ఇప్పటికే మన చరిత్రలు ఎన్నో మార్చేశారు...ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడు అన్నారు......ఇది కాస్తా కొంచెం ముందుకు వెళ్ళి కృష్ణుడు తిన్నాడు అంటున్నారు..కృష్ణుడు అనాధలా..4రోజుల పాటు శవం అయి పడివున్నాడు....వాళ్ళు కూడా దుర్భరమైన చావుని పొందారు అంటుంటే గుండె మండి పోయింది అండి.....ఈ మాట లను విని ఊరుకుంటే మనం మన ముందు తరాలకు అదే కదా అందిస్తాము.....వాళ్ళు అదే కదండీ నమ్ముతారు...ఇప్పటికే అన్నీ కోల్పోయాము ఇప్పుడు రాముడిని కృష్ణుడిని కూడా ....అది కూడా మన వాళ్ళే అనేస్తే నమ్మకుండా వుంటారా...చెప్పండి.......ఇదే ఇక చరిత్ర గా మారిపోతుంది అండి.......నేను ఎవరు కాలి gotikee సరిపోను...ఇంతకీ...ఈ మాటలు..ఇంకా ఎంత మంది అన్నారు అండి.....?
లేదక్కా.. మీరు ఈ video చేసి చాలా మంచి పని చేశారు అండి. మిమ్మల్ని ఆ ప్రశ్న ఎవరు అడి గారో నాకు తెలియదు కానీ.. ఇంత సహేతుకమైన వివరణ ఇచ్చారు మీరు. ఆ దేవ దేవుని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండి.
ఎప్పుడూ మీ సహనం కోల్పోవద్దు. మనుషుల్లో వివేకం నశిఇంచడండం వలన, కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భాగవతం మరియు భవిష్య పురాణాల్లో వివరించబడింది, ఇపుడు జరుగుతుంది అదే కదా. మీరు అంతగా మీ మనస్సుని బాధ పెట్టి మీకు ఏమి వస్తది. మీరు చెప్పేవి మాకు చాలా ప్రయోజనం కలుగుతుంది. మీరు ఇంకా ఎక్కువ మంచి వీడియోస్ చెయ్యాలని కోరుతూ మీ అమృత వాక్కులు ఇంకా వినాలని ఉంది అమ్మ 🙏
బాగా చెప్పారు. సకల జీవ కోటికి ఆ సృష్టి కర్త పరమాత్ముడు. ఆ అవతార పురుషుడు తన పిల్లలని చంపుకుని తినడు కదా. ఆ చిన్న లాజిక్ చాలు రాముడు, కృష్ణుడు శాకాహారులు అని చెప్పటానికి.
మేడం ధన్యవాదాలు.... చాలా అద్భుతంగా వివరించారు... నేను రామచంద్రుడు గురించి చిన్నప్పటినుండి అందరితో చాలా చాలా గొప్పవాడని వాదించే వాడిని,తర్వాతి కాలంలో మన మహానుభావులైన గొప్ప గొప్ప ప్రవచన కర్తలు చెప్పిన విషయాలు నాకు వారు చూపిస్తూ మీ రాముడి గొప్పతనం ఇదీ అంటే నేను సమాధానం చెప్పలేక పోయాను... ఇప్పుడు మీ వీడియో వలన ఎంతో అద్భుత వాస్తవాలు తెలిసినవి.... మాలాంటి వారికి ఆయన గొప్పతనం ఇదీ అని చెప్పేలా సగర్వంగా స్వరం పెంచేస్తాం..... జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ, మీరు చాలా చక్కని వివరణ ఇచ్చారు. కాకపోతే మీరు ప్రవచన కర్త అని వివరణ ఇవ్వకుండా, ఇంకొక విధంగా వివరణ ఇచ్చిఉంటే బాగుండేది. కారణం మీరు అయిన, ఆ వ్యాఖ్యానం చేసిన ప్రవచకర్త లు అయిన మన సనాతన ధర్మం నీ కాపాడుతున్నారు. మీరుఇలాగే ధర్మ సందహములు నివృతి చేస్తూ ఇంకా మన ధర్మం నీ పరిరక్షిస్తు మా జ్ఞానం నీ పెంపొదించండి.
@@nandurihemamalini మీ సంస్కారానికి ధన్యవాదాలు 🙏. నా విన్నపాన్ని గౌరవించి ఆ మాట నీ తొలగించిందినందుకు. నా ఉద్దేశ్యం మీరు తప్పు చెప్పారు అని కాదు అమ్మ. మీరు అయిన వారు అయిన మాకు గురువులతో సమానం.మీరు ఇలాంటి గొప్ప విషయాలకు వివరణ ఇచ్చి మాలాంటి వారికి మంచినీ, సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.మీకు నా కృతజ్ఞతలు 🙏🙏
I'm so so proud of you andi. Ila authentic ga verify chesevallu lekane, evari ishtam vachinatlu vallu chepthunnaru, adi refer chesi inkonthamandhi prasnalu aduguthunnaru. You are a blessing 🙏🙏🙏
బాగా చెప్పారు అమ్మ , మేము ఒంటిమిట్ట కోదండ రామ స్వామి అర్చకులు .రామయ్య గురించి correct గా చెప్పినందుకు సంతోషం .ఇపుడు అందరికీ బాగా అర్థం అయి ఉంటుంది .జై శ్రీ రామ్ ❤🙏
వాళ్లు మాంసం తిన్నారా.. పడుకున్నార...లేదా... అడవికి వెళ్లి రోజు ఎన్ని అడుగులు వేశారు.. ఇలాంటి పిచ్చి ప్రశ్నల గురించి ఐతే బాగా ఆలోచిస్తారు కానీ.. ఆ మహానుభావుల జీవన విధానం గురించి ఎవరికి అవసరం లేదు అండి.
