అంత బాధ లో కూడా అమ్మని ఏడవద్దు అని చెప్పే నీ ప్రేమ చాలా గొప్పది రా నాన్న. నీ బాధ ని నువ్వే నీ గుండె ధైర్యం తో జయిస్తావు. ఆర్థిక సహాయం మాత్రమే మేము చేయగలం. God bless you
విష్ణువర్ధన్ ఫ్యామిలీ నీ మిమ్మల్ని కూడా ఆ దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటాను విష్ణువర్ధన్ మళ్లీ మామూలు మనిషి అవుతాడు అని నాకు నమ్మకం ఉంది మీరు అందరూ కూడా ఆ దేవుడిని ప్రార్థించండి
ఇ బాబుకి సహాయం చేసిన శ్రీదేవి మేడం కి అలాగే ఇ కుటుంబానికి సహయపడివరేకి నాయొక్క రుద్దయ పూర్వక ధన్యాదములు ....బాబు ఆరోగ్యం బాగుండాలని దేవుడని మొక్కు కుంటాను .🙏🙏🙏🙏🙏
251.605viewsఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసిన 251.605 అవుతాయి ఫ్రెండ్స్ నాదొక చిన్న సలహా ఇక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మీకు ఎంత తోచితే అంతా 1 రూపాయి దగ్గర నుండి ఎంతైనా వేస్తే ఇలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బ్రతికించు కోవచ్చు
Sri devi garu meeru entho manchi panulu chesttunnaru meeku unna lakshanaalu, maanavathvam society lo unna konthamandhikaina unte desam baagupadutundhi. Hats off and all the best SRI DEVI gaaru 👍👍👍👍👍👍
ఈ బాబుకి ఫిట్స. మెదడు , నరాలకి సంబంధంచిన మందులు వాడుతుంటే కొన్ని సంవత్సరాలకి కొంచెం మెరుగు పడచ్చు. మానవత్వమే మతంగా ముందుకు సాగుతున్న శ్రీదేవి కి సర్వ సుభములు కలగాలని ఆశీర్వదిస్తున్నా.
ఎన్నో కుటుంబాలు ఏదో ఒక బాధ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కానీ వారిని ఎవరు పట్టించు కోవడం లేదు .మీరు మీ టైమ్ ని వీరి కోసం కేటాయించి ఎన్నో కుటుంబాలకు సహయం చేస్తున్నందుకు మీకు నేను మాటల్లో చేపలేని లేను రియల్లీ లివ్ యూ అండి(తప్ప గా అనుకోకండి) about your work
నిర్గమకాండము 15: 26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. సజీవుడైన దేవుడు బాబుకు స్వస్థత నిశ్చయముగా ఇస్తాడు ఆమెన్...
Babu ki donate chesina variki congrats ( sridevi very honest ) twenty thousand eachena variki special thanks mana TELUGU vallu Apadha lu uanna varini Adhukovadam lu first great AP..
Sri devi garu meeru chaaala helpful ga vuntunnaru so , god blessings meeku yeppudu vundali & meeku amount pampisthunna vaallaki kuda aa bhagawanthuni blessings vundalani korukuntunnanu... Aa babu early ga kolukovalani manaspoorthiga korukuntunnanu...
యేసు ప్రబు అబిడ్డను స్వస్థపరుస్తడు మీకు దేవుడు తోడు గా వుంటాడు ఆమేన్
Amen
బాఋ మీ అమ్మ ఏడుపుచూడలేకపోయావు, నాన్న, నీకు దేవుడు ఇలాంటి కష్టం పెట్టడు, నీకు తొందరగా నయమంకావాలని దేవుడిని కోరుదాము.
