Pedarayudu Movie Part 4 | Super Hit Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2016
  • Watch Pedarayudu Telugu Movie Parts | Super Hit Movie
    Starring Mohan Babu, Soundarya, Rajinikanth, Bhanupriya, Bramhanandam among others. Directed by Ravi Raja Pinisetty and Produced by Mohan Babu. Music composed by Koti.
    Subscribe to Tollywood/Telugu No.1 TH-cam Channel for non Stop entertainment
    Click here to subscribe -- goo.gl/31ISUI
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @mkskyadav2023
    @mkskyadav2023 2 หลายเดือนก่อน +32

    2024 lo kuda chustunavaru plz like me

  • @user-ul1ul4rg7x
    @user-ul1ul4rg7x 10 หลายเดือนก่อน +46

    నాకు ఈ సినిమా చాలా ఇష్టం

  • @subbaraopangi311
    @subbaraopangi311 หลายเดือนก่อน +8

    ఈ సినిమాలో పాటలు అన్న, స్టోరీ అన్న చాలా బాగుంటుంది ఈ మూవీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @narendarvemula1813
    @narendarvemula1813 10 หลายเดือนก่อน +45

    బానుప్రియ&రజినికాంత్&సౌందర్య..గారి యాక్టింగ్ సూపర్ 💐💐

  • @virupakshikvinnu9632
    @virupakshikvinnu9632 2 ปีที่แล้ว +317

    మెుహన్ బాబుకు మంచి టర్నింగ్ పాయింగ్ యిచ్చిన చిత్రం.మెుహన్ బాబు డైలాగ్
    చెప్పె విధానం చాలా బాగుంటుంది.

  • @balabalaji3303
    @balabalaji3303 2 ปีที่แล้ว +283

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😂😂🌹💝💐🇮🇳 మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సన్నివేశం మకర రాశి వాళ్లకు నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు వా మళ్లీ అలాంటి సినిమాలు రావేమో

    • @manibai
      @manibai ปีที่แล้ว +5

      H7hubm

    • @aswinik3460
      @aswinik3460 10 หลายเดือนก่อน +1

      ​@@manibai CR
      .

    • @addakularamaraju4295
      @addakularamaraju4295 5 หลายเดือนก่อน

      ​@@aswinik3460😊7😮😊😊😊

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs 2 หลายเดือนก่อน +1

      S

    • @bhaskarsuguri3909
      @bhaskarsuguri3909 2 หลายเดือนก่อน

      ​@@sandhyavedhanvlogsyi. పొట్టి ❤

  • @kalathotisuresh7310
    @kalathotisuresh7310 ปีที่แล้ว +237

    ఈ సినిమా నా చిన్నతనం లో చూసాను
    అప్పుడు మోహన్ బాబు కి ఇప్పుడు
    మోహన్ బాబు కీ చాలా తేడా ఉంది

  • @gkdj7r
    @gkdj7r 5 ปีที่แล้ว +225

    అద్భుతమైన మూవీ. స్కీన్స్. & సౌందర్య గారు.

  • @shaiksabjans7432
    @shaiksabjans7432 ปีที่แล้ว +15

    వచ్చిన ఆడది ఆన్నా దముల్ని విడదియని కీ రాకూడదు. కలిసి మెలసి ఒండల్లని అనుకోవాలి

  • @reddyshekar3895
    @reddyshekar3895 3 ปีที่แล้ว +85

    Enni saarlu Chusina Bore Kottani Old Movie...
    Old Is Gold Ani Urike Analedu
    2021 lo chustunna vallu oka like eskondi 👍

