వైస్సార్సీపీ గత ఎన్నికల్లో ఓడి పోవ డానికి 60%కారణం సజ్జరాదు కృష్ణా రెడ్డి గారే సార్... Prc విషయం లో ఉద్యోగసంఘ నాయకులను ఎంతో మానసిక వ్యధ కు గురి చేసి రోడ్డుమీద పడుకో బెట్టించారు..1వ తేది న జీతాలు పెన్షన్ ల మాటఏమిటి అని అడిగితే నెలలో edo తేదిన ఇస్తున్నాం కదా బాధ ఏమిటి అని అహంకారపూరితం గా జవాబు చెప్పారు.. ఉద్యోగఉపాధ్యాయపెన్షనర్లు అంటే అంత చులకనా? అధికారం శాశ్వతం అనుకుని ఎవరైనా విర్ర వీగితే అంతే మరి ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లు వారి కి ముఖ్య బంధువులతొందరగా కలిపి 40-50లక్షల ఓట్లలో 5%కూడా వైస్సార్సీపీ కి పడక పోవడానికి కారణం సజ్జల గారే అనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీనివాస్ గారు..
PK garu politics ki vachi 6 months aindani inta lo ne oka opinion ki ralemu. Politics ki vachaka anni okkare chudadam kudaradu kondari mida depend avvali adi evarikina tappadu mundu mundu ade jarugutundi.
Party ni ayina close chesukuntadu gaani millet babai ni maatram vadulukodu Anna. Anna organic food modalupettadu anduke millet ni vadaladadam ledu Bhojanam lo nunchi 😂😂
Sajjala akkada unna a place matash avutundhi.....vaadu antha iron leg, noti doola. Sajjalani venta pettukodam ante daridranni nettuna pettukodame.......all the best jaggu.......
శీనన్న ఇవన్నీ ఓకే గాని ఊర్లో అందరు మాట్లాడుకుంటున్నది సూపర్ సిక్స్ ఎప్పుడు వస్తది అని. అందులో ముఖ్యంగా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు వేల గురించి అయితే జనం తెగ చర్చించుకుంటున్నారు. కొంచెం డేట్స్ తో న్యూస్ చెప్పన్నా. ఇప్పుడైతే కార్యకర్తలం మేము సంక్రాంతి ఉగాది అని చెప్తున్నాం కానీ జనంలో చిరాకు కనపడుతుంది. అందులో పెన్షన్స్ తీసేస్తున్నారు అని టెన్షన్ కూడా ఎక్కువయ్యింది. కొంచెం నువ్వన్నా వీడియోస్ లో చెప్తే జనానికి తిప్పి చూపించుకుంటాం. ప్లీజ్ అన్న ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
జగనన్న ను తక్కువ అంచనా వేశావు,తప్పులు చేయించే దానికి వారు,తాను ఏ అధికారికి తప్పుచేయమని చెప్పలే,ఏ అధికారి తన పరధి దాటి చేసే తప్పులకు అధికారుల దే బాద్యత.oఇది తాను గత సీబీఐ అనుభవంతో నేర్చుకున్న విద్య,నీకే అనుభవం ఉందని వివరిస్తున్నావు?
Niku nijamuka AP development medha Prema vunta Just make videos on below points 1.Why AP revenues touching all time low 2.Why GST collections touching all time low 3.Why kutami doing appu without sampada srusti???? You the appu made by Kutami is 1.07 L crores till now.Not a single DBT scheme implemented till now Where this money went???
