Naga Shourya And Lyrisist Ananth Sriram Heated Argument In Between Interview | Rangabali | SahithiTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Welcome to Sahithi Tv
    Watch here Naga Shourya And Lyrisist Ananth Sriram Heated Argument In Between Interview | Rangabali
    #NagaShourya #LyrisistAnanthSriram #RangabaliMovie
    అడిగోరా నా తమ్ముడు || Pawan Kalyan Powerfull Entry at Chiranjeevi Home
    • అడిగోరా నా తమ్ముడు || ...
    చిన్నపిల్లలు చూడకండి ఆపుకోలేరు | Actress Samantha Hot Fitness Workouts
    • Video
    Avinash Marrige Happy Moments | Jabardasth Avinash Engaged With His Friend
    • Avinash Marrige Happy ...
    Megastar Chiranjeevi Special Surprise Party to PV Sindhu at his House
    • Megastar Chiranjeevi S...
    HOT VIDEO : Anchor Anasuya Playing with Her Kids in Rain
    • Video
    Click Here to Subscribe
    / @sahithitv2

ความคิดเห็น • 122

  • @user-pathi
    @user-pathi ปีที่แล้ว +25

    ఇది అంత marketing లో ఒక భాగం రా బాబు..... ఇది నిజం

  • @satyavellanki387
    @satyavellanki387 ปีที่แล้ว +32

    ఇప్పుడు వీళ్ళు ఎవర్ని వెదవల్ని చేశారు. ప్రజల్ని వెధవల్ని చేసే వీళ్ళు తీసిన చేసిన ఏది చూడకుండా బ్యాన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తపడతారు

    • @crazycreations995
      @crazycreations995 ปีที่แล้ว

      No mm కీరవాణి ,s s రాజమౌళి నీ మొన్న జరిగింది అదే కథ .ఆస్కార్ అవార్డ్ లో

  • @manoharboya5985
    @manoharboya5985 ปีที่แล้ว +14

    Movie lo acting cheyandi ra ante @ promotion lo acting chestunaru 😂, good good

  • @jadavthukaram6210
    @jadavthukaram6210 ปีที่แล้ว +23

    ముందుగా సినిమా థియేటర్ కి ప్రేక్షకుల్ని రప్పించేదే పాటలు, ఆ పాట ఇనసొంపుగా, పదాల అల్లిక ను లిరిక్ రాయడానికి ఒక గేయ రచయిత ఎన్ని పాట్లు పడతాడో వర్ణానితం . అలాంటి గేయ రచయితకు స్థానం కల్పించకపోవడం, గౌరవ స్థానం ఇవ్వకపోవడం దురదృష్టకరం. అనంత శ్రీరామ్ గారి ఆవేదన ఒక రచయితగా నేను అర్థం చేసుకోగలను....

  • @penjarlaanilkumar5566
    @penjarlaanilkumar5566 ปีที่แล้ว +12

    Idhokka kotharakam promotion ha scripted ani easy ga arthamavthundi

  • @user-ep6lg5pi6j
    @user-ep6lg5pi6j ปีที่แล้ว +7

    ANANTHA SRI RAM SIR ABSULETLY CORRECT. 1960's nunchi hero dominated gane telugu film industry untundi. cinema success kavalante 24 crafts andaru karaname. medhavi varghanni paluchana cheyadam darunam.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 ปีที่แล้ว +1

    సున్నిత మనస్కులు మాత్రమే పాటలు వ్రాయగలరు. వారు ఇటువంటి డిస్కషన్ లో వుండకూడదు.

  • @chinababurai3520
    @chinababurai3520 ปีที่แล้ว +16

    అనంతశ్రీరామ్ గారు చెప్పింది 100% కరెక్ట్.....కష్టపడి పాటలు రాసే వారికి గుర్తింపు లేదు....

    • @LalitYenni
      @LalitYenni ปีที่แล้ว +1

      Oscar ochindi keeravani ki and AR Rahman ki , ravalsindi osthadi adukkovakarledu recognition.

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 2 วันที่ผ่านมา

    ఒక పండితునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి నాగ సూర్య గారు.. మీరు ఇంకా హిట్స్ చాలా కొట్టాలి.. ఇంప్రూవ్ అవ్వాలి..

