8 Greatest Quotes Of All Time | ప్రతి రోజు ఈ మాటలు వింటే చాలు | Telugu Geeks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 535

  • @TeluguGeeks
    @TeluguGeeks  ปีที่แล้ว +94

    A special discount for my audience-kukufm.page.link/2xENwKf8xGf9J82WA
    Use coupon code Holi60 and get exclusive 60% discount on Kuku Fm’s monthly subscription i.e. Rs 39 only!
    Download link - kukufm.page.link/2xENwKf8xGf9J82WA
    Hurry UP! Offer valid till 12 March only ✨✨
    For users availing after 12th March
    Use my coupon code - TGS50 for 50% discount on yearly subscription!

    • @proactwin
      @proactwin ปีที่แล้ว +5

      The great Alexender needed only 6 feet land winner of world' we too need same length and breadth....lets live and let others to live happily

    • @madhurimergu9050
      @madhurimergu9050 ปีที่แล้ว +1

      Y
      😊😊😊😊😊😊

    • @anukhifood
      @anukhifood ปีที่แล้ว

      Ooo

    • @bhaskarvijaya3387
      @bhaskarvijaya3387 ปีที่แล้ว

    • @imluckynarendra8270
      @imluckynarendra8270 ปีที่แล้ว

      ❤❤❤

  • @SARATHIvv
    @SARATHIvv ปีที่แล้ว +214

    Brother... మీరు సూపర్ గా చెప్పారు. ఒకే వ్యక్తి ఇన్ని గొప్ప విషయాలు చెప్పడం చాలా ఆశ్చర్యo కలిగింది. మీరు కలకాలం బాగుండాలి.

    • @rangaiah1338
      @rangaiah1338 ปีที่แล้ว +1

      బహుముఖ ప్రజ్ఞాశాలి

    • @reddyspage5890
      @reddyspage5890 9 หลายเดือนก่อน +2

      B

  • @myvillagegangpml973
    @myvillagegangpml973 ปีที่แล้ว +67

    ఒక వ్యక్తిని దగ్గరికి రానివ్వాలి అంటే వాడి గొప్పలు చూసి కాదు వాడి వ్యక్తిత్వం చూసి రానివ్వాలి 👌

  • @deshapakashankar2021
    @deshapakashankar2021 ปีที่แล้ว +21

    నాలో ఉన్న అన్ని లోపాలను చాలా చక్కగా వివరించారు బ్రదర్ ధన్యవాదాలు మీకు.... 💚💚💚🙏🙏

  • @venkatshubhampalace3396
    @venkatshubhampalace3396 ปีที่แล้ว +23

    Brother మి వాయిస్ వింటే చాలు ఏదో తెలియని ఆనందం.
    Nice video Sir

  • @suvarchaladevivalluri
    @suvarchaladevivalluri 10 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఉన్న ప్రపంచ. పోకుండా పరిస్దితి చాలా అందంగా వివరించారు. God bless you and your family members

  • @ENGCYVyasaRaj
    @ENGCYVyasaRaj ปีที่แล้ว +24

    No words to say ur video
    When ever I am in depression
    Ur video gives me come back.
    In my entire life I will never stop watching you videos.

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 5 หลายเดือนก่อน +13

    ప్రపంచం అంతా జయించినా సరిపోనిది.. చివరకు ఆరు అడుగుల నేల సరిపోయింది 👌👍🙏

  • @Jathinishaan143
    @Jathinishaan143 ปีที่แล้ว +6

    ❤❤❤ మీరు చెప్పె విధానం చాల చాల చాల బాగుంది నాన…….
    వీరు చెప్పె విషయాలు ఈ లోకంలో అనంత శ్రేష్టమైనవి …..
    your voice is very very very nice
    your Telugu geeks, TH-cam channel very very useful..
    Great dedication. May God bless you. Thank you.

  • @ramanjiabhi8410
    @ramanjiabhi8410 ปีที่แล้ว +15

    Sir బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రతి మాటను నేర్చుకున్న థాంక్స్ sir👏👏👏👍🌹

  • @venkataswamytalari8998
    @venkataswamytalari8998 ปีที่แล้ว +6

    అన్న నమస్కారం. జీవితానికి కావలసిన చాలా ఉన్నతమైన ఇటువంటి విషయాలను ఎన్నింటినో మీరు వివరించారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితిలో ఇబ్బందిలో అనుకోకుండానే ఈ వీడియోని ఓపెన్ చేశాను నాకు తెలియకుండా నేను ఇన్ని సమస్యలను సృష్టిస్తున్నారు అని అనిపించింది వాటిని ఇప్పటినుండి చేయకూడదు అనుకుంటున్నాను మీరు మంచి మంచి విషయాలను ఉన్నతమైన విషయాలు తెలియజేశారు థాంక్యూ అన్న మనస్ఫూర్తిగా..

