పల్లవి|| 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 అమ్మ నీ రుణము నేనెట్టా తీర్చేది తల్లి నీ ప్రేమను ఎంతని వర్ణించేది రాత రాసే బ్రహ్మయిన అమ్మకు కొడుకే గా అమృతం ఎంతున్న నీతో సమమౌన అమ్మ నీ త్యాగం చెరగని చెరితే నమ్మ 9 నెలలు మూసి నావు........ పేగు తెంచి ఊపిరూదినావు అమ్మ........... ఆ...... బాధలన్నీ గుండెల్లో దాచిన...... నన్ను కని మురిసిపోయినావు అమ్మ....... ఆ....... 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చరణం|| నీ కడుపులో ఉండి కాళ్లతో తన్నినప్పుడు నే విన్నానమ్మా నీలో గుండె చప్పుడు నువ్వు పేగును తెంచి వెలుగే చూపినప్పుడు..... మాట రాలేదమ్మా మొదటగా చూసినప్పుడు ....... నాకై నువ్వు మోసిన ప్రతి కష్టం ఆ నింగంత....... నీకై నే చేసేది ఎంతైనా ఓ రవ్వంత నువ్వు చూపించే అనురాగానికి అవదేదమ్మ కాటిలో కాలే కడదాక పంచుతవే ప్రేమ నువ్వే లేని నే శూన్యం నువ్విచ్చినదే దేహం //... 9నెలలు ...// 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చర2// నీ అడుగులు అడుగై నడకలు నేర్పినప్పుడు నిన్ను మించిన గురువే కనబడలేదే అమ్మ కాళ్లకు కాటుక దిద్ది నన్ను ముద్దాడినప్పుడు నువ్వు సంబరపడిన క్షణమే గుర్తుందమ్మా ఇలపై నీ ప్రేమకు వెలకట్టేదేదుందమ్మ శిలలాగే మిగులును నువ్వు లేనిది మానవ జన్మ జగతిలో నీతో సరి తూగే వరమేముందమ్మ నీతో కడదాకా కనుపాపై ఉంటానమ్మ నువ్వే సృష్టి మూలం -నువ్వు లేనిదే నే ఓ శిధిలo // 9 నెలలు// 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
అమ్మ ఋణం ఎప్పుడు తీర్చలేము అని అమ్మ మీద అద్భుతమైన పాట రాసిన నా చిన్ననాటి మిత్రుడు సింధురం రమేష్ కి ధన్యవాదాలు 💐ఇలా ఇంకా మంచి పాటలు ఎన్నో రాయాలని సారయ్య నోటి నుండి పాడించాలని 🙏🙏 🙏 ఆ దేవుడు రమేష్ & కుటుంబం పై ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
అద్భుతమైన లిరిక్స్ సిందూరం రమేష్...గారు..... సాంగ్ చాలా చాలా బాగుంది..... అమ్మ లోని కమ్మదనం ఈ పాటలో చాలా చక్కగా చూపించావు.... సూపర్బ్ సూపర్బ్ సాంగ్..... All the best
అమ్మ అంటేనే ఒక ప్రతి రూపం ఈ ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదు సింధూరం రమేష్ అన్న నీకు తెలంగాణ మహబూబాద్ గోర్ బంజారా జాతిరత్నం అని ముత్యం మీరు ఎన్నో ఎన్నో మంచి సాంగ్స్ రాశారు పాడారు గోర్ జాతి మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది దటీజ్ 💐💐సింధూరం రమేష్ 👌💐ప్రేమతో ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే గౌరవించే బిచ్చు చౌహాన్ గోరు సేన మహబూబాద్ జిల్లా💐💐
అంత అద్భుతంగా ఉంది ఈ పాట నిజంగా ఇలాంటి పాటలు ఇంకా రావాలి హిందూ ముస్లిం సోదర భావం అమ్మ ప్రేమతో కలబోసి ఉంది...ఈ పాట టీంకు ధన్యవాదాలు...కెమెరా Dop కి శతకోటి వందనాలు
అమ్మ గురించి ఇంత అద్భుతంగా పాట రాసిన మామ కు ప్రత్యేక ధన్యవాదములు 🌹అమ్మ అంటే అద్భుతం అమ్మ ప్రేమ గురించి పాట రూపంలో వర్ణించినందుకు మీకు పాదాభివందనాలు ❤ ఈ ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే ❤❤❤❤
