Chiranjeevi Crying While Hyper Aadi Goosebumps Speech About Pawan Kalyan | Bholaa Shankar PreRelease

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ส.ค. 2023
  • Chiranjeevi Crying While Hyper Aadi Goosebumps Speech About Pawan Kalyan | Bholaa Shankar PreRelease
    For more videos about Telugu cinema, subscribe to our TH-cam channel ► / @film_circle
    Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
  • บันเทิง

ความคิดเห็น • 273

  • @Lakshmi73810
    @Lakshmi73810 4 วันที่ผ่านมา +4

    లవ్ యూ ఆది లవ్ యూ ఆది లవ్ యూ ఆది లవ్ యూ ఆది లవ్ యూ ఆది లవ్ యూ ఆది లవ్ యూ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 9 หลายเดือนก่อน +16

    ఆది సూపర్ సూపర్ సూపర్ మా అన్న చిరు సూపర్ అన్న అంటేనే విజయం విజయం అంటే అన్న జై చిరంజీవ ❤️❤️❤️👍

  • @dhanunjayadhanu8152
    @dhanunjayadhanu8152 9 หลายเดือนก่อน +3

    Super speech on Megastar Powerstar polystar gurchi Aadi gaaru chalabaaga matladaru vastavaalu matladaru 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐

  • @akhimypa362
    @akhimypa362 9 หลายเดือนก่อน +14

    జై ✊🏻️మెగా ఫ్యామిలీ🇮🇳
    జై ✊🏻️మెగా స్టార్ చిరు 🇮🇳
    జై ✊🏻️లాపింగ్ స్టార్ నాగ బాబు 🇮🇳
    జై ✊🏻️ పవర్ స్టార్ పవనిజం🇮🇳
    జై ✊🏻️గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 🇮🇳

  • @MrSalam4u
    @MrSalam4u 9 หลายเดือนก่อน +53

    మెగాస్టార్ గారు చాలా మంచి వ్యక్తి అయన వినయం ఎవరికి రాదు.
    ఫర్ ever Megastar Fan 🎉❤️ Iam

  • @luma4961
    @luma4961 9 หลายเดือนก่อน +1

    Ilanti speech ivvalamte chala brilliant ayyi undali super sir wow speech

  • @venkatsai6434
    @venkatsai6434 9 หลายเดือนก่อน +8

    Wow adi bhai your speech is amazing and awesome bro jai megastar jai chiranjeeva❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasugode4134
    @vasugode4134 9 หลายเดือนก่อน +27

    It's goosebumps speech by hyper Aadhi....
    Jabardasth vadhili ikkadiki vachhesavaa dear Aadhi...

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3o วันที่ผ่านมา

    World King of king maa super star Krishna only God father
    Producers ki god maa super star Krishna

  • @rakeshkurmachalam2711
    @rakeshkurmachalam2711 9 หลายเดือนก่อน +2

    అది సార్ చాలా గొప్పగా మాట్లాడారు
    చాలా సంతోషం సార్
    చిరంజీవి సార్ ఎంతో కష్టపడితే కాని ఈ స్టేజ్ కి రాలేదు..
    ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అప్పుడు ఇప్పుడు పడుతూనే కానీ అభిమానులకు మాత్రం ఒక చిరునవ్వుతో సమాధానం esthadu...
    పాలిటిక్స్లో lo మీరు ఓడిపోలేదు sir
    మీరు అనుకున్న ప్రజలు ఓడించారు
    కానీ ఇప్పుడు అదే ప్రజలు మరియు ఫాన్స్ పవన్ సార్ రూపంలో మీకు ఆ విజయాన్ని. అందిస్తారు❤

  • @RAJU78687
    @RAJU78687 9 หลายเดือนก่อน +3

    Nothing there anything
    Only power of money💪💪

  • @pspkarmy3048
    @pspkarmy3048 9 หลายเดือนก่อน +20

    Aadhi anna superb speech 🙏🙏

  • @thulasibhaskar759
    @thulasibhaskar759 9 หลายเดือนก่อน +4

    Aadhi Meru Super

  • @karrisreenu6549
    @karrisreenu6549 9 หลายเดือนก่อน +6

    చిరంజీవి గారి సహనం,ఓపిక చూసి చూసి ఆయన అభిమానులు నుండి వస్తున్నా మాటలు ఇవి.
    అలా లక్షలులో ఉన్నాం మా ఆక్రోశం చెప్పడానికి, చేయడానికి so please.. don't under estemate the power of "Meghalludu" family.✊👊

