ఫామ్ హౌజ్ ఆడియో లీక్ లపై అద్దంకి సంచలన వ్యాఖ్యలు| Addanki Dayakar Sensational Interview|ToliveluguTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 138

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 ปีที่แล้ว +1

    Addanki very nice analysis.

  • @swaruparani3051
    @swaruparani3051 2 ปีที่แล้ว +1

    Jai congress Jai addamki Anna super

  • @raviarun3520
    @raviarun3520 2 ปีที่แล้ว +5

    Jai దయాకర్ అన్న జై కాంగ్రెస్ పార్టీ ✊🏻✊🏻

  • @prasadgoudpogula2645
    @prasadgoudpogula2645 2 ปีที่แล้ว +2

    jai congress Addki Dayakar. next. M. L. A.

  • @telangananature7617
    @telangananature7617 2 ปีที่แล้ว +22

    Dhayakar anna matalaki nenu pedda fan
    Great skill 🙏

  • @chittibabu8785
    @chittibabu8785 2 ปีที่แล้ว +1

    He is reveling the real facts

  • @ADA-xd1wi
    @ADA-xd1wi 2 ปีที่แล้ว +11

    జై అద్దంకి

  • @madhupunnam919
    @madhupunnam919 2 ปีที่แล้ว +1

    JAi congress

  • @giriprasad9108
    @giriprasad9108 2 ปีที่แล้ว +1

    Dayakar i like the way you give counter,i am from AP chittoor

  • @vvr-groups
    @vvr-groups 2 ปีที่แล้ว +1

    Yes Dayakar garu....BJP & TRS eddaru dongale...
    Congress is best party...jai congress

  • @lokasaniv
    @lokasaniv 2 ปีที่แล้ว +1

    Country needs Congress now

  • @lokasaniv
    @lokasaniv 2 ปีที่แล้ว +1

    TRS, BJP and MIM are emotional parties their target Congress

  • @borlethirupathi6723
    @borlethirupathi6723 2 ปีที่แล้ว +2

    జై జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ పార్టీ

  • @vilaskuratkar3764
    @vilaskuratkar3764 2 ปีที่แล้ว +1

    Jai congress

  • @samsam-ob3rj
    @samsam-ob3rj 2 ปีที่แล้ว +1

    Wa wel speech Really Dya Anna grt

  • @lokasaniv
    @lokasaniv 2 ปีที่แล้ว +1

    Most of the educated people support Congress

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว +15

    పిచ్చి రెడ్డి
    ఇందులో bjp party ది ఎం తప్పుకనిపిస్తున్నది .
    పదే పదే సినిమా పేరు నీకే తెలిసి నట్లు

    • @jaganjanu8789
      @jaganjanu8789 2 ปีที่แล้ว +1

      అయ్యో సంజు నీకు అర్థం అవ్వట్లేదు ఈ v6 ఛానల్ కూడా కాంగ్రెస్ వాళ్లదే వాళ్లకి సపోర్ట్ చేస్తది

  • @sitaramudibbi4571
    @sitaramudibbi4571 2 ปีที่แล้ว +2

    Jai dayakar Anna jai Congress jai revanthreddy jai rahul

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 2 ปีที่แล้ว +1

    రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి జరగదు, కానీ విద్వేషాలు, నిరుద్యోగం,అల్లర్లు, అవినీతి మాత్రం పెరుగుతాయి... ప్రభుత్వ ఆస్తులను చౌకగా ఆదాని కి అమ్మేసి ఆదాని ప్రపంచ రెండవ అతి పెద్ద ధనికుడు ని చేసారు,బీజేపీ లాంటి మతతత్వ పార్టీ నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ది లాంటివి Expect చేయకూడదు,
    హిందూ,ముస్లిం, మసీద్ లు, గుడులు, తాజ్ మహల్, జ్ఞానవాపి, హిజాబ్,హలాల్ ,బుల్డోజర్ లు వరకు Expect చేయొచ్చు....
    అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం

  • @Revanth-2023
    @Revanth-2023 2 ปีที่แล้ว +1

    Jai revanth Reddy.jai congress

  • @ravindermanda5031
    @ravindermanda5031 2 ปีที่แล้ว +2

    Jai Congress Jai dayaakar anna

  • @madhupunnam919
    @madhupunnam919 2 ปีที่แล้ว +1

    Super anna

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว +12

    పైసలు లేవు
    వుంటే తీసుకుంటవు అనమాట

  • @sainathreddy9521
    @sainathreddy9521 2 ปีที่แล้ว +5

    Jai komatireddy

  • @prasadgoudpogula2645
    @prasadgoudpogula2645 2 ปีที่แล้ว +1

    jai congress

  • @localboyriyansh4185
    @localboyriyansh4185 2 ปีที่แล้ว +1

    Nv super matladutavanna😀

  • @pittalaswamy7186
    @pittalaswamy7186 2 ปีที่แล้ว

    Anna nuv super

  • @sridharnagamalla3477
    @sridharnagamalla3477 2 ปีที่แล้ว +6

    వరెస్ట్ పార్టీ బిజెపి

  • @praveenkongara
    @praveenkongara 2 ปีที่แล้ว +11

    Addanki Dayakar pakistan ante naku istam annadu oka interview looo vedu waste fellow

    • @nawnaveen857
      @nawnaveen857 2 ปีที่แล้ว

      Total video chudu bro

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 2 ปีที่แล้ว +1

      Pakistan lo kuda india ante istapadevallu unnaru, nuvvedo border ki velli yuddam chesinatlu feel avvaku

    • @robinfrancis6507
      @robinfrancis6507 2 ปีที่แล้ว

      @@Thirupathi.kushanapalli arey lucha…Pakistan ollaki india istam undadam…indians ki pakistan istam undadam same etla aitadi ra???

  • @pannalakumar8167
    @pannalakumar8167 2 ปีที่แล้ว +1

    Super dayaka anna & future MLA

  • @dsrk8707
    @dsrk8707 2 ปีที่แล้ว +4

    We request
    VOTERS TO VOTE CORRECTLY

  • @KaniKarunakar
    @KaniKarunakar 2 ปีที่แล้ว +3

    Plz vote for congress 🙏

  • @vijaydvk
    @vijaydvk 2 ปีที่แล้ว +2

    Jai Bjp 🚩🚩🇮🇳🚩🚩🚩🚩🇮🇳🚩🚩🚩🚩🚩🚩

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 7 หลายเดือนก่อน

    Black mailing politics tappa emiledu.

  • @MohanReddy-fv9tb
    @MohanReddy-fv9tb 2 ปีที่แล้ว +3

    ఆ పాకిస్తాన్ ప్రేమికుడు నీకు నీ చానల్ కు గొప్ప హీరో నువ్వు ఓటు కు నోటు 420 గాడి పార్టీకి వీర అభిమాని పిక్చర్ క్లియర్

  • @kondasrinivas5650
    @kondasrinivas5650 2 ปีที่แล้ว

    దయాకరన్న కరెక్ట్ పాపం కాంగ్రెస్ ఎప్ప్పుడైనా MLA కొన్నారా P. V గారు వైస్సార్ గారు సత్యహరి చంద్ర పుట్టినోలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ సత్యవంతులు.

