ll Pulasa Cost ₹500 Rupees ll Dawleswaram Fish Market ll
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
- పులస.....
పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. 'హిల్సా ఇలీషా' అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి
#village #eastgodavari #pulasa #dawleswaram #eastgodavari #konaseema #harshasriram77
#food #andhrapradesh #travel #konaseemavillages #fish #pulasa
అబ్బా ఈ కువైట్ కి వచ్చి మన ఊరు నీ ఎంత మిస్ అవుతున్నాము. ఇప్పుడు తెలుస్తుంది. థాంక్స్ హర్ష గారు మీకు. మది కూడ అంతర్వేది. వీడియో సూపర్ 👍👍👍❤️❤️❤️❤️❤️❤️
Antharadhi golden palace
Thank you so much andi
హలో మీరు నిజం చెప్పండి మీకు తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు చూపిస్తున్నది
ఈలస చాప
Thank you so much andi
Thank you so much andi
Annaya garu avi hilasale pulasa half kg untene Dani 6000 daka. Ammutaru ipudu dawaleswaram lo orrissa nundi vache samudram nundi techi ammestunaru vaalu meru teliyaka vala matalu nammestunaru Anaya garu
పులసకి ఛేనా ఉండదు.అది విలసా చేప
ఇది పులస కాదు గురు...అవి విలస ....
Ee video lo unna Kranthi chala genuine anukunta
Maku courier chesthara
Avunu andi
Adhi manalni nammi mana dhegaraku ochi thana pilalni kantaniki osthe manam dhani champesi thinesthunam😢
Excellent coverage ❤❤❤
Very..... Reasonable..... Price ✅
Absolutely
Harsha sriram mimmalani ee video teestunnapudu kalisanu
Love you from Mulaparru 🎉
God bless you all the way to you and your team 🎉
Avunu andi.... Thank you so much
@@harshasriram77brother maku Pulasa kavali.పంపిస్తారా
@@bujjivlogs2871 ok andi
@@harshasriram77 ok
Brother maku kavali bro
Wow !Super andi my favorite fish 😋😋😋😋😋
Thank you so much 🙂
హలో హర్ష గారు ఎలా ఉన్నారు. ఫిష్ గురించి చాలా బాగా చెబుతున్నారండి. సో నైస్ వీడియో గుడ్ నైట్ హర్ష గారు
Thank you so much andi
Love from Telangana ❤❤❤
Thank you so much andi
సూపర్ వీడియో సర్ 🙏🙏🙏
Thank you so much andi
Good evening Ram garu…Nice video👌Bunga royyalu(prawns)super andi , pulasa nice,but meru chepinattu appudu taste cheyaledu, chudaledu😢😭
Nice video Harsha Garu 😊
హాయ్ హర్ష శ్రీరామ్ గారు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాను అన్ని బాగా ఉంటాయి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అద్భుతమైన లొకేషన్ ఫిష్ మార్కెట్ పూల మార్కెట్. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన లొకేషన్లు మీ యొక్క వీడియోలు చూపిస్తూ ఉంటారు. మాది అనకాపల్లి నా పేరు శ్రీనివాస రావు ఉమ్మడి జిల్లా అయిన అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరు అనంతగిరి సీలేరు చింతపల్లి లంబసింగి విశాఖపట్నం జిల్లాలో కైలాసగిరి రామకృష్ణ బీచ్ హార్బర్ గంగవరం బీచ్ ఎన్నో సినిమా షూటింగులు జరుపుకున్న లొకేషన్లు మీరు వచ్చి షూటింగ్ చేయొచ్చు కదా మీరు వస్తే నేను అన్ని ఏర్పాట్లు నా మొబైల్ నెంబర్ 8309975574
Tappakunda andi.,, మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Super test
Soo nice....Take Care....Harsha Garu...👌👌👍💕Good Person 👍💕
Thank you so much 🙂
Nice video super
Thank you so much andi
Sir mi videos anni chala baguntai mi voice kuda chala baguntundi
Miru government teacher ani kuda chalamandi antaru nijamena
thank you so muchandi
Sir miru government teacher avuna
Super sir
Thank you so much andi
Big fan sir❤ from vizianagaram
Thank you so much andi
ఓర బాబోయ్ మీ వీడియోలు ఎక్కువైపోతున్నాయి రా ఆది పులస కాదురా బాబా ఇలస రా పులస రేట్ ఎక్కువ ఉంటుంది భయ్యా
Thank you so much andi
Mee vedios chala baguntai anna east and west godavari lo manchi manchi places chupistharu
Thank you so much bro
avi real pulasa kadhu, silver color lo undali
Andhuke bro 500/-
Thank you so much andi
Hi.. Harsha Bro..... Explanation is so nice.... Keep posting the Videos... I like Seafood..... Bro But its not Original Pulasa.....
