మీ talentki దండంరా బాబు movielo కూడా మీ అంత అద్బుతంగా చేసుండరేమో dance తో పాటు night candils, lights, location నిజంగా movie చూసి feel వచ్చింది మీ talentki 🫡🫡👏👏
తమ్ముడు & మరదలు సూపర్ మీరు హీరో & హీరోయిన్ మెటీరియల్ అసలు మాములుగా చెయ్యరు మీ ప్రతి వీడియో కి నా లైక్ ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ ట్యాలెంట్ కి నా శతకోటి వందనాలు తమ్ముడు & మరదలు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అక్క..... 🥰🥰🥰
సూపర్ నిద్ర జంట బాగుంది మీరు అంటే చాలా ఇష్టపడతాను భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చి ప్రజల మన్నాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
చిన్న ఎక్సలెంట్ 👌👌 వేరే వేరే నైస్ సూపర్ ఇద్దరు చాలా బాగా చేశారు సాంగ్ మీ ఇద్దరి చేస్తుంటే వాళ్ళిద్దరిని చూస్తున్నట్టుంది సాంగ్ 👌👌👌👌👌 మీ ఇద్దరికీ కెమెరా మనకి గాడ్ బ్లెస్స్ యు
మీ talentki దండంరా బాబు movielo కూడా మీ అంత అద్బుతంగా చేసుండరేమో dance తో పాటు night candils, lights, location నిజంగా movie చూసి feel వచ్చింది మీ talentki 🫡🫡👏👏
Thank you ❤
Super super super super super ❤❤
Night candils 😂😂
Spll🧳l
@@ManiMuddu
Really super performances congratulations both of you
సూపర్ గా డాన్స్ చేశారు. అవార్డులు ఇస్తే ఇలాంటి వారికి అవార్డులు ఇవ్వాలి. 👌👌👍👍
E jodi dhee show ki ravalani entha mandhi korukuntunnaru frds👍👍👍
మీరు చేసే ప్రతి సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు మనీ ముద్దు శ్రావణి చాలా ముద్దుగా ఉన్నారు ఇద్దరు❤❤❤❤❤❤😍😍😍😍😍
Thank you ❤
Love you
ఈ సాంగ్ అయితే నేను చూడలేదు కానీ మీ సాంగ్ మాత్రమే చూశాను చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది❤❤❤❤❤❤
Thank you ❤
❤❤❤❤❤❤
Same❤❤❤
Meku song ki copyright vastundi Katha brother reply
Camera man super Mani sravani exlent ga chesaru
మిమల్ని మించిన జోడి లేరు తమ్ముడు యూట్యూబ్ ఛానల్స్ లో..
ఎడిటింగ్,ఒకరిని మించి ఒకరు ఫర్ఫామెన్స్, అద్భుతమైన కెమెరా పనితనం,ఫర్ఫెక్ట్ లొకేషన్స్ సూపర్.
Thank you ❤
చాలా బాగుంది సాంగ్ అన్ని సాంగ్స్ కన్నా ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది
Mani bro and sravani expression is very good. ఇంక నాకు ఈ song 🎵 వింటే మీరే గుర్తు వచ్చేలాగా చేశారు. చాల ముచ్చట ఉన్నారు మీరు ఇద్దరు. ❤👍🫶
Thank you ❤
@@ManiMudduBro .... Hero Venkatesh garu kuda entha Baga chesharo Ledo Kani Miru Challaaaaaaaaaaaaaaaa Baga Chesharu Bro 🥰 elati songs Chala cheyalani Korukuttunannu Bro 🥰
నాకు కూడా
Ohh
N @@Dwraka915
Super performance
Camera man chala great bro
❤❤❤❤❤❤ what a. Talent super b. Dance. Venki. Ashiwrya. Kanna meere superb 🎉very 🎉🎉🎉🎉❤❤❤❤
సూపర్ మనీ శ్రావణి
Thank you ❤
Talent evadi abba sothu kadu ane mata veelu proove chesaru nc bro keep it up
మణి తమ్ముడు శ్రావణి అమ్మ మీ ఇద్దరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 చాలా సూపర్ గా చేసినారు శ్రావణి ముద్దు
Talent evvari sothu kaadhu may be e song vinte me dance a gurthu ostndhi antha baga chesaru just loved it ❤❤
Thank you ❤
చాలా బాగా డాన్స్ చేశారు🎉ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను
ఈ సాంగ్ ఇలా తీస్తారని,చేస్తారని నేను అనుకోలేదు excellent. superb cinema రేంజ్.