  • @vijayavenkattodupunuri365
    @vijayavenkattodupunuri365 2 ปีที่แล้ว

    Revanth Reddy. Case cheppandi

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 2 ปีที่แล้ว

    మన పాస్పోర్ట్ బ్రోకర్ పేరు కెసిఆర్ ....
    తెలంగాణా కమిషన్ ఏజెంట్ .....కెసిఆర్
    25 ఎమ్మెల్యే లని కొన్న తెరాసా...కెసిఆర్
    ఆ డీల్ కేవలం కెసిఆర్ యే చేశాడు..తెరాసా
    తెరాస ఎమ్మెల్యే లు దేశ ముదురు..కెసిఆర్
    తెరాస ఎమ్మెల్యే ఇంట్లో ....పచ్చి నాటకం....
    తాండూర్ ఎమ్మెల్యే పై డ్రగ్స్ కేసులు వుండే
    మిగతా 3కాంగ్రెస్స్ ఎమ్మెల్యే కెసిఆర్ కొనే
    మునుగోడు తప్పు దోవ పట్టించాలి కెసిఆర్
    డబుల్ బెడ్ రూం పచ్చి అబద్దం...కెసిఆర్
    దళితుడే తెలంగాణా సీఎం.........కెసిఆర్
    దొరల పాలన లో తెలంగాణ .....కెసిఆర్
    కాళేశ్వరం తుగ్లక్ తెరాసా పుణ్యమే.కెసిఆర్
    20 వేల కోట్ల కరెంట్ బిల్లు...తుగ్లక్ కెసిఆర్...
    8 ఏళ్లలో తెలంగాణ అప్పు 500%....కెసిఆర్
    మోడీ అప్పు అదే సమయం లో 22%మాత్రమే పెరిగింది ....
    ఆ మోడీ గారి అప్పు వివరణ ఇస్తున్నా ....
    ప్రగతి భవన్ ఎవరికీ అనుమతిలేదు కెసిఆర్
    తెలంగాణ బియ్యమే దేశానికి పోషణ కవిత
    ఢిల్లీ స్టార్ హోటల్ లో 8నెలల ఏర్పాటు.కవిత
    గత 8 ఏళ్లుగా రోడ్లు లేని మునుగోడు.కెసిఆర్
    8 ఏళ్లు గా రోడ్లు వేయని కెసిఆర్ , ఇప్పుడు దత్తత....??
    ఇంతటి సన్నాసి కెసిఆర్ ఏకంగా 88ఎమ్మెల్యే లను మునుగోడు కోసం ...మందు కోసం ...
    పార్టీ పేరు మార్చే.తెలంగాణాఎక్కడ..కెసిఆర్
    జై బీజేపీ.....

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 2 ปีที่แล้ว +3

    Politics is the profession of scoundrels

  • @srikrishnak1756
    @srikrishnak1756 2 ปีที่แล้ว +3

    ⛳ "meeru gokakunna, ne gokutha" gante edena kacharanna😜

  • @madhualuvala9574
    @madhualuvala9574 2 ปีที่แล้ว +3

    BJP TRS ఆడుతున్న డ్రామా,Good Speech

  • @bujjimanager
    @bujjimanager 2 ปีที่แล้ว +1

    మీరెంత అరచిన ఖాన్ గ్రేస్ అనేది అంతరించిపోతున్న ఒక పార్టీ, దీనిని ఎంత లేపుదామన్నా లేచేది లేదు, పికేదీ లేదు. ఈ ఖాన్ గ్రేస్ వస్తే ఈ అవినీతికి మళ్లీ జీవం పోసినట్లే

  • @jaganjanu8789
    @jaganjanu8789 2 ปีที่แล้ว +9

    దయాకర్ అన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడు అంతేకానీ ప్రతిసారి బిజెపిలో టిఆర్ఎస్లో ఒకటి ఒకటి అని మాట్లాడుతుంటే నీకు చెప్పడానికి సిగ్గు ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇది కాంగ్రెసు టిఆర్ఎస్ కలిసి చేస్తుంది అని ఎందుకు అనుకోకూడదు మునుగోడు లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓడిపోతుంది కాబట్టి ఈ రెండు కలిసి ఆడుతున్న డ్రామా అని ఎందుకనుకోకూడదు

    • @localboyriyansh4185
      @localboyriyansh4185 2 ปีที่แล้ว +3

      Oho nv bjp bichagadiva

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 2 ปีที่แล้ว

      BJP TRS okkate, endukante KCR Ni jail ki pampisha ani sollu dengudu thappa vani mida okka charge sheet ayna vesarra, BJP bhathhay ga, inka Niku siggu lekunda BJP ki support

    • @sriaditya369
      @sriaditya369 2 ปีที่แล้ว

      @@localboyriyansh4185 bjp bachagadaite....manugodu lo kanisam second ra...apudu nanu ping cheyi....

