చుట్టాలు ఇచ్చిన ముర్రుపాలతో మన కృష్ణవేణి మేడం గారికి జున్ను వండి పెట్టాను.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #palleturiammayi55

ความคิดเห็น • 119

  • @krishnaveninunna948
    @krishnaveninunna948 2 วันที่ผ่านมา +10

    మీ మనస్సులో ఉన్న బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు అంతే ఏమికాదు మీరు బాధపడకండి బాధ తరువాత తప్పకుండా సంతోషం ఉంటుంది ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి మన భారం మాత్రం దేవునికే అప్పగించాలి

  • @parimalapushpa1097
    @parimalapushpa1097 2 วันที่ผ่านมา +7

    అక్క అలా బాధ పడకు .....బాధ వెనకాల సంతొషం దాగి వుంటది. దేవుడు ఉన్నాడు. ఆలస్యం చేసిన అన్యాయం అయితే చెయ్యాడు అక్క..నువ్వు సంతొషం గా ఉండే రోజులు వస్తాయి ఏం బాధ పడకు అక్క❤

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 2 วันที่ผ่านมา +7

    జున్ను పాలు అంటే నాకు చాలా ఇష్టం,, మా ఇంట్లో పాడి ఉంది ,, అందుకే చిన్నప్పటి నుండి బాగా అలవాటు అయింది ..కాని 2014 తర్వాత జాబ్ చేస్తుండటం వల్ల ఇంట్లో జున్ను పాలు మిస్ అవుతున్న ❤❤❤మేము అయితే డైరెక్ట్ గా పాలు వేడి చేస్తాం ,, మీరు నీళ్ళల్లో ఉడికించారు ,,స్కూటీ అక్క కి hai చెప్పండి రచన గారు ,,

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 2 วันที่ผ่านมา +7

    జున్ను బాగా చేశారు రచన గారు సూపర్ సూపర్👌👍

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 วันที่ผ่านมา +4

    జున్ను బలే చేశారు సిస్టర్ నేను ఎప్పుడు తినలేదు మీరు చేసి తినేవిధానం చూస్తే ఒక్కసారిఐన తినాలి అనిపిస్తుంది సూపర్ వీడియో డాన్స్ వీడియో చెయ్యండి సిస్టర్ ❤️

  • @vanamsrinu
    @vanamsrinu 2 วันที่ผ่านมา +5

    Vedi junnu kakunda fridge lo petti tinte a taste ye veer level vuntundi

  • @udayavillagevlogs7019
    @udayavillagevlogs7019 2 วันที่ผ่านมา +3

    Matti chala dry ga undandi..matti podiga unte chala healthy ga mokkalu vastayi

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv 2 วันที่ผ่านมา +4

    Please smile rachnagaru

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 2 วันที่ผ่านมา +4

    కృష్ణ వేణి మేడం గారికి పెద్ద హాయ్

  • @rajanikumari3572
    @rajanikumari3572 2 วันที่ผ่านมา +2

    A mi Vundadu Le maaaaaa. Jaagratha gaaa vundu. Take care.

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 2 วันที่ผ่านมา +1

    హాయ్ రచన జున్నుపాలు నాకు పంపించు కాకినాడ జున్ను అంటే చాలా ఇష్టం నాకు కూడా

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 2 วันที่ผ่านมา +2

    హాయ్ రచన, మనమందరం మనుషులం కదా అప్ అండ్ డౌన్స్ సహజం. అలా సెంటిమెంట్ గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు రోజులు ఇలా ఉన్నాయి కానీ రాబోయే రోజులు మంచిగా ఉంటాయని నమ్మాలి, అలా ఆలోచించుకోవాలి, అంతేగాని ఇలా బాధపడకూడదు. చక్కగా ఫుడ్ తిను, బాగా నిద్రపో, నిద్రపోకపోతే అలాగే డిప్రెషన్ గా ఉంటుంది, అప్పుడే మన రోజులు బాలేదు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మంచి బుక్స్ చదువు, దేవుడికి బాగా ప్రేయర్ చేసుకో, అప్పుడు అన్ని చక్కగా సర్దుకుంటాయి. యు ఆర్ బ్రేవ్ గర్ల్, అది మర్చిపోకు. టేక్కేర్, బాయ్.