భోగ భాగ్యాలతో వున్న చక్రవర్తి పదవిని వదులుకొని పితృ వాక్య పరిపాలన కోసం కఠినమైన అరణ్యవాసం చేసిన శ్రీ రాములవారు అహరనియమలు ఒక లెక్కలోనివా , రాములవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దిశగా మనం అడుగులు వెయ్యాలి🙏🙏
Amma goosebumps vastunnai mee matalaki Illane matladali thappuni thappu ani gattiga kandistu chala gattigane cheppali.... Mana darmmani maname kapadukovali..... Tq amma ❤
Jai Vaarahi Om SaiRam Superbga Chepparu Amma Bangartalli Thank you so much Amma. Janaliki Sanskruthum teliyadhu NaMaamsum AneyPadhani Add him cheskolekaporapatumatalu chepthunaaru. Devudini Dushinchakudadhu TappuPattakudadhu. Meeru Excellentga Slokhas Underline cheysi Tickmark petti Mari chupincharu. YevaruAyithey Dushinchaaroo Vaalliki SariAyina Samadhanum iccharu Kottakunda KottiNatluBalega Chepparu. Sabash Talli. Mee Paadalaku Naa SastangaNamaskaramulu Amma Bangartalli I Respect you a lot Amma.😍🤗😘💋💋💋💋💋🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌.Viewers Dayavunchi ManaDevudni Manum teliyakunda TappuPattakudadhu. Poorthiga teluskokunda Apardhumcheskoni Tappulu matladavaddhu. God is Great Never Ever say Any bad & wrong Rumours on AnyGod. Not only our God. God is one EveryGod is Great Kindly please Don't Argue Don't do Debate without Knowing complete Information & Correct Meaning Please Kindly never give Wrong Statements. If you scold God indirectly you will get Sin(Paapamu Konitecchukovatamey). LokhaSamastha SukhinoBavanthu Andaru Baagundali Andulo Manum Vundali Danyosmi Danyosmi Danyosmi Guruji Thanks for the video Amma Bangartalli Thank you so much 😍🤗😘👌👌👌👌👌👍👍👍👍👍Excellent Reply you have given Really it's Like a Slap.Jai Vaarahi Om SaiRam
మిమ్మల్ని పొగడ డానికి మాటలు లేవు మౌనముగా ఉండడమే కరెక్ట కాని మీకు అండగా ఉండాలని మాట్లాడక తప్పదు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం లో పరమశివుడు వెంట పడడం కుాడ వివరించి భావితరాలను గైడ్ చెయ్యండి దయచేసి
Maa amma ayina Meeru nindu noorellu ayurarogyamgaa undali ilanti manchi videos inka cheyyalani koruthunna , mee laanti valla blessings maa laanti valla meeda undalani korukuntunna
సదరు ప్రవచనకారులు తెలుగు & సంస్కృతం పండితులు,వారు కాస్త ఆలోచించి చెప్పవలసినది🤔 ఓక పొరపాటు అభిప్రాయపు మాట వల్లన జనానికి తప్పుడు సందేశం చేరి, సందేహం కలిగి అయోమయపు స్థితికి చేరుతున్నారు🤷,సందేహ నివృత్తి చేస్తున్న మీకు ధన్యవాదాలు 🙏
గరికపాటి ఒక వీడియోలో ఈ మధ్య కొంత మంది మాంసం తినడం మానేశారు భక్తి పేరుతో సూద్రులు కి ఆ నియమాలు లేవు మీరు హ్యాపీ గా తినవచ్చు ఎవరో కొంతమంది తినవద్దు అని చెబుతున్నారు అంటే చిన్న జీయర్ స్వామి గురించి అలా చెబుతూ మీరంతా తినడం మానేశారు మా బ్రహమణులు తినడం మొదలు పెట్టారు అని చెబుతున్నారు ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణులు వేరే కులాల వాళ్ళని గుడిలోకి రాకుండా చిన్న చూపు చూసారు అందుకే ఈరోజు క్రీస్తు మతం ఇంతగా వ్యాపించింది ఇప్పుడు చాలామంది భక్తిమార్గంలో కి వస్తున్నారు మళ్ళీ ఇలాంటి ప్రవచనాలు వెనెక్కి నెట్టేస్తాయి
There is great confidence in your tone madam. But what is it with pravachana karthalu that one works to cut and slight others. Why can't there be a uniform interpretation. This is causing great doubt in the minds of commoners like me as to whom to follow.