సాంగ్ మని శ్రావణి సూపర్ 👌👌
Thank you ❤
4:15 మిమ్మల్లి ఫాలో అవుతున్న మని, శ్రావణి యువర్ గ్రేట్ డ్యాన్సర్ .ఈ డ్యాన్స్ చాలా బాగుంది గాడ్ బ్లస్స్ యూ
Chala Baga chesaru annayya and vadenaa🎉
తమ్ముడు & మరదలు సూపర్ మీరు హీరో & హీరోయిన్ మెటీరియల్ అసలు మాములుగా చెయ్యరు మీ ప్రతి వీడియో కి నా లైక్ ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ ట్యాలెంట్ కి నా శతకోటి వందనాలు తమ్ముడు & మరదలు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అక్క..... 🥰🥰🥰
Thank you ❤
సూపర్ నిద్ర జంట బాగుంది మీరు అంటే చాలా ఇష్టపడతాను భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చి ప్రజల మన్నాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
Super sravani ❤❤❤
డ్యాన్స్ అదిరిపోయింది, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ
చిన్న ఎక్సలెంట్ 👌👌 వేరే వేరే నైస్ సూపర్ ఇద్దరు చాలా బాగా చేశారు సాంగ్ మీ ఇద్దరి చేస్తుంటే వాళ్ళిద్దరిని చూస్తున్నట్టుంది సాంగ్ 👌👌👌👌👌 మీ ఇద్దరికీ కెమెరా మనకి గాడ్ బ్లెస్స్ యు
Thank you ❤
Wow supar mani sravani 🥰🥰
ఎక్సలెంట్ ఫుల్ వీడియో నిజంగా మూవీ లో సాంగ్ లానే అచ్చం దింపేశారు గాడ్ బ్లెస్స్ యు మనీ ముద్దు శ్రావణి నీకు ఒక గొప్ప ఫ్యూచర్ ఉంది🎉❤🎉
Thank you ❤ Andi ❤❤
సూపర్ చేస్తున్నారు ❤❤
Bagundhi full video song.chala baaga chesaru.all the best both🎉🎉👍
Thank you ❤
Your expressions and your dance is very good sooo cuteee... malli malli mee dance chudalanipistundi...👌👌👌👌👌👌
Thank you ❤
ఇంత టాలెంట్ గా ఉన్నారు. సూపర్ డాన్స్.
Super sravani and mani ❤🎉
Wow mani and sravani meeru eddaru eeh song chesina adhi chala highlight ga vuntundhi god bless you ❤❤❤❤❤❤❤❤❤
Thank you ❤
Awesome performance, simply superb😍
Mani ela vastayi miku e ideas nijamga excellent ga chesaru naku e song chushinappudu mire gurthukosthunnaru 1st time e song mi daggare chusanu
Avunaa ❤❤ Thank you so much
Chala chala bagundhi same movie lo chusinatey cheysaruu 🎉😍 super🕊️💗
చాలా బాగుంది బ్రదర్ song షూటింగ్ వేరే లెవెల్ మీకు కొరియగ్రాపర్ మీరేనా 👌👌👌
Thank you ❤
వావ్ సూపర్ ఇలాంటి డాన్స్ ఎప్పుడు చూడ లేదు బ్రదర్❤❤❤
Chala bagundi mee dance super
Cameraman work awesome.
Mani & Sravani killed it.
