దేశ హితం కోసం ఈ జాతి మేలు కోసం -సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ,ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు ఐతే కొందరు దేశ ద్రోహులకు ఇది నచ్చడం లేదు వీళ్లకు ప్రజలే బుద్ది చెబుతారు
Prem గారు స్టేట్ మరియు సెంట్రల్ elections ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జరిగి నప్పుడు voters MLA ఒక పార్టీని, MP ఒక పార్టీని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. Voters చాలా తెలివి పరులు.
Mee nundi anni vishayaalu chaala baaga thelisukovachhu Prem sirgaaru. Ur expressiones r amazing sir. Hats off for ur grt spirit sir. Koti koti pranamas. ❤🎉😅
స్వాగతించాలి. ఎలక్షన్ కమిషన్ పై గురుతరబాధ్యత పడుతుంది. చాలా సమస్యలకు పరిష్కారం ఈ విధమైన ఎన్నికలు నిర్వాహణవల్ల కలుగుతుంది. దీన్ని ఆహ్వనించటం సమంజసం. భయపడాల్సిన పనేలేదు.
India can successfully done Gemini elections sir and must make change 18 articles by bringing into parliament by successful majority sir one nation one election prevent the corruption of money to people to vote and donga votlu sir
మహా అంటే 5000/- కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనికంటే ఈ ప్రభుత్వాలు దొబ్బి తిన్నది వేల రెట్లు ఎక్కువ . నాయకులు తింటున్న అవినీతి సొమ్ము వేల కోట్ల రెట్లు ఎక్కువ. జమిళి ఎన్నికల అవసరం ఈ దేశానికి అవసరం లేదు. ఒక్క bjp కి తప్ప. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం చేతగాక అవసరం లేని వాటిపై దృష్టి నీ మరల్చి వాళ్ల తప్పులను ప్రజలు మరచిపోయెట్టు చేస్తున్నాయి
@@VISWAVOICE oka chinna example 2018 lo KCR government early gaa cancel chesaadu appudu modi president rule pettinchhochhu so pettaledu reason modi KCR kummakkayyaru so Telangana lo parlament elections to kakundaa munde elections vachhai. Inkaa majority raanappudu chinna parties vere parties ki support chestai appudu malli elections. Ikkada oka vishayam Desam mottaniki okesaari elections jarugutunnai I mean parliament. Malli states annitiki okesaari ante Ela. Idi prajaswamyam niyantrutvam kaadu kadaa.
That was 75 years ago and that time population hardly 50 crores and now 200 crores, another main thing state and Federal elections don’t happen in single time in America and it happens some states, In America population is less approximately 20 crores and voting percentage is less than 50% and main thing there is no holiday for voters in America, in India, Voters force days off from employers whatever their most personal and economic interests, I am not saying everyone does it india, There is big difference between America and India elections,. I like your analysis and I watch all of your postings, keep it up Prem garu.
ఎంతకాలం చదువుకోని ప్రజలూ కన్ఫ్యూజ్ అనీ చెప్తారు. పార్లమెంటులో ఏదైనాబిల్లుకు సంబంధించిన ఓటింగులోనే నాయకులే కన్ఫ్యూజ్ అయి తప్పుగా ఓటేస్తున్నారు. ఎన్ని పనిదినాలు సేవ్ అవుతాయి ఎంతఖర్చు తగ్గుతుంది ఎంత శ్రమ హైరానా తప్పుతుంది. అన్నవిధాలా మంచిదే.
Prem sar Nijam modi sar emichisena adi mana mana family s ki machide adi andaru gurt telovandi Jai shree Ram Jai modi sar Jai Hind Mera barth mahan 🎉🎉🎉🎉
Now people are almost literate. And they know perfectly whom they want to vote. So there will be no problem for one nation one election. I support ONOE.
ఈ జమిలి ఎలక్షన్స్లో చాలా మార్పులు వస్తాయి Assembly Loksabha elections separate చేస్తే voting % మారుతుంది అదే ఓకే ఎలక్షన్స్ అయితే దాదాపు ఈ కాంగ్రెస్ కి ఓటు వేయడం మానేస్తారు చాలా మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా తయారు చేసింది మళ్లీ ఏ మాత్రము మార్పులు వస్తే దేశమే అల్లకల్లోలం అవుతుంది ఇది వాస్తవం
When it was done 4 times previously with low literacy percentage why not now with growth in literacy & improved facilities. I am all out for simultaneous election.
