Hai mvn kashyap garu good evening. Sir when ever i have got any depression or any problem i wlll be see ur videos because sir. Ur videos has been changed my life and my mind. Sir ur powerful word un shakabel. Now im unshakabel mvn kashyap garu
MVN garu , meeru very much Genuine. we can easily analyse from your Talk in your Videos. VERY PRACTICAL ga untaayi mee solutions. Do you have Online Coaching Programs?
కషభ్ దమ్ముంటే నిజం చెప్పు. నేను గానీ నువ్వు గానీ కొన్ని 100లమంది ప్రయ్త్నించినా చిరంజీవిలా అవ్వలేరు అని. ఎవరు ప్రయత్నిచినా అయితే చిరంజీవి కంటే తక్కువ అవుతారు లేక చిరంజీవి కంటే ఎకువ అవుతారు ఎవరో ఒకరు లేక ఇద్దరు చిరంజీవి కి సమానంగా ఉండే అవకాశం కుడా లేకపోలేదు. ఇదే శ్రుష్టి ధర్మం. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరూ మారారు మారలేరు. మనకు అంటే ఎవరైతే ఏదైనా సాధిద్దాం అనుకొంటున్నారో వారు, వారికి ఏది ఇష్టమో, వారు వారికి సొంతంగా ఒక నిర్ణయమే తీసుకోలేని పిరికివారు, ఇష్టంతో ఏ పని మొదలు పెట్టినా విజయం కఃచ్చితంగా లభిస్తుంది. సమస్య ఏంటి అంటే మంచి గురువు లేరు అని సమర్ధించుకొంటున్నారు. ఏదైనా సాదించాలని ప్రయత్నిస్తున్న నీలో లేనిది, దేవునిలో, గురువులో, అమ్మా నాన్నలో, బంధు, మిత్రులలో ఉండే అవకాశమే లేదు. నువ్వే సమాజం. ఓడిపోతే మరలా తిరిగి ప్రయత్నిచే అవకాశం నీకు దక్కింది అని ఆలోచించి పూర్వపు తప్పులను, పొరపాట్లను దిద్దుకొనే లక్షణం ఉన్న వారు ఎవరూ దేనికీ భయపడరు. Confidence without clarity is a disaster. స్పష్ఠత లేని విశ్వాసం విపత్తుకు నాంది. ఈ ఒక్క ముక్క చాలు మనం ఎన్నిసార్లు ప్రయత్నిచాలో చెప్పడానికి. త్వరలో నేనూ యు ట్యూబు పెడతాను. నా చానల్ పేరు (NET ) నాకేం తెలుసు. ఖచ్చితంగా పచ్చిగా మాట్లాడతాను. ఎందుకంటే నిజంగా మారాలి అనుకొనేవారి కష్టాలు పచ్చివే. పండటానికి అవసరమైన రసాయనాలు ఎలా తెచ్చుకోవాలో మెళ్ళుకువలు నాకు తెలిసిన రీతిలో చెప్పబోతున్నాను. Wait and watch. థాంక్ యు మీ శివన్నరాయణ.
కృతజ్ఞతలు గురువు గారు
Ur words really change my life 💗 thank you so much bro....🎉
Thank you so much sir👏👏👏 💐💐 my confidence is unshakable 😊
Amazing motivation video ever! Can't thank you enough! Tons of gratitude 🙏 for Mr.Kashyap
Thank you very much sir & your videos are helps me a lot.
Thank you so much kasyap garu nijame nenu okanoka time lo chala bayapaddanu ela ante chinna sound gani pillala arupu gani vinapadina leka evaraina arichina bayapadedhanni ala nenu apatidi appude marichipoyedanni chaala depression loki velledhanni. Kani edaina kani ani oka adugu questioning cheyadam inka evaru manakosam think cheyyaru naku nene strength ani anukunnanu ippudu bayapadatledu inka mind kuda chaala relax ga vundi
Andhariki cheppedi okkate meku edaithe bhayamo dhanni edhirinchi choodandi success anedi mevadhaki vasthundi
Thank you so much Sir.
Sir mee matallo nijaeti undi, true words.unexpected ga 1 video chusa tarvata line ga this is 6th video in just 2 hours lo.
