మీ ఇల్లు చాలా చాలా బగుంది మణిముద్దు శ్రావణి మేము మొన్న మీ ఊరి కీ వచ్చినపుడు చూసాం కానీ ఇటి లోపలా చూడలేదు ఈ సారి కంబాకం వచ్చినపుడు కచ్చితంగా చూస్తాం ఓకేనా థాంక్యూ సో మచ్ ఇలాగే మీరు మరెన్నో వీడియోస్ చేస్తూ మమ్మల్ని సంతోష పెడుతూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థాంక్యూ థాంక్యూ సో మచ్ మనీ ముద్దు శ్రావణి
Great 👏 This is called LIFE... You are soo happy.. I wish this happiness stays with you forever. Evari drusthi thagalakunda ilage santhosham ga undadi.. 😊😊😊
Kitchen self lo పేపర్స్ వెయ్ అమ్మ,అలా plain ga unte dust untundi. అలాగే బట్టలు నీట్ గా fold chesi పెట్టుకో.ఇల్లు ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు తల్లి, single room lo ayna neat ga ఉంచుకోవచ్చు.hope u understand 👍
తమ్ముడు మీ ఇల్లు టోటల్గా బాగుంది. ( బట్ ) కిచెన్ చాలా చాలా బాగుంది. విండో వెదర్ వైపు చాలా చాలా బాగుంది. శ్రావణి మనీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. మనతోపాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. (పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు.)
Baggundhi kanni naakhu vishom telliyali neekhu sravani ki marriage ayyindha meeru video tisi petthandhi ok na andriki telliyali kadha andhukhu ok baggundhi house 🥰
మీ మనసులగానే మీ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది మేము కూడా మే village toure కోసం ఎదురు చూస్తూ ఉంటాం బయ్ బాయ్ బాయ్
చాలా బాగుంది మీరు కూడా హ్యాపీ గా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉండండి
Super. Akka👌
తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ అసలు నాకు ఇల్లే లేదు రెంటుకు ఉంటున్నా కనీసం నీవే చాలా మేలు నాకంటే
ఏమి ఉన్న ఏమి లేకపోయినా తృప్తి గా బ్రతకటం చాలా ముఖ్యం. దేవుడు గొప్పవాడు ఎప్పుడు అవసరము అనుకుంటే అప్పుడు ప్రసాదిస్తారు.
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీ ఇల్లు మీరు మాట్లాడే తీరు చాలా బాగుంది ఇలాగే సంతోషంగా ఎప్పుడు మీరు ఉండాలి
మీ ఇల్లు చాలా చాలా బగుంది మణిముద్దు శ్రావణి మేము మొన్న మీ ఊరి కీ వచ్చినపుడు చూసాం కానీ ఇటి లోపలా చూడలేదు ఈ సారి కంబాకం వచ్చినపుడు కచ్చితంగా చూస్తాం ఓకేనా థాంక్యూ సో మచ్ ఇలాగే మీరు మరెన్నో వీడియోస్ చేస్తూ మమ్మల్ని సంతోష పెడుతూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థాంక్యూ థాంక్యూ సో మచ్ మనీ ముద్దు శ్రావణి
ప్రశాంత మైన వాతావనములో ప్రశాంత మైన మీ మనసుల లాగే వుంది తమ్ముడు చాలా బాగుంది
చాలా బాగుంది మీ మనసు లా ఉంది
Great 👏 This is called LIFE... You are soo happy.. I wish this happiness stays with you forever. Evari drusthi thagalakunda ilage santhosham ga undadi.. 😊😊😊
Me illu me మనసుల చాలా బాగుంది Ye విలేజ్ బయ్య ఇది
Kitchen self lo పేపర్స్ వెయ్ అమ్మ,అలా plain ga unte dust untundi. అలాగే బట్టలు నీట్ గా fold chesi పెట్టుకో.ఇల్లు ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు తల్లి, single room lo ayna neat ga ఉంచుకోవచ్చు.hope u understand 👍
Please na channel ni subscribe cheskondi frnd 🙏❤️
Paper vesina dust paduthundi
చాలా చాలా చాలా... బాగుంది
Chala bhagundhi mi home and chuttu vathavaranam kuda chala bhagundhi
Shravani Mani very nice couple god bless you and your dance and sppech very nice ❤❤❤❤❤
మీ ఇల్లు చాలా బాగుంది మీరు ఏమి కోరుకుంటుంన్నారొ అది మంచిగా జరగాలని కోరుకుంటుంన్నాము,
House very very nice brother 👌👌👌
శ్రావణి మి కిచెన్ లో స్టవ్ వెనుక wall decor paper అంటించండి.oil marakalu padavu.