  • @muniseemakurthi1681
    @muniseemakurthi1681 ปีที่แล้ว +5

    అద్భుతంగా వివరించారు సార్ ఇట్లాంటి విషయాలు మరెన్నో వివరించాలని మేము కోరుకుంటున్నాము❤❤❤🎉🎉😊😊😊

  • @vasudarsi1271
    @vasudarsi1271 ปีที่แล้ว +2

    ఈ వీడియో చాలా బాగుందండి ఈ వీడియోని నేను కొన్ని గ్రూపులకి షేర్ చేశాను నచ్చితే ముఖ్యంగా లైక్ చేయమని చెప్పాను ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చేయాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా మీకు ధన్యవాదములు🙏

  • @narganisenthil9899
    @narganisenthil9899 ปีที่แล้ว +4

    మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి సార్ మీ వీడియోస్ అన్ని చూస్తాను నేను ఈ మాటలు విని నన్ను నేనే మార్చుకున్నాను ఒక సామాన్య ఆటో డ్రైవర్ నేను సూపర్ సార్

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 11 หลายเดือนก่อน +3

    Good msg Anna 👌
    Thank you so much Anna 👏💐

  • @manikumarimatti301
    @manikumarimatti301 ปีที่แล้ว +2

    శత్రుత్వం గురించి ఇచ్చిన మీ సందేశం ఎంతో బాగుంది.

  • @suryaponnada2728
    @suryaponnada2728 11 หลายเดือนก่อน +1

    Chala manchiga chepparu Super Sir meru God bless you Sir 🇮🇳✌️✊👍

  • @adinarayan3795
    @adinarayan3795 5 หลายเดือนก่อน +1

    శుభోదయం సార్ ఇందులో మీరు చెప్పిన అన్ని విషయాలు తప్పకుండా చూచా తప్పకుండా ఆచరించవలసినవే కానీ నేను ఆచరిస్తున్న మాత్రం కష్టపడి పని చెయ్ ఫలితం తానంతట అదే వస్తుంది

  • @EdigaTeja-w9j
    @EdigaTeja-w9j 11 หลายเดือนก่อน

    Exlent video bro 👏👌👍🙏. Keep it up 😊

  • @GovindullaPularanga
    @GovindullaPularanga 11 หลายเดือนก่อน +1

    Very Good, చాల మంచి మాటలు చెప్పారు Sir Super ❤❤

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 22 วันที่ผ่านมา

    మొదటిగా చెప్పిన పగ పెంచుకోవద్దు అన్న ఉపదేశం చాలా అద్భుతం గా వివరించారు. దీని తోపాటుగా అన్నికూడా చాలా బాగున్నాయి అండి.. ధన్యవాదములు... 🕉️👍🏼🙏🏼🙏🏼🕉️ నిత్య జీవితములో ఉపయోగపడే వి గా.. 👍🏼

  • @meenamuktheswar
    @meenamuktheswar ปีที่แล้ว +4

    మనకి చెడు చేసిన వాడి మీద పగ పంచుకోవడం వల్ల..
    మనం కూడా వాడిలాగే తయారవుతాము..
    పగ పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పిన విషయం చాలా గొప్ప విషయం బ్రదర్ ఈ విషయాన్ని ఆచరణలోకి తీసుకుంటే.. మంచి మార్పు వస్తుంది సమాజంలో 🙏

    • @krangarao3008
      @krangarao3008 ปีที่แล้ว +2

      గొప్పలు చెప్పుకునే వాడిని, వ్యక్తిత్వం బాగున్న వాడిని, అందరినీ సమభావంతో చూడాలి. గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక వ్యక్తి త్వమే.

