నిరాడంబరత అసలు ఏమిటి | జె కృష్ణమూర్తి | Kanthrisa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • J Krishnamurti philosophy
    #philosophy #jkrishnamurti #love #bookreview #freedom

ความคิดเห็น • 13

  • @Jee-k5b
    @Jee-k5b หลายเดือนก่อน +3

    చక్కగా చెప్పారు.మీ వీడియో ల వల్ల "తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచంలో" గణనీయమైన మార్పులు వస్తున్నాయి.ఇటీవలే చాలా మంది మిమ్ములను అనుసరిస్తూ ప్రకృతి,ప్రపంచం అని విశ్లేషిస్తూ అర్థం అయ్యేలా చెబుతున్నారు.అట్లా కూడా మీరు భావ విప్లవం తెస్తున్నారు.మీకు శుభం .🎉🎉🎉🎉🎉

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +5

    ప్రస్తుత పరిస్థితులలో బాహ్య నిరాడంబరత కూడా ప్రతి వ్యక్తికి ఎంతో నైతిక,సామాజిక అవసరం.!
    ఎందుకంటే.. మన చుట్టూ ఉన్న పేదరికాన్ని,ప్రకృతి వినాశనాన్ని,పర్యావరణ కాలుష్యాన్ని కళ్ళారా చూస్తూ కూడా
    పాశ్చాత్య జీవన శైలి తో జీవిస్తూ... అంతర్గత నిరాడంబరత ను పాటించినా పెద్ద ప్రయోజనం లేదు.!
    మానసికంగా అన్నీ వదిలినా,భౌతికంగా అన్ని వెలగ బెట్టే వాళ్ళు... నిజమైన నిరాడంబరులుగా అనిపించుకోరు.!
    అంతర్గత నిరాడంబరత అనేది వ్యక్తికి ఎంతో అవసరంకానీ.. బాహ్య నిరాడంబరత అనేది ప్రకృతి రక్షణకు, పర్యావరణ పరిరక్షణ కు, పేదరిక నిర్మూలనకు మరియు భవిష్యత్తు సమాజ శ్రేయస్సుకు అత్యంత ఆవశ్యకం.!
    ఈ విషయంలో గాంధీ,రమణ మహర్షి లాంటి వారు మనకు ఆదర్శనీయులు.!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +6

    SIMPLICITY IS BEST.!
    SIMPLICITY IS HOLINESS.!
    SIMPLICITY IS THE SECRET.!
    Why Because...
    1.Simplicity brings Sensitivity. If we are sensitive only, Feelings will be more. Feeling is the soul,the secret of everything.
    2.Simplicity makes usage of our belongings Effeciantly and effectively, Which brings Cleanliness.Cleanliness is next to Godliness.
    3 Simplicity kills Ego. Ego is the worst enemy of us. This rascal ego must be obliterated. Truth will never come in to our minds as long as there will remain the Ego.
    4.Simplicity brings Freedom. Freedom is the first condition of Growth.The greatest goodness is the highest Freedom.Only freedom can produce the true Morality.
    5.Simplicity brings unselfishness.The whole idea of human life can be put into that one word, Unselfishness. The perfectly unselfishman is the most successful one in life
    6.Simplicity brings Honesty. Honesty is the sign of Purity.What power is higher than the power of Purity.!

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 5 วันที่ผ่านมา

    🌹🙏🌹

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    2.53pm

  • @srinulaveti2175
    @srinulaveti2175 หลายเดือนก่อน

    Thank you sir

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @trivvenivarma
    @trivvenivarma หลายเดือนก่อน

    ❤...

  • @sriram-dw1ty
    @sriram-dw1ty หลายเดือนก่อน +1

    Excellent 🎉🎉👌👌👌👌👏👏👏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be หลายเดือนก่อน +1

    🤗🙏🙏🤗🙏🙏🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr หลายเดือนก่อน +1

    Tku🎉🎉🎉🎉🎉

  • @trivvenivarma
    @trivvenivarma หลายเดือนก่อน +1

    Guru ji 😂😂😂...