Thank you so much andi
❤❤❤❤
Thank you so much andi
Avi taste similar ga untaya
Thank you so much andi
Gellalu anukunta annaru kada kaadu Vallagha antaaru
Elasalu pattukochhi 4 Rojulu godhavari water lo thippithe 😂😂
😂
😂
😂
😂
😂
😂
Thank you so much andi
Good video brother 👍
Thanks for the visit
Hi andi super medi a uru antirvedaa andi
Thank you so much andi
2nd shop kotipalli Pulasa baagovu.
Thank you so much andi
Gud evng harsha garu
Good morning
అది పులస కదురాబాబు ilasa original kadu
Thank you so much
Anna
Hyderabad ki courier chestara anna
Annaya me videos bhaguntai ani ma ammagaru petamantaru but colors ebhadhi ga kanipesthunadhi eyes 👀 ki so light focus thaginchandi please 😊 nice video
Ok andi..
Vilasa ra babu,1kg fish pulasa Rs.30000
ఇలస అది...
పులస ఇలా రోడ్డు సైడ్ వుండదు...
అవి పులసలు కాదు హర్ష గారు.. విలసలు
Thank you so much andi
Good Evening Sir....good video
So nice of you
Babu adi pulasa kadu ilasa kg 200rs only pulsa ite kg 5to10k vundochu
Avi original ha andi
No
Adi pulasa ani evadu cheppadu .. vaade cheppadu ..
Good evening sir
Good night 💤
Morning
Kothabangarulokam movie Rajahmundry lo konni scenes vunnayi
Thank you so much andi
Excellent lowest rates
Thank you so much andi
అదీ చీర మెన్ను కాదు బాబు నీకు తేలవకపోతే ఎవరినైనా అడుగు
Camera Man, konchem manchiga chupi close ups fishes vi, next time nunchi anni correct ga chupi
Thank you so much andi
రంగు పూసిన విలసలు...జత 400 కి కూడా ఇస్తారు..
Thank you so much andi
Avi etu jelalu antaru annaya
Thank you so much andi
అవి..ఒరిస్సా..మహానది..లో.పడే..విలాసాలు....వాటిని500-1000మధ్య..అముతారు.....అక్కడనుడు..ఇక్కడకి..export..చేస్తున్నారు
Thank you so much andi
Avi orissa side nundi vache pulasalu
Thank you so much andi
ధవలేశ్వరం లో ఉండే చేపలు పులస కాదు. ఒరిస్సా చేపలు
పులుసు ఎప్పుడు వెండి మెరుస్తున్నట్టుంటుంది
Thank you so much andi
Bro ninu naresh gondi ninu gondi lo ఉన్న anna నన్ను తీసుకు వెళ్ళు వీడియో షూటింగ్ కి
Thank you so much
Kolkata nunchi ilasalu techi amestunaru😊
Thank you so much andi
Really price 500 ha bro
Yes
Avi pulasalu kadhu
Thank you so much andi
Hyderabad pampinchagalara please phone send cheyandi
Ok andi
ఒరిస్సా చేపలు
Thank you so much andi
Hi Harsha
Hi
Bro .can you send to bangalore.plz
Ok bro
@harshasriram77 plz share me your number.and price for that fish.plz
Pulsa only 500??? It's not that cheap, it is ilasa
Thank you so much andi
Wrong information. It's not pulasa. It's vilasa
Thank you so much andi
camera man Baga chupinchadam ledu video clarity menten cheyandi asalu baledu...
Thank you so much andi.. Ok andi
అవి ఒరిస్సా అండ్ బొంబాయి
Thank you so much andi
రావాలి అనుకుంటే పై నెంబర్ కి కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటా.
Thank you so much andi
Anna polasa fish man number is there
Ok bro
Adhi pulasa kadu ilasa original pulasa total silver colour lo untundi
Thank you so much andi
DUPU PULASA
Thank you so much andi
adi pulasa kaadu...😂
1st shop Pulaski kaadu.
Thank you so much andi
Adhi samudhram pulasa
Thank you so much andi
We tried once, and this is the worst in taste and bones they have.
Thank you so much andi
Avi seeramenu kadhu bro
Thank you so much andi
Avi pulasa kadhu bro ilasalu
Thank you so much andi
Fisher man number there anna
Ok bro
Fake news ki case pettandi
Fake video
Avi original kadhu bro thelusuko
Thank you so much andi
1 kg polasa 20000
Thank you so much andi
Holl brother babu kranthi phone number sant
Ledhandi
❤❤
Thank you so much andi