  • @rajanaren1778
    @rajanaren1778 9 หลายเดือนก่อน +5

    Thank you Adhi Anna 🤝🥳🤗.... Jai Mega Star Chiranjeevi Sir And Mega Family 🥰💯❤️😊

  • @YesuMettapalli
    @YesuMettapalli 9 หลายเดือนก่อน +4

    Super aadi anna

  • @MrSalam4u
    @MrSalam4u 9 หลายเดือนก่อน +41

    రాంచరణ్ గారు గ్లోబల్ స్టార్ ఎందుకంటె అయన కష్టం రికార్డు వచ్చింది

  • @GopiKrishna-dj8cl
    @GopiKrishna-dj8cl 5 วันที่ผ่านมา

    Superb speech aadi garu

  • @kushibehera7919
    @kushibehera7919 9 หลายเดือนก่อน +13

    Super Anna adhi Anna ❤❤

  • @RamBabu-ce6ft
    @RamBabu-ce6ft 9 หลายเดือนก่อน +8

    Super Adhi

  • @vinodkumar-jl8xv
    @vinodkumar-jl8xv 9 หลายเดือนก่อน +7

    ఇవి మాటలు కాదు తూటాలు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే గెలిచే సత్తా గల వ్యక్తి హైపర్ అది

    • @s.Mohsin-ke4cr
      @s.Mohsin-ke4cr 9 หลายเดือนก่อน

      Dandora,dappu vaenchadaaniki panikivastaadu.

  • @surendrakumar-og6eu
    @surendrakumar-og6eu 9 หลายเดือนก่อน +5

    No 1 dyper

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 วันที่ผ่านมา

      Avnu 3 am ki call chesi dyper maarusthunadu anta shusuko ra gone do😂😂😂🎉

    • @surendrakumar-og6eu
      @surendrakumar-og6eu 2 วันที่ผ่านมา

      @@ramvelivela1611 poramboku you no 4 diper

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 วันที่ผ่านมา +1

      @@surendrakumar-og6eu moon da comedy piece ra mee vaadu

    • @surendrakumar-og6eu
      @surendrakumar-og6eu 2 วันที่ผ่านมา

      @@ramvelivela1611 BDPS

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 วันที่ผ่านมา

      Kcpd

  • @meeseva7889
    @meeseva7889 9 หลายเดือนก่อน +14

    Cinema gurchi matladura babu rajakiyam neekendhu ra

  • @somavarapusreenu8038
    @somavarapusreenu8038 9 หลายเดือนก่อน +6

    Superb Superb

  • @parameshsalla2938
    @parameshsalla2938 9 หลายเดือนก่อน +6

    Adhi em ichav bro speech superb

  • @palanativenkataramana2628
    @palanativenkataramana2628 9 หลายเดือนก่อน +8

    Bola Shankar movie pre release event ha.......leka valla brothers gurinchi meeting ha......

  • @dupatibrothers0757
    @dupatibrothers0757 9 หลายเดือนก่อน +4

    Re nivvu bandla Ganesh nu minchi potavu ra

  • @ravikanth987
    @ravikanth987 9 หลายเดือนก่อน +3

    Hyper is municipality swipeew roads in hyd

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 9 หลายเดือนก่อน +20

    వాక్చాతుర్యం అందరికీ రాదు, ఆధి భవిష్యత్ లో గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు

    • @venkatareddy-ql8nd
      @venkatareddy-ql8nd 9 หลายเดือนก่อน +1

      Kalalu kanu night padukoni

    • @sravankumar2079
      @sravankumar2079 9 หลายเดือนก่อน

      Adi emanna pv narasimha rao anukunnava Leda venkaiah Naidu anukunnava sollu mataladuthuntadu

    • @s.Mohsin-ke4cr
      @s.Mohsin-ke4cr 9 หลายเดือนก่อน

      Vaadu pedda garite!