హేమమాలిని గారు అలాగే సాయిబాబా గురించి ఒక వీడియో చేయండి ,అసలు బాబా దేవుడా ,యోగి అని కొందరు ,ముస్లిం ఫకీరు అని కొందరు చాలా గొడవ జరుగుతూ ఉంది యూట్యూబ్ లో ,మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది ఈ విషయం లో hope you will answer this question ,this will help many of your followers , ధన్యవాదాలు
@@indranik.s.s5221 ఆంధ్ర లో కొన్ని లక్షల మంది హిందువులు కేవలం బాబా నే దైవం గా భవించేవల్లు ఉన్నారు .పైగా ఎక్కిరాల మాస్టారు గారు హేమమాలిని గారి మామ గారికి బంధువులు అని విన్నాను .అందుకే వీరికి బాబా మీద అవగాహన ఉంది ఉంటుంది అనుకున్నాను . అంతే అంది మరేం లేదు .
Hema garu.... Ee madhya apartments lo parents vaalla pillalani, holloween costumes vesi intintiki pampinchi trick or treat adigisthunnaru. . 5 years back daaka itlanti padhathi ledu... Ee madhya modalettaaru kottha paithyam... Daya chesi deeni meeda video cheyandi. Idi kevalam valentine day laga oka corporate samsthala profit kosam chese "party" ani janalaki artham kavatla.... Halloween anedi pagans follow ayye oka harvest ki sambandhinchi ancestors ni gurthuchesukune irish janala padhathi ani....vaaru america ki migrate ayyaka , kala kramena american corporate and commercial festival ayyindani...ade ippudu mana desam loki spread ayyindani janalaki artham kavatla ... Manam mana ancestors ni gurthu chesukune pitrupakshalu yenta pavitramainado ....ee halloween anedi chala avamanakaramainatuvanti padhathi... Deeni meeda janalani educate cheyandi please ...
Meeru అన్నది నిజం అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే మీ రాముడు మాట తప్పాడు.. కౌసల్యకి ఇచ్చిన మాట తప్పాడు...అన్నప్పుడు...రాముడిని పూజించే.......నాకు ఒళ్ళు ....మండింది....రాముడు తర్వాత కృష్ణుడు తిన్నాడు...అని అన్నారు కృష్ణుడు అనాధ శవం లా పడి వున్నారు అని అంటున్నారు......మరి ఇవన్నీ సమ్మతమేనా...అండి
Amma Mee matalu vintunte naloni bavanalu me noti nundi vastunattu undi ,andam meeru cheppe vidhanam lo ledu Mee gundello bhagavantuni meeda una andam lonunchi vachinavi
అక్క మీరు ఏందుకు ఎవడో ఏదో అన్నాడని మీరు యూట్బ్ నుండి డబ్బు వదులుకుంటున్నారు నాకు నచ్చడం లేదు అక్క ఆ డబ్బు పేదలకో లేదా ముగా జీవులకో ఖర్చు చేయడానికి ఉపయోగించవచ్చు గా 😌❤️🙏
Madam - I have been nanduri srinuvas follwer since starting. Recently started following u as well as i see lot of confidence and authentication in your voice. May I know which book that you are referring/quoting as proof so that we can buy
శాస్త్రం..........శ్రీ రామం గారు నాకు ఎన్నో విషయాలు చెప్తూ వుంటారు...నేను నిరంతర విద్యార్థినిని.....చాలా బుక్స్ వున్నాయి అండి.....వాటిని శ్రీ రామం గారితో చర్చించి అప్పుడు చెప్తాను అండి...
ఇప్పటికే మన చరిత్రలు ఎన్నో మార్చేశారు...ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడు అన్నారు......ఇది కాస్తా కొంచెం ముందుకు వెళ్ళి కృష్ణుడు తిన్నాడు అంటున్నారు..కృష్ణుడు అనాధలా..4రోజుల పాటు శవం అయి పడివున్నాడు....వాళ్ళు కూడా దుర్భరమైన చావుని పొందారు అంటుంటే గుండె మండి పోయింది అండి.....ఈ మాట లను విని ఊరుకుంటే మనం మన ముందు తరాలకు అదే కదా అందిస్తాము.....వాళ్ళు అదే కదండీ నమ్ముతారు...ఇప్పటికే అన్నీ కోల్పోయాము ఇప్పుడు రాముడిని కృష్ణుడిని కూడా ....అది కూడా మన వాళ్ళే అనేస్తే నమ్మకుండా వుంటారా...చెప్పండి.......ఇదే ఇక చరిత్ర గా మారిపోతుంది అండి.......నేను ఎవరు కాలి gotikee సరిపోను...ఇంతకీ...ఈ మాటలు..ఇంకా ఎంత మంది అన్నారు అండి.....?
