Anjali garu.manchi interview.good questions.last lo Prema meda me question very important.rama garu cheppindi kontha nijame.but pure Prema thaggipovadam,and chupinche vidhalnalm maripovadam kuda undi.meru adigina pure love ippati rojullo unte ..magavallalndaru ramulle,adavallandaru seethale.
Rama garu baga chepparu❤❤. Maa babuni kooda states ki vellamani yenta gaa poradaamo. Vaasu vellanu annadu.Meeku baagolenappudu nenu dabbu pampiste vachhe santhosham kanna....nenu మిమ్మల్ని నిమురుతూ,తినిపిస్తూ ఎదురుగా ఉండే సంతోషం గొప్పగా వుంటుందమ్మ అని అన్నాడు రమా గారు😢😢. ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది❤❤. అలాంటి నా కొడుకు మద్దులూరి అవినాష్, Ongole ❤❤
Interview as usually very nice educative but the title is not 1:40:36 apt and suitable to the content pl. dont keep the titles for attracting viewers like respectable elderly people like you dont think otherwise the questions and discussion is excellent 🎉
Namasthe amma letgo ani chepparu nenu prastutam 1 problem lo unnanu meeru cheppaka kallnundi neellochai manasu chala telikaindi meeru cheppinavidanam, ma ammakuda eppudu ila cheppaledu na age 55 nijanga mee kallaku namaskaram mee mother chala adrustavanthuralu
నమస్తే రామ గారు మేము నార్త్ లో ఉంటాం టీచర్ మాకు కూడా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడండి అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పారు అప్పుడు నేను గట్టిగా చెప్పాను ఆవిడకి నేను మా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలకి నా మదర్ టంగ్ ఎప్పుడు వస్తుందండి అని సో అందువల్ల నా ఇద్దరు పిల్లలు తెలుగు చాలా బాగా మాట్లాడుతారు
సేమ్ నా ఫీలింగ్ కూడా అదే మా చిన్నతనాన ఆమె చెప్పినట్లు జరిగేది అలాగే వెళ్లి ఉండే వాళ్ళము వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా వెళ్ళిన ప్లేస్ ల అయినా సరే ఫంక్షన్కి హాజరయ్యి భోంచేసి రావడమే జరుగుతుంది
I want to share one thing..if any one find help full pls follow.I used to talk to God,God means your inner soul.Any problem I used to get good ans from my inner soul I think k it's God suggested me.one thing I want to say you know your life much instead of expecting ans from others(friends/relatives/doctors) no one know about your scenario and pain.and you know the solution also but you don't give time to your inner God or you ignore the suggestion.so pls talk to your God.for me it resolved many issues
Alaa chinna chinna dress lu vesuku thirige vaallu chaala dayaryavanthulu.vaallani choosi rechhina vallu,vaallani yam chayyaleru.pakkaki vachhi rechhi poyina vaallu ila noru leni,,bhayasthula meedaa prabhavam choopisthondi.new year time lo blr lo nenu brigade road ki velthe ladies dressing choosi nenu maa vaary,maa abbhayi mundu thala yathu ko leni paristhithi.nijam ga dressing haddu lo undaali.
నమస్తే అంజలి గారు. ప్రయత్నపూర్వకముగ కొన్నాళ్ళు తెలుగుమాట్సలే వాడండి. అపుడు కొంతయినా '"ముఖా ముఖి" లలో అంగ్ల పదాలు తగ్గుఘుతాయి. ఉదా. వెల్కమ్...... స్వాగతం naturally కి సహజంగా.ఇది మీకేకాడు మీ వృత్తి లోని అఅందరి కి వర్తిస్తుంది. రమగారువాడిన limitatation కి పరిమితులు అని వాడొ చ్చు. ఇపుడు మీరు వాడుతున్న ఆంగ్ల మాటలలో తొంబది శాతం తగ్గిం చు కోం డిlife స్టైల్ కి జీవన సరసళి అని వాడొచ్చుమరోసారి చేప్తున్నా. అదిగో నేను చెప్పిందే రామగారు చెప్తునారు. ఆవిడమాటేనా మీ రు మీ co Anchers వినండి. కో అంటే సహా. City ante🤣.. నగరం. Town అంటే పట్టణం. మీరు పెడుతున్న ఆంక్షలు సరియైనవే. మరి ఉంటా. కామేశ్వర శర్మ వేదుల. కొంచెం మోటుగా చెప్తా. దొడ్లో ఉన్నానని స్టేటస్ పెట్టగలరా? ఖరీదైన పాఠశాలలో వేస్తేనే.... చదువు బాగా వస్తుండా? 18సం. నిండి మేజర్ అయ్యేనని అంటే తన సంపాదన తాను అర్జీంచు కొనండి. మళ్ళీ నేను చెప్పిందే రమగారు చెప్పేరు.రమగారికి 60ఉండొచ్చు ఏమో. Ok కాదు. సరే అనండి. ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా. నాకు 75సం.
