Avunu sir ...Ramudu bhimudu hit but Iddaru mitrulu Super duper hit....pygaa ANR movies lo dancers gaa chesina Raja sulochana, EVV saroja gaarlanu heroines gaa petti antha vijayaanni andukovadam Iddaru mitrulu special.
Iddaru mitrulu Ramudu Bheemudu kanna kuda pedda hit. 200 days adina movie. Ramudu bheemudu lo satyanarayana dupe ga act chesadu Ani clear ga telisipotundi.
రామా నాయుడు గారు, 1969 లో సిపాయి చిన్నయ్య వరకూ నాగేశ్వర రావు గారిని పెట్టి సినిమాలు తీయనే లేదు. అందువల్ల నాగేశ్వర రావు గారిని అడిగే ఛాన్సే లేదు. మరొకటి, రాముడు భీముడుకి, ఇద్దరు మిత్రులు సినిమాకి పోలికలు లేవు.
Raammudu Bheemudu movie initiative was done by my late father madhavrao with ks prakash Rao as director but he didn't take it ahead then ramanaidu approached my father with actor balaiah and he gave them. My father's first picture was Kondaveeti Donga in which chakravarthy was made music director, then he seperated with his classmate from Rishi valley Doondi and made satisulochana with NTR. He also co-produced with his uncle kovelamudi Bhaskar rao.
నరసరాజు గారు చెప్పిన తెరవెనుక కథకు భిన్నంగా మీరు చెబుతున్నారు నరసరాజు గారి కంటే మీకు ఎక్కువ తెలుసునా? మరోసారి నరసరాజు గారు చెప్పిన తెర వెనుక కథ చదవండి భారత్ మాతాకీ జయ్
ఇద్దరు మిత్రులు రాముడు భీముడు ఒకే రకమైన కథా చిత్రాలు కావు. కథ నటన పరంగా రెండూ విభిన్నమైన చిత్రాలు. కానీ Quality పరంగా ఇద్దరు మిత్రులు చాలా చాలా గొప్ప సినిమా. అందుకే ఆ రోజులలో ఆ సినిమా పెద్ద హిట్. పైగా ఆ సినిమాను మరొకరు తీయలేరు. తీసినా చూడలేరు. అది ఒక్క అక్కినేని గారికే సాధ్యం. అదొక క్లాసిక్ సినిమా. రాముడు భీముడు లాంటి కథలు వట్టి మాస్ కథలు. ఇలాంటి story line తో ఎన్ని సినిమాలు ఎంత మంది అయినా తీయచ్చు. ఇద్దరు మిత్రులు తీయలేరు అంత క్లాస్ గా. తీసినా చూడలేరు అన్ని సినిమాలలోనూ ఒక పాత్ర అమాయకంగా మరో పాత్ర అసాధ్యంగా ఉంటాయి. ఇద్దరు మిత్రులు అలా కాదు. ఇద్దరూ తెలివైనవాళ్ళే. కాకుంటే ఒకరి సమస్యను మరొకరు పరిష్కరిస్తారు.
రాముడు భీముడు ANR చేసివుంటే ఫెయిల్ అయ్యేది. NTR ద్వారా R& B లో భీముని పాత్రలో వ్యక్తమైన పౌరుషం( masculinity) ANR ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. ఆ ఫెయిల్యూర్ R&B సినిమా హిందీ తమిళ భాషలలో ఆ తర్వాత ఎన్నో రూపాంతరాలు చెందగల సినిమా ముడి సరుకు గా ఉండేది కాదు అంటే ఒప్పుకుంటారా భరద్వాజ గారు. మీరు చక్కగా చెపుతున్నారు నేను అన్నీ చూస్తున్నాను. అతియోశక్తి లేకుండా అనవసర విషయం లేకుండా సభా మర్యాద తప్పకుండా దూషణ నింద లేకుండా మంచి వీడియో లు. సంస్కారవంతమైన భాషణము తో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే గరికపాటి చాగంటి లాటి వారి తరహా లో సినీ రాజకీయ విశ్లేషణలు బాగుంటున్నాయి
వీడు, ఇమంది రామారావు, చిట్టి గడ్డం గాడు, తమ్మారెడ్డి బరద్వాజ్ గాడు ఇంటర్వ్యూలు ఇస్తూనే బ్రతుకుతారు. వీళ్లకు తెలిసింది గోరంత అయితే, కొండంత కలిపి చెప్పుతారు. సునీసిత్ గాడు ఒకడు ఇలాగే ఇంటరవ్యూలు ఇస్తూ తన్నులు తిన్నాడు పాపం ఈ చెత్త మీడియా గైడెన్స్ ల వల్ల
Sir, no doubt,you are great intellectual, but you are against to Hinduism. It is the only country where Hindus claim to be their own(To celebratre Deepavali and other festivals) and allows and gives verbal freedom to other religions. Can you speak against Muslims and their sentiments in Muslim countries? Muslims marry other relious persons and their production line is muslims. Hindu maids and daughters of Hindu servants working under a muslim noble, became muslims. Did any King forced muslims convert to Hinduism? Hindus got converted to Muslims out of poverty or fear and not at wilful.