  • @pashamjanardhanreddy8668
    @pashamjanardhanreddy8668 4 ปีที่แล้ว +372

    పెద్దరాయుడు ఎప్పుడు టీవీలో చూసినా బోర్ కొట్టదు
    ,,,సూపర్ మూవీ

  • @omnipresent8794
    @omnipresent8794 ปีที่แล้ว +56

    సౌందర్య గారు
    భానుప్రియ గారు ....
    డబ్బరయుడు.... యాక్టింగ్
    సూపర్

  • @rameshgunturu7355
    @rameshgunturu7355 2 ปีที่แล้ว +277

    ఇద్దరు మిత్రులు కలిసి మన తెలుగు రాష్ట్రాలకు పెదరాయుడు సినిమా అందించాడు

  • @rajuvr6506
    @rajuvr6506 11 หลายเดือนก่อน +13

    కానీ ఎమ్ నాటకుండానే గడ్డి పెరుగుతుంది 🔥🔥

  • @madugulachendrashekar7347
    @madugulachendrashekar7347 ปีที่แล้ว +136

    ఇలాంటి సినిమాలు చాలా రావాలి ఈ రోజుల్లో మనుషులకి

    • @balludon4161
      @balludon4161 ปีที่แล้ว +1

      Super super excited 😆

    • @balludon4161
      @balludon4161 ปีที่แล้ว +1

      Thanks 🙏🙏 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏

  • @chandrashekar9067
    @chandrashekar9067 3 ปีที่แล้ว +61

    Mohan Babu acting ki🙏 e movie enni times chusina chudale anisitadi super

  • @hydersayyad9406
    @hydersayyad9406 4 ปีที่แล้ว +215

    👍The great Indian movie పెద్దరాయుడు👌💐💐🇮🇳

    • @yerragorlamareswarao7066
      @yerragorlamareswarao7066 3 ปีที่แล้ว +4

      Good film industryँ्ः

    • @kiranshot1238
      @kiranshot1238 2 ปีที่แล้ว +2

      Hy

    • @venkateshg1793
      @venkateshg1793 2 ปีที่แล้ว

      @@kiranshot1238 …😂

    • @krambab8816
      @krambab8816 2 ปีที่แล้ว

      We a re in it in it I guess uuuuuuuii in a bit uuuuuuuii a 8

    • @krambab8816
      @krambab8816 2 ปีที่แล้ว

      We a re in it in it I guess uuuuuuuii in a bit uuuuuuuii a 8

  • @srinivastipparapu3347
    @srinivastipparapu3347 ปีที่แล้ว +13

    Excellent moral values vunnahi ee movie lo. Eppati rojulo every family nerchukovali

  • @maruthiprasadpasupuleti5785
    @maruthiprasadpasupuleti5785 4 ปีที่แล้ว +292

    ఇలాంటి సినిమాలు ఈ రోజు ల్లో రాలేదు

  • @harishsunari5182
    @harishsunari5182 2 ปีที่แล้ว +32

    Mahan babu garu Rajinikanth garu Chala Baga Acting Chesaru 👌👌👏👏

  • @bairisrinivas6687
    @bairisrinivas6687 3 ปีที่แล้ว +45

    సువర్ణ అక్షరాలతో లికించ దాగిన సినిమా

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 ปีที่แล้ว +90

    సూపర్ సినిమా👌👌👌

  • @bhairirameshbabu1037
    @bhairirameshbabu1037 5 ปีที่แล้ว +236

    విలువలు ఉన్న సినిమా

    • @g.upedarupendar7106
      @g.upedarupendar7106 2 ปีที่แล้ว

      ఇబహూభూహిహహ ఉబుభంఊ కి చుక్కెదురు
      టహఉఉ

  • @ramcheran6370
    @ramcheran6370 2 ปีที่แล้ว +16

    I'm big fan of megastar chirangeevi gaaru but pedaraidu movie super extraordinary

  • @fayazkhan-nd9cg
    @fayazkhan-nd9cg 3 ปีที่แล้ว +14

    15:08 White Shirt black Fant SS RAJA MOULI 😍

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +4

    Yi scene superb ga tesaru Director Raviraja Pinisetty and Mohan babu Pedarayudu getup superb ga chesaru.Soundarya and Bhanu priya baga cheparu.Yi sentiment scenes chala baga akindi ladies ki.

  • @fulllenthcomedy5331
    @fulllenthcomedy5331 4 ปีที่แล้ว +51

    దేవునిముందు పువ్వు పెట్టి దాని యోగక్షేమాలు అడిగినట్టుంది

  • @sheshadripeyalla6229
    @sheshadripeyalla6229 ปีที่แล้ว +6

    We are three brothers, all are together by god's grace or all three understanding each other properly.. RCB fan army #escn2023

  • @sunriser5878
    @sunriser5878 ปีที่แล้ว +17

    This is why I love my telugu brothers nd sisters... I am an telugite first, u won't find this emotion in any other state

    • @viki1234ish
      @viki1234ish 7 หลายเดือนก่อน

      Hello brother ... this is a remake of a Tamil movie Naattamai.... All the dialogues are makki to makki copied from the original.

