ఎంతో గట్టిగా ఉండే ఫారం కోడి చిన్న టిప్స్ ఫాలో అవుతూ🐔 ఫారం కోడి కూర త్వరగాఎలా చేసుకోవాలో చూద్దాం రండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 229

  • @dnsreenivasulu763
    @dnsreenivasulu763 9 หลายเดือนก่อน +10

    భలే బాగా చెబుతున్నారు మేడం రేపు ఆదివారం నేను చేస్తా

  • @Jyothi757
    @Jyothi757 9 หลายเดือนก่อน +9

    మీ వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ వంట నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అన్ని చానల్లో కూడా ఎక్కువగా మసాలాలు వేసి చూపిస్తారు కానీ మీరు మసాలాలు లేకుండా చాలా చక్కగా వండే విధానం నచ్చింది నాకు మేము కూడా ఎక్కువ మసాలాలు వేయం ఇలా మీరు చేసినట్టే మేము చేసుకుంటాం ఆరోగ్యపరంగా చూస్తే బీపీలు షుగర్లు కూడా నార్మల్ గా ఉంటాయి ఇలాంటి వంటలు తింటే చాలామందికి అర్థం కాదు కాకపోతే చిన్న రిక్వెస్ట్ వంట సోడా వేశారు కదా అది కొంచెం చూసుకోండి దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని నా అనుమానం

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  9 หลายเดือนก่อน +1

      థాంక్యూ వెరీ మచ్ ఇంత స్వీట్ గా చెప్పిన మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా సరిపోదు మీ అందరిలా ఫీల్ అవుతున్నారు అని నేను పార్ట్ 2 ఫారం కోడి చేశాను తప్పకుండా చూడండి షాడో ఉప్పు వేయకుండా థాంక్యూ కాంప్లిమెంట్🤝🙌

  • @lakshmanasing2822
    @lakshmanasing2822 9 หลายเดือนก่อน +3

    Good gravy chicken 🐓

  • @rameshpillam1216
    @rameshpillam1216 9 หลายเดือนก่อน +8

    Like cheyamu share cheyamu yendukante nuv chendalanga vandinavu memu antha kante 100 retlu baga vandutamu

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  9 หลายเดือนก่อน +1

      ఓకే థాంక్యూ బ్రదర్

  • @sandhivenkateshwarlu4199
    @sandhivenkateshwarlu4199 หลายเดือนก่อน +2

    సూపర్

  • @lakshmanasing2822
    @lakshmanasing2822 9 หลายเดือนก่อน +3

    Super video madam

  • @SwamyBekkam
    @SwamyBekkam หลายเดือนก่อน

    🌹 చికెన్ కూర అదుర్స్ సూపర్ గా ఉంది

  • @gangadharamdevarapalli9275
    @gangadharamdevarapalli9275 3 หลายเดือนก่อน +3

    అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా నూరి వేస్తే చాలా బావుంటుంది అండి

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  3 หลายเดือนก่อน +2

      థాంక్యూ తప్పకుండా☺

  • @ravikumarvasamsetti9034
    @ravikumarvasamsetti9034 9 หลายเดือนก่อน +2

    Ok nice

  • @HelpingKoru.Sekhar
    @HelpingKoru.Sekhar 10 หลายเดือนก่อน +2

    సూపర్ 🎉👌మేడం 🎉🎂🍟

  • @jamunaanne4951
    @jamunaanne4951 8 หลายเดือนก่อน +3

    Garam masals lekunda kodikura wonderful talent amma malli andariki salaha kuda😝

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      ప్లీజ్🙏 ప్రతి ఒక్కరు తప్పకుండా పారం కోడి పార్ట్ 2 చూడండి కేవలం మీ కోసమే చేశాను

    • @HareshReddy-tg3we
      @HareshReddy-tg3we 7 หลายเดือนก่อน

      Garam masala only city lo vestharu. Village veyaru.

