తమ్ముడు అమ్మ నన్నలను బాగా చూసుకోవళి మీ డాన్స్ విడియోలు చాల సూపర్ ఇలా బాధపడె విడియోస్ చేయకు సరదగా చేసెవే కొన్ని సార్లు బాదని కలిగిస్తాయ్ తమ్ముడు హేపిగా ఉండు అమ్మ నన్నలతో best off luck 👍
ప్రాoక్ గనక వీడియో బాగుందనే చెప్పాలి 👌👌👌 ఒకవేళ ఇదే నిజమైతే మీ అమ్మగారు నాన్నగారు చాలా బాధ పడతారు కదా పాపం కాసేపు బాధపడి నా ఆ తర్వాత కట్టె పట్టుకొని మీ అమ్మ నిన్ను తప్పకుండా కొట్టేది ఆ బాధ అటువంటిది కదా పాపం మీ అమ్మగారిని నాన్నగారిని చాలా బాగా చూసుకో మణి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకు 😍😍😍
Prank బాగానే చేశారు కానీ....నువ్వు మాత్రం నవ్వకు రా....మి అమ్మ ఏడుస్తుంటే...నువ్వు నవ్వుతుంటే ఎక్కడో మండింది....పిల్ల నాయల...but ur videos too good keep going
మీ పారెంట్స్ చదుకున్నారో లేదో తెలియదు బట్ ఒక అడపిల్ల ఫ్యూచర్ గురించి కన్న తల్లి తండ్రి లాగ ఆలోచించారు .... ఇలాంటి పారెంట్స్ అందరి ఇంట్లో ఉంటే లవ్ ఫెయిల్యూర్ లైఫ్ ఫెయిల్యూర్స్ ఉండవు ... నిజంగా లవ్ చేసి ఉంటే సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలి.... ఏదో లవ్ అంటూ తిరిగి పెళ్లి చేస్కుని ఏం చేయలో తెలీక అటు పారెంట్స్ ని ఇటు నమ్మి వచ్చిన వాళ్ళకి సమాదానం చెప్పలేక.... suiside దాక వెళ్తున్నారు
Eilaanti valuu undadam chalaa thakuvaa mani.. parents..❤...enkaa aypudu eilantivi chepaku... papm...byapadaaru baga.... final ga video ayithy adirindiii... full happy.. thamudu😊
Mani love you u and your family Or Thirupathi bidda chanal anna your fance from Karnataka. Madhugiri. Enkka mani muddu chanal and thirupathi bidda chanal enkka mundukuvellali ani korukuntu. All the best.
Vaammooo mani ni place lo nenu gaani ununte , Vaammo , ala Amma nanna aduguthu unnappudu nuvvu navvuthu unnav chudu ,Ala gaani nenu navvuthu gaani ununte ante inka ma amma nanna nannu kotti tharimesthuntaaru ,, emaina your family good👌 mi Amma nanna dhevudlu inka vaallani real ga kaani comedy ga kaani badha pettaku ok All the best .....