  • @asobha5984
    @asobha5984 2 วันที่ผ่านมา +6

    జున్ను తీసేటప్పుడు పెద్ద ఆకు గరిటెతో గిన్నె వైపుకి కట్ చేసేలా తియ్యాలి చూడడానికి బాగుంటుంది. కెలికినట్లు తీయకూడదు

  • @ramadevijanni2567
    @ramadevijanni2567 2 วันที่ผ่านมา +3

    Super

  • @mohanvijibabu6399
    @mohanvijibabu6399 วันที่ผ่านมา

    నీళ్లు అలా పోయకూడదు చెయ్యి పెట్టి చెయ్యి మీద నుంచి చెట్టు పైన పోయాలా చెంబుత్ బుడారానికి పోయి కూడదు

  • @JenigaPadma
    @JenigaPadma 2 วันที่ผ่านมา +1

    Super video sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KarunakarDavanapelly-sr3nf
    @KarunakarDavanapelly-sr3nf 2 วันที่ผ่านมา +2

    Hi akka

  • @tsnv2211
    @tsnv2211 2 วันที่ผ่านมา +1

    1 milk should be consumed within hr s by boiling
    2 is it 3day old milk u consumed it by only steeming witch is not boiling
    3 raw milk consumption causes brucellosis
    4 sugar is energy provider for body each cell in body it in every grains we consuming like rice wheat jowar potato anny grains roots ur sister view of sugar is concentratrd sugar witch came from sugar crane juice in the form of crystals or bellam consume less
    Milk has sugar 2 types of sugars 1 glucose 2 lactose even mothers milk so study deeply clearly
    Another method of junnu making us boul the milk and add sugar waite untill all the water evaporated uts solid junnu u can store for many days in refrigerator

  • @bunnyeee2118
    @bunnyeee2118 2 วันที่ผ่านมา

    Meru eppudu ilage santoshaga nindu noorellu happy ga undali ani a parameshwarinni korukunta rachana

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo วันที่ผ่านมา

    మీ అక్క బాగుంది. బాగా తింటూ ఉంది

  • @laxminarayana4449
    @laxminarayana4449 2 วันที่ผ่านมา

    Manasu baga lenappudu vontariga vundakudadhu..mana friends tho gadapali.. problem share chesukovali..na experience ne chepputhunnanu naana 👍👍

  • @HappynHoney
    @HappynHoney วันที่ผ่านมา

    Rachanagaaru memu kuda same elaney chesthamu kaka pothey ilachi,miriyalu madyalo rakunda undali antey bellamtho paatu miriyalu,ilachi vesi nanabetti taruvatha vadapothey flavour vacheysthundhi.aapudu enka baguntundhi same perugulaga untundhi chudadaniki,tinatadiniki kuda pillaliki ebbandu undadhu..ok naa

  • @sumanthkumar2280
    @sumanthkumar2280 2 วันที่ผ่านมา

    Hi ala feel avvaku. Prathiokkari life lo chala disturbances untayi.

  • @JyothiNaiduSangeetha
    @JyothiNaiduSangeetha 2 วันที่ผ่านมา

    Take care rachNa akka.....
    And
    Akka ma sister valla papa LITHIKA four years......
    Health baagundali an please bless chey akka🙏🙏

  • @sharonlakshmi3595
    @sharonlakshmi3595 2 วันที่ผ่านมา

    Nice akka ❤

  • @nandiniravula9090
    @nandiniravula9090 2 วันที่ผ่านมา

    Akka nuv feel kanu ante oka mata mi pedda akka kanna❤😘😘😘 nuve cute unnav❤

  • @Ramfailure-j2l
    @Ramfailure-j2l 2 วันที่ผ่านมา

    Naku junnu pallu ante chala estam akka kani tini chala rojulu ayepoendi malli village ki velte kani tinali ❤😊

  • @JingaRajinikanth
    @JingaRajinikanth 2 วันที่ผ่านมา

    Hii akka
    How are you 😊!
    Junnu chala baga chesav akka !
    Sister tho kalisi tinadam. Chala bagundhi
    Akka kosam cheyyam chala bagundi 😊

  • @SwarajPulapakula
    @SwarajPulapakula วันที่ผ่านมา

    Hi rachana Garu enti bhadagha vunnaru meru navvithe bhaguntaru meru bhada padakandi be happy so please 😃ok

  • @digital_tech_233
    @digital_tech_233 วันที่ผ่านมา

    Nice video akka❤

  • @dandumuneedra1592
    @dandumuneedra1592 2 วันที่ผ่านมา

    Verry taste ga vandaru rachana gaaru.