లేదక్కా.. మీరు ఈ video చేసి చాలా మంచి పని చేశారు అండి. మిమ్మల్ని ఆ ప్రశ్న ఎవరు అడి గారో నాకు తెలియదు కానీ.. ఇంత సహేతుకమైన వివరణ ఇచ్చారు మీరు.
ఆ దేవ దేవుని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండి.
ఎప్పుడూ మీ సహనం కోల్పోవద్దు. మనుషుల్లో వివేకం నశిఇంచడండం వలన, కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భాగవతం మరియు భవిష్య పురాణాల్లో వివరించబడింది, ఇపుడు జరుగుతుంది అదే కదా. మీరు అంతగా మీ మనస్సుని బాధ పెట్టి మీకు ఏమి వస్తది. మీరు చెప్పేవి మాకు చాలా ప్రయోజనం కలుగుతుంది. మీరు ఇంకా ఎక్కువ మంచి వీడియోస్ చెయ్యాలని కోరుతూ మీ అమృత వాక్కులు ఇంకా వినాలని ఉంది అమ్మ 🙏
Garika pati gaare cheptunnaru rammudu krishnudu mamsam tinnaru ani anduke nammutunnaru papam ramayanam baratam andaru chavaleru kada akka
బాగా చెప్పారు. సకల జీవ కోటికి ఆ సృష్టి కర్త పరమాత్ముడు. ఆ అవతార పురుషుడు తన పిల్లలని చంపుకుని తినడు కదా. ఆ చిన్న లాజిక్ చాలు రాముడు, కృష్ణుడు శాకాహారులు అని చెప్పటానికి.
@@chutkeymusictube7083aranya vasam lo tinanu ante mundhu tinadu ane artam tinakunda vundedi ayana emana brahmanuda kshatriyudu tintaru vallu ashwamedha yagnam antene balini ivadam garikapati vare kadhu chaganti shanmukha sharma nanduri garu andaru chepparu
మేడం ధన్యవాదాలు.... చాలా అద్భుతంగా వివరించారు... నేను రామచంద్రుడు గురించి చిన్నప్పటినుండి అందరితో చాలా చాలా గొప్పవాడని వాదించే వాడిని,తర్వాతి కాలంలో మన మహానుభావులైన గొప్ప గొప్ప ప్రవచన కర్తలు చెప్పిన విషయాలు నాకు వారు చూపిస్తూ మీ రాముడి గొప్పతనం ఇదీ అంటే నేను సమాధానం చెప్పలేక పోయాను... ఇప్పుడు మీ వీడియో వలన ఎంతో అద్భుత వాస్తవాలు తెలిసినవి.... మాలాంటి వారికి ఆయన గొప్పతనం ఇదీ అని చెప్పేలా సగర్వంగా స్వరం పెంచేస్తాం..... జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాటలు లేవు అంత అద్భుతం గా వివరించారు ధన్యవాదములు గురువుగారు 👣🙏
చాలా చక్కగా ఆధారాలు చూపించి వివరించి మా సందేహాలును నివృత్తి చేసారు.ధన్యవాదములు.. అమ్మ🙏
🚩జై శ్రీ రామ్🚩🙏🙏🙏
జై సనాతన ధర్మం ✊✊✊🙏🙏🙏
అమ్మ, మీరు చాలా చక్కని వివరణ ఇచ్చారు. కాకపోతే మీరు ప్రవచన కర్త అని వివరణ ఇవ్వకుండా, ఇంకొక విధంగా వివరణ ఇచ్చిఉంటే బాగుండేది. కారణం మీరు అయిన, ఆ వ్యాఖ్యానం చేసిన ప్రవచకర్త లు అయిన మన సనాతన ధర్మం నీ కాపాడుతున్నారు. మీరుఇలాగే ధర్మ సందహములు నివృతి చేస్తూ ఇంకా మన ధర్మం నీ పరిరక్షిస్తు మా జ్ఞానం నీ పెంపొదించండి.
Meeru చెప్పినట్లే.. ప్రవచనకర్తలు అనే మాట తీసేసాను....నా ఉద్దేశ్యం ఎవరినీ...వేలుపెట్టి చూపాలని కాదు.....విషయం చెప్పటమే..
@@nandurihemamalini మీ సంస్కారానికి ధన్యవాదాలు 🙏. నా విన్నపాన్ని గౌరవించి ఆ మాట నీ తొలగించిందినందుకు. నా ఉద్దేశ్యం మీరు తప్పు చెప్పారు అని కాదు అమ్మ. మీరు అయిన వారు అయిన మాకు గురువులతో సమానం.మీరు ఇలాంటి గొప్ప విషయాలకు వివరణ ఇచ్చి మాలాంటి వారికి మంచినీ, సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.మీకు నా కృతజ్ఞతలు 🙏🙏
@venkat17076 అదేమీ లేదు అండి..నా.కు కావాల్సింది....మంచి విషయం చెప్పటం అంతే....
I'm so so proud of you andi. Ila authentic ga verify chesevallu lekane, evari ishtam vachinatlu vallu chepthunnaru, adi refer chesi inkonthamandhi prasnalu aduguthunnaru.