  • @kasiguruprasad6304
    @kasiguruprasad6304 9 หลายเดือนก่อน +4

    Excellent speech 👌

  • @vthirumaleshreddy2937
    @vthirumaleshreddy2937 9 หลายเดือนก่อน

    Super speech anna

  • @padmabaipalli4095
    @padmabaipalli4095 9 หลายเดือนก่อน +6

    aadi garu super thank you

  • @iamsriharirao
    @iamsriharirao 9 หลายเดือนก่อน +9

    ఒక వీర అభిమాని తన హీరో పై జరిగే ప్రీతీ కుట్ర నీ ఎండగట్టాడు. ఎవ్వరినీ వదలలేదు 😂😂

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 3 วันที่ผ่านมา

    Good speech

  • @tlegendgaming4995
    @tlegendgaming4995 วันที่ผ่านมา

    ❤mega power ❤

  • @pradeepuppuleti2011
    @pradeepuppuleti2011 9 หลายเดือนก่อน +1

    Jai Charan ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ Jai global ⭐ Ram Charan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dwarapudimanikyalarao1303
    @dwarapudimanikyalarao1303 9 หลายเดือนก่อน +6

    Yem cheppvu aadhi superb 👌

  • @trinadharaoanem3908
    @trinadharaoanem3908 9 หลายเดือนก่อน +3

    Jai mega 🌟 Jai rc Jai aade

  • @rakeshr3430
    @rakeshr3430 9 หลายเดือนก่อน +4

    Super hyper Aadhi annaya chela baga matladaru

  • @raveendrareddysangana7456
    @raveendrareddysangana7456 9 หลายเดือนก่อน

    The Chiranjeevi family did any great things for the Society????

  • @santhaiahmadanu5063
    @santhaiahmadanu5063 9 หลายเดือนก่อน +1

    Adi.... 🎉🎉🎉

  • @Siddhu923
    @Siddhu923 9 หลายเดือนก่อน +5

    Super Aadhi Garu

  • @matchajyothi200
    @matchajyothi200 9 หลายเดือนก่อน +2

    Superr

  • @palanativenkataramana2628
    @palanativenkataramana2628 9 หลายเดือนก่อน +12

    Bajana 😂😂😂😂😂....Sir Adhi garu u r sooper

  • @babjichoppa2329
    @babjichoppa2329 9 หลายเดือนก่อน +2

    ఈయినా పక్కవాడిని పొగిడితే ఎదుగుదల ఉంటుంది అనుకుంటున్నాడు.