Awaiting for 57 months of good governsnce with 3 months of model code of conduct for every 5 year cycle This is possible with jamily elections. As a common man, sn indian, awaiting
వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా చాలా మంచిది.
100%👌
చాలా మంచి నిర్ణయం. జమిలీ ఎలక్షన్ వల్ల నష్టమేమీ ఉండదు. ప్రజలు తేలికగా తెలుసుకుంటారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ తప్పకుండా రావాలి
నేను జెమిలీ ఎలక్షన్ సపోర్ట్ చేస్తున్నాను వన్ నేషన్ వన్ ఎలక్షన్
వాళ్లు వ్యతిరేకిస్తూన్నరు అంటే దేశానికి మంచి జరిగేదే .అని అర్థం చేసుకోవచ్చు
చాలా మంచి విషయం చెప్పారు జై శ్రీ రామ్, హిందువులు తమ చైతన్య చూడండి, చేయండి.
We saport జమేలి 👍👍
దేశ హితం కోసం ఈ జాతి మేలు కోసం -సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ,ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు ఐతే కొందరు దేశ ద్రోహులకు ఇది నచ్చడం లేదు వీళ్లకు ప్రజలే బుద్ది చెబుతారు
Jai Bharth Jai Modi
సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా మంచి నిర్ణయం ఇది సాధ్యం అయితది చాలా ఖర్చులు తగ్గుతాయి
Evm tho anni gelavali ani bjp plan
We support one nation one election
సాధ్యమే. దేశం అభివృద్ధి చెందుతోంది. అలాగే జమిలి సాధ్యమే. సనాతన ధర్మం కి అనుగుణంగా మరియు అనుకూలంగా రాజ్యాంగం మార్చేయాలి.. జై భారత్.
👍🙏జమిలి ఎలక్షన్ మంచది, జై భారత్🚩 🙏🇮🇳
వన్ నేషన్ వన్ ఏలక్షన్ కచ్చితంగా తీసుకురావాలి 🙏🙏🙏🌹🌹🌹🌹🎉🎉🎉
Yes💯💯 success
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జయహో మోడీ జైహింద్ జైశ్రీరామ్ జైబారత్
One nation one election,ok,👍👍🌹🌹
Jai Shree Krishna ❤ Jai Modi ji ❤
Yes I am jamili ki jai
One nation one election should be implemented
నిర్వహించ వచ్చు.
జమిలి ఎన్నికలు దేశ ప్రగతికి అనుకూలము. సమస్యలు ఏమి ఉండవు చక్కగా జరిగిపోతుంది జమిలివిధానము. జై భారత్
Bharat Mata ki Jay 🙏🇮🇳
జమిలి ఎన్నికలు రావాలి ..మనకు ఆ సత్తా ఉంది ...మన ఎన్నికల కమిషన్ నిబద్ధత కలిగిన వ్యవస్థ
Ammudu poyina election vyavastha
Yes we are successfully completed in One Nation One Election's
Prem గారు స్టేట్ మరియు సెంట్రల్ elections ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జరిగి నప్పుడు voters MLA ఒక పార్టీని, MP ఒక పార్టీని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. Voters చాలా తెలివి పరులు.
జెమినీ ఎన్నికలు చాలా మంచిది ప్రతి పౌరుడు కచ్చితంగా ఓటెయ్యాలి ఈ చట్టం తీసుకొని రావాలి
ఎప్పుడు నవంబర్ ఫిఫ్త్ కాదండీ నవంబర్ లో మొదటి మంగళ వారం అది తేదీతో లెక్క సరిపోదు.
