అద్దంకి దయాకర్ అన్న కి గొప్ప ఆలోచనలు గొప్ప ఆశయాలు ఉన్నాయి, ఈసారి గెలిచి రాజకీయం గా చాలా స్ట్రాంగ్ అయితడు,, ఎడ్యుకేటెడ్ పర్సన్ భట్టి కంటే 100టైమ్స్ best పర్సన్
@@beemandhar1236 పాకిస్తాన్ వాళ్ళను ముస్లింలను తిడితే నే, కొడితే నే దేశాన్ని ప్రేమించినట్టా ?? అరె నాయనా శత్రువును కూడా ప్రేమించే మంచి మనసు ఉన్నోడు మారండి✍️ ఆలోచించండి 🤔🤔
అందంకి దయాకర్ అన్న గెలవటం ....అయన గెలుపును ఎవడు అపలేడు...నల్లగొండ జిల్లాలో ముందుగల ఈ రెడ్డిల డామినేషన్ పోవాలి అప్పుడే నల్లగొండ జిల్లా అభివృద్ధి జరిగింది.....జై దయాకర్ అన్న
దయాకర్ మీరు గొప్ప వ్యక్తి అని అనటం లో ఎలాంటి సందేహమూ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ చిత్రం ఇది మీ లాంటి వారు చట్టసభల్లో ఉండాలని కోరుకునే వారిలో నేనూ కూడా ఉంటాను మంచి లీడర్ ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం
*🇮🇳☝️అన్నగారు ✅️😀👌మంచి పరిపాలన చేతగాక పని చేసేవాళ్లను ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేసే వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి దేశంలో ఉంది. ప్రజాస్వామ్యం కూని అవుతోంది. జైభీమ్ జైఆప్ జైభారత్ 🇮🇳🙏*
మోత్కుర్, తిరుమలగిరి లలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన అప్పుడు ఎక్కడ వున్నావ్ అన్నగారు ఓడిపోయినప్పుడు నుండి కనబడుతలేవు తుంగతుర్తి లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే బిజీగా ఉన్నావా అన్నా
మున్సిపల్ ఎన్నికలు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ భీంపాలు నియోజకవర్గాలో పోటీ చేసిన వారికి ఇచ్చారు మరి.. హుజూర్నగర్ కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జునసాగర్ జానారెడ్డి మునుగోడు రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలో దయాకరన్న ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు.
Party ఒకరిది kadu, అద్దంకి dayakar గారు chesindi bagundi. Congress గెలవలి, అందులో Dayakar అన్న ఉండాలి. He is a Democratic Leader and he is very nice. 👌👌👌✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
Dayakar brother is genuine ,mass and really daring leader of congress party and he is really useful for congress party... Other Reddy leaders of Nalgonda are selfies and useless for party...
BSP లోకి రండి అన్న .అందరు కలిసి పార్టినీ గేలిపించండి మీకు మంచి మంచి పదవులు కాళ్ల దగ్గరికి వస్తాయ్. ఇప్పటికైనా మనం మనం ఒక్కటి కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయిన భాహుజన భతుకులు మారవు.ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చేప్పిండ్రు అయిన మనలో మార్పు రాలేదు. ఇప్పటి వరకు చరిత్ర అదే చేప్తుంది.
@@Freebirdvarma చరిత్ర చదువు మనం ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉన్నమో అర్థం అవుతుంది. BJP మాకు మలంతో సమానం . సార్ అల్రాడి చేప్పారు కదా ఎవరి జనాభా ఎంత ఉంటే అన్ని సిట్లు అంత వాట. అయిన అర్థం కాకపోతే మీ ఇష్టం . భానిసలుగా ఉంటామంటే దానికి కాలమే సమాధానం చేప్తుంది.