  • @mounikakarunakaran9342
    @mounikakarunakaran9342 5 หลายเดือนก่อน +6

    Chiken. Udakalante. Cookarlo. Kooda. Pettochu.. Nechukoralaki.. Allam. Vellulipest. Yekkuvaga. Veyyali.. Garam. Masalalekuda.. Yevvaru. Vandaranukunta... Ilagani. Maintlo. Chesthe...... Antheeee

  • @patansaifu1527
    @patansaifu1527 11 หลายเดือนก่อน +3

    Chalayan bagundi e sari nenukuda lage chesta

  • @Sunitha59
    @Sunitha59 11 หลายเดือนก่อน +3

    కొంచం కారం వేస్తే చాలా బాగుండేది అండి

  • @yprasad8169
    @yprasad8169 7 หลายเดือนก่อน +2

    Super curry

  • @anadababu8797
    @anadababu8797 8 หลายเดือนก่อน +4

    Baga cheyualedhu medam meeru

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      కేవలం మిమ్మల్ని ఉద్దేశించి ఫారం కోడి పార్ట్ 2 చేశాను తప్పకుండా చూడండి

  • @mallipudiramesh2892
    @mallipudiramesh2892 3 หลายเดือนก่อน

    Ok medam chuste bagane undi

  • @kotaprakashkumarbabu7259
    @kotaprakashkumarbabu7259 9 หลายเดือนก่อน +2

    🎉

    • @danielmedipalli6878
      @danielmedipalli6878 8 หลายเดือนก่อน +1

      Cooking chala bhaga chesinaaru. 8:44

  • @chikatimaharaju2014
    @chikatimaharaju2014 11 หลายเดือนก่อน +1

    super madam . chinapudu ma villagelo mother cooking gurthu vastunai

  • @kesavaraomarrapu6120
    @kesavaraomarrapu6120 7 หลายเดือนก่อน +1

    Good curry

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 7 หลายเดือนก่อน +8

    2 కేజీలు మాంసం కదా మసాలా మరియు కారం ఎక్కువ ఉండాలి.....

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  7 หลายเดือนก่อน +3

      మాకైతే సరిపోయింది👌

  • @ksheshamma2155
    @ksheshamma2155 8 หลายเดือนก่อน +4

    Vantasoda health problem avutundhi sister
    Ghee vesthe superga smash avutundhi

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      థాంక్యూ బ్రదర్. మీకోసమే ఫారం కోడి పార్ట్ 2 చేశాను తప్పకుండా చూడండి🙏👍🤝

  • @manoharreddy1776
    @manoharreddy1776 6 หลายเดือนก่อน +3

    Cooker lo editey

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 7 หลายเดือนก่อน +3

    Vanta soda upayam chala
    Bagundi.

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  7 หลายเดือนก่อน +1

      ఫారం కోడి పార్ట్ 2 తప్పకుండా చూడండి ప్లీజ్🙏

  • @ShivaKumar-mw8sp
    @ShivaKumar-mw8sp 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @saveformer6569
    @saveformer6569 10 หลายเดือนก่อน +3

    Vanta soda lekuda easy ga cook chesuko vachchu ela ante kobbari mukkalu veste veganga cook avutundi and taste baguntundi

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +1

      ఓకే తప్పకుండా ఈసారి ట్రై చేస్తానండి థాంక్యూ కాంపల్లి మెంట్🤝

  • @kalavapamulavuyyuru2951
    @kalavapamulavuyyuru2951 10 หลายเดือนก่อน +4

    Sup er

  • @soanr1970
    @soanr1970 11 หลายเดือนก่อน +6

    Chala simple ga chesaru madam 🙏

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน +2

      థాంక్యూ మై కాంప్లిమెంట్😊

  • @avanthipeyyala7480
    @avanthipeyyala7480 8 หลายเดือนก่อน +4

    కుకరు లో వేసిన ఉడుకుతున్న ది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      మీ అందరి కోసమే పారం కోడి పార్ట్ 2 చేశాను తప్పకుండా చూడండి ప్లీజ్🙏🤝

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 7 หลายเดือนก่อน +6

    ఏమ్మా ఇందులో ఫారం కోడి మాంసంలో నూరిన మషాల ముద్ద దిట్టముగా వేయాలి 2 కేజీలు కారం అసలు వేయలేదేమి సోడా బదులు పచ్చి బొప్పాయి ముక్కలు కొన్ని 4 వేస్తే బాగా ఉడుకుతుంది ఒకే......

