యజమానుడా - నా యేసు రాజుడా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే యజమానుడా...... యజమానుడా...... నా యేసు రాజుడా...... 1. నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై 2. జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా 3. తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను 4. నా దేశమంతటిని - పరిపాలించుమయా పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి
Praise the Lord. Ennosarlu e pata kosam telugu lo vinalani search chesanu kani eroju vine bagyanni ichadu na prabhu. Thank you jesus. Chala istam e pata ante. Na madi tapinchindi ayya e pata kosam. Uriki Uriki ne pani cheyali ani undi ne korake jeevinchi ne chittam cheyalani undi
ప్రభు పేరట షాలోమ్🙏 అయ్యగారు బాగున్నారా నా హృదయాన్నికి తాకింది ఈ సాంగ్ నీకు చాలా థాంక్స్ అయ్యగారు నిన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
యజమానుడా.. నా యేసు రాజుడా..II 2II తలంపులెల్లా... నా తపన యంతా నీ చిత్తం చేయుటయే..II2II II యజమానుడాII నీ కోసం జీవిస్తున్నా.. నిన్నునే ప్రేమిస్తున్నా..II2II భలియై రక్షించితివా II2II పరలోకం తెరచితివా.. నాకై పరలోకం తెరచితివా IIయజమానుడాII జీవించు దినములంతా ఉరికురికి పనిచేసేదన్ II2II పిలిచావు నీ సేవకై II2II దానిని మరచేదనా II 2II IIయజమానుడాII తండ్రి నీసన్నిధి లోనే సంతోషించి స్తుతిపాడేదన్ II2II ఎప్పుడయ్యా నిను చూచెదన్ II2II నా మది తపియించెను II2 II IIయజమానుడాII నా దేశమంతటినీ పరిపాలించుమయ్యా పేదరికం తోలగాలి II2II అరాచకం ఆగాలి II2II IIయజమానుడా II
యజమానుడా - నా యేసు రాజుడా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే యజమానుడా...... యజమానుడా...... నా యేసు రాజుడా......
1. నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై
2. జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా
3. తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను
4. నా దేశమంతటిని - పరిపాలించుమయా పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి
దేవుడు నిన్ను దీవించును గాక 🙏🙏
Super 👌 song
Super song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌
దేవుడు మంచి పాటలు మాకు వినిపించినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు
Tq... For uploading lyrics....
Yajamanuda పేదరికం తొలగాలి
నా దేశాన్ని పరిపాలించే తండ్రి స్తోత్రం
Lyric
Amen
ఆమేన్...ఆమేన్..ఆమేన్..ఆమేన్..ఆమేన్......
YAJAMAANUDAA NAA YESU RAAJUDAA...NAA TALAMPULLELLA NAA TAPANA ANTHA ..NEE CHITTAM CHEYUTA YE
1. NEE KOOSAM JEEVISTHUNNA..NINU NEE PREMISTHUNNA
BALI AYI RAKSHINCHITIVAA...PARALOOKAM THRACHITIVAA
2.JEEVINCHU DINAMULAMTHA...URIKURIKI PANI CHESEDHA
PILICHAAVU NEE SEVAKAI DHAANINI MARCHEDHANAA
3. THANDRREE NEE SNDHI LONEE...SANTHOSHINCHI STHUTI PAADEDHA
YEPUDAYYA NI CHUUCHUCHEDHA...NAA MADHI THAPIYINCHENEE
4. NAA DHESSAAMANTHTINI PARIPAALINCHUMAYYA...PEEDHRIKAM THOLAGAALI.....ARAACHKAM AAGAALI
Pls upload aalayamuga song lyrics in English
Praise the Lord. Ennosarlu e pata kosam telugu lo vinalani search chesanu kani eroju vine bagyanni ichadu na prabhu. Thank you jesus. Chala istam e pata ante. Na madi tapinchindi ayya e pata kosam. Uriki Uriki ne pani cheyali ani undi ne korake jeevinchi ne chittam cheyalani undi
ప్రభు పేరట షాలోమ్🙏 అయ్యగారు బాగున్నారా నా హృదయాన్నికి తాకింది ఈ సాంగ్ నీకు చాలా థాంక్స్ అయ్యగారు నిన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord Aiyagaru
😊😊
ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది ఈ పాట.
Daddy god bless u❤️❤️🙏🙏🙌🙌
Very good Song 🎵 👌
😭😭😭 హృదయాలను హత్తుకునే గానం
Praise the lord anna.
దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
అయ్యగారికి,సంఘనికి,నా,ని,డు,వందనాములు,మీ,రు,వ్రసిన,పాటలు,మాకు,బాగా,షతోషని,ఇచయి,తేలుగు,యప్,అందిచాలని,ప్రార్థనా,ఆమేన్,
హృదయాన్ని కదిలించిన ఆత్మీయ గీతం
ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Maaku miglindhi mee chittham cheyutaye......👋👋👋
This song very nice😊😊😊😊😊😊😊
Praise the Lord ayyagaru అయ్యగారు
Oka sevakuni manasu korika thapana e song lo kanipistundi anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Great song wonderful meaning Glory to God
Praise the lord Ayya Last Sunday ee song worship chesamu abishekam tho nippabadamu glory to God Amen
Glory to God 🎶🎶🎶 heartouching and spiritual song 🙌🙌🙌 praise God 🙏🙏🙏
వాహ్ ఎక్సలెంట్ పధములకు తగిన వాయిస్ superb 👌🙏 thank you sir ❤
Praise the lord brother heart touching song my family likes this song
I think one week ago i searched this song i didn't find in telugu. Chala thanks for uploading this great song .