Your logic is base less Mopidevi also in Jagan un proven cases How Jagan left Mopidevi????? Niku emi teliyadu Batti sollu Only one section applause kosam videos chasthavu
SAJJALANI పక్కకు TAPPINCHHALI .తప్పు ఏమీ CHEYYA లేదు గానీ .SAJJLA వలన VUPAYOGAMU లేదు . జగన్ విజయం సాదించు గానే గ్రామ సభ లు పెడతామని అన్నారు డేట్ కూడా ఫిక్స్ చేసారు .కాని ఆ గ్రామ సభలు PETTA లేదు. అవి ఎందుకు PETTA లేదో .ఎవరికి తెలియదు మా లాంటి వాళ్లు KI. దానికి కారణం కారణం SAJJALE ANUKUNTANNANU . అంతే కానీ నువ్వు అన్నట్లు వాళ్లు ఎటువంటి TAPPULU CHEYYALEDU . జగన్ GAARU CHEYYA NIVVARU కూడా. సరి అయిన సలహాలు IVVA లేదు. అంతే గాని వాళ్లు అవినీతి CHEYYA లేదు. ప్రతీ నయా పైసా పేదలకు PETTERU . NAVARATNALU కంటే ఎక్కువ PADHAKALU ICHHARU .అదే ఆయన చేసిన TAPPU. అవి IVVAKUNDAA ప్రభుత్వ వుద్యోగాలు NU జాగ్రత్తగా చూసుకుంటే సరిపోను. వాళ్ళు KU IVVA VALISINA BENFITS ఇస్తే సరిపోను.
క్రైమ్ పార్టనర్ అంత ఈజీగా ఎలా వదులుతాడు
మాయల పకీరు ప్రాణం చిలకలో న ఉన్నది జగన్ గారి గుట్టు సజ్లల దగ్గర ఉంది
Oh Nuvvu jagan ni chala thakkuva anchana vestunnavu ra fixing idiot ..
😂😂😂😂😂😂🙏🤭🤭🤭😇
మరి బిజ్జల ప్రాణం బిడదల చిలక లో ఉంది 😅
జలగ్ గారి గులాబ్ జాంలు సజ్జల చేతిలో ఉన్నాయ్
😂😅😊@@ank12
టికెట్లు మేమే కొనాలి చప్పట్లు మేమే కొట్టాలి😂😂
అర్థమైంది జగన్ కి ఓటేస్తే సజ్జల ముఖ్యమంత్రి అవుతాడు అన్నమాట, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచిన ఈ జగన్ cbn గారిని వెన్నుపోటు అంటుంటారు యాదృచ్ఛికం కాకపోతే
200% correct gaa cheparu seenu gaaru
వాళ్ళిద్దరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఊహించుకోవడం కూడా కష్టమే
జైలు కు కూడా వెళ్ళకూడదు కదా
ఆ party నీ ప్రజలు మళ్ళీ ఊహించు కోవడం కూడా కష్టమే
Master mind ..Pawan Kalyan k🔥🔥🔥🔥
పరిపాలన చేత కానీ వాడు.. సీఎం కావాలి. జగన్ చేత కానీ మాజీ సీఎం
బాగా చెప్పారు. నిజమే కానీ ఇది సామాన్య కార్యకర్తలకు అర్థం కాదు కదా
సజ్జల మీద జగన్ ఏంతో ప్రేమ ఉంటే ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయమనండి అప్పుడు అర్థమవుతుంది కదా సజ్జల మంచితనం ప్రజలే నిర్ణయిస్తారు
వైసిపి పార్టీ లేదు సజ్జల లేడు జగన్ లేడు తొక్కా లేదు మొత్తం పోయింది
Yes cheppindhi correct
In future no YCP
Vadu 11 John Reddy 😂😂😂😂
Kaadu John Moses Reddy
మూడు పూటలా తనివి తీరా కుడిచేవాడిని వదులుకోవడం జరగని పని. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మానుకోవటం చాలా కష్టము.
👍😊😂
సజ్జల ని వదిలేస్తే జగన్ పవిత్రుడు అయిపోతాడా? వైసీపీ కార్యకర్తలకి బుద్ధి - జ్ఞానం, సిగ్గు - శరం, మంచి - మర్యాద ఎప్పుడు తెలుస్తాయో? 🤔🤔
అవే ఉంటే వైసీపీ కీ ఎందుకు భజన చేస్తారు?