Na mind ki chupinchataki chala vunnayi konthakalam boojupattesayi after yr classes boojuduluputhunna,,"Yess Iam enough"💪 Thaggedeleh
Ok Guruvugaru 🙏🎉🎉 thanq
100% meeru super coach no doubght
Hai mvn kashyap garu good evening. Sir when ever i have got any depression or any problem i wlll be see ur videos because sir. Ur videos has been changed my life and my mind. Sir ur powerful word un shakabel. Now im unshakabel mvn kashyap garu
How are you my dear kashap Garu.... giving you more days speaking with Good information sir...
FANTASTIC
My life is changing sir super motivates your sir 🙏
Fantastic speech 🔥
MVN garu , meeru very much Genuine. we can easily analyse from your Talk in your Videos. VERY PRACTICAL ga untaayi mee solutions. Do you have Online Coaching Programs?
సూపర్ నైస్ వీడియో సార్
🕉️thank you sir
కషభ్ దమ్ముంటే నిజం చెప్పు. నేను గానీ నువ్వు గానీ కొన్ని 100లమంది ప్రయ్త్నించినా చిరంజీవిలా అవ్వలేరు అని. ఎవరు ప్రయత్నిచినా అయితే చిరంజీవి కంటే తక్కువ అవుతారు లేక చిరంజీవి కంటే ఎకువ అవుతారు ఎవరో ఒకరు లేక ఇద్దరు చిరంజీవి కి సమానంగా ఉండే అవకాశం కుడా లేకపోలేదు. ఇదే శ్రుష్టి ధర్మం. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరూ మారారు మారలేరు. మనకు అంటే ఎవరైతే ఏదైనా సాధిద్దాం అనుకొంటున్నారో వారు, వారికి ఏది ఇష్టమో, వారు వారికి సొంతంగా ఒక నిర్ణయమే తీసుకోలేని పిరికివారు, ఇష్టంతో ఏ పని మొదలు పెట్టినా విజయం కఃచ్చితంగా లభిస్తుంది. సమస్య ఏంటి అంటే మంచి గురువు లేరు అని సమర్ధించుకొంటున్నారు. ఏదైనా సాదించాలని ప్రయత్నిస్తున్న నీలో లేనిది, దేవునిలో, గురువులో, అమ్మా నాన్నలో, బంధు, మిత్రులలో ఉండే అవకాశమే లేదు. నువ్వే సమాజం. ఓడిపోతే మరలా తిరిగి ప్రయత్నిచే అవకాశం నీకు దక్కింది అని ఆలోచించి పూర్వపు తప్పులను, పొరపాట్లను దిద్దుకొనే లక్షణం ఉన్న వారు ఎవరూ దేనికీ భయపడరు. Confidence without clarity is a disaster. స్పష్ఠత లేని విశ్వాసం విపత్తుకు నాంది. ఈ ఒక్క ముక్క చాలు మనం ఎన్నిసార్లు ప్రయత్నిచాలో చెప్పడానికి. త్వరలో నేనూ యు ట్యూబు పెడతాను. నా చానల్ పేరు (NET ) నాకేం తెలుసు. ఖచ్చితంగా పచ్చిగా మాట్లాడతాను. ఎందుకంటే నిజంగా మారాలి అనుకొనేవారి కష్టాలు పచ్చివే. పండటానికి అవసరమైన రసాయనాలు ఎలా తెచ్చుకోవాలో మెళ్ళుకువలు నాకు తెలిసిన రీతిలో చెప్పబోతున్నాను. Wait and watch. థాంక్ యు మీ శివన్నరాయణ.
Thank you sir
Yes i can do it
Hi sir ❤
😘🥹maa devudu nuvvenayyaa maakosam vachhavayya
Mvn sir ❤
Good evening sir
Any job sir your channel.
6:52 nak akadda navv vachindi😅😅😅
Ignore negative comments
❤
Chiranjeevi ila aipoyaru 😂😂😂😂😂
meeru chiru garitho add istunnaru subscriptions kosam ha
Machine gaaa ,inka Chala janam chusthadu bagupatharu.
Guddhala motivation lu
Every time aa Dhaga star avasarama mvn garu meeruante respect pothadhi people ki
thank you sir
❤