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  7 หลายเดือนก่อน +1

      థాంక్యూ కాంప్లిమెంట్ అలాగే 2 టూ పారం కోడి తప్పకుండా చూడండి🙏👍

  • @sujathasujatha7656
    @sujathasujatha7656 4 หลายเดือนก่อน +2

    Ala evuru cheyaru

  • @ammuofficial-el5qo
    @ammuofficial-el5qo 10 หลายเดือนก่อน +2

    👌👌👌👌👍👍👍

  • @VenkannaPolisetti
    @VenkannaPolisetti 7 หลายเดือนก่อน +2

    👍👍👍

  • @ganeshdevaguru8570
    @ganeshdevaguru8570 7 หลายเดือนก่อน +4

    Vantasoda tho gas
    vastathe

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  7 หลายเดือนก่อน +1

      అందుకే ఆ పొరపాటు జరగకూడదని ఫారం కోడి పార్ట్ 2 చేశాను తప్పకుండా చూడండి🙏👍

  • @MdVali-i5k
    @MdVali-i5k 8 หลายเดือนก่อน +3

    Alakadhu

  • @AshrifunissaShaik
    @AshrifunissaShaik 4 หลายเดือนก่อน +2

    Vaskodigama

  • @mohdpasha4059
    @mohdpasha4059 11 หลายเดือนก่อน +3

    Juttu kodu kura super ga chesta nenu

  • @nagarajunagaraju7168
    @nagarajunagaraju7168 10 หลายเดือนก่อน +3

    Asop😅

  • @MnarayanreddyReddy
    @MnarayanreddyReddy 8 หลายเดือนก่อน +2

    ❤wow super super

  • @Navyasree_Mannem23
    @Navyasree_Mannem23 6 หลายเดือนก่อน +2

    😢😢

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  6 หลายเดือนก่อน +1

      పారం కోడి పార్ట్ 2 తప్పకుండా చూడండి ప్లీజ్🙏👍

  • @KSR-m6g
    @KSR-m6g 4 หลายเดือนก่อน +2

    Faram Kodi kaadu natu Kodi petta anali

  • @kjayalaxmi8357
    @kjayalaxmi8357 11 หลายเดือนก่อน +1

    Super

  • @dasariganesh5634
    @dasariganesh5634 ปีที่แล้ว +4

    Nice

  • @narayanaraonarayana6857
    @narayanaraonarayana6857 4 หลายเดือนก่อน +2

    Masala ledhu em baguntadhy ok dhaniyalapodi vesaru anthea

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  4 หลายเดือนก่อน +1

      ఎక్కువ మసాలాలు వేస్తే బాగోదు మాకైతే చాలా బాగుంది😊

  • @psm360
    @psm360 5 หลายเดือนก่อน +2

    Asalu chustunte ye matram tialanipinchadu

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  5 หลายเดือนก่อน +1

      మాకు చాలా బాగా తినాలనిపిస్తుంది

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 11 หลายเดือนก่อน +3

    అస్సలు బాగుండది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน

      చాలా బాగుంటుంది ట్రై చేయండి😊

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 9 หลายเดือนก่อน +2

    అస్సలు బాగుండాది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  9 หลายเดือนก่อน +1

      మాకు చాలా బాగుంది పార్ట్ టు చూడండి

  • @adinarayana5223
    @adinarayana5223 8 หลายเดือนก่อน +8

    ఫారం కోడి వండే విధానం ఏం బాగు లేదు మేడమ్ అది చూడటానికి ఏమి బాగు లేదు మేడమ్

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      మీకోసం ఫారం కోడి పార్ట్ 2 టూ చేశాను తప్పకుండా చూడండి🙏🤝

  • @Localreels-j7z
    @Localreels-j7z 10 หลายเดือนก่อน +2

    Super very nice

  • @Rojatravellingvlogs
    @Rojatravellingvlogs 8 หลายเดือนก่อน +2

    కొంచెం బ్లీచింగ్ పౌడర్ కూడ వేయండి ఇంకా బాగుంటుంది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +2

      మీరు ఇంత బాధ పాడాల్సిన అవసరం లేదు మీకోసం ఫారం కోడి పార్ట్ 2 చేశాను తప్పకుండా చూడండి🤝