Chala chala Bagundi. Mee house🏠❤❤❤😍😍😍
Chala chala bagundhi mi house 🏠
Nice house 🏠 and sravani cute ga matladthunav ❤❤❤
❤❤❤❤❤❤ super hero 💯👌👍 lovely family thammudu
మీ మనసు చాలా మంచిది గ్రామం super
Mee manasulane vundhi illu
Chudadaniki saripovu rendu kallu
Chuttu pachani polalu
Konakunda penchuthunnaru kuragayalu
Andhuke ichadu devudu mee intillapadhiki aarogyalu
Meeku yemana vunte tholagali badhalu
Newyear nundi ravali santhoshalu
Kalakalam vundali mee navvulu
Mee dancelu chusi mechali janulu
Mee vurike meeru raju ranilu
Andhari manasulu dochi sthirasthaiga nilichi mani ante oka kohinoorga thayaravvali bro all the best🥰🥰🥰👍
Thank ❤❤
తమ్ముడు మీ ఇల్లు టోటల్గా బాగుంది. ( బట్ ) కిచెన్ చాలా చాలా బాగుంది.
విండో వెదర్ వైపు చాలా చాలా బాగుంది.
శ్రావణి మనీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. మనతోపాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. (పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు.)
Please na channel ni subscribe cheskondi frnd 🙏♥️
శ్రావణి సంక్రాంతికి ఈ పెద్ద ముగ్గు మీ వాకిట్లో వెయ్యమ్మ. బాగుంది ముగ్గు ...
మంచి జంట.మీరు జీవితములో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను
Manchi vathavarnamlo house kattukunnaru meru jevithantham chala chala happy gaa vundali meru inka abhivrudhi loki ravalani manaspurthigaa korumuntunnamu all tha best
Chaala baagundi yelluuu ..... God bless uuu both
Super bro me house chalabagundi❤❤❤all the best
మీ ఇల్లు చాలా బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది
మంచి మనుషులు కి మంచే జరుగుతుంది
Meru yapatiki ellage kallisi happy gaa 🥰umdalli bro bee👉happy bro😊
మనీ అండ్ శ్రావణి మీ ఇల్లు చాలా బాగుంది
Chala santhoshnga vundi ela ne meru adagali god bles you
Me ellu chala bagundi mee laga devudu memmalni deveenchunugaka❤❤❤❤❤
Chala bagundi thammudu edi ni krushi Ani naaku anrthamaindi best of luck
చాలా బాగుంది సూపర్👍👍
Super 👍😍 villege house 🏠 super
Baggundhi kanni naakhu vishom telliyali neekhu sravani ki marriage ayyindha meeru video tisi petthandhi ok na andriki telliyali kadha andhukhu ok baggundhi house 🥰
(మీ ఇల్లు బాగుంది )
(మీరు మీకు పుట్టే పిల్లలు ) అందరూ బాగుండాలని ఆ దేవున్నీ కోరుకుంటున్న 🙏🙏🙏♥️👌♥️♥️🎈🎈🎈🎈🎆🎆🎆🎆🎆🎁🎁🤣🥞🌹 శీను
😊.