100%success fully done the one nation one election
jaishreeram
మార్పు రావాలంటే మార్పు జరగలిగా... ఎవరైనా ఒక పని అనుకుంటే చేస్తారు. కచ్చితంగా జరగాలి. జై. శ్రీరామ్
నేను ఒకసారి అసెంబ్లీ , పార్లమెంటు కు ఓటు వేశాను.బ్యాలెట్ పేపర్లు వేరు రంగుల్లో ఉండేవి.ఆంధ్రలో ఇప్పుడు కూడా ఒకేసారి జరుగుతున్నాయి కదా
Mee nundi anni vishayaalu chaala baaga thelisukovachhu Prem sirgaaru. Ur expressiones r amazing sir. Hats off for ur grt spirit sir. Koti koti pranamas. ❤🎉😅
క్లారిటీ తగ్గ సొల్లు లెక్క చెప్తాడు
జరిగితే దేశం బాగుంటుంది బంగ్లా వాటర్స్ ఇండియాలో ఓటింగ్ ఉండదు
ఈవీఎం కాకుండా బ్యాలెట్ పెట్టండి😂 లేదంటే మీ బిజెపికి గెలుస్తుంది
Pappu will be always pappu
Pappu ela win ayyadu 😂😂😂
అసలు కావాల్సింది అది కాదు... ఎలక్షన్ రోజునే కౌంటింగ్ చేసే రోజు రావాలి
@@Voiceofallthetruth inkaa nayam election lekundaane counting jaragaali analedu
Nice 👍 info sir 4m u
బంగ్లాదేశ్ హిందువుల కోసం బీజేపీ ఏమీ చేయడం లేదు
I don't like BJP in this matter 😢
మంచి నిర్ణయం
Jai jameli. Elisn. జగన్సిర్. పవన్సిర్. &b.. J. P.. Cabinasion
Win. Ap
Jai shree Ram Jai Pavan Kalyan Jai modi
ఒకేసారి ఎలక్షన్స్ అయిపోతే ఖర్చు తగ్గుతుంది మరియు పొలిటికల్ లీడర్స్ అందరు devolopment మీద దృష్టి పెట్టవచ్చు.
Excellent sir, jai hind
స్వాగతించాలి. ఎలక్షన్ కమిషన్ పై గురుతరబాధ్యత పడుతుంది. చాలా సమస్యలకు పరిష్కారం ఈ విధమైన ఎన్నికలు
నిర్వాహణవల్ల కలుగుతుంది. దీన్ని ఆహ్వనించటం సమంజసం. భయపడాల్సిన పనేలేదు.
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION
జమిలి ఎన్నకలు చక్కగా కచ్చితంగా జరిపించవచ్చు
Namaskaram Prem Garu
Good think
I support modi ..one nation one election ❤❤
వన్ నేషన్ వన్ ఎలెక్షన్ ఛాలా మంచి నిర్ణయం
💯
Yes we can we are Indian sir Not USA they got huge technology but they cant but we can v can thats the india mera bharath mahan 👆👆👆👆
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
India can successfully done Gemini elections sir and must make change 18 articles by bringing into parliament by successful majority sir one nation one election prevent the corruption of money to people to vote and donga votlu sir
Jay PREM garu Jay Hindu
We will support ONOE
Yaa definitely we can 😊
YES now💯 IS VERY VERY URGENT ONE NATION ONE ELECTION IN BHARAT HAPPY DAYS IS COMMING SOON, 🕉️🚩🚩🚩🚩🚩⭐⭐⭐⭐⭐⭐⭐👌👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪🙏🙏🙏
జమిలి ఎన్నికలు జరగటం మంచిది
జైమోదీజీ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Jayaho Bharath
Prem garu nenu regularga mee vidios chusthanu aithe meeru congress vallaku kuda nachetattu matlad aa ndi
నాకు గుర్తున్న మట్టుకు మా నానా వాళ్లు ఇలా ఒకే రోజు రెండు ఓట్లు వేశారు. అప్పుడు రెండు వెళ్ళ కూ ముద్ర వేశారు.
Jai Modiji onoe excellent Good for Bharat please go ahead..
మహా అంటే 5000/- కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనికంటే ఈ ప్రభుత్వాలు దొబ్బి తిన్నది వేల రెట్లు ఎక్కువ . నాయకులు తింటున్న అవినీతి సొమ్ము వేల కోట్ల రెట్లు ఎక్కువ. జమిళి ఎన్నికల అవసరం ఈ దేశానికి అవసరం లేదు. ఒక్క bjp కి తప్ప. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం చేతగాక అవసరం లేని వాటిపై దృష్టి నీ మరల్చి వాళ్ల తప్పులను ప్రజలు మరచిపోయెట్టు చేస్తున్నాయి
Super.... 🔥
Thinking
🔥
But ballet paper ni implementation cheyali....
Apudu
Truth gaa jarugutai.... 🔥
I remember I had voted both Assembly & Parliament elections on the same booth same day few years back.
జెమిని ఎలక్షన్స్ పూర్తిగా నిర్మించగలము అప్పటిలాగే జనాలు లేరు ఇప్పుడు వాళ్లు తెలివి అమ్మోహం
Good news.... For Bharath
Good decision one nation one election
One nation one election not possible 😊
Y ...tell the reason...
