
    @rkumarirkumari1437 3 หลายเดือนก่อน

    Biryani chupiyyandi normal' chicken polav recepi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  3 หลายเดือนก่อน

      Biryani recipes unnayi na channel lo
      Chicken polav tappakonda chestanu

  • @nagasirishkumargudavalli4716
    @nagasirishkumargudavalli4716 4 หลายเดือนก่อน

    Ruchi yemo khani smell asalu bagodhu barinchalemu dry fish laga smell vastundhi

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      థాంక్యూ నువ్వు పులస చేప కూర ఎప్పుడు తిని ఉండవు అనుకుంటున్నా నువ్వు అనుకున్నంత గలీజ్ అవుతే లోపల ఉండదు అమ్మ. కొంచమే ఉంటుంది అది తీసేస్తాను అది పేగుల్లో అది నువ్వు అనుకున్నంత గలీజు ఏమీ ఉండదు ఈ చేప డిఫరెంట్ అందుకే ఇది పులస అయ్యింది దీనికి అంత పేరు ఉంది జీవితంలో ఒక్కసారి అయినా పుస్తెలు అమ్ముకుని తినాలి అని ఒక సామెత ఉంది నువ్వు మరి విరక్తి పెట్టుకోకు చాలా బాగుంటుంది ఈ కర్రీ దీన్ని రక్తం తోటే వండాలి అదే పులస స్పెషల్ ఓకేనా నాన్న నువ్వు ఇంకా డౌట్లు పెట్టుకోకు

  • @nageswararaonani947
    @nageswararaonani947 4 หลายเดือนก่อน +2

    Adi pulasa kadu

  • @రాజాటెంకాయల
    @రాజాటెంకాయల 4 หลายเดือนก่อน

    మీరు తింటున్నది బంగారు పళ్లేమా
    అలాగైతే బంగారు పళ్లెం లో నాన్ వెజ్ తినకూడదంట కదా లక్ష్మిదేవితో సమానమటగా వందేళ్ల చరిత్ర చెబుతున్నావు ఇలా చేయకూడదని విన్నా మరి నానమ్మ అంటున్నారు ఇది తప్పా కాద

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน +1

      థాంక్యూ అది బంగారు పెళ్ళాం కాదు డిమాట్లో వంద రూపాయలు కోటింగ్ ప్లేటేడ్ పల్లాలు వస్తున్నాయి కదా అవి అది యు డోంట్ వర్రీ

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  4 หลายเดือนก่อน

      థాంక్యూ అది బంగారం పళ్లెం కాదు డీమార్ట్ లో గ్లాసు కొంచెం గోల్డ్ ప్లేటెడ్ అమ్ముతున్నాడు గోల్డ్ ప్లేటెడ్ కంచం బావుంటుందని కొన్నామన్నమాట యు డోంట్ వర్రీ నాన్న

    • @ranivarmav7635
      @ranivarmav7635 3 หลายเดือนก่อน +1

      బంగారు పళ్లెం ల కనిపించిందా😂

    • @రాజాటెంకాయల
      @రాజాటెంకాయల 3 หลายเดือนก่อน

      @@ranivarmav7635 మరి నీకెలా కన్పించిందండి రాణి గారు.....

    • @ranivarmav7635
      @ranivarmav7635 3 หลายเดือนก่อน +2

      @@రాజాటెంకాయల ఇత్తడి లేదా ఇత్తడి కోటింగ్ ప్లేట్ లా😊ఎంత కోటీశ్వరుడు ఐనా వెండి పళ్లెం లో మహా అయితే మధ్యలో చిన్న గోల్డ్ పువ్వు ఉన్న కంచం లో తింటాడు కానీ బంగారు కంచం లో అదికూడా నీసుకుర తో అసలు తినడు👍🏻

  • @vijayanirmala1009
    @vijayanirmala1009 2 หลายเดือนก่อน

    👌👌👌👌

    • @NenuMiMaddukuri
      @NenuMiMaddukuri  2 หลายเดือนก่อน

      థాంక్యూ మా మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నానమ్మచానల్ ని షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి ప్లీజ్

  • @kukkalanareshkumar6727
    @kukkalanareshkumar6727 4 หลายเดือนก่อน +1

    Super