అక్క నువ్వు ఇలాగే ఎంతో మంది కి సహాయం చేయాలని కొరుక్కుంటూన్నాను అసలు
దేవుడు వున్నాడా అక్క చిన్న బాబు ఎం చేసాడు అక్క పేదవారికే దేవుడు కష్టాలు ఇస్తాడు
అమ్మ మీకు భూదేవి కి ఉన్నత ఓపికతో సేవలను చేస్తున్నారు చుడు మీకు ఆ భగవంతుడు మీకు అరుఆరోగ్యలో సుఖసంతోషాలతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి అమ్మ
అంత బాధ లో కూడా అమ్మని ఏడవద్దు అని చెప్పే నీ ప్రేమ చాలా గొప్పది రా నాన్న. నీ బాధ ని నువ్వే నీ గుండె ధైర్యం తో జయిస్తావు. ఆర్థిక సహాయం మాత్రమే మేము చేయగలం. God bless you
శ్రీదేవి గారికి నమస్కారం మీరు చేసిన సహాయం చాలా బాగుంది మేడం ఆ దేవుని దీవెనలు ఎప్పటికీ ఉంటాయి నీకు మేడం
మానవత్వం ఎలావుంటుందో నాకు తెలియదు, నేను చూడనూ లేదు, అది ఎలావుంటుందో తెలియదు. బహుశా మానవత్వం మనిషిగా జన్మిస్తే శ్రీదేవి . హృదయ పూర్వక వందనాలు.
Meeru writer haa enti
🙏🙏🙏🙏🙏🙏
మీ బాబు తొందరగా కోలుకోవాలని... ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
చెళ్ళమ్మా...నీవు బాగుండాలని ప్రార్థన...,,🙏🙏🙏🙏🙏
మి అబ్బాయి తొందరగా కోలుకోవాలని దేవుడు నీ వేడుకుంటుంనా 🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవిగారు మీలాంటివారు ఊరుకి ఒక్కరంటే చాలు దేశం బాగు పడుతుంది
బాబుకి త్వరగా నయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
విష్ణువర్ధన్ ఫ్యామిలీ నీ మిమ్మల్ని కూడా ఆ దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటాను
విష్ణువర్ధన్ మళ్లీ మామూలు మనిషి అవుతాడు అని నాకు నమ్మకం ఉంది
మీరు అందరూ కూడా ఆ దేవుడిని ప్రార్థించండి
ఇ బాబుకి సహాయం చేసిన శ్రీదేవి మేడం కి అలాగే ఇ కుటుంబానికి సహయపడివరేకి నాయొక్క రుద్దయ పూర్వక ధన్యాదములు ....బాబు ఆరోగ్యం బాగుండాలని దేవుడని మొక్కు కుంటాను .🙏🙏🙏🙏🙏
GD bless you Chinna దేవుడు మిమ్మల్ని దివించూను గాక...
శ్రీదేవీ గారి దయవల్ల ఆదేవుడు దయ వల్ల నీకు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Bro
Akka chanel ni subscribe chesukondi..pls
251.605viewsఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసిన 251.605 అవుతాయి ఫ్రెండ్స్ నాదొక చిన్న సలహా ఇక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మీకు ఎంత తోచితే అంతా 1 రూపాయి దగ్గర నుండి ఎంతైనా వేస్తే ఇలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బ్రతికించు కోవచ్చు
దేవుడా ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకుండా చూడు ప్లీజ్😢
యేసయ్యా ఈ బిడ్డ నీ కాపాడు ప్రభువా... ...
Amen..
శ్రీ దేవి గారు వెయ్యి నమస్కారాలు మీకు దేముడు చల్లగా చూడాలి
గుడ్ జాబ్ మేడం చాలా సంతోసం🙏🙏
దేవుడి దయ నీమీద ఉండాలి బాబు నీకు తప్పకుండా తగ్గిపోతుంది
Babu thondharaga bagavvalani bhagavanthunni vedukuntunnanu
Sri devi garu meeru entho manchi panulu chesttunnaru meeku unna lakshanaalu, maanavathvam society lo unna konthamandhikaina unte desam baagupadutundhi. Hats off and all the best SRI DEVI gaaru 👍👍👍👍👍👍
ఈ బాబుకి ఫిట్స. మెదడు , నరాలకి సంబంధంచిన మందులు వాడుతుంటే కొన్ని సంవత్సరాలకి కొంచెం మెరుగు పడచ్చు. మానవత్వమే మతంగా ముందుకు సాగుతున్న శ్రీదేవి కి సర్వ సుభములు కలగాలని ఆశీర్వదిస్తున్నా.
