మీరేంటో మీ విధానాలేంటో..మేమే వెర్రి బాగులోళ్ళం..|| Punch Prabkar On YS Jagan At YSR Ghat | Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น •

  • @badribandaru7082
    @badribandaru7082 16 วันที่ผ่านมา +66

    రాజశేఖరరెడ్డి వీరాభిమాని వి నీకే ఇంత వికారంగా ఉంటే మాకెంత వికారంగా ఉందో ఊహించటానికి కూడా కష్టం... 🤮🤮

  • @govindrajulu9928
    @govindrajulu9928 16 วันที่ผ่านมา +59

    మీరు పెంచిన పాము మిమ్మల్నే కాటేస్తుంది....😅😅😂😂😂😂

  • @syamalasyamala7125
    @syamalasyamala7125 16 วันที่ผ่านมา +62

    మా అన్న ఎవరైనా చచ్చిపోతేనే నవ్వుతాడు...

  • @indipendent476
    @indipendent476 18 วันที่ผ่านมา +69

    సీమ రాజాలాగ మారిపోయిన పంచ్ ప్రభాకర్

  • @mnagaraju8729
    @mnagaraju8729 15 วันที่ผ่านมา +43

    మహా నాయకుడు కాదు నాయనా…….ఆయన కూడా మహా మేత గాడు ప్రభాకరా 😱😱😱😱😱

  • @PacherllaKrishna
    @PacherllaKrishna 16 วันที่ผ่านมา +16

    ప్రభాకర్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ మేము ఆ మోకాలు చూడలేకపోతున్నాము

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 17 วันที่ผ่านมา +35

    డ్రామాల ఫ్యామిలీ రా పశువుల డాక్టర్..

  • @creater1786
    @creater1786 18 วันที่ผ่านมา +77

    ఏం చేసిన అమ్మ అమ్మే కదా, అమ్మ ప్రేమ ఎప్పటికి తగ్గదు

    • @corexx3773
      @corexx3773 16 วันที่ผ่านมา

      Baggane bonda pettindi kadha kodukuni. Antha money equation raa babbu. Pedha emotional ipovadhu. First take care of your own family. All these are big drama masters trained in Jerusalem.

    • @jayarajuj
      @jayarajuj 12 วันที่ผ่านมา

      oho.. neeku ala arthamayindentra??

  • @vinaybelagondhi
    @vinaybelagondhi 18 วันที่ผ่านมา +36

    Billa you changed billa😂😂😂

  • @REDDY...
    @REDDY... 15 วันที่ผ่านมา +8

    పౌరాల గుట్ట లో పౌరము అయ్యాడు

  • @black86786
    @black86786 18 วันที่ผ่านมา +18

    You're right. Well spoken truth

  • @Dinakar80
    @Dinakar80 18 วันที่ผ่านมา +32

    😂😂😂😂😂😂 ఇన్ని రోజులకు నిజం మాత్రమే మాట్లాడినావు రా బాబోయ్....😂😂

  • @asnraju8195
    @asnraju8195 18 วันที่ผ่านมา +55

    మహమేత కు చాలా బిరుదులు ఇచ్చావ్

  • @AaryaAarya-d6z
    @AaryaAarya-d6z 18 วันที่ผ่านมา +62

    ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ని ఎవ్వరు నమ్మరు ఆస్తులు కాపాడుకోడానికే ఈ వేషాలు

    • @saibhaskarreddy
      @saibhaskarreddy 18 วันที่ผ่านมา

      Meelanti veshagallaku alagae kanipistgaru

    • @venkatveesam159
      @venkatveesam159 18 วันที่ผ่านมา

      Yanni unna talli prema maruvakudadu mi chanbalaga asthikosam pattikosam ayinii patti nundi gentesi manasikanga vedinchi chanpesaru mi ntr family velli bajana chesuko

  • @skalisha
    @skalisha 18 วันที่ผ่านมา +20

    మీరు చెప్పేది ఆయనకు అర్ధం అయితే... స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకోవాలి

  • @kamlal1611
    @kamlal1611 18 วันที่ผ่านมา +43

    మంచి ప్రభాకర్ మీరు చాలా అతి అవుతున్నారు, ఇలా అయితే మీకు ఎటువంటి పోతుంది

    • @balajiby
      @balajiby 18 วันที่ผ่านมา +5

      ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా భయం ఉంటుంది......

