Sammakka Theertham Savvari Kachram Telugu Song promo | Akula Sadanandarao | Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Akunuri Devaiah | G.L.Namdev | Ram Krish
    Sree Prasannajaneya Productions
    Akula Umadevi Presents
    Cast : Akula Sadananda Rao, Radhika, Akshaya, Aditya
    Lyrcis : Akula sadananda Rao
    Singer : Akunuri Devaiah
    Music : G.L. Namdev
    Dop : Vishnu ( Maa Digitals)
    Editing : Bhhassker Nandagiri
    Producer : Nikhil Akula
    Direction : Ram Krish
    సవ్వారి కచ్రం...
    (సుదూర ప్రయాణాలకు ఉపయోగపడే ఎద్దుల బండి)
    పల్లెకెళ్ళానన్న...పట్నానికికెళ్లాలన్న...
    జాతరొచ్చినా...కష్టమొచ్చిన రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన ఆ నాటి రైతు రథం ఈ సవ్వారి కచ్రం...ఇక మేడారం జాతరకు ఎడ్లబండలో ప్రయాణం అంటే ఆ అనుభూతి ఆ సంతోషం 1980 ల నాటి తరానికి దొరికిన అదృష్టం అయితే 1990 ల నాటి తరం విన్న నిజం ఇక ఇప్పటికి తరానికి కనుమరుగవుతున్న జ్ఞాపకం...
    ఇంటిల్లిపాది ఆ జాతరకు వెళ్లాలని నిర్ణయించినప్పటి నుంచి... ఎడ్లబండి లో ప్రయాణం మొదలయ్యి గమ్యం చేరేవరకు వరకు ప్రతి క్షణం అద్భుతమైనదే..,ఆ సంబరం వేరు, ఆ అనుభూతి వేరు...
    “మనో భూమిలో విత్తనమంటూ పడ్డాక... తాను చిట్లటం, నేలను చీల్చడం తప్పుతుందా?” అంటాడు ఓ కవి .. మా ఈ ప్రయత్నం కూడా అంతే .. కనుమరుగవుతున్న గత వైభవాన్ని, జనాల పదాల్లోంచి పుట్టిన ఆ జానపదాన్ని.. మేడారం జాతరకు సవ్వారి కచ్రం పై చేసే ఆ అద్భుతమైన సవ్వారి ఆనందాన్ని మీ ముందుకు తేవాలనుకున్నపుడు.. మదిలో మెదిలిన అక్షరాలను పాటగా మార్చి.. కలం నుంచి జాలువారెలా చేసింది.. దానికి ఓ దృశ్య రూపాన్ని ఇవ్వాలని పరితపించేలా ముందుకు నడిపింది...ఆ తపనకు ప్రయత్నమే...మా ఈ సవ్వారి కచ్రం.
    కనుమరుగవుతున్న సంస్కృతిని, పల్లె పాటల అందాలను ఎప్పటికప్పుడు జానపదాల రూపంలో అందించడమే పరమావధిగా మా ఈ సవ్వారి కచ్రం ముందుకు కదులుతుంటుంది....
    #Sammakkasong #Akulasadanandarao #tumparla_tumparla #Radhika #MuluguBokka #Savvarikachram #AakunuriDevaiah #Namdev
    #Sammakka #MedaramJatharaSong #SammakkaSarakkaSong #Sammakkatheertham #telugunewfolksong #latestfolksong #sammakkajathara
    #telanganakumbamela #TelanganaSongs #villageNature #Tribalfestival #jampannavaagu
    LIKE - SHARE - COMMENT - SUBSCRIBE
    For brand partnerships and collaborations please contact us at Savvarikachram@gmail.com
  • เพลง

ความคิดเห็น • 20

  • @avinashkotte9501
    @avinashkotte9501 4 ปีที่แล้ว +2

    Awesome mamaya....superb..fantastic..i cant believe this...very very...happy....

  • @virenkumar5446
    @virenkumar5446 4 ปีที่แล้ว +6

    Anna Mee song tumparla tumparla vinna pure folk lyrics edhi Kuda Chala baa undhi full song kosam waiting.

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว +1

      viren kumar thnks

  • @rajubyagari6071
    @rajubyagari6071 4 ปีที่แล้ว +5

    All the best to entire team...!!
    Waiting for full song..!!
    Superb lyrics..!!💜💜

  • @pradeepraju116
    @pradeepraju116 4 ปีที่แล้ว +5

    All the Best.. 👍👍తమ్ముడు రామ్ క్రిష్...And Entire Team 🌹🌹

  • @chinnimilky8485
    @chinnimilky8485 4 ปีที่แล้ว +3

    Sadanna Mee songs Chala baa untay full song kosam waiting

  • @mounikavididhineni8268
    @mounikavididhineni8268 4 ปีที่แล้ว +4

    All the best ram

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว

      IPCC IPCC thnk you 🤝

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 4 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ సూపర్

  • @shekarjanagam4811
    @shekarjanagam4811 4 ปีที่แล้ว +4

    All the best kaka

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว

      shekar janagam tnq kaka

  • @Prashanthbindu2
    @Prashanthbindu2 4 ปีที่แล้ว +4

    Super Ra ram

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว

      Mandati Prashanth thnk u Pr

  • @narayananatte2012
    @narayananatte2012 4 ปีที่แล้ว +4

    Well tried...best of luck for the upcoming experiences....the way of look,effects,, folk sounds are lovable.chaalaaa bagundhi.🤗🤩

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว

      Narayana Natte thnk you 😍😍😍😍

  • @jannavaramvenu359
    @jannavaramvenu359 3 ปีที่แล้ว +1

    superbly yaaa

    • @EelaMusic
      @EelaMusic  3 ปีที่แล้ว

      థాంక్స్

  • @krantikumarJanasena
    @krantikumarJanasena 4 ปีที่แล้ว +4

    All the best

    • @Ramkrish
      @Ramkrish 4 ปีที่แล้ว

      kranthi kumar thnks