  • @user-ne7qn8xe8l
    @user-ne7qn8xe8l ปีที่แล้ว +19

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని చూడండి.. ఆయన పాటలవల్లనే ఆయన ప్రఖ్యాతి పొందారు తప్ప ..ఎవరూ ప్రత్యేకంగా ప్రొమోట్ చెయ్యలేదు..అటువంటి పాటలు రచించేదిశగా ప్రయత్నించండి శ్రీరామ్ గారు..తప్పక ఫేమస్ అవుతారు.ష.ఎవరూ ప్లమోట్ చెయ్యక్కర్లేదు..

  • @kotarajesh8886
    @kotarajesh8886 ปีที่แล้ว +5

    Amma baboi ,nijamenemo anukunna, ithanu writer a kadu goppa actor kuda😂😂😂

  • @sudhatamma2643
    @sudhatamma2643 ปีที่แล้ว +2

    Very true

  • @wisdomkeytraining700
    @wisdomkeytraining700 ปีที่แล้ว +3

    బాగైంది రా నీకు... పెద్దవాల్లని insult చేస్తే ఇట్లానే ఉంటది

  • @muralipodilapu
    @muralipodilapu ปีที่แล้ว +3

    గరిక పాటి వారిని గరిక అని హేళన చేశాడు... వీడికి గౌరవం లేదని బాధ పడిపోతున్నాడు. నువ్వు డబ్బు తీసుకొని ... కూలీ తీసుకొని పాట వ్రాస్తావు.. ఆయన డబ్బులు ఆశించి ప్రవచనాలు ..నాలుగు మంచి మాటలు చెప్పరు... ఆయనకు ఉన్నది గౌరవం... కీర్తి.... ప్రతిష్ట.... నీకు ఏముందో తెలుస్తుంది కదా!ఇది ప్రమోషన్ కోసం ఆడిన డ్రామా అయినప్పటికీ నీ కున్న విలువ ఎంతో ఏంటో మాత్రం ఈ వీడియో చూస్తే నీకే అర్థం అయిపోతుంది....

  • @savarasuresh-hz7fe
    @savarasuresh-hz7fe ปีที่แล้ว +7

    అంత డ్రామా 👍👍👍👍😊😊😊😊😊😄😄🤣🤣🤣🤣🤣😂😂😂😂

  • @comedycrush369
    @comedycrush369 ปีที่แล้ว +13

    Oscar awards goes to all😂

  • @velgavanaidu5338
    @velgavanaidu5338 ปีที่แล้ว +38

    అనంత శ్రీరామ్ గారు చెప్పింది100% కరెక్ట్

  • @rakeshrocky7615
    @rakeshrocky7615 ปีที่แล้ว +4

    ఇదంతా ఫేక్ వాడు చెప్పిన సొల్లు వెళ్ళాలి

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 ปีที่แล้ว +2

    English film lo paatalu ఉంటాయా,

  • @yangyangworld2210
    @yangyangworld2210 ปีที่แล้ว +1

    Story writer kuda important.but thana gurinchi kuda cheptla....dancers also important every 24 crafts are important....

  • @chinnabhairav9020
    @chinnabhairav9020 ปีที่แล้ว +2

    అనంత శ్రీరామ్ గాడు ఒక లోఫార్ గాడు

  • @sureshrepudi3592
    @sureshrepudi3592 ปีที่แล้ว +1

    మీ అందరికి ఆస్కార్🎥🏆 అవార్డులు ఇవ్వాల్సిందే 😂.

  • @user-ep6lg5pi6j
    @user-ep6lg5pi6j ปีที่แล้ว +1

    cinema lu , heroism ippudu dekhatledu. youtube lo folk songs, cinemas' lo songs ku samanulu saitham super dance and dances tho manchi ga chestunnaru. vatine yekkuvaga chustunnaru. ordinary people are extraordinary and more than heros and heroins

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 ปีที่แล้ว +1

    ఇది నిజమో డ్రామాయో నాకైతే తెలియదు కానీ శ్రీరామ నాయన మెగాస్టార్ దగ్గర మాట్లాడమనండి చూద్దాం వాళ్లు తప్పు చేసినా వెనకేసుకొస్తారు చిన్న చిన్న యాక్టర్స్ దగ్గర మాట్లాడుతున్న రూ

  • @madankona2691
    @madankona2691 ปีที่แล้ว +11

    అసలు అంత గొడవ అవుతుంటే....షూట్ చేయటం ఆపేయ్యొచ్చుగా?.
    ఆపరు. అదే మ్యాజిక్కు.