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 18 วันที่ผ่านมา +35

    అన్నా ఇంకా ఎంత మంది పోయిన అన్న కు ఏమి బాధ లేదు 😭😭😭😭

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 18 วันที่ผ่านมา +7

    తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది.

    • @rp.v6958
      @rp.v6958 15 วันที่ผ่านมา +1

      అది నటన 😂

  • @kondareddy8084
    @kondareddy8084 15 วันที่ผ่านมา +5

    అరేయ్ పంచ్ గ, అంటే మా జగనన్న వైస్సార్ కి పుట్టలేదంటావా, నువ్వేమో తుగ్లక్ గాడు వైస్సార్ పోలిక లేదంటావు, వాడేమో షర్మిల వైస్సార్ కూతురు కాదంటావు, ఏందిరా ఈ ఫ్యామిలీ 😂😂😂

  • @meesalarnaidu
    @meesalarnaidu 18 วันที่ผ่านมา +10

    ప్రభాకర్ గారు మీ పంచ్ లో చాలా నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా వుంటాయి

  • @mohammedgouse4998
    @mohammedgouse4998 18 วันที่ผ่านมา +22

    పంచ్....నీకు...మెంటల్.... వచ్చిద్ది...!
    అన్న మారడు...వైఎస్...ఎక్కడ జగన్ ఎక్కడ..!
    మంచి అవకాశం..ఇచ్చాం.. ఇంక రాదు...!

  • @meesalarnaidu
    @meesalarnaidu 18 วันที่ผ่านมา +20

    రాజశేఖరుడు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఆయనలో కన్పిస్తుంది.

  • @devanarayanafilmdirector3376
    @devanarayanafilmdirector3376 18 วันที่ผ่านมา +4

    Super..bro..నిజమే చెప్పారు..

  • @nandamraja9945
    @nandamraja9945 18 วันที่ผ่านมา +22

    ఈళ్ల డ్రామాలు పాడు గానూ, చూడలేక చస్తున్నాంరా బాబు

    • @subbaraorepalle1138
      @subbaraorepalle1138 17 วันที่ผ่านมา

      Correct Aasthulu panchinodiki VENNUPOTU PODICHI PARY NI PROPERTY NI LAKUNNARU NTR VI PIGA GENTESARU KANI IKKADA POWER LO UNNA ANNA NI AASTHULU PONDHI RASHSULLA MARINA CHELLI AA BIDDANI KADHANALENI THALLINI INKA JAGAN KABATTI ALA PRAVARTHSTHUNNADU ADHI MEEKU SADHYAMA

  • @sktmoulali329
    @sktmoulali329 18 วันที่ผ่านมา +96

    జగన్ కి వచ్చిన కష్టాలు ysr కు రాలేదు

    • @asantoshkumar370
      @asantoshkumar370 18 วันที่ผ่านมา

      Jagan andarini vadu koni vadilesadu. YSR andarini kalupuku poyadu.. mana jagan ki mottham maname nokkeyali ani dabbu , padavi pyna aasa😂😂

    • @RAJAVALAVALA-dg3lw
      @RAJAVALAVALA-dg3lw 18 วันที่ผ่านมา +9

      వైస్సార్ తెచ్చుకోలేదు

    • @onlytruth-ap
      @onlytruth-ap 18 วันที่ผ่านมา +7

      అవును పాపం జగన్ 16 నెలల జైలు కావాలని కొనుక్కున్నాడు. ఎం మాట్లాడుతార్ర నాయానా.