You are a blessing 🙏🙏🙏
బాగా చెప్పారు అమ్మ , మేము ఒంటిమిట్ట కోదండ రామ స్వామి అర్చకులు .రామయ్య గురించి correct గా చెప్పినందుకు సంతోషం .ఇపుడు అందరికీ బాగా అర్థం అయి ఉంటుంది .జై శ్రీ రామ్ ❤🙏
🙏🏼 మీరు ఈ video కి comment చేయడం మా అదృష్టం అండి.
నేను పద్నాలుగు సంవత్సరాలు ఋషి వలె ఒంటరి అరణ్యంలో మాంసాన్ని విడిచిపెట్టి, మూలాలు, పండ్లు మరియు తేనెతో జీవిస్తాను." Ayodya kanda sarga 20 sloka 29
చాలా మంది తర్క వాదనలు చేస్తూ వున్న వారికి, చక్కని ఆధారం తో సమాధానం చెప్పారు.... great video mdm
అమ్మ ధన్యవాదములు నేటి సమాజానికి మీలాగా చెప్పేవారు కావాలి
అసలు రాముడు కృష్ణుడు మనకి అందించిన అద్భుతమైన జీవనవిధానాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు..
వాళ్లు మాంసం తిన్నారా.. పడుకున్నార...లేదా... అడవికి వెళ్లి రోజు ఎన్ని అడుగులు వేశారు.. ఇలాంటి పిచ్చి ప్రశ్నల గురించి ఐతే బాగా ఆలోచిస్తారు కానీ.. ఆ మహానుభావుల జీవన విధానం గురించి ఎవరికి అవసరం లేదు అండి.
హేమమాలిని గారికి నమస్కారం🙏లలితమ్మకు దీవెనలు🙌🙌
అమ్మ! చాలా చాలా దన్యవాదములు 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు. 👍
భోగ భాగ్యాలతో వున్న చక్రవర్తి పదవిని వదులుకొని పితృ వాక్య పరిపాలన కోసం కఠినమైన అరణ్యవాసం చేసిన శ్రీ రాములవారు అహరనియమలు ఒక లెక్కలోనివా , రాములవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దిశగా మనం అడుగులు వెయ్యాలి🙏🙏
అలాంటివి ఆలోచించము కాబట్టే మనం మామూలు మనుషులుగా మిగిలిపోయాము అని నాకు అనిపిస్తుంది అండి.
Amma goosebumps vastunnai mee matalaki
Illane matladali thappuni thappu ani gattiga kandistu chala gattigane cheppali....
Mana darmmani maname kapadukovali.....
Tq amma ❤
Dhanyavadamulu akkayyagaru chakkaga vivarinchi sandehaanni teercharu🙏🙏🙏
Jai Vaarahi Om SaiRam Superbga Chepparu Amma Bangartalli Thank you so much Amma. Janaliki Sanskruthum teliyadhu NaMaamsum AneyPadhani Add him cheskolekaporapatumatalu chepthunaaru. Devudini Dushinchakudadhu TappuPattakudadhu. Meeru Excellentga Slokhas Underline cheysi Tickmark petti Mari chupincharu. YevaruAyithey Dushinchaaroo Vaalliki SariAyina Samadhanum iccharu Kottakunda KottiNatluBalega Chepparu. Sabash Talli. Mee Paadalaku Naa SastangaNamaskaramulu Amma Bangartalli I Respect you a lot Amma.😍🤗😘💋💋💋💋💋🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌.Viewers Dayavunchi ManaDevudni Manum teliyakunda TappuPattakudadhu. Poorthiga teluskokunda Apardhumcheskoni Tappulu matladavaddhu. God is Great Never Ever say Any bad & wrong Rumours on AnyGod. Not only our God. God is one EveryGod is Great Kindly please Don't Argue Don't do Debate without Knowing complete Information & Correct Meaning Please Kindly never give Wrong Statements. If you scold God indirectly you will get Sin(Paapamu Konitecchukovatamey).
LokhaSamastha SukhinoBavanthu Andaru Baagundali Andulo Manum Vundali Danyosmi Danyosmi Danyosmi Guruji Thanks for the video Amma Bangartalli Thank you so much 😍🤗😘👌👌👌👌👌👍👍👍👍👍Excellent Reply you have given Really it's Like a Slap.Jai Vaarahi Om SaiRam
Amma, Excellent explanation Amma about Sri Ramudu and Sri Krishna.
No more words, Amma.
Great efforts and dedication madam garu 🙏
అమ్మ చాలా అద్భుతం గా వివరించారు 🙏జై శ్రీరామ్ 🙏
Always listen to Pravachanams of
Samavedam Sanmukha Sarma
And other swamis of sanaracharya matham, Ramana Maharshi etc
🙏🏼 జై శ్రీరాం 🙏🏼.
