Emayya Rama: Vizag Labs | Indian Classical Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 210

  • @sravyakurada407
    @sravyakurada407 6 ปีที่แล้ว +33

    ఎంతైనా తెలుగు తెలుగే

  • @parvathiganduri5743
    @parvathiganduri5743 3 ปีที่แล้ว +22

    Not sure how many times I heard this particular song. Just brings tears and goosebumps every single time. Such great precision without compromising on the melody. Great...After All...Classical music and Telugu language are not fading yet. Brilliant performance !!

  • @rangamanipt8883
    @rangamanipt8883 ปีที่แล้ว +7

    Yentha mudduga unnaaro pillalu,antha madhuranga paadaaru

  • @lalithagudipati1698
    @lalithagudipati1698 3 ปีที่แล้ว +10

    గురువులు మండా సుధారాణి గారికి, శిష్య బృందానికి, వాద్య విద్వాంసులకి అభినందనలు.🙏👌. తెలుగు యువత తెలుగు భాష పట్ల, కర్ణాటక సంగీతం పట్ల మక్కువ చూపించటం, మన తెలుగు వారికే సొంతమైన పద్యాన్ని , కాంభోజి వంటి పూర్తి కర్ణాటక రాగ కీర్తన ను ఎంచు కొని, పాడి అర్ధవంతంగా నెరవు చేయటం- ఇదంతా తెలుగు నాట మంచి సంగీతం మృగ్యమై పోతోంది అని బాధపడే నావంటి వారికి ఆశా జ్యోతి గా ఉంది. ధన్య వాదాలు.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed ปีที่แล้ว +3

      నేర్పిస్తే నేర్చుకుంటారు పిల్లలు , తెలుగు వారు కానట్టు వంటి వారు అయిన శ్రీకాంత కృష్ణమాచార్య ,
      మైసూర్ వాసుదేవాచార్య వారు, స్వాతి తిరునాళ్, చిత్తూరు సుబ్రమణ్య పిళ్లై,
      పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్,
      తంజావూరు మరాట సిర్ఫోజీ మహారాజ్, కైవారం తాతయ్య, ముత్తు స్వామి దీక్షితార్ ఇలాంటి మహానుభావులు ఎందరో
      తెలుగు భాష నేర్పుకుని రాసారు.
      తెలుగు వారు అయినట్టి అన్నమాచార్య, భద్రాచల రామదాసు, తూము నరసింహ దాసు , త్యాగరాజ స్వామివారు, శ్యామ శాస్త్రి, క్షేత్రయ్య, మనుంబచావడి వెంకట సుబ్బయ్యర్ వంటి మొదలైన వాగ్గేయకారులు
      ఎంత మంది తెలుగు భాష కి వన్నె తెచ్చారు
      వాస్తవంగా ఈ కాలం లో తెలుగు వారు తమ వైభవాన్ని గుర్తుంచుకోలేక పోవడము నిజాంగనే భాదాకారం,
      అవి ఏంటో మనకి సంబందించినవి కావు
      అవేమీ కూడు పెట్టవు
      అన్న ఒక మాయలో బ్రతుకుతున్నారు
      పిల్లలకు ఇంగ్లీషు నేర్పితేనే
      చదువు వచ్చినట్లు గా భావించటం ఎక్కువైంది
      ఇంగ్లీషు నేర్పడానికి తెలుగును చంపేయక్కర్లేదు
      ఈ విషయం మనం మన చుట్టాలకు , స్నేహితులకు,
      ప్రజా ప్రసంగాలలో ను తెలియజేస్తు ఉంటె జనా లకు మన బాష గొప్పతనం
      మన భాషలోని మాధుర్యం తెలుస్తుంది.
      మేమూ ఇప్పటికే బృహత్ కార్యక్రమం లా చేపట్టి ఉన్నాము 👍🤗

  • @jeganlraja
    @jeganlraja หลายเดือนก่อน

    When we become elderly, these songs are more enjoyed with true Bhakti. Me too!

  • @mallikharjunargk3007
    @mallikharjunargk3007 6 หลายเดือนก่อน +2

    ఎంత చక్కగా పాడారు ఈ పిల్లలు !!!!!

