ఎమ్మెల్యేలు బాగానే చేస్తారు కాకపోతే మధ్యలో ఉన్న మండల పార్టీ లీడర్లు బాగా దోచుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మండల పార్టీ లీడర్ మీద ప్రతి ఒక్క ఎమ్మెల్యే చర్య తీసుకోవాలని కోరుకుంటున్న కార్యకర్తలు కాంగ్రెస్ ఓటర్స్ విలేజ్ లో చిన్న చిన్న కార్యకర్తలు కోరుచున్నారు
ఇలాంటి ఇంటర్వ్యూ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారిని అడగండి రఘు గారు అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేను అడిగే బాధ్యత మీ మీద ఉన్నది తెలంగాణలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను ఇంటర్వ్యూ చేయండి
ఏడాదిలా మండలానికో గ్రూపులు తయారు చేసారు... నమ్మి గెలిపించిన కార్యకర్తలను కాదని brs లీడర్లను చేర్పించుకున్నాడు, మొత్తమ్ brs కార్యకర్తలతో ఇందిరమ్మ కమిటీలు వేసిండు.... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసిండు...తుంగతుర్తి ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసిన గెలవకుండా చేసారు...
Mr RAGHU Sir.. as per SAMUEL SIR. promising ward's and is constituency what all his telling its TRUE or Just like other POLITICIANS PROMISED. (* I DID *) (* WE DID *) MY C.M. DID. as per SAMUEL SIR STATEMENT. MR RAGHU SIR,, AS YOU ARE DOING SURPRISING VISITING TO SCHOOLS COLLEGE'S. PLEASE TRY TO VISIT HIS CONSOTIUENCY. TOO. SEE HIS TRUTH.. THANK YOU.
Vore thungathurthi prajalara meeku buddi undaara?chimpaanji ni ennukunnaru!Raghu ku buddiledu,neeku evvadu dorakaleda?aa mukham choodaleka pothunnam......
ఇటుకల పహాడ్ రోడ్ ఇంకావేయలేదుఅన్న
వర్గీకరణ విషయంలో నువ్వు మద్దతు ప్రకటించడం చాలా సంతోషమైన విషయం
Jai congress జై మందుల సామేల్ అన్న ఆపద వస్తే నేను ఉన్నాను అని చెప్పి సహాయం చేసే దేవుడు మన అన్న 💐🙏
మందుల సామెల్ అన్న తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి నిస్వార్థంగా పని చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు బాగానే చేస్తారు కాకపోతే మధ్యలో ఉన్న మండల పార్టీ లీడర్లు బాగా దోచుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మండల పార్టీ లీడర్ మీద ప్రతి ఒక్క ఎమ్మెల్యే చర్య తీసుకోవాలని కోరుకుంటున్న కార్యకర్తలు కాంగ్రెస్ ఓటర్స్ విలేజ్ లో చిన్న చిన్న కార్యకర్తలు కోరుచున్నారు
మనసున్న మనిషి...
రాజకీయ నాయకుడు కాదు, THE LEADER (ప్రజా నాయకుడు).
ఇలాంటి ఇంటర్వ్యూ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారిని అడగండి రఘు గారు అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేను అడిగే బాధ్యత మీ మీద ఉన్నది తెలంగాణలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను ఇంటర్వ్యూ చేయండి
మండలానికి నాలుగు వర్గాలు తయారుచేసి
వర్ధమానుకోట...
నాగారం x road నుంచి పల్లె రోడ్డును పూర్తి చేయించాలని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.
Shamul Anna you are great you are working is a super
అన్నా నీకు మంత్రి పదవి రావాలి
2500 మహిళలకు ఇవ్వండి...