    • @RAJAVALAVALA-dg3lw
      @RAJAVALAVALA-dg3lw 18 วันที่ผ่านมา +2

      @@onlytruth-ap 16 కాదులే 11

    • @onlytruth-ap
      @onlytruth-ap 18 วันที่ผ่านมา +1

      @@RAJAVALAVALA-dg3lw 23 marchipoku

  • @sureshreddy5074
    @sureshreddy5074 18 วันที่ผ่านมา +12

    I agree with you sir.

  • @someshchukka6045
    @someshchukka6045 18 วันที่ผ่านมา +16

    పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇదే..........మెగా ఫ్యామిలీ ఫొటోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు జాలిరెడ్డి.........ఫోటో తీసుకున్నారు కానీ.....ఏడుపు ముఖాలతో ప్రేమ లేదు ఎవ్వరికీ😂😂😂

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 17 วันที่ผ่านมา +4

    చెవిటోడి చెవిలో శంఖం ఊదితే ఎమైతాది .నివు ఎన్ని చెప్పినా వినడు

  • @haribhushan1
    @haribhushan1 18 วันที่ผ่านมา +9

    😂😂😂ఓరి ప్రబాకర నీకు టెలిలేదు లేరా అధో రకం . నువ్వేకాడో ఉంటావ్ .నీకేం తెలుసు రా...

  • @PadmanabhaVaraPrasadDoppalapud
    @PadmanabhaVaraPrasadDoppalapud 18 วันที่ผ่านมา +2

    🎉Arei punch. Nuvvu finally a big critique type

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 18 วันที่ผ่านมา +21

    ఎమిటి నాయనా రూటు మార్చివు
    రాష్ట్రాన్ని ఎలా దొసుకోవాలో వైఎస్సార్ కుటుంబానికి తేలిసినంత మరేవకి తేలియదు

  • @వినాయకశ్రీ
    @వినాయకశ్రీ 18 วันที่ผ่านมา +8

    అన్నయ్య రాజకీయ వివాద ఆస్తులు వివాదం లేని అప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ కొడుకు అది పేగు బంధం రక్తసంబంధం ప్రేమ బంధము ఎంత కాదనుకున్నా అది వదులుకోలేరు పైన దేవుడున్నాడు అన్ని ఆయనే చూసుకుంటాడు మహానేత బిడ్డ అన్నయ్య ఆలోచించి మాట్లాడు

  • @sadasivareddy6919
    @sadasivareddy6919 18 วันที่ผ่านมา +2

    Truthful analysis

  • @GMRMALLEKHARJUNAREDDY
    @GMRMALLEKHARJUNAREDDY 18 วันที่ผ่านมา

    Thank you so much Dr prabhakar Reddy garu thankyou so much sir thanks 👍👍👍👍👍 thanks OM Sri matrudevobhva pitrudevobhva achariyadevobhva OM Sri gramadevathaya namaha OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adityaya namashivaya OM Sri Parvati prmeasavaraya namashivaya OM Sri dakshinamurthya namashivaya OM Sri Srisaila Bramarambika Mallikarjuna namashivaya OM Sri kalli matha kalabhairava namashivaya OM Sri dram dattatreya namashivaya OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Ugram veeram mahavishnum jwalantam swaratomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @zameermohammed7810
    @zameermohammed7810 18 วันที่ผ่านมา +30

    ప్రభాకర్ గారు మీరు చాలా మంచి వ్యక్తి వైయస్సార్ పార్టీని జగన్ గారిని మీరు విపరీతంగా అభిమానిస్తారు ఎట్ ద సేమ్ టైం మీరు అతిగా ఆవేశ పడి పోతున్నారు తల్లి తండ్రులు ఎటువంటి వారైనా వాళ్ల బిడ్డలుగా మనం ప్రేమించా లేసిందే