  • @user-oc8nx9qe2g
    @user-oc8nx9qe2g 9 หลายเดือนก่อน

    Exlent spech

  • @rajakuram6406
    @rajakuram6406 9 หลายเดือนก่อน +11

    Love u aadhi anna ❤

  • @boyasuresh9702
    @boyasuresh9702 9 หลายเดือนก่อน

    Super Speech Anna

  • @neerajauppala969
    @neerajauppala969 9 หลายเดือนก่อน +8

    Adi garu అదరగొట్టారు

  • @kondurisurendra332
    @kondurisurendra332 9 หลายเดือนก่อน +2

    Prathi okkariki bhajana kottadaaniki niku entha istaru anna 😂😂

  • @rockybhai3769
    @rockybhai3769 9 หลายเดือนก่อน +5

    Baaga speech chepparu

  • @rakeshr3430
    @rakeshr3430 9 หลายเดือนก่อน +3

    Jai mega family jai hyper adhi annaya

  • @sureshpujari9999
    @sureshpujari9999 2 วันที่ผ่านมา +1

    JAI MEGHASTAR

  • @SatishKumar-mf3ie
    @SatishKumar-mf3ie 9 หลายเดือนก่อน

    పొగర్తలు అంటే. మెగా వాళ్ళకి గొప్ప ఇష్టం. నీ పని కానీ గురు

  • @chittamojesh3154
    @chittamojesh3154 9 หลายเดือนก่อน +2

    Super ❣️

  • @hariakhil4990
    @hariakhil4990 9 หลายเดือนก่อน +6

    Happy friendship day 🎉

  • @cgraochowdary
    @cgraochowdary 9 หลายเดือนก่อน +5

    అరె అది అపుర డబ్బా

  • @sontenaslnaidu1370
    @sontenaslnaidu1370 9 หลายเดือนก่อน +1

    Super exlent speech 💯

  • @sandeepreddy1975
    @sandeepreddy1975 9 หลายเดือนก่อน +3

    Chusaa maku kudaa guoos bams vachai adhi brother.
    Love that family for ever

  • @user-qm4ns7fz9e
    @user-qm4ns7fz9e 9 หลายเดือนก่อน

    Super adhi anna speech

  • @murthyummidi8682
    @murthyummidi8682 9 หลายเดือนก่อน +3

    Super speech

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 9 หลายเดือนก่อน

    భోళా దివాళా తీసినందుకా

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 9 หลายเดือนก่อน +2

    Wow super

  • @anithapalla2068
    @anithapalla2068 9 หลายเดือนก่อน

    Super ga chepparu

  • @madxchange6150
    @madxchange6150 9 หลายเดือนก่อน +2

    Ma family motham loooo okka chiru fan kuda ledhuuuu adhiiii

  • @rambabuch.rambabu605
    @rambabuch.rambabu605 9 หลายเดือนก่อน +1

    Great words about megabrother

  • @poojapallavi6382
    @poojapallavi6382 9 หลายเดือนก่อน +3

    Soooooper

  • @bangarudurgaprasad22
    @bangarudurgaprasad22 9 หลายเดือนก่อน +7

    Nenu chusinaa modolo speech

  • @bhaskar863
    @bhaskar863 9 หลายเดือนก่อน +2

    Avakasam kosam aa maatram pogadalle

  • @poojapallavi6382
    @poojapallavi6382 9 หลายเดือนก่อน +2

    Sooooper

  • @gkrbi
    @gkrbi 9 หลายเดือนก่อน +1

    chiranjeevi abhimani nuvvu aithey avvachu andaru athani abhimanulu antava?

  • @Manjunath-pi8hg
    @Manjunath-pi8hg 9 หลายเดือนก่อน +2

    Super aadi

  • @sivanandamurthy9634
    @sivanandamurthy9634 9 หลายเดือนก่อน +1

    Super super speech ❤❤

  • @tigeryt5414
    @tigeryt5414 9 หลายเดือนก่อน +1

    Areay. Yadhaua. Neuu. Rajakeam. Mataladaukura. Badakau. Depasituluraura. Yadhaua

  • @sreenunaik8774
    @sreenunaik8774 9 หลายเดือนก่อน +21

    అది గారు మీరు భోళా శంకర్ మూవీ గురించి చెప్పమంటే సోలు కబుర్లు అన్ని చెపుతున్నాడు.

  • @GopiKrishna-dj8cl
    @GopiKrishna-dj8cl 5 วันที่ผ่านมา

    Jai hyper aadi garu

  • @shaikbabji512
    @shaikbabji512 9 หลายเดือนก่อน

    100% నిజాలు...