నమస్తే మేడం,
మీ ఈ video కి, మీరు చూపించిన ప్రమాణాలకు, మీ అత్యద్భతమయిన విశ్లేషణలకి, మీ వాక్పటిమకి...take a bow...
dhanyavadamulu madam garu
@@nandurihemamalini😂🙈
🙏🙏🙏
మిమ్మల్ని పొగడ డానికి మాటలు లేవు మౌనముగా ఉండడమే కరెక్ట కాని మీకు అండగా ఉండాలని మాట్లాడక తప్పదు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం లో పరమశివుడు వెంట పడడం కుాడ వివరించి భావితరాలను గైడ్ చెయ్యండి దయచేసి
@@nagamaniavadhanam3511అవన్నీ భగవంతుని లీలలు అండి. లోక కళ్యాణం కోసం రాక్షసులని వధించడం కోసం భగవంతుడు ఆడిన లీలా వినోదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mam God is with you only it is totally proven in your words so grateful about your words God blessed you with this divine knowledge
Jai Guru Datta 🙏
మంచి వివరణ అమ్మ.
Amma, nijanga naa kallalo neellu thirigayi.manasu ku hathukundi ee video..atuvanti pravarchanakarthala maatalu nannu baadha pettayi. Ramachandramurthy parama dayakarudu..
Chala burning question ku, meeru perfect right answer eechaarau aande. Loads of Thanks for all your efforts aande. Sri Mathrey Namah!!
Thanks a lot for your clarification. I can answer people who ask me the similar question
Chala Baga chepparu Amma 👏👏👏👏
Thank u...mee Aarti bagavanthuniki cherugaka...😢
చక్కటి మాధుర్యమైన గొంతు తో సుతిమెత్తని మాటలతో మెత్త గా మొట్టారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Maa amma ayina Meeru nindu noorellu ayurarogyamgaa undali ilanti manchi videos inka cheyyalani koruthunna , mee laanti valla blessings maa laanti valla meeda undalani korukuntunna
Hemamalinigariki namaskaram chala Baga cheputunnaru Amma
సదరు ప్రవచనకారులు తెలుగు & సంస్కృతం పండితులు,వారు కాస్త ఆలోచించి చెప్పవలసినది🤔
ఓక పొరపాటు అభిప్రాయపు మాట వల్లన జనానికి తప్పుడు సందేశం చేరి, సందేహం కలిగి అయోమయపు స్థితికి చేరుతున్నారు🤷,సందేహ నివృత్తి చేస్తున్న మీకు ధన్యవాదాలు 🙏
Amma enta baga vivarana echaru
Ee srushtilo prari okari atma devude aite,tanani tanu ela tintadu chala baaga cheptunnaru amma🙏
Fine explanation.thank you
Chala Baga vivarincharu Andi.... Ayana (ramudu) enni manchi vishayalu telipina, avanni vadilesi, Ela kinchaparachali Ani vetike vallani emanali asalu... Kalikaalam .
Excellent ga chepparu amma
Amma bhasha sariga artham chesukoka povadam valla ilaanti daarunaalu jaruguthunnai amma
Chala baaga cheptunnaru🙏🙏
Chala Baga chepparu mam
నండూరి హేమామాలినమ్మ గారికి నమస్కారములు
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు జైశ్రీకృష్ణ 🙏 జై శ్రీరామ్ 🙏
🙏🏻 Mahadev.Excellent clarification
Mam very nice justification jay jay shree ram
Amma... Arjuna krutha Durga stotram evvaraina chadavochha dayachesi teliyajeyandi
గరికపాటి ఒక వీడియోలో ఈ మధ్య కొంత మంది మాంసం తినడం మానేశారు భక్తి పేరుతో సూద్రులు కి ఆ నియమాలు లేవు మీరు హ్యాపీ గా తినవచ్చు ఎవరో కొంతమంది తినవద్దు అని చెబుతున్నారు అంటే చిన్న జీయర్ స్వామి గురించి అలా చెబుతూ మీరంతా తినడం మానేశారు మా బ్రహమణులు తినడం మొదలు పెట్టారు అని చెబుతున్నారు ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణులు వేరే కులాల వాళ్ళని గుడిలోకి రాకుండా చిన్న చూపు చూసారు అందుకే ఈరోజు క్రీస్తు మతం ఇంతగా వ్యాపించింది ఇప్పుడు చాలామంది భక్తిమార్గంలో కి వస్తున్నారు మళ్ళీ ఇలాంటి ప్రవచనాలు వెనెక్కి నెట్టేస్తాయి
చక్కగా చెప్పారమ్మా శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః🙏
Meru kochem paramacharya videos continue cheyandi maku positive ga vuntundi
Nenu sri ramacharita manasa chadivinanu andulo mamsam thinadu ani ekada cheppaledu.