@@VISWAVOICEjagan mohan Reddy is a fraudster.
@@VISWAVOICE oka chinna example 2018 lo KCR government early gaa cancel chesaadu appudu modi president rule pettinchhochhu so pettaledu reason modi KCR kummakkayyaru so Telangana lo parlament elections to kakundaa munde elections vachhai. Inkaa majority raanappudu chinna parties vere parties ki support chestai appudu malli elections. Ikkada oka vishayam Desam mottaniki okesaari elections jarugutunnai I mean parliament. Malli states annitiki okesaari ante Ela. Idi prajaswamyam niyantrutvam kaadu kadaa.
ఓటు వెయ్యని వ్యక్తులకు, ప్రభుత్వ లబ్ధిలు ఉండకూడదు
Good decision
That was 75 years ago and that time population hardly 50 crores and now 200 crores, another main thing state and Federal elections don’t happen in single time in America and it happens some states, In America population is less approximately 20 crores and voting percentage is less than 50% and main thing there is no holiday for voters in America, in India, Voters force days off from employers whatever their most personal and economic interests, I am not saying everyone does it india,
There is big difference between America and India elections,.
I like your analysis and I watch all of your postings, keep it up Prem garu.
అన్నీ చోట్లా ఒకే సారి ఎలక్షన్స్ అంటే భధ్రత కలిపించే విషయం లో చాలా సమస్యలు రావచ్చు
Go ahead
One nation one election's chala manchi nirnayam naku chala baga nachindhi...
Onoe Modiji brain Child must be implemented in the interest of Bharat.. Jai Modiji
❤❤❤❤❤❤
Jemilielections super sir better development sir every body support jamili elections sir
I support one nation one election
అసెంబ్లీ కానీ పార్లమెంట్, మధ్యంతర ము వస్తే మిగిలిన రోజుల కు మాత్రమే ఎలెక్షన్ లేక 5 సంవత్సరాలు కల పరమితి వరకు. రాష్ట్ర పతి పాలన ఉంతుడ చెప్పండి.
Yes, we can conduct without the hesitation. Mera Naya Bharat Mahaan
One Nation and One Election should be implemented at cost
yes
It's correct decision by the government
ఎంతకాలం చదువుకోని ప్రజలూ కన్ఫ్యూజ్ అనీ చెప్తారు. పార్లమెంటులో ఏదైనాబిల్లుకు సంబంధించిన ఓటింగులోనే నాయకులే కన్ఫ్యూజ్ అయి తప్పుగా ఓటేస్తున్నారు. ఎన్ని పనిదినాలు సేవ్ అవుతాయి ఎంతఖర్చు తగ్గుతుంది ఎంత శ్రమ హైరానా తప్పుతుంది. అన్నవిధాలా మంచిదే.
Prem sar Nijam modi sar emichisena adi mana mana family s ki machide adi andaru gurt telovandi
Jai shree Ram
Jai modi sar
Jai Hind
Mera barth mahan 🎉🎉🎉🎉
Now people are almost literate. And they know perfectly whom they want to vote. So there will be no problem for one nation one election. I support ONOE.
One neshan e v m okay dabba
EVM LANU MANAGE CHEYATANIKI VEELUGAUNTUNDI BJP KI
ఈ జమిలి ఎలక్షన్స్లో చాలా మార్పులు వస్తాయి Assembly Loksabha elections separate చేస్తే voting % మారుతుంది అదే ఓకే ఎలక్షన్స్ అయితే దాదాపు ఈ కాంగ్రెస్ కి ఓటు వేయడం మానేస్తారు చాలా మార్పులు చోటు చేసుకుంటాయి
ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా తయారు చేసింది మళ్లీ ఏ మాత్రము మార్పులు వస్తే దేశమే అల్లకల్లోలం అవుతుంది ఇది వాస్తవం
అయ్యా! జనాభా అప్పుడెంత.... ఇప్పుడెంత?
When it was done 4 times previously with low literacy percentage why not now with growth in literacy & improved facilities.
I am all out for simultaneous election.
U r wrong this time, USA election depends on the date first tuesday after first monday
Upinipettinapudu గ్రామీణప్రజలకు అర్థంకాదు అన్నారు
Awaiting for 57 months of good governsnce with 3 months of model code of conduct for every 5 year cycle
This is possible with jamily elections. As a common man, sn indian, awaiting
❤
Yes, with out evm is good
aadhar based authentication tho online voting pedithe easy ne sir.. otherwise use biometric based voting system..