    • @kollikanth
      @kollikanth 16 วันที่ผ่านมา

      Valid Paytm comment

    • @zameermohammed7810
      @zameermohammed7810 16 วันที่ผ่านมา

      @kollikanth thanks for Gpay reply

    • @rp.v6958
      @rp.v6958 15 วันที่ผ่านมา

      😂అందుకె paytms బుర్ర ఉండదు

  • @nageswararao5554
    @nageswararao5554 11 วันที่ผ่านมา

    Sir we enjoyed a lot sir😂😂😂😂😂

  • @RajuMarisarla
    @RajuMarisarla 18 วันที่ผ่านมา +7

    వాళ్లకు ఇవే తెలుసు

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 15 วันที่ผ่านมา +3

    వాడోక వేస్ట్ ఫెలో....మహా..... మేత

  • @vkbr2708
    @vkbr2708 16 วันที่ผ่านมา +2

    తల్లికి కొడుకు మీద ప్రేమ ఉండడం సహజం, కానీ కొడుక్కి అదే ప్రేమ తల్లి మీద చెల్లి మీద లేదు. టోటల్ గా జగన్ ఒక స్వార్థాపరుడు. తన ఆర్థిక నేరాల నుంచి తప్పించు కుందుకు ఏమైనా చేస్తాడు తెగిస్తాడు. ఆ విషయం జగన్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు. అభిమానం మంచి జరిగే చోట ఉండాలి, అలా కాకుండా ఉంటే జరిగే అనర్ధాలు చూశాం..ఇంకా చాలు

  • @MsRavi1976
    @MsRavi1976 18 วันที่ผ่านมา +12

    ప్రార్థన చేస్తున్నాడో😢

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 16 วันที่ผ่านมา +3

    ప్రభాకర్ ఈ డు మారకుంటే నీకు ఏమైనా ఇబ్బందా ఈడు ఆర్థిక హుగ్రవాది

  • @bobtino6832
    @bobtino6832 15 วันที่ผ่านมา

    Excellent Dr ....frank analysis

  • @venkat9060
    @venkat9060 13 วันที่ผ่านมา

    Innallaki correct ga chapparu

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 18 วันที่ผ่านมา +28

    ఎవరి స్టైల్ వారిదిలే ప్రభాకర్ ,అందరూ వైయస్ రాజశేఖర్ రెడ్డిలా ధైర్యంగా నిటారుగా ,ఠీవీగా నడవలేరు

    • @srujanavahini
      @srujanavahini 15 วันที่ผ่านมา

      😂😂😂😂

  • @harikrishna5666
    @harikrishna5666 18 วันที่ผ่านมา +9

    I think you are genuine ycp advisor

  • @speaktruth3028
    @speaktruth3028 18 วันที่ผ่านมา +23

    వీడు కూడా ప్లేట్ పిరఇంచడానికి సిద్ధం..

  • @viswavihaar7071
    @viswavihaar7071 18 วันที่ผ่านมา +27

    ఈ‌ ఫేమిలీ సానుభూతి సెంటిమెంట్ డ్రామా ఇంక నడవయ్...

    • @venkatveesam159
      @venkatveesam159 18 วันที่ผ่านมา

      Family sentment yanti yanni unna talli moda koduku koduku mida talli prema untadi ra

  • @kamlal1611
    @kamlal1611 18 วันที่ผ่านมา +15

    మీ ధోరణి చూసి కూడా ప్రజలు రాజశేఖర్లు భరించలేక పోతున్నారు, వెటకారం మానేసి సీరియస్ గా ఉండడం నేర్చుకోండి, మీరు చాలా అతిగా వెళ్తారు అతి చాలా ప్రమాదం, మీకున్న క్రెడిబిలిటీ రాను రాను పోతుంది

    • @zameermohammed7810
      @zameermohammed7810 18 วันที่ผ่านมา

      Sssss

    • @manoharkota732
      @manoharkota732 16 วันที่ผ่านมา +2

      Paytm antene no credibility only believe they have credibility

  • @nagarjunamedia7923
    @nagarjunamedia7923 18 วันที่ผ่านมา +23

    ని అతి తగ్గించు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ మెంటల్ నా dass బాగా ఓవర్ చేస్తున్నావ్

    • @SiddhamStudiosOfficial
      @SiddhamStudiosOfficial 18 วันที่ผ่านมา +3

      Avunu bro veedu over chestunnaadu chaala

    • @Dinakar80
      @Dinakar80 18 วันที่ผ่านมา +8

      వీడికి కూడా మన వాళ్ళతో చెప్పి గుండె పోటు ను తెప్పిద్ధమా?