Akka love u ..great job salute to u .....aa babu ni chusthe edpochesinddii. ..god bless u bro love u. 😭😭so sad
జగన్ మోహన్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి ఫిల్లలను ఆదుకొండి please..
speech less after seen condition of boy. Sridevi garu appreciate your dedication and patience. God will give you more life to serve needy people.
Really great అక్క మంచి పని చేస్తున్నారు
Any one actor can come for this child to bless. My prayers are with you Nana.
Plz help chiyandi unnavalu....love that baby
గుడ్ జాబ్ అక్కయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus bless you brother, ప్రేయర్ చేసుకొని brathakandi pls
దేవుడా...ప్లీస్ ఆ బాబు ని కాపాడు...
అమ్మ ఏడుస్తుంటే అసల chudalekhapotunnadu...
ఇంత చిన్న age లో.. వాల్ల అమ్మ ఏడుస్తుంటే chudalekhapotunnadu
దేవుడా పసిపిల్లలు..కొద్దిగా కరుణించు
అమ్మ నేను చేయలేను అందుకే మీరు చల్లగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను
శ్రీదేవి గారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
ఎన్నో కుటుంబాలు ఏదో ఒక బాధ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కానీ వారిని ఎవరు పట్టించు కోవడం లేదు .మీరు మీ టైమ్ ని వీరి కోసం కేటాయించి ఎన్నో కుటుంబాలకు సహయం చేస్తున్నందుకు మీకు నేను మాటల్లో చేపలేని లేను రియల్లీ లివ్ యూ అండి(తప్ప గా అనుకోకండి) about your work
Ey thalli kannado..ee bangaru talli sreedevini.😇😇👌 intha small agelo..entha pedda manasu..talli..🙏🙏
Yes
Yehova rafa swasthaparachu yehova achinnabiddani swastha parachandi amen
Chudaleka pothunna ea video. Sridevi garu mimmalni entha pogidina thakkuve. Papam valla parents sooo sad. Sridevi garu miru great madam.
Sridevi Garu very good person
God bless you
We are believe your son cure soon Jesus help that boy
Mee Asayam chala goppadi sister god bless you
Mam Whitefield sathya Sai super hospital ki rammandi ekkada total free of cost with operation please consider my suggestion
Naku cry aagadam ledhu..... God pls save that child 🙏.... Aa thalli manasu entha badha padutundho 😭😭😭
శ్రీదేవి గారు మీ పాదాలకు నా న మాస్కరం
Proud of u mam
Good bless u with more strength and with good health to help more poor people
God bless u nana Jesus will helps u
Great sister 💯💯💯 God bless you 🙏🙏🙏❤️
God bless you Sister
నా సలహా వెలుచురిగారి ఆయుర్వేదం......
ur really super Akka,u have such a great heart
Thanks for the help friends 💐💐💐💐💐💐💐💐💐💐💐
Sridevi garu mee lanti sister unte chala bagundedhi naaku
Akka srikakulam distract vacchinanduku super akka alage aa baabuki baaga thomdharaga thaggaali baabu ki god bless you😘😘
God bless u nanna
Anti devuda chinna pellalaku elanti paristhethi
అమ్మా ఎడవకండి 😭😭😭
మి బాబు కి అంత మంచి జరుగుతుంది.
Em manushulu ra meru e video lo em undi ani dislikes kotaru,thu, chathanavuthy elativalaku help cheyandi e video share cheyandi guys🙏🙏
Super akka nice good tq 👍👍👍👍👍🤝🤝🤝🤝
Akka..miru Chala Chala great 🙏🙏🙏🙏🙏🙏🙏
Dnt worry nana nu twaraga cure avtav nana....and thanks for this video sis meru elanti valla badha lu telusukoni valaki helping ga unnaru thank u
నిర్గమకాండము 15: 26
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
సజీవుడైన దేవుడు బాబుకు స్వస్థత నిశ్చయముగా ఇస్తాడు ఆమెన్...