Naku oka కూతురు కనీస ఆప్యాయత కూడా పంచలేని వ్యక్తి బందాలుబంధుత్వాలు అంటే తెలియదు vala parents patla kuda respect ఉండదు total ga responsibility అసలు ఉండదు కష్టపడే తత్వం అసలు లేదు ఏ పని చేసినా ఒకేసారి బాగా డబ్బులు రావాలి అంటాడు
Naku Rama garu chala istam
చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన ప్రతీ విషయం గురించి నన్ను నేను ఎనాలిసిస్ చేసుకున్నాను మేడం. Thank you so much andi🙏🙏🙏
రమా గారు చాలా చాలా బాగా చెప్పారు ప్రస్తుత ప్రపంచంలో సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పారు అన్ని విషయాల కవర్ చేశారు చాలా అద్భుతంగా ఉంది👌👍👍
చాలా baga చెప్పారు రామాగారు 👌
Slate idea super అండి
Rama garu thanks andi chala manchi vishayalu cheppinamduku kachithamga use avuthai.
Superga cheparu madam 🙏🙏🙏🙏🙏
Rama garu is a beautiful soul.🙏
I agree with you mam. You are 100% true
Unnecessary expectations created a lot of issues
చాలాబాచెప్పారు రమగారు🙏👌
Anjali garu.manchi interview.good questions.last lo Prema meda me question very important.rama garu cheppindi kontha nijame.but pure Prema thaggipovadam,and chupinche vidhalnalm maripovadam kuda undi.meru adigina pure love ippati rojullo unte ..magavallalndaru ramulle,adavallandaru seethale.
Good story teller
Chala chala baga chepparu amma
100%true words
Wonderful topic and worth Full thank you so soooooooooo muchto..youboth
Very practical interview. Thank you so much. 🙏
Rama garu baga chepparu❤❤.
Maa babuni kooda states ki vellamani yenta gaa poradaamo.
Vaasu vellanu annadu.Meeku baagolenappudu nenu dabbu pampiste vachhe santhosham kanna....nenu మిమ్మల్ని నిమురుతూ,తినిపిస్తూ ఎదురుగా ఉండే సంతోషం గొప్పగా వుంటుందమ్మ అని అన్నాడు రమా గారు😢😢.
ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది❤❤.
అలాంటి నా కొడుకు మద్దులూరి అవినాష్, Ongole ❤❤
మీరు చాల అదృష్టవంతులు మీరు నేర్పిన సంస్కారం మీ బాబు మీకు దగ్గరగా ఉండి చూసుకుంటున్నాడు
Tq andi
Chala bagachepparu ramagaru thanks
Meeru cheppina prathee vishayam andariki yekkado akkada connect avuthundi. Hats off to ur vocabulary
Mee sambhashanalato
Sampoornamga ekibhavistunnanu❤
💯 🎉🎉🎉🎉🎉 Amma chala bagundi inter view
chala bagundi interview
Anjaligaru ,Ramagaru iddaruki hrudayapoorvaka abhinandanalu
Manchi visiyalu chepparu rama gaaru tq👏👏👏👏🙏
Chala chala baga chepparu
Happy women’s day Rama garu meeru eppudu maa inti manishi la untaru 🙏🙏Suman tv and team ki thanks 🙏
Super ramagaru
Vaallanu vaallu telusu kuntaru, excellent analysis Rama garu.
❤❤superammagaru.bagachepearu.amma.
Chala chala baga chepparu amma. Miru cheppinavi anni 100% correct.