గత పభుత్వంలోమంచి అనే్ది అసలుఉందా
వైస్సార్సీపీ గత ఎన్నికల్లో ఓడి పోవ డానికి 60%కారణం సజ్జరాదు కృష్ణా రెడ్డి గారే సార్... Prc విషయం లో ఉద్యోగసంఘ నాయకులను ఎంతో మానసిక వ్యధ కు గురి చేసి రోడ్డుమీద పడుకో బెట్టించారు..1వ తేది న జీతాలు పెన్షన్ ల మాటఏమిటి అని అడిగితే నెలలో edo తేదిన ఇస్తున్నాం కదా బాధ ఏమిటి అని అహంకారపూరితం గా జవాబు చెప్పారు.. ఉద్యోగఉపాధ్యాయపెన్షనర్లు అంటే అంత చులకనా? అధికారం శాశ్వతం అనుకుని ఎవరైనా విర్ర వీగితే అంతే మరి ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లు వారి కి ముఖ్య బంధువులతొందరగా కలిపి 40-50లక్షల ఓట్లలో 5%కూడా వైస్సార్సీపీ కి పడక పోవడానికి కారణం సజ్జల గారే అనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీనివాస్ గారు..
Adhi avvadhamma😂😂😂
సజ్జల గాడు జస్ట్ డమ్మీ . జగన్ ఏం చెప్తే, అదే చెప్తాడు. చేంజ్ అవ్వాల్సింది జగన్, సజ్జల కాదు
Srinivas గారు సజ్జల ఉన్నారు కాబట్టే చాలా కేసులు సజ్జల వరకు వెళ్లే ఆగుతున్నాయి జగన్ దగ్గరకు వెళ్ళటం లేదు
గుడ్ ఎనాలసిస్ జై జనసేన
Soooooper
Nice to meet you today 😊
Meeting Ela jarigindi broh
@seetharam945 super bro
సూపర్..నేను కూడ అటెండ్ అయ్యాను..@@seetharam945
Chala baagaa chepparu sir 🙏
Good analysis
5 ఏళ్ళు దొసినది ఎక్కడ దాశాడో ఆయనకే తెలుసు
Great job 👍.. nice explanation...
నువ్వేందయ్ రాను రాను ఆ జగ్గూని పైకి లేపుతున్నావు
Vee video lo assalu bahajana emi vundi.. brotheru. Konchum neutral human ga think chai..
He won't listen to anyone
Yes
జగన్ లేని YCP కావలి... అది రస్త్రానికి మంచిది... జగన్ అవినీతి వోదలలేడు.
Anna nuvvu vallaki salahalu ivvakanna vallu bagupadakudadu sankanakipovali state bagupadali
అది అవ్వదండి
సజ్జల జగన్ కు unofficial wife
సజ్జలా కి విజయసాయిరెడ్డి కి కదు ysr పార్టీ నే మూసేస్తే మంచిది అనుకుంట ఏ బాధవుండదు
No. Sajjala. V s. Reddy
👌👌
హాయ్ శ్రీనివాస్ గారు 💐
హాయ్ శ్రీనివాస్ గారు
Vallau vadi binami
శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో మీట్ అప్ బాగా జరిగిందా
బ్రహ్మాండం గా జరిగింది. కనీసం 350-400 మధ్యలో వచ్చిన్నారు
Sajjala , Roja, and vijay sai Reddy spoiled party like any thing
ఇప్పుడు మా వైసిపి కార్యకర్తలు ఏం చేస్తే కరెక్ట్ అది కూడా మీరే చెప్పండి
@Gopi Sajjala direct chesthadu, jagan act chesthadu, ade ade jagan chepthadu
Venttane party maripondi
PK garu politics ki vachi 6 months aindani inta lo ne oka opinion ki ralemu. Politics ki vachaka anni okkare chudadam kudaradu kondari mida depend avvali adi evarikina tappadu mundu mundu ade jarugutundi.
11 Mohan reddy 😂😂😂
Cash collection chese vadini Ela durampedatharu
As far as those are with him,it is a big loss to the party
PRP experience brother. Pawan Kalyan vishyam lo
Ok bro
*అసలైన ఎప్పుడు పర్యటించాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు😂😂😂*
మరి బిజ్జల ప్రాణం బిడదల చిలక లో ఉంది
మరి బాబు గారు ఏం తప్పులు చేశారు, ఎవరి చేతుల్లో బంధు. అనవసరంగా ఆయన్నికూడా అనాలని అనడం తప్పు.