  • @Ashley14-i5q
    @Ashley14-i5q วันที่ผ่านมา

    Happy Birthday to you 🥳🎉 Shyam

  • @Banala.Gayathri
    @Banala.Gayathri 2 วันที่ผ่านมา

    Super ma

  • @Vijayalakshmi-g1r
    @Vijayalakshmi-g1r 2 วันที่ผ่านมา

    Monday maa menaalludu brithday blessing cheava mahedhar nemmagadda

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 2 วันที่ผ่านมา

    Love from telangana janagam❣️❣️💞❣️

  • @ghhg7849
    @ghhg7849 2 วันที่ผ่านมา +1

    Hai sister❤❤

  • @Mr_villain462
    @Mr_villain462 2 วันที่ผ่านมา

    Junnu ante Naku chala istam andi. Miru tintunte Naku kuda tinalanipistundi.. Naku pettara Rachana medam.. tasty and yummy 😋🤤 junnu.. nice video Rachana garu😊😊😊

  • @gadarlarajanna9318
    @gadarlarajanna9318 2 วันที่ผ่านมา

    Very nice 🙂😊

  • @mohammadyakhubi380
    @mohammadyakhubi380 2 วันที่ผ่านมา +1

    Enduku akka dull ga vunnav neku set kale epudu navvuthu vundali nuuvu apude baguntav navvu akka konchem next vedio lo navukuntu vedio tiyali

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 วันที่ผ่านมา

    Good afternoon sister 😊

  • @swarnacherukuthota7400
    @swarnacherukuthota7400 2 วันที่ผ่านมา

    Smile please don't worry about situations😊

  • @thripurapuravikumar9446
    @thripurapuravikumar9446 2 วันที่ผ่านมา

    జున్ను నాకు చాలా ఇష్టం సిస్టర్ 🎉

  • @MARUTHIMADAVI-oe4hf
    @MARUTHIMADAVI-oe4hf 2 วันที่ผ่านมา

    Nuvu super nice akka

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 2 วันที่ผ่านมา +1

    Hai akka junnu maku ledha❤

  • @bhavani594
    @bhavani594 2 วันที่ผ่านมา

    Illu bhale marchesv akka❤

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 2 วันที่ผ่านมา

    హాయ్ రచన.... ఎంటి అంతబాధగ ఉన్నావు.ఎం జరిగింది.చూడురచన.ఏమైనజరగని.మనమంచికేఅనుకో.అపుడుమన మనసుకూడ.బాగుంటుంది.అయ్యె ఇలాజరిగిందే అనిబాధపడుతుంటేసరిఅవుతుంద చేప్పు అందుకే నీవు బాధపడకు బాధ ఉన్నపుడు నీమనసును వేరేవిషయాలపైనాడైవర్ట్ చేయ్యి మనంమనుష్యులంకదమరిబాధలుసంతోషాలుఅన్నీవస్తుపోతుంటాయి మరినీకైతేఇంకాస్త ఎక్కువనేచెప్పవచ్చు ఐనానీవుచెదరవుబెదరవు ఎదురుకొంటావు నీలో అలాంటి ఆత్మస్థైర్యం ఉంది అదే ధైర్యం తో ముందు కు సాగిపో ఎవ్వరూ ఎంచేసుకోలేరు నీవు ఎవరిపైనపడిబ్రతకలేదు నీబ్రతుకు నీవు బ్రతుకు తున్నావు కదా మరిదిగులెందుకురచన బాగుండు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం బాగా చూచుకో