    • @vijayakumarkatam4568
      @vijayakumarkatam4568 17 วันที่ผ่านมา +3

      Realization antaru kada thodaraga vachindi Prabhakar ki meeku inka raledu

    • @SiddhamStudiosOfficial
      @SiddhamStudiosOfficial 17 วันที่ผ่านมา

      @@vijayakumarkatam4568 అంటే ఇప్పుడు పెళ్లాలని వదిలేసిన పావలా గాడిని ఫాలో అవ్వమంటవా ఏంటి 😂. వాడిని ఫాలో ఐతే బతుకు బస్టాండ్.

    • @kollikanth
      @kollikanth 16 วันที่ผ่านมา

      మరి సిబిఎన్ తిట్టినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు కదరా .ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు

  • @rvsubbaraju2803
    @rvsubbaraju2803 18 วันที่ผ่านมา +12

    విజయమ్మ visual నాకు నచ్చలేదు

  • @sivakesavulu1717
    @sivakesavulu1717 16 วันที่ผ่านมา +3

    ఇప్పుడు ఏం పర్లేదు ఎలక్షన్ వరకు సేఫ్ జోన్ తర్వాత యూస్ వెళ్ళిపో ఉంటే పోతావు పెద్దమ్మ 😄😄😄

  • @RaviReddy-q9j
    @RaviReddy-q9j 18 วันที่ผ่านมา +1

    Very nice 👍

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 13 วันที่ผ่านมา

    తల్లి కి చెల్లి కి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 16 วันที่ผ่านมา +1

    😂😁😁అన్న నీకు బాగ కాలిందే.. విడంతే అన్న నీకే లేట్ గా అర్ధం అయ్యింది

  • @peddirajupampana2980
    @peddirajupampana2980 14 วันที่ผ่านมา +1

    ఏనుగు కడుపున ఎలక పుట్టింది

  • @kotinaragam8904
    @kotinaragam8904 13 วันที่ผ่านมา

    Super exlent sir baga cheparu

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 16 วันที่ผ่านมา +1

    Yes 100 percent currect Bro
    ఎంతటి లిగాడి పంచాయతీ, ఎప్పుడు

  • @rp.v6958
    @rp.v6958 15 วันที่ผ่านมา +1

    నువ్వు చెప్పింది,నువ్వు చెప్పిన వాళ్ళకి అర్ధం కాదుగా

  • @kotikoti525
    @kotikoti525 17 วันที่ผ่านมา +2

    ముద్దులు పెట్టడం ఇండియా సంప్రదయం కాదురా

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy6461 15 วันที่ผ่านมา +1

    శభాష్ పంచ్ .వెల్ సైడ్ .ఇతను మా radu.

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 18 วันที่ผ่านมา

    Super ga chepparu

  • @corexx3773
    @corexx3773 16 วันที่ผ่านมา

    Well said. First time I am seeing you talking something sense.

  • @kommerlavenkateswarlu4777
    @kommerlavenkateswarlu4777 18 วันที่ผ่านมา +4

    ❤ love you bro

  • @crazykids2889
    @crazykids2889 14 วันที่ผ่านมา +1

    తాత లక్షణాలు వచ్చాయి😂

  • @nationalmkadd3449
    @nationalmkadd3449 14 วันที่ผ่านมา

    Meeru super 😊😊😊

  • @CommonMan2324
    @CommonMan2324 13 วันที่ผ่านมา

    సీమలో జైలుకెళ్తే..జననేత. మరణిస్తే మహానేత. కాకపోతే..అన్నీ దిక్కుమాలిన చావులే..

  • @sahasraacademyksr8268
    @sahasraacademyksr8268 18 วันที่ผ่านมา +3

    పోనీ లే.....అమ్మే కదా???