Sajjala dhi thappemundhi jagan cheppedhe athadu chesthaadu. Jagan never become a good CM.
Party ni ayina close chesukuntadu gaani millet babai ni maatram vadulukodu Anna.
Anna organic food modalupettadu anduke millet ni vadaladadam ledu
Bhojanam lo nunchi 😂😂
Evi aanni Baga cheptharu.AP appulu gurinchi kuda chepande
Sajjala akkada unna a place matash avutundhi.....vaadu antha iron leg, noti doola. Sajjalani venta pettukodam ante daridranni nettuna pettukodame.......all the best jaggu.......
మీరు ఇంకో విషయం మర్చిపోతున్నారు శ్రీను గారు అసలు విషయం ఏమంటే ఇందులో సజ్జల తప్పేమీ లేదు జగన్ ఆలోచనలను సజ్జల పేస్ తో ప్రజలకు చెప్తాడు
100 th comment
Jagan xerox copy Sajjala😅
Srinivas garu meets up ela jarigindi
👌👌👌👌👌 గా జరిగింది సోదరా
28 like
Jagan is made up of 50℅ Sajjala + 50% Vijayasai and without them he is 00. It is not possible to separate them from Jagan.
Miru present government gurinchi matladali
Jagan kante cheddvaru yevaruleru. Sajjala garu may be equally bad
శీనన్న ఇవన్నీ ఓకే గాని ఊర్లో అందరు మాట్లాడుకుంటున్నది సూపర్ సిక్స్ ఎప్పుడు వస్తది అని. అందులో ముఖ్యంగా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు వేల గురించి అయితే జనం తెగ చర్చించుకుంటున్నారు. కొంచెం డేట్స్ తో న్యూస్ చెప్పన్నా. ఇప్పుడైతే కార్యకర్తలం మేము సంక్రాంతి ఉగాది అని చెప్తున్నాం కానీ జనంలో చిరాకు కనపడుతుంది. అందులో పెన్షన్స్ తీసేస్తున్నారు అని టెన్షన్ కూడా ఎక్కువయ్యింది. కొంచెం నువ్వన్నా వీడియోస్ లో చెప్తే జనానికి తిప్పి చూపించుకుంటాం. ప్లీజ్ అన్న ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
ఎవరు సార్ కష్టపడి పని చేస్కోని బ్రతకాలి అనే ఆలోచన లేని వాళ్ళా..🤦🏻🤦🏻🤦🏻
Last government lo manchi Nuvvu eppudu cheppavayya
Nuvvu chesedi chala tappu
జగనన్న ను తక్కువ అంచనా వేశావు,తప్పులు చేయించే దానికి వారు,తాను ఏ అధికారికి తప్పుచేయమని చెప్పలే,ఏ అధికారి తన పరధి దాటి చేసే తప్పులకు అధికారుల దే బాద్యత.oఇది తాను గత సీబీఐ అనుభవంతో నేర్చుకున్న విద్య,నీకే అనుభవం ఉందని వివరిస్తున్నావు?
Sajjala sakshi TV paper akramalu telusu.
72nd లైక్
Abbayi manem kojjavadi entha andamaina wife ayina pattuparupunna enicheyalenatle jagananepolitical kojjavadu succes kaledu.
FGUNDUSOODI conveniently foregets about Nadendla. No Nadendla, no politics for pawan
Kartha....karma ..kriya... 3....rolls.. ..okkare.....