నీకు ఆ వీడియో మనీ చాలా చేతురు గా ఉండొచ్చు నీ మీద ఉన్న ప్రేమ కథ ఆశ్చర్యమేస్తుంది అంటే నువ్వు చేసిన వీడియో నీకు చేతులు గా ఉండొచ్చు మాకు చాలా అసహ్యంగా ఉంది మమ్మల్ని అలా ఆటపట్టించాలని ఆడను అనుకోవచ్చు కానీ ఇలాంటి వీడియోస్ ఎవరికైనా చాలా కంపరంగా ఉంటాయి
మనీ నువ్వు చెప్పింది ఇది నిజం కాదని నాకు తెలుసు కానీ ఇలాంటి జోకు నీ లైఫ్ లో నిజం చేయొద్దు ఎందుకంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు కానీ శ్రావణి బాధపడుతుంది శ్రావణి ఎప్పటికీ బాధ పెట్టొద్దు ప్లీజ్ శ్రావణి నా చెల్లి తో సమానం నా శ్రావణి నువ్వు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి నేను కోరుకునేది ఇదే మని
Hiiii bro ila mathram eppatiki cheyaku chusav ga nuv prank ga chesthene amma vallu ela badhapaddaro ilantivi prank gane undanivvu ne lifeloki mathram ranivvaku neku chala life undhi bro jagratha nd neeku sravaniki all the best nd god bless u to both of you
Anna nuv ista pade ammayi kanna ninu ista padey parents chala 100 person try love varidhe chusa Frank ani teliyaka poyena oka ammayi kosam good ga matadaru
Super mani brother but parents ni ibbandhi pette panulu cheyakandi bro.... Dhayachesi nvv yevarni love cheyaku bro pedda vallu cheppina maata vinu bro yendhukante nadhi oka love failure bro andhukey chepthunna love ane word ni nee life loki theesku ravadhu... Okasari love fail ayithey aa badha thattukovatam chala kastam brother
మీ తల్లి దండ్రుల. పాదాలకి.🙏🙏🙏🙏. వేరే అమ్మాయి. జీవితం. గురించి కూడా ఆలోచించారు. నిజం గా. చాలా గొప్ప మనస్తత్వం
Frank video chahiye
నాన్న మాత్రం సూపర్ గా ఆడపిల్లల విషయంలో అక్క చెల్లెలా ఉండాలని చెప్పినారు బా
అమ్మ మాత్రం కరెక్ట్ గా కచ్చితంగా అడుగుతోంది బా మణి
తమ్ముడు అమ్మ నన్నలను బాగా చూసుకోవళి మీ డాన్స్ విడియోలు చాల సూపర్ ఇలా బాధపడె విడియోస్ చేయకు సరదగా చేసెవే కొన్ని సార్లు బాదని కలిగిస్తాయ్ తమ్ముడు హేపిగా ఉండు అమ్మ నన్నలతో best off luck 👍
నాకు ఒకటి అర్థమైంది ఆ పాపని chesukunttavu అని all the best నీతో ఉన్న మీ మామ కూతురుని సూపర్
ఆ తల్లిదండ్రుల కు వందనాలు. 💐💐💐👌👌👌. వాళ్ళ మాట నిలబెట్టు. అందరూ తల్లిదండ్రుల కు చేరాలి ఈ వీడియో. హ్యాట్సాఫ్
సూపర్ రా తమ్ముడు, అమ్మా నాన్న చాలా మంచి గా వున్నారు, మంచి గా చూసుకో...
ప్రాoక్ గనక వీడియో బాగుందనే చెప్పాలి 👌👌👌
ఒకవేళ ఇదే నిజమైతే మీ అమ్మగారు నాన్నగారు చాలా బాధ పడతారు కదా పాపం కాసేపు బాధపడి నా ఆ తర్వాత కట్టె పట్టుకొని మీ అమ్మ నిన్ను తప్పకుండా కొట్టేది ఆ బాధ అటువంటిది కదా పాపం మీ అమ్మగారిని నాన్నగారిని చాలా బాగా చూసుకో మణి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకు 😍😍😍
ok
Hi tammudu prank super 👌
మీ అమ్మ నాన్న గ్రేట్ మణి. సూపర్
Pure hearted people ❤️❤️
Hi
@@yasodhayasodha3985 hi
Mee amma nanna chala genuinega mariyu good hearted people
మణి మీ అమ్మ నాన్న good 🙏🏻 చాలా భయపెటసినవ్ అమ్మ నీ నాన్నని
వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టి చూపించు ok all the best
మని
మీ డాన్స్ వీడియోస్
చాలా బాగుంటాయి
Hatsoff to amma nanna👏👏👏👏🙏valla korika teerchi vallani santhosham ga chusuko
మణి హీరో బా అని అమ్మ చెప్పకనే చెప్పింది బా మణి 👌👌👌👌💪💪💪👍👍👍
😭😭😭😭😭😀😀😀
😅😅😆👏👏👏👌 sopar mudramani video
మణి ఫస్ట్ అమ్మగారికి హేట్సఫ్ కానీ ఎప్పుడూ అమ్మ ని ఏడ్పించే ప్రాన్క్స్ చెయ్యొద్దు సరేనా యువర్ వెర్రి గుడ్ ఆల్ ది బెస్ట్ మణి👍👍👍
Prank బాగానే చేశారు కానీ....నువ్వు మాత్రం నవ్వకు రా....మి అమ్మ ఏడుస్తుంటే...నువ్వు నవ్వుతుంటే ఎక్కడో మండింది....పిల్ల నాయల...but ur videos too good keep going
Real hart parents ❤️🙏
మీ పారెంట్స్ చదుకున్నారో లేదో తెలియదు బట్ ఒక అడపిల్ల ఫ్యూచర్ గురించి కన్న తల్లి తండ్రి లాగ ఆలోచించారు .... ఇలాంటి పారెంట్స్ అందరి ఇంట్లో ఉంటే లవ్ ఫెయిల్యూర్ లైఫ్ ఫెయిల్యూర్స్ ఉండవు ... నిజంగా లవ్ చేసి ఉంటే సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలి.... ఏదో లవ్ అంటూ తిరిగి పెళ్లి చేస్కుని ఏం చేయలో తెలీక అటు పారెంట్స్ ని ఇటు నమ్మి వచ్చిన వాళ్ళకి సమాదానం చెప్పలేక.... suiside దాక వెళ్తున్నారు
Good and moral parents
Ohhhh mommy❤️❤️ .. I'm almost melted ..