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te ปีที่แล้ว +1

    ఓకే థ్యాంక్యూ సో మచ్ సర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారూ ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @rvjangam5914
    @rvjangam5914 ปีที่แล้ว +1

    Wow,,Nice Video అన్న...టైమ్ చాలా Important,,, టైమ్ తో పాటు stategy కూడ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ పాయింట్ సూపర్...అన్న Book's ( Self _ help book's and mind Set book's extra ) నీ ఎలా చదవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? చదివింది ఎలా గుర్తు ఉంచుకోవాలి ? ఎలా అర్థం చేసుకోవాలి? విటి మీద ఒక వీడియో చేయే అన్న ..మి వీడియోస్ చుసకనే నాకు book's చదవటం నేర్చుకున్నాను ,..

  • @kishoresure9764
    @kishoresure9764 ปีที่แล้ว +6

    Excellent video ☺️ the one i liked most is... Plan before you execute the activity/work, even if it is a small activity/work 🙏 nice one ☺️

  • @amruthaganeshan7062
    @amruthaganeshan7062 หลายเดือนก่อน

    Mee speech naa loo time ki full energy thanku somuch😊

  • @rajeshbathula5532
    @rajeshbathula5532 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన ప్రతిమాట ప్రతివిషయం చాలా బాగుంటాయి.

  • @swethak5894
    @swethak5894 ปีที่แล้ว +6

    Awesome Telugu Geeks"The world was not big enough for Alexander..but a COFFIN was."
    Great Idols, they are remembered for their good deeds,sayings...so .lets live with good thoughts.. good deeds..

    • @hifriends3607
      @hifriends3607 8 หลายเดือนก่อน

      Good words from you
      Your words showing your goodness
      Your talent is valuable
      You have bright future
      Go head darely
      Success comes to your foots
      My heartfully wishes to you
      Cute princess👸

  • @c.vishal-pk7br
    @c.vishal-pk7br ปีที่แล้ว +34

    " You are only entitled to action, not its fruits" 🔥

  • @Ankita-e4z
    @Ankita-e4z 3 หลายเดือนก่อน +1

    Miru cheppe vidhanam chala bagundi tammudu chala nerchkovali mi matalto mukyanga yuth

  • @universetvtelugu7009
    @universetvtelugu7009 ปีที่แล้ว +4

    మనం మనం ఎదిగినప్పుడు మన మనసులో పొగరు వచ్చినప్పుడు అందరితో మనం సమానమే అనే విషయం నాకు చాలా బాగా నచ్చింది

    • @hifriends3607
      @hifriends3607 8 หลายเดือนก่อน

      Your words always intresting
      Cute princess👸

  • @Smileydurgavlogss
    @Smileydurgavlogss หลายเดือนก่อน

    Chala bhaga explain chesaru brother..samyam vrudha cheyyodhu ..adhi pothemalli radhu ..inkkolathi compair chesukovodhuba..dhi kuda correct...🎉🎉

  • @Lucky-1961
    @Lucky-1961 5 หลายเดือนก่อน

    మీకు అబివందనాలు🎉
    మంచి విషయాలు చెప్పారు.
    ప్రాకిటికల్ గా తెలుసు కొంటే
    అనుభవం లోకి రాగలుగుతాయి❤

  • @dakshayaniomkaram251
    @dakshayaniomkaram251 ปีที่แล้ว +1

    thank you so much sir.very nice sir

  • @Beachybirdcreator
    @Beachybirdcreator 8 หลายเดือนก่อน

    Superrrrrrr words brother.....Kani Manishi ivanni acharinchali...appude prashanthanga untadu......these are great 👍words.....

  • @saitejdst01
    @saitejdst01 ปีที่แล้ว +14

    NO ONE SAVES US BUT OURSELVES , NO ONE CAN AND NO ONE MAY -BUDDHA....🙏😍

  • @srinivasneradi2341
    @srinivasneradi2341 9 หลายเดือนก่อน +1

    కష్టపడాలి సమయం వృధా చేయకూడదు జై శ్రీ కృష్ణ కష్టపడ్డ తర్వాత ఫలితం అదే దక్కుతుంది జై శ్రీ కృష్ణ

  • @ajmotovlo
    @ajmotovlo ปีที่แล้ว +3

    Excellent motivation video sir, depression unna variki positive ga alochiche la undi e video, 👏👏👏👏👏