🙏🏻✝️♥️ praise to my dear Lord ✝️♥️🙏🏻 my lovely song and my favourite song very touching my heart 😭♥️👆👌👍👌👍 God blessed always dear father 🙏🏻✝️🙏🏻🤗
Praise the lord ayyagaru 😢
దేవునికి స్తోత్రము🙏వందనములు
ఒక ఆత్మీయ పాట ఆత్మలను తాకింది
We song kosam entho try chesanu yesaiah kanikaram choppuna ippudu kanugonnanu 🙏🙏🙏
దేవుని కె మహిమా ఘనత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯
Naa yessu rajuda ....... wonderful song
Praise the Lord Wonderful Song..I Love This Song
Glory to God
Glory to JESUS
AMEN....
Praise the Lord....One of my favourite song...
God grace thank you PRAISE the Lord sir
All the glory to him only
Praise the lord ....
Praise the Lord Brother God bless you 🙏 🙌
YoU are the Really Greatfull God.. I'll Surender Your will..
Glory to God🙏
Praise God..glory to god amen
Heart touching song anna
Super super song and I practice song thank you Jesus 🙏🙏🙏🙏🙏
Hart teaching song praise the Lord
Praise the Lord
Praise the lord ayya garu... thankyou somuch for uploading this precious video song...🙏
Excellent service to the God
Praise the lord.
Father nice song thank you🙏 pl plz pray for my family.
Super songs
Praise God 🙏🏻
Praise the lordjesus🙏
Amen amen🙏✡️💐🕎
Praise the Lord anna
Very Wonderful song
వందనాలు అన్న
Praise the lord ✝️✝️✝️
Praise lord Anna Chala thanks Anna gjm ndd
Good song prise the lord
Song🎵🎵🎵 super❤❤❤
Thaks ayya
Super son
Praise the lord...wonderful song....
Praise the lord brother Garu
Thank you so much Andi🙏
El roi who sees me praise the lord
Entho aadharana kaliginche pata rasina variki mariyu padina variki na vandhanalu devudu mek thodaye undunu gaka
Super song 👌😍
Super song
🙏
Nice song
Super song bro
Thank you so much grandfa 🙏🙏🙏
Hallelujah Amen 🙏🙏🙏
👏👌🙏❤️
Amen
Super
యజమానుడా.. నా యేసు రాజుడా..II 2II
తలంపులెల్లా... నా తపన యంతా నీ చిత్తం చేయుటయే..II2II II యజమానుడాII
నీ కోసం జీవిస్తున్నా.. నిన్నునే ప్రేమిస్తున్నా..II2II
భలియై రక్షించితివా II2II
పరలోకం తెరచితివా.. నాకై పరలోకం తెరచితివా IIయజమానుడాII
జీవించు దినములంతా ఉరికురికి పనిచేసేదన్ II2II
పిలిచావు నీ సేవకై II2II దానిని మరచేదనా II 2II IIయజమానుడాII
తండ్రి నీసన్నిధి లోనే సంతోషించి స్తుతిపాడేదన్ II2II
ఎప్పుడయ్యా నిను చూచెదన్ II2II
నా మది తపియించెను II2 II IIయజమానుడాII
నా దేశమంతటినీ పరిపాలించుమయ్యా
పేదరికం తోలగాలి II2II అరాచకం ఆగాలి II2II IIయజమానుడా II
🙏🙏🙏
🎉
Naa deshamanthatini paripalinchumaiya
Pedharikam tholagali arachakam agali:::
Manipur incident😢
🖤💙💜❤♥️🧡💖
👼👼👼👼👼🎅🎅🎅
❤
👍🙏🙏👌👏🙌
Soppor song
రాజుడా...????
If possible... paripalinchu pavana atma deva... by Berkmans garu.. please upload. Thanks
PRAISE THE LORD
🙏🏻🙏🏻🙏🏻
Very Soon We Will Upload Brother
Thanks brother for your great service to our Lord Jesus.
😒🤲👏👍
Pls lyrics upload in english
Pls lyrics in english
యజమానుడా - నా యేసు రాజుడా
తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
యజమానుడా...... యజమానుడా......
నా యేసు రాజుడా......
నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా } 2
బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై } 2 || యజమానుడా ||
జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ } 2
పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా } 2 || యజమానుడా ||
తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ } 2
ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను } 2 || యజమానుడా ||
నా దేశమంతటిని - పరిపాలించుమయా } 2
పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి } 2 || యజమానుడా ||
4:55 😊
Super song
Praise the Lord 🙏🏻 Amen hallelujah 🙏🏻
praise the Lord
Praise the Lord halleluiah
Praise The Lord
Praise the Lord...🙏
Amen