అన్న సాంగ్ 👌👌👌గా ఉంది. మా అమ్మ ను మర్చిపోలేక పోతున్న ఈ పాట నా మనసును పిండేసింది. మిస్ యూ అమ్మ 💖యూ అమ్మ 🙏🙏🙏😭😭అన్న ఈ సాంగ్ షూట్ బోట్ డ్రైవర్ నీ నేనే అన్న సాంగ్ 👌👌👌👌👌👌👌👌💖💖💖💖
మీ లిరిక్స్ చాలా బాగున్నాయి బ్రదర్ పాటను కూడా చాలా అద్భుతంగా తీశారు చాలా అద్భుతంగా ఉంది అమ్మపై ఉన్న ప్రేమను మీరు ఇంత అద్భుతంగా చూపిస్తారని అనుకోలేదు థాంక్యూ
ఏం అని కామెంట్ చెయ్యాలో కూడ అర్థం కావట్లేదు అన్న పాట వినుకుంటూ అలా ఉండి పోయా అన్న అమ్మ ప్రేమ అనంతం ఓ అమృతం superooooooooooooooooooooooooooooooo superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr అన్న ❤❤❤❤
పల్లవి||
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
అమ్మ నీ రుణము నేనెట్టా తీర్చేది
తల్లి నీ ప్రేమను ఎంతని వర్ణించేది
రాత రాసే బ్రహ్మయిన అమ్మకు కొడుకే గా
అమృతం ఎంతున్న నీతో సమమౌన
అమ్మ నీ త్యాగం చెరగని చెరితే నమ్మ
9 నెలలు మూసి నావు........
పేగు తెంచి ఊపిరూదినావు
అమ్మ........... ఆ......
బాధలన్నీ గుండెల్లో దాచిన......
నన్ను కని మురిసిపోయినావు
అమ్మ....... ఆ.......
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చరణం||
నీ కడుపులో ఉండి కాళ్లతో తన్నినప్పుడు
నే విన్నానమ్మా నీలో గుండె చప్పుడు
నువ్వు పేగును తెంచి వెలుగే చూపినప్పుడు.....
మాట రాలేదమ్మా మొదటగా చూసినప్పుడు .......
నాకై నువ్వు మోసిన ప్రతి కష్టం ఆ నింగంత.......
నీకై నే చేసేది ఎంతైనా ఓ రవ్వంత
నువ్వు చూపించే అనురాగానికి అవదేదమ్మ
కాటిలో కాలే కడదాక పంచుతవే ప్రేమ
నువ్వే లేని నే శూన్యం నువ్విచ్చినదే
దేహం
//... 9నెలలు ...//
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చర2//
నీ అడుగులు అడుగై నడకలు నేర్పినప్పుడు
నిన్ను మించిన గురువే కనబడలేదే అమ్మ
కాళ్లకు కాటుక దిద్ది నన్ను ముద్దాడినప్పుడు
నువ్వు సంబరపడిన క్షణమే గుర్తుందమ్మా
ఇలపై నీ ప్రేమకు వెలకట్టేదేదుందమ్మ
శిలలాగే మిగులును నువ్వు లేనిది మానవ జన్మ
జగతిలో నీతో సరి తూగే వరమేముందమ్మ
నీతో కడదాకా కనుపాపై ఉంటానమ్మ
నువ్వే సృష్టి మూలం -నువ్వు లేనిదే నే ఓ శిధిలo
// 9 నెలలు//
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Super
All the best entire team 🤝
అమ్మ ఋణం ఎప్పుడు తీర్చలేము అని అమ్మ మీద అద్భుతమైన పాట రాసిన నా చిన్ననాటి మిత్రుడు సింధురం రమేష్ కి ధన్యవాదాలు 💐ఇలా ఇంకా మంచి పాటలు ఎన్నో రాయాలని సారయ్య నోటి నుండి పాడించాలని 🙏🙏 🙏 ఆ దేవుడు రమేష్ & కుటుంబం పై ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
Thank you my dear Friend 🧡
Super Song Sir ❤❤❤
అద్భుతమైన లిరిక్స్ సిందూరం రమేష్...గారు..... సాంగ్ చాలా చాలా బాగుంది..... అమ్మ లోని కమ్మదనం ఈ పాటలో చాలా చక్కగా చూపించావు.... సూపర్బ్ సూపర్బ్ సాంగ్..... All the best
Thank you so much dear mama❤
Ramesh garu song chala chala bagundi......mi mama babulal sir chepounattu song.... super ga vundi... heart' touching
Thank you so much dear brother ❤