  • @pantulavraman
    @pantulavraman 6 ปีที่แล้ว +41

    రామయ్యని వర్ణించడం ఎవ్వరి తరం కాదు కానీ, ఇలాంటి గొప్ప సంగీతాన్ని అందించిన పిల్లలు, సంస్కారాన్ని పెంచిన తల్లితండ్రులు, గొప్ప శిష్యులను తయారుచేసిన గురువులు ధన్యులు....శ్రీశ్రీ గారిలా
    "నా విశాఖ" అని గర్విస్తూ...
    రామభక్తి పరమాణువు.
    - రామన్

    • @prasadupadhyayula8495
      @prasadupadhyayula8495 6 ปีที่แล้ว +2

      Though I am a telugu person, I am very poor on telugu keyboard. Apologies for comments in English. I am in total agreement with Venkata Raman Garu and look forward to watching more such wonderful videos from Raaga Labs. Singers ki abhinandanalu and vaari guruvugariki Namasumaanjalulu.

    • @ushakrishnamoorthy9790
      @ushakrishnamoorthy9790 6 ปีที่แล้ว

      Superb

  • @gunturianilkumar1
    @gunturianilkumar1 6 ปีที่แล้ว +25

    Am stopping myself not to show nativity feeling here.. but feeling proud in my heart that Telugu persons did a marvelous performance

  • @svnbravishankar1079
    @svnbravishankar1079 ปีที่แล้ว +4

    అందరూ చక్కగా open voice తో పాడారు.
    చక్కని గురువు లభిస్తే ఇలా ఉంటుంది.
    ధన్యవాదములు గురుశిరోమణి గారు.

  • @nairjee2010
    @nairjee2010 ปีที่แล้ว +4

    Music has no language.I am a Keralite and can't understand Telugu. But still watching this clip almost every day

  • @hanumamylife6510
    @hanumamylife6510 2 ปีที่แล้ว +6

    ధన్యులైన ఈ పిల్లలలో, వారి తల్లిదండ్రులలో, వారి గురుదేవులలో ఇంతటి విద్యను, సంస్కారాన్ని నింపిన శ్రీరామచంద్రప్రభువులవారికి నమశ్శతాలు🙏🙏🙏. భద్రాచల రామదాసు వారి హృదయమార్దవాన్ని మనకు అందించిన పిల్లకు🙌🙌🙌

  • @krishnamoorthyiyer3578
    @krishnamoorthyiyer3578 6 ปีที่แล้ว +16

    Youthful Kaambhoji - Bhadrachala Ramadasa Kriti beautifully rendered by youngsters- Kudos to their Guru Smt. Manda Sudha Rani for passing on the legacy to talented next generation

  • @vidyadharjandhyala924
    @vidyadharjandhyala924 2 หลายเดือนก่อน +1

    Meerantha chala baga padatharu, రెండు సంవత్సరాలు నుంచి వింటున్నది ఈ పాట ని మీరు ఇంకా పాటలు పాడి పెడుతూ ఉండండి

  • @umapai9302
    @umapai9302 ปีที่แล้ว +5

    sO FULL OF EMOTIONAL VOICES! thnx n Vandanaum Shri Rama!

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 6 ปีที่แล้ว +28

    మన తెలుగు పద్యసాహిత్యం, భద్రాచల రామదాసు కీర్తనలు వినడం సంతోషంగా ఉంది.

  • @uttamvamsidhar7203
    @uttamvamsidhar7203 6 ปีที่แล้ว +8

    చాలా బాగుంది. మంచి ప్రయత్నం..ఇలాంటివి ఇంకా చేయాలి అని నా మనవి

  • @krishnamurthynarasipur2556
    @krishnamurthynarasipur2556 6 ปีที่แล้ว +3

    It's really heartening to see so many talented and bright youngesters performing in chaste classical style. The guru needs to be complimented.

  • @kapilavaivijaykumar6124
    @kapilavaivijaykumar6124 6 ปีที่แล้ว +11

    Blessed are those souls who have sung and their Gurus and specially Ragalabs for the wonderful work.A real tribute Sri Nedunuri garu💐

  • @vedavidhyasamithi4572
    @vedavidhyasamithi4572 2 ปีที่แล้ว +3

    Superb synchronisation .sahitya and sagittal very elevating.Telugu sundaram.
    Ramadas blessings!
    Saipremi

  • @gunasankar9751
    @gunasankar9751 หลายเดือนก่อน

    I am not able to breath due to the avalanch of tears flowing down while listening. You have relived the moments that Sri Rama Dasa had gone through while composing this gem!! Hats off to your all team efforts.

  • @gkmohan8946
    @gkmohan8946 ปีที่แล้ว +2

    The clarity of diction and open throated singing is so refreshing…

  • @krismaly1231
    @krismaly1231 6 ปีที่แล้ว +13

    Wonderful group
    Everyone performing good
    Swaraalu is very good
    Thanks to Team
    Please make few more and keep making videos

  • @bhasakararao5459
    @bhasakararao5459 2 ปีที่แล้ว +4

    మండా సుధారాణి గార్కి పాదాభివందనములు, అమోఘం, అధ్బుతం, మీ శిష్యులు చాలా చక్కగా గానం చేసారు ప్రక్కవాయిద్య సహకారం బాగుంది

  • @sirishaadv9570
    @sirishaadv9570 6 ปีที่แล้ว +8

    Ramdasu keertana entha goppaga untundoo antha goppaga present chesaru.. thanks a million to the great guru SMT.manda sudharani Garu and RAGA labs..