  • @bhaskare9524
    @bhaskare9524 ปีที่แล้ว +15

    అనంత్ శ్రీరామ్ గాడికి పాటలు రాయటం వచ్చు గాని, సందర్బోచితంగా మాట్లాడటం రాదు.

  • @Allha428
    @Allha428 ปีที่แล้ว

    బటన్ ఒకటి వేసుకుంది పైన వన్నీ సగం ఫ్రీ షో అని చూపిస్తుంది

  • @independent2041
    @independent2041 ปีที่แล้ว +5

    శ్రీ రామ్...just స్టాప్ న్యూసెన్స్ కూల్ సార్🌹🤔

  • @kornepatiharsha3581
    @kornepatiharsha3581 ปีที่แล้ว +5

    Worst script. I hate these kind of cheap behavior. Ananth Sri ram sir also...!! Meeku ninamgaane jarige issue meere comedy chesthunnaru sir. 😶😑really hated this video.

  • @bandaruajay8494
    @bandaruajay8494 ปีที่แล้ว +11

    అనంత శ్రీరామ్ హౌలే గా చెప్పుతో కొడతా గరికపాటి గురించి గడ్డిపొరక అని ఎగతాళి చేశావు ఒకరోజు నీకు వుంటుంది

    • @chandra7139
      @chandra7139 ปีที่แล้ว

      Hey bastard vaadu gaddiparake

    • @murthygudla838
      @murthygudla838 ปีที่แล้ว +1

      అవును వాడు గడ్డి పరక. ఎదుటి వాడి గురించి చులకన గా మాట్లాడే వాడు గడ్డి పరక తో సమానం.

    • @rameshanumula4992
      @rameshanumula4992 ปีที่แล้ว

      Garikapaati gurinchi maatlaadataniki arhatha kuda ledhu Sriram ku, correct ga cheppinaru

  • @indiatoday300
    @indiatoday300 ปีที่แล้ว

    ఆ రెండు మధ్యలో గాప్ డిజైన్ చాలా బాగుంది, గాప్ యొక్క width పెంచితే ఇంకా బాగుండేది

  • @roshanbaig5810
    @roshanbaig5810 ปีที่แล้ว

    Nice

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 ปีที่แล้ว +1

    ఆ డ్రెస్ ఏంటి 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 ปีที่แล้ว +4

    మీరు పాటలు రాయకుండా ,మీలోనే ఉంచుకోండి

  • @Meesala_Raju
    @Meesala_Raju ปีที่แล้ว +1

    ఎండో ఏమో

  • @upendarupendar4661
    @upendarupendar4661 ปีที่แล้ว

    అందుకే వీలందరికి.. రాకేష్ మాస్టర్ correct....

  • @sudhatamma2643
    @sudhatamma2643 ปีที่แล้ว

    If audience is imp why talk about director and hero only

  • @nagarajavasunuri621
    @nagarajavasunuri621 11 หลายเดือนก่อน

    Cinema TV lo vachindi nanu chusanu

  • @smantha2398
    @smantha2398 ปีที่แล้ว

    డబ్బాలు..3 రకాలు...1) స్వ డబ్బా.2)పర డబ్బా..3) పరస్పర డబ్బా... కొట్టు కోండీ...జనాలు VP లు

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว

    Sri ram garu great to see you congratulation but don't argue infrent of camera

  • @madhusudanrao9268
    @madhusudanrao9268 ปีที่แล้ว

    This is not right time to discuss about theses issues in front of audience...
    You have to discuss in other places and not here...

  • @Eswar99918
    @Eswar99918 ปีที่แล้ว

    Super gaa chepparu.... Sree ramgaaru.....

  • @ramuanne7269
    @ramuanne7269 ปีที่แล้ว +1

    Ananta Sreeram అడిగి గౌరం teesukuntaavaa

  • @kalimunnisashaik918
    @kalimunnisashaik918 ปีที่แล้ว

    Nijamey Gouravanni Adukkokudadhu. Dhananthaku Adhey Raavali...!!!