Super cheparu anna prathi okariki nenu chepedhi okate plz amma nanna lu unapude vallani chala happy ga chusukondi challu vallu poyaka 100 mandhiki help chesina weast plz vallu unapudu valla villuva manaki thiliyadhu villuva thiliselopu vallu undaka povachu plz😢😢😢
Thanks for your valuable comment dear brother 🧡
Sir song superb ga vundi.. Mi frd babulal sir chepparu... Aayana cheppinatlu song super super superb
No words what an experience feeling proud of you menam team
Super song thammudu❤❤❤
Such a nice song bro thank you for give a nice song bro❤❤❤❤
Super
Anna heart touching song emadhya Kalam lo elanti songs vinka chala rojulaiendhi thnq anna elanti manchi songs Inka chala vrasinandhuku dhanyavadamulu rameshanna❤
Thank you so much dear brother 🧡
అమ్మ కి ఒక మంచి పాటతో అర్ధన్ని వివరించారు బ్రదర్s
Thank you brother
అమ్మ అంటే దేవుడితో సమానం ఈ పాట అమ్మలందరికీ అంకితం సో నైస్ బ్రదర్స్ టోటల్ గుడ్
Thank you dear brother ❤
No words
Hats of to u
Chala bagundi song sindhuram Ramesh gaaru
❤
All the best annayya super
Thank you ❤
Super lyrics 🎉🎉🎉anna all the best
అమ్మ అంటేనే ఒక ప్రతి రూపం ఈ ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదు సింధూరం రమేష్ అన్న నీకు తెలంగాణ మహబూబాద్ గోర్ బంజారా జాతిరత్నం అని ముత్యం మీరు ఎన్నో ఎన్నో మంచి సాంగ్స్ రాశారు పాడారు గోర్ జాతి మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది దటీజ్ 💐💐సింధూరం రమేష్ 👌💐ప్రేమతో ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే గౌరవించే బిచ్చు చౌహాన్ గోరు సేన మహబూబాద్ జిల్లా💐💐
Thank you so much bhiya....
మీ విలువైన కామెంట్ నాకు ఎంతో స్ఫూర్తి నింపుతుంది....ధన్యవాదాలు
Super song Tammudu
Thank you so much dear Akka🧡
Singing and writing, music is very good and your acting is super.....👌👌👌👌👌👌👌👌
Thank you dear brother ❤
Amma gurinchi chala chala baga chepparu.👌👌bro
అమ్మ గురించి చాలా అదుభూత గా రాసిన అన్న సిందురపు రమేష్ అన్న కూ మీ మద్దెల భిక్షపతి తరుపున ధాన్యవధాలు అన్న
Thank you so much dear brother ❤
Super 👍
Super song sindhuram ramesh gaaru
Thank you so much❤
Super ❤❤❤saranna
రమేష్ గారు........మీరు సూపర్ sir.....5 నిమిషాలు అమ్మ కళ్ళముందుకు వచ్చింది
Thank you so much dear brother ❤
Sindhuram Ramesh anna is back 🥰🥰🥰🥰
Thank you so much dear brother ❤
ఏమిచ్చినా ఏంచేసినా తల్లి ఋణం తీరదు 💯💯💯💯💯
Thank you sir❤
No word's..🙏
Thamudu super 💐❤
అంతులేని ప్రేమనే అమ్మ థాంక్యూ అందరికీ సూపర్ సాంగ్❤🎉
Super song brother
అద్బుతం సర్
Nice song❤🎉
Thank you so much 🎉
👌👌వర్ణించడానికి మాటలు లేవు చాలా చాలా బాగుంది
Thank you so much ❤🎉
❤❤❤❤❤❤❤❤❤ సూపర్ అన్న
Thank you so much dear brother ❤
Super annagaru
Thank you dear brother ❤
Super sir
Thank you 🎉
Nice song ... supperb lyrics
Thank you ❤
Hi, Ramesh, song is super si uper hai.