  • @babubangaru6442
    @babubangaru6442 6 ปีที่แล้ว +14

    I can't find words to express my joy. Exceptional performance. Keep it up. Thanks to the Guru and the performers.

  • @RIyer
    @RIyer 6 ปีที่แล้ว +10

    Brilliant teaching as always the one and only Sudharani Amma. Students too have executed the composition with such finesse and grace bringing out the very swarupam of Kambhoji. Exquisite! Namaskarams

  • @sumangouravreddymallela6137
    @sumangouravreddymallela6137 6 ปีที่แล้ว +5

    Beauty of Telugu poems

  • @venkatapadmavathireddi5074
    @venkatapadmavathireddi5074 3 ปีที่แล้ว +6

    Beautiful rendition by the young artists. Guruvu gariki vandanamulu.

  • @phanikumarvlnchitti510
    @phanikumarvlnchitti510 6 ปีที่แล้ว +11

    Kudos! to Guru Smt Manda Sudharanigaru & other stalwarts for training such a group. Great tutelage! The Padyam & Kriti are simply rendered in a soul-stirring manner. The group is going to be VIZAG's Pride in future. The accompaniment of various instruments by the budding artistes is mellifluous! May God bless you all dear promising musicians. Afctntly, Smt & Sri Phanikumar VLN Chitti

  • @Checkyogi
    @Checkyogi 6 ปีที่แล้ว +3

    Such a beautiful arrangement! Telugu sampradayam utti padela, chaati cheppeylaa...dusthulu, padyam, Sangeetham ..especially neravuni ennukovadam..just beautiful! Telugu vaadiga garvisthunnanu! Guruvugariki pranaamaalu!

  • @cezarinagarcia2871
    @cezarinagarcia2871 6 ปีที่แล้ว +26

    Good afternoon Raga Labs. From Brazil..I Love Culture of Mother Índia.
    Very good videos and Channel.namaste..

  • @srilakshmi1381
    @srilakshmi1381 ปีที่แล้ว +5

    ఎన్నిసార్లు విన్నా,ఇంకా వినాలిఅనిపించే విధముగా పాడిన చిన్నారులు కు❤🎉

  • @donbon9770
    @donbon9770 ปีที่แล้ว +2

    Excellent way to bring youngsters to our Carnatic Music and Telugu songs.

  • @poohnl854
    @poohnl854 6 ปีที่แล้ว +1

    Feeling proud that these kids belong to my VISAKHAPATNAM. kudos to their teachers and parents. God bless you all. Love from SINGAPORE

  • @suhasinid1198
    @suhasinid1198 6 ปีที่แล้ว +13

    🙏💐కమనీయం,రమణీయం,శ్రవణానందం

  • @sitaramayyagari6121
    @sitaramayyagari6121 6 ปีที่แล้ว +8

    What a soul-stirring rendering by the group youngsters ! Lots of blessings to all the budding artists and hope to see all of you touring USA in near future ! Sincere pranamams to Smt. Sudharani garu.

  • @metamutator
    @metamutator 6 ปีที่แล้ว +8

    భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
    దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
    రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
    ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
    దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ |
    భావం: కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకు సాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.

  • @pitchiahraja8449
    @pitchiahraja8449 2 ปีที่แล้ว +2

    Excellent rendition by youngsters. Beautiful synchronisation among them. Thanks to Guruji Madam for all her good efforts to achieve perfection and giving a nice introduction also.

  • @divyakidambi1194
    @divyakidambi1194 6 ปีที่แล้ว +10

    This composition is really wonderful and the singers are extraordinary in presenting the song with perfection

  • @swam11y
    @swam11y 6 ปีที่แล้ว +8

    Kudos to all the young artists. My respectful pranaamams to Smt Mandapati Sudharani garu. Though I am living in California I am from Vizag, unfortunately I never heard or knew about this great lady or her school. If you could kindly give me the addressof this institute in Vizag, during my next visit I shall pay my respects in person to this great lady.