Bharat Prakshal ..amen
Amen
Amen
Amen
Amen
My tears are really rolled out by seeing this video...God Bless You babu
Super madam kanipisthunna devatha madam miru
Great meddam gad blesse you
God bless you my dear. God bless you
Very very sad, I pray to God to recover fully this innocent boy, God bless my dear.
God bless you and your family also your team akka..🙏🙏🙏
Good blue you akka
Please Jesus 🙏🙏 😭😭 😭😭 😭 Save cheyandi.... Aaa chinnitandrini...
Babu ki donate chesina variki congrats ( sridevi very honest ) twenty thousand eachena variki special thanks mana TELUGU vallu Apadha lu uanna varini Adhukovadam lu first great AP..
A babu entha vedana anubhavinchado... Nana nuvvu mamulu ga ayepoyentavani a eswarunini vedukuntunna nana... God bless u
Vaadikalaa unnaa kuda vaallamma yedustunte thattukolekapothunnaadu...😢😢😢😢devuduntey ee bangaaru thandri bagaipovaali.😢😢😢🙏🙏🙏🙏🙏plzzzz god help him...
అక్క.మీరు బాగుంటారు....
N. R. I. People. Please. Savethe. Boy. Please. Help. Himplease
Anusha medam...20000 helping chala thanks....gad blessing
I pray baba to get well soon nanna...nek manchiga avthdi ...
Dady niku taggipothundi ra ok na . Lvu nanna chala lvu ra bngrm . 😭😭 jesus niku fast ga taggistharu ra dady nuvv chaduvukuntav ra ok na
Sri devi garu meeru chaaala helpful ga vuntunnaru so , god blessings meeku yeppudu vundali & meeku amount pampisthunna vaallaki kuda aa bhagawanthuni blessings vundalani korukuntunnanu...
Aa babu early ga kolukovalani manaspoorthiga korukuntunnanu...
Devuda Babu ni kapadu thandri👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
Jesus pls help divya vardhan babuki ... aa babuni swastaparchandi tandri ... na vanthugaa aa babu gurunchi preyar chestanu ...
Baba nuvve a biddaki nayam cheyaali ,akka meeru chala great.ee rojullo me lanti manaatwam unna,manushulu inka unnara anipistundi akka really hats off 🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏
Babu nu bagutnavu god bless you
..devudu niku tappakunda arogyam estadu...God bless you nanna
తెలివిగలవాడు పిల్లవాడు 😓పాపము 😭😭😭
Injections vunte veyandi anta...that words..I can't stop my crying..
Mam 1st time mi channel chustunanu.u r great mam.nanna nivvu toraga kolukovalani korukuntuna.
Vala Amma ni Ela odharusthunadoo 😍😍 vaka talli ga e video chusthunte edupu agatledhu. Nana niku em kadayya
Aa devudini korukuntunna babuki baga Avvalani God bless you child
Such great thought n dare you got. God bless you!!
God bless u
U will be alright jesus is there for u🙏🙏🙏
God bless you madam iam Andaman and Nicobar Islands
Nennu yemi cheyalani paristiti nadi nennu chala 😢badallu vunnayi madam chala badaga vundi nennu yemi cheyali meru chala baga chesthunnaru 💐
Your kindly hearted person 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Baba ninnu challaga chudali chinna nikem kadu happy to all
I hope you best Naana nuvvu thvaraga kolukovalani devudini manasara korukuntunna
Shiva garu thanq 10000.helping
God bless you god is always with you
Please save jesuse babu ni
Very good job sister
Jesus pls heal dat child my Lord pls Lord bless their family and help them Lord pls Lord😢😢😢
Anusha garu....special thanq madem.............chala chala thanq
Really great job sister.God bless you...