MLA anna GAAREKI namaste mee interview appudu venalanipesthundi.RAGHU anna prathi year meeru mla nu interview NAMASTE
అన్న తుంగతుర్తి లో ని 100 పడకల హాస్పిటల్ గురించి చేపతలేవు అన్న
అన్న అసలు విషయం చెప్పు
❤
మోత్కూరు అసెంబ్లీ చేయాలి మోత్కూర్ అభివృద్ధి లేదు తొందరగా డిగ్రీ కాలేజీ బస్ డిపో కేంద్రీయ సంస్థలను తీసుకురావాలి మోత్కూర్ కి
ఏడాదిలా మండలానికో గ్రూపులు తయారు చేసారు... నమ్మి గెలిపించిన కార్యకర్తలను కాదని brs లీడర్లను చేర్పించుకున్నాడు, మొత్తమ్ brs కార్యకర్తలతో ఇందిరమ్మ కమిటీలు వేసిండు.... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసిండు...తుంగతుర్తి ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసిన గెలవకుండా చేసారు...
Superspeachbrother
wow great....
Samel annagariki namaskaram .meeru madigalaku peddanna.
Samel garu Baga chestu nnaru
Rodla vark stat kale tendarlu levu em lev
Hiii bro
సమేల్ అన్న నువ్వు మళ్ళీ గెలవాలి, 👌
wow great.... matured.... MLA.....
Cheyali
all mlas ministers interview cheyali
Anna Safai karmikula gurinchi matladu anna
Anna gaaru samyelu gaarini gaaru antunnaru.revanth reddy gaarini revanth Reddy antunnaru respect to cm
Manchodu mana samelana❤
Prathi M L A. Nu inter view theesukoni eevidanga chesthe. Prajalaku melu jarugu thadi
Mana muncipal karmikula gurrinchi assembilo matladandi anna
Great simple common man's MLA Mandula samuel....
వీడికి views తగ్గినప్పుడల్ల ఇలాంటి వాళ్ళతో వీడియో చేస్తాడు
Mr RAGHU Sir.. as per SAMUEL SIR. promising ward's and is constituency what all his telling its TRUE or Just like other POLITICIANS PROMISED. (* I DID *) (* WE DID *) MY C.M. DID. as per SAMUEL SIR STATEMENT. MR RAGHU SIR,, AS YOU ARE DOING SURPRISING VISITING TO SCHOOLS COLLEGE'S. PLEASE TRY TO VISIT HIS CONSOTIUENCY. TOO. SEE HIS TRUTH.. THANK YOU.
Nesetu kapadukuo anna
MLA bagani chesthunaru mandalamlo dongalunna ru
Raghu anna congress vachevaraku bakka jedsun vadukonii congress raganene bakka jedsun ni odilesav enthaki ammudu poyavu nuv
Makkan sing nu inttarwe cheii raghu
Jai KCR Telangana
runa mafi raa babu
Ayyendhi ra babu
Notle antha gabbe
Konchem manchi vallatho interview cheyandi
ఇతను చెడ్డవాడ,మరి మంచివాడు ఎవడో చెప్పు.ఓహో మీ దొరనా
Brs timelo thungathurthy sagu neeru pushkalanga rendu pantalaku vachinay nuv adikaramloki vachinaka neellu undi neeku saraina avgahana leka pantalu galilo kalustunnay ,ne matala lagane pottu pottu pollu pollu ainay..
Nivvu a party lo ne unnavu gadara
Vore thungathurthi prajalara meeku buddi undaara?chimpaanji ni ennukunnaru!Raghu ku buddiledu,neeku evvadu dorakaleda?aa mukham choodaleka pothunnam......
Thungathurthy rakshasha palanna nunchi bayata padi okk normal person ni annukunaru intilengens ma tty people ra
2500 ఇస్తాను అన్నాడు
రాహుల్ గాంధీ..
తెలంగాణ లో అబద్దం చెప్పి ఢిల్లీ లో కూర్చొని డమ్మీ పరిపాలన chesthunnadu😭😢😢😢😢
3 acres kcr echinda ??
@sandeepravula9916
1 ఒక ఎకరా 10 లక్షలు వుండే brs వచ్చాక దాన్ని ధర 10 ఇంతలు పెరిగింది 🙏🙏👍
🔥🔥@@medishettysanthoshkumar736
@@medishettysanthoshkumar736 mari evad chepamandu ???
Great MLA.....
Good counter to cheater...kcr....