The descendants of Rao Bahadur kovelamudi Gopala krishnayya garu, son producer Bhaskar rao, grandsons narayana rao, Madhava Rao and great grandson Sekhar Babu in Telugu film industry as producer, distributor is known for 3 decades to everyone in Vijayawada, chennai as they have uplifted several hundreds of families. The so called journalist failing to mention this family in their own production is apathy. The inspiration for this family is gudavalli rambrahmam garu. The contribution of this educated elite family in social, educational and glamour Is known for several decades,since presently this family is not in movie production doesn't mean their earlier contribution is erased several so called big names from LV Prasad, Ks prakash Rao, several more are roped by this family. Kindly don't...
రాముడు భీముడు చిత్రం మంచి చిత్రం మరియు మంచి విజయాన్ని సాధించింది రాముడు భీముడు చిత్రం... NTR చాలా చక్కగా నటించారు
జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐
రామారావు గారు అని సంభోదించండి … గౌరవ ప్రదంగా వుంటుంది
Modata vochina Double action tho ANR film Iddaru mitrulu NTR Ramudu Bheemudi kante super duper Hit. Already double action tho natinchadu kabatte konni similarities unna Ramudu Bheemudu ANR kadanukunnadu
Ramudu Bheemudu super hit kaadanna vaallu pitchivaallu
Avunu sir ...Ramudu bhimudu hit but Iddaru mitrulu Super duper hit....pygaa ANR movies lo dancers gaa chesina Raja sulochana, EVV saroja gaarlanu heroines gaa petti antha vijayaanni andukovadam Iddaru mitrulu special.
Iddaru mitrulu Ramudu Bheemudu kanna kuda pedda hit. 200 days adina movie. Ramudu bheemudu lo satyanarayana dupe ga act chesadu Ani clear ga telisipotundi.
@@ManojKumar-sf7cb
Nijame... Iddarumitrulu antha hit Raamudu Bheemudu... Kaaledu....!!
రామా నాయుడు గారు, 1969 లో సిపాయి చిన్నయ్య వరకూ నాగేశ్వర రావు గారిని పెట్టి సినిమాలు తీయనే లేదు. అందువల్ల నాగేశ్వర రావు గారిని అడిగే ఛాన్సే లేదు. మరొకటి, రాముడు భీముడుకి, ఇద్దరు మిత్రులు సినిమాకి పోలికలు లేవు.
Oct 1977, central govt was Janata, state of AP was Cong R with CM Vengal Rao, no censor issue arose...
NTR ntr NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR
11:20 What about Aha Naa pellanta movie.
ఎంత తిట్టుకున్నా కాంగ్రెస్ హయాంలో కాస్త స్వేచ్ఛ అనేది ఉండేది.
You are absolutely right:)
ఎమర్జన్సీ పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేంత స్వేచ్చ ఉండేది రాజకీయ నాయకులకు ఆ టైం లో
అక్షర సత్యం
అవును ఇప్పుడు అయితే ఎమర్జెన్సీ పెట్టకుండానే ఆ దుర్మార్గాలన్నీ చేసేస్తున్నారు కదా
Sir
మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారి గురించి చెప్పండి
ఆయన ఆ రోజుల్లో ( 70s ) సంవత్సరానికి 15 నుండి 20 చిత్రాలు చేసేవారు
ఎలా సాధ్యం అయింది ?