నేను BJP కార్యకర్తనే అయిన నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా
అద్దంకి దయాకర్ లాంటి వారు చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నాను
0😊
అన్నా మీరు గెలుస్తారు పక్కా
అద్దంకి దయాకర్ అన్న అసెంబ్లీ లో అడుగు పెడితే తెలుస్తుంది మిత్రులారా దళితుల బలం ఏమిటో 💪💪💪
అద్దంకి దయాకర్ అన్న తప్పకుండ mla గా గెలువడం కాయం... మినిస్టర్ అవ్వడం కాయం. 👍👍👍
🙏🙏🙏
JAIRAGANA.🙏👍🙏👍🙏👍🙏👍🙏👍
JAIDHAKARNA.🙏👍🙏👍🙏
@@aa.chandrasher880a
దయకరన్న మాట్లాడిన ప్రతి విషయం 100కి 100% నిజం
Yas
అద్దంకి దయాకర్ అన్న కి గొప్ప ఆలోచనలు గొప్ప ఆశయాలు ఉన్నాయి, ఈసారి గెలిచి రాజకీయం గా చాలా స్ట్రాంగ్ అయితడు,, ఎడ్యుకేటెడ్ పర్సన్
భట్టి కంటే 100టైమ్స్ best పర్సన్
💯 శాతం నిజం మాట్లాడుతున్నారు అద్దంకి దయాకర్ అన్న 👍👍👍జై భీమ్ 💪💪💪
కింది వర్గాల నాయకులను పైకి తీసుకొచ్చి నాయకున్ని చేసే. వారే నిజమైన నాయకుడు. జై అద్దంకి దయాకర్ అన్న. తుంగతుర్తి అంటేనే దయాకర్ అన్న. నెక్స్ట్ నీదే అన్న.
0
మీ కోపానికి అర్థం ఉంది దయాకర్ అన్న 💪💪💪
Ela brother oka saari tty ki niyojakavargam ki vachi kaaryakartala baadhalu choosada nija nijaalu thelusukondi 🙏🙏🙏
@@sravanrajsravan7145 comment's pettey vallu andaru bayata valley నియోజవర్గం వాళ్ళు కాదు అన్న
మీలాంటి వారు పార్టీకి అవసరం కాబట్టి పరుగెత్తే వారిని వదిలేయనడి, but పనికి మాలిన వారిని ప్రోత్సహించ కండి, దయకారాన్న గొప్ప leadership ఆయనను గెలిపించండి
Correct Bro
ఈ సారి తుంగతుర్తి ఎమ్మెల్యే పక్క
మంచి విలువలు కలిగిన నాయకుడు మా అద్దంకి దయాకర్ అన్నగారు
ఈసారి వారి గెలుపును ఎవడు ఆపలేడు ✍️✊✊✊✊
Anduk pakistanu premestadu
@@beemandhar1236 అరె నాయనా మీకు మతం పిచ్చి తప్ప వేరే విషయాలు మాట్లాడరా
మారండయ్యా 🤔🤔
Desanni pemincha nodu ala lidar avutadu
@@beemandhar1236 పాకిస్తాన్ వాళ్ళను ముస్లింలను తిడితే నే, కొడితే నే దేశాన్ని ప్రేమించినట్టా ??
అరె నాయనా శత్రువును కూడా ప్రేమించే మంచి మనసు ఉన్నోడు
మారండి✍️
ఆలోచించండి 🤔🤔
@@puramramesh6489 వాళ్లకి హిందూ ముస్లిం పాకిస్తాన్ అనకుంటే నిద్ర పట్టాడు ఓట్లు పడవు బీజేపీ అంతే
రాజ్యాధికారం అందరికీ సమన్యాయం ఉండాలి. లేకుంటే ఆ ముగ్గురినీ రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉంది.
అందంకి దయాకర్ అన్న గెలవటం ....అయన గెలుపును ఎవడు అపలేడు...నల్లగొండ జిల్లాలో ముందుగల ఈ రెడ్డిల డామినేషన్ పోవాలి అప్పుడే నల్లగొండ జిల్లా అభివృద్ధి జరిగింది.....జై దయాకర్ అన్న
జై భీమ్ ✊️✊️✊️జై జై అద్దంకి దయాకర్ అన్న 💪💪💪
అన్న మీరు తప్పకుండా గెలుస్తారు ప్రజలు మీకు అవకాశము విస్తరూ
అద్దంకి దయాకర్ అన్న గారు మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్
దయాకర్ మీరు గొప్ప వ్యక్తి అని అనటం లో ఎలాంటి సందేహమూ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ చిత్రం ఇది మీ లాంటి వారు చట్టసభల్లో ఉండాలని కోరుకునే వారిలో నేనూ కూడా ఉంటాను మంచి లీడర్ ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం
దయాకర్ అన్న అంటేనే కాంగ్రెస్ 💪💪💪
దయాకర్ అన్నగారు ఏదైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి 🙏🙏🙏
దయాకర్ సార్ నెక్స్ట్ ఎమ్మెల్యే ✊️👍
దయాకర్ అన్నకు ఎవ్వరు కూడా మోసం చేయకండి దయచేసి 🙏🙏🙏
జై అద్దంకి అద్దంకి అంటే ఉప్పెన
Yes. Self respect is important.