  • @maheshuggina554
    @maheshuggina554 2 ปีที่แล้ว +60

    అప్పట్లో సంప్రదాయం లుకి విలువ ఉండేది,.. ఇప్పుడు సంప్రదాయం సన్నగిల్లుతుంది...

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 ปีที่แล้ว +17

    అప్పట్లో ఉమ్మడి కుటుంబములో అందరూ కష్ట సుఖలను పంచుకొని కలసిమెలిసి ఉండేవారు

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 หลายเดือนก่อน +1

    గ్రేట్ పిక్షర్ పెదరాయుడు
    రవిరాజా పినిశెట్టి గారు డైరెక్షన్ లో
    ఒక అద్భుత దృశ్య కావ్యం

  • @prakash.jeldi.3883
    @prakash.jeldi.3883 3 ปีที่แล้ว +508

    ఈలాంటి సన్నివేశాలు చూశాకైనా కొందరు తమ పద్దతులు మార్చుకుంటే వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది.

  • @swamykothi4841
    @swamykothi4841 ปีที่แล้ว +107

    ఇలాంటి సినిమా లు ఈరోజులో చూడాలంటే కష్టం. రవిరాజా పినిశెట్టి సూపర్ 👌🏻👌🏻

  • @rajk9241
    @rajk9241 ปีที่แล้ว +58

    మోహన్ బాబు గారి నటన సినిమాలలో చాలా బాగుంటుంది కానీ నిజజీవితంలో అతను ఒక జోకర్ లాగా బిహేవ్ చేస్తాడు

  • @rmhuvg-0-_9-_0-_21__-_
    @rmhuvg-0-_9-_0-_21__-_ 6 ปีที่แล้ว +114

    ఐ మిస్ యూ మేడం యూవర్ సెకండ్ సావిత్రి

  • @laxmanmurthy1353
    @laxmanmurthy1353 11 หลายเดือนก่อน +4

    Xlent movie mohan babu gaaru relly elanti movies vaste yento bagundedi really great Ravi Raja Pinisetty gaaru meku padabhivandanam sir

  • @gudivadaprasadprasad1557
    @gudivadaprasadprasad1557 ปีที่แล้ว +13

    All time record mohan Babu hit movie . 😘😘😘😘😘😘❤️❤️❤️😭😭 I love movie

  • @a.anuradha4523
    @a.anuradha4523 2 ปีที่แล้ว +5

    Nenu chusinappudalla...edhusthunee untanu...alanti movie kabatte...antha Hit Ayindhi...😢😢😢👍👍👍🌹🌹

  • @madhusudhan6941
    @madhusudhan6941 4 ปีที่แล้ว +96

    సుపర్ సుపర్ సీన్ మొహన్ బాభు గారికి వందనలు 👌👌

  • @madderiparameshchannel2314
    @madderiparameshchannel2314 ปีที่แล้ว +19

    గొప్ప మూవీ ఎక్స్ల్లెంట్ మూవీ నిజ జీవిత సత్యాలు చూపించారు ఇప్పుడు జరుగుతున్న ఉమ్మడి కాపురంలో చిచ్చులు

  • @sukeshrock4065
    @sukeshrock4065 ปีที่แล้ว +72

    Mohan babu kaikala satyamaraya garu and soundarya performance are peaks🔥

  • @mallimekala1257
    @mallimekala1257 ปีที่แล้ว +13

    Soundarya 🥰🥳🥳we miss u so much

  • @sharukh4175
    @sharukh4175 ปีที่แล้ว +8

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life prayers only change your life with miracles and blessings of Jesus 🙏🙏🙏