రజనీకాంత్ సన్నీ డయోల్ 'చాల్ బాజ్' కూడా ఉంది
What is cult hit? Ramudu Bheemudu ran 100 days in only 4 centres in 1964. This is for information of the. young anchor.
Pppppppppppp0pppp00ppppppppp0ppppppppppp00ppppppp0
One centre only
ఛాల్ బాజ్ హిందీ మూవీ కూడా అదే ఫార్ములా.
Raammudu Bheemudu movie initiative was done by my late father madhavrao with ks prakash Rao as director but he didn't take it ahead then ramanaidu approached my father with actor balaiah and he gave them. My father's first picture was Kondaveeti Donga in which chakravarthy was made music director, then he seperated with his classmate from Rishi valley Doondi and made satisulochana with NTR. He also co-produced with his uncle kovelamudi Bhaskar rao.
Phani Mohan garu 🙏
నరసరాజు గారు చెప్పిన తెరవెనుక కథకు భిన్నంగా మీరు చెబుతున్నారు నరసరాజు గారి కంటే మీకు ఎక్కువ తెలుసునా? మరోసారి నరసరాజు గారు చెప్పిన తెర వెనుక కథ చదవండి
భారత్ మాతాకీ జయ్
ఇద్దరు మిత్రులు రాముడు భీముడు ఒకే రకమైన కథా చిత్రాలు కావు. కథ నటన పరంగా రెండూ విభిన్నమైన చిత్రాలు. కానీ Quality పరంగా ఇద్దరు మిత్రులు చాలా చాలా గొప్ప సినిమా. అందుకే ఆ రోజులలో ఆ సినిమా పెద్ద హిట్. పైగా ఆ సినిమాను మరొకరు తీయలేరు. తీసినా చూడలేరు. అది ఒక్క అక్కినేని గారికే సాధ్యం. అదొక క్లాసిక్ సినిమా.
రాముడు భీముడు లాంటి కథలు వట్టి మాస్ కథలు. ఇలాంటి story line తో ఎన్ని సినిమాలు ఎంత మంది అయినా తీయచ్చు.
ఇద్దరు మిత్రులు తీయలేరు అంత క్లాస్ గా. తీసినా చూడలేరు
అన్ని సినిమాలలోనూ ఒక పాత్ర అమాయకంగా మరో పాత్ర అసాధ్యంగా ఉంటాయి.
ఇద్దరు మిత్రులు అలా కాదు. ఇద్దరూ తెలివైనవాళ్ళే. కాకుంటే ఒకరి సమస్యను మరొకరు పరిష్కరిస్తారు.
Ramudu bheemudu record hit but iddaru mitrulu just hit NTR mundu anr nilavaledu lesend lion NTR mave mave ANR 🐈
ANR lives on ❤🎉
Mee comments tho NTR ni thakkuva cheyyaalani chaala chakkati prayatnam chesaaru brother. Ento -- nee boti vaaru kuda vunnaaru ee prapamcham lo.