  • @balaswamygadde7837
    @balaswamygadde7837 2 วันที่ผ่านมา

    Bagundhi bagundhi bagundhi

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 วันที่ผ่านมา

    Super 👌

  • @itsmecnu8634
    @itsmecnu8634 2 วันที่ผ่านมา

    Next video lo scooty akka ni tappakunda chupi Sis

  • @SaikumarAllakula
    @SaikumarAllakula 2 วันที่ผ่านมา +2

    krishna veni akka medical lo emm department rachana sister chepthara

  • @JyothiJyothi-q3x
    @JyothiJyothi-q3x 2 วันที่ผ่านมา

    😋😋😋 My favorite akka

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu 2 วันที่ผ่านมา +1

    💐😍❤️

  • @sunipalaparthi5309
    @sunipalaparthi5309 2 วันที่ผ่านมา

    Mee akka baguntaru.. unmarried laa untaru

  • @anithaperabattula5198
    @anithaperabattula5198 วันที่ผ่านมา

  • @anteluguvlogs1144
    @anteluguvlogs1144 2 วันที่ผ่านมา

    ఎందుకబ్బ అంత అవుతున్నావ్ వొదిలేశాయి ...వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు వాళ్ళ చావు వాళ్ళు చావని వొదిలే ఇక nv వాళ్ళని..kna but nv నీ ఎథిక్స్ మరవకు లైఫ్ నీ మంచి way నుంచి దారి మళ్లివ్వకు,నీకు నచ్చిన లైఫ్ నీ lead chei kna....this is నిర్మల keep smile ok 😊😊😊❤❤❤❤

    • @anteluguvlogs1144
      @anteluguvlogs1144 2 วันที่ผ่านมา

      Feel అవుతున్నవ్ అన్నాను...

    • @anteluguvlogs1144
      @anteluguvlogs1144 2 วันที่ผ่านมา

      బాధ పడకు....

  • @ksowg8799
    @ksowg8799 2 วันที่ผ่านมา

    Sonti kommu veyyaraa...

  • @tennetiSailaja
    @tennetiSailaja 2 วันที่ผ่านมา

    Hai Rachana garu 👌👌

  • @kathichandu93
    @kathichandu93 2 วันที่ผ่านมา

    Hii madam garu ela unnaru bagunaraa ❤️❤️❤️🥰🥰🥰

  • @Anushkashettyfans
    @Anushkashettyfans 2 วันที่ผ่านมา

    Super akka junu

  • @aslovers1435
    @aslovers1435 2 วันที่ผ่านมา

    Krishna veni akka kuda hii

  • @pothulaprabhakar9277
    @pothulaprabhakar9277 2 วันที่ผ่านมา

    Hi Rachana garu ❤❤❤❤

  • @Sujatha-882
    @Sujatha-882 2 วันที่ผ่านมา

    హై అక్క సూపర్ గా ఉన్నారు బాగున్నారా అక్క

  • @pardhugama7082
    @pardhugama7082 2 วันที่ผ่านมา

    HiAkka

  • @maheemahee5756
    @maheemahee5756 2 วันที่ผ่านมา

    Hiii rachana chelli❤❤❤

  • @vanithareddy3322
    @vanithareddy3322 2 วันที่ผ่านมา

    Hi rachana naku bdy wish chesava

  • @DurgaDurga-gy8dc
    @DurgaDurga-gy8dc วันที่ผ่านมา

    😋😋😋👌

  • @Agarthisatyavathi-lo7rj
    @Agarthisatyavathi-lo7rj 2 วันที่ผ่านมา

    Hi Andi

  • @ChinniSusmitha
    @ChinniSusmitha 2 วันที่ผ่านมา

    Nv barthday wish chypaledu i haet Racha

  • @kameraprakash3280
    @kameraprakash3280 2 วันที่ผ่านมา

    Hi

  • @SriLakshmideviMovieCreat-on6ve
    @SriLakshmideviMovieCreat-on6ve 2 วันที่ผ่านมา

    naku junnu nachhatelu .New thinner Junnu yeast nachaledu

  • @Allin-ob7pe
    @Allin-ob7pe 13 ชั่วโมงที่ผ่านมา

    Degree complete ayindhi ga, railway jobs ki prepare avvu,nikunna talent ki job kuda vastundhi,and reservation kuda untundhi trans ki

  • @kotimusic
    @kotimusic วันที่ผ่านมา

    రచన గారు ఎలా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఇష్టపడ్డాను కదా నేనే

    • @rjarja8440
      @rjarja8440 วันที่ผ่านมา

      మ్యారేజ్ చేసుకుంటారా అండీ

    • @rjarja8440
      @rjarja8440 วันที่ผ่านมา

      రచన గారిని

  • @brangababu8432
    @brangababu8432 8 ชั่วโมงที่ผ่านมา

    Nakodukichalaestm,sisjunu

  • @malleshchippa9198
    @malleshchippa9198 2 วันที่ผ่านมา

    Hi rachana ma babu barth day Monday please ne bless kavali ma babu peru chippa vivek wish cheye

  • @gummadiveerraju4533
    @gummadiveerraju4533 วันที่ผ่านมา

    Mire thinandi maku pettakunda , nuvu yepuduu inthe 😢 aliga.