  • @chandukadari7249
    @chandukadari7249 9 หลายเดือนก่อน

    Jai Charan anna ❤😊❤😊

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 9 หลายเดือนก่อน

    శబాష్ ఆది❤❤❤

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh 9 หลายเดือนก่อน

    ⭐⭐⭐⭐⭐

  • @veeranjaneyulu4388
    @veeranjaneyulu4388 9 หลายเดือนก่อน +1

    Bhajana samajam

  • @durgaprasadpatnana2378
    @durgaprasadpatnana2378 9 หลายเดือนก่อน +18

    అనంత శ్రీరాం గారు గరికపాటి గారిని ఉద్దేశించి అన్న మాటలు తప్పు. ఆయన రామాయణం లోని సంఘటనను తీసి వారు చెప్పాలనుకున్న దానికి అనుగుణంగా మార్చుకుని మాట్లాడారు. అది తప్పో కాదో మీరే ఆలోచించండి.
    రామాయణం లో కొన్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు ఉన్నాయి. రామరావణ యుద్ధం తరువాత, రావణుడు చనిపోక ముందు, శ్రీరామచంద్రుడు లక్ష్మణున్ని రావణుని దగ్గరకు వెళ్ళి జ్ఞానం పొందమని చెప్పాడు.
    అలా ఊరికే చెప్పాడంటారా?
    ఎందుకంటే రావణుడు ఎంతో గొప్ప విధ్వాంసుడు, పండితుడు. రామచంద్రుడు రావణునితో ధశరధుని సంవత్సరికాన్ని చేయించుకున్నాడు. అది రాముడు పండితునికి ఇచ్చిన గౌరవం.
    ఇంకా ఉంది
    భాగవతం చదివినవారికి ఇది ఇంకా బాగా అర్థం అవుతుంది. భాగవతం అనుసారంగా ఆ శ్రీ హరి కానిది ఏమీ లేదు, ఎవరూ లేరు. ఆయన నుండే అందరూ ,అన్నీ పుట్టాయి.
    ఇలా ఉండగా ఒక రోజు సనత్కుమారులు నలుగురు హరిని దర్శించుటకు వెళ్తారు. జయ విజయులు విషయం తెలుసుకోకుండా కేవలం అడ్డగిస్తారు. ఏమి అనకూడని మాటలు కూడా అంత అనరు. సనత్కుమారులు జయ విజయులను హరి దూరం అవ్వండని శపిస్తారు. ఇంతలో శ్రీ హరి తన అంతఃపురం ( ఏడవ ద్వారం దాటాక ఉండేది) నుండి బయటకు వచ్చి బ్రాహ్మణులైన సనత్కుమారులను గౌరవించి అతిది మర్యాదలు చేయనందుకు గాను జయ విజయులను మందలిస్తాడు. తరువాత సనత్కుమారులను ఉద్ధేశించి మీరు గౌరవనీయులు, పూజ్యనీయులు, పండితులు. మీరు ఈ జయవిజయులకు ఇచ్చిన శాపం ఎంతో అంగీకారమైనది. వీరు దానిని అనుభవిస్తారు. ఇంకా ఎంతో తీయని మాటలతో ఆ శ్రీహరి సనత్కుమారులను పొగుడుతాడు, క్షమించమని అడుగుతాడు.
    ఆ మాటలు విని సనత్కుమారులకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. సాక్షాత్తు శ్రీహరి అతని నుండి పుట్టిన వాళ్ళను ఇంత గౌరవించవలసిన ఏం ఉంది? కాని శ్రీహరి బ్రాహ్మణులను ఎలా గౌరవించాలో ఒక ఉదాహరణ నిల్పాడు.
    కావాలంటే శ్రీహరి ఆ శాపాన్ని కూడా నిర్మూలించగలడు కాని చెయ్యలేదు. జయ విజయులు- హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు; రావణుడు, కుంభకర్ణుడు; కంసుడు, ళహశిశంపాలడు గా జన్మించి హరిచే వధించపడ్డారు. దేవతలు కూడా మునుల శాపాలకు వశమయ్యారు.
    ఇంకా ఉంది.
    శ్రీ కృష్ణుడు సాందీప ముని దగ్గర విద్య నేర్చుకోవటానికి వెళ్ళినపప్పుడు, సాందీప ముని తన గురుధర్మాన్ని పాటించటానికి వచ్చింది శ్రీహరి అని తెలిసి కూడా విద్యార్జనకు శ్రీకృష్ణుడు ఎంత ఉబలాటంగా ఉన్నాడని పరీక్షించేందుకు అలా ఎండలోనే ఉండనిచ్చాడు. కృష్ణుడు ఎంతోమంది రాక్షసులను అప్పటికే వధించాడు. అయినా ఆయనకి తెలియని విద్యా? అయినా సరే తన గురువు అభీష్టం ప్రకారమే నడుచుకున్నాడు.
    శ్రీ రాముడు బ్రాహ్మణులతో ఎలా నడుచుకున్నాడో అది వదిలేసి, సంబంధం లేని ఒక సంఘటనను బ్రాహ్మణుని అవమానించటానికి వాడటం గౌరవనీయమైన పని కాదు.
    గరికపాటి గారిని ఆ సభకి ఆహ్వానించి తగిన గౌరవం ఇవ్వకపోవడం ఆ కార్యకర్తల తప్పు. అక్కడ గరికపాటి గారు మాట్లాడుతుంటే చిరంజీవి గారి దగ్గరకు వెళ్ళి photos అడగటం అడిగిన వాళ్ళ తప్పు. చిరంజీవిగారు కూడా ఏమీ వినపడనట్టు photos ఇవ్వడం తప్పు. చిరంజీవి గారు తరువాత గరికపాటి గారిని వారి ఇంటికి భోజనానికి పిలిచారు.
    ఇవన్నీ తెలిసికూడా మనం గరికపాటి గారు తప్పు అంటంన్నాం. మన పరిస్థితి అలా ఉంది. గరికపాటి గారు కోపగిస్తే శ్రీహరి భృగు మహర్షి కోపాన్ని స్వీకరించినట్టు స్వీకరించాలే తప్ప దానికి విపరీతార్థాలు తీయకూడదు.
    Ippudu Aadi garu malli aa visayanni teesukuravadam kooda tappu.