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 11 หลายเดือนก่อน

    sowrya u will be good and big hero don't lose ur self

  • @sunilkumar-nj4zt
    @sunilkumar-nj4zt ปีที่แล้ว +2

    Atta kamalhaasan 😂

  • @RaviKumar-gh5uy
    @RaviKumar-gh5uy ปีที่แล้ว +2

    Ananthsreeram garu correct

  • @manyfacedonegod7243
    @manyfacedonegod7243 ปีที่แล้ว +2

    Ee Ananth Sriram gaadi lag too much gaa undi.

  • @k.samanthkumarreddy3124
    @k.samanthkumarreddy3124 ปีที่แล้ว +1

    They just acted

  • @143bashu
    @143bashu ปีที่แล้ว +1

    వీళ్ళు ప్రేక్షకులను వి.పి. లను చేశారు
    Ban this movie

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว +2

    ఇద్దరూ ఒకే కులపోెళ్లు. ఈ తగవులెందుకు బాబూ.

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 11 หลายเดือนก่อน

    let him go sowrya

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 ปีที่แล้ว +2

    Ananth super

  • @raiseyourskills456
    @raiseyourskills456 ปีที่แล้ว +1

    sollugallu, controversy kosam, anni pushpalu ekkdavunnai

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 ปีที่แล้ว

    Naaga sowrya. Konchem pogaru ekkuva anukuntaanu

  • @upasisrinivasrao4077
    @upasisrinivasrao4077 ปีที่แล้ว

    Nijame anna correct oka cinima venuka chalamandhi kastam vuntundhi peru vere c

  • @VCMediaTrending
    @VCMediaTrending ปีที่แล้ว +1

    Kothaarakam pramotion idi...drama

  • @yejendlafamily8119
    @yejendlafamily8119 ปีที่แล้ว

    Ananth sreeram laaga sirivenella laanti vallu Ami avvali,

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 ปีที่แล้ว

    Lyrist ku peru raadhu corect.actors dabbhulu teeskuntaru peruntadhi

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 ปีที่แล้ว

    ఎందుకు మీ పనికిమాలిన డిస్కషన్ మా టైమ్ వేస్ట్.

  • @mallikarjunam2900
    @mallikarjunam2900 ปีที่แล้ว

    Cinema tickets koni manam vedavalam ante

  • @yejendlafamily8119
    @yejendlafamily8119 ปีที่แล้ว

    Ananth sreeram in frustration.he is in wrong way

  • @handsomebhanu8986
    @handsomebhanu8986 ปีที่แล้ว +2

    bokka laga undhi pramotion

  • @Kiran12906
    @Kiran12906 ปีที่แล้ว

    Stunts apandira chalu

  • @jayaramreddy6474
    @jayaramreddy6474 ปีที่แล้ว

    వేటూరి పేరు తెలియదా పాట బాగుంటే వాడే తెలుస్తాడు 1,2,3 పాటలు బాగుంటే పెద్ద పోటుగాడు కాదు చంద్రబోస్, జొన్నవిత్తుల వీల్లు ఎక్కడా అనలేదే

  • @ajayabraham6004
    @ajayabraham6004 ปีที่แล้ว +1

    edo pedha hero inatlu kaalumeedha kalu veysaadu ayana paatalu ayana sahityam mundhu veedu entha asalu veedu hero ga enni cinemalu chaysaadu veediki gurthimpu laykapotey veedu badhapadada awards thisukoney tappudu veedininpilava laydhu anta awards echaydhi thisukoney okkadayna erri maatalu kaakapotey

  • @nagarajavasunuri621
    @nagarajavasunuri621 11 หลายเดือนก่อน

    Adava ami cinema ra adi

  • @MrNidumolu
    @MrNidumolu ปีที่แล้ว

    చేసిన సినిమా ప్రమెుాషన్ కోసం వ్యక్తిత్వం మీద ప్రయెాగాలు చివరకుఈ స్థాయి కి దిగజారారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్ అని అంటారు దానిని వీళ్ళు 42 దిగజారుడు గొడవలు గాచేస్తున్నారు.

