Reason behind Metabolic Syndrome | Life style habits | Dr. Dilip Nandamuri | Sakshi Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Reason behind Metabolic Syndrome | Life style habits | Dr. Dilip Nandamuri | Sakshi Life
    #metabolicsyndrome #lifestyle #DrDilipNandamuri #sakshitvlife
    Namaste, Health Warriors! Welcome to Sakshi TV Life , your ultimate destination for holistic health and wellness in the Telugu language. 🌟
    👉 About Us:
    At Sakshi TV Life , we believe that good health is the foundation for a happy and fulfilling life. Our mission is to empower you with valuable insights, practical tips, and expert advice to embark on a journey towards a healthier and happier you.

ความคิดเห็น • 3

  • @nagendraprasad9672
    @nagendraprasad9672 12 วันที่ผ่านมา

    Very very good information.
    Particularly about scars on the neck in the youth

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 9 หลายเดือนก่อน +1

    మా చిన్న తనం లో ఎకరానికి 10 బస్థాలు పండేవి. ఒక రోజు మా మేన మామ వచ్చి ఎకరానికి 38 బస్తాలు అయ్యే విత్తనాలు కొనడానికి వెళ్తున్నాను అని మా నాన్న గారికి చెప్పేరు. నాన్న గారు బాధ పడుతూ
    ఎ మందులతో పండించి ప్రజలను రోగ గ్రాస్తులను చేస్తారు అని కన్నీరు పెట్టుకున్నారు. ( నాన్నగారు స్వాతంత్ర్య సమరయోధులు, మూడు సార్లు శాసన సభ్యులు గా ఎన్నికైన వ్యక్తి.)
    నేడు డాక్టర్ గారి మాటలకు నాన్నగారు చెప్పిన మాట గుర్తుకు వచ్చి మనసు భారం అయ్యింది. బసవతారకమ్మ గారి హాస్పిటల్ లో వైద్యులు క్యాన్సర్స్ కు ఎక్కువ భాగం కారణం మందుల కూరగాయలే అని వెజ్ జ్యూసులు తాగకండి అని ఖరాఖండి గ చెబుతున్నారు.
    చికెన్ కు స్టేరాయిడ్.
    ఫిష్ - కుళ్ళిన ఆహారాలు వేయడం
    గుడ్లు - స్టేరోయిడ్స్
    మిల్క్ - మరింత ప్రమాదం.
    వాటర్ ట్యాంక్స్ కడగడం - ప్రభుత్వం గగన కుసుమం.
    గింజలు విత్తనాలు ఆర్గానిక్ అవునో కాదో
    తెలియదు.
    ఏమి తినాలి, ఎలా బ్రతకాలి...
    వీటికి తోడు వ్యాయామం, ఎండపొడ
    అనారోగ్య ఆహార అలవాట్లు, అర్ధరాత్రి
    భోజనాలు, ప్రభాత వేళ నిద్ర, వ్యసానాలు.
    హత విధీ... మన మరణం మనమే కోరుకోవడం ఎంత వింత....
    మనిషి ధనానికి వ్యసనానికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రాణానికి ఇవ్వక పోవడం
    శోచనీయం. డాక్టర్ గారికి, స్వప్న తల్లికి
    శుభాశీస్సులు..
    రైతులూ బ్రతకండి....
    బ్రతకనివ్వండి....
    మానవులు మీ ఆయుష్షు పెంచుకోండి.

    • @sreedharpeddi9525
      @sreedharpeddi9525 9 หลายเดือนก่อน

      మీ అభిప్రాయం నిజమే మిత్రమా...దేవుడు ఇచ్చే ఆయుషు తప్ప బతకగలం అని ధైర్యంగా ఉండలేం