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 วันที่ผ่านมา

    😋😋

  • @chittumuriapparao2037
    @chittumuriapparao2037 วันที่ผ่านมา

    Happy Birthday.26...9..2014

  • @aslovers1435
    @aslovers1435 2 วันที่ผ่านมา

    Hii akka iam sukanya pattiseema ela unnav health ela undi monna edo problems annav kada video lo clear inda problem akka nannu bless chaye akka pregnant avali anni tondaraga e month avvalani

  • @bnagalaxmi502
    @bnagalaxmi502 2 วันที่ผ่านมา

    Twins la unnar me sisters 🙂

  • @venkateshdoddipalli5874
    @venkateshdoddipalli5874 2 วันที่ผ่านมา

    Don't worry rachana be happy
    Nuvvu navuthu vuntene beautiful ga vuntav 💗💗💗maku ledha rachana junnu

  • @davayanidavayani6894
    @davayanidavayani6894 2 วันที่ผ่านมา

    Akka ma family ki kuda alane vundhi 😢 e year motham

  • @santoshi6490
    @santoshi6490 2 วันที่ผ่านมา

    Haii sister gde

  • @Venkatalaxmi-nf1lw
    @Venkatalaxmi-nf1lw 2 วันที่ผ่านมา

    Hi❤

  • @srikarraja2672
    @srikarraja2672 2 วันที่ผ่านมา

    Akka naa birthday October 16 wish cheyakka naaperu chinna anakapalli birthday wishes and marriage avvalani bless chey akka

  • @Anushkashettyfans
    @Anushkashettyfans 2 วันที่ผ่านมา

    Hai akka

  • @GangadhararaoCh
    @GangadhararaoCh 2 วันที่ผ่านมา

    Dontvary

  • @SumalathaTanagala
    @SumalathaTanagala 2 วันที่ผ่านมา

    Krishna sister ke hai

  • @Suma-r6p
    @Suma-r6p 16 ชั่วโมงที่ผ่านมา

    Very low price SAREES avb

  • @anithadavid6856
    @anithadavid6856 2 วันที่ผ่านมา

    Hi akka❤❤

  • @ddlittleprincess551
    @ddlittleprincess551 2 วันที่ผ่านมา

    Hiiii Rachana akka Ela unnav 🥰

  • @VenuVenu-s5o
    @VenuVenu-s5o 2 วันที่ผ่านมา

    Hi how are you sister nice

    • @VenuVenu-s5o
      @VenuVenu-s5o 2 วันที่ผ่านมา

      October 20 maa Papa birthday bless me Manya Lekha

  • @karumanchiSubhanbi
    @karumanchiSubhanbi 2 วันที่ผ่านมา

    Akaa kichyn lo block colour paper veyakudadu

  • @drmanjula3
    @drmanjula3 ชั่วโมงที่ผ่านมา

    Video evaru shoot chestharu rachana meeku

  • @kalyanikalyani7383
    @kalyanikalyani7383 2 วันที่ผ่านมา

    Hai rachana na birthday 23 ki naaku birthday wishes cheppava please ❤

  • @DeviKanakaLakshmi
    @DeviKanakaLakshmi 2 วันที่ผ่านมา

    Chala dull ayipoyaru sister meru

  • @thotavenkateshwaramma7518
    @thotavenkateshwaramma7518 2 วันที่ผ่านมา

    Hii rachana me akka emi jabe chthunade health department lo

  • @mangarajuguntupalli
    @mangarajuguntupalli 2 วันที่ผ่านมา

    Mee sister em job medical lo nurse na rachana garu

  • @kotimusic
    @kotimusic วันที่ผ่านมา

    ఇంస్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టాను కొన్ని మెసేజ్లు కి రిప్లై ఇచ్చారు గుర్తుపట్టారా నా ఫోన్ నెంబర్ కూడా పెట్టాను కదా

  • @Priyak0909
    @Priyak0909 2 วันที่ผ่านมา

    Nenu adiga bt wish cheyledhu meeru asalu elaga a person ki chepparu bt😢 naku cheppale

  • @khairunnisamd73
    @khairunnisamd73 2 วันที่ผ่านมา

    First view