good family..bless u all😍
గుడ్ మని,గుడ్ కాన్సెప్ట్.కీప్ గోయింగ్ .
Eilaanti valuu undadam chalaa thakuvaa mani.. parents..❤...enkaa aypudu eilantivi chepaku... papm...byapadaaru baga.... final ga video ayithy adirindiii... full happy.. thamudu😊
Hii Mani bro mi dance Matram super Sravani super dance👌👌👌❤️
Bro your parents are very good hearted persons
Mani love you u and your family
Or Thirupathi bidda chanal anna your fance from Karnataka. Madhugiri. Enkka mani muddu chanal and thirupathi bidda chanal enkka mundukuvellali ani korukuntu. All the best.
అయ్యో అయ్యో ఇది నిజమే ఏమో అని అమ్మే ఏడిచింది గా ఇంకా చెప్పాలా బా మణి
మాటల్లేవ్ మాట్లాడు కోవడాలేవ్ అంతే
తగ్గేదెలే ఆ
Anna prank videos chesinappudu navvakandi anna.yevarimidha chestavo vallaki kuda navvu vachestundhi ok na anna.mi amma ku na hands up 🙋♀️🙋♀️🙋♀️
super mani chaala bagundhi frank inka chaala videos cheyalani chaala athhuku adhagalani aa devudini korukumtunna god bless you mani
Vaammooo mani ni place lo nenu gaani ununte , Vaammo , ala Amma nanna aduguthu unnappudu nuvvu navvuthu unnav chudu ,Ala gaani nenu navvuthu gaani ununte ante inka ma amma nanna nannu kotti tharimesthuntaaru ,, emaina your family good👌 mi Amma nanna dhevudlu inka vaallani real ga kaani comedy ga kaani badha pettaku ok All the best .....
Wow super brother prank 🤣😜🤝👍👌👌👌👌👌👌👌
నీకు ఆ వీడియో మనీ చాలా చేతురు గా ఉండొచ్చు నీ మీద ఉన్న ప్రేమ కథ ఆశ్చర్యమేస్తుంది అంటే నువ్వు చేసిన వీడియో నీకు చేతులు గా ఉండొచ్చు మాకు చాలా అసహ్యంగా ఉంది మమ్మల్ని అలా ఆటపట్టించాలని ఆడను అనుకోవచ్చు కానీ ఇలాంటి వీడియోస్ ఎవరికైనా చాలా కంపరంగా ఉంటాయి
Super mee amma Nanna ❤❤❤🎉🎉🎉
Amma,naanna super msg😊
Super brother 😂😂😂😂
amma super gaa chepavu❤ love you madhu sravani
Super amma❤❤❤❤
super ra nvu mani Mudhu 😅😅😅😅😅😅
Mani.mee.amma.superga.matladatudi
Super brother good video
నేను ఆర్మీ లో ఉంటాను ఆర్మీ సాంగ్స్ చేయండి ఒకసారి best of luck thammudu 🤞
మనీ నువ్వు చెప్పింది ఇది నిజం కాదని నాకు తెలుసు కానీ ఇలాంటి జోకు నీ లైఫ్ లో నిజం చేయొద్దు ఎందుకంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు కానీ శ్రావణి బాధపడుతుంది శ్రావణి ఎప్పటికీ బాధ పెట్టొద్దు ప్లీజ్ శ్రావణి నా చెల్లి తో సమానం నా శ్రావణి నువ్వు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి నేను కోరుకునేది ఇదే మని
Good love ❤ 😂👌👍❤🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤👍👌❤
Supar.dance. supar.parnk.vidos.mani.