Srinivas garu sajjala undali lekapothe party undadu malli yellow media kutra ani edustharu
జగన్ సజ్జనులను వదలడు, కార్యకర్తలు పోయిన పర్వాలేదు, నష్టం కూడా లేదు
Jagan patananiki sajjala vijasai reddyle malli vellake pettanamiste ycp cadre purtiga vetirekamoutaru
ABBAIAE NUVVU CHEAYPPANDI CARECT BUT CBN GAARU BANDHU IENAA JAGAN LAAGA ANDHRA NI DHOCHUKOLEAYDHU ABBAIAE BOATH ARE DIFFERENT
జగన్ అనే వాడు ఒక వేస్తే ఫెలో,
సజ్జల, అండ్ వీసా రెడ్డి అనే వాళ్ళు అంతకు మించి వేస్తే అండ్ వారెస్ట్ ఫెలోస్,
వాళ్ళ కోసం మాట్లాడటం మీకు మాకు టీమ్ బొక్క, 😂
Vadilite jaggu bhae jail ke tammudu sajjalakuku motamutelusu anduke vadaladu tammudu
Ycheapp gorrelaki telvandi enti ante asalu sajjala is a bomma, everything jagan or woo ani.😂
Bayya asalu sajjala ,sai vellandaru just execution chesi enthokontha share tesukuntaru anthe asalu tinesidanta jagan daridrude raju vedavaithe sainikudini teseste use emundi inkokadini tecchukuntadu.janam sommu tinatam matram kayam
సజ్జల లేని జగన్! క్యాడర్ డిమాండ్ simple solution goddali tho vijaya and sajjala out
Lepe,,,,,,,,,,,,,u
Cadre aa sajjala na ,sajjala ne alane pettukunte jagan close avuthadu ,konni kaavali ante konni vadhileyali
Meeeu matladhe thapu bro
Mee news reguralara choochathanu
At present you are anti YSRCP next you are anti TDP and in favour of JSP
What I observed in your videos
Next election ki meeru evariki favor chesthatho maaku telesu
Evadu veedu sajjala endhukintha prema
Gajji srinu ga niku gajji bagana undhi
Niku nijamuka AP development medha Prema vunta
Just make videos on below points
1.Why AP revenues touching all time low
2.Why GST collections touching all time low
3.Why kutami doing appu without sampada srusti????
You the appu made by Kutami is 1.07 L crores till now.Not a single DBT scheme implemented till now
Where this money went???
Sajjala was the SaShaMa, shadow CM from 2019-2024.
Nuvu noru terisye telugu de vastundi srinaaa... Mana ittanam adi
lk u don't know anything
Your logic is base less
Mopidevi also in Jagan un proven cases
How Jagan left Mopidevi?????
Niku emi teliyadu
Batti sollu
Only one section applause kosam videos chasthavu
They are accused not convicted
Telusukoni matladu
Today's accused, tomorrow's convict remember.
SAJJALANI పక్కకు TAPPINCHHALI .తప్పు ఏమీ CHEYYA లేదు గానీ .SAJJLA వలన VUPAYOGAMU లేదు .
జగన్ విజయం సాదించు గానే గ్రామ సభ లు పెడతామని అన్నారు డేట్ కూడా ఫిక్స్ చేసారు .కాని ఆ గ్రామ సభలు PETTA లేదు. అవి ఎందుకు PETTA లేదో .ఎవరికి తెలియదు మా లాంటి వాళ్లు KI. దానికి కారణం కారణం SAJJALE ANUKUNTANNANU .
అంతే కానీ నువ్వు అన్నట్లు వాళ్లు ఎటువంటి TAPPULU CHEYYALEDU .
జగన్ GAARU CHEYYA NIVVARU కూడా.
సరి అయిన సలహాలు IVVA లేదు. అంతే గాని వాళ్లు అవినీతి CHEYYA లేదు.
ప్రతీ నయా పైసా పేదలకు PETTERU .
NAVARATNALU కంటే ఎక్కువ PADHAKALU ICHHARU .అదే ఆయన చేసిన TAPPU.
అవి IVVAKUNDAA ప్రభుత్వ వుద్యోగాలు NU జాగ్రత్తగా చూసుకుంటే సరిపోను.
వాళ్ళు KU IVVA VALISINA BENFITS ఇస్తే సరిపోను.
Ycp Leni AP uhinchukuntamu TDP JSP BJP Leni AP Ni uhichukovatam kastam Jai CBN
YCP vunnappudu manchi em ledu