    • @katikamsrinivas
      @katikamsrinivas 2 ปีที่แล้ว

      అవును నిజమే

  • @shekarshekar1404
    @shekarshekar1404 2 ปีที่แล้ว +2

    Jai bjp jai bjp

  • @shyamreddy6797
    @shyamreddy6797 2 ปีที่แล้ว +1

    T NEWS FROM TELANGANA BHAVAN
    THOLIVELUGU FROM GANDHI BHAVAN

    • @indian.2626
      @indian.2626 2 ปีที่แล้ว +2

      V6 ,hmtv ,q news from bjp office

    • @shyamreddy6797
      @shyamreddy6797 2 ปีที่แล้ว

      @@indian.2626 So Encourage and Spoil Democracy Beo

    • @kreddytrg3240
      @kreddytrg3240 2 ปีที่แล้ว

      Right, Kani edo neethi manthula. Straight forward ani feeling istunnaru

    • @Snithik_1
      @Snithik_1 2 ปีที่แล้ว +1

      V6,TV9, yoyo,papular hmtv total chanal bjp party thothulu

  • @vestigemanjulasahadevareddy
    @vestigemanjulasahadevareddy 2 ปีที่แล้ว +1

    అరెయ్ ఎం యాంకర్ గానివిరా నువ్వు ఎప్పడు ఆ ఖాన్ గ్రెస్ సంకనాకుతవు ని కన్న రఘుగారు అద్దంకి అన్న బేటర్

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 ปีที่แล้ว

    స్వామీజీని విమర్శించడం అంటే బిజెపి పార్టీకి డబ్బుబేర సరాలలో స్వామీజీలు ఉన్నారు అని అవమానించడం....
    ఆ స్వామీజీ ఏదో వ్యక్తిగత కోసం అక్కడికి వెళితే దాన్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా అందుకు మాట్లాడారు అది కూడా అర్థం కావడం లేదా అద్దంకి గారు

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 2 ปีที่แล้ว

    ప్రజలు: జీడీపీ పడిపోయింది!
    బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ
    ఎక్కువా?
    ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది!
    బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా?
    ప్రజలు: పేదరికం పెరిగింది!
    బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా?
    ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి!
    బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా?
    ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది!
    బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా?
    ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు!
    బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా?
    ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు!
    బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా?
    ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు!
    బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా?
    ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు!
    బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా?
    ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!!
    "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్"
    ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ
    బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు!
    ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!!
    Jai Bharath.. Jai Hind

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 2 ปีที่แล้ว

    Who are loud leaders?

  • @ravindharudutha2859
    @ravindharudutha2859 2 ปีที่แล้ว +4

    ముగ్గురు కాంగ్రెస్ వారు అనేది అది మరిచిన్నట్టువ్ అన్న

  • @kiranthallapelli8161
    @kiranthallapelli8161 2 ปีที่แล้ว +1

    Emi ardam kani sannsivi BJP Ami ela antavu

  • @ashokreddy7211
    @ashokreddy7211 2 ปีที่แล้ว +1

    Congress party Vajpayee ni Parliament lo ela Odinchindi.

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว +4

    Baba లు అందరూ bjp వాళ్ళరా

    • @jaganjanu8789
      @jaganjanu8789 2 ปีที่แล้ว

      ఈ కాంగ్రెస్ పార్టీ పనికిరాని పార్టీ

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 ปีที่แล้ว

    అక్కడ దొరికింది పైలెట్ రోహిత్ రెడ్డి రేఖ కాంతారావు వీళ్లు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లే వాళ్లు మీ టిఆర్ఎస్ వాళ్ళు కలిపి నాటకాలు ఆడుతున్నారేమో

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 2 ปีที่แล้ว +6

    స్కాంగ్రెస్ ఖాన్

  • @dsrk8707
    @dsrk8707 2 ปีที่แล้ว +5

    Maharashtra state government fallen because of alliance of
    Congress
    NCP

  • @sudhakerchinthareddy3286
    @sudhakerchinthareddy3286 2 ปีที่แล้ว

    Where is that 100 crors

  • @muralimanoharreddy7755
    @muralimanoharreddy7755 2 ปีที่แล้ว

    Requested munugodu people to vote for Congress please.

  • @Lucky_princess123
    @Lucky_princess123 2 ปีที่แล้ว +3

    Brother anchor neeku ahamkaram to kudina aaa 2 padalu enduku née job ku adhi maryadaga ledu

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว

    Chuddamu దయాకర్ గారు election కానీ.
    కోర్టు కూడా అబద్ధాలా

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 2 ปีที่แล้ว

    -hum utetho admi nahi says BJP hum utetho admi nahi says trs but both nahi utthe because they have battery to raise

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 2 ปีที่แล้ว

    Malli ammudu poindhi khangress mla lera bhai

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 2 ปีที่แล้ว

    ధయకర్ గారికి ఏ మండలు ఇంచార్జీ.