Super amma Baga chepparu amma ❤❤❤
Chala Baga chepparu Rama garu 👏👏👏👍🙏🏻
Mam I am not finding ramayan stories after 20th episode can you please continue the stories
Nenu ma papa ki 4 years nunchi eppatiki 11 years Rama Ravi gari🙏 stories cheputu videos bed time Stories pedata
S .nenu daily ma pilalaku nenu chepthanu stories.me stories 😊na stayl
Super mam
Interview as usually very nice educative but the title is not 1:40:36 apt and suitable to the content pl. dont keep the titles for attracting viewers like respectable elderly people like you dont think otherwise the questions and discussion is excellent 🎉
Nijam andi,andaru pedda vallu okala undaru,maa intlonu unnaru em prayojanam manchi nerchukoka poga,anavasaramina chedu anta nerchukune paristithi,anduke andarni okalaga compare cheyakandi
Rama ravigaru meeru cheppinadi correctga chepparu pillala gurinchi villageki vellatam gurinchi super
Evanni Nijaale Andi. 👌👍🙏
100% madam chepparu
బాగా చెప్పారు మేడం మీ ప్రతి మాటలో మా అమ్మని చూసుకుంటాం మేము మరొక్కసారి మామని చూసుకునే విధంగా చెప్పారు చాలా థాంక్స్ మేడం
Na age 22 Rama garu 4years nundi Rama garini follow avuthunanu
Madam garu ma family low kuda prathiroju mi kathavini nidra pothamu. Dhanya vadalu.
Good evening madam garu
🎉
Same madam nenu ramagari stories vintu nidra pothanu
You are correct Rama garu.
Namaste Ramaa garu
Govt job kuda emi anta easy ga ledu andi maku kuda intiki vache sarike 9-10 avuthundi Andi
🎉🎉🎉🎉 it's correct 💯
Namaskaram amma🙏🙏🙏🙏
Evari anubhavalu vallavey correct manam impressions ivvakudadhu, correct andi
Rama mam lam 50 yrs old. Daily Mee story vini nidrapothanu
Super
All in one in one speech
Namasthe amma letgo ani chepparu nenu prastutam 1 problem lo unnanu meeru cheppaka kallnundi neellochai manasu chala telikaindi meeru cheppinavidanam, ma ammakuda eppudu ila cheppaledu na age 55 nijanga mee kallaku namaskaram mee mother chala adrustavanthuralu
Super Madam ❤❤
నెను విని పిల్లకి chepthanu mee kadhalu 🙏tq
Chala baga Chepparu Rama garu.
Maa intilo 2 palakalu unnai 😂😂😂.. dialogue of the day😂😂😂
Everybody should buy one palaka...
😄😄😄
22.30 corret గా చెప్పారు వదిన
Hello ramagaru me stories chala baguntayi illa chepevalu evaru leru andi
Baga cheppinaru rama garu 56:23
నమస్తే రామ గారు మేము నార్త్ లో ఉంటాం టీచర్ మాకు కూడా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడండి అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పారు అప్పుడు నేను గట్టిగా చెప్పాను ఆవిడకి నేను మా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలకి నా మదర్ టంగ్ ఎప్పుడు వస్తుందండి అని సో అందువల్ల నా ఇద్దరు పిల్లలు తెలుగు చాలా బాగా మాట్లాడుతారు
100%correct
Slate idea super 🤪🤪
Lage cheputharu meku❤👃
👌
Sssssssss rama garu miru nijam chepparu paper meda raste undipotai palaka meeda raayatame currect andi.nenu e roju evnge slate kontanu.na manasulo unna kopaanni slate needa raastanu.na kopaanni challarchukuntanu.33 years nundi naenu chala baadhapadtunnanu
Thanku 58:32
నమస్తే
Ma mother Inka Baga cheptaru
Ramayana chadivuthe parvaledu, Tv serials tho busy aepothunnaru peddavalu
😊individuals lo marpu raavali .prathi vaallu responsibility teesukovali .revolutionary ga lublicise cheyyali .plasti bad effects gurunchi
Correct ga cheparu Mee lante valu enitiki vakalu undali meru sumant lo ravatem.memu andharam lucky doubts suggestionsla l estharu maa nanamma amma dad
Good information
రిటైర్ అయినవాళ్ళుతమ స్వంత ఊర్లలో ఉండాలి..పట్టణలమీద భారం తగ్గుతుంది..
Niku am baram avuthundi Andi
అంటే పెద్దవయసులో పిల్లలకు దూరంగా ఊర్లలో ఉండి ఆ వయసులో కష్టపడాలంటారా...
⁷⁰,
V 😂³9 v¹3 0pĥèàrþfullñeßß
⅝🎉-:😊😢
@@lakshmij9762
@lq⁰ all😊akshmij9762
Retire ayina doctors Teachers and early trainy doctors Teachers village lo unte avi kuda cities ayipotayi
In some other onterview she tells she wakeup by 7am
Nenu aluminium vastuvulu Prakkana pettesanj. Ento avasaramitene vadudamani.