  • @ramavathpushyamnayak5264
    @ramavathpushyamnayak5264 ปีที่แล้ว +2

    Hi brother,
    I've watched all your videos.. When I feel low I'll search Telugu Greeks on TH-cam, I loved your voice and your way of speaking.. You are excellent n amazing bro.. Usually I don't comment on any videos in TH-cam but you are my favorite.. Thank you so much for efforts to making these type of videos and giving peaceful contents.. Tq anna

  • @gouthamhgou1400
    @gouthamhgou1400 ปีที่แล้ว +1

    Gouthama budhudi matalu enka chopali meru andhariki theliyali Sir meru bangudali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JamiKamaladevi
    @JamiKamaladevi 3 หลายเดือนก่อน

    All messages are Chrnaku chlalabaga vunnayi dhnyvDhmlu Jaya srikrishns👏👍👍🙏🙏🙏🖐️💐

  • @nareshbabu3443
    @nareshbabu3443 ปีที่แล้ว +7

    😇మీరు చెప్పిన ప్రతి మాట 💯నిజం ప్రతి ఒక్కరికి మీ మాటలు ఇన్స్పిరేషన్ చాలా బాగా చెప్పారు👏👏 థాంక్యూ ఫర్ వీడియో🙏😊

  • @mrams2199
    @mrams2199 5 หลายเดือนก่อน +1

    Summary of quotations ❤
    1)Before setting out for a journey of revenge,dig two graves.
    2)Your are only entitled to the action, never to its fruits. - Bhagavan Gita
    3)Space I can recover.Time ,Never.”-Napoleon bonaparte
    4)you never know who’s swimming naked until the tide goes out.”- Warren Buffett
    5)The world was not big enough for Alexander the Great,but a coffin was”
    6) Character is fate- Heraclitus
    7)Every man I meet is my master in some point, and in that I learn of him “- Ralph Waldo Emerson
    8) No one saves us but ourselves/No one can and no one may.” - Buddha

  • @janakivenkata6442
    @janakivenkata6442 หลายเดือนก่อน

    You said g00d and nice. You selected
    Swami vivekanand
    Golden words. Therefore you get
    another good marks.
    Totally Exellent.
    Thank you Brother.

  • @SankarAkashReddy
    @SankarAkashReddy 9 หลายเดือนก่อน

    లోకంలో విషయాలన్నీ ఎవ్వరికీ తెలియదు అందరితో పాటు కలిసి కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు ,సూపర్ video boss I like it

  • @moneykumar4176
    @moneykumar4176 ปีที่แล้ว

    Nice tq you so muc voice ❤❤❤

  • @kramu7112
    @kramu7112 ปีที่แล้ว

    Brother Mi matalu ma life lo maku chala upayogapadathai thanks brother

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 ปีที่แล้ว

    Healp ur self itsgood forme thanku br 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vurdasujaikumar54
    @vurdasujaikumar54 5 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు బ్రదర్.all the best. And good motives Videos. Good. And god blessing you

  • @nithyabhavani2373
    @nithyabhavani2373 ปีที่แล้ว

    Excellent words bro 👏

  • @BOLAGANI.SRINIVAS-784_Actor
    @BOLAGANI.SRINIVAS-784_Actor ปีที่แล้ว

    Excellent 👌 చాలా మంచి విషయాలు చెప్పారు. Go ahead, all the best.

  • @siriswara0553
    @siriswara0553 ปีที่แล้ว +1

    Baaga chepparu annayya, correct ga nenu depression lo unna time ki mee vedio choosanu, thank you so much, I realized and learned from u

    • @hifriends3607
      @hifriends3607 11 หลายเดือนก่อน

      Depression ఎందుకు❓
      ఏమైంది☀ మేడమ్

  • @palepusaiteja8757
    @palepusaiteja8757 ปีที่แล้ว +1

    అవును. *"మన పని మానుకొని ఎవరికో పని చేస్తాం"* మన సమయాన్ని పాడుచేసుకొని భాధ పడతాం.

  • @shivakumars1893
    @shivakumars1893 ปีที่แล้ว +4

    Excellent video evergreen as I listened till now from Telugu geeks 🙏🙏 thank u so much Anna...

  • @kamaladevijami7501
    @kamaladevijami7501 4 หลายเดือนก่อน

    Exlent messages chalachala bavunnayi thank-you so much jaya srikrishna😮😊❤

  • @SidduSiddu-ce3of
    @SidduSiddu-ce3of ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు మీ వాయిస్ చాలా బాగా నచ్చింది

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 ปีที่แล้ว

    Wow to day special reliksga youde
    Tq TQ tq so much

  • @MsNaveenreddy
    @MsNaveenreddy ปีที่แล้ว

    Time ,planning or creating strategy,every man or thing will teach or we can learn something.all are equal.do not disturb by others...these are valid points.....all points are excellent...