  • @sasmacroskala4279
    @sasmacroskala4279 ปีที่แล้ว

    Hey Kanipesthundi

  • @nagarajavasunuri621
    @nagarajavasunuri621 11 หลายเดือนก่อน

    Nanna naga panchami serial hero anta na mogudu adi oka dokota serial lo undu pamu pathukundi kapadu nanna

  • @allisonbaum8423
    @allisonbaum8423 ปีที่แล้ว +1

    nee abba needi acting ani evadu antarura badcow

  • @idriveridesharing6493
    @idriveridesharing6493 ปีที่แล้ว

    Tella Gaddamuuu Baga Overaction cheysuthundhuuu

  • @rameshgardas881
    @rameshgardas881 ปีที่แล้ว

    Aa lady yevaru kani telugu nerchukoni vellu

  • @nagarajavasunuri621
    @nagarajavasunuri621 11 หลายเดือนก่อน

    Nanna adi oka dokota movie norumusuko

  • @Sr24255
    @Sr24255 ปีที่แล้ว

    Good drama with lapaaki

  • @yejendlafamily8119
    @yejendlafamily8119 ปีที่แล้ว

    Career paadu chesukuntunnadu, veediki attitude yakkuva

  • @TubatiVeeranjaneyulu-yz2xj
    @TubatiVeeranjaneyulu-yz2xj ปีที่แล้ว

    అనంత శ్రీరాం అంత కవి ఏమి కాదు

  • @vvkishore
    @vvkishore ปีที่แล้ว +3

    Weldon folks! I thought it was real... Super natural but next time do something funny as we can't see sad realities Ananth Sriram garu.

  • @santoshkumarpatro5944
    @santoshkumarpatro5944 ปีที่แล้ว +3

    lyric writer ni evaru recognise cheyru nijam ga

    • @rameshanumula4992
      @rameshanumula4992 ปีที่แล้ว

      Endhuku cheyarandi, paatalu patala laaga undaali, maatlaadataniki and padhaala kurpu sariga lekapothe ela ? 50, 60 years songs ippatiki gurthu chesukune paatalu chaala unnayi kadaaa!

  • @nookarajusegge8980
    @nookarajusegge8980 ปีที่แล้ว

    Veedu veedi pahalu evadiki kavali

  • @sivakrishna7783
    @sivakrishna7783 ปีที่แล้ว +1

    Panikimalina interview

  • @sriramnaidu3390
    @sriramnaidu3390 ปีที่แล้ว +1

    Ammo veedu multi talented😂😁💁‍♂️

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 ปีที่แล้ว

    Naga sourya super chypadu....😂😂paripoyadu..sriramgadu....Tamil lo vylivolu ani comedy actor same vedila waste ipoyadu

  • @RATNAJI-mg9sh
    @RATNAJI-mg9sh ปีที่แล้ว

    Anathasriramisaroghu

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 ปีที่แล้ว +6

    ❤️శ్రీరామ్ అన్న ❤️

  • @ravig3148
    @ravig3148 ปีที่แล้ว +3

    Nagashourya is waste fellow of industry

  • @harinaick2526
    @harinaick2526 11 หลายเดือนก่อน

    Asalina pokodivallu villu thuuú

  • @rajeshvarma6365
    @rajeshvarma6365 ปีที่แล้ว +2

    Super script to campaign...hahahahahahahaaaa

  • @sree.a880
    @sree.a880 ปีที่แล้ว

    erri pappa lni cheydankaa...

  • @madankona2691
    @madankona2691 ปีที่แล้ว +1

    బ్లడ్ టెస్ట్ ల్లో యూరిక్ యాసిడ్ టెస్ట్ కి,
    మూవీ హిట్స్ ల్లో లిరిక్ రైటర్ కి అంత ప్రాముఖ్యం ఉండదు.
    ఈ విషయం ఆత్రేయ,వేటూరి,సిరివెన్నెల గారికి కూడా తెలుసు.😊

  • @RaviTeja-crazy
    @RaviTeja-crazy ปีที่แล้ว

    👅🌽pedtha time waste chesthe

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 ปีที่แล้ว

    డబ్బా

  • @annapurnach3146
    @annapurnach3146 ปีที่แล้ว

    Vedhava

  • @howtoearnmoney2340
    @howtoearnmoney2340 ปีที่แล้ว

    Sollu sodhi

  • @krishnatenugu2602
    @krishnatenugu2602 ปีที่แล้ว

    DanidoBatuku

  • @Bangaram123.
    @Bangaram123. ปีที่แล้ว +1

    Sriram super 100 💯 currect

  • @manikyarao5910
    @manikyarao5910 ปีที่แล้ว

    Fixed and fake argument