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 ปีที่แล้ว +3

    Congress nu kuda sachandi first congress kada trs thoti unnadu..

  • @rasamsettiprasad9783
    @rasamsettiprasad9783 2 ปีที่แล้ว +1

    Tammi nuvvu enni jakilupetti lepina congress levadura

  • @ashokreddy7211
    @ashokreddy7211 2 ปีที่แล้ว +4

    Already Bandi Sanjay velli Promise chesadu Yadadri lo

  • @gopireddy4762
    @gopireddy4762 2 ปีที่แล้ว

    అదంకి దయాకర్ గారు మీరు మాట్లాడం చాలు ఇలాంటి వి మీరు ప్రొచారింకారు కధ రేవంత్ రెడ్డి తో స్ట్రట్ చేశారు మేము అంటే
    ప్రజలం అన్ని గమనిస్తున్నాము తెలుసు ఎవరికీ ఓటు వేయలో వద్ద అనేది ప్రజలు చెప్పుతారు...

    • @RaviKumar-fh6yr
      @RaviKumar-fh6yr 2 ปีที่แล้ว

      Are mooskora 10 years icharu janalu inka chaladara
      Entha sakkanaina palana chesindira iddaru

  • @bharathgoud665
    @bharathgoud665 2 ปีที่แล้ว

    Tholi velugu kaadhu tholi Congress ani pettuko
    JAI BJP JAI ETELA RAJENDER JAI RAGHUNANDAN RAO JAI BANDI SANJAY JAI MODI JI 🇮🇳🚩

  • @krishnamohanreddy7135
    @krishnamohanreddy7135 2 ปีที่แล้ว +1

    vemni back ground enti veddu enti

  • @PublicPulse07
    @PublicPulse07 2 ปีที่แล้ว

    నువ్వు మాత్రం బీజేపీ కి భజన చెయ్యి..

  • @PrinczChinna
    @PrinczChinna 2 ปีที่แล้ว +2

    Dikkuleni Dayakar paapam.. Dikku ekkada

  • @sdlc1234
    @sdlc1234 2 ปีที่แล้ว

    Idi Congress pane, mee Revanth dentlo first kadara. Jai TRS.

  • @sriaditya369
    @sriaditya369 2 ปีที่แล้ว

    Adanki anna....nuvvu enta try chesina waste anna ..congress lo ....revanth ventane amestadu trs ki vote ki note case valla....so plzz go for bsp or bjp.. better memalni vadukoni ..thanks kuda cheparu ...

  • @klnkln6838
    @klnkln6838 2 ปีที่แล้ว +2

    Raj gopal Reddy ki 18000 cr rs coal contract business 🤔 4 Trs MLA's ki 400 cr rs 🤔 other states lo other party MLA's ni same type lo try chesindra 🤔

  • @sr-sm6tz
    @sr-sm6tz 2 ปีที่แล้ว +1

    TRS & Bjp madhaynae poti

  • @srpavan2411
    @srpavan2411 2 ปีที่แล้ว +3

    Jai Congress jai revanth reddy jai dayakar anna jai Krishna Anna jai telangana

  • @ilovemyindia9846
    @ilovemyindia9846 2 ปีที่แล้ว

    TRS BJP todudongalu covart seckeret friends BJP tho chekati vopandam prakaram trs pai EGA kuda valaniyaru janalu alochinchali