  • @radhakrishnanvs4877
    @radhakrishnanvs4877 ปีที่แล้ว +3

    मैं तमिल-भाषी age91,उत्तम गीत कई बार सुनता आ रहा हूं।

    • @veeramanihariharan9389
      @veeramanihariharan9389 6 หลายเดือนก่อน

      This is Telugu song composed by Saint Sri Bhadrachala Ramadasar

  • @anuvad1
    @anuvad1 3 ปีที่แล้ว +2

    One n only excellent rendition of the series!
    Let more come out .
    God bless u kids!respect to ur guru.

  • @sunithamanyam1571
    @sunithamanyam1571 5 ปีที่แล้ว +1

    Real very beautiful voices for all of the students ........ Raaga labs

  • @srinivasaraobanda6963
    @srinivasaraobanda6963 ปีที่แล้ว +2

    So melodious sweet voice
    God bless that children 🎉🎉🎉

  • @pakkiraju
    @pakkiraju 6 ปีที่แล้ว +4

    Brilliant. Kudos the young boys and girls, pranamams t to Manda Sudharani garu.

  • @krismaly1231
    @krismaly1231 6 ปีที่แล้ว +3

    Start was very good
    Rani garu you are blessed with young and energetic shishyas that's great

  • @KESAVALyrics
    @KESAVALyrics ปีที่แล้ว +1

    ఆహా.. ఆహాహా.. నా తెలుగు బంగారు తెలుగు💗💗

  • @pings007
    @pings007 6 ปีที่แล้ว +2

    This rendition would surely make Sri Rama, Narada and Ramadasa happy in Vaikunta!

  • @poohnl854
    @poohnl854 6 ปีที่แล้ว +1

    My PADABHIVANDANAM to Smt. MANDA SUDHA RANI garu.

  • @mallikarjunwuppulur4863
    @mallikarjunwuppulur4863 5 ปีที่แล้ว +2

    Hats off to Emayya Rama Team.Excellant performance.

  • @jagannathrao6689
    @jagannathrao6689 2 ปีที่แล้ว +2

    Excellent. Melodious. शुभकामनाएँ.

  • @manikantapathinti4185
    @manikantapathinti4185 6 ปีที่แล้ว +6

    Awesome team work it's really sooo gud

  • @radhikakidambi892
    @radhikakidambi892 6 ปีที่แล้ว +4

    Very nice rendition from our own telugu artistes.
    Too good.Keep it up.

  • @gfamily9088
    @gfamily9088 2 ปีที่แล้ว +1

    Sairam Very nice Sairam Congrats to team in total 🙏🙏🙏

  • @sureshvemannagari731
    @sureshvemannagari731 6 ปีที่แล้ว +2

    I am not getting words to describe. 4.19 - 4.25 it was 'paraakaashta' God bless you all🙂❤️

  • @vvnvaralakshmi8266
    @vvnvaralakshmi8266 ปีที่แล้ว +2

    ఎంత గొప్పగానో పాడారు

  • @fatimaluccion6358
    @fatimaluccion6358 3 ปีที่แล้ว +3

    Divinos. Dios los Bendiga. Gracias🙏🏽💖💕💖

  • @bhavanarayananarayana5942
    @bhavanarayananarayana5942 6 ปีที่แล้ว +2

    I am very happy and excited to hear such a piece of art hats off to all the singers and musicians .very nice and a feast of honour to ears so much of efforts put in to.nee Maya teliya vashama wow so nice.

  • @sanjaychandra9625
    @sanjaychandra9625 6 ปีที่แล้ว +1

    Super keerthana. I love music

  • @gmuniraju1
    @gmuniraju1 6 ปีที่แล้ว +3

    Great Performance. Soul stirring. Heartwarming so see these youngsters so passionately performing.

  • @anandmohanKilambi
    @anandmohanKilambi 6 ปีที่แล้ว +2

    Awesome and worthy of praise.

  • @prafullavelury3027
    @prafullavelury3027 5 ปีที่แล้ว +2

    Awesome Rendering. the whole team did a wonderful job!!

  • @punarvasu1000
    @punarvasu1000 5 ปีที่แล้ว +1

    Lively, Lovely Kambhoji!

  • @chikkalasujatha
    @chikkalasujatha 6 ปีที่แล้ว +2

    Very beautiful
    In beautiful hometown
    Wonderful rendition

  • @laxmia2904
    @laxmia2904 ปีที่แล้ว +1

    chala chala Bagundi amma👌👌👌👌🤝🤝🤝🤝🤝🙏🙏

  • @dollyrao1549
    @dollyrao1549 2 ปีที่แล้ว +1

    Superb
    Keep it up
    Extremely proud of you all

  • @radhavemuri1706
    @radhavemuri1706 ปีที่แล้ว

    Another masterpiece with ultra talented artists with tears every time

  • @saralagadde4791
    @saralagadde4791 5 หลายเดือนก่อน

    Wonderful rendition.👏👏👏

  • @gajulasandhya4045
    @gajulasandhya4045 ปีที่แล้ว +1

    Very nice presentation

  • @anuradhat8985
    @anuradhat8985 6 หลายเดือนก่อน

    Beautiful singing

  • @karthikeyasharmaparunandi
    @karthikeyasharmaparunandi 6 ปีที่แล้ว +1

    Emayya Rama is composed by Late Sri Nedunuri Krishnamurthy. Please give due credits by mentioning.