SEEN FULL
ON 4-12-2022
రాముడు భీముడు ANR చేసివుంటే ఫెయిల్ అయ్యేది. NTR ద్వారా R& B లో భీముని పాత్రలో వ్యక్తమైన పౌరుషం( masculinity) ANR ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. ఆ ఫెయిల్యూర్ R&B సినిమా హిందీ తమిళ భాషలలో ఆ తర్వాత ఎన్నో రూపాంతరాలు చెందగల సినిమా ముడి సరుకు గా ఉండేది కాదు అంటే ఒప్పుకుంటారా భరద్వాజ గారు. మీరు చక్కగా చెపుతున్నారు నేను అన్నీ చూస్తున్నాను. అతియోశక్తి లేకుండా అనవసర విషయం లేకుండా సభా మర్యాద తప్పకుండా దూషణ నింద లేకుండా మంచి వీడియో లు. సంస్కారవంతమైన భాషణము తో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే గరికపాటి చాగంటి లాటి వారి తరహా లో సినీ రాజకీయ విశ్లేషణలు బాగుంటున్నాయి
వీడు, ఇమంది రామారావు, చిట్టి గడ్డం గాడు, తమ్మారెడ్డి బరద్వాజ్ గాడు ఇంటర్వ్యూలు ఇస్తూనే బ్రతుకుతారు. వీళ్లకు తెలిసింది గోరంత అయితే, కొండంత కలిపి చెప్పుతారు. సునీసిత్ గాడు ఒకడు ఇలాగే ఇంటరవ్యూలు ఇస్తూ తన్నులు తిన్నాడు పాపం ఈ చెత్త మీడియా గైడెన్స్ ల వల్ల
NTR. Amaayakudu asayudu. Anr only. Ammayuludu. If they can do with anr itis atter flop movie please no it
Yanduku mee pichhi doubt? Mena cenima nu tivirkam A Aa copy kotti hit cheyalda?
Cong free speech means proclamation of emergency...
Ayyaa....Ramanaidu garu, mundhu ANR nammina bantu movie lo partner gaa vunnaaru.... ANR gari salaHa thone producer gaa maari ANR garithone movie theeyaalanu kunte, ANR busy gaa vundadamtho, ANR gari salahaathone NTR garitho aa movie theesaaru.... Tammareddi krishnamuurthi garu kooda, ANR gari calsheets leka, ANR advise thone NTR tho Lakshaadhikaari movie theesaaru.... ANR and NTR lu alaa vundevaru kanukane Mahanatulu, kaaranajanmulu ayyaaru.
Thokkemi kadhu anr Amina pedda hero naa appatiki ippatiki eppatiki mundu NTR peru tharwathe ANR 🐈 mawv mavwe NTR lesend ANR 🐈 cat
NTR
Sir, no doubt,you are great intellectual, but you are against to Hinduism. It is the only country where Hindus claim to be their own(To celebratre Deepavali and other festivals) and allows and gives verbal freedom to other religions. Can you speak against Muslims and their sentiments in Muslim countries?
Muslims marry other relious persons and their production line is muslims. Hindu maids and daughters of Hindu servants working under a muslim noble, became muslims. Did any King forced muslims convert to Hinduism? Hindus got converted to Muslims out of poverty or fear and not at wilful.
రాముడు భీముడు, గుండమ్మకధ, సినిమాలు తియ్యలేకపోయి రామానాయుడు, అశ్వనీదత్ లు బతికిపోయారు. చేసి ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిఉండేవి.
Yes, you are right 100%
ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి చెడిందా ???? రామానాయుడే రాముడు భీముడు సినిమా తీశారు.
అసంభవం .
The descendants of Rao Bahadur kovelamudi Gopala krishnayya garu, son producer Bhaskar rao, grandsons narayana rao, Madhava Rao and great grandson Sekhar Babu in Telugu film industry as producer, distributor is known for 3 decades to everyone in Vijayawada, chennai as they have uplifted several hundreds of families. The so called journalist failing to mention this family in their own production is apathy. The inspiration for this family is gudavalli rambrahmam garu. The contribution of this educated elite family in social, educational and glamour Is known for several decades,since presently this family is not in movie production doesn't mean their earlier contribution is erased several so called big names from LV Prasad, Ks prakash Rao, several more are roped by this family. Kindly don't...
Asalu double role ku adharamaina cinimalu Raju pedha
Baliah babu thisadu kada
చలం బుల్లెమ్మ బుల్లోడు నాగా
ర్జున హలోబ్రదర్ జానపదంలో
అగ్గిపిడుగు యింకాఎన్నో రాము
డు భీముడు అనుకరణలే !విజయం
పొందిన చిత్రాలే !
Ramudu bheemudu release year 1964. Appatiki Mee age antha undacchu sir ??????? Peddaga antha chusina vadiga cheptharu anti 😭😭😭😭😭😭😭😭😭😭
Fist.muvi.dabulacton.eddurumetrulu.a.n.r.