  • @ravulagopal5620
    @ravulagopal5620 11 หลายเดือนก่อน +18

    సూపర్ మూవ్ కుటుంబం ఏలా వుండాలి ఇలాంటివి వినిమలు ఇంకా రావు 💐💐💐💐

  • @sivayemmili305
    @sivayemmili305 7 หลายเดือนก่อน +37

    రజినీకాంత్ అప్పుడు ఇప్పుడు king ల ఉన్నారు సూపర్ స్టార్ అంటే ❤❤❤❤సూపర్

  • @RajuaTelangana
    @RajuaTelangana 2 ปีที่แล้ว +17

    Evergreen movie
    ఒకప్పుడు పెద్దరాయుడు
    ఇప్పుడు డబ్బా రాయుడు

  • @myworldswamy975
    @myworldswamy975 2 ปีที่แล้ว +364

    అప్పట్లో ఈ సినిమా థియేటర్ దగ్గర టికెట్ల కోసం జనం తెల్లార్లు కూర్చుని వంట అక్కడే చేసుకునే వారట, మా తాత చెప్పాడు. మోహన్ బాబు జీవితం గొప్పగా చెప్పుకోతగ్గ సినిమా ఇదొక్కటే

  • @bharathidasi9919
    @bharathidasi9919 5 ปีที่แล้ว +39

    Soudarya garu meeru chanipoenaa epatiki mee movies chustunam... Still ur alive

  • @ramakr939
    @ramakr939 2 ปีที่แล้ว +88

    ఇలాంటి కుటుంబ కధా చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావాలి

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 2 ปีที่แล้ว +28

    Bhanu Priya action is excellent..

  • @prajeshfpp0165
    @prajeshfpp0165 2 ปีที่แล้ว +62

    ఇంత గొప్ప సినిమా చేసిన పెద్దాయన మోహన్ బాబు గారు ఈ మధ్య trolls ki dorakadam కేవలం అన్నయ్య pk మీద గోల చేయటం

    • @narsimulubnarsimulu7975
      @narsimulubnarsimulu7975 2 ปีที่แล้ว +5

      Ikadakuda politics babu neeku mi pk ki panipataledanukunta 2024 pk gelisthe Nenu kuda pk fan avutha gelavakapothe pk inkosaari gundu guinchukuntada

    • @gousvegneshwari1633
      @gousvegneshwari1633 ปีที่แล้ว

      Q2da

    • @kolaking1888
      @kolaking1888 ปีที่แล้ว

      @@narsimulubnarsimulu7975 gundu incident proov chrste okadiki puttinatte raa. Jail koodu thine vaadi vuccha taagevaada

  • @ravindranadhachari3516
    @ravindranadhachari3516 5 ปีที่แล้ว +83

    Kaikala satyanarayana Gary a legendary actor never blame him

    • @nareshkuramana8242
      @nareshkuramana8242 10 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsmMo8rxYMf1Q?feature=share

  • @nagarjunakkadiyala6610
    @nagarjunakkadiyala6610 4 ปีที่แล้ว +31

    Best movie I watched during my child wood.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +2

    మీరు వస్తారని (((((*❤️*)))))
    ఆయనకు తెలుసు కాబట్టి వచ్చారు వర్ష పెట్టారు 😘 ఇదే నా మొదటి ప్రేమలేఖ రాశాను నీకు చెప్పికూడా అన్నట్లుగా తెలియజేసుకుంటూ 😘😘😘😘😘😘😘😘😘😘😘😂😂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 మోహన్ని జయించినటువంటి జయిస్తున్నటువంటి జయిస్తూనే ఉంటున్నటువంటి ❤️👍😘

  • @rschannel7689
    @rschannel7689 2 หลายเดือนก่อน +5

    ప్రతి ఒక్క కుటుంబం ఈ సీన్ చూడాలి. ఇంట్లో వున్న ప్రతి ఒక్కరి విలువ తెలిసివస్తుంది.

  • @gannavaramprabhakar8662
    @gannavaramprabhakar8662 2 ปีที่แล้ว +19

    Very good story,
    Mohanbabu good actor,historically film.
    Good director;example our family member's.

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 4 ปีที่แล้ว +44

    This movie reminds my childhood days everyone acted like pedarayudu and saying paparayudu and pedarayudu dialogues

    • @balasubbaranayamd7022
      @balasubbaranayamd7022 ปีที่แล้ว

      Ùjü4jñkumnb -mkMgcjbp5jok9mjm9mj9j9KlVljbukmamematmj2ejealalelmeame6keae6aeamemabeaEmsmaea-eĺeeme;m2m2emam;6e'emamadamdmbfbdm;nab72222m2mrbë2e;2en2be
      Em7mqmjemebeNlb2ma6bem6m6m1m1;db'dmfb7b7bmfmda77B7DBADBDB

  • @shaikbaji9804
    @shaikbaji9804 4 ปีที่แล้ว +50

    Great actor soundarya, we lost her.