Ammayi sravani ninth class student. Valla sis pelli age kadu. Pelli kaledu
నెను అడిగిన వెంటేనే ఇల్లు చూపించినందుకు మీకు ధన్యవాదాలు బ్రో.థాంక్యూ బ్రో
Chala baaga undi vedio good and god bless you... Kaani mee village and district chebite bagundedi
Chala bavundhi mi ellu meeru happy ga undandi
Me manasulu manchivi god bless you abundantly.
Hi mani sravani garu chala bagundi Mee house miru kuda eppudu happy gaa vundali 🥰
చాలా బాగుంది మీ ఇల్లు
మీ ఇల్లు చాలా సింపుల్గా బాగుంది తమ్ముడు దేవుని గుడి అక్కడ పెట్టకూదేమో తమ్ముడు
Sravani mee house chala bagundi super
సూపర్ తమ్ముడు
Supar ma inka bagacheyali dence suparga vestharu miru
మీ ఇల్లు చాలా చాలా బాగుంది.
Chala bagundhi mi ellu🙌🙌🥰
Chaalaa baagundi me House 🏠
House Supper🎉🎉Happy ga undandi....................💐
Super ga undhi mi house ❤❤
Chala bagundi mi house mi iddharu nka bagunnaru eppudu ilage santhoshanga vundali
Chela bagundhi bro mee house supper bro
పొలం బాగా కనిపిస్తోంది బాగుంది అమ్మ నిటిగా సర్దు కో తల్లి
Chala bagundiii i like both of u
Me house chalaa bagundhi and akkada place chudataniki chalaa peceful ga anipisthundhi ❤❤❤❤
Super ga undhi bro mi home 🥰🥰🥰
Chala baguni mi house sister 😊❤
Nice bro
All the best both of you
Nd god bless you 😊
చాలా బాగుంది సూపర్
Sravani me voice chala bagudhe
Mani.sravani.meehouse.bagunnadi.super.
Chala bagundhi your house
హాయ్ తమ్ముడు మీ ఇల్లు చాలా బాగుంది
Chala bagundhi👌
మీలాగే మీ ఇల్లు చాలాబాగుంది మీరు ఇంక చాలా ఎత్తు కి ఎదగాలని కోరుకుంటూ మీ అభిమాని
ఎచై అవార్డ్😂
సూపర్ ga ఉంది bro హౌస్
Mee home super gaa unde ❤❤❤❤❤❤❤❤
Chala bagundhi mee illu.
Chala chala bondhu Amma💐💐💐
మీ ఇల్లు చాలా బాగుంది బ్రదర్ 😊
Chala bagundhi ❤ enka baga develop avvali anni korukuntunna
Chala.. chala.. natural ga undi ma me home.. God bless you...
Please na channel ni subscribe cheskondi frnd 🙏♥️❤️
Sravani chala cute ga matadlduthudhi china pilala
Wow mee illu chala bagundhi bro
God bless you annaya vadina✝️🛐💟
Memaline chusthay chala happyga undhe brother
Bagundhi mi house nice ......hai mani,sravani......
Mani anna chala bagundi❤
Thamudu me house superrrrr
Very nice house🏠 all the best👍
Chalabagudhi me house happy ga udadi
Nice mani Mee house chala badundi
Super mani and sravani
Sweet home, nice views , Sooooooo beautiful location 🥰🥰🥰
Hi sravani superb
Chala bowndhi all the best both of you 😊
Verry nice all the best
Mi Lage mi house kuda chaala bagundhi
Chalaaaa bagundi vedio out side polam super 😍 ❣️ and selfe lo news papers vesi samanlu pettandi 👍✨
Yes subscribe chesanu andi 😊
Verey nice house & Verey nice location
Nice God bless both of you future ❤❤🎉
Mi house milaage peaceful ga vundhi
Sravani house very Beautiful. Both of you God bless you ❤❤❤
Chala super undhi me 🏠