    • @abcd-eg6yz
      @abcd-eg6yz 9 หลายเดือนก่อน +2

      All these upcoming film people are Bhajana batch, moorkulu ..

    • @anuradhaallada6779
      @anuradhaallada6779 9 หลายเดือนก่อน

      Yes

    • @user-fm7ni5ez1u
      @user-fm7ni5ez1u 9 หลายเดือนก่อน

      Nee opika ki hansoff kani matter chadhavaley

  • @GayathriGayu-hs1bs
    @GayathriGayu-hs1bs 9 หลายเดือนก่อน

    Water based Nakul

  • @bharathi6122
    @bharathi6122 9 หลายเดือนก่อน

    👌👌👌👌aadii

  • @user-np7qu7lr1b
    @user-np7qu7lr1b 9 หลายเดือนก่อน +1

    Bandla Ganesh gathi adhi gariki paduthundi

  • @user-nk8oq7ed3o
    @user-nk8oq7ed3o 9 หลายเดือนก่อน +2

    Em prayojan e దేశానికి

  • @tigeryt5414
    @tigeryt5414 9 หลายเดือนก่อน +1

    Areay. Langga

  • @RajeshBabuKonuri-wm4lo
    @RajeshBabuKonuri-wm4lo 9 หลายเดือนก่อน +7

    Act Jabardasth Don't Act Like picchi Naa Kodaka

  • @rajanaren1778
    @rajanaren1778 9 หลายเดือนก่อน

    Anna Indrasena .... Thammudu Janasena ✊❤🎉😊🙏👍🔥🥳💯

  • @srinu8926
    @srinu8926 9 หลายเดือนก่อน +11

    Veediki industry lo chance ivvandi veedu anni bajana karyakramaaleeee

  • @commentmaster7031
    @commentmaster7031 9 หลายเดือนก่อน +8

    Anna eee cinema gurinchi cheppu.....
    Nee kendhuku ee dhula... 😅😅😅 Anna em anukoku chala over ayyindhi

  • @formerlover604
    @formerlover604 9 หลายเดือนก่อน +2

    Entha tisokonnav bayya Ela bajana cheyyadaniki .ori ni apara Rey

  • @HARIJANANARESH-vv2yf
    @HARIJANANARESH-vv2yf 9 หลายเดือนก่อน

    సచిన్ కు చిరు కి చాలా తేడా ఉంది అయన ఇండియా కోసం ఆడారు

  • @user-tn4xr4nr5x
    @user-tn4xr4nr5x 9 หลายเดือนก่อน +3

    Bandla ganesh taruvata nuvvera bhajanagavi

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 วันที่ผ่านมา

      Yaakchi Shooosi SHEppatlu Kottukomdi ra lunch vodka

  • @nagasiva3517
    @nagasiva3517 9 หลายเดือนก่อน

    Jai hyper aadi Anna ❤❤😮

  • @chkiran9531
    @chkiran9531 9 หลายเดือนก่อน +2

    Masthu pikinav thee

  • @Chary136
    @Chary136 9 หลายเดือนก่อน +1

    దీనిని పట్టి చూస్తుంటే నువ్వు ఎక్కడుకో వెళ్ళిపోతావ్ :బ్రో:

  • @rishimedia9112
    @rishimedia9112 9 หลายเดือนก่อน +8

    ఏమి భజన రా నాన్న.. తప్పదు సినీ ఇండస్ట్రీ లో.... కాక పోతే ఎన్టీఆర్, anr ఇంత భజన్ చేయించుకునే వాళ్ళు కాదు.
    ఈ ఫ్యామిలీ కే ఈ చీప్ లక్షణాలు

    • @saichannel7658
      @saichannel7658 9 หลายเดือนก่อน

      Nijam matledithe ni lanti kdlku ardham kadu b

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 9 หลายเดือนก่อน +3

    మెగాస్టార్ లివింగ్ గాడ్ 🙏

  • @yellajirowdy7921
    @yellajirowdy7921 9 หลายเดือนก่อน +8

    సినిమా ప్రోమోషన్ వచ్చావా లేక భజన కు వచ్చావా

    • @Mahi-cs1ch
      @Mahi-cs1ch 9 หลายเดือนก่อน +1

      Abe houle teraku dikhanahidera houle
      Bajana kayare