🌴🌴🌴🌴🌺🌺🌺🌺kanchi maha periyava ki padabivandanamlu 🌺🌺🌺🌺🌴🌴🌴🌴
👏👏👏👏chala baga vivarincharu Miru 👏👏🙏🙏🙏
Well said amma
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Nice narration. Namasumanjali Mam🙏
Excellent explanation andi 👏👏👏
మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం
అమ్మా🙏 నేను సౌందర్యలహరి శ్లోకాలు నేర్పుకోవాలని అనుకుంటాను దయచేసి అమ్మా ఏ పుస్తకం తప్పులు లేకుండా ఉంటుందో చెప్పండి అమ్మ
Amma grama devathalaki janthubali istharu kada adi correct ne amma and if mana balli evakopothe ammavari kopam vasthundi antinaru amma
Excellent explanation and a tight slap who are trying to derail Hinduism 🙏🙏
Great explanation Madam
chala Baga chepparu
Chala chakkaga vivarincheru
Amma bartha ayyappa diksha thisukunnappudu variki vanta cheyali ante 2 putla snanam cheyala Amma,chinna pillalu wash room ki velithe vallaki wash chesaka snanam cheyala Amma,intloki kuda rakududa,
అమ్మ కామాక్షి
🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు 🙏🙏
There is great confidence in your tone madam.
But what is it with pravachana karthalu that one works to cut and slight others.
Why can't there be a uniform interpretation.
This is causing great doubt in the minds of commoners like me as to whom to follow.
భగవంతుడిని ...అనుసరించండి
చాల బాగా చెప్పారు తల్లి
ధన్యవాదములు అండి
Namaste madam 🌹🙏 na ramudu shanthaswaroopudu edina parusha vakyam ante evari manasu nochukontundo ani sowmyanga matladevaru ravanuniki kuda kshamabiksha estanani cheppina ramulavaru ela mamsam thinagalaru mam eppudu kothaga shivudu kuda bhaktha kannappa pedithe mamsam thinnadu ramudu thinnadu krishnudu thinnadu ani mamsam thini kuda gudulaku bajanalaku velli pothunnaru mam mee explanation chala bagundi mam thulasi dalalu aadavallu koyatam meeda theliyajestanu annaru kada mam vedio cheyyandi 🌹🙏
Om sree mathray namaha chala baga chapparu amma thank you amma
అమ్మా మీకు నమస్కారాలు
జై శ్రీరామ్... మనం హైలెట్ అవ్వటం కోసం భగవంతుడు ని అడ్డుపెట్టుకోవటం ఫ్యాషన్ ఐపోయింది ఇప్పుడు ...🙏🙏
హేమమాలిని గారు అలాగే సాయిబాబా గురించి ఒక వీడియో చేయండి ,అసలు బాబా దేవుడా ,యోగి అని కొందరు ,ముస్లిం ఫకీరు అని కొందరు చాలా గొడవ జరుగుతూ ఉంది యూట్యూబ్ లో ,మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది ఈ విషయం లో hope you will answer this question ,this will help many of your followers ,
ధన్యవాదాలు
హేమమాలిని గారు తనకు తెలిసిన విషయాల గురించి proofs సంపాదించి మరీ videos చేస్తారు కానీ.. తెలియని విషయాల గురించి చెప్పరు అండి.
వ్యక్తి ఎవరు, ఏమిటి మనకి అనవసరం. వారి మాటలు & చేతలు - ఇవే ముఖ్యం 🙏
@@puurnamకానీ వారి గురించి కొన్ని హిందూ ధర్మ పరిరక్షణ చానల్స్ లో చాలా చులకన గా ,నీచం గా మాట్లాడుతున్నారు .ఇది సబబేనా ?
@@indranik.s.s5221 ఆంధ్ర లో కొన్ని లక్షల మంది హిందువులు కేవలం బాబా నే దైవం గా భవించేవల్లు ఉన్నారు .పైగా ఎక్కిరాల మాస్టారు గారు హేమమాలిని గారి మామ గారికి బంధువులు అని విన్నాను .అందుకే వీరికి బాబా మీద అవగాహన ఉంది ఉంటుంది అనుకున్నాను . అంతే అంది మరేం లేదు .
@@sujataguddeti సరి కాదు. అయినా మనం ఒంటరిగా ఎదుర్కోవటం కుదరదు.
అడుసు తొక్కనేల ... 🙏
Jai sri ram jai sri ram jai sri ram 🙏 🙏🙏 Jai gurudev namah
జైశ్రీరామ్.... 🙏🙏
Avunamma Nimmakayalu lo pedavatini Gajanimakayalu ani antaru.
రాముడు మాంసం తిన్నాడు అని మాట్లాడే వాళ్లకు ఈ వీడియో చూసి తెలుసుకుని మాట్లాడగలరు.
Amma ramudu krishnudu god's Amma this matter soo sad Sri Vishnu rupaya namah shivaya 🙏🙏🙏🙏🙏
Amma deeni gurinchi charcha cheyali ante apaara raamayana chadivina gnaanam undali , just ramunni follow avvatame ante manam cheyalsi untundi kada ???
Hema garu.... Ee madhya apartments lo parents vaalla pillalani, holloween costumes vesi intintiki pampinchi trick or treat adigisthunnaru. . 5 years back daaka itlanti padhathi ledu... Ee madhya modalettaaru kottha paithyam... Daya chesi deeni meeda video cheyandi.