  • @subhadrarallapalli1494
    @subhadrarallapalli1494 6 ปีที่แล้ว +2

    Awesome voices great to be vizagities

  • @vanikarlapati
    @vanikarlapati 2 ปีที่แล้ว +1

    Very soothing to ears. God bless you all

  • @alagarsamyravichandran319
    @alagarsamyravichandran319 3 ปีที่แล้ว +1

    Wonderful. Thanks to the Organisers and Musicians. 🙏

  • @saraswatikuchi4287
    @saraswatikuchi4287 2 ปีที่แล้ว +1

    Good effort God bless them all

  • @rajeshbarman3906
    @rajeshbarman3906 6 ปีที่แล้ว +1

    Beautiful arrenge..and the songs are most beautiful☺🙂☺🙂

  • @surawiarchanareddy1865
    @surawiarchanareddy1865 2 ปีที่แล้ว +1

    Jai shree rama 🙏💖

  • @anjaniprasad82
    @anjaniprasad82 6 ปีที่แล้ว +2

    Absolutely beautiful rendition

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 3 ปีที่แล้ว +1

    Good companion. Well rendering. 👍👍

  • @jayanthisuresh1670
    @jayanthisuresh1670 5 ปีที่แล้ว +1

    beautiful rendition! god bless them!

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 3 ปีที่แล้ว +1

    Very good performance.

  • @geetharani4412
    @geetharani4412 5 ปีที่แล้ว +1

    Very nice performance

  • @chitrasrikanth4490
    @chitrasrikanth4490 6 ปีที่แล้ว +1

    Excellent performance!🙏🙏

  • @lalitharampalli1627
    @lalitharampalli1627 6 ปีที่แล้ว +4

    Aneka paada Namaskaramulu to Sudharani Madam garu

  • @srikanthtupurani6316
    @srikanthtupurani6316 6 ปีที่แล้ว +2

    this is amazing. i am expecting some more bhadrachala ramadasu krithis from raga labs vizag. all the best.

  • @aaryamanrao858
    @aaryamanrao858 6 ปีที่แล้ว +6

    This was really soothing music and I am waiting for more

  • @sudhag8934
    @sudhag8934 2 ปีที่แล้ว +1

    God bless you children

  • @parepallisujana4904
    @parepallisujana4904 5 ปีที่แล้ว +1

    Superb. No words to praise

  • @jelliclesongs
    @jelliclesongs 6 ปีที่แล้ว +3

    Wow!! Loved the explanation at the end. :)

  • @srinivasmeesa3670
    @srinivasmeesa3670 6 ปีที่แล้ว +1

    wow !
    marvellous really it's superb
    all of u .. plz make more videos

  • @lakshmib2543
    @lakshmib2543 2 ปีที่แล้ว +1

    Beautiful

  • @sukumarankrishnamurthi1037
    @sukumarankrishnamurthi1037 3 ปีที่แล้ว +1

    Great performance

  • @raghunatharaopolani6792
    @raghunatharaopolani6792 10 หลายเดือนก่อน

    Kudos to the entire team for a nice presentation🎉

  • @AnuRadha-fs5bm
    @AnuRadha-fs5bm 6 ปีที่แล้ว +1

    Very nice! Excellent rendition.

  • @chandanasubbu8665
    @chandanasubbu8665 3 ปีที่แล้ว +1

    Superb rendering..

  • @VizagCelebritiess
    @VizagCelebritiess 6 ปีที่แล้ว +2

    Hello . Very nice Talent . this is very special .

  • @rameshk83
    @rameshk83 6 ปีที่แล้ว +1

    Awesome.. I thoroughly enjoyed.... waiting for more

  • @wishavtalwar3278
    @wishavtalwar3278 6 ปีที่แล้ว +1

    Regards from canberra

  • @lalitharampalli1627
    @lalitharampalli1627 6 ปีที่แล้ว +1

    very well done kids 👌🏻👏🏻 Congratulations kids

  • @DeviN-m5q4o
    @DeviN-m5q4o 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉 God bless you all...