  • @arshadjameel9236
    @arshadjameel9236 6 หลายเดือนก่อน +44

    ప్రేమతో కూడిన రోజులు మళ్లీ రావు చాలా గొప్ప మనుషులు డబ్బుకు కాకుండా మనిషికి విలువ ఇచ్చే రోజులు

    • @raiislive7761
      @raiislive7761 3 หลายเดือนก่อน +4

      A

    • @Muneshsm
      @Muneshsm 3 หลายเดือนก่อน

      ​@@raiislive7761😂😂😂😅😮😢😅😮😮😅😢😮😮😮😮6
      . 😢😊😅😢52919😮😮😮6😮 😮67uk

    • @venkateswarlukunchala7099
      @venkateswarlukunchala7099 2 หลายเดือนก่อน

      ​@@raiislive7761😢😢😢😊 zoom in
      Op 🤣🤣🤣🤣🤣🤣🤣🤣?😊.😊😊.😊
      😊😊😊
      😊😊
      😊😊
      😊
      O mm.

    • @VijayKumar-nj5if
      @VijayKumar-nj5if วันที่ผ่านมา +2

      13:00

    • @user-pj9zk5sf6e
      @user-pj9zk5sf6e 22 ชั่วโมงที่ผ่านมา

      7:50 😊 8:11 ​@@raiislive7761

  • @navadeepv8800
    @navadeepv8800 3 ปีที่แล้ว +25

    ఈ సినిమా లో అన్న తమ్ములు ఎలా ఉండాలో అమ్మ నాన్న లేక పోయినా అన్న వదిన అమ్మ నాన్న లాగా వున్న ఈ సినిమా లో ఈ మధ్య కాలంలో ఎవ్వరు ఉన్నారు

  • @3muvibes627
    @3muvibes627 3 ปีที่แล้ว +12

    One Of the Best Movie In Tollywood...Viluvalu , samskaram tho Kudina Manchi movie👌

  • @abcd.devotional
    @abcd.devotional 2 ปีที่แล้ว +63

    Soundarya did great job in that realisation scene

  • @chandrashekarn8237
    @chandrashekarn8237 3 หลายเดือนก่อน +2

    Good movie. But Mohan babu falsely thinks that his stature in real life also is like his role in the movie... 😂😂

  • @venkatanji436
    @venkatanji436 6 ปีที่แล้ว +22

    Mohan babu sir namskaram acting super

  • @venkatvenkateshdeviammunan911
    @venkatvenkateshdeviammunan911 4 ปีที่แล้ว +16

    Nata sampurna award to Mohan babu
    Exlent movie

  • @penchalk7034
    @penchalk7034 ปีที่แล้ว +61

    ఈ సినిమా ద్వారా చాలా మంది చాలా నేర్చుకోవాలి. చాలా మంచి సినిమా

  • @begarianandham5162
    @begarianandham5162 หลายเดือนก่อน +10

    2024year మేము మా ఇంట్లో నేను నా భర్త నాకు ఇద్దరు కొడుకులు మా బావ వాళ్ళకి ఇద్దరు కొడుకులు కోడలూ ఇద్దరు వాళ్ళ కి ముగ్గురు మనవాళ్ళు ఒకకూతురు మా అత్తమామ మేమంతా ఇంకా కలిసే ఉంటున్నాము

  • @rajashekarpatha6780
    @rajashekarpatha6780 9 หลายเดือนก่อน +16

    One of the legend Dialogue King Mohan Babu Gaaru 👍👏😊

  • @chukkamahesh4235
    @chukkamahesh4235 7 หลายเดือนก่อน +7

    అందరూ మంచి గా నటించారు 🙏🙏🙏

  • @bojjarani2252
    @bojjarani2252 ปีที่แล้ว +4

    All ways my favorite heroine mahanati soundarya garu nava rasa natana Mayuri one and only soundarya garu that is mahanati soundarya garu acting

  • @parkashreddy5866
    @parkashreddy5866 หลายเดือนก่อน +1

    My dad favourite movie pedarayudu this time to I am looking this movie long time 20 years back

  • @kurasandeep123
    @kurasandeep123 ปีที่แล้ว +3

    Rerelese this movie...
    In Family films the bonding within the families need to be shown the current generation people