  • @arunkumarpanchagnula2128
    @arunkumarpanchagnula2128 16 วันที่ผ่านมา +2

    కునుకు రోగం 😂😂😂

  • @crazykids2889
    @crazykids2889 14 วันที่ผ่านมา +1

    Ys వివేకాని చంపిన వాడు పక్కనే ఉన్నాడు😂

  • @divakarkamatham136
    @divakarkamatham136 18 วันที่ผ่านมา

    తల్లి ప్రేమ ఎంతైనా. నీ బాధ ఏంటి సామి

  • @mallikannasagaram
    @mallikannasagaram 14 วันที่ผ่านมา +1

    ఈ అమెరికా విశ్లేషకులు ఎప్పుడైనా America politicians గురించి ఇలా మాట్లాడారా? ఉండేదేమో అమెరికా లో మాట్లాడేదేమో India politics. ఇక్కడకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో ఉంది ప్రజలను ఉద్దరించవచ్చుకదా?

  • @BabujiDandu-x3i
    @BabujiDandu-x3i 17 วันที่ผ่านมา +1

    151 వచ్చినప్పుడు అన్న యుగానికి ఒక్కడు అన్నారు 11 కి పడిపోయేసరికి చూస్తేనే చిరాకుగా ఉందా మరీ ఇంత అవకాశ వాదమా

  • @DSBlessington
    @DSBlessington 15 วันที่ผ่านมา +1

    ఒకరి emotions ఇంకొకరికి అర్దం కాదు… మీ తలిదండ్రుల గోరీల వద్ద నువ్వు నవ్వుతూ ఉండగలవేమోగానీ … నీకులాగ అందరూ ఇకిలించుకుంటూ ఉండలేరురా సామీ….

  • @vasu-m4h
    @vasu-m4h 18 วันที่ผ่านมา +7

    One pursent ఉన్నా నువ్వు భూమి మీద ఆగేవాడివి కాదు

  • @ghostplaysyt7039
    @ghostplaysyt7039 12 วันที่ผ่านมา

    E roju matheam chala correct ga matladaru

  • @jagadeeshvada8327
    @jagadeeshvada8327 18 วันที่ผ่านมา +2

    Yes

  • @Hunter9xz
    @Hunter9xz 18 วันที่ผ่านมา +5

    4.40 chembedi moham was personal😂😂😂

  • @ashwathnarayan2473
    @ashwathnarayan2473 18 วันที่ผ่านมา

    Good crticiser
    I was watching ur all vedios
    From BANGALORE

  • @sannareddygurrala8391
    @sannareddygurrala8391 18 วันที่ผ่านมา +2

    వచ్చన కార్యకర్తల ను కలిసి నువ్వు ఏ పని చెయ్యక పోయినా పరువా లేదు వారి బుజం తట్టీ నేను వున్నాను అని భరోసా ఇచ్చి చూడండి సార్ ప్రాణాలే ఇస్తారు ఫస్ట్ కోటరీ ని పక్కన పెట్టి నేరుగా వచ్చన కార్యకర్తల ను ప్రజల ను వారిని కలువ మని చెప్పండి పంచ్ గారు

  • @psk1990
    @psk1990 13 วันที่ผ่านมา

    పది మందికీ సహయం అవసంరలేదు రా సామి, విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయలు ఇవ్వమను చాలు 😂😂😂😂😂😂

  • @boyapatimithil3875
    @boyapatimithil3875 15 วันที่ผ่านมา

    Correct 💯

  • @rambabulaveti7611
    @rambabulaveti7611 13 วันที่ผ่านมา

    అంత కరెక్ట్ గా మాట్లాడతారేంటి సార్

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 18 วันที่ผ่านมา +3

    YOU DON'T KNOW WHAT ABOUT..2019 TO 2024.. NOBODY CAN 'T BELIEVE.