  • @malleshgolla6886
    @malleshgolla6886 ปีที่แล้ว

    Yes..yes..yes..matalu..chala..bhagunnai..thank..you

  • @sithasirisha1979
    @sithasirisha1979 ปีที่แล้ว

    Super me videos chala buguntay. Brother mind antha fresh ga ipotundi me vedios chusaka ❤

  • @NavyaChitlam-ns4rt
    @NavyaChitlam-ns4rt หลายเดือนก่อน +1

    Manajeevitamlo maname hero's

  • @Krajesh21
    @Krajesh21 ปีที่แล้ว +7

    You never cease to amaze us. Thank you so much brother ❤️🙏

  • @lakshmiteja1852
    @lakshmiteja1852 ปีที่แล้ว +11

    Soo glad I found your channel.. you are such an amazing person who shares what exactly I wanted hear..❤❤

  • @prashanthkumar4162
    @prashanthkumar4162 ปีที่แล้ว +1

    Your words. Energy growing sun ray's. Thanks my good universe. Namaste 🙏

  • @s.kishanreddy3568
    @s.kishanreddy3568 ปีที่แล้ว

    Chaalaa manchi vishayalu chepparu thanks

  • @suneethasivudu9892
    @suneethasivudu9892 7 หลายเดือนก่อน

    మనలని ఎదుటి వారు రెచ్చకొట్టిన దానికి రియాక్ట్ కాకుండా మన పని మనం చేసుకోవడం, మనలని ఇతరులతో పోల్చుకోకూడదు, మనం ఇతరుల కంటే ఎక్కువ అనుకోకూడదు. ఇలాంటి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.

  • @cherryjaanu6507
    @cherryjaanu6507 ปีที่แล้ว +1

    Tqs fr uploading this video❤🤗

  • @pawankumar-sx1kh
    @pawankumar-sx1kh ปีที่แล้ว

    I'm completely watching this video bro, ee video chustunte time teliyaledu,eevideo chesina dantlo niku ads money vastayi Ani chesi nattu anipinchaledu,oka comman mans👏👏 chese porapatlanu Baga daggaranundi chusi ,vaalla kosam manchi swardam leni manasuto chesi nattu vundi bro I really hatsaff to you heart fully. 👏👏👌👌🙏🙏

  • @udaykumar711
    @udaykumar711 4 หลายเดือนก่อน

    Chala adhbuthamgaunnaie meru cheppina Anni vishayalu
    Baganachaye

  • @mareboinaseenu
    @mareboinaseenu ปีที่แล้ว

    Thanks to telugu heels 🙏🏼🙏🏼🙏🏼

  • @BhawaniPrasad-cs6xf
    @BhawaniPrasad-cs6xf 8 หลายเดือนก่อน

    Thanks brother me matalu nannu na children ni chala motivate chestunnay 🙏

  • @AdinarayanaPinninti-i5e
    @AdinarayanaPinninti-i5e 2 หลายเดือนก่อน

    ఏ రోజ్ ఇస్ ఏ రోజ్ ఇస్ ఏ రోజ్ ఎవరికి వారు వారి వారి పనులు
    పనులు మీద మాత్రమే వారి భాష్యత్
    ఆధారపడి ఉంటుంది, కాలము తిరిగి
    రాదు, నేను నేను మాత్రమే ఇంకెవరికి
    లేని గొప్ప అవకాశం నాదగ్గర మాత్రమే వుంది అన్న మీ భావం నాకు
    అర్ధం అయింది సార్ నాకు చాలా..... నచ్చింది మీరు మరిన్ని వీడియోలు చేయాలనీ నా కోరిక..