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 11 หลายเดือนก่อน +2

    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you
    🎉🎉🎉🎉🎉
    food vishayamulo yevaristam varidi
    but non-veg maneyadam manchidi
    🎉🎉🎉🎉🎉
    non-veg maneyandi adhi manchidikadu
    manaku vache anekarogalaku
    non-veg tinadame main karanamu
    meditation try&start cheyandi pleasenonveg tine habby vunte adhi yento narakanni srustistundi
    teliyakundane karmallo nedutundi
    jagrattaga gamanistene telustundi
    e karmalanni nonveg tinadam vallane
    vachhayani
    spirtual ga development avvalanna
    nonveg maneyavalasinde

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน

      Nenu ippude TH-cam channel start chesindi koncham time patithandi but kachitam nenu chestanu naa velu ayinamta varaku ❤ thanks for comment 😊

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 11 หลายเดือนก่อน

      @@usharanicookingshorts danyavadamulu andi🙏

  • @siriprems929
    @siriprems929 6 หลายเดือนก่อน +2

    Edi nattu Kodi kada ?
    Nenu nattu Kodi ani chesthuna 😢

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 11 หลายเดือนก่อน +2

    good god
    small request andi
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu madam
    🎉🎉🎉🎉🎉
    inko small request
    nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi

  • @GullaPriyankalaxmi
    @GullaPriyankalaxmi 11 หลายเดือนก่อน +3

    Very nice ande

  • @mohansamala5874
    @mohansamala5874 11 หลายเดือนก่อน +3

    Masada vaddha medam

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน +1

      అన్ని మసాలాలు వేసాను కదా గరం మసాలా అవసరం లేదు

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 9 หลายเดือนก่อน +5

    కారమే లేదు కర్రీలో

  • @sureshinugurthi8808
    @sureshinugurthi8808 10 หลายเดือนก่อน +38

    అందులో ఉప్పు లేదు కారం లేదు మసాలాలు లేవు సోడా వేస్తె కడుపు ఉబ్బసం అవుతుంది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +6

      మాకు సరిపోయింది బ్రదర్ మసాలా వెయ్యనవసరం లేదు👍

    • @ambujaprathap
      @ambujaprathap 8 หลายเดือนก่อน +1

      😂😂😂😂 so i don't want to see. Your comment enough.

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 7 หลายเดือนก่อน +1

      సోడా ఉప్పు వేస్తె టేస్ట్ పోయిద్ది

    • @nani-jn2sz
      @nani-jn2sz 4 หลายเดือนก่อน +1

      ​@@usharanicookingshortsmasala veyali madam daanithone taste vastadhi

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 หลายเดือนก่อน

      ఉప్పు కారం మసాలా వీలైనంత తక్కువ తినాలి.

  • @arapallisathish7517
    @arapallisathish7517 11 หลายเดือนก่อน +2

    Super akka

  • @srinivasrao8276
    @srinivasrao8276 8 หลายเดือนก่อน +3

    Chirakuga undi cheppdam assalu bagoledu

  • @AshrifunissaShaik
    @AshrifunissaShaik 4 หลายเดือนก่อน +2

    Pura test Amma Garam Masala ledu

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  4 หลายเดือนก่อน +1

      మీ కోసమే పార్టు టు చేసే తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి

  • @SuryakumariKolla
    @SuryakumariKolla 10 หลายเดือนก่อน +2

    ఇందులో మసాలవేయాలేదు దనియాలు వెసారు ఇంతేనా దేవుడా

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +1

      మీరు అడిగే ప్రతి కోసం కి ఫారం కోడి పార్ట్ 2 పెట్టాను కచ్చితంగా చూడండి

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +1

      🤝

  • @GunavathiTadituri-bo1ib
    @GunavathiTadituri-bo1ib 5 หลายเดือนก่อน +3

    దరిద్రంగా ఎందుకు వుందంటే దేన్నయినా nechuralga చేస్తే బాగుంటుంది

  • @sureshkodali-li4zo
    @sureshkodali-li4zo 5 หลายเดือนก่อน +2

    Em baledu 😮

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  5 หลายเดือนก่อน

      పార్ట్ టు చూడండి చాలా బాగుంటుంది

  • @geethakanaparthy1456
    @geethakanaparthy1456 11 หลายเดือนก่อน +2

    ❤👌 😅😮😊

  • @vijjuvijju9800
    @vijjuvijju9800 11 หลายเดือนก่อน +1

    Teliyanidikadu.soda.vadakudadu.gasproblam.nuraga.vasthadi.tesrtvundadu...sodabadulu.miriyalupodi.peppar.vadaali

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน

      షాడో ఉప్పు ఎప్పుడో ఒకసారి పర్లేదు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 7 หลายเดือนก่อน +2

    ఎగ్ లేయర్స్ అదేనండి ఫారమ్ కోడిని కూడ తింటారా?