  • @venkatking2509
    @venkatking2509 3 ปีที่แล้ว +41

    మాట జారితే
    గొడవ పెరుగుతుంది
    నా లైఫ్ లో నోరు జారీ న నా లవర్ ను పోగొట్టుకొని
    లైఫ్ అంతా ఎడస్తున్న

    • @revupalayya416
      @revupalayya416 3 ปีที่แล้ว

      Don. Don

    • @ajagava2063
      @ajagava2063 3 ปีที่แล้ว +2

      తంబీ
      గొప్పోడివిరా నువ్వు

    • @pandu283
      @pandu283 3 ปีที่แล้ว

      😃😃😃😃

    • @samelahndey4604
      @samelahndey4604 3 ปีที่แล้ว

      Y

  • @jyothibabu9305
    @jyothibabu9305 4 ปีที่แล้ว +39

    సత్యనారాయణ షూస్ మర్చిపోయారు

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 3 ปีที่แล้ว

      😂🤣🤣🤣
      Good Catch... 👌👌👌

    • @ramarao5958
      @ramarao5958 2 ปีที่แล้ว

      😂😂

    • @nanidevi2678
      @nanidevi2678 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂

    • @nanidevi2678
      @nanidevi2678 ปีที่แล้ว

      Nuvvu tesuko.. Nekosame

  • @pawankalyanmacherla6923
    @pawankalyanmacherla6923 5 ปีที่แล้ว +22

    Life long gurthundhi podhi
    This movie is excellent movie....

  • @krishnakaant3921
    @krishnakaant3921 ปีที่แล้ว +17

    Such humble and dedicated acting is missing in Mohan babu sir. Now a days he feels great about himself, we are ready to accept it in real life, but in reel life he should live up to the character.

  • @khadars4599
    @khadars4599 4 ปีที่แล้ว +321

    చూడమ్మ భారతీ..భార్యాభర్తలు సంభందం గురించీ ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు అంటే.......🙏🙏🙏🙏

  • @srikanths9543
    @srikanths9543 ปีที่แล้ว +56

    నారు నాటితే వరి పెరుగుతుంది , నోరు జారితే గొడవ పెరుగుతుంది, కాని ఏమీ నటకుండా గడ్డి పెరుగుతుంది 😅😅😉😜

  • @Arjunsportschannel
    @Arjunsportschannel 4 ปีที่แล้ว +25

    This kind of movie never before ever after

  • @neerudinaresh2968
    @neerudinaresh2968 3 ปีที่แล้ว +99

    Most of them will hate mohanbabu but he is great actor👍👍

  • @nanioffical1436
    @nanioffical1436 3 ปีที่แล้ว +22

    Bhanu priya garu acting emotion super

  • @jeevankumar6262
    @jeevankumar6262 4 ปีที่แล้ว +32

    🤪😎Ami natakundane gaddi perugutundhi😃😄😀

  • @govthamjhade6515
    @govthamjhade6515 3 หลายเดือนก่อน +3

    Mohan Babu is a great actor, this movie is ultimate and evergreen

  • @ramukhadhre8855
    @ramukhadhre8855 4 ปีที่แล้ว +13

    చాలా మంచి సినిమా

  • @rpr7432
    @rpr7432 4 ปีที่แล้ว +83

    16:12 BGM superb.Very Emotional and heart touching👌.

  • @durgaprasadraagam813
    @durgaprasadraagam813 2 หลายเดือนก่อน +9

    ఈ సినిమా రి రిలేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ జనరేషన్ అర్ధం అవుతుంది

  • @gourishankar105
    @gourishankar105 3 ปีที่แล้ว +36

    2021 lo chusina vaallu like kottandi

  • @HariKrishna-vf3vb
    @HariKrishna-vf3vb ปีที่แล้ว +24

    Epic movie🤩🥰..every industry hd remade it bt dent match rajinikanth and mohanbabu attitude🤩🙏