  • @narendrareddychintha963
    @narendrareddychintha963 18 วันที่ผ่านมา +4

    జగన్ దిబ్బ మీద kodi

  • @BalakrishnaGottipati
    @BalakrishnaGottipati 13 วันที่ผ่านมา

    Vadu maradu anna maname maralaaa 😂😂

  • @ActorDD
    @ActorDD 14 วันที่ผ่านมา

    రారా.. పంచ్.. చాలా రోజులయ్యింది చూసి😂😂😂

  • @KishoreReddy-n9w
    @KishoreReddy-n9w 18 วันที่ผ่านมา +11

    అన్నా తండ్రికి కొడుకు పుట్టినంత మాత్రాన తండ్రి ఆలోచనలు కొడుకుకు ఎలా వస్తాయి ఎవరి జీవితం వారిది ఎవరి పుట్టుక వారిది కానీ ప్రతిసారి ముద్దులు పెట్టుకోవడం అంటే చూడ బుద్ధి కావట్లేదు

    • @anilvijaydeep7338
      @anilvijaydeep7338 15 วันที่ผ่านมา

      Mari enduku bey ysr palana jagan esthadu ani nammaru

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 18 วันที่ผ่านมา +24

    అసలు ఇట్లాంటి ఫ్యామిలీ డ్రామా ఎక్కడా ఉండవు

  • @AnilKumarBadisa
    @AnilKumarBadisa 18 วันที่ผ่านมา

    Ok bro genuine ga cheppav

  • @MuraliNalamati
    @MuraliNalamati 14 วันที่ผ่านมา

    వైఎస్‌గారు చాలా రియలిస్టిక్‌గా నవ్వారు

  • @kalyang3853
    @kalyang3853 16 วันที่ผ่านมา +1

    వున్నది వున్నట్లు మాట్లాడవు.

  • @kothimerareddy
    @kothimerareddy 11 วันที่ผ่านมา

    I AGREE WITH YOU SIR.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 12 วันที่ผ่านมา

    మహా నాటకాలు వీళ్ళకే చెల్లు, ఒక సారి ysr ని చూచి జనం మోసపోయినారు ,ఇక ఇక ఆదారికి
    మూత పడుతుంది

  • @prasanthkumar6919
    @prasanthkumar6919 18 วันที่ผ่านมา

    Punch annaa nuvvu correct

  • @CommonMan2324
    @CommonMan2324 13 วันที่ผ่านมา

    అంతంత మాత్రపు లేకిమంద. నాలుగు రూపాయి నాణాలమోత వినపడితే..ఒకడినొకడు తొక్కుకుంటూ వెతికేసుకుంటారు. లాక్కుని తినడం. అవినీతి మోసం. ఏసు రక్తమంతా ఈ దరిద్రుల పాపాలకే ఖర్చయిపోయింది

  • @karthikdhulipala8426
    @karthikdhulipala8426 16 วันที่ผ่านมา

    Sir మంచి చెప్పిన వినాడు sir జగన్ రెడ్డి

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 13 วันที่ผ่านมา

    అదెప్పుడు జగన్ కి రాదు.. రానే రాదు.. జన్మ కి అస్సలు రాదు.. అతను మారడు

  • @PRASADKOCHO007
    @PRASADKOCHO007 12 วันที่ผ่านมา +1

    Adhi anna strategy verrivengalappala verripappala verrimoham pedithe sympathy janalalo vasthundani atla swathimuthyam lo kamalhasan la natisthuntadu...

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 17 วันที่ผ่านมา +1

    ప్రభాకర..అన్న..ఆ కొంచెం సేపు అక్కడ అలా వుందనివ్వు ...తర్వాత మళ్ళీ సింహం లాగే వుంటాడు...ఇక్కడ మీరు ఏమి మాట్లాడకండి అన్న...iam proud of you always..but this time pls silent..

    • @kollikanth
      @kollikanth 16 วันที่ผ่านมา

      సింహం ఆ 😂😂😂😂 గ్రామ సింహం అయ్యింది లే

    • @jashuvajashuva9241
      @jashuvajashuva9241 16 วันที่ผ่านมา

      @kollikanth ఈ కామెంట్ నాకు పెట్టకూడదు..పంచ్ ప్రభాకర్ కి పెట్టు

  • @lokraj4586
    @lokraj4586 18 วันที่ผ่านมา +9

    అన్నా నాకొక సందేహం, మన వాడు ఎప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే నా??