  • @sallaprameela4771
    @sallaprameela4771 6 หลายเดือนก่อน +5

    మీకు చికెన్ వండటనికి రాదు తల్లి

  • @AdimulamPushpa
    @AdimulamPushpa 6 หลายเดือนก่อน +5

    Andulo masala ledu

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  6 หลายเดือนก่อน +1

      అయినా చాలా బాగుంది👍

  • @mdasif3427
    @mdasif3427 11 หลายเดือนก่อน +2

    Kammati vasana

  • @muralivarma8329
    @muralivarma8329 11 หลายเดือนก่อน +3

    గరం మసాల మరిచి పోయాను మేడమ్ గారు

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน

      మర్చిపోలేదు నేనే ఏయలేదు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది👌👍

    • @nagarajumutyala3807
      @nagarajumutyala3807 11 หลายเดือนก่อน

      పచిి వాసన వస్తోంది

  • @gousiashaik5310
    @gousiashaik5310 5 หลายเดือนก่อน +2

    Nibondalavundi

  • @Craftingandbuilding5097
    @Craftingandbuilding5097 ปีที่แล้ว +2

    Nice akka

  • @muralivarma3647
    @muralivarma3647 9 หลายเดือนก่อน +2

    Noru vurincharandi

  • @cherukuriramachandrarao5631
    @cherukuriramachandrarao5631 7 หลายเดือนก่อน +2

    కుక్కర్లో అనుకుంటే సరిపోద్ది కదా

  • @anupamanandu7408
    @anupamanandu7408 9 หลายเดือนก่อน +2

    Ani kolu farm va ga

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  9 หลายเดือนก่อน +1

      పార్ట్ వన్ పార్ట్ టూ ని పారన్ కోడి

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 หลายเดือนก่อน

    తినేషోడా వేయడం వల్ల అనారోగ్యాసమస్యలువస్తాయి..

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 7 หลายเดือนก่อน +4

    సోడా ఉప్పు వేస్తె టేస్ట్ పోయిద్ది

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  7 หลายเดือนก่อน +1

      పారం కోడి పార్ట్ 2 తప్పకుండా చూడండి

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 9 หลายเดือนก่อน +3

    మసాలా వెయ్యలేదు

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  9 หลายเดือนก่อน +1

      పారన్ కోడి పార్ట్ 2 లో అన్ని వేసి చేశాను తప్పకుండా చూడండి

  • @PAVANKUMARNUKALA
    @PAVANKUMARNUKALA 8 หลายเดือนก่อน +7

    దరిద్రంగా ఉంది కూర

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  8 หลายเดือนก่อน +1

      ఫారం కోడి పార్ట్ 2 చూడండి చాలా బాగుంటుంది

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 9 หลายเดือนก่อน +4

    నీకంటే బాగా వండుతా నేను

  • @anjaneyuluyerramsetti4171
    @anjaneyuluyerramsetti4171 3 หลายเดือนก่อน

    ఘరం మసాలా అన్నంలో కలుపుకోవాలా

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 หลายเดือนก่อน

    పచ్చి బొప్పాయి ముక్కలు వేసి వండితే కూడా ఈ చికెన్ వుడుకుతుందా.

  • @k.jayaprakashk.jayaprakash467
    @k.jayaprakashk.jayaprakash467 11 หลายเดือนก่อน +2

    చికెన్ మసాలా వెయ్యరా

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน +1

      వేసే అవసరం👍 లేకుండానే బాగా వచ్చింది 👌

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn ปีที่แล้ว +10

    సముద్రపు నీరు నుంచి తీసేది గళ్లుప్పు రాతి నుంచి తీసేది రాతి ఉప్పు

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  ปีที่แล้ว +2

      థాంక్యూ కాంప్లిమెంట్ నేను రెండు ఒకటే అనుకుంటాను😊

    • @SureshKumar-mz6jn
      @SureshKumar-mz6jn ปีที่แล้ว +1

      మీకు తెలీక పోవచ్చనే చెప్పాను

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  ปีที่แล้ว +1

      👌Ok

    • @KalyanJKB
      @KalyanJKB 11 หลายเดือนก่อน

      ​@@SureshKumar-mz6jn మీరు చికెన్ తింటారా..