Idi kevalam valentine day laga oka corporate samsthala profit kosam chese "party" ani janalaki artham kavatla.... Halloween anedi pagans follow ayye oka harvest ki sambandhinchi ancestors ni gurthuchesukune irish janala padhathi ani....vaaru america ki migrate ayyaka , kala kramena american corporate and commercial festival ayyindani...ade ippudu mana desam loki spread ayyindani janalaki artham kavatla ...
Manam mana ancestors ni gurthu chesukune pitrupakshalu yenta pavitramainado ....ee halloween anedi chala avamanakaramainatuvanti padhathi...
Deeni meeda janalani educate cheyandi please ...
Syamala Devi kruna avataram ettinadi Lalita Devi. Kruta yougamlo ramuniga avatarinchinadi
శ్రీ రాముడు మాంసం తిన్నాడ లేదా అన్నది ముఖ్యం కాదు
సత్య భాషణం ఏక పత్నీ వ్రతం పూర్వ భాషే అని ఆయన గురించిన సుగుణ ములను ప్రస్తా వించు కంటే బాగుంటుంది
Meeru అన్నది నిజం అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే మీ రాముడు మాట తప్పాడు.. కౌసల్యకి ఇచ్చిన మాట తప్పాడు...అన్నప్పుడు...రాముడిని పూజించే.......నాకు ఒళ్ళు ....మండింది....రాముడు తర్వాత కృష్ణుడు తిన్నాడు...అని అన్నారు కృష్ణుడు అనాధ శవం లా పడి వున్నారు అని అంటున్నారు......మరి ఇవన్నీ సమ్మతమేనా...అండి
హేమ మేడం గారికి ఎవరో పంపిన ఒక ప్రశ్నకు సమాధానంగా చేసిన వీడియో అండి ఇది.. అంతే కానీ ఆవిడ పని కట్టుకుని చేసిన విడియో కాదు ఇది..
🙏 Amma epudu Hindu samajaniki mee lanti vallu kavali Jai sriram 🙏🙏
Elanti paristhiti vacchindi andi mana Dharmaaniki
avunu andi
dhanyavadalu amma 🙏
Amma Mee matalu vintunte naloni bavanalu me noti nundi vastunattu undi ,andam meeru cheppe vidhanam lo ledu Mee gundello bhagavantuni meeda una andam lonunchi vachinavi
Amma manam illu pina kappu.
vesinappudu kuda janthubali istharu ela evvala amma
🇮🇳🛕జై శ్రీరామ్ జై హింద్ భారత మాతకీ జై 🕉️🚩
Hare Rama Hare Krishna 🙏🙏🙏
జై శ్రీ రామ్.
అక్క మీరు ఏందుకు ఎవడో ఏదో అన్నాడని మీరు యూట్బ్ నుండి డబ్బు వదులుకుంటున్నారు నాకు నచ్చడం లేదు అక్క ఆ డబ్బు పేదలకో లేదా ముగా జీవులకో ఖర్చు చేయడానికి ఉపయోగించవచ్చు గా 😌❤️🙏
బాగా చెప్పారు
Amma aa book gurunchi details cheppara? Yevaru rasindi?
Madam - I have been nanduri srinuvas follwer since starting. Recently started following u as well as i see lot of confidence and authentication in your voice. May I know which book that you are referring/quoting as proof so that we can buy
శాస్త్రం..........శ్రీ రామం గారు నాకు ఎన్నో విషయాలు చెప్తూ వుంటారు...నేను నిరంతర విద్యార్థినిని.....చాలా బుక్స్ వున్నాయి అండి.....వాటిని శ్రీ రామం గారితో చర్చించి అప్పుడు చెప్తాను అండి...
ఈ వీడియో లో అయితే గీతాప్రేస్ బుక్స్....సంస్కృత.రామాయణం ,తులసీదాస్...రామాయణం...ఇవి..అండి
Amma plzz reply Amma nagadosham antinnaru chala dabbulu thisukuntunnaru naa bhasha ki pariharam chrppamdi Amma plzz ammma
సర్పదోషాలు videos హేమ మేడం గారు చేశారు అండి..ఒక్కసారి చూడండి అవి..
chala baga cheppru akka
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
Awesome
🙏amma chakkati visleshana
Oka dhathuvu marithe artham maruthundhi....okavela tinna dosham emi ledhu...kanuka charchinchavalasina paniledhu.samskrutha bhasha sarigga artham cheskone vallu chala takkuva .. okavela sunnithamaina hridayam kalavallu ramudu mamsabhakshana cheyyaledhu ani viswasinchadam...aa pramanamulani anusarinchi undatam bagundhi...kanee asale ledhu ani cheppadam sahasam.ramayana prathulu chala unnayi paathantharalunnayi.geethapress varu mudrinchinavi alage 5 vere prathulu kuda chudatam .adhyayanam cheyyatam jarigindhi.....kanee antha pattimpuga ee vishayam gurchi vaadhinchalsina paniledhemo ani na savinaya vinnapam.....but meeru chestunna dharma pracharam..alage meedha tu oka alochana dhorani ....chakkaga ilage andariki cheraveyyandi...srirama jayarama🙏🙏
Alayalu,vatiniyamalu cheppandi.
chepthanu andi