దయాకర్ అన్న గెలుపును ఈ సారి ఎవ్వరు కూడా ఆపేటోళ్ళు లేరు మిత్రులారా ✊️✊️✊️
Always support with Dayakar anna
Superb speech
You are right brother, reddy రాజకీయాలు మానెయ్యాలి
Yes good leader
దయకరన్న తగ్గేది లేదంటున్నా 👍👍👍
Dayakaranna is good leader, he has leadership qualities.
Baagundhi interview...
Dayakar anna king always king
రేవంత్ రెడ్డి గారికి కొంచం ముందే చెవులో వేయండి దయాకర్ అన్నగారు 🙏🙏🙏
*🇮🇳☝️అన్నగారు ✅️😀👌మంచి పరిపాలన చేతగాక పని చేసేవాళ్లను ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేసే వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి దేశంలో ఉంది. ప్రజాస్వామ్యం కూని అవుతోంది. జైభీమ్ జైఆప్ జైభారత్ 🇮🇳🙏*
Dayakar garu chaala decent person. Thappakunda manchi future vuntundi.
perfect Dayakar..
ఒక్కసారి అసెంబ్లీకి పంపితే ఆయన సత్తా ఏమిటో తెలుస్తుంది జై దయాకర్ గారు
Jai congress jai dayakar anna
జై దయకరన్న
బహుజనులు ఏకమై ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మిత్రులారా 🙏🙏🙏
God bless you ✝️✝️✝️దయాకర్ అన్న ✊️✊️✊️జై భీమ్ 💪💪💪
Other Congress Sr. Leaders should support to Addanki Dayakar Anna. ✊✊✊✊✊👍👍👍🙏🙏🙏
జై దయాకర్ అన్న
Nxt pakka win avuthav anna
Dayakar Good Leader
Dayakar Anna. Good person
ఈసారి గెలుపు ఖాయం దయకరన్న
రాహుల్ గాంధీ జీ మా దళిత బిడ్డకు అన్యాయం చేయకండి ప్లీజ్...
తుంగతుర్తి నియోజకవర్గం నుండి అద్దంకిని మాత్రమే నిలబెట్టండి 🙏🙏🙏
Addanki is a good and dynamic leader congress needs this type of leaders only
Jai dayakarannna ❤️
తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకన్న 👑✊
జై కాంగ్రెస్ ఐ పార్టీ జై జై కోమటిరెడ్డి 👑✊❤️
Good. Speech. Dayakar. Anna 💯👌
Jai ravanth Anna 👍
అన్నా ని స్పీచ్ బాగుంటుంది. నీ లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి.
He was best leader
Super interview Anna
He is a true good leader...
తుంగతుర్తి లో అద్దంకి దయాకర్ అన్న ని గెలిపించండి ప్రజలారా
మోత్కుర్, తిరుమలగిరి లలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన అప్పుడు ఎక్కడ వున్నావ్ అన్నగారు ఓడిపోయినప్పుడు నుండి కనబడుతలేవు తుంగతుర్తి లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే బిజీగా ఉన్నావా అన్నా
మున్సిపల్ ఎన్నికలు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ భీంపాలు నియోజకవర్గాలో పోటీ చేసిన వారికి ఇచ్చారు మరి.. హుజూర్నగర్ కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జునసాగర్ జానారెడ్డి మునుగోడు రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలో దయాకరన్న ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు.
దయాకర్ అన్న మాట్లాడిన మాటలు100% కరెక్ట్
ఎందుకంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఆయన పాకిస్తాన్ ప్రేమిస్తారు కాబట్టి
Sir, you are a right person✊✊✊👍👍👍🙏🙏🙏🙏🙏
జై దయాకర్ గారు
Good leader
Party ఒకరిది kadu, అద్దంకి dayakar గారు chesindi bagundi. Congress గెలవలి, అందులో Dayakar అన్న ఉండాలి. He is a Democratic Leader and he is very nice. 👌👌👌✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
అద్దంకి దయాకర్ అన్న గెలవాలి ఆయన అభిమానులు అన్ని జిల్లాలో ఉన్నారు🙏
యంగ్ డైనమిక్ లీడర్ గ్రేట్ పర్సన్ వెంక రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్దంకి దయాకర్‌కి సపోర్ట్ చేయండి
Dayakar brother is genuine ,mass and really daring leader of congress party and he is really useful for congress party... Other Reddy leaders of Nalgonda are selfies and useless for party...
మీరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త....
Adhankanna e సారి మీరు niojakavargamlo thiragakapothe chala కష్టం
అన్న💯 next time MLA
Thanukumaalinadarmmam,,, what he said 100% right 👍🏻👍🏻👍🏻
Jai congress jai revanth anna
BSP లోకి రండి అన్న .అందరు కలిసి పార్టినీ గేలిపించండి మీకు మంచి మంచి పదవులు కాళ్ల దగ్గరికి వస్తాయ్. ఇప్పటికైనా మనం మనం ఒక్కటి కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయిన భాహుజన భతుకులు మారవు.ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చేప్పిండ్రు అయిన మనలో మార్పు రాలేదు. ఇప్పటి వరకు చరిత్ర అదే చేప్తుంది.
Maadiga vaallu thappa yevvadoo undadu andulo 🤣🤣🤣
Adi bjp supporter
@@Freebirdvarma Brother BSP Party lo vachi chudu..appudu thelusthadhi
@@Freebirdvarma 2028 BSP will Rule TRS party starting lo alane undadhi
@@AnilJohn-x2m నాకు నమ్మకం లేదు దొర
@@Freebirdvarma చరిత్ర చదువు మనం ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉన్నమో అర్థం అవుతుంది. BJP మాకు మలంతో సమానం . సార్ అల్రాడి చేప్పారు కదా ఎవరి జనాభా ఎంత ఉంటే అన్ని సిట్లు అంత వాట. అయిన అర్థం కాకపోతే మీ ఇష్టం . భానిసలుగా ఉంటామంటే దానికి కాలమే సమాధానం చేప్తుంది.
DAyakar Anna meeru super leader
Jai అద్దంకి దయకర్ అన్నా ✊✊✊✊✊👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Naa vote. Dayakar. Anna. K
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good language
Good speech Dayakar garu
Your fight is correct,
Be strong,
Dayakarrana is good person...
Jai Congress 💯 💯
నిజాయతీ గల నాయకుడు దయాకర్ గారు
Super anna Daya kar anna 🙏🙏🌹💐
Dear Dayakar meeru straight forward. Please proceed with high pace.
Jai congress jai rayvanthanna dayakaranna dayakaranna dayakaranna dayakaranna rayvanthanna seethakka Jai congress 👍👍👍👍👍👍👍👍👍👍
గుడ్ లీడర్ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ లో మంచి లీడర్ అవుతాడు
Addanki dayakar is not a constituency leader he is a young dynamic telagana State leader 👌
Toli velugu....💐
జై భీమ్ 💪💪💪జై జై కాంగ్రెస్ 💪💪💪
Dayakar Anna great leader
This is common in congress party. You are sincere but you will have to be scheming too
అన్న మీరు ఎదిగే కెరటం మీకు ఎవరు ఎం చేయలేరు సొల్లు మాటలు నమ్మకండి జై దయాకర్ అన్న
దయాకర్ అన్న కు కొప్పుల రాజు గారి మద్దతు ఉంది.... కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధిస్తాడు.
నెక్సస్ట్ MLA విన్నర్ 💯💯💯💯💯👍
Next MLA Meru Dayakar Anna Jai Congress
తగ్గేదెలా అన్న నువ్వు ఉండల్సినోడివే
దయాకర్ అన్న ఇతర పార్టీ లీడర్లనే ఆడుకుంటాడు మీరు ఎంత అతనికి గౌరవంగా ఉండండి కలిసి నడవండి కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి కష్ట పడండిరా.
అద్దంకి చేసింది రైట్...!!!
కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం వల్ల తుంగతుర్తి సీట్ కోల్పోయింది
అద్దంకి దయాకర్ గారు అసెంబ్లీ లో ఉండాలి...గత ఎన్నికల్లో కొద్దిలో తప్పిపోయింది.
🔥🔥🔥🔥🔥
తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకన్న గారి నాయకత్వంలో పని చేస్తాం జై కోమటిరెడ్డి 👑✊