సూపర్ సాంగ్ సార్ మంచి పాట రాశారు.
Thank you ❤
సింధూరం అన్న సూపర్ సాంగ్
Thank you so much dear brother ❤
Anna super vundhi song challa challa bagundhi iam so proud of you anna I
❤❤❤❤❤
Thr you so much dear brother ❤
Super sir🎉
Thank you ❤
సూపర్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు పాటను...❤
❤
Superb annagaru
Happy mother's day to all🎉🎉
Thank you ❤
anna super song lyrics..amma
Super super song ❤️❤️ AMMA ❤❤❤
Thank you ❤
చాలా బాగుంది రమేష్ నాయక్.❤🎉
Thank you so much ❤
Babai super 🙏🙏🙏🙏🙏❤❤
Excellent మిత్రమా అమ్మ ప్రేమ వేల కట్టలేనిది అని చాలా అద్భుతంగా రాశారు ప్రాణం పోసి పాడారు మి entired టీం అందరికీ అభివందనాలు ❤
Thank you so much dear friend❤
అన్న మీ నోటా మరికొన్ని పాటలు అద్భుతం గా పాడి వినిపించాలని ఆశిస్తూ 🎉🎉🎉🎉
ధన్యవాదాలు అండి❤
ఈ పాటను మా అమ్మకు అంకితం.
మీ ద్వారా అమ్మకు చేరవేయండి.
మీ మావయ్య.
Thank you so much dear mama❤
అన్న నిజం అమ్మ ప్రేమను చాలా బాగా వివరించారు❤.
Thank you so much dear brother ❤
❤❤❤❤❤super lyrics &singer 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 and mixing balu anna 👌🏻❤️🙏🏻🙏🏻
Excellent message video song thammudu... all the best సింధూరం
Thank you so much dear brother
అంత అద్భుతంగా ఉంది ఈ పాట
నిజంగా ఇలాంటి పాటలు ఇంకా రావాలి
హిందూ ముస్లిం సోదర భావం అమ్మ ప్రేమతో కలబోసి ఉంది...ఈ పాట టీంకు ధన్యవాదాలు...కెమెరా Dop కి శతకోటి వందనాలు
Thank you boss❤
Good meaning bro I really feel very happy.Thanks.Hariharan Garu
Super thammudu ne songs lo vibration Chala adbhutham 🎉
అమ్మ గురించి ఇంత అద్భుతంగా పాట రాసిన మామ కు ప్రత్యేక ధన్యవాదములు 🌹అమ్మ అంటే అద్భుతం అమ్మ ప్రేమ గురించి పాట రూపంలో వర్ణించినందుకు మీకు పాదాభివందనాలు ❤ ఈ ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే ❤❤❤❤
Thank you so much dear అల్లుడు ❤
Super congratulations
Thank you so much
Super mama 🎉🎉
Super annaya ❤
Suparr sari mama....what a lyrics ....grest job🎉🎉🎉
Thank you ❤
సూపర్ తమ్ముడు
Super songchala bagundhi aindhi ra em ramesh gaaru chala baga chesaru
Thank you 🎉
అన్న సాంగ్ 👌👌👌గా ఉంది. మా అమ్మ ను మర్చిపోలేక పోతున్న ఈ పాట నా మనసును పిండేసింది. మిస్ యూ అమ్మ 💖యూ అమ్మ 🙏🙏🙏😭😭అన్న ఈ సాంగ్ షూట్ బోట్ డ్రైవర్ నీ నేనే అన్న సాంగ్ 👌👌👌👌👌👌👌👌💖💖💖💖
Thank you so much dear brother..next song kooda మీతోనే ఉంటుంది..
