Harsha Sai 1st Speech In Tollywood At His New Movie MEGA Teaser Launch | NTR | Pawan Kalyan | MB

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2023
  • Harsha Sai 1st Speech In Tollywood At His New Movie MEGA Teaser Launch | NTR | Pawan Kalyan | MB
    #harshasai #mega

ความคิดเห็น • 1.6K

  • @Pagalagodutha

    పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరుపున మీరు ఈ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @timesofcricket93

    మంచోడు✖️దెవుడు✅

  • @rajeshkumarmaripi5998
    @rajeshkumarmaripi5998 14 วันที่ผ่านมา +3

    Betting apps promote chesi show mingunthunnav. Dhani valla chalaa families suffer avuthunnai raa

  • @PavanTirumuru-bd2wo
    @PavanTirumuru-bd2wo 28 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ గారి తరపున ఈ ఇండస్ట్రీ లో పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను

  • @santhoshkumartantapureddi7829

    సినిమా ఎలా ఉన్న మేము నీకు తప్పకుండ బ్లాకబస్టర్ చేస్తాం అన్న 😎 we are always with you....

  • @galirameshreddy7773

    హర్ష సాయి వాయిస్ లోనే రాజవంశం ఉంది❤

  • @user-rh8vs4yw6f

    హర్ష సాయి తమ్ముడు మా ఇంటికి ఒకసారి రా అమ్మ రాఖీ కట్టాలి అనుకుంటున్నాను

  • @khalndar2368

    హర్ష సాయి అన్నకు ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాము ఇట్లు యువ సామ్రాట్ చైతు అన్న ఫ్యాన్స్🎉🎉

  • @gangadhartanari2018

    యాంకర్ ఏంటి హర్ష హర్ష అంటుంది రెస్పెక్ట్ లేకుండా హర్ష సాయి గారు అంటే కొంచెం మర్యాదగా ఉంటుంది

  • @sureshsuri6288

    ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తరుపున ఈ సినిమా చాలా పెద్ద HIT అవ్వాలని కోరుకుంటునము....jai ప్రభాస్ అన్న ❤❤❤

  • @ranipalla4978

    అమ్మ నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

  • @anilkumarankavarapu5561

    అందరి హీరోల అభిమానుల తరుపున all the best Harsha sai

  • @sudeep9376

    Andru movie thisaka celebrity aytharu, kani miru celebrity ayina thrvatha movie thistunaru great Anna 😃

  • @b.praveenkumer7486

    సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. Jai harsha sai...❤

  • @Bujji-nl3te

    హర్ష సాయి గారు దేవుని రూపంలో వచ్చిన

  • @rajyalakshmichalla9146

    హర్ష సాయి తమ్ముడు దేవుడు ఎక్కడో లేడు ఇదిగో మీ రూపంలో మీలాంటి వాళ్ళు సహకరించే సహాయం చేసే ప్రతి ఒక్క రూపంలో ఉన్నాడు నిజంగా గ్రేట్ తమ్ముడు భగవంతుడు స్వయంగా మనిషి రూపంలో వస్తాడు వచ్చాడు అది హర్ష సాయి తమ్ముడు మీకు చాలా చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కి శతకోటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @rbarts5590

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ జై ఎన్టీఆర్

  • @SunilprinceOman

    అన్న నువ్వు ఎప్పుడు ఇలాగే పైకి రావాలి నువ్వు ఇప్పుడు జనాలకు మంచి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు తమ్ముడు

  • @Rajesh-fo5ig

    రామ్ చరన్‌ అన్న తరుపున ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాలి ని రామ్ చరణ్ అన్న తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై రామ్ చరణ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై హర్షసాయి Anna

  • @vasanthakrishna4983

    హర్ష గారు మీ మూవీ చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ బాబు ఫ్యాన్స్.