  • @durgakalyan5530
    @durgakalyan5530 3 ปีที่แล้ว +12

    6:58 super words forever

  • @anjaiahganjaiah6729
    @anjaiahganjaiah6729 2 วันที่ผ่านมา

    Manishiki hahakarm unnadi mhone babuku life pathanamindi anduke

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 2 ปีที่แล้ว +134

    Fully emotional scenes...tears will not stop from eyes and heart .....superb

    • @jalandharreddy2646
      @jalandharreddy2646 2 ปีที่แล้ว +11

      నాక్కూడా ఏడుపొచ్చింది, నీయమ్మ ఏమన్నా తీశారా,, సూపర్బ్ ఆక్టింగ్ భానుప్రియ, సౌందర్య, మోహనబాబు అండ్ రజినీకాంత్ ఆల్సో ఎక్సట్రాడ్నారి పెర్ఫర్మన్స్

    • @sriharsha8114
      @sriharsha8114 2 ปีที่แล้ว +1

      Eyes lo tears ok bhayya..... Heart lo tears ela untai???😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @candyeditsnag6612
      @candyeditsnag6612 2 ปีที่แล้ว

      @@sriharsha8114 …

    • @nishnafashions231
      @nishnafashions231 2 ปีที่แล้ว +1

      @@jalandharreddy2646 P

    • @kkistanna3492
      @kkistanna3492 2 ปีที่แล้ว

      @@sriharsha8114 00099099]88888u7777789🐶🦍🐒🐵🐵.
      ,

  • @satyakuwait3477
    @satyakuwait3477 6 ปีที่แล้ว +40

    20 minutes cinema kevvu keka...ippudu E taruvatha vache prathi okka seen kekaaaaaaa

    • @dhasarisureshreddy4418
      @dhasarisureshreddy4418 5 ปีที่แล้ว

      }>o}}l¶}mm}}}}}}}lo}]]¶}m}}l¶}}}}>'¶}}lklllf}lo¶}kk}lklllf}}m}}}}kkokokzll}lllkll}lkfol*)):?))))_L))_)9))')_K}™kk}m}^mlcollmkkmxomm}km}}l}*?*)>>>lklllf}llolmllollmool})99&)?Lf)Of}*)?9_)?_)9&)__Lfglf)&)&OLf)_)zovX9zmf)Lff?_)_)LFOFF*9____lff}¥)&zlffLf9_)_&_OFLfMFFff9__LFFlFJoffovmf

    • @kishorekumarkintali1377
      @kishorekumarkintali1377 4 ปีที่แล้ว

      Super movie

  • @sivaakhil1799
    @sivaakhil1799 4 ปีที่แล้ว +16

    forget d wearing shoes

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 ปีที่แล้ว +1

    ఈ సన్నివేశములో సత్యనారాయణ గారి
    P. A గా నటించిన వ్యక్తి పేరు R. శివాజీ.
    సినిమాల్లో,సీరియల్స్ లో జూనియిర్ ఆర్టిస్టుగా నటించి HYD ని వచ్చేసి ప్రైవేట్
    కంపెనీలో పనిచేస్తూ మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకుని గుర్తుపట్టలేనట్టుగా
    మారిపోయి నాకు సామర్లకోట లో కనిపించాడు. తరువాత మళ్ళీ కనిపించలేదు.

  • @prakashrajesh7382
    @prakashrajesh7382 2 ปีที่แล้ว

    Very nice 🎥 movie
    🦋🦋🦋🦋🦋🦋🦋
    Thamil. Naattamai 🦁
    Hero. Sarath kumar meena
    Kushpu vijayakumar manorama
    Ponnampalam.
    Kannada. Simmathriya simma 🦁
    Vishnuvarathan bhanuppiriya
    Meena...
    Thelugu. Rajini. Maheshbabu
    Bhanupriya sowntharya... 👍

  • @adireddyguluguluriexcellen5325
    @adireddyguluguluriexcellen5325 6 ปีที่แล้ว +63

    excellent cinema

  • @kumarjyothsna8839
    @kumarjyothsna8839 6 ปีที่แล้ว +36

    Evergreen movie in my life....tq

  • @Nagarirambabu-xz5hn
    @Nagarirambabu-xz5hn 2 หลายเดือนก่อน +2

    Super acting mohanbabu garu

  • @sheikameerbasha133
    @sheikameerbasha133 ปีที่แล้ว +11

    దీనిలో సత్యన్నారాయణ చెప్పుతో కొట్టండి అన్నారు ఇది చాలా ఓవర్

    • @tottalirajesh90
      @tottalirajesh90 6 หลายเดือนก่อน

      Nuvu same batch anukunta