నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2|| నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2|| 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2|| కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను ||2|| || నా జీవితాన || 2. నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది ||2|| కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది ||2|| || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు ||2|| కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను ||2|| || నా జీవితాన ||
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం || 2 || నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను || 2 || 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే || 2 || కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || 2 || || నా జీవితాన || 2. నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది || 2 || కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || 2 || || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు || 2 || కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || 2 || || నా జీవితాన
నా జీవితాన కురిసెనే
నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం
నీ నామగానామృతం ||2||
నీ కృపతోనే అనుక్షణం
తృప్తి పొందెదను ||2||
1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2||
కృపయే నాకు ప్రాకారము గల
ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను ||2|| || నా జీవితాన ||
2. నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది ||2||
కృపయేనా ఆత్మీయ అక్కరలు
సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది ||2|| || నా జీవితాన ||
3. నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు ||2||
కృపయేనా అడుగులు స్థిరపరచి
బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను ||2|| || నా జీవితాన ||
Thank s annaya,🙏🙏🙏🙏🙏
Na jeevithana kurisene nee krupamrutham
Na jihvaku madhuraathi madhuram ni namagaanamrutham }2
Ni krupathone anukshnam trupthi podhedhanu }2
1. Nee daya nundi dooramu kaga
Prema tho pilichi palukarinchithive }2
Krupaye Naku prakaramu gala - asrayapuramaayenu
Ni krupa vidi kshnamaina nenela managalanu }2
|| Na jeevithana ||
2 . Na yesayya - nee namamentho
Ganamainadhi - koniyadadhaginadhi }2
Krupayenaa athmiya akaralu samrudhiga thirchenu
Nee mahadhevaaishvaryamu ennitiki taraganidhi }
|| Na jeevithana || 2
3 . Nee sannidhini nivasinchu Naku
Ye aapayamu dharicheranivavu } 2
Krupayenaa adugulu sthiraparichi bandapai nilkpenh
Ni oonyatyamunu thalomchuchuu sthuthimchedhanu } 2
|| Na jeevithana ||
Amen praise the lord 🙏🙏🙏🙏
జీవితంలో ఒక్కసారైనా వెస్లీ అన్నతో కలిసి పాడాలి....అది కూడా కీబోర్డ్ ప్లే చేస్తూ.....🥰🥰🥰🥰
Devudu ni korikanu neraverchunu aa sanivesam Koraku memu pardhana cheyudhamu 🙏
Addfggh❤♥️♥️🌹
B
Praise the lord.. good song
I love this song iam 10 years old girl ❤🎉🎉🎉🎉😊😊😊
Praise the lord
Glory to God 🙏 Amen 🙌
Praise the lord for lord amen 🙏 ayygaru
Amen praise the lord praise amen ayygaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏
ప్రైస్ ది లార్డ్ ఆమెన్
vombanallu 👏👏👏👏👏👏👏👏👏
Vesilli 😍😍😍🥳💕❤️❣️💓💖💖💓♥️♥️♥️♥️♥️📞🤝
Praise the lord.🎉
Anna e song kosamm chala wait cheshanuuu . E song suryapet meeting lo padindiii e pata kosamm chala chusnuuu
😊
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽వందనాలు
Thankyou pastor Amen ok thanks God bless you
Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏
Prasie The Lord
Anna shalom 🙏 super song God bless you 🙏 ayyagaru
Praise the Lord kodad
Ee song entavuntay Chala santhosham ga Anna✝️✝️
God bless you brother. Prise lord.
Praise the Lord ayyagaru really heart touching song
Praise the Lord 🙏 Anna
God bless anna garu
Praise the Lord 🙏
Amen amen amen amen amen amen
Na jivitaana kurisenu ni krupamrutam praise the lord
Praise the lord 🙏 ammen
Anna e song spiritual ga nannu balabarachina mahonnathuni mahimakalunu gaakaaaa. Aaaaaaamen🙏🙏🙏🙏
Super❤ super cute amen
PRAISE THE LORD
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 brother
K
M9mjh
😭😭😭😭😭🙏🙏😭❤️❤️🙏🙏🙏🙏😭
Good song.
Priese the Lord anna
Praise the lord 🙏 Glory to God 🙇
🙏🙏🙏🧡🧡🧡✊️✊️✊️❤️🔥
Praise the Lord brother 🙏🙏🙏
🙏🙏💐💐💐💐
👌👌👌👏👏🙏🙏🙏🙏
Praise the Lord annayaa
నగేతన
Praise the lord
🙏👍
♥️♥️
❤️
❤❤
praise the lord anna
🎉
This meeting in suryapet
Ma annaya gurinchi prayer cheyandi plz anna
Haha happy
A# minar
🎚️💯🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🎚️🎚️🎚️🎚️🎚️🎚️
Maku kuda prayer pettendi annaya garu
Telugu
Happy Christmas 🎄 to all
Jangaon lo kuda prayer pettandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevudu mi pardhan vinadu Praise the lord 🙏
Song rayandi please
PRICE THE Lord John Wesley Anna
Anyone post complete song ..... Lirics please 🥲
Keyboard card anti Broh.....???
yenti nadamatranga undi raagam manchi patani kuni chestu padutunnadu hum unnadi unnatluga padite bagundu nu
Devudu ni Koraku padadu ayana Koraku nuvu padali 🙏 praise the lord ammen ❤️
Song paper pettandi
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం || 2 ||
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను || 2 ||
1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే || 2 ||
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || 2 || || నా జీవితాన ||
2. నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది || 2 ||
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || 2 || || నా జీవితాన ||
3. నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు || 2 ||
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || 2 || || నా జీవితాన
IS NOT SONG MAY BE,,,,,,
Tathaya meru sattenpalli ke rayalane korukutunamu please randi 🙏🙏🙏
꓄ꁝꋬꋊꀘꇙ ꌦꄲ꒤ ꇙꄲꋊꍌ ꋊ꒐ꋊꏂ
Praise the lord 🙏 Anna 🙏
Praise the lord 🙏
Praise the lord anna 🙏🙏🙏
Praise the lord
🌹🌹🙌🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌♥️🙌🙌🙌🙌🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏🌹
Praise the lord
Praise the lord 🙏🙏🙏
Praise the lord anna 🙏
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
vasu
Praise the lord 🙏
Praise the lord 🙏