    • @SureshKumar-mz6jn
      @SureshKumar-mz6jn 11 หลายเดือนก่อน

      @@KalyanJKB ఏ ఎందుకో

  • @sivaramakrishna9285
    @sivaramakrishna9285 หลายเดือนก่อน

    Kodikuralo Sodana kadupulo manta

  • @nagarajunagaraju7168
    @nagarajunagaraju7168 10 หลายเดือนก่อน +3

    DAskmp

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +1

      మీరు ప్రశ్న సరిగా అడగండి

  • @narasimharajurudraraju7695
    @narasimharajurudraraju7695 11 หลายเดือนก่อน +1

    To.fast.just.slow.tak

  • @sallaramdurgareddy3260
    @sallaramdurgareddy3260 11 หลายเดือนก่อน +2

    Faram kodiki gudlu ekkadinundu vasthaayandi

  • @KalyanJKB
    @KalyanJKB 11 หลายเดือนก่อน +1

    హాయ్

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn ปีที่แล้ว +3

    గల్లుప్పు వేరు రాళ్ళ ఉప్పు వేరు

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  ปีที่แล้ว +1

      థాంక్స్ రెండింటికి తేడా చెప్పినందుకు ఇలాగే మీ సపోర్టు ఎప్పుడూ ఉండాలి🙏

  • @muralivmurali2680
    @muralivmurali2680 10 หลายเดือนก่อน +2

    Matalu aap syande

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  10 หลายเดือนก่อน +1

      ఓకే అండి తప్పకుండా

  • @lydianalli5935
    @lydianalli5935 ปีที่แล้ว +2

    Adhi karama

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน +1

      అవును అది కారమే అప్పటికే చాలా మంటగా ఉంది

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 19 วันที่ผ่านมา

    కరివేపాకు... వద్దు... NV లో వాడరు... 🙏

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  19 วันที่ผ่านมา

      మీరు అసలు ఏం అడుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు

  • @P.ZAREENAP
    @P.ZAREENAP ปีที่แล้ว +4

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 9 หลายเดือนก่อน +2

    Sodi vanta.

  • @SivashankarrSivashankarr-z9m
    @SivashankarrSivashankarr-z9m หลายเดือนก่อน +1

    Abba Bagaledu. gas

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  หลายเดือนก่อน +1

      పర్వాలేదు మాకు బాగుంది👍

  • @PbvRaju-r2m
    @PbvRaju-r2m หลายเดือนก่อน +1

    సోడా వేసినంత దరిద్రం ఏది లేదు

  • @elkaturiravinder7716
    @elkaturiravinder7716 11 หลายเดือนก่อน +2

    అందులో కారమే లేదు మసాలా లేదు

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  11 หลายเดือนก่อน +1

      ఆకారం సరిపోయింది మీకు చాలకపోతే కొంచెం వేసుకోండి ఆ మసాలా ఒక్కటి వేయకపోయినా ఏమీ కాదు ఒక్కసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి

    • @mekalagovardhan-rj7qc
      @mekalagovardhan-rj7qc 11 หลายเดือนก่อน

      అది నీలాగే ఎదవ కారం కాదు మంచి కారం కాబట్టి తక్కువ వేసింది ఆవిడ

  • @arrurisrinu6664
    @arrurisrinu6664 11 หลายเดือนก่อน +1

    Ose nei mokam manda
    Soda veyakunda chey

  • @srinivasulukadiri7846
    @srinivasulukadiri7846 หลายเดือนก่อน

    గరం మసాల లేదా... చికెన్ మసాలా లేదా.. కొంచెం పుదీనా ఆకులను వెయ్య వచ్చు కదా.. కరివేప లేదు.. నీచు వాసన పోయేందుకు చెక్కా లేదు మొగ్గా లేదు.. ఇది కూర కాదు నార

    • @usharanicookingshorts
      @usharanicookingshorts  หลายเดือนก่อน +1

      నేను చేసింది కోరే నండి అండి విషము అన్నట్టు రియాక్షన్ ఇవ్వకండి