తప్పకుండ అన్న ఈ సారి మీరు తప్పకుండ మంచి సాంగ్ చేయాలి ఇప్పుడు ఎప్పుడు ఎల్లపుడు
Super ga undi
🎉
❤❤❤❤ super bro ♥️♥️♥️♥️
చాలా బాగుంది sir పాట 💐💐
Thank you so much dear Sir
Super song
Super ra chotu
Super song
మీ లిరిక్స్ చాలా బాగున్నాయి బ్రదర్ పాటను కూడా చాలా అద్భుతంగా తీశారు చాలా అద్భుతంగా ఉంది అమ్మపై ఉన్న ప్రేమను మీరు ఇంత అద్భుతంగా చూపిస్తారని అనుకోలేదు థాంక్యూ
Exlent Song
Amma premanu mi song tho chala chakkaga varnincharu brothers
Thank you so much
అన్నయ నీకు ఉరికేనే సింధూరం అని పేరు రాలేదు ఎం అన్న పాట హా అన్నయ్య సూపర్ అన్నయ్య హృదయాన్ని హత్తుకునే పాట ఆల్ ది బెస్ట్ అన్నయ్యా love you amma ❤️❤️❤️
Thank you so much dear brother ❤❤
DRN Jobs: మoచి meaning ఉన్న పాట
బాగుంది
Thank you so much dear brother
అమ్మ లొ ప్రతీ రూపం ఈ పాట లో ఉంది .... మీనమ్ మ్యూజిక్ టిం కి ప్రత్యేక ధన్యవాదములు ... సింధూరం రమేష్ అన్నకి ఆ అమ్మా పేగు భందం విలువ చాలా తెలుసు
Thank you so much my dear brother ❤ లక్కు
Exlent songs ❤❤
అమ్మా నీ ప్రేమ చాలా గొప్పది అమ్మా ❤
👍
అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని అక్షరాల రూపంలో రాసినందుకు మీనం మ్యూజిక్ కి అమ్మ తరుపున ధన్యవాదాలు 😊🎉🎉
Thank you madam మీలాంటి మాతృ మూర్తులకు ఈ పాట అంకితం
పదాలు ప్రాణం పోసుకుని పాటైతే బహుశా ఇలానే ఉంటుందేమో అమ్మ అనే పదానికి వెలకట్టలేము బావుంది విను సొంపుగా ఉంది
Thank you so much dear brother
రమేష్ అన్న సూపర్ సాంగ్ నీ అందించారు ధన్యవాదాలు
Thank you brother ❤
Super song sir❤❤
❤❤❤
Super song sir
ఏం అని కామెంట్ చెయ్యాలో కూడ అర్థం కావట్లేదు అన్న పాట వినుకుంటూ అలా ఉండి పోయా అన్న అమ్మ ప్రేమ అనంతం ఓ అమృతం superooooooooooooooooooooooooooooooo superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr అన్న ❤❤❤❤
Thank you so much my dear Sweet sister ❤🎉
Nice 👍👍
Nice song brother
సూపర్ తమ్ముడు all the best
Thank you so much dear brother
Happy' mother day to all... Awesome song... Weldon ra Ramesh 🎉🎉
మాటలు రావడం లేదు...ఏమన్నా సింధూరం అన్న...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much dear brother ❤
Super ❤
Amma gurinchi nijam ga miru varninchina tiru e song nijam ga ma ammanu gurthimpa chesindi...nijam mi song nenu Fida ayyan❤❤
suprrr singer