Hi 👋
Tambi prank super 👌
Hiiii bro ila mathram eppatiki cheyaku chusav ga nuv prank ga chesthene amma vallu ela badhapaddaro ilantivi prank gane undanivvu ne lifeloki mathram ranivvaku neku chala life undhi bro jagratha nd neeku sravaniki all the best nd god bless u to both of you
Nice🥰😃
Anna nuv ista pade ammayi kanna ninu ista padey parents chala 100 person try love varidhe chusa Frank ani teliyaka poyena oka ammayi kosam good ga matadaru
ప్రాణం బిగ పట్టి continue chesinaavu కదా మణి 😀😀😃😃😄😄🤗🤗
Sahajam parents aduguthaaru...mana manchikey mani😊
Mani me ammagaru chalabagamatladuthunaru thali tandri prema mani
Me ammagaru chala manchivaru.🙏🙏🙏🙏🙏
Super prank mani.... Mani naa video chudu okasari viral ayyayi adi kuda 5 videos...😍👍
Hi bro super ga chastaru but one request Amma valanu eadipichaku ra please valu chala badha padataruga anyway nice dance bro
Chala Baga chesaru Mani but Amma Nanna ni badapettoddu plz
Mani naaku yedupu vachesthundhi....amma yedvagaaney😢😢😢
Abba super ra mani
Anna super prank
Hello bro prank vedio chala bagundhi kani amma nana la tho prank cheyaku bro good parents
Very good video mani 👍
God bless you
Nice mani amma nanna bagachusuko 👍
Mani sravani ni chesuko me Jodi Chala bagundi
Nice prank.never do prank on parents. Take care about parents.
Super🏵️🏵️🏵️🏵️Love you🥀
Super bro,, meru,,
Super Anna good
Aa పిల్లకి లోకువా అయై పోయినాడు అని అనుకునిందంట బా
లైఫ్. లో అది నిజం చేయకు
Super mani..
Yinka prank videos cheyandi super vuntayi meeru dance chestunaru kaadha Ametho prank cheyandi Naa peru Anjali
Nice💯
Super అమ్మ
Me amma garu super
Manchi àmma nanani li nuvu podivau bro
ఇక్కడ జోక్ ఏంటి అంటే అయనకాడికి ఎంతో మంది వచ్చారంట దేవుడా 🙏🙏🙏🙏
Villages lo anthe
Haha....పదే పదే కాల్ కూడా chesaranta....
Em rakuda dha... ?..em thanani ishta padakudadu....?
Em enduku raakudadu ???
Bagundi maaku nachhindi 👍👌😜
Mi nannagaru baga mataladuthunnaru mani em chaduvukunnaru
Super mani adey ma Intilo chesthe ma nanna champtharu Kuda 🤣😂
Sravani ante mee amma nannaki kuda estame ani telusthondhi
nice super
Super mani bro
Super father fellings
Super 💐💐
Brother no 😭
😂😂👌👌👍
👌👌👌
Pure parents.
Super mani
tammudu mani ammanu eppudu edipinchoddu nanna mana valla amma nanna badapadithe mana janmaku artham undadu
Your so lucky bro
😀😀😀 super
గుడ్ ఈవినింగ్
😂😂😄😄😄😄👌👌👌👌
Super mani brother but parents ni ibbandhi pette panulu cheyakandi bro.... Dhayachesi nvv yevarni love cheyaku bro pedda vallu cheppina maata vinu bro yendhukante nadhi oka love failure bro andhukey chepthunna love ane word ni nee life loki theesku ravadhu... Okasari love fail ayithey aa badha thattukovatam chala kastam brother
Nice prank
Hi👌👌👌👌👌😜🤩🤩🤩
Super super super super super super super super super super super super super super super
👌👍🙏ok
Babu mani i lanti tikka video lu cheyeddu. Chudatanii ki bagoledhu. Miru dance baga chestaru.
👏👏👏👏