🙏🙏🙏
Ammammalu nanammalu ivala repu vallaki serials chudadam tappa pillalnichuse teerubadi undantara
సేమ్ నా ఫీలింగ్ కూడా అదే మా చిన్నతనాన ఆమె చెప్పినట్లు జరిగేది అలాగే వెళ్లి ఉండే వాళ్ళము వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా వెళ్ళిన ప్లేస్ ల అయినా సరే ఫంక్షన్కి హాజరయ్యి భోంచేసి రావడమే జరుగుతుంది
Plastic dabbalalo dry items like pulses pettukovachandi
మీరు కూడా నాకు god sister రమ గారు
మీ న0. దొరికి మీకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడరు మీ p. a. మాట్లాడతారు మీతో మాట్లాడాలి అంటే వేలు కుమ్మరించాలి అని ఎక్స్పీరిన్స్ చేసాను
🎉🎉🎉🎉🎉
Meru cheppindhi aksharala nijam amma.
Nijam ga chala lifes untai ee prapancham lo defects mana vallu kuda accept chestu life ni proceed
Paata video post chesaru😅
namaskatamandi
Hairstails vishayam kuda tallulu marali పిల్లలను marchali
I want to share one thing..if any one find help full pls follow.I used to talk to God,God means your inner soul.Any problem I used to get good ans from my inner soul I think k it's God suggested me.one thing I want to say you know your life much instead of expecting ans from others(friends/relatives/doctors) no one know about your scenario and pain.and you know the solution also but you don't give time to your inner God or you ignore the suggestion.so pls talk to your God.for me it resolved many issues
🙏🏻
❤❤❤❤❤
Adbutham
Nanukudaa
😊
నేను మావారు రోజులో రెండు ముడు మాటలు matrame matladukuntamu ila 35 years gadichi poyayi
im in my pregnancy 8th month naaku cheptunatley undi me prati maataa kooda
Alaa chinna chinna dress lu vesuku thirige vaallu chaala dayaryavanthulu.vaallani choosi rechhina vallu,vaallani yam chayyaleru.pakkaki vachhi rechhi poyina vaallu ila noru leni,,bhayasthula meedaa prabhavam choopisthondi.new year time lo blr lo nenu brigade road ki velthe ladies dressing choosi nenu maa vaary,maa abbhayi mundu thala yathu ko leni paristhithi.nijam ga dressing haddu lo undaali.
4 30 lavadam anta abaddam goppalu .
నమస్తే అంజలి గారు. ప్రయత్నపూర్వకముగ కొన్నాళ్ళు తెలుగుమాట్సలే వాడండి. అపుడు కొంతయినా '"ముఖా ముఖి" లలో అంగ్ల పదాలు తగ్గుఘుతాయి. ఉదా. వెల్కమ్...... స్వాగతం naturally కి సహజంగా.ఇది మీకేకాడు మీ వృత్తి లోని అఅందరి కి వర్తిస్తుంది. రమగారువాడిన limitatation కి పరిమితులు అని వాడొ చ్చు. ఇపుడు మీరు వాడుతున్న ఆంగ్ల మాటలలో తొంబది శాతం తగ్గిం చు కోం డిlife స్టైల్ కి జీవన సరసళి అని వాడొచ్చుమరోసారి చేప్తున్నా. అదిగో నేను చెప్పిందే రామగారు చెప్తునారు. ఆవిడమాటేనా మీ రు మీ co Anchers వినండి. కో అంటే సహా. City ante🤣.. నగరం. Town అంటే పట్టణం. మీరు పెడుతున్న ఆంక్షలు సరియైనవే. మరి ఉంటా. కామేశ్వర శర్మ వేదుల. కొంచెం మోటుగా చెప్తా. దొడ్లో ఉన్నానని స్టేటస్ పెట్టగలరా? ఖరీదైన పాఠశాలలో వేస్తేనే.... చదువు బాగా వస్తుండా? 18సం. నిండి మేజర్ అయ్యేనని అంటే తన సంపాదన తాను అర్జీంచు కొనండి. మళ్ళీ నేను చెప్పిందే రమగారు చెప్పేరు.రమగారికి 60ఉండొచ్చు ఏమో. Ok కాదు. సరే అనండి. ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా. నాకు 75సం.
ఎవరి స్వార్ధం వారిదికదా