Sajjala Ramakrishna Reddy Great Words about YS Jagan in Tadepalle |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 12

  • @parthasaradhitanguturi31
    @parthasaradhitanguturi31 9 วันที่ผ่านมา +2

    Many many happy returns of the day Jagan anna garu

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 9 วันที่ผ่านมา +4

    వారంలో సీసీఎస్ రద్దు - మాట పైన నిలబడ్డాడు
    సంపూర్ణ మద్యపాన నిషేధం చేసాకే ఓటు అడుగుతా - మాటమీద నిలబడిన జగన్
    జనవరి 1 న జాబ్ కాలెండర్ - మాటమీద నిలబడిన జగన్
    200 యూనిట్లు ఉచిత విద్యుత్ - మాటమీద నిలబడిన జగన్
    పెట్రోల్ డీజిల్ కరెంట్ ఆర్టీసీ ధరలు పూర్తిగా తగ్గిస్తా - మాట మీద నిలబడిన జగన్
    ఇక్కడే ఇళ్ళు కట్టుకున్నా హైదరాబాద్లో ను మించిన రాజధాని కొడతాం - మాట మీద నిలబడిన జగన్
    పోలవరం 2021, 2022, 2023, 2024 చివరకు 2026 కల్లా పూర్తిచేస్తా - మాటమీద నిలబడ్డ జగన్
    3000 వేలకోట్లతో రైతు నిధి ఏర్పాటు చేస్తా మాటమీద నిలబడిన జగన్
    ఇళ్ళు కట్టించి ఇస్తాం - మాటమీద నిలబడిన జగన్
    కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకుని వస్తా - మాటమీద నిలబడిన జగన్
    ఇక్కడ కొందరు పేటియం లు అడుగుతారేమో చంద్రబాబు చేసాడా అని అడగొచ్చు అందరూ దొంగలే. కానీ జగన్ దొంగ, క్రిమినల్, రౌడీ, శాడిస్ట్, సైకో.
    చేసిన ఒకట్రెండు మంచి పనులు:
    1) విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ , బ్యాగ్.
    2) ముసలి వారికి ఇంటివద్దే ఫించన్లు
    3) సచివాలయాలు - వీటి వలన మండల ఆఫీస్ లకు తిరిగే పని తప్పింది.
    చెడ్డ పనులు:
    1) గ్రామ స్థాయిలో తీవ్రమైన పోలీసులను చేతిలో పెట్టుకొని నిరంకుశ పాలన. ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అనేంతగా ఎదురు చూసారు.
    2) ప్రకృతి విధ్వంసం - కనిపించిన కొండలు గుట్టలు గనులు కుళ్ళగించేసారు. మా చిత్తూరు జిల్లా అయితే పెద్దిరెడ్డి ఆసాంతం నాకేసాడు.
    3) ఎన్నికల ముందు ముద్దులు తర్వాత పరదాలు
    4) ఎక్కడ పోతే అక్కడ చెట్లు నరికివేత
    5) ప్రభుత్వ జీతం తీసుకునే వాలంటీర్లతో ప్రజలను వైసీపీ కి అనుకూలంగా బెదిరించడం.
    6) ప్రత్యేక హోదా కోసం విశాఖ విమానాశ్రయం లో నానా హడావిడి చేసి అధికారం లో కి వచ్చాక ఊసు ఎత్తక పోవడం.
    7) ఒక్క పరిశ్రమ తీసుకుని రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయే లా చేయడం
    8) మంత్రులు నోరు తెరిస్తే అమ్మైనా బూతులు మాట్లాడటం.
    9) ముఖ్యమంత్రి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకపోవడం.
    10) ట్యాంకర్ లలో నీళ్ళు తోలించి గేట్ ఎత్తి కృష్ణ జలాలు కుప్పం తెచ్చానని చెప్పడం.
    11) భారీగా అప్పులు చేయడం.
    12) చెప్పినవి చేయకపోగా 99% చేసేసాం అని చెప్పడం.
    13) ఐపాక్ టీం కి సూట్లు వేయించి త 14) లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పడం.
    15) విద్యుత్, ఆర్టీసీ చార్జీలు తగ్గించకపోగా భారీగా రెండు రెట్లు పెంచడం. పెంచిన ప్రతిసారి చంద్రబాబు వలనే అని చెప్పడం.
    16) ప్రశ్నించిన ఎమ్మెల్యే, ఎంపీ లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా సజ్జల మేనేజ్ చేయడం.
    17) సీట్లు ఇవ్వని అందరికీ సలహాదారు పదవులు ఇవ్వడం ద్వారా ప్రజల సొమ్ము వృధా చేయడం
    18) ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే సంవత్సరం పోలవరం పూర్తి అని చెప్పడం
    19) వివేకానంద రెడ్డి కేసు విషయం లో ప్రతిపక్షంలో సీబీఐ కావాలని తర్వాత విచారణ అవసరం లేదు అని చెల్లెలని బెదిరించడం
    20) ముఖ్యంగా ఈ నాయకులు - కొడాలి నాని, రోజ, పేర్ని నాని, గోరంట్ల మాధవ్, అవంతీ శ్రీనివాస్, సజ్జల , పెద్దిరెడ్డి, కోడిగుడ్డు అమర్నాథ్, కోతి రెడ్డి ఓవర్ యాక్షన్ మార్నింగ్ వాక్,
    21) గంజాయి , డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడం
    22) పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు తో కలవడం.

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 9 วันที่ผ่านมา +1

    🎂

  • @ramanauppaluru5278
    @ramanauppaluru5278 9 วันที่ผ่านมา +2

    Meku ee buildup dengi rastranni sankanakiccharu. Anduke 11 dengaru. Inka meku siggu raledu😂😂
    Freebies evvadam palana kadu. Roadmeda velle langota kuda freebies ivvamante istharu. Anna 10 years rakunte bagu padthadi. Kadapa reddyga cheputhunna😂😂

  • @sagas12
    @sagas12 9 วันที่ผ่านมา

    ముందు సజ్జల ను దూరంగా పెట్టండి. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా limelight లోకి వచ్చేద్దామని చూస్తుంటాడు.
    కార్యకర్తలకి సజ్జల ను చూస్తేనే మండిపోతుంది.
    సజ్జల రామకృష్ణారెడ్డికి సజ్జన్ భార్గవ్ కి సిగ్గే లేదు. ఎంతమంది మొత్తుకుంటున్నారు, తప్పకోండి రా బాబు మీరు అని. వీళ్ళిద్దరికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే వాళ్ళే వాళ్ళు తప్పుకోవాలి.

  • @BSPA-f9l
    @BSPA-f9l 9 วันที่ผ่านมา

    Mega dsc vesi unte malli cm ayyevadivi anna .gramina prantalalo prati intlo okaru untaru bed,ded adi marchipoyav .anduke vodipoyav

  • @tadiboyinaankammarao5622
    @tadiboyinaankammarao5622 9 วันที่ผ่านมา

    State ni gulla cheyatam

  • @ravibabu3243
    @ravibabu3243 9 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂

  • @Vineth19981
    @Vineth19981 9 วันที่ผ่านมา

    Sajjal nuv unte evdu radu aslu

  • @anjinaik7289
    @anjinaik7289 9 วันที่ผ่านมา +2

    Hahahaha super joke raa

    • @madhav-v1e
      @madhav-v1e 9 วันที่ผ่านมา

      నీ వల్లనే పార్టీ పోయింది😊😊😊