సూపర్ బ్రదర్ ❤️
చాలా బాగుంది బ్రదర్ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఎప్పటికైనా
ముద్దు శ్రావణి 🎉🎉🎉సూపర్ 👌👌👌ఎక్స్ల్లెంట్ 🎉🎉🎉
సూపర్ స్టార్స్ కి ఏ మాత్రం తగ్గలేదు
Excellent performance brother 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అయ్యా మని గారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ videos నీ వస్తున్నాయి......సూపర్ సూపర్ ❤❤❤❤
Thank you ❤
Super thammudu mee jodi performance... God bless you
మీ జోడి చాలా బాగా డాన్స్ చెసినారు
Super god bless you
మూవీ కొరియోగ్రాఫ్ ఎలా ఉందో అలా మీ సాంగ్ చాలా బాగుంది 👌👌👌👌super 👌👌
Thank you ❤
ఇద్దరు బాగా డ్యాన్స్ చేశారు.బ్రో& సిస్ 🎉🎉🎉
Excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Superrt talent manimuddu
Full video song release kakamundhe Meeru ee song cheyadam super.. best choreographer. Best editor and video grapher.
Thank you ❤
ಸೂಪರ್ ಅಣ್ಣ, ತಂಗಿ.
మీరు చేసిన వీడియో ఇప్పటికి నాలుగు సార్లు చూసాను బ్రో super ga cheseru bro
Thank you ❤
E song ki and dance perfect set ayendi....jai venky mama
నేను ఈ సాంగ్ చాలా సార్లు చూసాను చాలా బాగా చేశారు 🥰🥰
చాలా చక్కగా చేశారు మీరు ❤
Mani & sravani song superga chesaru👌💖
Song direction superrr
సూపర్ మీకు తిరుగు లేదు మని శ్రావణి
Speechless your performance 🎉
హీరో వెంకటేష్ కంటే మీరే బాగా చేసారు ఐ లవ్ యు
Age gap enthra ra Nayana
సూపర్ అన్నా...ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం...మీరు బాగా డ్యాన్స్ చేశారు....
Chala baghundhi super all' the best Bro Happy makara Sankranti 🎉🎉
Super mani and sravani movielo kuda entha Baga చేయలేరు సూపర్ మీ డ్యాన్స్ సూపర్ కేక
Ammoy challa baga chesaru no words super.....
Super brother baga chesaru 🎉🎉
Exalent talent mee edaridi all the best for your future
తమ్ముడు సూపర్
Super 👌👌👌
Chala bagundhi
అబ్బబ్బ ఏమన్నా చేసారా ఇరగదీశారు ఇద్దరు సూపర్ 👌🏻👏🏻💐
Woww chala bhagundhii
సూపర్ గా ఉంది
సినీమా లో తీసినడానికంటే మీ వీడియో నే చాలా బాగుంది. మీకోసమే ఈ సాంగ్ రసినారు ఏమో aantundhi సూపర్ గా చేశారు అసలు
Wow superrr mani sravani 🥰
Thank you ❤
Really super performance ❤❤
ఈ సాంగ్ ఎలా ఉందంటే మన ముందు 10 కోట్ల రూపాయలు ఉంటే ఎలా ఫీల్ అవుతావు అలా ఉంది సాంగ్,, అదుర్స్ అనిపించాయి ❤
Supper chinna
సూపర్ బ్రో
No comments ..matalleve ❤❤❤❤ supperr addiripoyindi
వామ్మో ఇరగదీశారు మీరు ఇద్దరు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మణి & శ్రావణి చాలా బాగా చేశారు. కెమెరా మాన్ అవుట్ పుట్ చాలా బాగా ఇచ్చారు.
Chala Baga vundi bro keep it up😊 iddaru chala Baga chesaru
Excellent. Well talented.
సూపర్
Wow super bro chala bhaga chesaru super hit bomma blockbuster ❤
Superrrrrr❤❤❤❤
Dance super అన్న
ఇలాంటి చాలా పాటలు చేయాలని కోరుతూ ఉన్నాను.
Wow thammudu sravani soooooooo supar venki gari ni vala song chisi natle vundhi mee dance enka chudalani vundhi love you both❤❤❤❤
Thank you ❤
Very very very very nice super bro me eadhuru bagha dance chasunnarru
Good cameraman Kumar
సూపర్ రా తమ్ముడు 👌👌. మార్దల్ నీకు ఓ వరం..
నేను మీ విడియోస్ అన్ని మిస్ కాకూడ చూస్తా❤🎉
Super. Mani mudhu. Dance
Super