  • @klnkln6838
    @klnkln6838 2 ปีที่แล้ว +6

    Bjp Trs chillara party's

  • @midenightmasala5112
    @midenightmasala5112 2 ปีที่แล้ว

    meru eni cheppna mee part pani ipoindii ra babu

  • @vamshimaharaj4438
    @vamshimaharaj4438 2 ปีที่แล้ว

    Nuvu gelusthava Frist MLA ga

  • @bhaskershaval8651
    @bhaskershaval8651 2 ปีที่แล้ว +3

    Jai bjp

  • @sathishavulaa9599
    @sathishavulaa9599 2 ปีที่แล้ว

    😄😌😀😀😀😄😀😀

  • @muralijatangi1108
    @muralijatangi1108 2 ปีที่แล้ว

    Are addanki nuvvu ne neyojakavargali Unna prajalaku emchesav okati cheppu

  • @Venkat-q2d
    @Venkat-q2d 2 ปีที่แล้ว +1

    భారత్ జోడో యాత్ర అయ్యేంతవరకు ఇద్దరు కలిసి జనాలకి ట్విస్ట్ లు ఇస్తారు 😂😂.. ఉచ్చ పడుతుంది ఇద్దరికీ

  • @anjithyadav3206
    @anjithyadav3206 2 ปีที่แล้ว

    Niku Congress thappa party ledha evvarini piluvavu

  • @santoshchary515
    @santoshchary515 2 ปีที่แล้ว +1

    ori ayya epudu ado suddapusa matalu matladtunar me congress 60years charitra chudu antha lathkor veshalu vesinru telustadi epudu ave anubhavistunar miku desham mottam kuda depasit lu ravu mungodu lo depasit techkondi

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว +1

    నీవు కూడా పో

  • @kishoregoud5781
    @kishoregoud5781 2 ปีที่แล้ว

    Okate cheptha nanu ekada bjp congress aa trs kadu akada una 4ru mla lu next pote cheste galeche valu kadu enkote epudu raya baralu chasukune time kuda kadu munugod election lo trs parti gelavadam kostam bjp ne congress ne tapu dova patenchadam kostam oka drama adutundi

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 ปีที่แล้ว

    మరి నీవు ఏమీ పట్టుకొంటున్నవు

  • @traveltelugu
    @traveltelugu 2 ปีที่แล้ว

    TRS congress drama eadi

  • @bharathgoud665
    @bharathgoud665 2 ปีที่แล้ว

    JAI BJP JAI ETELA RAJENDER JAI RAGHUNANDAN RAO JAI BANDI SANJAY JAI MODI JI 🇮🇳🚩

  • @dsrk8707
    @dsrk8707 2 ปีที่แล้ว

    THOSE 4 MLA'S
    CANNOT BE SOLD FOR 50 PAISE
    BY KEEPING 1 RUPEE ON THEIR HEADS

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 2 ปีที่แล้ว

    Veeni analysis chusina prathi sari navvostundhi
    Khangress trs mim alliance avtai appudu veedu bafoon itadu

  • @sumeruenergysolutionssumer5889
    @sumeruenergysolutionssumer5889 2 ปีที่แล้ว

    Congress payni katham, no future for you in Congress waste and worst party congress

  • @katikamsrinivas
    @katikamsrinivas 2 ปีที่แล้ว

    ఇందులో విశ్లేషించి మాట్లాడడానికి ఏముంది అద్దంకి దయాకర్ రెడ్డి అది పెద్ద మేధావిలాగా మాట్లాడుతున్నావ్ చిన్న పిల్లలకైనా అర్థమైపోతది ఈ సిచువేషన్ టిఆర్ఎస్ ది తప్పంటే బిజెపి గెలుస్తాది బిజెపి తప్ప అంటే టిఆర్ఎస్ గెలుస్తది. అందుకే ముసుగులో గుద్దులాట ఆడుతున్నావు
    చాలా తెలివిగా మాట్లాడిన అనుకుంటున్నావు కానీ జనాలకు అర్థమవుతుంది

  • @vijayambalavijayambala7657
    @vijayambalavijayambala7657 2 ปีที่แล้ว +1

    Ari ovle nv scamgress echina paisalu nee namukunava

  • @RamaRao-hw5ez
    @RamaRao-hw5ez 2 ปีที่แล้ว +1

    Cong.bhusthapitham

  • @prasadgoudpogula2645
    @prasadgoudpogula2645 2 ปีที่แล้ว +2

    jai congress

  • @gonepraveen4648
    @gonepraveen4648 2 ปีที่แล้ว +1

    Jai bjp

  • @ShivaKumar-ir2pv
    @ShivaKumar-ir2pv 2 ปีที่แล้ว +1

    Jai bjp