  • @vsnaidu6522
    @vsnaidu6522 ปีที่แล้ว

    Very nice and good speech

  • @vaishakalangar8271
    @vaishakalangar8271 ปีที่แล้ว

    👋👋👋👋👌🏼👌🏼👌🏼👌🏼👌🏼Bagundi speech excellent 🙏🙏🙏🙏

  • @sridharreddy-f5z
    @sridharreddy-f5z ปีที่แล้ว

    Very fine message

  • @srinivask3047
    @srinivask3047 ปีที่แล้ว

    I ❤️ ఎవరో వస్తారు మనకేదో చేస్తారు Super Words 👍

  • @yashuqueen5781
    @yashuqueen5781 ปีที่แล้ว

    Manaku manam help chyaskovali...Edaina oka visham nerchukunttune unndali ...compering cheskokudaddu... Nepolian Bona part history my favourite king 👑
    Thanks nenu puc lo unnapudu inspire ayya eroju nepolian alochana vinna thanks 💐

  • @kithakithaluu
    @kithakithaluu 7 หลายเดือนก่อน +1

    Superb sir baga chepparu

  • @sepooridivya7423
    @sepooridivya7423 ปีที่แล้ว +2

    Thank you for the video ❤️🙏.. feeling elated to listen it..

  • @maylarammahesh5534
    @maylarammahesh5534 ปีที่แล้ว +1

    Very very good👌👌👍💯🙏🙏

  • @srinivassrinu705
    @srinivassrinu705 ปีที่แล้ว

    Super good. Life.. speech ..totally. Heart.touch ..thanks. Sir. 🙏🙏

  • @finmartravimateti7212
    @finmartravimateti7212 ปีที่แล้ว

    Heart touching Video Bro❤

  • @sirisiri5
    @sirisiri5 8 หลายเดือนก่อน

    Nijam chepav Anaya okarimida eppudu depend acakudadu ❤❤ nen kuda tmr nunchi na work Nene cheskuntanu promise.. tq anaya❤

  • @thummarameena8153
    @thummarameena8153 ปีที่แล้ว

    Yes bro meeru challa baga Chepputharu😊🙏💐

  • @KumariMalla-jp1tv
    @KumariMalla-jp1tv 8 หลายเดือนก่อน

    Miru ceppe prithi vishayalu chala bagunnai tq

  • @rambalaraju6018
    @rambalaraju6018 3 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా చెప్పారు సార్ 👌🙏

  • @rockenbikram9295
    @rockenbikram9295 ปีที่แล้ว +1

    Such a great topic brother 🥰🥰❣️❣️

  • @devidesidi7898
    @devidesidi7898 29 วันที่ผ่านมา

    Tq bro wonderful message. Iam inspired a lot🎉🎉🎉❤❤

  • @WinnaikumaarUlla
    @WinnaikumaarUlla ปีที่แล้ว +2

    i like all your quotes and i do share with my frnds who listens to me and think for a while even my boss too. he is a good person he never see a person with his money he encourages every one

  • @BheemanetiGanesh
    @BheemanetiGanesh 3 หลายเดือนก่อน

    Thank You Universe 🌍💶💷💶💷💶

  • @devijalli5602
    @devijalli5602 ปีที่แล้ว

    Excellent message 👌👌👌👌👏👏👏👏👏👏👏 brother

  • @raajiram7631
    @raajiram7631 ปีที่แล้ว

    నీ వాయిస్ అండ్ మీరిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది

  • @sangarajuramachandraraju4053
    @sangarajuramachandraraju4053 ปีที่แล้ว

    Vidieolo Anni pointas nachai brother exlent brother congratulations brother

  • @padmajavaranasi3643
    @padmajavaranasi3643 ปีที่แล้ว

    Chala Baga chepparu sir the best points

  • @venkatbevara576
    @venkatbevara576 ปีที่แล้ว

    Excellent
    message sir, thank you sir.

  • @manju5279
    @manju5279 ปีที่แล้ว +2

    One of the best video annaya❤️all quotes super💥🔥🤟🏼stay grounded 😊

  • @kamaladevijami7501
    @kamaladevijami7501 ปีที่แล้ว

    Dhnnyavadhamulu sir

  • @sumalathareddy3418
    @sumalathareddy3418 หลายเดือนก่อน

    Thankyou sir every word is precious

  • @mounikakarunakaran9342
    @mounikakarunakaran9342 10 หลายเดือนก่อน

    Tq. Bro... Namanasuku.. Baga. Hathukunnaye... Me. Matalu.. ❤❤❤

  • @maringantiramnujacharyulu1369
    @maringantiramnujacharyulu1369 ปีที่แล้ว

    Very nice information brother, I like one item that about revenge, TQ boss you told tha we dont think about revenge 🙏🙏🙏